Prophet Ibrahim and Ismail Story in Telugu || Jam Jam Water || Hajj and Qurbani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 231

  • @premsagar-cr2qf
    @premsagar-cr2qf 9 หลายเดือนก่อน +2

    ఆదికాండము 21:9
    అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
    ఆదికాండము 21:10
    ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
    ఆదికాండము 21:11
    అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.
    ఆదికాండము 21:12
    అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.
    ఆదికాండము 21:13
    అయినను ఈ దాసి కుమారుడును నీ సంతా నమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

  • @Musicwithjoshh
    @Musicwithjoshh ปีที่แล้ว +20

    ఆదికాండము 22:2
    అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +4

      Quran 👍

    • @shaikmeravali3666
      @shaikmeravali3666 10 หลายเดือนก่อน

      Anti bro ismail fist sekind isake meku hareed esaie salim anta accu garu terige vachi naka namutaru anta bro

    • @Musicwithjoshh
      @Musicwithjoshh 10 หลายเดือนก่อน +2

      @@shaikmeravali3666 Please send your message again with no spelling mistakes.
      Okka mukka kuda adram avvaledhu meeru em type chesaaro

    • @shaikmeravali3666
      @shaikmeravali3666 10 หลายเดือนก่อน +1

      Bibel is ONFORCHENITLE 2 or 3 times ojest meets in vakiamu but please vite in se retins ఎస్ఐ allehum సలమ్ coming to explain in oll world pepuls

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 5 หลายเดือนก่อน +2

    సింపుల్ గా అర్ధం అయే విధంగా చక్కగా భక్తి భావంతో వివరించారు థాంక్స్ 🙏🏻💐🪷

  • @PrashanthKumarChandamala
    @PrashanthKumarChandamala 8 หลายเดือนก่อน +1

    Allah Hu Akbar ❤

  • @skm5858
    @skm5858 ปีที่แล้ว +6

    Mashallah subhanallah alhamdulillah 🌙🌙🌙🌙🌙🌙

  • @AbilaAbila-j1y
    @AbilaAbila-j1y 8 หลายเดือนก่อน

    Masha allah❤❤

  • @Solomonking-777
    @Solomonking-777 ปีที่แล้ว +4

    వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు మాత్రమే

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +1

      ఖుర్ఆన్ లో ఇలానే వుంది

  • @shaikrafi2730
    @shaikrafi2730 4 หลายเดือนก่อน

    Shaik Rafi ❤❤❤❤❤

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว +29

    అసలు ముస్లింలు మతం ఎప్పుడు స్దాపించబడింది అని చూతే ,,క్రీ..స్తు..శ..కం. లో 4వ శతాబ్దంలో ఎవరిచేత ముస్లింలు మతస్దాపకుడు అయిన మహమ్మద్ ద్వారా (హబ్రాహము వంశావలి బైబిల్ ఇశ్రాయేలు వారికి సంబంధించిన ది) ముస్లింలు మహమ్మద్ సంబంధించిన వాళ్ళు బైబిల్ సంబంధించిన వాటిని ఎలామాట్లాడుతునారు ***హబ్రాహము ఆయన బార్యాలు సంతానం వీరంతా బైబిల్ దేవుని అంటే ఇశ్రాయేలు దేవుని ఆరాదించారు తప్ప,, (ముస్లింలు మతం మహమ్మద్ ను బట్టి వచ్చింది మహమ్మద్ వంశావలి ఎవరు)మీరు బైబిల్ విషయాలు కలిపి మాట్లాడుతూ ఉన్నారు ,,,అబ్రాహాము సంతానం ఇస్మాయిల్ అయినా ఇసాకు అయినా బార్యాలు అయిన అందరూ ఇశ్రాయేలు దేవుని నమ్మారు తప్ప ,,,(మహమ్మద్ సంబంధించిన మతాన్ని కాదు)ముస్లింలు స్దాపకుడు ప్రవర్త మహమ్మద్ ,,,,,(హబ్రాహము వంశావలి అంతా అందరూ ఇశ్రాయేలు దేవుని అంటే బైబిల్ దేవుని నమ్మిన వారు)

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +2

      1 ఇస్లాం దర్మం అనేది మానవుడు మెట్ట మెదటి పుట్టిన రోజు నుండి వుంది.
      2 అందరూ ఆరధన అల్లాహ్ (యేహోవ) ను అరదించాలి.
      3 ఎంతో మంది జాతి ప్రజలు తమ ధర్మం తమ పుస్తకాలు మార్చి వేసారు అందులో బైబిల్ కూడా అన్ని బైబిల్ ఒకే లా లేవు
      4 అసలు బైబిల్ ఎన్ని పుస్తకాలు ఎన్ని వున్నాయీ అసలు బైబిల్ పుస్తకం ఎప్పుడూ రాసారు తెలుసుకోండి.
      5 ఖురాన్ ప్రభంచంలో ఒకే గ్రంథం దీనిని ఎవరు మార్చరు.

    • @nagraaj7163
      @nagraaj7163 ปีที่แล้ว +3

      @@ISLAMKADhAMALIKA ఇస్లాం ఏర్పటు మతం స్దాపించింది మహమ్మద్ 400వందల సంవత్సరం లో ,,,మొట్ట మొదట గృదంబైబిల్ మొషే గారి ద్వారా ఇశ్రాయేలు వారికి ఇవ్వబడింది ప్రపంచ.ప్రజలు కోసం ****కురాణ్ మహమ్మద్ రాయించిందా ముస్లిం కోసం (బైబిల్ వేరు కురాణ్)వేరు మహమ్మద్ ద్వారా కురాణ్ మధ్యలో వచ్చింది ఇశ్రాయేలు ద్వారా బైబిల్ వచ్చింది యేసు క్రీస్తు దేవుని. లో సంపూర్ణంగా ఉన్న బైబిల్

    • @kelladurgaprasad79
      @kelladurgaprasad79 ปีที่แล้ว

      Ito

    • @kelladurgaprasad79
      @kelladurgaprasad79 ปีที่แล้ว

      ​@@nagraaj7163 2:49

    • @jakariamohd3595
      @jakariamohd3595 ปีที่แล้ว

      బాబు నవు పక్కకెల్లి ఆడుకొమ్మ.....

  • @shaliya5
    @shaliya5 ปีที่แล้ว +1

    Genisus 21:12 lo chepparu sarah kumarudu ina issac valana vachinde ni santhanam ani chepparu and Ismail ni devudu toduga unchi pencharu

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Amma Quran lo elaundi

    • @shaliya5
      @shaliya5 ปีที่แล้ว

      Quran lo name mention chesara ismail ni bali evamani? akkada chepindi ne priyamaina kumarudini bali evvamani chepparu but bible lo issac ni clear ga name mention chesaru nen just chusanu andi if ismail ni bali evamani cheppi unte naku okasari reference pettandi.

  • @sheikhibraheem4480
    @sheikhibraheem4480 6 หลายเดือนก่อน

    మాషాఅల్లాహ్ చాలా చక్కని సందేశం ఇచ్చారు అల్ హమ్దులిల్లాహ్

  • @asmashaik332
    @asmashaik332 2 ปีที่แล้ว +6

    Masha allah

  • @swarooparani2968
    @swarooparani2968 ปีที่แล้ว +5

    Thank you brother 🙏🙏🙏🙏🙏

  • @DadaPeer-cl7gj
    @DadaPeer-cl7gj 4 หลายเดือนก่อน

    🌍💚💚🌹🌹🌹

  • @gummadivenkateswarlu
    @gummadivenkateswarlu ปีที่แล้ว +4

    అబ్రహాము దేవుడు తన పేరు చేపుకునడు ఆయన పేరు యావే హీబ్రూ తెలుగు యెహోవా

  • @iamshaik8552
    @iamshaik8552 2 ปีที่แล้ว +4

    Maasha allah

  • @AsiaDil-c2v
    @AsiaDil-c2v ปีที่แล้ว

    Alhamdulilah

  • @jalalnadeemkhanamina4727
    @jalalnadeemkhanamina4727 ปีที่แล้ว +1

    Allah Allha Malik 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻😭😭😭😭😭😭🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

  • @krishnaguduru7482
    @krishnaguduru7482 7 หลายเดือนก่อน

    All gods r equal and Only one GOD we have lord shiva &allah & Jesus all are equal

  • @Vijayasree-em1wt
    @Vijayasree-em1wt ปีที่แล้ว +1

    Thank you sir 🙏 ☺️ 🙌 😊 👏 ❤️ 🙏 ☺️ 🙌

  • @khadarpasha3462
    @khadarpasha3462 ปีที่แล้ว

    Tq

  • @sijjarshaik2419
    @sijjarshaik2419 ปีที่แล้ว +1

    Allahu Akbar mashallah

  • @badditireemi-el4cq
    @badditireemi-el4cq ปีที่แล้ว +82

    అబ్రహం మొదటి భార్యకు పుట్టిన ఇసాకు మాత్రమే దేవుడు బలిగా అడి గింది ఎస్మయెలును కాదు

  • @MariumMaditapu
    @MariumMaditapu 23 วันที่ผ่านมา

    🙏💚☝️💚🕋🤲💚🕋☝️🕋🤲💚🙏

  • @qudsiaali6215
    @qudsiaali6215 ปีที่แล้ว +4

    Quran lo unna anni chapters meeda uka video please cheyyandi ..it's very helpful..may Allah (s.w.t) bless you

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Maa channel chak cheyandi anni unnavi
      Zajakallah khair

  • @andreyababu3437
    @andreyababu3437 ปีที่แล้ว

    Vagdana putrudu yevaru Na prasna Cheppu samadanam

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      E video cudandi
      th-cam.com/video/AMuHihswhmQ/w-d-xo.html

  • @mohank1157
    @mohank1157 ปีที่แล้ว +5

    వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్మాయిల్ కాదు.

  • @sathosh992
    @sathosh992 ปีที่แล้ว +4

    Only one God is Jesus no another god

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      : ܘ&o)] se Zew)] 9755 12:295 ,(85-$
      అరమాయిక్ లిపి -
      ܡܕܡܝ ܡܢ ܟܠܗܘܢ
      ܐܡܪ ܠܗ ܝܫܘܥ
      ܦܘܩܕܢܐ. ܫܡܥ ܐܝܣܪܝܠ. ܡܪܝܐ ܐܠܗܢ
      అల్లాహన్
      ܚܕ ܗܘ
      ܡܪܝܐ
      అమర్ లెహ్ యషు', మద్మే మిన్ కుల్లాహూన్ పుఖనె, షిమ' ఇశ్రాయేల్,
      మర్య అల్లాహ్, మర్య హద్ హు
      "అందుకు యేసు - ప్రధానమైనది ఏమనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము,
      మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు (అంటే ప్రభువొక్కడే)”.
      ($ 65, 12:29)

    • @kavimusic5555
      @kavimusic5555 ปีที่แล้ว +2

      అలా అని బైబిల్ లో ఉందా ఉంటే చూపించు... యెహోవా అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్య దైవం,,, నేను తప్ప వేరే దేవుడు లేడని యెహోవా అల్లా ఆజ్ఞాపించారు... ఇది మాత్రమే బైబిల్ లో ఉంది...

    • @janimiyamotivationclasses4669
      @janimiyamotivationclasses4669 ปีที่แล้ว +1

      Jesus is the prophet not God,,

    • @FizaPathan-md7ti
      @FizaPathan-md7ti ปีที่แล้ว

      jesus is a prophet not a god.

  • @kmdaahilkmdaahil6879
    @kmdaahilkmdaahil6879 ปีที่แล้ว +4

    Asalamalikum Ramadan Mubarak 🕋🤲

  • @nissar7999
    @nissar7999 ปีที่แล้ว

    Mashallah

  • @bunnyjabbar1091
    @bunnyjabbar1091 ปีที่แล้ว

    Likes 786 Allah hu Akbar

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +3

      ఇస్లాంలో 786 కి ఏ సంబంధము లేదు అల్లాహ్ మీకు ఇంకా మరింత జ్ఞానాన్ని ప్రసాదించు గాక (ఆమీన్)

    • @shaikjelaanibasha4505
      @shaikjelaanibasha4505 ปีที่แล้ว

      అల్లాహ్ కు 786 కు సంబంధం ఏమిటి భాయి

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn ปีที่แล้ว +1

    ఇస్మాయిల్ మరీ తల్లి పాలు తాగే వయసు కాదు అప్పుడు.

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Yes
      ఖుర్ఆన్ లో ఇలానే వుంది

  • @premathomiusman
    @premathomiusman ปีที่แล้ว +1

    Bhhai video super ❤❤but that resounding 🙉🙉🙉🙉🙉

  • @bhasakart5295
    @bhasakart5295 ปีที่แล้ว +1

    Allah Akbar

  • @lukmansyed1389
    @lukmansyed1389 ปีที่แล้ว

    Subanalla

  • @gbhhjjcdrahchibcf5760
    @gbhhjjcdrahchibcf5760 ปีที่แล้ว +2

    All three Abrahamic religions have same story line with different landscape and different places , names

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Thanks for watching

    • @lalaland122
      @lalaland122 ปีที่แล้ว

      All are copy paste concept to confus, Convert and corrupt,

  • @AMEERBASHAKINGOFSCIENCES
    @AMEERBASHAKINGOFSCIENCES ปีที่แล้ว +2

    Double voice వస్తుంది
    Edit చేసేటప్పుడు సరిచేయండి

  • @VadakalaDanaiah
    @VadakalaDanaiah ปีที่แล้ว +5

    Raang

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 5 หลายเดือนก่อน

    నేను మూర్ఖుడను అని పిలిచినా ఫర్వాలేదు. భగవంతుడు ఒక్కడే. జాతి కొకరు, దేశానికొకరు ఉండరు. పేర్లు వేరుగా ఉండవచ్చు.ఆరాధనా పద్ధతులు వేరుగా ఉన్నప్పటికీ అందరం సోదర భావంతో కలిసి మెలిసి ఉండవచ్చు అను కుంటున్నా సోదరా.

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  5 หลายเดือนก่อน

      మీరు చెప్పింది ముమ్మాటికి నిజమేనండి కానీ సృష్టికర్త అందరికీ ఒక్కడే అతనిని ఆరాధించమని అన్ని జాతుల వారికి ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేశాడు

  • @Ravikumar-mw5ef
    @Ravikumar-mw5ef ปีที่แล้ว +1

    Jesus only savior god

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      ♥️👍

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 5 หลายเดือนก่อน

      Learn to love all from The Holy Bible. Learn Universal Brotherhood from the Islam. Learn to attain Godlyness from the Upanishads of Hindu Dharma. Learn to face the turbulence of life from the Bhagavad-Gita.. Learn how to control your mind from the Buddha Dharma Padham. Cultivate the habit of studying the concept of all religions with an open heart in order to establish a peaceful and hormonal society.. Namaste.

  • @shareefshaik9814
    @shareefshaik9814 ปีที่แล้ว

    Bhay miru chapedi Quran leka hadis kudana please chepandi

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Quran mariyo hadees rendunu
      Zajakallah khair

  • @Solomonking-777
    @Solomonking-777 ปีที่แล้ว +1

    అబ్రాహాము కుమారుడు. ఇస్సాకు. ఐగుప్తు. హాజరు. కుమారుడు ఇస్మాయిల్

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      ఖుర్ఆన్ లో ఇలానే వుంది

  • @Shiva_kasi
    @Shiva_kasi ปีที่แล้ว

    Ismaeil iddari baryala perulenti bhai

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      నాకు తెలియదు

    • @dinchakroja333
      @dinchakroja333 ปีที่แล้ว

      Marendhuku ra videos chesthunnav sagam telsukoni

  • @ChandChand-up3eu
    @ChandChand-up3eu ปีที่แล้ว +1

    Hud alihessalm kissa video cheyandi

  • @ManiVelpula-pt7bv
    @ManiVelpula-pt7bv ปีที่แล้ว +1

    Esaku matrame

  • @politicalmind2662
    @politicalmind2662 9 หลายเดือนก่อน

    So...ఏది ఏమైనప్పటికీ ఇస్లాం, క్రిస్టియానిటి కి మూల బంధువు (అబ్రాహాము/ఇబ్రహీo)(.అల్లా/యోహోవా) బైబిల్/కురాన్).. కాబట్టి రెండు ఒకే చెట్టు కొమ్మలు అని అనిపిస్తుంది.. నిజమా..

  • @kraju6772
    @kraju6772 ปีที่แล้ว

    Edanta biblelo enka claearga cheparu manusulu anta okatega mari ..

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 ปีที่แล้ว

    Abrham or ibraheem is one? Or not?

  • @gousyabegum7189
    @gousyabegum7189 ปีที่แล้ว

    Resound sir please bagachepandi

  • @pedadabhujangarao8695
    @pedadabhujangarao8695 ปีที่แล้ว

    Allah achakarega

  • @Karumanchisidhu
    @Karumanchisidhu ปีที่แล้ว +1

    Devudu abrahamu ku kumarudeni esta ane chepende tana barya ina Sara to ajirato kadu Sara chepenaduku hajirato kumarudeni kanaru Sara chepenanduke hagira nu pampevesadu Abrahams,Abrahamu nu batti devudu agranu ismael nu ashirvadenchadu. Devudu Sara ku abrahamu ku esta ane chepena Isaac ne devudu balega adegadu Ishmael ne kadu.Abrahamu namakane chusena yehova devudu oka gorrenu chupenche balega tesukunadu ha gorrey avaro kadu jesus a parvatam meda ite yehova devudu Isaac nu adegado a parvatam meda ne 2000 years taruvata jesus ne balega tesukunadu epudu andaru ite yesaya devudane nammutaro valane yehova devudu tana kumaruluga tesukutadu.ede nejam teluko

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      E video chudandi
      th-cam.com/video/AMuHihswhmQ/w-d-xo.html

  • @sureshsandu3235
    @sureshsandu3235 5 หลายเดือนก่อน

    Then what happened to the real wife of shara life

  • @yohanyohan6687
    @yohanyohan6687 ปีที่แล้ว +1

    Bro Esmail nu kaadu bro Isaak nu bro bali gaa adigindhi

  • @adityaprince1499
    @adityaprince1499 ปีที่แล้ว

    Abrahamu kumarudu ismayil ani Quran lo ekkada vundo refarence cheppandi brother

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      సార్ మీరు ఇ వీడియో పూర్తిగా చూడండి.
      th-cam.com/video/AMuHihswhmQ/w-d-xo.html

  • @MahimaChoo5
    @MahimaChoo5 9 หลายเดือนก่อน

    Evaraina dasi ki putinodu ni bali adugutara pelaniki putunodu bali aduguthara 😂😂comedy asaplu

  • @yohanyohan6687
    @yohanyohan6687 ปีที่แล้ว

    Motham Babel lo topki bro

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      బైబిల్ అన్ని ఒకే విధంగా లేవు కదా

    • @MahimaChoo5
      @MahimaChoo5 9 หลายเดือนก่อน

      ​@@ISLAMKADhAMALIKAproof chupichu ra nuvu veri

  • @munnishaik5248
    @munnishaik5248 ปีที่แล้ว

    Pulp
    P0

  • @anifshaik5337
    @anifshaik5337 ปีที่แล้ว +1

    ఈ ప్రచారం లో ఒక తప్పు ఉంది ఎందుకంటే
    ఇబ్రహీం అలె సలాం కుమారుడైన ఇస్మాయిల్ అలె సలాం ను జుబా చేసే సమయంలో ఇస్మాయిల్ అలె సలాం నాన్న నన్ను జుబా చేయడానికి మీ గుండె ధైర్యం చాలదు అని కళ్ళకు గంతలు కట్టుకోమంటారు 👍🏻

  • @noorrahmathulla7338
    @noorrahmathulla7338 ปีที่แล้ว +1

    Ledu babu bible lo tappuga artham chesukonnavu first ismail next ishaq

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Yes

    • @prabhakargudise9915
      @prabhakargudise9915 ปีที่แล้ว

      No

    • @nancysarala2670
      @nancysarala2670 ปีที่แล้ว

      Ismail is donkey 🐴

    • @lavanyapattasi4724
      @lavanyapattasi4724 ปีที่แล้ว

      కానే కాదు ఇస్మాయిల్ నే ఫస్ట్ పుట్టాడు బట్ దాసి అయినా హగారు కడుపులో సారా కి కాదు ఇస్సాకు వాగ్దాన పుద్రుడు

    • @lavanyapattasi4724
      @lavanyapattasi4724 ปีที่แล้ว

      దాసి కడుపులో పుట్టాడు అని చెప్పుకోలేక మహమ్మద్ ప్రవక్త ఎంత మార్చి తప్పుగా రాసాడు

  • @siddiksiddik2290
    @siddiksiddik2290 ปีที่แล้ว

    Assalamu Alaikum meeru ismail alihim vas salam garu chesina pani cheppaledu 7 rallatho kottadam

  • @kalyanikalyani1565
    @kalyanikalyani1565 ปีที่แล้ว +1

    Same బైిలులోని abraham life elahe names tho saha

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +2

      Quran కూడా చదవండి

    • @hussain-im7mb
      @hussain-im7mb ปีที่แล้ว +1

      Bibile ne pampindi kooda Allah ne

    • @Musicwithjoshh
      @Musicwithjoshh ปีที่แล้ว +1

      ​@@hussain-im7mbAyte rendu endhuku different ga unnai stories Bible lo and Qur'an lo? Allah mistake chesaadu antunnaru kada????

  • @shaikahammad1435
    @shaikahammad1435 ปีที่แล้ว

    Bhai moharam full story vivarinchandi a 10 days lo em జరిగింది ఎందుకు peerlanu egaravestunnaru

  • @PeterJsmh
    @PeterJsmh ปีที่แล้ว +1

    Same bible copy chesaru

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +1

      Yes Quran okka sare chadavandi

    • @tugsfhjs4604
      @tugsfhjs4604 ปีที่แล้ว

      ​@@ISLAMKADhAMALIKA it kikkil😊ii

    • @PeterJsmh
      @PeterJsmh ปีที่แล้ว +3

      @@ISLAMKADhAMALIKA yesayya Shakthi ento nenu anubhavinchanu brother neavea viluntea bible chadavandi chala Mandi Muslims kuda yesea nija devudani angikarincharu testimonies chala unnai yesayyea sarva Shakthi gala devudu

    • @bodipogunaveenkumar615
      @bodipogunaveenkumar615 ปีที่แล้ว

      ​@@ISLAMKADhAMALIKA nenu chadhivanu quran

    • @nancysarala2670
      @nancysarala2670 ปีที่แล้ว

      Thuraka MARAKALU SAND evils mental batches DONKEY 🐴 ISMAEL

  • @noorrahmathulla7338
    @noorrahmathulla7338 ปีที่แล้ว

    Ismail ni baliga adigindi taruvaata 12 years taruvaata ishaq putindi

  • @aleemsk1194
    @aleemsk1194 ปีที่แล้ว

    Ibrasalm modati barya Sara kadu hazira telusu ko

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      మీరు ముస్లిం అయితే ఖుర్ఆన్ 14 సూర తెలుగు భాష లో చదవండి

    • @lavanyapattasi4724
      @lavanyapattasi4724 ปีที่แล้ว

      ని బొంద అన్ని మార్చుకొని రాసి అల్లా నే దేవుడంట కానే కాదు అల్లా ఉగ్రవాద్దుల మారి మనుషులని చంపమన్నడ చంపుకోండి అనే వాడు దేవుడు ఎలా అవుతాడు

  • @TejavathSaidanna
    @TejavathSaidanna ปีที่แล้ว

    Wrong content

  • @harshicka6264
    @harshicka6264 ปีที่แล้ว

    Jesus and allah both are same

  • @purushothamyadav6265
    @purushothamyadav6265 ปีที่แล้ว

    ​​@ISLAMKADhAMALIKA miru , yehwah god and Allah okkate devudu , different names antunaru..
    But yehwah devudi wife , asherah goddess..(so yehwah and Allah are not same gods)
    Musa ,Torah a book rasadu...
    Musa worshipped' a god called el shaddai, el shaddai wife name asharat' goddess.
    Another prophet zoroaster.(zoroaster book 'avesta' worshipped a god called ahura mazda,ahura mazda god has wife and two kids...
    2. Quaran lo unna every verse different religion holybooks nunchi copy cheyabadindhi...holy books like, Torah,avesta,Bible ,and have strong roots from vedas and Puranas...
    So quaran Allah ichina book aithe , quaran lo unna anni verse already other holybooks lo unnay...
    Simple ga prophet Muhammad different holybooks nunchi copy chesadu.....(mi opinion enti?)

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      నాకైతే బైబిల్ జ్ఞానం లేదు కానీ ఖురాను గ్రంథంలో అల్లాహ్ సుభానవతాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు నేను ఎంతోమంది ప్రవక్తలను దైవ గ్రంథాలను పంపించాను వాళ్లు ఈ ఇహలోక వీడిన తర్వాత వాళ్లలో ఉన్న ఉత్తములు వాళ్ల పుస్తకాలను మార్చి వేశారు వాళ్లకు అవసరమైన వాక్యాలను తీసుకున్నారు అవసరం లేని వాటిని మార్చి వేశారు అందుకని ఈ ఖురాన్ చిట్టచివరి గ్రంథం ఇందులో ఏ మార్పు చేర్పు జరగదు ఇది ప్రళయ దినం వరకు నేను దీనిని కాపాడి ఉంటాను అని అన్నాడు అంతేకాదు బైబిల్ ఎన్నో గ్రంథాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కానీ ఖురాన్ ప్రపంచం మొత్తంలో ఒకే గ్రంథం

  • @AR-pi1hf
    @AR-pi1hf ปีที่แล้ว +3

    అబ్రాహాము మొదటి భార్య కొడుకు ఇస్సాకు ని దేవుడు బలి అడిగాడు కానీ ఇసామాయిలని కాదు

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว +1

      ఖుర్ఆన్ లో ఇలానే వుంది
      ఇసామాయిలని (అ'సలం) బలి అడిగినట్టు గా

  • @Gharwapas
    @Gharwapas ปีที่แล้ว +3

    Macca was buit in 7th century end how come these stories florish?

    • @ISLAMKADhAMALIKA
      @ISLAMKADhAMALIKA  ปีที่แล้ว

      Thanks for watching

    • @Gharwapas
      @Gharwapas ปีที่แล้ว

      @@ISLAMKADhAMALIKA Welcome but no answer?

  • @madanbannu8383
    @madanbannu8383 10 หลายเดือนก่อน

    Quran li 100 percent ilanea vunda bro

  • @sheikhibraheem4480
    @sheikhibraheem4480 6 หลายเดือนก่อน

    దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అనే మూర్ఖులు కింద కామెంట్స్ పెడుతున్నారు మూర్కులార వినండి దేవుడు అల్లాహ్ మాత్రమే బైబిల్ ప్రకారం ఆయన యెహోవా ఏసు క్రీస్తు ఒక గొప్ప ప్రవక్త దేవుడు సజీవుడు ఏసు సజీవుడు కాదు పిచ్చినాయాల్లరా

  • @venuverpula3062
    @venuverpula3062 ปีที่แล้ว +1

    Mashallah