ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏 "వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.! సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.! రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.! నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.! సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.! నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".! భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.! మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏 th-cam.com/video/H_wVFBDluHA/w-d-xo.htmlsi=EqNpjO2iW7y7NMVN th-cam.com/video/QXAlt5FA2eY/w-d-xo.htmlsi=QGfh64DDs0OGPfF2 th-cam.com/video/lFp0WGe3WTc/w-d-xo.htmlsi=5HDscwpxWqkiAUWj th-cam.com/video/2xtNB8MMuUE/w-d-xo.htmlsi=P6qGHDGnHwEKuZMJ th-cam.com/video/tsIhJtOJ7yY/w-d-xo.htmlsi=y5bygSwx_QrAoKAv th-cam.com/video/Gt7McX3QmrU/w-d-xo.htmlsi=UFhguxnLRXmKlYP3 th-cam.com/video/rs5Qzk2m6Ls/w-d-xo.htmlsi=zKC7VESA9N2QEkiz
చీకటి సంపూర్ణం వెలుతురు సంపూర్ణమ్, సంపూర్ణ సంతృప్తి చెందిన వీర్యకణం ఈ జీవం సంపూర్ణం. జీవ మనుగడ కోసం కోరిక పుట్టింది. అభివృది మార్పు వస్తువులకు మాత్రమే.నీలో ఉన్నది చూడటమే ఉంటుంది.మార్పు ఉండదు మిత్రమా
Super risa garu 💐🌹
ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏
"వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.!
సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.!
రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.!
నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.!
సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.!
నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం
రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".!
భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.!
మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏
th-cam.com/video/H_wVFBDluHA/w-d-xo.htmlsi=EqNpjO2iW7y7NMVN
th-cam.com/video/QXAlt5FA2eY/w-d-xo.htmlsi=QGfh64DDs0OGPfF2
th-cam.com/video/lFp0WGe3WTc/w-d-xo.htmlsi=5HDscwpxWqkiAUWj
th-cam.com/video/2xtNB8MMuUE/w-d-xo.htmlsi=P6qGHDGnHwEKuZMJ
th-cam.com/video/tsIhJtOJ7yY/w-d-xo.htmlsi=y5bygSwx_QrAoKAv
th-cam.com/video/Gt7McX3QmrU/w-d-xo.htmlsi=UFhguxnLRXmKlYP3
th-cam.com/video/rs5Qzk2m6Ls/w-d-xo.htmlsi=zKC7VESA9N2QEkiz
వాయిస్ చాలా బాగుంది బ్రదర్ 👌👍👍
ధన్యవాదములు 🙏🏿
🙏🙏🙏
Paadaabhi vandanaalu
👏
❤ Krishna Surat
10.55am
🌹🌹🙏
🌹🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙃🙂
చీకటి సంపూర్ణం వెలుతురు సంపూర్ణమ్,
సంపూర్ణ సంతృప్తి చెందిన వీర్యకణం
ఈ జీవం సంపూర్ణం.
జీవ మనుగడ కోసం కోరిక పుట్టింది.
అభివృది మార్పు వస్తువులకు
మాత్రమే.నీలో ఉన్నది చూడటమే
ఉంటుంది.మార్పు ఉండదు మిత్రమా
❤❤❤🐯🐯🐯🌲🌲🌲🌹🌹🌹🔥🔥🔥🌈🌈🌈
🙏
🙏🙏🙏