విజయ్యమ్మ గారి సంతకాలు match కాలేదట 😂. మొదట్లో she ర్మిల చూపిన లెటర్ లో ఉన్న విజయమ్మ గారి సంతకం vs విజయమ్మ గారు రాసిన లెటర్ లో ఉన్న సంతకం NOT matched 😂. ఫోర్జరి కేసు పెట్టాలి అక్క మీద
రాజశేఖర్ రెడ్డి గారి అందరి శ త్రువులకు support గా మాట్లాడుతున్నప్పుడే అర్ధమవుతుంది ఆమె, ఆమె hus ఇద్దరు చాలా చాలా చాలా చీప్ మనుషులు అని. రాజశేఖర్ గారి పరువు తీస్తుంది. ఎన్ని నిందలు వేసిన we always with jagan anna. Jai jagan anna
@ravisreerama6308 నా అభిప్రాయం చెప్పానండి నేను రాజశేఖర్ అభిమానిని. Anna ని రోడ్ కి ఈడ్చి పరువు తీయటం కరెక్ట్ కాదు. Its my openion.దానికి మీరు నా సంస్కారం గురుంచి మాట్లాఫుతున్నారు అంటే ఏమో ఆలోచించండి
వారిరువురు ఈ పార్టీ లో లేరు ఒకరు ఎపిపిసిసి ప్రెసిడెంట్ ,ఇంకొకరు 2024.లో కాంగ్రెస్ ను గెలిపించమని వీడియో పెట్టిన వారు. పార్టీ కి సంబంధించని వారిని సస్పెండ్ చేయవలసిన పని వైఎస్ఆర్సీపీ కి లేదు
విజయమ్మ, షర్మిల ను పొలిటికల్ గా సాంగీక బహిష్కరణ చేయాలి. వై ఎస్ శ్రేణులు అంతా మీదుర్మార్గాలు ను సహించము అనే విదంగా పెద్ద స్థాయిలో వీరికి బుద్ధి చెప్పాలి....
సార్ మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ... మీరు చాలా వాస్తవాలు మాట్లాడుతున్నారు.హృదయాభివందనాలు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు లాగా మాట్లాడుతున్నారు. మీకు నేను ఒక బిరుదు ప్రదానం చేస్తున్నాను. " "కలియుగ శ్రీకృష్ణ "
Hi anna మీరు చాలా బాగా విశ్లేషణ చేసినారు.. షర్మిల ఒక్కటే కాదు పార్టీ కోసం కష్టపడింది. అందరూ కార్యకర్తలు, అభిమానులు వాళ్ల వాళ్ల సొంత పనులు సైతం వదులుకొని జగన్ అన్న ను సిఎం చేయటానికి వాళ్ల వంతు కృషి చేశారు. ఇందులో చాలా మంది సైతం ప్రాణాలు కూడా వదిలేశారు. అది గుర్తు పెట్టుకోవాలి షర్మిల, విజయమ్మ గారూ. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ప్రాణాలు పణంగా పెట్టి జగన్ కి తోడుగా లేరు . కానీ ఏ రక్త సంబంధం లేని అభిమానులు, కార్యకర్తలు ఈ రోజు జగన్ కి తోడుగా ఉన్నారు, వాళ్ల లైఫ్ నీ పణంగా పెట్టి .మీరూ జగన్ నీ ఎంత తక్కువ చేయటానికి చూస్తే అంత పతనం అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి.. రాబోయేఎన్నికల్లో మీ పీసీసీ పదవి కూడా పోతుంది.. జై జగన్... జోహార్ వైయస్ఆర్ 😊
నమస్తే ప్రదీప్ సార్ దీపావళి శుభాకాంక్షలు సార్ ❤🎉🌹🌹🌹🙏 మీరు ఎంతో గొప్ప వారు సార్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి మన కింగ్ జగన్ అన్న కు 🥰🙏 జగన్ అన్న ఫ్యాన్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🩵🌹
Don't backward brother, move forward for anna, he is the good leader God will bless you.. రాజకీయాలకు ముందు ఎలా ఉన్నాడో తెలియదు కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్న న్యాయం కొరకు తపనపడుతున్నాడు, నీతిమంతునిగా ఉండాలనే చూస్తున్నాడు.. lets support JMR for bright india ❤
పార్టీలో కమ్ముకున్న మబ్బులు,చీకట్లు తొలగిపోవాలని...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరల అధికారం చెప్పట్టి...ప్రజలకు నిజమైన దీపావళి కాంతులు ఇవ్వాలని...పేదల ఇళ్లల్లో నిజమైన దీపావళి దీపం వెలగాలని ... ఆ దేవుడు అన్నయ్యకు కావాల్సిన మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ....మన వైఎస్ఆర్ అభిమానులకు దీపావళి శుభకాంక్షలు....జై జగన్ జై జై జగన్ 🪔🪔🪔🪔🪔🪔
కష్టే ఫలి, ఏపనైనా కష్టపడి చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది,ఫలితం కోసం ఎదురుచూడకుండా పని చేసుకుంటూ వెళితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది,పని చెయ్యకుండా వచ్చే ఫలితం నామ మాత్రమే ఆతరువాత అన్ని కష్టాలే మిగులుతాయి,అదే కష్టపడి పని చేసిన వారికి ఫలితం జీవితాంతం ఉంటుంది,కాబట్టి ఏ పని చేసినా నిస్వార్థంగా కష్టపడి పని చేస్తేనే ఫలితం సుఖం దక్కుతాయి
అన్న మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు ...అన్న మీరు ఎప్పుడూ ఇలాగే జగనన్నకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
తోడుగా అంటే...జైలు కు కూడా వెక్కమంట వా......?
We too ❤
@@Vijaykumar-ry7fy cbn jail ki vellinappudu supportga vunnavallu anthamandi jail ki vellaru..
అవసరమైతే ఎల్తారు తప్పేముంది @@Vijaykumar-ry7fy
డాక్టర్ గారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మన కార్యకర్తలకు కూడా దీపావళి శుభాకాంక్షలు
Rey halleluyah reddys nuvvu christian kada neeku deepawali vunda
అన్నా నీ మీద నాకు చాలా అభిమానం పెరుగుతోంది అందుకే నువ్వు జగన్ అన్న మేరు చూపించే అభిమానం
ప్రదీప్ అన్నయ్య దీపావళి శుభాకాంక్షలు
అస్సలు ఏమి ఇవ్వొద్దు.ఏం చేస్తుందో చూద్దాం. ఇలాంటి రాక్షసి ఏ అన్నకి వద్దు.ఒక్కరూపాయి ఇవ్వకూడదు
సర్ మీరు గ్రీట్
మీ సపోర్టు జగన్ కు అన్ని సుమయాల లొ ఉండలి సర్
మంచి లీడర్ గ్రీట్ లీడర్ గన్ జగన్
good jagan sir forever 💙
ఒక మానవతా వాది గా అన్యాయం న్ని చూస్తూ ఊరుకోలేక మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నకు మీకు నిండా వందనాలు
Paytm మానవతావాది నువ్వు.😂
ఆమెకు ఒక్క రూపై ఇవ్వొద్దు జగన్ 😂
correct
❤🎉🎉🎉❤🥰🥰🥰
❤❤❤🎉🎉🎉🕋🕋🕋
Nivu evadra cheppadaniki
Dheepavali subhakankshalu vaishnavulu Sri ramudu, Sri krishnudu modhalaina varu mariyu Sri chandra babu vari anuyayulu chesukune anandham tho pandaga,
Endhuku varu chesukuntarante asurulaina NTR nu ayana varasudu Hari krishna nu jayinchi padhavi pondhinandhuku,alage Rajasekhar Reddy ane maroka chira kala prathipatcha asuruni paiki pumpi nandhuku ,
Nedu maroka asurudu Jagan mohan Reddy ni krishna mayatho jayinchi ayana anuyayulaina Janmatha pakka virudhulaina asura santhathe ayina Anil Borigadda , Exmp Ramesh lanu cherapatti ,asura santhathiki chendhina kondharini gramalanundi
tharimesi, beedala nu vari pillalanu
sikshinchi,
Vari kutumbalu Ravana, Narakasurulanu vadhinchina aanandham tho Dheepavali PANDAGA idhi Jai sriram,Jai Srikrishna,,
Sanathana dharama aacharalu vardhillali
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకాంక్షలు
తల్లి జైల్ జీవితం కూడా ఇద్దరికీ షేర్ అని వుంటే చరిత్రలో మిగిలిపోయేది 😂
anthega kastam annaku
sukham sharmi ki
Yes
డాక్టర్ గారికి దీపావళి శుభాకాంక్షలు వైసీపీ అభిమాని
విజయ్యమ్మ గారి సంతకాలు match కాలేదట 😂. మొదట్లో she ర్మిల చూపిన లెటర్ లో ఉన్న విజయమ్మ గారి సంతకం vs విజయమ్మ గారు రాసిన లెటర్ లో ఉన్న సంతకం NOT matched 😂. ఫోర్జరి కేసు పెట్టాలి అక్క మీద
Pedte bagundedi😂apudu Inka poyedi paruvu
రాజశేఖర్ రెడ్డి గారి అందరి శ త్రువులకు support గా మాట్లాడుతున్నప్పుడే అర్ధమవుతుంది ఆమె, ఆమె hus ఇద్దరు చాలా చాలా చాలా చీప్ మనుషులు అని. రాజశేఖర్ గారి పరువు తీస్తుంది. ఎన్ని నిందలు వేసిన we always with jagan anna. Jai jagan anna
Ysr bharyani cheep manishi ane Mee matallo enta samskaram vundo telisipoyindi
@ravisreerama6308 నా అభిప్రాయం చెప్పానండి నేను రాజశేఖర్ అభిమానిని. Anna ని రోడ్ కి ఈడ్చి పరువు తీయటం కరెక్ట్ కాదు. Its my openion.దానికి మీరు నా సంస్కారం గురుంచి మాట్లాఫుతున్నారు అంటే ఏమో ఆలోచించండి
We fully support Jagan
అన్నా నేను కూడా మీలాగే కేవలం జగన్ అన్న మీద ఉన్న అభిమానం తో మాత్రమే జగన్ అన్న కోసం కష్టపడతాను.నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం అన్నా
naa pranam 🫀 jagan anna
@@vijayarathnam972😂😂😂😂
Sem to you
Same to you
తమ్ముడు ప్రదీప్ మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
ఎప్పుడు మీరు జగన్ కి తోడుగా ఉండాలి వైయస్సార్ కార్యకర్తలు అందరూ మీకు థాంక్స్ చెబుతున్నారు
ప్రదీప్ గారు మీకు దీపావళిశుభాకాంక్షలు❤❤❤❤❤
Pradeep Rey halleluyah reddys nuvvu christian kada neeku deepawali vunda
మీకు దీపావళి శుభాకాంక్షలు డాక్టర్ గారు....
విజయమ్మను షర్మిలను పార్టీ లోనుంచి బహిష్కరణ చేయాలి ప్రదీప్ గారు
వారిరువురు ఈ పార్టీ లో లేరు ఒకరు ఎపిపిసిసి ప్రెసిడెంట్ ,ఇంకొకరు 2024.లో కాంగ్రెస్ ను గెలిపించమని వీడియో పెట్టిన వారు. పార్టీ కి సంబంధించని వారిని సస్పెండ్ చేయవలసిన పని వైఎస్ఆర్సీపీ కి లేదు
@@takkallapatiseshasai4955correct bro
Vallu partylo unte kada bahishkarimcha daniki
Congress party adyakshuealu garu, intha pedda issue meeru levanettite, kaneesam nee party nunchi evaranna support chesara. Tdp vallu ninnu pavulaga vadukuntunnaru
Kutami. Cm kuda sagam aasthi annathammullaki akkachellellaki panchasi appudu veella gurenchi maatladeta baguntadi
దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. జరగాల్సిన damage ఇప్పటికే జరిగిపోయింది. ఇంక జరిగేది ఏమీ లేదు. కాబట్టి షర్మిల విషయంలో strict గా వ్యవహరించటం better.
correct
విజయమ్మ, షర్మిల ను పొలిటికల్ గా సాంగీక బహిష్కరణ చేయాలి. వై ఎస్ శ్రేణులు అంతా మీదుర్మార్గాలు ను సహించము అనే విదంగా పెద్ద స్థాయిలో వీరికి బుద్ధి చెప్పాలి....
Ada valla meeda pratapam chupinchedanlo Meeru pedda pundingule nissandeham ga😂😂😂😂
సార్ మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ... మీరు చాలా వాస్తవాలు మాట్లాడుతున్నారు.హృదయాభివందనాలు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు లాగా మాట్లాడుతున్నారు.
మీకు నేను ఒక బిరుదు ప్రదానం చేస్తున్నాను.
"
"కలియుగ శ్రీకృష్ణ "
ప్రదీప్ గారు చాలా చాలా బాగా చెప్పారు.
అన్న జగన్ గారు చాలా మంచి మనిషి అన్న గ్రేట్ పొలిటిషన్ లాంటి ఎవరు లేరు జై జగన్
world lo one ed only great leader jagan anna❤
హాయ్ ప్రదీప్ రెడ్డి అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు దివాలి శుభాకాంక్షలు అన్న❤❤
Pradeep Rey halleluyah reddys nuvvu christian kada neeku deepawali vunda
అమ్మగారికి 2 పెళ్ళిళ్ళు,2 వాటాలు అన్ని డబుల్ ధమాకా కావాలి😂
😂😂😂😂😂😂😂😂super super super
Ayya gaari pellilla account unnadaa, settle ayyindaa.
@@Harikrishna379Ntr ???
Your stand is awesome towards jagan ❤
కోర్టుకు వెళితే మహా అంటే కొన్ని కోట్ల ఆస్తి రావచ్చు. మీడియా కు ఎక్కితే అంతకు పది రెట్లు ప్యాకేజీ వస్తుంది. ఆమెకు క్లారిటీ ఉంది
రాజశేఖర్ రెడ్డి గారికి ఇటు వంటి కూతురు ఉండటం మన దురదృష్టమ్, జై జగన్. వెరీ గుడ్
What about bharya
దీపావళి శుభాకాంక్షలు 💐💐
విజయమ్మ తల్లిగా అన్ఫిట్ 😂
Blockmail
💯 corect
తల్లి అంటే ఒక మూవీ charecter అనుకున్నవేంట్రా హౌలే. Unfit అనడానికి
అన్నా మీరు ఎంతో బాగా మాట్లాడుతుంన్నారు చాలా సంతోషంగా వుంది షర్మిళా జగనన్నావకటవితెచూడాలనిఉంది. ఆఏసైయ్యె వారిమధ్య అగాధాన్నితొలిగించాలి
వాళ్ళ నాన్న టీడీపీ వాళ్ళతో కలవమన్నాడా,అన్నతో గొడవ పెట్టుకో అన్నాడా
ఎవరైనా ఆడపిల్ల విషయం లో సానుభూతి చూపిస్తారు కాని ఇలాంటి స్త్రీ విషయంలో ఎవరు జాలి పడరు
Correct Anna…..Good analysis
దీపావళి శుభాకాక్షలు బ్రదర్....
ప్రదీప్ సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🎉🎉
దీపావళి శుభాకాంక్షలు బ్రదర్
Mee nijaayathi ki hadssap Anna
Good job 👏 really good job
Love you anna
Hi anna మీరు చాలా బాగా విశ్లేషణ చేసినారు.. షర్మిల ఒక్కటే కాదు పార్టీ కోసం కష్టపడింది. అందరూ కార్యకర్తలు, అభిమానులు వాళ్ల వాళ్ల సొంత పనులు సైతం వదులుకొని జగన్ అన్న ను సిఎం చేయటానికి వాళ్ల వంతు కృషి చేశారు. ఇందులో చాలా మంది సైతం ప్రాణాలు కూడా వదిలేశారు. అది గుర్తు పెట్టుకోవాలి షర్మిల, విజయమ్మ గారూ. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ప్రాణాలు పణంగా పెట్టి జగన్ కి తోడుగా లేరు . కానీ ఏ రక్త సంబంధం లేని అభిమానులు, కార్యకర్తలు ఈ రోజు జగన్ కి తోడుగా ఉన్నారు, వాళ్ల లైఫ్ నీ పణంగా పెట్టి .మీరూ జగన్ నీ ఎంత తక్కువ చేయటానికి చూస్తే అంత పతనం అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి.. రాబోయేఎన్నికల్లో మీ పీసీసీ పదవి కూడా పోతుంది.. జై జగన్... జోహార్ వైయస్ఆర్ 😊
డాక్టర్ గారు మీకు మనస్పూర్తిగా పాదాభివందనం.......జై జగన్.
❤❤❤❤❤❤❤❤❤❤
Doctor garu Good
దీపావళి శుభాకాంక్షలు ప్రదీప్ గారు
Happy diwali bro 🎇 🪔
JAI YSR ❤️❤️❤️❤️❤️
దీపావళి శుభాకాంక్షలు అన్నా
డాక్టర్ గారూ మీకు, మీతో పాటు ఇంగ్లండ్ లో ఉంటున్న మిగతా భారతీయులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు
బ్రదర్ ఇలాంటి సమయంలో మీ లాంటి వారి సపోర్ట్ పార్టీకి చాలా అవసరం బ్రదర్ ప్లీజ్ 🙏
బరితెగించిన వారు పెద్దల. మాట వినరు,,, కోర్ట్ కి వెళ్ళమని చెప్పండి,,, ఒక్క పైసా ఇవ్వకూడదు
హ్యాపీ దీపావళి
Jaijagan
Jai jagananna 👌👌👌👌🎉🎈👍👍 SUPER
Very good advises to sister 👍
నమస్తే ప్రదీప్ సార్ దీపావళి శుభాకాంక్షలు సార్ ❤🎉🌹🌹🌹🙏 మీరు ఎంతో గొప్ప వారు సార్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి మన కింగ్ జగన్ అన్న కు 🥰🙏 జగన్ అన్న ఫ్యాన్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🩵🌹
Super video Dr Pradeep garu
ప్రదీప్ అన్న.. జగనన్న మీద ఇదే ప్రేమ అభిమానం ఉండాలి మీకు
Thanks sir Jai jagan
Continue as the best follower of Y.S Jagan.Thank you.wish you all a happy Divali.
Very decent explanation. Very nice doctor garu🎉
దీపావళి శుభాకాంక్షలు 🙏🙏
ప్రదీప్ గారు from తెలంగాణ
దీపావళి subakanskalu ప్రదీప్ అన్నయ్య గారు❤❤❤
In present we have to be with Jagan Anna, our support is very important to the party and Jagan Anna and we are with you Pradeep bro.
Thank you sir and same to you
జగనన్న..దేవుడు.5.పెదాలను.బ్రతికించాడు.నీవు.వెరీ.గుడ్..జై.జగన్
నంగనాచి తండ్రి మాట తెగ విన్నట్టు జగన్ దగ్గరికి వచ్చే సరికి నాన్న మాట😢s ysr మాట జగన్ వినక్కర్లా అంతే 😅
Tq sir meeru jagananna ki andaga unnanuku tq sir God bless you sir
Superb Pradeep garu.Go ahead 🎉
తల్లి చెల్లి గుంటనక్క బావ😢
Thank you brother
ఆ మహాతల్లి కూడా లాస్ట్ లో మంచి ట్విస్ట్ ఇస్తది😢ఆమె వుండి జగన్ కి ఏమి లాభం😢
Good 👍
Super ga chepparu Anna. Meeru chala currect.
ధరిద్రం వదిలింది అన్న
మీరు ఎప్పుడు ఇలాగే జగన్ అన్న కి support చేయండి. Happy దివాళి dr గారు
Don't backward brother, move forward for anna, he is the good leader God will bless you.. రాజకీయాలకు ముందు ఎలా ఉన్నాడో తెలియదు కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్న న్యాయం కొరకు తపనపడుతున్నాడు, నీతిమంతునిగా ఉండాలనే చూస్తున్నాడు.. lets support JMR for bright india ❤
Wish you the same
Pradeep Chintha garu
A mi Ivvaka Poina Manchi chesthunnaru keep it up
Wonderful comments
అన్న డాక్టర్ అన్న. అందరూ నీకు లాగా నిలబడాలి అన్న పార్టీ కోసం
Correct sir thankyou sooooo much
హ్యాపీ దీపావళి ప్రదీప్ గారు 💐💐💐💐♥️🌄🌄
మీకు దివాళి శుభాకాంక్షలు dr గారు
ప్రదీప్ అన్ని మీకు మన మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Well said
You are great doctor, 💐💐💐🕋🕋🕋
అసలు తల్లి అంటే కొడుకుకు దగ్గరలో ఉండాలి కానీ.. అల్లూరి దగ్గర ఉండడం ఏంటి😮😮 చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది😮😮😮
పార్టీలో కమ్ముకున్న మబ్బులు,చీకట్లు తొలగిపోవాలని...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరల అధికారం చెప్పట్టి...ప్రజలకు నిజమైన దీపావళి కాంతులు ఇవ్వాలని...పేదల ఇళ్లల్లో నిజమైన దీపావళి దీపం వెలగాలని ... ఆ దేవుడు అన్నయ్యకు కావాల్సిన మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ....మన వైఎస్ఆర్ అభిమానులకు దీపావళి శుభకాంక్షలు....జై జగన్ జై జై జగన్ 🪔🪔🪔🪔🪔🪔
Next మళ్ళీ జగన్ వస్తారు. Doubt లేదు.
హ్యాపీ దీవాలి అన్న గారు మీ ఫ్యామిలీ కీ
డాక్టర్ శ్రీ ప్రదీప్ చింతా గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు.
మొగుడు సంపాదన లేకపోతె అన్నాతమ్ముడు సంపాదనమీద ఆధారపడాలి
Idemi Aadharamo kaani pagavaariki kudaa ilaanti CHELLELU undakudadu Eeme Anna yokka vinasanaani koru tunnadantay intakanna ghoram marokati undadu Yemi lenikutumbaalu Annani yento premagaachusukuntaaru kaani Sarmila tandri Aasti sari sagam panchukoni Anna sampadanalo 200 Kotlu hard cash teesukoni Naasananikori Jagan naccha I vaarato chetulukalipi Jail ku pampaalani pathakam vesini maaku vinadaanike siggugaauntundi oka kutumbam odududukulekunda 5 kotlato jeevanam sàaginvhavacchu Alantidi ,,200 koltlu Jagan kastargitamlonudi icchadantay alanti Anna yevvariki dorakadu meeremo adichaladannatlu Jagan bhavishyattuku yesaru petti kannellu velakapostuntay meepie yevariki sympatundo teliyadu kaani meeru ,talli Vijayamma charitralo Jagan drohigaa migulipotaaru ippatikaina Jagan melu korandi ledantay Aajanmantaramu melomeeru kumili kumili jeevitanni gadapadalachi vastundi yendukantay tarvaataina meeru yentaga damage chestunnaro Aalochinchandi
Well said sir 👏👏👏
మా వైసిపి కుటుంబ సభ్యులరా మనం అందరం జగన్ అన్న కి తోడుగా నీడగా ఉన్నదము
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అన్న
కష్టే ఫలి, ఏపనైనా కష్టపడి చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది,ఫలితం కోసం ఎదురుచూడకుండా పని చేసుకుంటూ వెళితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది,పని చెయ్యకుండా వచ్చే ఫలితం నామ మాత్రమే ఆతరువాత అన్ని కష్టాలే మిగులుతాయి,అదే కష్టపడి పని చేసిన వారికి ఫలితం జీవితాంతం ఉంటుంది,కాబట్టి ఏ పని చేసినా నిస్వార్థంగా కష్టపడి పని చేస్తేనే ఫలితం సుఖం దక్కుతాయి
Your analysing on YSR party issues very perfect ,dharmam vipu vunnaru meeku manchi jaragaali, meeku Deepavali subhakanskhalu 🎉🎉
ప్రదీప్ ఇంత కష్టకాలం లో కూడా నువ్వు జగన్ కు ఏచ్చే సపోర్ట్ చాలా గొప్పది
Sir మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 💐💐💐💐
HAI Anna
Happy Diwali 🎇
Sir if we do good then the God and Society will do good to us. Keep it up Sir.
Happy Diwali Doctorgaru 🎉🎉🎉🎉
ప్రదీప్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఆ శిఖండి ని శూర్పణఖ ని ఎవరూ నమ్మరు అన్నా
💯✅ anna
Well said brother.we all stand beside you ❤