Naaku chaala Happy ga undhi Modi ki majority raaledhu Ani. Chaala godimedias bajana vinaleka torture choosa 370,400 Ani. Ippudu sontha majority raaka CBN,nitish meedha depend avuthunnaru. Asalu Inka thakkuva raavalsindhi.ippudu cheppandi why not 400 Ani. Maa AP ni ee situation ki thechina jagan and Modi ki baaga ayyindhi. Really god is there😊😊.
@@reddyreddy9229 ఈ 5 ఇయర్స్ మోడీ కాళ్ళ మీద పడడమే సరిపోయింది జగన్ కి. మెడలు వంచుత అని చెప్పి మోడీ మొగ్గకి దణ్ణం పెట్టాడు. చెత్త పరిపాలన చేశాడు ఇన్నాళ్లు. నువ్వరా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేది. ఇన్నాళ్లు జగన్ మొగ్గ గుడిసవ కుల పిచ్చి కుక్క గుద్ద చెక్కేస్తారు ఎక్సట్రాలు దేన్గితే
బ్రో , ఇది నిజంగా గొంతెమ్మ కోర్కెలే, మరీ దారుణంగా 6 మంత్రి స్థానాలు, స్పీకర్ ఇవి చాలక ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకి అవసరమైన ఏ క్వాలిఫికేషన్ మన రాష్ట్రానికి లేదు తెలుసా.
@@AD......27 మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తము తెస్తము అంటుండడం వల్ల మన వాళ్ళకి అదేదో మన హక్కు కాని బిజెపి కావాలని మనకు ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి Hilly Terrain; Low Population Density and/or Sizeable Share of Tribal Population; Strategic Location along Borders with Neighbouring Countries; Economic and Infrastructure Backwardness; and Nonviable Nature of State finances ఇందులో 4 పాయింట్ లో సగభాగం(infrastructure backwardness) మాత్రమే మన రాష్ట్రానికి ఉంది.
@@thekillerpawn ఎందుకు లేదు AP కి ఒక qualification ఉంది. 👉 ఏదైనా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు. మన AP అప్పు ఇప్పుడు 11లక్షల కోట్లు పైగా అప్పు ఉంది కాబట్టి మనం eligible అవుతాము.
దేవుడి దయవల్ల కేంద్రం మనసు మార్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుందాం❤❤❤ వెనకబడిన మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుని వెళ్లాలని కోరుకుందాం❤❤❤
రాదు బ్రో కేంద్రం ఎప్పుడో చెప్పి ది అది నీతి అయోగా పరిధి అంశం ,బీహార్ కూడా అడిగింది మాకు హోదా కావాలి అని, అప్పుడుఏపి కూడా అడిగింది దాని బదులు ప్యాకేజీ ఆఫర్ చేస్తాం అని అందుకే గా CBN గతంలో ట్రో ల్ చేసారు,ఇప్పుడు కూడా కేంద్రం ప్యాకేజీ నీ ఆఫర్ చేస్తుంది
Congress vaste arachakalu ekkuva anna even mana hometown lo kudaa chinna china politicians recchipotharu...manaku AP ni separate chesaru vallanu eppudu manam win avvali ani korukokudadu
ఏపీ కి ప్రత్యేక హోదా వైజాగ్ కి మెట్రో రైలు వైజాగ్ రైల్వే జోన్ పోలవరం పూర్తి చేయడం అమరావతి నిర్మాణంకి పూర్తి సహకారం ఏపీ డెవలప్మెంట్ కావాల్సిన వన్ని అడగండి 👍👍👍✊.
ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైన అవకాశం కేంద్రం లో బిజెపి సంకిర్ణ ప్రభుత్వం రూపం లో వచ్చింది,ఈ వచ్చిన మంచి అవకాశాన్ని ఏపీ నూతన పాలకులు కరెక్ట్ గా వాడుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఏపీ ఇండియా లో టాప్ 5 స్టేట్స్ జాబితా లో ఉంటుంది అని నా అభిప్రాయం.
ప్రమాణ స్వీకారం అయి 6 నెలల కాలంలో బేర శారాలు కొనుగోళ్లు జరిగి, పూర్తి బలం చేకూర్చుకోడం ఖాయం. తరువాత ఇక, బాబు, నితీష్ సంగతి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు.మోడీ నీ నమ్మి మోసోవద్దని ఎంతో.మంది కామెంట్ చేసారు.😊😊
1)తమిళనాడు లో చాలా పెద్దగా మోడీ గారు ప్రచారం చేసిన అక్కడ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు కనీసం ఒక్క సిట్ కూడా గెలవలే.. 2) అయోధ్య లో నిర్మాణం లో భాగంగా అక్కడ వున్నా జనాల ఇల్లు అలాగే వారి చిన్న చితక దుకాణాలను పడకొట్టడం వారికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడము దీనికి ముఖ్య కారణం 3) కారణం 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం 4) బీజేపీ ని కాపాడింది ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే తెలంగాణ కూడా కొంత బలాన్ని ఇచ్చింది 2019 కంటే 50 సిట్లు తక్కువ వచ్చాయి బీజేపీ పార్టీకి 2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడాలి 5) 2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది
@@ravinaidu7726 avuna. Mari UP lo adhii ayodya Lo enduku vodipoyaro? Ante UP kuda Pakistan kadha. Maharastra lo shivsena,NCP ni nasanam chesina Modi ki baaga buddhi cheppaaru MH people.
తెలుగోడి చేతిలో భాజపా పిలక ఏమీ లేదు! తన నెత్తిమీద ఉన్న కేసుల నుండి ఉపసమనం కోసమే చంబన్న భాజపాతో పొత్తు! చంబన్న ఏమి వేషాలు వేసినా భాజపా చేతిలో ఆయన జాతకం మారిపోతుంది! ప్రస్తుత సంకీర్ణం వాజపేయినాటి భాజపా సంకీర్ణం కాదు! కాబట్టి చంబన్న ఒద్దికగా భాజపాకు ఊడిగం చెయ్యక తప్పదు! ఇది బహిరంగ రహస్యం!
ధన్యవాదాలు అన్నగారు🙏🙏🙏 నేను ఎక్కువగా రాజకీయం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ ఫలితాలతో రాజకీయం గురించి రాజకీయ పార్టీల గురించి కేంద్ర రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ 20 నిమిషాలలో చాలా చక్కని అర్థమయ్యే రీతిలో విషధికరించారు. నాకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో తీరిపోయాయి. ఇలాంటి వీడియోలు మున్ముందు చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ సబ్స్క్రైబరన్ 👍👍👍🙏🙏🙏🙏🙏 16:29
Yes, this is right time to ask our demands for Andhrapradesh... Otherwise people won't trust next election TDP and JSP.. I believe both parties will ask and get our demands for A. P...
. మోది ప్రదాని గా పనికిరాడు ఆహం కారి చంద్రబాబు జైలుకుపంపినప్పుడు ఇన్ డైరక్ట్గా జగన్ కు సపోర్టు చేసాడు ఇప్పుడు అవసరం కనుక మోడి డ్రామాలు మొదలుపట్టాడు ఆ రోజు చంద్రబాబు ను ప్రజలందరు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేసి కాసాడారు ఈవిషయం బాబు గారు మర్చిపోయి ఆమోడిని సపోర్టు చేస్తుంటే చాలా బాధగాడా ఉంది మోడిని నమ్మవద్దు మా సగాడు
బయటకు వెళ్ళిపొమ్మని చెప్పు మరి....ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మా అమిత్ షాకి బాగా తెలుసు....ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి...బాబు తోక జాడిస్తే టీడీపీ నే రెండుగా చీల్చి mp లో మద్దతు పొందడం అనేది అమిత్ శా కి వెన్నతో పెట్టిన విద్య...
@@DevaramGopinathreddy97 kaadhu 99 seats. Evaro kani congress ki 50 kuda raavu Ani annaru. Eeroju aa batch Naku kanipinchadam ledhu. Modi ki 370,400 annaru. Aa batch kanipinchadam ledhu.
@@DevaramGopinathreddy nenu adigina dhaaniki answer cheppamma. Oka batch cheppindhi bjp ki 400, congress ki 50 kuda raavu Ani. Mari enduku scene reverse ayyindhi. Bjp UP lo adhi ayodya lo lose aipoyindhi. Modi just 1.5 lakh majority tho bayata paddaru. TS lo bandi Sanjay kante thakkuva majority😂😂😢. Inko daggara vayanad,rae bareli lo Rahul 3 lakh majority tho win ayyaru. Smrithi Irani, Muslims ni 15 seconds lo lekunda chestha Anna navneet Rana address lekunda poyaru😢
Em ledhu cbn pk iddharu mana ap ki raavalsinavi, Inka jaragalsina nyayam jaragakapothe ippudu jagan gaadiki dimpaam gunapam.. eesaari veellaaku kooda adhe jaruguthundhi.. So all the best for new govt Jai Andhra Pradesh
khangress independence vachina తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఫండ్స్ అడిగితే ఇవ్వకుండా , సంజయ్ గాంధీ సిగరెటస్ కోసం స్పెషల్ flight lo తిరిగేవాడు , కాంగ్రెస్ దేశానికి చేసింది చాలా తక్కువ, kashmir issue ki Karanam nehru .malli khangress vaste Pakistan vaalu vachi bomblu vestaru.a vesedi Edo neelantolla meeda veste daridram vadilipoidi. deshabhakti Leni nelantollu e bharata deshaniki chala pramadam. khangress leader dayakar maaku Pakistan ante Prema vaalu ma anna dammilu ani bahiramgamga cheptunte ne kallu kaakulu podichaya, please Pakistan po Leda chachipo
1. అమరావతి నిర్మాణం 2. పోలవరం ప్రాజెక్ట్ 3. పరిశ్రమలకు రాయితీలు 4. ప్రత్యేక హోదా 5. రైల్వే జోన్ 6. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ సూపర్ సిక్స్ నే కదా మన ప్రాధాన్యత లు కాదంటారా?
అక్కడ ఉన్నది మోడీ నేను తప్పు పట్టాలని కాదు ఆ సంక్షేమాలు ఆంధ్రప్రదేశ్కు వస్తే నేను లబ్ధి పొందుతాను ఇది మేటర్ కాదు కానీ నితీష్ కుమార్ ఆయన కాళ్లు పట్టుకోవాలనుకుంటాడు చంద్రబాబు ఆయన కాళ్లు పట్టుకోవాలి అనుకుంటాడు కానీ చంద్రబాబు నితీష్ కుమార్ ని అలా చేయనీయుడు మన మోది ఆయన ఏందంటే మొత్తం భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలి అనుకుంటాడు హిందువులని అభివృద్ధి చెందించాలి అనుకుంటాడు హిందువులతో పాటు ముస్లింలు క్రిస్టియన్ ఏ మతం చూడకుండా ఆయన పనిచేస్తాడు అందువల్ల మీరు మాట్లాడిన కొన్ని మాటలు నాకు చాలా బాధగా అనిపించాలి🚩
Specially brother me explaination chala bagundi school pilladiki kuda ardam avvela undi. Inka meru cheppindi 100% correct ippudu chandra babu naidu modi daggara nunchi state ki use avve proposals techukogaladu adi avasaram leda future lo cbn malla cm kaledu… if jagan ee position lo unte matram ee pani cheyyaledu endukante already cbi and criminal cases lo undatam valla jagan anta bhalam ga undaledu so chandra babu naidu ee avakashanni sadviniyogam cheskuntado ledo chudali
After going through the history of India, i strongly disagree with the Congress govt. Modi is the best leader I have ever seen in Indian History when it comes to Growth and developments.
౩వ సారి మోడీ ప్రదాని అవ్వటంపై మీ అభిప్రాయం….?❤
Waiting for congress government ❤to
Modi
Modi
Always modi
Naaku chaala Happy ga undhi Modi ki majority raaledhu Ani. Chaala godimedias bajana vinaleka torture choosa 370,400 Ani. Ippudu sontha majority raaka CBN,nitish meedha depend avuthunnaru. Asalu Inka thakkuva raavalsindhi.ippudu cheppandi why not 400 Ani. Maa AP ni ee situation ki thechina jagan and Modi ki baaga ayyindhi. Really god is there😊😊.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదని మన తెలుగు ప్రజలు ఈచిన తీర్పు కీలకం అయినది ఒక తెలుగు వాడిగా నేను చాలా గర్విస్తున్నాను
Inka takkuva ravalisindhi inko 15. Mp lu takkuvoste bagundedi.
I feel proud as a Hindu first, Indian next, please don’t use language as pride, we will be divided otherwise
స్పెషల్ స్టేటస్ ఇంక మర్చిపోవడమే, అది జరగని పని. కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోడానికి చాలా మంచి అవకాశం ఐతే ఉంది.
స్పెషల్ టెస్ట్ అంటే ఏమిటి అర్థమయ్యేలా చెప్పరా
@@sandeepkasulabad6930 simple ga cheppalante state ki tax exemptions and incentives untaayi development ki use avuddhi
స్టేట్ లో పావలా ప్యాకేజీ స్టార్ ⭐⭐ సెంట్రల్ లో బొల్లి ప్యాకేజీ స్టార్ ⭐⭐ స్పెషల్ ప్యాకేజీ ముద్దు స్టేటస్ వద్దు ...cbn నినాదం😅😅😅
@@reddyreddy9229 ఈ 5 ఇయర్స్ మోడీ కాళ్ళ మీద పడడమే సరిపోయింది జగన్ కి. మెడలు వంచుత అని చెప్పి మోడీ మొగ్గకి దణ్ణం పెట్టాడు. చెత్త పరిపాలన చేశాడు ఇన్నాళ్లు. నువ్వరా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేది. ఇన్నాళ్లు జగన్ మొగ్గ గుడిసవ కుల పిచ్చి కుక్క గుద్ద చెక్కేస్తారు ఎక్సట్రాలు దేన్గితే
@@reddyreddy9229reddy😂😂😂
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కేంద్రంతో గట్టిగా పోరాడి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావాలని కోరుకుందాం❤❤❤
బ్రో , ఇది నిజంగా గొంతెమ్మ కోర్కెలే, మరీ దారుణంగా 6 మంత్రి స్థానాలు, స్పీకర్ ఇవి చాలక ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకి అవసరమైన ఏ క్వాలిఫికేషన్ మన రాష్ట్రానికి లేదు తెలుసా.
@@thekillerpawn enduku ledu bro? Are you mad
@@AD......27 మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తము తెస్తము అంటుండడం వల్ల మన వాళ్ళకి అదేదో మన హక్కు కాని బిజెపి కావాలని మనకు ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి
Hilly Terrain;
Low Population Density and/or Sizeable Share of Tribal Population;
Strategic Location along Borders with Neighbouring Countries;
Economic and Infrastructure Backwardness; and
Nonviable Nature of State finances
ఇందులో 4 పాయింట్ లో సగభాగం(infrastructure backwardness) మాత్రమే మన రాష్ట్రానికి ఉంది.
@@AD......27alagy unnadu vedevado gottam gadi laga special status unty ap state rupu rkehalu maripootayei❤🎉
@@thekillerpawn ఎందుకు లేదు AP కి ఒక qualification ఉంది.
👉 ఏదైనా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు.
మన AP అప్పు ఇప్పుడు 11లక్షల కోట్లు పైగా అప్పు ఉంది కాబట్టి మనం eligible అవుతాము.
Game changer.....PSPK❤❤❤
దేవుడి దయవల్ల కేంద్రం మనసు మార్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుందాం❤❤❤ వెనకబడిన మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుని వెళ్లాలని కోరుకుందాం❤❤❤
Eyyadhu light tisuko 4ledha 5mantri padhuvulu echi dengey antadhi rogam tiruguthundhi akkuva matladithey dengey antadhi
Adhi జరగదు బ్రో
Challani devenatho
స్టేట్ లో పావలా ప్యాకేజీ స్టార్ ⭐⭐ సెంట్రల్ లో బొల్లి ప్యాకేజీ స్టార్ ⭐⭐ స్పెషల్ ప్యాకేజీ ముద్దు స్టేటస్ వద్దు ...cbn నినాదం😅😅😅
ప్రత్యేక హోదా కావాలి CBN 🎉🎉🎉
Kastam bro we have natural resources so we can't eligible for that
@@VS-mh8dk
CBN epudu Special status tisukuraka pothey enkepudu testaru
@@Sharukhkhanpatan1211 special status kastam brother even any party that not give status
@@Sharukhkhanpatan1211 cbn place lo jagan untai jagan demand enti anthey naa case lu kotaimani
రాదు బ్రో కేంద్రం ఎప్పుడో చెప్పి ది అది నీతి అయోగా పరిధి అంశం ,బీహార్ కూడా అడిగింది మాకు హోదా కావాలి అని, అప్పుడుఏపి కూడా అడిగింది దాని బదులు ప్యాకేజీ ఆఫర్ చేస్తాం అని అందుకే గా CBN గతంలో ట్రో ల్ చేసారు,ఇప్పుడు కూడా కేంద్రం ప్యాకేజీ నీ ఆఫర్ చేస్తుంది
పవన్ చంద్రబాబు ల తోనే మన రాష్ట్ర అభివృద్ధి సాధ్యం...✊ ✌️
Pawan 3Wifes, 3Partys (BJP,JSP,TDP) 😂😂
@@Sharukhkhanpatan1211 Better than 31 cases on Ex-CM
@@Sharukhkhanpatan1211Ela matlade 11 techukunaru ,inka eve matladandi avi kuda ravu Sunna vastayi ..
Chudu bro chipa kuda dorkadu wait for 1 year
@Sharukhkhanpan1211 rey paytm ycp dog na hook ga ne ayaaaa errihooka jagan 420 😂😂😂
రాహుల్ గాంధీ గారు ఉండటమే కరెక్ట్❤❤🎉🎉
Congress vaste arachakalu ekkuva anna even mana hometown lo kudaa chinna china politicians recchipotharu...manaku AP ni separate chesaru vallanu eppudu manam win avvali ani korukokudadu
😂😂😂
Vadu oka gorre bidda ana ne laga?
Rahul gandhi konchem kuda experience ledhu bayya
రాహుల్ గాడు జీవితం లో PM కాలేడు
జై మనుస్మృతి
ఏపీ కి ప్రత్యేక హోదా
వైజాగ్ కి మెట్రో రైలు
వైజాగ్ రైల్వే జోన్
పోలవరం పూర్తి చేయడం
అమరావతి నిర్మాణంకి పూర్తి సహకారం
ఏపీ డెవలప్మెంట్ కావాల్సిన వన్ని అడగండి 👍👍👍✊.
Game Changer PSPK King Maker CBN Jai TDP ✌️✌️✌️✌️✌️
ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైన అవకాశం కేంద్రం లో బిజెపి సంకిర్ణ ప్రభుత్వం రూపం లో వచ్చింది,ఈ వచ్చిన మంచి అవకాశాన్ని ఏపీ నూతన పాలకులు కరెక్ట్ గా వాడుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఏపీ ఇండియా లో టాప్ 5 స్టేట్స్ జాబితా లో ఉంటుంది అని నా అభిప్రాయం.
ప్రమాణ స్వీకారం అయి 6 నెలల కాలంలో బేర శారాలు కొనుగోళ్లు జరిగి, పూర్తి బలం చేకూర్చుకోడం ఖాయం. తరువాత ఇక, బాబు, నితీష్ సంగతి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు.మోడీ నీ నమ్మి మోసోవద్దని ఎంతో.మంది కామెంట్ చేసారు.😊😊
Im Happy to say that I have born In Andhra Pradesh. .Congratulations To Chandra babu Garu, Modi Ji and Pawan Kalyan. .
సింపుల్ గా చెప్పాలంటే ఏపీ కొత్త ప్రభుత్వం నక్క తోక తొక్కింది లేకపోతే జాక్ పాట్ కొట్టింది అని చెప్పొచ్చు ప్రస్తుతం బిజెపి పరిస్థితిని చూస్తుంటే 😍🤗🤝.
akkada unnadhi BJP not khangress
extra lu chesthe dobbeyandi antaadhi 😂 blackmail chesthey govt ni dissolve chesukoni elections ki potaadhi
Modi ji correct 💯💯 # Telugu knowledge
Modi ji
Modi ji
1)తమిళనాడు లో చాలా పెద్దగా మోడీ గారు ప్రచారం చేసిన అక్కడ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు కనీసం ఒక్క సిట్ కూడా గెలవలే..
2) అయోధ్య లో నిర్మాణం లో భాగంగా అక్కడ వున్నా జనాల ఇల్లు అలాగే వారి చిన్న చితక దుకాణాలను పడకొట్టడం వారికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడము దీనికి ముఖ్య కారణం
3) కారణం 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం
4) బీజేపీ ని కాపాడింది ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే తెలంగాణ కూడా కొంత బలాన్ని ఇచ్చింది
2019 కంటే 50 సిట్లు తక్కువ వచ్చాయి బీజేపీ పార్టీకి
2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడాలి
5) 2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది
@@ravinaidu7726 avuna. Mari UP lo adhii ayodya Lo enduku vodipoyaro? Ante UP kuda Pakistan kadha. Maharastra lo shivsena,NCP ni nasanam chesina Modi ki baaga buddhi cheppaaru MH people.
@@ravinaidu7726meerekkada thagillaarra raa babu😂😂
Sare kalipeddama antav Pakistan lo 😂@@ravinaidu7726
Modi Pogaru , rates penchadam , gst 18% , gas 1200 , petrol 110 , govts padeyyadam , opposition party’s ni geli cheyyadam , modi niku , Pogaru , pittala d’ora veshalu. Bjp votami ki Konni karanalu. 2029 lo detenete ga. INDIA. Kutami pakka.
Anna nuvvu politics gurinchi chala clarity ga explain malanti upsc aspirants ki nee videos chala informative ga untunnayi Thank you anna
Man of the match goes to pspk ❤
తెలుగోడి చేతిలో భాజపా పిలక ఏమీ లేదు! తన నెత్తిమీద ఉన్న కేసుల నుండి ఉపసమనం కోసమే చంబన్న భాజపాతో పొత్తు! చంబన్న ఏమి వేషాలు వేసినా భాజపా చేతిలో ఆయన జాతకం మారిపోతుంది! ప్రస్తుత సంకీర్ణం వాజపేయినాటి భాజపా సంకీర్ణం కాదు! కాబట్టి చంబన్న ఒద్దికగా భాజపాకు ఊడిగం చెయ్యక తప్పదు! ఇది బహిరంగ రహస్యం!
Pora off knowledge ga Paytm gaadu odipoyadu ilaanti extralu mingithene😅
ఏది ఏమైనా బిజెపి గుంటనక్క పోవాలి. చనిపోయిన కాంగ్రెస్సు లేవనెత్త బడాలని కోరుకుంటున్నాను 🙏
AP lo godavalu jaruguntunnai konchem vati gurinchi video cheyyi please.....bro
ధన్యవాదాలు అన్నగారు🙏🙏🙏 నేను ఎక్కువగా రాజకీయం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ ఫలితాలతో రాజకీయం గురించి రాజకీయ పార్టీల గురించి కేంద్ర రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ 20 నిమిషాలలో చాలా చక్కని అర్థమయ్యే రీతిలో విషధికరించారు. నాకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో తీరిపోయాయి. ఇలాంటి వీడియోలు మున్ముందు చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ సబ్స్క్రైబరన్ 👍👍👍🙏🙏🙏🙏🙏 16:29
Yes, this is right time to ask our demands for Andhrapradesh... Otherwise people won't trust next election TDP and JSP.. I believe both parties will ask and get our demands for A. P...
0:26 epic bayya super ga undhi meme😂😂😂😂
Back to 20 years 1994 lo kuda ilaney jarigindi same man... Repeated......🎉
Thank you from Bangalore 💕
ఇది అసలైన దేవుని స్రిప్ట్.🎉🎉
Abboo vinaleka narakam chusaam ...roja paataa pyna devudu unnadu script devudichinadhi.. ani..ipudu anumanu rojaani pyna God is there
Rahul gandhi ❤❤ best PM ❤❤
Po ra huka
First view first like first comment
Goooood 🎉🎉🎉🎉🎉🎉
Jai TDP 💪💪💪💪💪
. మోది ప్రదాని గా పనికిరాడు ఆహం కారి చంద్రబాబు జైలుకుపంపినప్పుడు ఇన్ డైరక్ట్గా జగన్ కు సపోర్టు చేసాడు ఇప్పుడు అవసరం కనుక మోడి డ్రామాలు మొదలుపట్టాడు ఆ రోజు చంద్రబాబు ను ప్రజలందరు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేసి కాసాడారు ఈవిషయం బాబు గారు మర్చిపోయి ఆమోడిని సపోర్టు చేస్తుంటే చాలా బాధగాడా ఉంది మోడిని నమ్మవద్దు మా సగాడు
Mee babu ki cheppu nda nundi vellamani dammunte,babu ki antha scene ledu India lo ki velthe akkada assalu value vundadu
బయటకు వెళ్ళిపొమ్మని చెప్పు మరి....ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మా అమిత్ షాకి బాగా తెలుసు....ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి...బాబు తోక జాడిస్తే టీడీపీ నే రెండుగా చీల్చి mp లో మద్దతు పొందడం అనేది అమిత్ శా కి వెన్నతో పెట్టిన విద్య...
Modi unnadu kabatte mi Babu garu kutila rajakiyam chesadu
Love from nalgonda ❤
Hey mee too suryapet
చంద్రబాబు గారు ఎప్పుడూ కింగ్ మేకర్ 💪💪
Pm Rahul gandhi is correct
Ela babu 97 seats ki pm avuthadu 240 seats Uma bjp kakunta single ga..😅😅😅
@@DevaramGopinathreddy97 kaadhu 99 seats. Evaro kani congress ki 50 kuda raavu Ani annaru. Eeroju aa batch Naku kanipinchadam ledhu. Modi ki 370,400 annaru. Aa batch kanipinchadam ledhu.
@@simmavijay 400 ani 240 vachai bjp
Mari scamgress 300 ani 97 vachai ga Mari.. 41 small party's kalsina bjp una seats raladu ga😁😁
@@DevaramGopinathreddy nenu adigina dhaaniki answer cheppamma. Oka batch cheppindhi bjp ki 400, congress ki 50 kuda raavu Ani. Mari enduku scene reverse ayyindhi. Bjp UP lo adhi ayodya lo lose aipoyindhi. Modi just 1.5 lakh majority tho bayata paddaru. TS lo bandi Sanjay kante thakkuva majority😂😂😢. Inko daggara vayanad,rae bareli lo Rahul 3 lakh majority tho win ayyaru. Smrithi Irani, Muslims ni 15 seconds lo lekunda chestha Anna navneet Rana address lekunda poyaru😢
No doubt Modi should be our PM
నరేంద్ర మోడీ ఇస్ కరెక్ట్ జై బిజెపి
జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏
నరేంద్ర మోడీ సార్ ప్రధానమంత్రి గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జై భారత్ 🇮🇳🫡🙏
Em ledhu cbn pk iddharu mana ap ki raavalsinavi, Inka jaragalsina nyayam jaragakapothe ippudu jagan gaadiki dimpaam gunapam.. eesaari veellaaku kooda adhe jaruguthundhi..
So all the best for new govt
Jai Andhra Pradesh
@FutureAnimators-cx2mr yes bro
Corrt gaa chipavu bro
Starting lo Editing Next Level asalu.......
అన్నపూర్వం నుండి నెహ్రూ దగ్గర నుండి ఇందిర మరియు రాజీవ్ చాల చేసారు ఇండియా కి నాకు ఇపుడు రాహుల్ వస్తే బాగుండు అనిపిస్తుంఫీ❤❤
😂😂
😂😂😂😂
khangress independence vachina తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఫండ్స్ అడిగితే ఇవ్వకుండా , సంజయ్ గాంధీ సిగరెటస్ కోసం స్పెషల్ flight lo తిరిగేవాడు , కాంగ్రెస్ దేశానికి చేసింది చాలా తక్కువ, kashmir issue ki Karanam nehru .malli khangress vaste Pakistan vaalu vachi bomblu vestaru.a vesedi Edo neelantolla meeda veste daridram vadilipoidi.
deshabhakti Leni nelantollu e bharata deshaniki chala pramadam.
khangress leader dayakar maaku Pakistan ante Prema vaalu ma anna dammilu ani bahiramgamga cheptunte ne kallu kaakulu podichaya,
please Pakistan po Leda chachipo
Ha Christians gaa baagaa convert chesaru,muslims naa kodukulaki dochi ettaru mana money anthaa
Nee guvva ra 😂😂😂
Great information sir
I love Modi ji because I love hindustan jai shree ram
చాలా క్లియర్ గా explain చేశారు బ్రో
NEXT PM RAHUL GANDHI SIR ❤❤❤
Good explanation
Narandra Modi sir
Thank you brother mi vala naku e kottha vishiyam telinandhuku
I can feel your jagan anna fan vi nuvvu
Excellent information anna.... Super keep it up anna🎉🎉🎉😊😊😊
We need special status ror Andhra pradesh mogodiathe temmanu
❤❤ఓన్లీ మోడీ ❤❤
Modi ji ❤
Super explanation.a 👌
CBN kanna నితీష్ కుమార్ చాలా తెలివైన వాడు
Kadu nitish kumar avakasa vadu
Super explanation Anna
Modi sir is the best
Super information brother 😊
ప్యాకేజీ 2.0 కావాలి
😂😂😂
Sopper
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Miru mararu ra...miku elane thokkali
@@vikrambehara3652 ఏంటి బ్రదర్ అంత మాట అన్నావ్ 😆
Excellent information
అన్న ప్లీజ్ అన్న ఒక్క వీడియో చేయండి వాలంటరీ వ్యవస్థ గురించి
Avnu new ga vache volunteer vyawastha gurinchi explain cheyandi brother.it is very useful to unemployed persons like me...
Valenteers ni theseyyamu ani chepparu kani malli new ga recruitment chestham analedu
Super information❤
Rahul Gandhi sir
1.ఆంధ్రా బ్యాంకు
2. Vizag స్టీల్ ప్లాంట్
3. రైల్వే జోన్
Last but not least
SPECIAL STATUS
ప్రత్యేక హోదా..... 👆🏻👆🏻👆🏻✊🏻✊🏻✊🏻
M.L.C counting vidanam gurinchi video cheyandi bro
Superb information
Congress ❤
1. అమరావతి నిర్మాణం
2. పోలవరం ప్రాజెక్ట్
3. పరిశ్రమలకు రాయితీలు
4. ప్రత్యేక హోదా
5. రైల్వే జోన్
6. వైజాగ్ స్టీల్ ప్లాంట్
ఈ సూపర్ సిక్స్ నే కదా మన ప్రాధాన్యత లు
కాదంటారా?
RAHUL GANDHI 🎉
Congrees❤
Jai Modi
Modi ji .....jai Shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Indian pm of Rahul Gandhi ❤
భారతదేశం మొత్తం అభివృద్ధి కోరుకోవాలి అతనే నాయకుడు...
Modi Jai BJP ✊
చంద్రబాబు మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడతాడు ఇతరులు మాట్లాడి ఆలోచిస్తారు
అది చంద్రబాబు అంటే
జై CBN ✊
ok bro cbn garu King maker ayithey and Ap future kosam alochinchey varaithey modi ni special status adagamanandi.
ఈసారి రాహుల్ గాంధీ కి ఛాన్స్ ఇవ్వాల్సింది
మోడీ గారు ఉండాలి అనుభవజ్ఞుడు కాబట్టి❤
అక్కడ ఉన్నది మోడీ నేను తప్పు పట్టాలని కాదు ఆ సంక్షేమాలు ఆంధ్రప్రదేశ్కు వస్తే నేను లబ్ధి పొందుతాను ఇది మేటర్ కాదు కానీ నితీష్ కుమార్ ఆయన కాళ్లు పట్టుకోవాలనుకుంటాడు చంద్రబాబు ఆయన కాళ్లు పట్టుకోవాలి అనుకుంటాడు కానీ చంద్రబాబు నితీష్ కుమార్ ని అలా చేయనీయుడు మన మోది ఆయన ఏందంటే మొత్తం భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలి అనుకుంటాడు హిందువులని అభివృద్ధి చెందించాలి అనుకుంటాడు హిందువులతో పాటు ముస్లింలు క్రిస్టియన్ ఏ మతం చూడకుండా ఆయన పనిచేస్తాడు అందువల్ల మీరు మాట్లాడిన కొన్ని మాటలు నాకు చాలా బాధగా అనిపించాలి🚩
ఆంధ్ర ప్రదేశ్ లో హిందువులు లేరా ఎందుకు పట్టించుకోవట్లేదు AP నీ ఇంతకాలం.
💯 percent india కుటమి రావాలి
Jai janasena
Specially brother me explaination chala bagundi school pilladiki kuda ardam avvela undi. Inka meru cheppindi 100% correct ippudu chandra babu naidu modi daggara nunchi state ki use avve proposals techukogaladu adi avasaram leda future lo cbn malla cm kaledu… if jagan ee position lo unte matram ee pani cheyyaledu endukante already cbi and criminal cases lo undatam valla jagan anta bhalam ga undaledu so chandra babu naidu ee avakashanni sadviniyogam cheskuntado ledo chudali
Modi ఈ సారి next ఇంకొకరు చూద్దాం
Super good days came for andhra ...congrats andhra ppl
Rahul Gandhi
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
Rahul Gandhi PM ayte baguntundi
All time Greatest Leader in the world Non other than Narendra Modi ❤
CBN fans assemble here 🙋🏻♂️❤
After going through the history of India, i strongly disagree with the Congress govt. Modi is the best leader I have ever seen in Indian History when it comes to Growth and developments.
CBN demands em undachu oka video cheyndi
Ekha payeina anni manchi sakunaly jai Andhrapradesh jai Amaravathi jai polavaram❤🎉 andhrula annapurna telugu tslli vardhillali❤🎉🙏✊✌
ఒకవేళ జగన్ గెలిచి ఉంటే ఈ పాటకి cbn గుండెల్లో రైళ్లు పరిగేటేవి ఏమో😮జై jsp
Ayana geliste ap nasanam aipodi
Vadu amaravati ne lepesi rajadhani ni kattalanenu Ani chetuletti 😂 vizag ki poyadu bacha😂😂
Ippudu jagan ki ucha padutundi
జై jsp అంట వైసీపీ అంటే దెంగుతారు అని ఐనా జగన్ మాయ్యా dp పెట్టి జై jsp అంటావేంటి బ్రదర్
@@sankarsri9863nakka😂
Jai Rahul Gandhi 💪 Jai Congress
Rahulgandhi is better man as pm of india
Superb bro ❤
రాహుల్ గాంధీ pm గా ఉండడం మంచిది
Super 👍👍👍
Next PM Rahul gandi chance evvadam Best
🤣🤣