Jr NTR Targeted: జూనియర్ డబుల్ గేమ్! | సినీమా రంగుల రాజకీయం.. | అక్కినేని హవా | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 1.2K

  • @praksY
    @praksY 11 ชั่วโมงที่ผ่านมา +102

    ఎందుకంటే అక్కడ ఉంది కేసీఆర్ కాదు కదా!!! తొక్కడానికి ఎక్సట్రా లు చేస్తే.... పాపం కాంగ్రెస్ govt..

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 11 ชั่วโมงที่ผ่านมา +179

    ఈ సినీ హీరోలలో ఒక్క నా కొడుకు కూడా స్పందించలేదు గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన

    • @kishorenadella1028
      @kishorenadella1028 11 ชั่วโมงที่ผ่านมา +2

      Revanth Reddy cinema tickets thaginchali konda surka ne minsiter nunchi thapinchi dula tirudhi appud lekapothe okkadu 50,kotlu thakuva theskotla asalu anni kotlu deniko vala remuneration thaginchuko Ali 20cr below ledha tickets 75rs cheyali.

    • @srinivaskaruturi7953
      @srinivaskaruturi7953 11 ชั่วโมงที่ผ่านมา +3

      యెస్

    • @NvrNeelam
      @NvrNeelam 9 ชั่วโมงที่ผ่านมา

      👍👍👍

    • @SekharSmartt
      @SekharSmartt 9 ชั่วโมงที่ผ่านมา

      ​@@kishorenadella1028nuvvu kuda ni salary tagginchu ko brother

    • @srinukadiyala1716
      @srinukadiyala1716 7 ชั่วโมงที่ผ่านมา

      Yes

  • @NRG_2024
    @NRG_2024 11 ชั่วโมงที่ผ่านมา +49

    Waste fellow.
    నిండు సభలో సుమక్కని అవమానించి నపుడే అందరికీ అర్థమైంది, వాడో waste fellow అని.

  • @AR_speaks25
    @AR_speaks25 11 ชั่วโมงที่ผ่านมา +141

    పోసాని గాడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఏ నా కొడుకు స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం అందరూ ట్వీట్లు చేస్తున్నారు

    • @kravivarma1567
      @kravivarma1567 10 ชั่วโมงที่ผ่านมา +4

      Wellsaid sir

    • @satyaraobandaru1796
      @satyaraobandaru1796 10 ชั่วโมงที่ผ่านมา +3

      Avunu sir

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา +4

      Mari mana babu kuda pk తల్లి నీ తిట్టాడు అప్పుడు కూడా వీలు ఎవరు స్పందించలేదు

    • @SekharSmartt
      @SekharSmartt 9 ชั่วโมงที่ผ่านมา +1

      Adi politics

    • @krishnak7
      @krishnak7 9 ชั่วโมงที่ผ่านมา +4

      @@murali6994 బాబు ఎప్పుడు తిట్టించాడురాపేటీయంస్. కత్తి మహేష్, శ్రీ రెడ్డి ఈ బ్యాచ్ అంతా అర్జీవి చెపితే తిట్టాం అని చెప్పారు. వాళ్ళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళ డైరక్షన్ లో చేశారు అని 2019 తరువాత జనాలకి తెలిసింది. దీనికి బాబుకి సంబంధం ఏంటి?

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 11 ชั่วโมงที่ผ่านมา +80

    జూనియర్ ఎన్టీఆర్ అంత ముందామోపి ఎవడు లేడు భువనేశ్వరి గారిని అది సొంత మేనత్త నీ తిట్టినప్పుడు ఎక్కడకి పోయాడు బివార్సే గాడు కామెంట్ నచ్చకపోతే నీళ్లు బావిలో పోయి దూకందీ నాకు సంబంధం లేదు

    • @EntertainmentNest
      @EntertainmentNest 11 ชั่วโมงที่ผ่านมา +7

      Jr.ntr ni avaminchinapudu , vaala functions ki pilavakapavadam evi ani emiti sir, epudu tanu star hero so tanani tidutunaru leakapota asalu patinchukoru

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 11 ชั่วโมงที่ผ่านมา +6

      @@EntertainmentNest functions ki pilichaaru kaani ntr a raledhu adhi ntr istam ani vadhilesaru chandrababu jail lo vunnappudu spandhichaledhu neechathi neechanga pavitramaina assembly sakshiga bhoothulu thittaru bhuvaneswari garini appudu yemanindhi manvathvam ntr ki jagan antey vucha na

    • @anithateddy9533
      @anithateddy9533 11 ชั่วโมงที่ผ่านมา

      Yes

    • @EntertainmentNest
      @EntertainmentNest 10 ชั่วโมงที่ผ่านมา +2

      @@SriKrishna1-z8f meeru entha samardinchina, harikrishna elder son chanipoya vastanu even kalyan ram vaalu kuda proper ga learu, ada ntr tdp kosam campaign cheasau epati ki balakrishna ela treat cheasta ro andaru chusaru, ntr selfish I ta cbn balakrishna papam antha uttamu lu kaadu leandi

    • @RamakrishnaAnnabathula
      @RamakrishnaAnnabathula 9 ชั่วโมงที่ผ่านมา

      Langaga gudda musukora puka mundu ne bathuku chusukora

  • @gorlenarasingarao112
    @gorlenarasingarao112 11 ชั่วโมงที่ผ่านมา +49

    జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు ఓన్లీ వన్ లోకేష్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ వైసిపి కోవర్ట్ అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం మనం మాట్లాడుకోవడం వేస్ట్

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu 11 ชั่วโมงที่ผ่านมา +182

    నాగార్జున వైసిపి సానుబూతి పరుడు.అందుకే జూనియర్ ఎన్టీఆర్ స్వాన్ష్వాండ్.

  • @rvv1599
    @rvv1599 11 ชั่วโมงที่ผ่านมา +236

    నందమూరి వారి , ఆడబడుచును , అసెంబ్లీ లో దారుణం గా ,అవమానిస్తే, స్పందన లేదు......
    ఎన్టీఆర్ హెల్త్ యూనిర్సిటీ పేరు ను వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మారిస్తే ఈయన స్పందన లేదు....
    ఇప్పుడు , పాపం స్పందించుకుండా ఉండలేకపోయాడు....
    Jr. ఎన్టీఆర్...

    • @koteswaramudduluru-s8h
      @koteswaramudduluru-s8h 11 ชั่วโมงที่ผ่านมา

      వాడు ఒక కుక్క. వాడి గురించి మాట్లాడటం దండగ

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 11 ชั่วโมงที่ผ่านมา +5

      TRU 🎉

    • @gopikrishna4217
      @gopikrishna4217 10 ชั่วโมงที่ผ่านมา +6

      Correct sir

    • @maheshseemakurthi9726
      @maheshseemakurthi9726 10 ชั่วโมงที่ผ่านมา +3

      S

    • @AjayKumar-gb5vj
      @AjayKumar-gb5vj 10 ชั่วโมงที่ผ่านมา +6

      @@rvv1599 అది అంతా political drama అన్నా.... మీకు ఎందుకు అర్థం అవడం లేదు.....?

  • @naginenikoti280
    @naginenikoti280 11 ชั่วโมงที่ผ่านมา +46

    వాడు wast fellow, సీబీన్ ఒక vision లీడర్, అందరిని, నాయకులను, కార్యకర్తలు ను అందరిని పెద్ద మనుసుతో స్వేచ్ఛగా, అన్ని కులాలను, మతాలను సమానంగా చూస్తాడు, రారాజు సీబీన్ గారు 👍👍👍🌹🌹🌹

  • @Ramesh.916
    @Ramesh.916 10 ชั่วโมงที่ผ่านมา +25

    Jr NTR డబుల్ గేమ్, విశ్వాసం లేని వ్యక్తి jr ఎన్టీఆర్, అదేవిధంగా jr NTR పేరును మార్చుకోవాలి , నందమూరి కుటుంబంలో వెన్నుపోటు పొడిచే వ్యక్తి jr NTR ,

  • @sivaram2592
    @sivaram2592 11 ชั่วโมงที่ผ่านมา +31

    జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికి విలువ ఉండదు

  • @demududumbari4378
    @demududumbari4378 11 ชั่วโมงที่ผ่านมา +206

    అప్పుడు జగనన్న అంటే సినిమా వాళ్ళకి భయం ఎన్టీఆర్ అంటే ఊసరవెల్లి

  • @krishnamraju6431
    @krishnamraju6431 11 ชั่วโมงที่ผ่านมา +57

    Jr NTR kadu Jr YSR vadu 😂😂😂

  • @harikrishnak4499
    @harikrishnak4499 11 ชั่วโมงที่ผ่านมา +57

    స్వార్ధం బ్రదర్. ఎవరి స్వార్థం వాళ్లది అంతే. ఇంక జూనియర్ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవటం వేస్ట్.

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา

      స్వార్థం గురించి మీరే చెప్పాలి రా

  • @samsuryachannel
    @samsuryachannel 11 ชั่วโมงที่ผ่านมา +93

    మీతో ఏకిభవిస్తున్నం శ్రీను gaaru💐💐

    • @muralik5160
      @muralik5160 11 ชั่วโมงที่ผ่านมา +4

      జూనియర్ కి బుద్ధి లేకుండా పోయింది

    • @IndianIndian-ne5co
      @IndianIndian-ne5co 5 ชั่วโมงที่ผ่านมา

      Appudu levani noru ippudu lechindi, my fav actor is playing double standard. Family or others, what you pick first???

  • @chinnapappula7324
    @chinnapappula7324 11 ชั่วโมงที่ผ่านมา +54

    సూపర్ గా చెప్పారు బ్రదర్ మీరు చెప్పింది 💯 కరెక్ట్

  • @sivadurgaraonaagidi7042
    @sivadurgaraonaagidi7042 10 ชั่วโมงที่ผ่านมา +43

    చంద్రబాబు గారిని భువనేశ్వరి గారిని పవన్కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు వీళ్ళందరూ గాడిదలు కాయడానికి వెళ్ళారు

    • @myfeel657
      @myfeel657 10 ชั่วโมงที่ผ่านมา

      సమంతా ఏ రాజకీయ పార్టీ??

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา

      చంద్రబాబు పవన్ కళ్యాణ్ తల్లిని తిప్పినప్పుడు కూడా వీళ్లు గాడిదలు కాయడానికి వెళ్లి ఉంటారు

  • @satyanaraynaa.v.v.9559
    @satyanaraynaa.v.v.9559 11 ชั่วโมงที่ผ่านมา +114

    బాలకృష్ణ గారి అక్క గారు భువనేశ్వరి గారిని అవమానిచ్చినప్పుడు సినిమా నటులు ఎవరూ స్పందించలేదు, ఎందుకు?

    • @koteswaramudduluru-s8h
      @koteswaramudduluru-s8h 10 ชั่วโมงที่ผ่านมา

      @@satyanaraynaa.v.v.9559 ఎందుకంటే మా జగన్ అన్నని చూస్తే వీళ్ళకు తడిచిపోద్ది కాబట్టి స్పందించలేదు. ఇప్పుడు ఉన్న సిఎం లు పిరికివాళ్లు కాబట్టి స్పందిస్తున్నారు.

    • @mandavasrinivas1675
      @mandavasrinivas1675 10 ชั่วโมงที่ผ่านมา

      చెల్లి

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 10 ชั่วโมงที่ผ่านมา +21

    వీళ్ళు ఎవరు ఎంత మాట్లాడినా కొండా సురేఖను ఏమి చేయలేదు ఇది వాస్తవం

  • @ThatiBhiksham
    @ThatiBhiksham 11 ชั่วโมงที่ผ่านมา +143

    టీడీపీ కి ఎన్టీఆర్ అవ సరం లేదు. జై లోకేష్

    • @MadhubabuPedapudi7
      @MadhubabuPedapudi7 11 ชั่วโมงที่ผ่านมา +11

      Jr. ఎన్టీఆర్ ఒక యాక్టర్ మాత్రమే , లోకేష్ ఒక ప్రజా నాయకుడు.....

    • @murali6994
      @murali6994 10 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@MadhubabuPedapudi7 joke బాగుంది రా

    • @Freebirdvarma
      @Freebirdvarma 10 ชั่วโมงที่ผ่านมา +4

      😂😂😂 CBN poyaaaka.ee maata cheppandi

    • @MadhubabuPedapudi7
      @MadhubabuPedapudi7 10 ชั่วโมงที่ผ่านมา +8

      @@Freebirdvarma wait చేస్తూ ఉండు cbn కన్నా ముందు nuvvu పోతావ్...

    • @koteswaramudduluru-s8h
      @koteswaramudduluru-s8h 10 ชั่วโมงที่ผ่านมา

      @@ThatiBhiksham జూ.ఎన్టీఆర్ వల్ల ఒక ఓటు కూడా టీడీపీ కి ఉపయోగం లేదు. జూ. ఎన్టీఆర్ ఎవరికి ఉపయోగమో తెలుసా కీళ్లీలు నమిలే కొడాలి కి కూడా ఉపయోగం లేదు.

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala8818 11 ชั่วโมงที่ผ่านมา +49

    2000% Jr NTR is Optimistic and Selfish and Safe Gemer.....👎👎👎👎👎

  • @boyinadharmaraju67
    @boyinadharmaraju67 10 ชั่วโมงที่ผ่านมา +38

    Jr ఎన్టీఆర్ దేవర ప్లాప్ కి కారణం టీడీపీ అభిమానులే. ఇక jr ఎన్టీఆర్ ఏ సినిమా అయినా ప్లాప్ అవుతాయి

    • @venkat4126
      @venkat4126 9 ชั่วโมงที่ผ่านมา +5

      nidra nunchi ippude lechava bro, Devara 6days lone super hit status thisukundhi.

    • @karthikkachibhatla
      @karthikkachibhatla 9 ชั่วโมงที่ผ่านมา +3

      It’s already a hit movie
      Wake up from your sleep

    • @boyinadharmaraju67
      @boyinadharmaraju67 9 ชั่วโมงที่ผ่านมา

      @@venkat4126 రెండో రోజే థియేటర్స్ కాళీ. బొగస్ కలెక్షన్స్. ధరలు పెంచితే ఆమాత్రం. బ్రేక్ ఈవెన్ రాదు. డబ్బా

    • @venkataramanaiahgonagodugu4408
      @venkataramanaiahgonagodugu4408 9 ชั่วโมงที่ผ่านมา +2

      Ntr eka kuda pikaleru meru

    • @boyinadharmaraju67
      @boyinadharmaraju67 8 ชั่วโมงที่ผ่านมา

      @@venkataramanaiahgonagodugu4408 జగన్ ఇదే మాటన్నాడు గుండు కొట్టారు. మరో రెండు సినిమాలు ప్లాప్ అయితే ఈ హీరో జీరో

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 11 ชั่วโมงที่ผ่านมา +36

    Hydra అనేది ప్రస్తుతం తిరుగుతుంది అందుకేనేమో!!!!!

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 11 ชั่วโมงที่ผ่านมา +129

    జూనియర్ ఎన్టీఆర్ వాడు గ్యాంగ్ అంతా ఒక గూటి పక్షులు

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา +1

      నాకు కూడా అదే doubt sr.ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు నాకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పిన కూడా ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు స్పందించలేదు ఎందుకు అంటావు

    • @RamakrishnaAnnabathula
      @RamakrishnaAnnabathula 9 ชั่วโมงที่ผ่านมา

      Gudda musukora puka

  • @gravikaranghuttulla7092
    @gravikaranghuttulla7092 11 ชั่วโมงที่ผ่านมา +89

    Jr ntr is not right person

    • @RamakrishnaAnnabathula
      @RamakrishnaAnnabathula 9 ชั่วโมงที่ผ่านมา +1

      Muskora

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@RamakrishnaAnnabathulaendhuku muskovaali Jr maha natudu camera mundhu camera venuka

    • @kiranmarri9367
      @kiranmarri9367 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@mallikarjunram3897... Mari sr. NTR swayam ga CBN mosagadu ani cheppinappudu emi pekaru meur?

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 11 ชั่วโมงที่ผ่านมา +116

    చెట్టు పేరు చెప్పు కొని కాయలూ అమ్ముకొనే రకం... ఈ jr 😂😂😂

    • @venkatarajesh6662
      @venkatarajesh6662 10 ชั่วโมงที่ผ่านมา

      Perfect.... And Dane ee gunddusuddhi Koda support chayastadu Karama adi marie

    • @AjayKumar-gb5vj
      @AjayKumar-gb5vj 10 ชั่วโมงที่ผ่านมา +3

      @@చంద్రశేఖర్-ఛ9త తప్పు అన్నయ్య....
      చెట్టు పేరు చెప్పి... వాళ్ళు వచ్చారు.... But... చెట్టు పేరు చెప్పి పైకి ఏదగా లేదు.... They built own talent...

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา +2

      చెట్టు పేరు చెప్పుకొని రాజకీయంలో వెన్నుపోటు పొడిచి వచ్చింది మన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కీ కుటుంబ అండ ఎప్పుడు లేదు ఉండదు కూడా చెట్టు పేరు చెప్పుకొని వచ్చేవాళ్ళు అందరు పైకి రాలేరు అలా అయితే సీనియర్ ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ మనవళ్లు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థాయిలో ఉండేవారు

    • @AjayKumar-gb5vj
      @AjayKumar-gb5vj 9 ชั่วโมงที่ผ่านมา

      @@murali6994 the moral of the story is.... రాజకీయం వేరు.... వృత్తి(సినిమా) వేరు....
      Example: mee intiki meeru raaju la undochu.... But mee work place lo meeru oka employee....
      Mee intiki kastam vaste.... Meeru untaru... Adhe meeru Pani chese company ki kastam vaste... All employees support to....

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 11 ชั่วโมงที่ผ่านมา +117

    Jr.NTR waste fellow...
    Vusaravelli & selfish fellow....

    • @GangadharGangadhar-xq8eb
      @GangadharGangadhar-xq8eb 11 ชั่วโมงที่ผ่านมา

      Me astala amina tinada chetta naa kodakala

    • @josephneeluri3303
      @josephneeluri3303 11 ชั่วโมงที่ผ่านมา +1

      Monnati dhakaa allu arjun

  • @suryarokkala1840
    @suryarokkala1840 11 ชั่วโมงที่ผ่านมา +53

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్ 👌🏻👌🏻👌🏻

  • @mallikaarava3951
    @mallikaarava3951 11 ชั่วโมงที่ผ่านมา +117

    Current నిద్ర పోతున్నాడు డ్రామా కింగ్ jr NTR

  • @chennakesavulusomanchi9749
    @chennakesavulusomanchi9749 11 ชั่วโมงที่ผ่านมา +11

    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నేమ్ చేంజ్ చేసినప్పుడే గోడమిది పిల్లి ల మాట్లాడాడు

  • @venkatnagaraju4058
    @venkatnagaraju4058 11 ชั่วโมงที่ผ่านมา +22

    Yes oka ntr abhimaniga nenu kuda e vishayam lo ntr ni support చెయ్యను. Ntr ఆరోజు ఇలా స్పందిచ్చకపోవటం chala దారుణం.

  • @vianshrishientertainments8525
    @vianshrishientertainments8525 11 ชั่วโมงที่ผ่านมา +26

    Yes brother మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం

  • @NaniSeeram-y5b
    @NaniSeeram-y5b 11 ชั่วโมงที่ผ่านมา +14

    ఈ సినిమా హీరోలు అభిమానులు ని కుక్కలాగా చూస్తారు బయటికి మాత్రం మా అభిమానులు మా ప్రాణం అంటారు మన హీరోలు మరి జీవించెస్తారు

  • @redstar3376
    @redstar3376 10 ชั่วโมงที่ผ่านมา +13

    Jr NTR ఒక స్వర్ధపురితమైన వారు

  • @sampatiraojagannadharao6520
    @sampatiraojagannadharao6520 11 ชั่วโมงที่ผ่านมา +214

    చాలా బాగా గడ్డి పెట్టావ్ బ్రో jr ఎన్టీఆర్ కి విలువ లేదు

    • @KuramanaEswara
      @KuramanaEswara 11 ชั่วโมงที่ผ่านมา +3

      🫵😀😀😀😀😀😀😀😀😀 nuvvu adiea tinttunnavu ga

    • @Prk789
      @Prk789 11 ชั่วโมงที่ผ่านมา +6

      ​@@KuramanaEswaranuv musukora payment kukka

    • @KuramanaEswara
      @KuramanaEswara 11 ชั่วโมงที่ผ่านมา +5

      @@Prk789 area puvva nenu vote vecindi TDP kiea ra why because jr ntr lekapothea na boggu TDP ki yanhdku vote vesthanmu fans anhdru vote vecindi TDP kiea puvvvva jagat ga matadu MTA jagat

    • @RamuduRamudu-d9r
      @RamuduRamudu-d9r 11 ชั่วโมงที่ผ่านมา

      2006ÇBN.na,NTR,mi.mata.🤔🤔😇😇

    • @Prk789
      @Prk789 11 ชั่วโมงที่ผ่านมา +5

      @@KuramanaEswara vadu ycp support makutelusu

  • @lakshmirangateluguchaneel2272
    @lakshmirangateluguchaneel2272 11 ชั่วโมงที่ผ่านมา +45

    జగన్మోహన్ రెడ్డి అంటే సినిమా వాళ్ల కు భయం అనుకుంటున్నా,సినిమా లోగానీ, నిజజీవితంలో గానీ, రియల్ హీరో పవన్ కళ్యాణ్

  • @rajupayam8646
    @rajupayam8646 11 ชั่วโมงที่ผ่านมา +32

    Jr. NTR ఒక వెస్ట్ ఫెలో స్వార్ధ పరుడు

  • @koteswaramudduluru-s8h
    @koteswaramudduluru-s8h 11 ชั่วโมงที่ผ่านมา +9

    ఎందుకు రియక్ట్ అవ్వలేదంటే ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రియక్ట్ అయిన వాళ్ళల్లో 90% జగన్, కేసీఆర్ సానుబూత పరులు.

  • @Vvramanareddy
    @Vvramanareddy 11 ชั่วโมงที่ผ่านมา +98

    జూనియర్ ఎన్టీఆర్ కి విలువలు లేవు

    • @koteswaramudduluru-s8h
      @koteswaramudduluru-s8h 10 ชั่วโมงที่ผ่านมา +1

      @@Vvramanareddy సూపర్ గా చెప్పావు.

    • @murali6994
      @murali6994 9 ชั่วโมงที่ผ่านมา

      విలువల గురించి మీరే మాట్లాడాలి

  • @Santoshkumar-if1or
    @Santoshkumar-if1or 11 ชั่วโมงที่ผ่านมา +7

    ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి అధికారం అంటే వీళ్ళకి భయం.ఉండేది చంద్రబాబు గారు అధికారం ఈయన ఏమి చేయడు

  • @MachinaSrinath
    @MachinaSrinath 11 ชั่วโมงที่ผ่านมา +389

    1000% జూనియర్ ఎన్టీఆర్ డబుల్ గేమ్

    • @KuramanaEswara
      @KuramanaEswara 11 ชั่วโมงที่ผ่านมา +5

      Ydupiea miguluthundilea miku😂😂😂😂

    • @Prk789
      @Prk789 11 ชั่วโมงที่ผ่านมา

      ​@@KuramanaEswaramuira paytm kukka

    • @VishalR-rb7hm
      @VishalR-rb7hm 11 ชั่วโมงที่ผ่านมา +8

      ​@@KuramanaEswarasadist vu nuvvu unnavu ga

    • @Saichowdary2311
      @Saichowdary2311 11 ชั่วโมงที่ผ่านมา +7

      Mee ayya cheppada Leda nuv choosava 1000% double game anta

    • @GangadharGangadhar-xq8eb
      @GangadharGangadhar-xq8eb 11 ชั่วโมงที่ผ่านมา

      Poramboka naa kodakala appudu ntr meda adustura antera tu tu

  • @MoruAntrednarasanna
    @MoruAntrednarasanna 10 ชั่วโมงที่ผ่านมา +11

    Jr ఎన్టీఆర్ ఊసరవెల్లి

  • @veebalu1460
    @veebalu1460 11 ชั่วโมงที่ผ่านมา +46

    Pawan and cbn families tittinappudu e industry vallu eami ayyaru

    • @yandavachaitanya1490
      @yandavachaitanya1490 11 ชั่วโมงที่ผ่านมา +2

      Well said

    • @civilengineer204
      @civilengineer204 11 ชั่วโมงที่ผ่านมา

      Veellu politics lo unnaru vere vollu politics lo leru, Ina surekha mothum cinema vallu ani annadhi

    • @DocBrainiac
      @DocBrainiac 11 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@civilengineer204Mari Nara Bhuvaneshwari gaaru politics lo vunnara ?

    • @civilengineer204
      @civilengineer204 11 ชั่วโมงที่ผ่านมา

      @@DocBrainiac yes election ochina prathi sari pracharalu chestharu, amaravathi kosum kuda tirigaru, speeches kuda istharu.
      Sirekha garu mothum cinema industry ni lagaru asalu vallaki issue ki emanna sambandhum undha anduke andharu react ayyedhi

    • @DocBrainiac
      @DocBrainiac 11 ชั่วโมงที่ผ่านมา

      @@civilengineer204 not until 2024 when she was personally insulted and her husband was jailed under false pretenses. She was apolitical until she was pulled into politics.

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 11 ชั่วโมงที่ผ่านมา +8

    నూటికి నూరు శాతం నిజం
    N కన్వెన్షన్ కూల్చివేత తర్వాత - వీళ్ళలో ఐకమత్యం వచ్చినట్లుంది - ఈ రంగులప్రపంచ తారల, వేలాది కోట్ల ఆస్తులు ఆ భాగ్యనగర్ చుట్టుపక్కలే ప్రోగుపడివున్నాయి, ఇప్పుడు రంగనాథ్ వచ్చి కూల్చాడు, మరోసారి ఏ బొంగునాథో వచ్చి వాళ్ళ కోటలను కూల్చకుండా ఉండాలంటే, ఐకమత్యం అవసరమని గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 11 ชั่วโมงที่ผ่านมา +15

    సినీ ఫీల్డ్ మొత్తం కేసీఆర్ వైపు ఉందండి బి ఆర్ ఎస్ పార్టీ వాళ్ళు వీళ్లంతా వీళ్ళకి ఇప్పుడు తెలియదు వ్యవహారం చల్లబడి నాకు ఉంటుంది

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 11 ชั่วโมงที่ผ่านมา

      Yes exactley హైదరాబాద్ lo last ఎలక్షన్ lo majarity seats brs gelavataniki one అఫ్ ది reson సెలబ్రిటీ స్ kuda. But ktr and కెసిఆర్ and కవిత. on of the wrst polititions in politics.

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 11 ชั่วโมงที่ผ่านมา +9

    ఎస్ శ్రీను గారు బాగా అనాలిసిస్ చేసారు భువనమ్మకు అవమానం జరిగితే ఒక్కరు స్పందించలేదు. జగ్గడు కి జడిసి. మరి రేవంత్ మంచివాడు కదా ఎన్ని కబుర్లు అయినా చెబుతారు

  • @prasadragiri6999
    @prasadragiri6999 10 ชั่วโมงที่ผ่านมา +4

    నందమూరి ఆడబిడ్డని గోరంగా నిండు అసెంబ్లీలో అవమానం చేసినపుడు.

  • @edukondaluu7187
    @edukondaluu7187 11 ชั่วโมงที่ผ่านมา +10

    ఇప్పటికి తెలుసుకున్నారు సార్ మీరు ఉదయం భువనేశ్వరి gari గుర్ంచి అందరు మాటలాడి జూనియర్ ఎన్టీఆర్ మ్ని తిట్టారు ఒకసారి మీ వీడియో కాస్త కామెంట్స్ చూసుకోండి

  • @balajisingh2802
    @balajisingh2802 11 ชั่วโมงที่ผ่านมา +6

    కేసీఆర్ గారు బీజేపీ ద్వారా it దాడులు భయం పెట్టి వుంటారు😢

  • @lingareddyy6066
    @lingareddyy6066 10 ชั่วโมงที่ผ่านมา +7

    నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ట్వ్వీట్లు పెడుతున్న వాళ్లంతా KTR ఒకప్పుడు ఫోన్ tapping వల్ల ఇరుక్కుని ఉంటారు. ఇప్పుడు KTR వాటితో బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు కొండా సురేఖ కి against గా రియాక్ట్ అవ్వమని. అందుకే అందరు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. లేకపోతే ఒకరంటే ఒకరికి పడని వాళ్ల్లు ఇలా రియాక్ట్ అవ్వడం ఏంటి విడ్డురం కాకపోతే

  • @SatishkumarVarapula
    @SatishkumarVarapula 11 ชั่วโมงที่ผ่านมา +21

    Super ga chepparu srinuvas garu

  • @achantagopinath5626
    @achantagopinath5626 11 ชั่วโมงที่ผ่านมา +13

    Pawan Kalyan mother gurinchi matladinappudu kuda avaru matladaledhu

  • @petetinagaraju9945
    @petetinagaraju9945 10 ชั่วโมงที่ผ่านมา +8

    💯 jr.ntr డబల్ గేమ్...

  • @VasuSaripella
    @VasuSaripella 11 ชั่วโมงที่ผ่านมา +13

    నువ్వు సూపర్ శ్రీను ❤

  • @jbrbusinessplans4326
    @jbrbusinessplans4326 11 ชั่วโมงที่ผ่านมา +6

    శ్రీనివాస్ గారు
    ఎం మాట్లాఫుతున్నారు...
    టార్గెట్ ఏంటి...? మీకు అసలు ...
    అరె సొంత మేనత్త ని ఆమె శిలాన్ని నిండు సభలో శంకించినప్పుడు మాట్లాడలేదు...
    ఇప్పుడు మాట్లాడాడు... అలా ఎందుకు అని అడగటం మీ దృష్టిలో టార్గెట్ అని అర్థమా...?
    అలాగే సాటి ని నటుడు, అతన్నీ, అతని అమ్మ ని , భార్య ని , పిల్లల్ని నిఛాతి నిచ్చంగా మాట్లాడినప్పుడు , రాజకీయనాయకులు , అలాగే సినీ ఇండ్రస్ట్రీ లో ఉండే ఒక అతను ఎన్ని మాటలు అన్నారు
    అప్పుడు ఒక్కడు మాట్లాడలేదు సినిమా వాళ్లనుండి..
    ఇప్పుడేదో సమంత ని ఆవిడ ఏదో అన్నది అంట... పోలోమని వచ్చేసారు... సిగ్గు సరం లేకుండా

  • @govindarajureddy6408
    @govindarajureddy6408 10 ชั่วโมงที่ผ่านมา +8

    యన్టీఆర్ కి భువనేశ్వరి కంటే సమంత దగ్గర ది

    • @IndianIndian-ne5co
      @IndianIndian-ne5co 5 ชั่วโมงที่ผ่านมา +1

      Inni rojulu edo anukunnam kani support chesam. He doesn’t fit for Nandamuri family.

  • @neeleshch4883
    @neeleshch4883 11 ชั่วโมงที่ผ่านมา +4

    పెద్ద కుటుంబం లో ఎదిగితే ఈర్ష్యా.. పోతే నీర్స..

  • @rohithyadiki2506
    @rohithyadiki2506 11 ชั่วโมงที่ผ่านมา +4

    చిత్తవెద్దవ నందమూరి ఫ్యామిలి వల్ల జూ|| NT.R చాలా అవమానాలు ఎదుర్కున్నాడు అవి నీకు తెలియకపోవచ్చు అతనికి అభిమానులకు తెలుసు అయిన ఇప్పుడు అప్రస్థుతం ఈ విషయం

  • @venkatbhaskar98
    @venkatbhaskar98 11 ชั่วโมงที่ผ่านมา +24

    గ్రేట్ బ్రో గుడ్ పాయింట్

  • @HarikrishnaGuntipalli
    @HarikrishnaGuntipalli 11 ชั่วโมงที่ผ่านมา +6

    Junior NTR playing Double game

  • @nagarajucbnarmy3951
    @nagarajucbnarmy3951 11 ชั่วโมงที่ผ่านมา +25

    Correct 💯

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 11 ชั่วโมงที่ผ่านมา +4

    ఇదే జూనియర్ గాడు తానే అసలు ఎన్టీఆర్ గారు అని ఫీల్ అవుతున్నాడు.తన సినిమా కెరీర్ ఇబ్బంది పడుతుంది అని టీడీపీ నీ దూరం చేసుకొన్నాడు సింహాద్రి సినిమా హిట్ అయినపుడు తానే మెగాస్టార్ అని నెంబర్ 1 అని ఫీల్ అయ్యాడు ఇప్పుడు కొంచం కొంచం మంచి మార్పు వస్తున్నది.

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee 11 ชั่วโมงที่ผ่านมา +3

    అప్పుడు జె వల్ల భయం ఇప్పుడు CBN AND రేవంత్ గారి వల్ల భయం లేదు కాబట్టి.

  • @ramprasadraju1142
    @ramprasadraju1142 10 ชั่วโมงที่ผ่านมา +3

    ఇప్పుఫు స్పందిస్తున్న ఈ సినిరంగం వాళ్లు,నటి అయిన కాదంబరి జత్వాని గారిని టార్చర్ చేసినప్పుడు నోరు మెదపటం లేదు ఎందుకో,

  • @charanch4266
    @charanch4266 11 ชั่วโมงที่ผ่านมา +17

    Jr ntr vestu

  • @venik411
    @venik411 11 ชั่วโมงที่ผ่านมา +4

    మీరు కరెక్ట్ గా chepparu😂 శ్రీను గారు 👌👍

  • @satyanarayana0207
    @satyanarayana0207 11 ชั่วโมงที่ผ่านมา +37

    Jr NTR gaadu worst

  • @chinnarajarao1710
    @chinnarajarao1710 9 ชั่วโมงที่ผ่านมา +2

    తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేరు కాబట్టి...అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలో లేరు కాబట్టి ఇలాగే స్పందిస్తారు...

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 11 ชั่วโมงที่ผ่านมา +4

    He is the Supporter of TRS & YCP everybody knows.....

  • @vkWords
    @vkWords 11 ชั่วโมงที่ผ่านมา +3

    Jagan అంటే భయం..టీడీపీ అంటే చులకన..కాంగ్రెస్ అంటే ఎం చేయదు..యూనిటీ ఆ.. అంత సీన్ లేదు

  • @Knageswararao-yd2yf
    @Knageswararao-yd2yf 11 ชั่วโมงที่ผ่านมา +31

    ఊసరవెల్లి ఎన్టీఆర్ కి విలువ లేదు

  • @thondulavenkateswarao2819
    @thondulavenkateswarao2819 11 ชั่วโมงที่ผ่านมา +13

    పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించని శని పరిశ్రమ ఇప్పుడు సమంతా విషయంలో స్పందించింది అంటే ఏమనుకోవాలి తొడ పరిచయం 90ఉంటదంట ఈ స్పందించిన వాళ్లందరికీ సమంత తో తొడపరిచే ఉంటది

  • @chinthalaappalanaidu5470
    @chinthalaappalanaidu5470 11 ชั่วโมงที่ผ่านมา +5

    Yes brother100%

  • @chanduhindu5183
    @chanduhindu5183 7 ชั่วโมงที่ผ่านมา +2

    Jr.NTR గారికి ఫ్యాన్స్ తప్ప ఫ్యామిలీ అండ లేదు.
    డబల్ గేమ్ లేదు, ఎవరికీ టార్గెట్ లేదు. ఆయన ఎవరికి అవసరం లేనప్పుడు ఆయనకి ఎవరు అవసరం ఉండరు.
    అది ఆయన ఇష్టం అంతే
    జై ఎన్టీఆర్

  • @galisrinivasulu995
    @galisrinivasulu995 11 ชั่วโมงที่ผ่านมา +41

    ఎన్టీఆర్ కి కష్టపడే తత్వం ఉంది కానీ సామాజిక అహగాహన లేదు.include allu arjun also

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 11 ชั่วโมงที่ผ่านมา +1

      ఎన్టీఆర్ కి ఆన్ని రాజకీయ కుటుంబ వ్యవహారాల్లో మంచి అవగాహన ఉంది పదేళ్లక్రితం రాజకీయ మీటింగుల్లో ఆయన ప్రసంగం వింటే తెలుస్తుంది

  • @bankurukrishna7954
    @bankurukrishna7954 9 ชั่วโมงที่ผ่านมา +2

    అన్న మీరు సూపర్ గా మాటలాడుటున్నరు.జూనియర్ యన్ టి యర్.రాజకీయాలు ఆయన...

  • @manjunathane5723
    @manjunathane5723 11 ชั่วโมงที่ผ่านมา +9

    Yes sir 100% rate what you are telling

  • @chr-us2nq
    @chr-us2nq 10 ชั่วโมงที่ผ่านมา +2

    కుటుంబం వాళ్ళు jr.NTR ను పట్టించుకున్నారా, jr.NTR ను పట్టించునేది సినిమా వాళ్ళు మాత్రమే, సొంత ఫ్యామిలీ Jr. NTR ను తొక్కాలని చూస్తుంది.

  • @rajutalari6163
    @rajutalari6163 11 ชั่วโมงที่ผ่านมา +25

    అప్పుడు జగన్ అనే దమ్ము ఎవరికీ లేదు

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 11 ชั่วโมงที่ผ่านมา +2

      Okka pawan kalyan ey thata theesevadu jagan ni

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 11 ชั่วโมงที่ผ่านมา +1

    నిన్నటి వరకు దేవర అన్నారు ఇప్పుడు మళ్ల గుర్తువచ్చింది ఎన్టీఆర్ ఎం అనలేదని

  • @venakteswarlukasibisi3173
    @venakteswarlukasibisi3173 10 ชั่วโมงที่ผ่านมา +3

    Enduku brother Jr NTR lagutharu. Maa boss Jr ntr

  • @mukhalingamnilaveni5022
    @mukhalingamnilaveni5022 10 ชั่วโมงที่ผ่านมา +2

    అది రాజకీయం సంబంధించింది ఇది సినిమాకు సంబంధించి

  • @mahesh84
    @mahesh84 11 ชั่วโมงที่ผ่านมา +9

    ntr double minded and hypocrisy persons ... when pavan got insulted at that time no one spoke and even NTR when CBN in jail and bhuvaneswari got insulted

  • @sivaram2592
    @sivaram2592 11 ชั่วโมงที่ผ่านมา +2

    దేవర సినిమా దొబయింది, ఇపుడు ఈ సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా చుతున్నారు

  • @p.balakrishnap.balakrishna4138
    @p.balakrishnap.balakrishna4138 11 ชั่วโมงที่ผ่านมา +2

    Super point anna

  • @indianinterests
    @indianinterests 9 ชั่วโมงที่ผ่านมา +2

    what happened to Jr.NTR's voice when politicians made comments on Mrs. Bhuvaneswari?. Those two people were brought to TDP by him only.

  • @rajaperumalla3981
    @rajaperumalla3981 11 ชั่วโมงที่ผ่านมา +5

    Chandra babu ntr ki vennupotu potu podustunte bhuvaneshwari emina aapinda, karma evarini vadaladu

    • @surendravegendla2124
      @surendravegendla2124 11 ชั่วโมงที่ผ่านมา

      Ade karma j ntr ki kooda vastundemo bro

  • @saisupreeth8524
    @saisupreeth8524 11 ชั่วโมงที่ผ่านมา +2

    అది తెలంగాణ పొలిటిక్స్ అని ఏమో?

  • @SpaceIsInfinite953
    @SpaceIsInfinite953 10 ชั่วโมงที่ผ่านมา +3

    He is not Jr NTR, but Zoo NTR

  • @satyasaibabakedarisetty-ru9tl
    @satyasaibabakedarisetty-ru9tl 11 ชั่วโมงที่ผ่านมา +1

    ఎవర్ని ఎవరన్నా తప్పు తప్పే బాధపడే లా విమర్శ ఉండకూడదు కుటుంబాలు chala ఇబ్బంది padataru

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 ชั่วโมงที่ผ่านมา +6

    ఈ సినిమా వాళ్ళ రియాక్షన్ వల్ల మనకు ఏం అర్థమవుతుంది గత పాలనలో ఉన్న ప్రభుత్వాలు అని చూపిస్తుందా మరి , ఇప్పటి ప్రభుత్వాలు ఎలా స్వేచ్ఛని ఇచ్చాయి అనటానికి అని

  • @PVBreactoin
    @PVBreactoin 9 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలాగే వాగుతే రేవంత్ రెడ్డి గారికి తెలిసు వీళ్ళకి ఏం చేయాలి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని.

  • @srimadhur5559
    @srimadhur5559 11 ชั่วโมงที่ผ่านมา +8

    Koratala siva gari direction ante istam kani devara movie chudaledhu...only reason is Jr ntr

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 11 ชั่วโมงที่ผ่านมา +2

    Ur right, harikrishna is daring and dashing hero and leader but jr ntr is most cunning and dangerous fellow

  • @venkat4126
    @venkat4126 9 ชั่วโมงที่ผ่านมา +3

    jr NTR own talent tho edhigina vyakthi.nandamuri family support tho raledhu. ayana meedha padi edisthe meeke taguluthundhi.

  • @కనెక్నే-హ4ఖ
    @కనెక్నే-హ4ఖ 9 ชั่วโมงที่ผ่านมา +1

    నేనూ సినిమా లకి దూరం కానీ ఎన్టీఆర్ ఇంత దిగజారి బతుకుతున్నాడు అని తెలుస్తుంది

  • @mohan-tv3wu
    @mohan-tv3wu 11 ชั่วโมงที่ผ่านมา +20

    Correct ga chepparu

  • @kotiseshu2708
    @kotiseshu2708 11 ชั่วโมงที่ผ่านมา +2

    I think posani comments on PK daughter (minor) and ycp comment's on bhubaneswari garu are top most abusive comments in last 5 years but today konda surekha comments are wrong but still industry has to showcase some maturity and equality on all..

  • @AjayKumar-gb5vj
    @AjayKumar-gb5vj 11 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు గారి ఫ్యామిలీ పాలిటిక్స్ లొ ఉంది.... So... వాళ్ళు పరస్పరం గా కామెంట్స్ చేసినపుడు రియాక్ట్ అయితే.... పొలిటికల్ issues వస్తాయి....
    But.... ఇప్పుడు.... నాగార్జున ఫ్యామిలీ పాలిటిక్స్ లొ లేదు.... అది గమనించాలి మీరూ......

  • @shivapyla7204
    @shivapyla7204 12 ชั่วโมงที่ผ่านมา +10

    E cenema valla valana emina samajaniki Edina labham vunda

    • @Prk789
      @Prk789 11 ชั่วโมงที่ผ่านมา

      S

    • @sudhas2804
      @sudhas2804 11 ชั่วโมงที่ผ่านมา

      ​@@Prk789akkada floods vochina Valle baga donate chesi adukuntunnaru e rajakiyanayakulu em cheyadam ledu

    • @EntertainmentNest
      @EntertainmentNest 11 ชั่วโมงที่ผ่านมา

      Vaalu vachina telisina job adi, evari brathuku tearuvu vaala di, society natural disasters vasta money estaru vaalu, andaru society kosam brathakaru

    • @veerabonthu1664
      @veerabonthu1664 11 ชั่วโมงที่ผ่านมา

      టాక్స్ ఎక్కువ కట్టేది వాళ్లే సినిమా కి అయ్యే ఖర్చు లో