టేబుల్ ఫ్యాన్ కు బుష్ లు షాఫ్ట్ ఏ విధంగా మార్చాలి నంద ఏ విధంగా వేయాలి అందులో ఆయిల్ ఏ రకం ది వాడాలి ఇలా చేయడం వలన అయితే ఎన్ని రోజులు దాకా రిపేర్ కాకుండా ఉంటుంది తదితర వివరాలు వీడియోలు చాలా చేయండి సార్
@@sherlavenkatesh5335టేబుల్ ఫ్యాన్ భూషలు షాఫ్ట్ మార్చే దాని పై వీడియో తప్పకుండ చేస్తానండి,ముందుగా కామెంట్ చేసినందుకు,వీడియో విక్షిచ్చినందుకు ధన్యవాదములు 🙏🌹
వీడియో చాలా లెంత్ గా ఉంది కట్టలు చుట్టడం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బేసిక్ తెలియకుండా వైండింగ్ ఎవరు చేయరు ఈ పని చేయాలన్న ఒక పది నిమిషాల్లో అర్థమయ్యేలాగా వీడియో చేసి పెడితే అందరికీ తెలుస్తుంది చూస్తారు కూడా ఇది నా ఒక్క సూచన మాత్రమే ఎందుకంటే నేను కూడా వండర్ ని కాబట్టి
I mentioned about that at the time of 1.2and 5.10 in the video. Please once again see the video for me sir. Firstly heartfelt thanks sir for watching and comment sir 🌹🙏🙏🙏

Verry good video
కామెంట్ చేసినందుకు ధన్యవాదములు 🌹🙏🙏🙏
🎉
Bro home theater 5.1 full subwoofer base vachela oka video cheyyandy sir plez
తప్పకుండా చేస్తాను సార్, వీడియో విక్సిచ్చినదుకు ధన్యవాదములు 🙏🌹
వీడియో చాలా లెంత్ గా ఉంది కట్టలు చుట్టడం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బేసిక్ తెలియకుండా వైండింగ్ ఎవరు చేయరు ఈ పని చేయాలన్న ఒక పది నిమిషాల్లో అర్థమయ్యేలాగా వీడియో చేసి పెడితే అందరికీ తెలుస్తుంది చూస్తారు కూడా ఇది నా ఒక్క సూచన మాత్రమే ఎందుకంటే నేను కూడా వండర్ ని కాబట్టి
కొత్తగా ఫీల్డలోకి వస్తునావ్వరికి తెలియడం కోసం చూపిస్తున్నాను, దయచేసి అర్ధం చేసుకోగలరు
Swg eantha
Standard wire guage
Ade sri guage eantha ani adugutha swg meening naaku telusu
I mentioned about that at the time of 1.2and 5.10 in the video. Please once again see the video for me sir. Firstly heartfelt thanks sir for watching and comment sir 🌹🙏🙏🙏
S sir
Heartfelt thaks for watching 🙏🙏🙏
మీ నెంబర్ ఇవ్వరా ప్రసాద్ గారు
తప్పకుండ ఇస్తానండి, ముందుగా మీ పేరు,మీ ఊరిపేరు,మండలం, జిల్లా పేరు, తెలియచేయండి, subscribe చేసినందుకు, కామెంట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు 🌹🙏🙏🙏