నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి కధ అద్భుతం గా చెప్పారు.. సునీత గారికి ధన్యవాదాలు... పాస్టర్ గారికి ధన్యవాదాలు బ్రదర్..... ఇలాంటి కార్యాక్రమాలు మా ప్రాంతంలో లో చేయ్యాలని కోరుకుంటున్నాను.... ఎందుకంటే రక్షణ లేని కుటుంబాలు కధ ద్వారా దేవుని గురించి తెలుసుకుంటారు.....
చాలా ధ్యాంక్స్ బ్రదర్ నేను1987 లో సాంసోను దేలీలా బుర్రకథ ఆడియా క్యాసెట్ ద్వారా విన్నాను చాలా బాగుంది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియా బుర్రకత వింటున్నాను చాలా ధ్యాంక్స్🙏
కళకు వన్నె తెచ్చిన ప్రధాన కథా కళాకారిణి గారికి వంతలు గా ఉన్న కళాకారులకు వందనాలు.మీరు అందరూ వినే వారినికి వీనుల విందుగా యాకోబు చరిత్ర వినిపించారు.కథకురాలి గారి గాత్రం (voice) వినసొంపుగా మరియు మంచి భాషా సాంస్కృతిక విధానం బహు ప్రశంసనీయం.
మీకు మీ సంఘానికి కృతజ్ఞతా స్థితులై గారు చక్కగా బుర్ర కర్రీ రీతిలోని తెలియని వారికి కూడా వాక్యాన్ని అందజేస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతా వందనం పూర్వకముగా చెబుతున్నాను దేవుడు మీ సన్నిధిని ఇంకా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని అభివృద్ధి చేయను గాక ఆమెన్🙏🙏
సూపర్.... ఎప్పుడో నా చిన్నపుడు చూసా.... సునీత గారూ.... సూపర్.... దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ను... చాలా చక్కగా అర్థం అయ్యేలా... వివరించారు...God bless you... మీ గ్రూప్ అందరికీ... నా కృతజ్ఞతలు....
Praise the lord everyone yessyya antha mahima galla thandry vi naa deva ee kalaakaarulaki elantivi iedia echinanduku meeku joohaarlu thandry veellani elage deevinchandi thandry maaku mee bibble vaakyalu entha clear ga veella dwara maaku andinchinanduku uga ugamulaku mahima ghanta meeke chellunu gaaka thandry ee biddalani verlla kutumbaalani enka enka deevinchandi thandry aamen anjani from hyd
ఇంత సక్కగా బుర్రకథ చెప్పినందుకు బుర్రకథ చెప్పిన బ్రుందానికి దేవుడు పేరట వందనాలు తెలియచేసు కుంటున్నాను ముఖ్యంగా సునిత సిస్టర్ కు వందనాలు తెలియచేసు కుంటున్నాను
మీరు మాట్లాడే బాషా కూడా అన్యత్వం అంటే కరెక్ట్ ఆ సహోదర ??? బాషా ఎలాగూ అణ్యత్వం కాదో, అలాగే ఒక కళ కూడా కాదు సహోదర, మేము ఆశించేది ఎంటి అంటే, ప్రతి కళ ను సృష్టించింది యేసయ్య, సృజనాత్మకత కేవలం యేసయ్య కు మాత్రమే ఉంది, సాతాను ఎది కూడా సృష్టించలేడు, సాతాను చేసే పని అంతా మన యేసయ్య సృష్టించిన దాన్ని వాడు సృష్టించాడు అని బ్రమ పెడతాడు. ఈ సృష్టి లో ఉన్న ప్రతి కళ యేసయ్య దే, ఆ ప్రతి కళ అహ్ యేసయ్య కొరకు వాడబడాలి. మీకు ఇంకా అర్థం కాడానికి ఒక చిన్న ఉదాహరణ. బాషా మంచిదే, భాషను సరిగా వాడితే, చాలా మంచిది, బాషలో బూతులు ని కలిపి వాడితే, చాల అసభ్యకరంగా ఉంటుంది, సాతాను బాషా లోని బూతులు వాడుతాడు, యేసయ్య బాషా ను మాత్రమే వాడుతారు. మీరు ప్రభువుని అడగకుండా, మీ సంగం చి అని అన్నారు, మా సంగం, మీ సంగం అంటూ ఎది ఉండదు సహోదర, మనం అంత ఆయన సంగం. మీరు అవగాహన లేకుండా చి అనడం వెనుక మీ అత్మ్యియా స్థితి ఎలా ఉందో నాకు అర్థం అవతుంది. మేము ఈ లోక పరంగా అజ్ఞానులమే కావచ్చు సహోదర, మేము యేసు అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఈ లోక పరంగా అజ్ఞానులం కనుకే, ఆ గొప్ప ప్రభు మమ్మలని దర్శించినారు. మీరు మీ ఆత్మీయ జీవితం లో పరివర్తన చెందాలి అని ప్రార్థిస్తున్నా. వందనములు సహోదర
We delight in this group of BIBLICAL BARDS! GOD BLESS THEM. PREPARE MORE YOUNG PEOPLE TO TAKE THE GOSPEL TO EVERY HAMLET N VILLAGE OF OUR INDIA. "GOSPEL IS THE POWER GOD UNTO SALVATION"
Praise the Lord every one.. ... Today's generation they required this type of vedios for children's to understand Bible stories....Lord bless you brother n sister abduntantly ... Glory to God... 🙏🙏🙏
I am so happy for hearing from yours team members How you are acting as well burrakada my beloved sir and Madam that I am a pastor FRANCIS KARI from chirala
Burrakatha latest - th-cam.com/users/liveOX2Sn5CeZ80?si=j3C7Pm8Y-TWWrfl4
Sir can I get there contact plz this are best 👌 ❤
99😊9ov5@@yesudasvalluri7151❤❤
HghwqMooj😮😮 me int I .sà😮r
.
@@AbrahamKativarapu
In
Mdm garu chala baga cheptunaru God bless you😊❤
సిస్టర్,మీ గొంతు సూపర్ గ ఉంది,,అక్కగా నేను మిమ్ములను అభినందిస్తున్నాను
యాకోబు చరిత్రను బుర్రకథ రూపంలో అందించిన మీ టీమ్ అంతటికీ హృదయపూర్వక వందనాలు
నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి కధ అద్భుతం గా చెప్పారు.. సునీత గారికి ధన్యవాదాలు...
పాస్టర్ గారికి ధన్యవాదాలు బ్రదర్..... ఇలాంటి కార్యాక్రమాలు మా ప్రాంతంలో లో చేయ్యాలని కోరుకుంటున్నాను.... ఎందుకంటే రక్షణ లేని కుటుంబాలు కధ ద్వారా దేవుని గురించి తెలుసుకుంటారు.....
Very good Spritual Bible story burra katha . May God bless burrakatha team.
బాగుంది కధ కళాకారులకు దేవుని కృప తోడుగా వుండి వారియొక్క కళ ధేవుని ఆరాధించే ప్రతి ఒక్కరికి వినేభాగ్యం కలగాలని ఆశిస్తూ కళాకారులకు వందనములు.
చాలా ధ్యాంక్స్ బ్రదర్
నేను1987 లో సాంసోను దేలీలా బుర్రకథ ఆడియా క్యాసెట్ ద్వారా విన్నాను చాలా బాగుంది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియా బుర్రకత వింటున్నాను
చాలా ధ్యాంక్స్🙏
సూపర్ సిస్టర్ నాకు చాలా నచ్చింది నేను చదువుకున్నప్పుడు నేను బుర్ర కథలు వేసాను నాకు ఒక కళ ఉంది
Praise the Lord 🙏
Sisar. Miku. Chala. Vandanalu. Burrakatha. Chalamanchiga. Cheppinaru. Jooks. Chala. Bagundi. Okasari. Samaraya. Sthri. Katha. Cheppandi. Devudu. Mimmulanu. Evidanga. Suvarthaku. Vadukuntunadu. Deviniki. Mahima. Kalugunugaka. Amen. 🙏
దేవుడు మీ బృందమును బహుగా దివించును గాక .
మన దేశంలో మనకు ఉన్న ఒక సంప్రదయంలో ఒక భాగం ఈ బుర్రకదా
ఇందులో కూడా దేవుని మహిమపర్చడం ఒక భాగమే 👍
దేవుని తెలుసుకోడం ముఖ్యం
బుర్ర కదా వారికి నా వందనాలు💐💐
చాలా బాగా చెప్పారు బ్రదర్.... ఏ తలంతైన మన యేసయ్యా నామాన్ని గణపరచాలి
@@EmmanuelJoy super
బుర్ర కధ బృందం సునీతా గారికి
మా వందనములు
కథ కాదు బ్రదర్ &సిస్టర్
జరిగినది
జరిగినది కథ రూపంలో చాలా బాగా వివరించారు 💐💐💐❤️❤️🙏🙏🙏🙌🏻🙌🏻🙌🏻
God bless you all your టీమ్
యాకోబు చరిత్ర బుర్ర కధ చాలాబాగా చెప్పారు. కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమెన్!!.
ఏ విధంగా చూడటం ఫస్ట్ టైం
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
Thank you so much 😀
కళకు వన్నె తెచ్చిన ప్రధాన కథా కళాకారిణి గారికి వంతలు గా ఉన్న కళాకారులకు వందనాలు.మీరు అందరూ వినే వారినికి వీనుల విందుగా యాకోబు చరిత్ర వినిపించారు.కథకురాలి గారి గాత్రం (voice) వినసొంపుగా మరియు మంచి భాషా సాంస్కృతిక విధానం బహు ప్రశంసనీయం.
💤💤💤💤💤
☁☁☁💤☁
☁☁💤☁☁
☁💤☁☁☁
💤💤💤💤💤
☁ Sleepy ☁
Good Night 💤🌙
😊 Sweet Dream
🌠🌠🌠🌠🌠🌠🌠
Chal a baga padaru Chala baga Chapadaru very super very nice
చాలా బాగుంది
దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్.
అధ్బుతం, అమోఘం, ఆశ్చర్యం..... దేవుడు మిమ్మును బహు బలముగా వాడు కొనును గాక
సునీతా గారి left side అతను....extradinari.... సూపర్.... మల్టీ talented.... అతను...
చిన్నప్పుడు హిందువుల కథలు వినవాళ్ళం.ఇప్పుడు ఇలా వినడం దేవుని కృప. Thanks for arranging this program.
We want these persons Methedist church vikarabad disrtic ,yalal md,Tandur taluka,Annasagar vi, please
Please we want reply give us👍👍👍🙏🙏🙏🙏
Mi number pampandi maku
ఇలాంటి విడియోలు ఎపుడు చూసి ఉండరు చాలా గ్రేట్ సార్ చాలా చక్కగా ఉన్నాయి
అమ్మ కళా రాణి,, చిన్న వయసు అయినా చక్కగా అభినయము గానం గాత్రం ఎంత బాగున్నాయో, దేవుడు సదా దీవించును గాక తల్లీ 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌷🪴🌻👍🏾3👌🏾👌🏾👌🏾
చాల బాగుంది యేసుక్రీస్తు నామమున వందనాలు మీ అందరికీ
Chala bagundhi
చాల బాగుంది అయ్యగారు .మి సంఘమును మి పరిచర్యలు ప్రభు దీవించునుగాక ఆమేన్
Amen.... Thanks brother
మీకు మీ సంఘానికి కృతజ్ఞతా స్థితులై గారు చక్కగా బుర్ర కర్రీ రీతిలోని తెలియని వారికి కూడా వాక్యాన్ని అందజేస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతా వందనం పూర్వకముగా చెబుతున్నాను దేవుడు మీ సన్నిధిని ఇంకా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని అభివృద్ధి చేయను గాక ఆమెన్🙏🙏
కథకురాలు సిస్టర్. సునీత గారికి చాలా వందనాలు.చక్కగా కథ వినిపించారు
Adbhutamaiba burra katha
Tq so much aiyyagaru.
థాంక్స్. చాలా మంచి సందేశాల తోకథ బ్రహ్మాండంగా చెపుతున్నారు అభినందనలు
Super akka and brother s
Devudu miku ichina intha goppa thalanthulani batti devudiki entho mahima.....Intha manchi katha cheppina miku vandanalu🙏🙏
God bless you
సూపర్.... ఎప్పుడో నా చిన్నపుడు చూసా.... సునీత గారూ.... సూపర్.... దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ను... చాలా చక్కగా అర్థం అయ్యేలా... వివరించారు...God bless you... మీ గ్రూప్ అందరికీ... నా కృతజ్ఞతలు....
Praise the lord everyone yessyya antha mahima galla thandry vi naa deva ee kalaakaarulaki elantivi iedia echinanduku meeku joohaarlu thandry veellani elage deevinchandi thandry maaku mee bibble vaakyalu entha clear ga veella dwara maaku andinchinanduku uga ugamulaku mahima ghanta meeke chellunu gaaka thandry ee biddalani verlla kutumbaalani enka enka deevinchandi thandry aamen anjani from hyd
నిజంగా చాలా బాగా ఉంది మీ బుర్ర కథ సిస్టర్ బ్రదర్స్
Hallelujah hallelujah ✝️🕎🛐🛐🛐🛐🛐🕊️ ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆయనని సృష్టి కర్త ఆమెన్
Super ... Brought back my childhood days.. my fav was samson annd delilah...
మీరు అందరు బాగుండాలి జీసస్ లవక్స్ యుర్ టీం మెంబెర్స్ గాడ్ బ్లెస్స్ యు
Amezing burra katha na life lo elanti wonderful burra katha vinaledu god bless you all 🙏🙏🙏🙏
Santhoshi. Sister. Chalabagundi. Eburrakathayesayakymahemaemakalugunugakaamen
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఎంత మంచి కథ
ఎంత అద్భుతం 🙏🙏
👌👌👌సూపర్ దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
అధ్బుతమైన బుర్రకథ చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా సంతోషంగా వుంది
చాలా గొప్పగా దేవుని వాక్యమును అందించినందుకు ధన్యవాదములు
ప్రైస్ త్ర లార్డ్ సిస్టర్ బ్రదర్స్ నైస్ గా పాడారు థాంక్ యు గాడ్ బ్లెస్ యు 🙏🌹💞❤👍👌🙏🌹💞❤👍👌
Thank you so much 😀
Very good 👍, excellent
ఆది కాలం నుండి కష్టపడే వారికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది
ఇంత సక్కగా బుర్రకథ చెప్పినందుకు బుర్రకథ చెప్పిన బ్రుందానికి దేవుడు పేరట వందనాలు తెలియచేసు కుంటున్నాను ముఖ్యంగా సునిత సిస్టర్ కు వందనాలు తెలియచేసు కుంటున్నాను
నా చిన్నప్పుడు బుర్రకథలు చూసెవాళ్ళం మల్లి ఇప్పుడు చూస్తున్నాను అది యాకొబు చరిత్ర
దేవుకే మహిమ కలుగుగాక
ఆలోచన బాగుంది బ్రదర్..
గాడ్ bless యు..
యేసు క్రీస్తు నామమున అందరికి వందనములు 🙏🙏🙏🙏🙏
రియల్ చరిత్ర నాట్ స్టోరీ వందనములు దేవుని ప్రేరట అందరికీ
This is a real story Sister.... Praise the Lord 🙏
@@EmmanuelJoy ఘోర పాపి గొఱ్ఱె ఎడారి కల్పిత బుల్ బుల్ పిట్ట కథలు రక్త ఊర నరక పిర్ర లోకం దశమ భాగ దోపిడీ పిర్రల లోకం
మంచి కధ చాలాబాగా వుంది
Chala bagundi praise the lord andariki
Super suneetha garu
Very Very Wonder fill All Glory To Jesus Amen Nice All 🎉
యదార్థ సంఘటనలను
బుర్రకథలు ఐపాయే
చిందులు వేస్తూ ..అన్యత్వన్ని
పరిశుద్ద మందిరంలో పాటిస్తున్నారు
ఎంత అజ్ఞాన స్థితిలో వుందో మి సంగం
చి..........
మీరు మాట్లాడే బాషా కూడా అన్యత్వం అంటే కరెక్ట్ ఆ సహోదర ??? బాషా ఎలాగూ అణ్యత్వం కాదో, అలాగే ఒక కళ కూడా కాదు సహోదర, మేము ఆశించేది ఎంటి అంటే, ప్రతి కళ ను సృష్టించింది యేసయ్య, సృజనాత్మకత కేవలం యేసయ్య కు మాత్రమే ఉంది, సాతాను ఎది కూడా సృష్టించలేడు, సాతాను చేసే పని అంతా మన యేసయ్య సృష్టించిన దాన్ని వాడు సృష్టించాడు అని బ్రమ పెడతాడు. ఈ సృష్టి లో ఉన్న ప్రతి కళ యేసయ్య దే, ఆ ప్రతి కళ అహ్ యేసయ్య కొరకు వాడబడాలి.
మీకు ఇంకా అర్థం కాడానికి ఒక చిన్న ఉదాహరణ.
బాషా మంచిదే, భాషను సరిగా వాడితే, చాలా మంచిది, బాషలో బూతులు ని కలిపి వాడితే, చాల అసభ్యకరంగా ఉంటుంది, సాతాను బాషా లోని బూతులు వాడుతాడు, యేసయ్య బాషా ను మాత్రమే వాడుతారు.
మీరు ప్రభువుని అడగకుండా, మీ సంగం చి అని అన్నారు, మా సంగం, మీ సంగం అంటూ ఎది ఉండదు సహోదర, మనం అంత ఆయన సంగం. మీరు అవగాహన లేకుండా చి అనడం వెనుక మీ అత్మ్యియా స్థితి ఎలా ఉందో నాకు అర్థం అవతుంది.
మేము ఈ లోక పరంగా అజ్ఞానులమే కావచ్చు సహోదర, మేము యేసు అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఈ లోక పరంగా అజ్ఞానులం కనుకే, ఆ గొప్ప ప్రభు మమ్మలని దర్శించినారు.
మీరు మీ ఆత్మీయ జీవితం లో పరివర్తన చెందాలి అని ప్రార్థిస్తున్నా.
వందనములు సహోదర
సహోదర.... ఇదే ఛానెల్ లో మరో 100 వీడియోస్ ఉన్నాయ్, దయ చేసి వీక్షించి మీ అమూల్యమైన సూచనలను, సలహాలను, కామెంట్స్ రీతిలో రాయాలని నా చిన్న మనవి.
దేవుడు మిముల్ని దీవించును గాక ,బుర్ర కథ చాలా రోజులకు చూస్తున్నాం.మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పురాతన కళ .
Praise, the, Lord, sistar, mie, voies, chala, bagunnadi, sistar, mieru, bahuga, devuni, koraku, vadabadalani, korukontunna, anna, 👏👏👏👏👏👏👏
Praise God..... Thank u bro for sharing bible story in this way. 🙏🙏🙏
Thanks for listening
Sorry
@@PremkumarPremkumar-yu3xe
90l
Bh ct cr cft0 vt
Praise the lord
Andaru devuni suvarta chakkaga undi yokobu garu gurinchi baga chepparu
We delight in this group of BIBLICAL BARDS! GOD BLESS THEM. PREPARE MORE YOUNG PEOPLE TO TAKE THE GOSPEL TO EVERY HAMLET N VILLAGE OF OUR INDIA.
"GOSPEL IS THE POWER GOD UNTO SALVATION"
It is very useful for all people in Andhra Pradesh. Very good innovative idea.
Hello Brother , please continue rest of bible stories as well...
Very Super.God bless you all.
Priase the lord.
Very good explain talking thanks for you and your family and friends and family for free on goad bless.
Super God bless you
Praise the Lord thank u for the children of u . Good examplan and Bless all of u
Chala baga chepparu may God bless you all 💒🙏
Super.
Excellent.
Reminded me of childhood memories. Very glad to come across this.
Thanks Paul garu for encouraging comment
చాలా బాగుంది,🙏🏻🙏🏻🙏🏻
First nundi last varaku chusamu good tallent sister glory to God... God bless you all abundantly
Thank you so much 😀
Sister mee voice super devudu mammalni mee teem ni deevinchunu gaka🙌🙌
Praise the Lord every one.. ... Today's generation they required this type of vedios for children's to understand Bible stories....Lord bless you brother n sister abduntantly ... Glory to God... 🙏🙏🙏
Thanks brother 🙏
Very very fine.
Many many thanks to Sunithagari team.
👏👏👏Bible chadhavaleni variki chala vupayogapaduthunnaru devudu mimmalni bhahuga deevinchunu gaakaa🙏👏👏👏👏👏👏
Thanks anna 🙏
చాలా చాలా బాగుంది మహిమ కీర్తి యేసయ్య కే చెందునుగాకఆమెన్ ఈ విషయం ఎంత చెప్పినా తక్కువే. 🙏🙏🙏🙏🙏🙏🙏
Really sunita madam voice really nice
Very talented team spreading gospel this way very nice
La
Snh hu
Meeku vandanalu God bless you
క్రీస్తు జీవిత చరిత్ర గురించి చెప్పండి
ఆత్మలు రక్షించేందుకు super ga vuntundhi
చాల బాగుంది,God bless your Gospel service
God bless you Darla sunitha team' ki
Praise the lord
Wonderful GOD BLESS YOU ALL 🙏
🙏🙏praise the lord burrakatha dwara devuni suvaarta sarutunnaru Amen👏👏🙏🙏👌👌🔥
Sister no words your teaching is very nice (Jesus blessings with your team always)🙏🙏🙏🙏👍👍👍👍 super
Super
Praise Lord explained very well
ప్రైస్ గాడ్ ఫ్రెండ్స్ బైబిల్ చాలా వివరంగా చెప్పారు సాంగ్స్ కుడా చాలా బాపడారు గాడ్ బ్లెస్ యు 🙏🌹💞❤👍🙏🌹💞❤👍👌🙏🌹💞❤👍👌
Thank you so much 😀
Elantivi olden days lo undaevi eppudu me lanti valla .valla malli chustunnam god bless you brothers and sister
Super akka meeru baga cheparu jocb gurinchi tqu prise the lord
చాలా చాలా బాగుంది .సునితా గారు,
మీ గాత్రము,సంగీతము అమోఘము.
సంగీతం పరులను తయారు చేయండి. God bless you all.Super team.
Super madam Garu...
I am so happy for hearing from yours team members How you are acting as well burrakada my beloved sir and Madam that I am a pastor FRANCIS KARI from chirala
Praise the Lord dear Pastor... Please share this video in your church and circle 🙏
Wow, very nice, Glory to God
మల్లేల వారు బుర్రకథామల్లెల గుబాళింపును నింపారు...చాలా బాగుంది
గుడ్ ఐడియా
Thank you for remembrance of olden days.
Wònderfmul expression in the Jacob burra catha may God bless you all praise the lord
చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మును దేవించును గాక
Super
Praise, the, Lord, sistar, annayyaalu, God, bless, you, 🙌🙌🙌🙌🙌
dharla sunitha garu super..bujam midha pettikoni moyadam anthasepu not a simple thing . thalli vandhanalu
Praised tha lod chala kagundi burakathaa