Arunachalam Topi Amma - నేను ఇచ్చిన అరటిపండ్లు రొచ్చు గుంతలో పడేసిన టోపీ అమ్మ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 455

  • @ashokkumarbapanpally6468
    @ashokkumarbapanpally6468 2 ปีที่แล้ว +4

    ప్రవీణ్ భయ్యా మీ వీడియో సూపర్... నీవు మహా భక్తుడవు,టిపిఅమ్మ మీ ప్రసాదాన్ని స్వీకరించింది.... దేవుళ్ళకు పెట్టె ప్రసాదం ఎవరో ఒక్కరూ తినాలికదా..! మీరు,మీతో ఉన్నవారు చాలా అదృష్టాన్ని చేసుకున్నవారు....అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి...

  • @narendrananda9859
    @narendrananda9859 2 ปีที่แล้ว +9

    నాకు తెలిసినంతవరకు ఈ టోపీ అమ్మ వారి మీద నమ్మకం లేదు కానీ .నాకు తెలిసినంతవరకు ఆ అరుణాచలేశ్వరుడే అవధూత. ఆయన నమ్ముకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి మిగతా వారితో అవసరం లేదు. నేను అరుణాచలం ఇంతవరకు చూడలేదు చూస్తే మాత్రం ఆ అరుణాచలేశ్వరుని కోసమే వెళ్తాను.అరుణాచల శివుని ప్రేమిస్తాను,అరుణాచల శివుని స్మరిస్తాను,
    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
    ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @abbachebutarupapam1039
    @abbachebutarupapam1039 2 ปีที่แล้ว +48

    ఇందులో చెడు ఎమి కనిపించలేదు వినాయకుడి పూలు ఇచ్చినప్పుడు స్వామి దీవెనలు మికువచ్చాయి అమ్మ కు అరటిపండ్లు ఇచ్చినప్పుడు మీ పాపరాశీ ద్వంసమై మురికి కాలువ పడింది ఇందులో బాధపడల్సిన అవసరం ఎమీ లేదు ఆ అరుణాచలేశ్వరుని కృపా కటాక్షంమీకు కలగాలని మనసారా కోరుకుంటూ మీ.............

  • @psychoshiva885
    @psychoshiva885 2 ปีที่แล้ว +3

    Thank you anna టోపీ అమ్మ నీ ఇంత క్లియర్గా చాలా time చూపించినందుకు🙏🏻🌹

  • @vnar8946
    @vnar8946 2 ปีที่แล้ว +7

    అరుణాచలం ఒక గొప్ప సిద్ధ భూమి టోపీ అమ్మ దర్శనం మీకు కలిగింది ప్రవీణ్ గారు ఎంతో మందికీ అమ్మ దర్శనం కలుగదు,, అమ్మ నీ మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు, శ్రీ మాత్రే నమః 🙏

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 2 ปีที่แล้ว +2

    మీకు ఆ గణపతి ఆశీస్సులు దొరికింది. తమిళనాడు లో అలాగే వేస్తారు దేవుడు పూలు. చాలా బావుంది వీడియో ప్రవీణ్ గారు .కొబ్బరి కాయ పువ్వు చాలా రుచిగా వుంటుంది. ఆయన కూడా చాలా బాగా చెప్పారు.ఇలాంటివి పిల్లలు కి తినిపించాలి.

  • @g.revanth8963
    @g.revanth8963 2 ปีที่แล้ว +1

    మీ వీడియో చాలా బాగుంటుంది .........ఇంకా టోపీ అమ్మ అంటే నమ్మడం కొంత కష్టంగా ఉంది బ్రో అయినా నమ్ముతం

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 2 ปีที่แล้ว +3

    ఓం అరుణా చల శివ, అరుణా చల శివ, అరుణా చల శివ ,, ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు.

  • @niranjanrgowda9796
    @niranjanrgowda9796 ปีที่แล้ว +2

    That is the nature of avduta,Jai toppi amma

  • @tejaswithap1214
    @tejaswithap1214 2 ปีที่แล้ว +1

    Excellent video. Thank you very much amma darsanam chupincharu. Aadi amma aasirvadame.

  • @USHARANI-im6lb
    @USHARANI-im6lb 2 ปีที่แล้ว +2

    అరుణా చల శివ దర్శన భాగ్యం మీకు కలిగింది.🙏🙏
    నేను ఎప్పుడూ వెళ్ళాను అని ఎదురుచూస్తున్న అన్న.

  • @jyothivudithyala8478
    @jyothivudithyala8478 2 ปีที่แล้ว +3

    Om namahashivaya neevu adrusjttavathudivi thammudu neeku anni Vijayakumar chekuruthyi all the best topi Amma Darshana Ammafruits sweekarinchstum chala chala lucky

  • @Pooja2690
    @Pooja2690 2 ปีที่แล้ว +2

    Akkade unna govulaki itchunte aame happy feel ayyevaru

  • @varalakshmipiduguvenkata9713
    @varalakshmipiduguvenkata9713 2 ปีที่แล้ว +8

    కొంత మంది లో ధైవం అలాగే నివాసం ఉండవచ్చు కానీ అందరు వాటిని నమ్మరు.నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను దైవం మానవ రూపంలో అవతరించును ఈలోకములో.ఓం నమశ్శివాయ అరుణాౘలేశ ఓంఓంఓం నమశ్శివాయ.

  • @pc2680
    @pc2680 2 ปีที่แล้ว +2

    Aruna chalamlo meela intha vivaramga evaru choopincha ledhu great praveen_kalpana

  • @sridevikondarayudu699
    @sridevikondarayudu699 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ మాత్రే నమః🙏 అమ్మ చేసిన పని కి అర్ధం మన మనసు ఆ మురికి కాలువ లాంటిది దాని పరిశుద్ధం చెసుకోమని మూగ జీవాలు ఆవులు వుండగా నాకెందుకు వాటికి పెట్టు

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว

      చాలా చాలా బాగా చెప్పారు మీరు👌👍👏👏👏

    • @chandut2610
      @chandut2610 2 ปีที่แล้ว

      గాడిద గుడ్డేం కాదు పనికిమాలిన ఎదవల్లారా

  • @nageswararao8686
    @nageswararao8686 2 ปีที่แล้ว +2

    Good morning very nice excellent highlight vizag

  • @ramunalluri3922
    @ramunalluri3922 2 ปีที่แล้ว +2

    Manchi doctor ki chupisthey baguntundhi ameanu..badha ga vundhi inka janalu ila vunaru ani..arunachala swami thanku manchi margam chupinchali

  • @pspk560
    @pspk560 2 ปีที่แล้ว +1

    Kobbari puvvu super chala manchidi arogyaniki

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +145

    టోపీ అమ్మ మీ కష్టాలు, బాధలు అన్నీ దూరం గా పడేసింది అని అనుకోండి ప్రవీణ్ గారు, మీకు అంతా మంచే జరుగుతుంది ఇంక,

    • @saradadevigarimella5093
      @saradadevigarimella5093 2 ปีที่แล้ว +3

      అవును valla charyalu ఎవరికి అర్ధం కావు 👏👏👏

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว +4

      @@saradadevigarimella5093 antha ledu topi amma yogi kadu aavida daggara ye sakthi ledu

    • @7colorsoflife7
      @7colorsoflife7 2 ปีที่แล้ว +3

      తొక్క ఏమీ కాదు మోసపోకండి.

    • @rrr4314
      @rrr4314 2 ปีที่แล้ว +3

      🤣🤣🤣🤣🤣🤣

    • @7colorsoflife7
      @7colorsoflife7 2 ปีที่แล้ว +1

      @@rrr4314 😂🤣 మీరు వెళ్లి రండి

  • @aparnaappu6505
    @aparnaappu6505 2 ปีที่แล้ว +1

    Andaru bagundali Ani korukunna me manasu goppadi .Chala santhosham

  • @aduruusha5044
    @aduruusha5044 2 ปีที่แล้ว +4

    Praveen garu namaste.చాలా రోజులకు మీ వీడియో చూస్తున్న.మేము అరుణాచల గిరి ప్రదక్షిణ 4 సార్లు చెసాను.ఆ అనుభవం మాటల్లో చెప్పాలేం.మళ్ళీ వెళ్ళి రావాలి.టోపి అమ్మను చూడలేదు. అమ్మ ను చూడాలని వుంది.

  • @Nayuni004
    @Nayuni004 ปีที่แล้ว +3

    ఇప్పటి అరటి పండ్లు అన్ని రసాయనిక చర్యల తో మగ్గబెట్టి మార్కెట్ల లోకి వస్తున్నాయి తమ్ముడు, అమ్మ విషాన్ని పడవేశారు...! బాదపడకు తమ్ముడు..!

  • @appolloniusdr2948
    @appolloniusdr2948 ปีที่แล้ว +2

    Great God bless you 🙏

  • @krishnaraogollapudi3440
    @krishnaraogollapudi3440 2 ปีที่แล้ว +1

    Yes praveen thay are great people nice video praveen good information sir

  • @palutlasridevi1662
    @palutlasridevi1662 2 ปีที่แล้ว +3

    Thank you Anna maku arunachala m chupinchinanduku

  • @venuyadav5047
    @venuyadav5047 2 ปีที่แล้ว +7

    meru mundu akkada unna avulu ku echi taruvatha thopi ammaki echi unte gaurenty ga tesukonedi

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 2 ปีที่แล้ว +12

    ఓం శ్రీ అరుణాచళేశ్వరాయ నమః.🙏🙏🙏
    ఆ అరటి పండ్లు ఎవరికైనా పేదవారికి ఇచ్చిన వారి ఆకలి నిండేది.
    పక్కనే ఆవు కూడా వుంది.
    ఒకవేళ దానికి పెట్టి ఉంచిన అమ్మ సంతోషించేది కావచ్చు.
    దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, అవధుతలకు ఎం అవసరం లెదు, వారికి ఎం ఇచ్చిన అది బూరుద గుంటలో వేసే వస్తవులతో సమానం.
    అలాంటి వాళ్ల మన్నన పొందాలంటే,
    మనలో దుర్గునాలను వదిలి, సమాజ సేవా, ఆధ్యాత్మిక సేవా, ఎవ్వరికి చెడు చేయకుండా, భక్తి మార్గంలో మన గమ్యాన్ని మొదలు పెడితే మనం వద్దన్నా భగవంతుడే వారిని మన దగ్గరకు పంపిస్తాడు.
    భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు.
    అది గ్రహించాలి అని దీని అర్థం.
    దేనికి బాధ పడకండి.
    ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది.
    ఏదైనా మన మంచికే....
    జై గురు దత్త 🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శ్రీ అరుణాచల శివ 🙏

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 2 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏

  • @hymavathipujyam7483
    @hymavathipujyam7483 2 ปีที่แล้ว +2

    Ma konasima lo kuda dorukuthundi super happy vuntundi

  • @bharathibharu69
    @bharathibharu69 2 ปีที่แล้ว +3

    Manchi jaruguthundandi no tention

  • @padmakalavoori6490
    @padmakalavoori6490 2 ปีที่แล้ว +4

    ఓం నమశ్శివాయ
    మీ
    చెడు కర్మలను తీసుకొని పారివేసిద్ధి అని అర్థం అనుకుంటున్నా.. 🙏🙏

  • @saiprasad2468
    @saiprasad2468 2 ปีที่แล้ว +3

    ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ 🙏🙏🙏

  • @SamudralaVasavi
    @SamudralaVasavi 2 ปีที่แล้ว +1

    Topi amma thesukokapothe lendi aa amma kanna goppa amma gomatha ame thinnennaru kadha mee bananas happy gha mee travel continue cheyandi all the best

  • @narsayyainkulu5158
    @narsayyainkulu5158 2 ปีที่แล้ว +2

    ఈ మధ్య టోపి అమ్మ గురించి అందరికి తెలియచేస్తున్నాం అనే భ్రమలో ఆవిడకు చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు😔

  • @navaneetapumbala5097
    @navaneetapumbala5097 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్నా మీరు అమ్మ దర్శనం చేసుకున్నారు

  • @gopalkrishnaraopennepalli3557
    @gopalkrishnaraopennepalli3557 2 ปีที่แล้ว +1

    Good video.om.namah sivaya.Thank u,

  • @kalyansundaram6398
    @kalyansundaram6398 ปีที่แล้ว +2

    Om maa Sharanam 🙏

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 2 ปีที่แล้ว +2

    Very nice 👍 vlog

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 2 ปีที่แล้ว +2

    గుడ్ వీడియో 👌👍🌹🙏

  • @prasadsandhya6692
    @prasadsandhya6692 2 ปีที่แล้ว +2

    Arunachala shiva. Om topi amma☘️🙏☘️

  • @lalithabaddireddy3249
    @lalithabaddireddy3249 2 ปีที่แล้ว +2

    Yi amma gurinchi naku telusu anna yi ammato naku chala anubhuthi vundi

  • @varalakshmichowdary4436
    @varalakshmichowdary4436 2 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @gardirajunagaraju2895
    @gardirajunagaraju2895 2 ปีที่แล้ว +7

    ప్రవీణ్ గారు అరిటిపళ్ళు 5 పళ్ళు తీసుకున్నారు.. బాగానేవుంది కానీ మీరు చేసిన తప్పు.. ఏ మీటంటే.. ముందుగా మీరు అక్కడ" 2" ఆవులు ఉన్నవి కదా.. వాటికీ ముందు ఆహరంపెట్టి తరువాత టోపీ అమ్మ కు ఇస్తే అమ్మ సంతోషపడి ఉండేది.. ఆలస్యం అయినా.. చివరి గా"గోమాత లకు "తండి పెట్టి మీరు తరించి టోపీ అమ్మ ఆశీస్సులు పొందరని.. నేను నమ్ముతున్నాను.. 🙏🙏🇮🇳🇮🇳 జై దేవభూమి భారత్..

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 2 ปีที่แล้ว +1

    Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva. All the best video.

  • @Anu_-vu9sw
    @Anu_-vu9sw ปีที่แล้ว +2

    Amma ke na namaskaramulu

  • @ldhanamjaya166
    @ldhanamjaya166 2 ปีที่แล้ว +3

    కృషి ఉంటే మనుషులు ఋషులు ఔతారు మహా పురుషులు ఔతారు... 🙏🙏🙏

  • @kirankumar1556
    @kirankumar1556 2 ปีที่แล้ว +3

    🌿☘️🌿ఓం నమః శివాయ 🌿☘️🌿

  • @CHANDU_HERO_SSP
    @CHANDU_HERO_SSP 2 ปีที่แล้ว +1

    Super Bava mind blowing ♥️

  • @sowjanyachowdary5218
    @sowjanyachowdary5218 2 ปีที่แล้ว +2

    Emi kadu bro meelo chedu thesesindi andarivi thakadu and theesukodu u r good reached amma

  • @shaik8517
    @shaik8517 2 ปีที่แล้ว +2

    Emi jarigina antha manchi key anna don't worry.all is well.amma asirwadam dorikindi anuko anna 👍👍

  • @rajauppusetty9507
    @rajauppusetty9507 2 ปีที่แล้ว +1

    Topi Amma Andi bro inkoni rojulaki a devudu Peru vinalsi vastundo Anni bayamestundi

  • @SujjiWorld
    @SujjiWorld 2 ปีที่แล้ว +1

    Nice vedio

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 2 ปีที่แล้ว +3

    Arunachala Shiva 🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +4

    🔱అరుణాచల శివ అరుణాచల శివ 🔱

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 ปีที่แล้ว +3

    🙏ఓం అరుణ చల శివా 🙏ఓం రమణ మహహర్షి పాహిమాం 🙏

  • @kanakavallinidumukkala8502
    @kanakavallinidumukkala8502 2 ปีที่แล้ว +2

    Amma gomatha roopamlo me chethitho aharam tisikundi brother Jai guru Deva datta

  • @nagendrach5738
    @nagendrach5738 2 ปีที่แล้ว +4

    Amma alaa chesindantey kachithamga ardam untundi bro...Om Sri Namo arunaachalaya Namaha

    • @naveen1138
      @naveen1138 2 ปีที่แล้ว

      Bro who is she asalu 🤦‍♂️

  • @prakashm8779
    @prakashm8779 ปีที่แล้ว +1

    No problem God bless u

  • @nooricutie9470
    @nooricutie9470 ปีที่แล้ว +1

    Last lo avvu ki pettav kadha bro adhi supper

  • @rajlakshmi1392
    @rajlakshmi1392 2 ปีที่แล้ว +1

    Super, share total information about temple

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 2 ปีที่แล้ว +2

    Om arunachaleswarayanamahaa .Jai topi amma

  • @tatikolaragava3928
    @tatikolaragava3928 2 ปีที่แล้ว +2

    Pakkkana vunna aavuki aratipandlu pedite bagundedi. 🙏

  • @kondesivasankarreddy1424
    @kondesivasankarreddy1424 2 ปีที่แล้ว +3

    Topi amma anugraham meeku kaligindi

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 2 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ

  • @harikishandasari7869
    @harikishandasari7869 2 ปีที่แล้ว +2

    హర హర మహాదేవ శంభో శంకర,,

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 ปีที่แล้ว +2

    Devudu nijam ilanti picchi vallani devulani cheyakandi pls

  • @sivalaxmi2872
    @sivalaxmi2872 2 ปีที่แล้ว +1

    U are very lucky annaya 🙏

  • @kpchandrika3429
    @kpchandrika3429 2 ปีที่แล้ว +5

    Sir మయామ్మ వేరు topi అమ్మ వేరు.
    మాయమ్మ సమాధి చెందారు.
    మీరు సద్గురు జగ్గి వాసుదేవ్ వీడియోస్ చూడండి.
    అందులో చూపించారు

    • @vasugangineni5289
      @vasugangineni5289 2 ปีที่แล้ว +1

      2daru okate ela ante bodies veru sole okate

  • @gangadharg1502
    @gangadharg1502 7 วันที่ผ่านมา +1

    🦚ఓం నమః శివాయ🌸🌼🏵️🌷🌺🌹🌻♥️🙏🦚

  • @Anu_-vu9sw
    @Anu_-vu9sw ปีที่แล้ว +1

    Nenu arunchalam vellale giri pradakshna vejayavantamga purthi chyale topi amma darasanam naku kalagale om namasivaya

  • @hymavathipanuganti287
    @hymavathipanuganti287 ปีที่แล้ว +1

    Nenu last month ante April lo arunachelam vellanu pournami roju girl pradakshana chesanu, naku topi amma kanipinchaledu, na bad luck.. Any way your so.. Lucky

  • @sivalaxmi2872
    @sivalaxmi2872 2 ปีที่แล้ว +2

    Om namah shivaya ❤️

  • @Nani.naresh
    @Nani.naresh ปีที่แล้ว +8

    అవ్విడకి మెంటల్ హెల్త్ బాగోక అలా ఉంటే మీరు దేవుడు ని చేసేస్తారు . మూడ నమ్మకాలు మీరును

  • @psychosalle642
    @psychosalle642 2 ปีที่แล้ว +9

    తిండి లేక ఆకలి కడుపులతో అలమటిస్తున్న అనాధలు చాలామంది ఉన్నారు బయట ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి మీరే దేవుడు అవుతారు ఇలాంటి పిచ్చి ఆమెకు ఇస్తే ఇలాగే జరుగుతుంది

    • @teluguprapancham993
      @teluguprapancham993 2 ปีที่แล้ว

      అవునా సార్ మీ ద్రుష్టిలో పిచి వాళ్ళకి ఆకలి ఉండదా..ఆవిడ పడేసినా పర్లేదు కాని ఇవ్వాలి అన్న మనసు గొప్పది..పరీక్షలో fail అవుతామని భయమేసి పరీక్ష మానెయ్యవుగా..pshycho saalle garu..what a beautiful name

    • @psychosalle642
      @psychosalle642 2 ปีที่แล้ว +2

      @@teluguprapancham993 ఆకలి విలువ తెలిసుంటే అల చేసేద అన్న . ఆవిడ ఆకలి చూసి ఈచవో లేక నీ స్వార్దం కోసం ఇచవో అది వేరే విషయం ఇచ్చిన మి మంచి మనసుకు న నా అభినదనలు. మి అవధూత అహరని అల రొచ్చు గుంటలో పడేయటం భాదకరం.

    • @psychosalle642
      @psychosalle642 2 ปีที่แล้ว +1

      @@teluguprapancham993 అవును నేను సమాజం లో జరిగే మూర్ఖపు కార్యకలాపాల మీద తీవ్రవాదిని physco ne

    • @teluguprapancham993
      @teluguprapancham993 2 ปีที่แล้ว +1

      @@psychosalle642 మొదట్లో అందరూ అలాగే అనుకున్నారు ఆవిడని చూసి కాని
      అసలు పిచ్చి వాళ్ళు ఎవరో చెప్పనా కాషాయ వస్త్రం కట్తుకొని వొళ్ళంతా గంధం పూసుకుని వెనుక వెధవ పనులు చేస్తున్న వాళ్ళ వెనుక తిరిగే మూఢ భక్తులు అసలైన పిచ్చివాళ్ళు.

    • @teluguprapancham993
      @teluguprapancham993 2 ปีที่แล้ว

      ఆ లెక్కలో ఆవిడ మహనీయురాలు

  • @Abhirekha2004
    @Abhirekha2004 2 ปีที่แล้ว +1

    Praveen garu meeku 🙏🙏🙏🙏

  • @jaya7790
    @jaya7790 2 ปีที่แล้ว +1

    Sarvam bhrahmane choostharu vaaru aakali, dhaham ivi patinchukoru meeru chala adhrushtavanthulu bro amma fruits ni touchchesindhi chalu bro🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +3

    🙏🏻అరుణాచల శివ 🔱అరుణాచల శివ 🔱
    మీరిచ్చిన 🍌🍌🍌అరటిపళ్ళు అమ్మ తీసుకుంది అదే అదృష్టం సోదరా🔥
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ❤️

  • @koppularamesh5765
    @koppularamesh5765 2 ปีที่แล้ว +1

    You are good video don't worry be happy just your life and touch God ever district ever other thing your good working good go no back coming arunachalam blessing my opening brother my name is Ramesh

  • @sureshyadav888k
    @sureshyadav888k 2 ปีที่แล้ว

    Yes,topi amma real God is miracle,
    Chala videos lo vinna eme gurinchi🙏🙏🙏

  • @loyalakshmanrao986
    @loyalakshmanrao986 2 ปีที่แล้ว +4

    Pakkane gomata undi daniki pettakunda pettanu amma feel ayyindi emo,anni jeeulalo god Ni chudali antaruga sir , feel avakandi,avadutala charyalu ardham kau

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 ปีที่แล้ว +3

    Enduku avidani devathani chesaru

  • @psychoshiva885
    @psychoshiva885 2 ปีที่แล้ว +4

    నువ్వు ఆవుకు అరటి పండ్లు పెట్టడం నచ్చింది అన్న

  • @saraladevulapali7873
    @saraladevulapali7873 2 ปีที่แล้ว +3

    6,:51 u did wrong before giving fruits .anduke ame padesindi

  • @civilashokkumar282
    @civilashokkumar282 10 หลายเดือนก่อน +1

    Topi amma darshan am
    Maha papa haranam
    Avida mee papa karmana dooramgaa visirivesindhi

  • @palutlasridevi1662
    @palutlasridevi1662 2 ปีที่แล้ว +5

    Om namah shivay namaha

  • @Manassineevali
    @Manassineevali 2 ปีที่แล้ว +2

    ప్రతి మాటకీ అయితే అయితే అనీ చాలా అంటే చాలా అనకు బాబూ

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 2 ปีที่แล้ว +1

    జై అరుణాచలేశ్వర జై టోపీ అమ్మ

  • @manikantasai
    @manikantasai 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ అరుణాచల శివ

  • @Shorts5678
    @Shorts5678 2 ปีที่แล้ว +4

    sir..topi amma deevena meeku dakkindi..ani naku anipistundi ..avadhutalu chese prati paniki voka ardam vuntundi...may be akkada akalitho Edo prani ki vesiuntundi...adi Cheema ina varaham ina...

  • @suryanarayanai
    @suryanarayanai 2 ปีที่แล้ว +2

    Sir, manam focus cheyavalisindhi ramana maharshi cheppina janamam emta ani, manalo unna syyamdbu divam a pramathumudu athma rupam lo undhi , so jnanm thelusukuni manoloni divaya jothini thelusukovadmae sir,, bahya vishaya la medha asakti unthavaruku manaki e janma mukti dotakadhu sir, edhe ramana maharashi cheppina jnamama..

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 2 ปีที่แล้ว +2

    🙏
    ఓం నమఃశివాయ

  • @my_channel_my_tapes
    @my_channel_my_tapes 2 ปีที่แล้ว +2

    Pichi peaks avtundi andariki enka

  • @kothapetalalitha2155
    @kothapetalalitha2155 2 ปีที่แล้ว +2

    Amma om namah shivaya🙏

  • @mamidalaindu9325
    @mamidalaindu9325 2 ปีที่แล้ว

    Memu aantha dhooram ochi chudalemu me chanel valla maku aa adhrushtam dhakkindhi thankyou aandi

  • @rajipericharla4756
    @rajipericharla4756 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏
    God bless you

  • @raweerawee6948
    @raweerawee6948 2 ปีที่แล้ว +2

    Super volg bro 💐💐💐👌👍

  • @orreramu6781
    @orreramu6781 2 ปีที่แล้ว

    Brother munduga chala thank you for sharing this video...
    To be frank i looked everywhere in Arunachalam just to see her.. my bad luck i could not find her..
    But found her . And tried to give fruits and you are atleast lucky then many people like me... I still consider you that you great..

  • @srichanakyanaidu162
    @srichanakyanaidu162 2 ปีที่แล้ว +3

    great bro . but amma daily once giri Pradhshina chestundi. nenu asrmam maneger at Tiruvannamalai.