Chusi Chusi Vellipothundi Female Song | Naga Durga | Indrajitt | Yashoda production |Warangal tunes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 4.2K

  • @raagammusic
    @raagammusic 4 ปีที่แล้ว +893

    Right time lo Right persons Thagalali ani antaru kadaa...... E song looo kuda adhe jargindemo ani nen ankuntunna..
    Music - Maa Indarajithudu...
    Lyrics - ❤️ Dilip & Indrajitt 💐💐
    Dop - care of DOP 🎥🎥
    Direction - no words Mohan anna
    Acting - cheppanakkarledu...😍
    Love ❤️ U guys....
    Jai Warangal...✊🏻✊🏻

    • @jokingkids1127
      @jokingkids1127 4 ปีที่แล้ว +48

      Sir...singer ni maricharu meeru

    • @raagammusic
      @raagammusic 4 ปีที่แล้ว +20

      @@jokingkids1127 I don’t about singer.... but singing alsoo superb

    • @KillerChannel123
      @KillerChannel123 4 ปีที่แล้ว +2

      th-cam.com/video/HLEWUiJiZ2Y/w-d-xo.html

    • @gouthamigunde5828
      @gouthamigunde5828 4 ปีที่แล้ว +6

      Spoorthi jithender voice note Chala baga undi... I wish to sing her voice for this song..... hope you consider my wish....Kavya garu kuda Chala baga padaaru.... but waiting for spoorthi mam version...and ready to give hit...it's a promise

    • @raagammusic
      @raagammusic 4 ปีที่แล้ว +4

      @@gouthamigunde5828 Tq sure... is there any upcoming albums related to her voice... then we will.. Tq..😍

  • @shivaofficialCHANNel929
    @shivaofficialCHANNel929 3 ปีที่แล้ว +62

    నిజాయితీగా ప్రేమించినా వలకె ప్రేమ విలువ తెలుస్తుంది ప్రేమించి ప్రతి ఒక్కరికీ ఆ బాధ తెలుస్తుంది సాంగ్ అదుర్స్

  • @enagandulavenkatesh6148
    @enagandulavenkatesh6148 3 ปีที่แล้ว +729

    ఈపాట వింటు మరచి పోయిన జ్ఞాపకాలు తలుచుకుంటు బాధ పడేవారెందరో......
    అందులో నేను ఒక్కని....... 😥😥😥

    • @palivelabhanu6968
      @palivelabhanu6968 3 ปีที่แล้ว +10

      నేను కూడా

    • @allubhavani9736
      @allubhavani9736 3 ปีที่แล้ว +1

      మిమ్మును మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నేను నా మాట విని తన తండ్రి యైన దావీదు తన తండ్రి యైన

    • @shivapagadala9817
      @shivapagadala9817 3 ปีที่แล้ว +2

      నేను కూడా

    • @shirishamandra1187
      @shirishamandra1187 3 ปีที่แล้ว +4

      Ela evvari ki jaragodhu

    • @enagandulavenkatesh6148
      @enagandulavenkatesh6148 3 ปีที่แล้ว

      @@shirishamandra1187 yes

  • @venkannab2770
    @venkannab2770 4 ปีที่แล้ว +169

    ఈ పాట వింటుంటే కళ్ల లో నీళ్లు వచ్చాయి..నిజంగా ఈ పాట రాసిన మహానుభావుడు ఎవరో కానీ నా దృష్టిలో ఒక గోప్ప కళాకారుడు...తెలుగు రాష్ట్రలలో ప్రేమ విఫలమైన ప్రేమికులకు గుండె బరువెక్కుతోంది కావచ్చు..

  • @jadivenkatesh.414
    @jadivenkatesh.414 2 ปีที่แล้ว +175

    వాడుకోవడానికి వస్తారో...
    జీవితంలో ఆడుకోవడానికి వస్తారో తెలిదు...కానీ
    మనసుకు భరించలేని బాధని కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు.

  • @luckyricky5313
    @luckyricky5313 2 ปีที่แล้ว +50

    సముద్రం లోకి దిగితెనే దాని లోతు తెలుస్తుంది.....అలాగే ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.....😭😭😭😭 Superb Song ప్రతి అమ్మాయి నిజాయితీగా ప్రేమిస్తుంది....నిజంగానే ప్రేమంటే ప్రాణాల జూదం....👌🏻👌🏻👌🏻👌🏻

  • @sunriseee6456
    @sunriseee6456 4 ปีที่แล้ว +418

    ఈలాంటి ప్రేమించే అమ్మాయీ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి.. మిస్ చేసుకున్నవారు దుర దృష్ట వంతులు

    • @rajrrrajrr4785
      @rajrrrajrr4785 4 ปีที่แล้ว +4

      Super

    • @vlogs2534
      @vlogs2534 4 ปีที่แล้ว +9

      Ala enduku anukuntav anna personal perblems vuntay anna miss chesukunnaru ante edo oka karanam.vuntadi na love ni kuda vadulukunna ippatiki tane gurthasthundi kani.anna love lo edo maya vundi.

    • @srivass8839
      @srivass8839 3 ปีที่แล้ว +4

      Andulo nenu okkadini brooo

    • @dasaridevaiah3386
      @dasaridevaiah3386 3 ปีที่แล้ว

      8897031046

    • @kuridechinna1914
      @kuridechinna1914 3 ปีที่แล้ว +2

      Chinna

  • @rajeshwarir3225
    @rajeshwarir3225 2 ปีที่แล้ว +46

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగవు నిజంగా ఇది నా కోసమే రాసినట్టుగా ఉంది ఈ పాట రాసిన వారికి పడిన వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @malleshgoud4046
    @malleshgoud4046 2 ปีที่แล้ว +38

    రెండు మనసుల మధ్య ....చిగురించిన ప్రేమ...కుల,మత ,ఆర్థిక అసమానతల మధ్య నలిగి రెండు మనసులను విడదీస్తూ తీరని బాధను మిగిల్చు వెళ్తున్నాయి....ఆ రెండు చిన్ని గుండెల మధ్య అంతులేని దుఃఖం ఎన్ని కోట్లు ఇచ్చిన వర్ణించలేనిది...

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 3 ปีที่แล้ว +95

    ప్రేమంటె అంతె?
    ఎందుకో ఏమో కాని నిజాయితీగా ప్రేమించిన వాల్లని ఆ ప్రేమ త్యాగం కోరుతుంది,,,

  • @nageshkandela5093
    @nageshkandela5093 3 ปีที่แล้ว +57

    సిస్టర్ పాట సూపర్ , యాక్టింగ్ ఇంకా బాగుంది.iam proud of wgl. ఇంతకు మించి అందరినీ అధరకొట్టే పాట కావాలి.

  • @shivaofficial9516
    @shivaofficial9516 3 ปีที่แล้ว +115

    ప్రాణంగా ప్రేమించిన వారికి ఈ పాట అంకితం..😥😥😥😥

  • @mamatharajrathod2087
    @mamatharajrathod2087 3 ปีที่แล้ว +52

    నిజాయితీగా ప్రేమిచ్చి మోస పోయిన వాళ్ళకి మాటలు రావు కన్నీళ్లు తప్ప అలాంటింది మీరు మీ భావాలని పాట రూపం లో తెలియజేస్తున్నారు
    Nenu Love failure ni e song vintunna Prathi roju

    • @seelamdhanunjayanetha9861
      @seelamdhanunjayanetha9861 3 ปีที่แล้ว +2

      Love is pain

    • @suddalaabhishek1505
      @suddalaabhishek1505 3 ปีที่แล้ว +1

      Recently na love fail aindhi thattukolekapothundhi na manasu, thana marge aug 25

    • @seelamdhanunjayanetha9861
      @seelamdhanunjayanetha9861 3 ปีที่แล้ว

      @@suddalaabhishek1505 bro నీ లవ్ ఫెయిల్ అయిందని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు నీకు నీ తల్లిదండ్రులు నీకు చాలా భవిష్యత్తు ఉంది మా అయితే ఒక నెల రోజులు ఈ బాధ ఉంటుంది ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే రోజు మూడు కిలోమీటర్లు వాకింగ్ చెయ్ కొన్ని రోజులకి ఆ బాధ తట్టుకునేందుకు నీకు శక్తి వస్తుంది నీ జీవితంలోకి మంచి అమ్మాయి వస్తుంది ఆల్ ది బెస్ట్

    • @srujanagoda2985
      @srujanagoda2985 2 ปีที่แล้ว +2

      Yes correct cheppavu nadhi love failure kadhu cheat chesadu 5 year nundhi love intlo andhari ki cheppina tarvatha oopukunnaru inka 10 days lo marriage unnadhi ippudu emaindhi cheppu ante nak marriage chesukovalaniledhu annadhu joke chestunnadu anukunna kani call msg no answer ledhu entha cheppina vinaledhu marriage cancel chesadu nenu lekapothe chacchi pothaannavu nenu chacchi pothanta ante chavupo annadhu vadu martham happy ga unnadu nenu martham yeduchunna 😭😭😭😭😭

    • @shivani-pl5yh
      @shivani-pl5yh 2 ปีที่แล้ว

      Nadhi kuda love failure na bava ante pichi naku but ainaki nen ante assayam a devuniki ela manasu vachindo na bava ni dhuram cheyyaniki

  • @anjiavula3631
    @anjiavula3631 4 ปีที่แล้ว +281

    నిజంగా ఇలాంటి ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి......ఫీల్ తో చేశావ్ ....

  • @kannayyamanu9957
    @kannayyamanu9957 3 ปีที่แล้ว +149

    ప్రతి అక్షరం కు అర్థం ఉంది ఆడ పిల్ల బాధ చాలా బాగా రాశారు సూపర్

  • @suramanusha549
    @suramanusha549 4 ปีที่แล้ว +57

    Premnate pranala judhammaya
    Odipoyina minishini neneyya
    Kalisuna kalam kalaneneyya
    Thalusukunte gunde agenayya
    Super assluuu......

  • @avutachalam7814
    @avutachalam7814 3 ปีที่แล้ว +10

    ప్రేమంటే ప్రాణాల జుధమయ్య ఓడి పోయిన మనిషి నేనేనయ్య 😘 లైరిక్స్ సూపర్

  • @khageswararaoichapuram161
    @khageswararaoichapuram161 3 ปีที่แล้ว +566

    ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ ఓడిపోయిన మనిషి నేనేనమ్మ.....❤️ అస్సలు ఆ లిరిక్స్ వేరేగా వుంది... కిర్రక్...

  • @Kanth789
    @Kanth789 4 ปีที่แล้ว +920

    జీవితములో అనుకున్నవి అన్నీ సాధించా ఒక్క ప్రేమించిన అమ్మాయిని తప్ప .....ఈ పాట తో మళ్ళీ నా గుండెని బరువెక్కించావ్ 💔💔💔

  • @Varmaofficial-i2y
    @Varmaofficial-i2y 4 ปีที่แล้ว +47

    సూపర్ సాంగ్ గుర్తుకు వస్తుంది బ్యాక్ లవ్ స్టోరీ
    సాంగ్ మధ్యలో ప్రియుడిని చూపించితే ఇంకా సూపర్.. హీరోయిన్ సూపర్
    సాంగ్ సూపర్
    Every thing సూపర్ టీమ్ అందరికి 💗💗💗💗💗

  • @RamuluChilpali
    @RamuluChilpali 23 วันที่ผ่านมา +1

    చెల్లెమ్మ సూపర్ సాంగ్స్ అమ్మ హైలెట్ సాంగ్స్❤❤❤❤❤

  • @dar6529
    @dar6529 4 ปีที่แล้ว +399

    జీవితంలో ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన అందరికీ అంకితం ఈ పాట

  • @kondalyadav7210
    @kondalyadav7210 3 ปีที่แล้ว +1192

    ఎందుకో ఎమె కాని నీజాఇతిగా ప్రేమించే వారికే ఆ బాధ ఉంటుంది😍😥😥😥😥

  • @navyasona5593
    @navyasona5593 3 ปีที่แล้ว +17

    నిజమైనా ప్రేమ కు కన్నీళ్లు మిగులుతయి. దానిని అర్హత లేని వారి కి పంచిన మనకు మనమే ఇక తోడు. మనతో ఎప్పడు కన్నీళ్లు తోడగా. మనిషి భాధకు అవి స్పందించినంత త్వరగా ఎవరు స్పందించారు.

    • @sunithasunitha07
      @sunithasunitha07 ปีที่แล้ว

      Avunu nen narakam.chusthuna.brathiki unna shavam laaa

  • @burrasindhu
    @burrasindhu 3 ปีที่แล้ว +65

    ఇడిసియేళ్ళినవ్ ఎందుకయ్యా.. ఎంత భాధనో చూడవయ్యా.... చెల్లచెదురుబతుకు నాదేనయ్య.. ఏడున్న నువ్ పదిలమయ్య.,. Super లిరిక్స్ 👌👌😔

  • @komalivallamsetti403
    @komalivallamsetti403 3 ปีที่แล้ว +463

    మనసు పూర్తిగా ప్రేమిస్తే బాధ మాత్రమే మిగులుతుంది

    • @muraligowreddy4653
      @muraligowreddy4653 3 ปีที่แล้ว +3

      Its true

    • @saihealthyfoods4409
      @saihealthyfoods4409 3 ปีที่แล้ว +6

      మనసు పూర్తిగా ప్రేమిస్తే బాధ మాత్రమే మిగులుతుంది చెల్లేఅమ్మ అందుకే ప్రేమ అంటే తెలియని వాళ్ళకి నీ మనసు లో అసలు చోటు ఈవోద్ధు నమ్మమొద్దు రా 😭😭😭😭💔💔💔💔

    • @itsmeuma6442
      @itsmeuma6442 3 ปีที่แล้ว +1

      Aunu naku artham avuthondhi aa badha

    • @saicharanjayarapu5220
      @saicharanjayarapu5220 3 ปีที่แล้ว

      Super bangaram

    • @reddaveninarasimha5820
      @reddaveninarasimha5820 3 ปีที่แล้ว

      Nyc

  • @manimoney5776
    @manimoney5776 4 ปีที่แล้ว +6

    ఓడి పోయిన మనసుతో మనం చేసే fight చాలా కష్టంతో కూడినది... అది ఈ పాటలో కనపడింది...suppper

  • @boinirajuyadav3653
    @boinirajuyadav3653 4 ปีที่แล้ว +217

    పాట గుండె ని పిండేసింది రచయిత కు సింగర్ కు ఈ పాటా క యాక్టింగ్ చెసినా అమ్మాయి కి ధన్యవాదాలు 👌👌👌🎊🎊🎊💐💐🌹🌹❤️❤️❤️🙏

    • @prakashraj9886
      @prakashraj9886 4 ปีที่แล้ว

      🌹🌹🌹💯💯💯💚💚

    • @chepyalamallesham3886
      @chepyalamallesham3886 3 ปีที่แล้ว +2

      పాట గుండె ని పిండేసింది

  • @SwamyGujarathi
    @SwamyGujarathi 5 หลายเดือนก่อน +2

    బాధ లేని జీవితం ఉండదు అబ్బా అందరికీ బాధలుంటాయి ,💔❤️‍🔥🫀🫁🫶🫱🫲🫳🫴🤚🖐️🤝👣💯💯💘💕

  • @sunilkanaka750
    @sunilkanaka750 4 ปีที่แล้ว +159

    ప్రేమ విలువ నాకు తెలీదు కానీ,ఇలాంటి songs వింటు ఉంటే ప్రేమికుల బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది

  • @d.mahendard.mahendar5898
    @d.mahendard.mahendar5898 4 ปีที่แล้ว +87

    (పాణంగ💝 (పేమీస్తే.కనీళ్లే వరంగా మీగీలవీ.(పేమ మరుపురనీ ఒక్క జివీతం 😢👍😢😢😢

    • @Rajuu3466
      @Rajuu3466 3 ปีที่แล้ว

      కన్నీళ్ళు వరంలా మిగిలిపోవడం మాత్రం పక్కా.... బ్రో.......

    • @shirishakomraju3494
      @shirishakomraju3494 3 ปีที่แล้ว +1

      S

    • @Rajuu3466
      @Rajuu3466 3 ปีที่แล้ว

      @@shirishakomraju3494 hi shirisha garu

  • @naveenmalige3397
    @naveenmalige3397 4 ปีที่แล้ว +29

    ప్రేమ అంటే ప్రాణాలు జూదం అయ్య ఓడిపొయిన మనిషీని నేనే అయ్య కలిసి ఉన్న కాలం కళలు నే అయ్యా తలుచుకుంటే గుండె ఆగెను అయ్యా నిన్ను తలిచిన క్షణం కన్నీలు ఆగవు గా బతికిన శవం అయ్ మిగిలను నీ కోసం కాలినా మంట లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ఇ ప్రేమే కథ గా ముగుసినే 🙏🙏🙏🙏🙏దిలీప్ అన్న

  • @DipakdhawaleDipakdhawale
    @DipakdhawaleDipakdhawale 25 วันที่ผ่านมา +2

    Super super songs akka 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @sureshguguloth4833
    @sureshguguloth4833 4 ปีที่แล้ว +23

    నా లైఫ్ లో ఇలాంటి సాంగ్స్ వినలేదు 🙏👍❤ Thanks for giving wonderful ,Golden song warangal tunes... Love you so much ❤❤❤

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 4 ปีที่แล้ว +397

    Song lyrics
    పల్లవి:
    చూసి చూసి ఏళ్లి పోతుంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    ఓ ఓ ఓ
    చూసి చూసి ఏళ్లి పోతుంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    రాయి పైనే రాయలేదు నీ పేరు
    గుండెలోనే దాచినాను మర్చిపోకు
    రాయి పైనే రాయలేదు నీ పేరు
    గుండెలోనే దాచినాను మర్చిపోకు
    చూసి చూసి ఏళ్లి పోతుంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    చరణం:1
    ఓ నిలువెల్లా గాయాలు గుండెల పైన మోసిన అలసిన సిన్నపిల్లోలే తల్ల డిల్లీ పోయిన నేను తల్ల డిల్లీ పోయిన
    నిప్పోలే రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాచుకున్న
    కళ్ళల్లో దాచుకున్న
    నాకు నేను సావంచు చేరుకున్న
    ఇడిసి ఏళ్లినావు ఎందుకయ్య ఎంత బాధనో సూడవయ్యా
    సెల్ల సేదురు బతుకు నాదేనయ్యా
    యాడున్న నువ్వు పైలమయ్యా
    నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిల
    కదిలే కడలి ఇలా నను చూసి నవ్వేనే
    మిగిలెను నా ప్రాణం
    నీ కోసం కడసారి విడిచెను నాకోసం నా ప్రాణం నా లోనే
    చూసి చూసి ఏళ్లి పోతుంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    చరణం:2
    ఓ కంటి రెప్పలా కెళ్ళి కన్నీరు జారంగ కూలిన వాలిన కుమిలి పోయిన
    బతుకు బారమాయెనా
    నువ్వు లేక బ్రతుకు బారమాయెనా
    కురిసేటి వానాల్లో మెరిసేటి పిడుగుల్లో
    నీ నీడ చూసుకున్న
    నీ నీడ చూసుకున్న
    నిలువెల్లా గాయాలు చేసుకున్న
    ప్రేమంటే ప్రాణాల జూదమయ్య
    ఓడి పోయిన మనిషి నేనేనయ్య
    కలిసున్నా కాలం కలనేనయ్య
    తలుసుకుంటే గుండె ఆగేనయ్య
    నిను తలచిన క్షణం కన్నీళ్లు ఆగవుగా
    బతికిన శవమై మిగిలానే నీ కోసం
    కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ప్రేమే కథగానే ముగిసేనే
    చూసి చూసి ఏళ్లి పోతుంది
    ఆకాశం నా బాధ
    కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ
    👇👇
    👍👍👍👍😍🤩

  • @thirumalyadav2
    @thirumalyadav2 3 ปีที่แล้ว +4

    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ ...
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.... సూపర్బ్ బ్రో

  • @naveenkumar.b8451
    @naveenkumar.b8451 2 ปีที่แล้ว +2

    నాకు వరంగల్ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం చాలా బాగా ఉంటాయి పాటలు 🙏సూపర్ 😘😘😘 all the very best 💐💐

  • @SomuSrihan
    @SomuSrihan 4 ปีที่แล้ว +1455

    పాట బాగున్నవాళ్ళు రైటర్ కి ఓక లైక్ ఇవ్వండి.

  • @nageshbegini3640
    @nageshbegini3640 3 ปีที่แล้ว +160

    Naagadhurga అందంగా ఉంది...
    నాకు చాలా నచ్చింది...❤️❤️u
    హీరోయిన్ acting super ...
    నచ్చిన వాళ్ళు like వేసుకోండి

  • @shankarshankar4553
    @shankarshankar4553 4 ปีที่แล้ว +777

    సాంగ్ వింటూ కామెంట్ చదీవెవాళ్ళు ఒక లైక్ చేయండి

    • @rajithapeeka1982
      @rajithapeeka1982 3 ปีที่แล้ว +3

      Superr

    • @bandelaswapna9056
      @bandelaswapna9056 3 ปีที่แล้ว

      Super

    • @kanagantianitha2880
      @kanagantianitha2880 3 ปีที่แล้ว +2

      Super song
      ,😥

    • @satyavathi3437
      @satyavathi3437 3 ปีที่แล้ว +1

      ఎన్నో సార్లు విననో నాకే తెలియదు ఇ song అన్ని సార్లు విన మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుధి ఇ song verry very nice song

    • @naveendjnani1776
      @naveendjnani1776 3 ปีที่แล้ว

      The best time of reading

  • @Sasikala-tf9vv
    @Sasikala-tf9vv หลายเดือนก่อน +1

    True ga love cheste life long badhapadali 😢😢😢

  • @manjuthuburu556
    @manjuthuburu556 3 ปีที่แล้ว +413

    ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అక్క 😭😭😭😭😭

    • @manjuthuburu556
      @manjuthuburu556 3 ปีที่แล้ว +9

      I hate u boys'🙅

    • @rajubiradar4283
      @rajubiradar4283 3 ปีที่แล้ว +14

      Pikinav thiyyy

    • @browncandy3750
      @browncandy3750 3 ปีที่แล้ว

      @@manjuthuburu556 🐖

    • @manjuthuburu556
      @manjuthuburu556 3 ปีที่แล้ว +21

      అబ్బాయిలు కూడా కొంత మంది అమ్మాయిల ఫిల్లింగ్స్ నీ అర్ధం చేసుకోరు

    • @browncandy3750
      @browncandy3750 3 ปีที่แล้ว

      @@manjuthuburu556 nuv love failure aa enti..??🤔

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 4 ปีที่แล้ว +6

    Background music awesome
    💖💛💖
    ఇంద్రజిత్ అన్న ప్రతి సాంగ్ లో ప్లూట్ మ్యూజిక్ కంపోజ్ చాలా బాగుంటది...

  • @ammu_pawar_19
    @ammu_pawar_19 3 ปีที่แล้ว +58

    Song vintu mi love story thalchukoni edchinavallu oka like cheyandi😭😭😭😭

  • @sailugravali492
    @sailugravali492 2 ปีที่แล้ว +13

    మనం ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళతే ఎలా ఉంటుంది వాళ్ళను మన కళ్ళముందే ఉంటే అపుడు ఆ భాద అలాఉంటుందో తెలుసా

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 4 ปีที่แล้ว +145

    E video song vini
    Kindha comment
    Chadivina vallu
    Oka 👍 vesukondi friends

  • @ravaliroyalambedkar6302
    @ravaliroyalambedkar6302 3 ปีที่แล้ว +23

    Really nice song i was lesson 45times .....When I'm lessen the song i cont control my tears ..... really pain full song lyrics everything is good

  • @degondakumar538
    @degondakumar538 3 ปีที่แล้ว +104

    Night time airph pettukoni vinte untadhi sprrr
    rojuku okkasaranna vinevallu like cheyyandi❤️❤️ mis you rab..

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 3 ปีที่แล้ว +1

    పాట లో చూపిన విధంగా ఒక అమ్మాయి ఇంత ప్రేమిస్తే చచ్చే వరకు గుండెల్లో పెట్టి కాపాడుకుంటామ్👌👌👌Nice lyric

    • @aishusisters
      @aishusisters 3 ปีที่แล้ว

      Ammay manchidhythe abbhay manchodavvadu,abbhay manchodythe ammay manchidhavvadhu. eddharu manchivallaythe paristhithilu sahakarinchav.

  • @Prashanth7870
    @Prashanth7870 4 ปีที่แล้ว +175

    అది మానని గాయం జీవితం అంతం అయ్యేంత వరకు...ప్రేమ❤️❤️❤️

  • @sayedchand6779
    @sayedchand6779 4 ปีที่แล้ว +109

    💗💗💟ఈ పాట వింటే మా లవర్ గుర్తుకొచ్చింది మర్చిపోయి వన్ ఇయర్ అవుతుంది ఐ మిస్ యు రా పొట్టి ఫర్ ఎవర్ అండ్ ఎవర్💗💗💟

    • @idarajesh8270
      @idarajesh8270 3 ปีที่แล้ว +9

      Marachi pothe adhi love kadhu love ante poye anthavaraku vuntundhi manaki marage ayipoyi pillalu vunna ame stanam alage vuntundhi tappuga vunte skhaminchu

    • @BaluBalu-hl8um
      @BaluBalu-hl8um 3 ปีที่แล้ว

      Ysde

    • @shirishar6914
      @shirishar6914 3 ปีที่แล้ว

      @@idarajesh8270 ni6
      No

    • @dsenthil0505
      @dsenthil0505 3 ปีที่แล้ว

      @@idarajesh8270 yuuu

    • @lankalavenkataratnam4799
      @lankalavenkataratnam4799 3 ปีที่แล้ว +1

      Nidi love kadu

  • @itsiosTechie
    @itsiosTechie 4 ปีที่แล้ว +7

    OOOhhhhhh Myyyyyyyyy Godddddddddd .... Female actress dedication is peeks Brohhhhhh . Hats off Darlings . #BrokenHearts

  • @rowdypillaeditz1071
    @rowdypillaeditz1071 2 ปีที่แล้ว +1

    Naga Durga ki oka like evvandi plz 🥺🥺

  • @vijjuvijay2073
    @vijjuvijay2073 4 ปีที่แล้ว +27

    25 times చూశా 😭😭😭😭వస్తూనే ఉన్నాయ్

    • @jidduguvenkatesh733
      @jidduguvenkatesh733 3 ปีที่แล้ว +2

      Super song love pain Alla untadho naku thelusu. ,😭😭😭😭

  • @vinodkumardamera580
    @vinodkumardamera580 4 ปีที่แล้ว +4

    ఇడిసి ఎల్లినవ్ ఎందుకయ్యా... ఈ లైన్ విన్నప్పుడు మొన్నా సూర్యపేట‌లో ఆత్మహత్య చేసుకున్న లావణ్య ఫోన్కల్ మాట‌లు గుర్తుకొచ్చింది....

  • @vamshibandari9802
    @vamshibandari9802 4 ปีที่แล้ว +5

    Singing, acting, lyrics,music Anni departments evariki vallu 100% nyam chesindru song ki chaaaala baagundi ...

  • @p.rajeshrajesh.p2961
    @p.rajeshrajesh.p2961 2 ปีที่แล้ว +1

    చూడు నాగదూర్గనీ యాక్టింగ్ లో నీ ఏక్స్ ప్రేషన్ లో నీజాంగా ఓక ఆమర ప్రేమికూరాలిలో ఉండే వేదన ఆవేదన మనోవేదన ఇవన్ని చూస్తే నా హర్ట్ కరిగి నా కళ్లలో నుండి నీళ్లోచ్చాయి . నీ యాక్టింగ్ కాని నీ ఏక్స్ ప్రేషన్ కాని చూడాడని కి ఈరెండు కళ్లు సరిపోవేమెూ నాగదూర్గ👌👌👌

  • @shaikkhader2151
    @shaikkhader2151 4 ปีที่แล้ว +61

    Naaku 20 years vunnappudu nenu oka ammai ni love chesinaa......... ippudu naa age 25..... Kuwait vellanu.....
    ......5 saralu place konna
    .......home kattukunna
    ........scorpio konna
    ......Rtr 160 bike konna...... na kastam tho
    Kaani ippudu naa love ki pellaipoindhi 😥😥😥😥😥😥😥😥😥😥 5 years lo ivanni sadhinchanu but love failure...... but now I am still loving my parent's and my wife..

  • @srinivasputtapaka3771
    @srinivasputtapaka3771 4 ปีที่แล้ว +167

    సూపర్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్స్ కోసం యాక్టింగ్ కి ధన్యవాదాలు💐 నాగ దుర్గ 🙏😭

  • @sudhakarbojja8276
    @sudhakarbojja8276 4 ปีที่แล้ว +594

    సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @akhilaakhila917
      @akhilaakhila917 4 ปีที่แล้ว +3

      Same akka 😭😭 రైట్ అయితే ఒక లైక్

    • @saflk664
      @saflk664 4 ปีที่แล้ว +1

      Hhh

    • @DeviDevi-nb8nh
      @DeviDevi-nb8nh 4 ปีที่แล้ว +1

      @@saflk664 a few years later 🤩🥰😘😍🤣😂😭👸💞💕💔💔💑💑💑💏💏

    • @babukarrebabu4195
      @babukarrebabu4195 3 ปีที่แล้ว +1

      చాలా బాగుంది ఈ సాంగ్స్ను విన్నా కొద్దీ వినాలని అనిపిస్తుంది👌👌👌👌💘💘💘💘💘

    • @mahimaheshwari2452
      @mahimaheshwari2452 3 ปีที่แล้ว

      @@DeviDevi-nb8nh hi

  • @siriannayya6519
    @siriannayya6519 3 ปีที่แล้ว +7

    True ga love chesa vallaki ee bhadha kachitanga untundi 😭😭😭😭

  • @ajaykumar_vfx
    @ajaykumar_vfx 4 ปีที่แล้ว +4

    ఈ పాటతో మళ్ళీ మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తొచ్చి 😭😭😭😭😭

  • @Nagaraju_Vikky
    @Nagaraju_Vikky 4 ปีที่แล้ว +10

    Heart touching 😭😭😭 really I am crying 🙏naa love gurthochindhi

  • @ramachandrareddy4227
    @ramachandrareddy4227 3 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు స్వర్గం లో కూడా వినలేం
    ఇలాంటి పాటలు లో అర్థం తెలుసుకుంటే
    భారత దేశంలో ప్రతిఒక్కరు ప్రేమ ను పంచుతారు
    దేవతలు కూడా మనతోనే ఉంటారు ప్రేమ కు శక్తి ఎక్కువ

  • @nareshlodipallerla8840
    @nareshlodipallerla8840 4 ปีที่แล้ว +22

    నాగ దుర్గ గారిని ఈ రోజు మోత్కూర్( యాదాద్రి) లో కలిసాము చాలా అంటే చాలా బాగా మాట్లాడింది చాలా అందంగా ఉంది

    • @kelothvenkatesh6833
      @kelothvenkatesh6833 3 ปีที่แล้ว +1

      Mothukur valla own villege haaa bro

    • @navatelangana6832
      @navatelangana6832 3 ปีที่แล้ว +1

      నిజమా పక్కన ఏ ఊరో అన్న

  • @gangamthirupathireddy2793
    @gangamthirupathireddy2793 3 ปีที่แล้ว +31

    Ammailu kuda premalo nijayithiga vuntaru kaani vaalla proublems tho varu emi cheyaleka potharu anthe kani mosam cheyalani kadhu, premaki antham, chavu anedhi vundadhi, vallki mrg aina kaakapoina love ❤ permanent until they r die,,,,,
    True love only

    • @manchemeghanayadav3850
      @manchemeghanayadav3850 3 ปีที่แล้ว +1

      Correct ga chepavu ana
      Epudu situation Ede ana
      Na family kosam na love sacrifice chesanu

    • @thotayugendher3771
      @thotayugendher3771 3 ปีที่แล้ว

      Super annayya baga cheppav..nenu preminchina naa bava nannu ontari dhanni chesadu😭😭😭

    • @thotayugendher3771
      @thotayugendher3771 3 ปีที่แล้ว

      Naku okka kannillu,migelchadu naa bava

    • @manchemeghanayadav3850
      @manchemeghanayadav3850 3 ปีที่แล้ว

      @@thotayugendher3771
      Same naku kuda kaneelu migilinchinadu na Bava

    • @gajularenuka5979
      @gajularenuka5979 3 ปีที่แล้ว

      @@manchemeghanayadav3850 same sister

  • @mspatrudulake1652
    @mspatrudulake1652 4 ปีที่แล้ว +52

    కళ్ళలో కన్నీళ్లు రావడం
    నా మరదలు గుర్తుకు రావటం రెండు ఒకేసారి వస్తుంది🌹💍🕊😌😔

  • @m.g.naidumeesala4657
    @m.g.naidumeesala4657 3 ปีที่แล้ว +1

    Elanti songs vinnappudalla ne preme gurtukostundi Jyothi bangram😭😭😭

  • @ganeshch3213
    @ganeshch3213 4 ปีที่แล้ว +8

    సూపర్ సాంగ్ చాలా చాలా చాలా బాగుంది అక్కా Super 👌🏻👌🏻 song అక్క మి వాయిస్ ఇంకా సూపర్ అక్క సూపర్

  • @gavinollaraju8025
    @gavinollaraju8025 3 ปีที่แล้ว +15

    💞💞💞జీవితంలో గెలుచుకో లేని కొన్ని బంధాలను మరచిపోవలసిన తరుణంలో ఈ పాట నన్ను చాలా ఇబ్బంది చేస్తుంది💞💞💞

  • @devarebal2332
    @devarebal2332 3 ปีที่แล้ว +20

    One if the best Never and evergreen song in folk category...,
    Hands off 🙌 👏 😌 👌

  • @mahaboobbasha9921
    @mahaboobbasha9921 3 ปีที่แล้ว +6

    ఈ పాట పాడిన వారి కి🙏🙏🙏🙏🙏చాలా మంది కి Love అంటే అర్థం ఏమిటని తేలుతుంది

  • @anilkumarthodeti3695
    @anilkumarthodeti3695 3 ปีที่แล้ว +4

    Ee highlight 👍....nen kaneesam ippati varaku oka 500 times vinna kavacchu😭

  • @rajkumarchinna86
    @rajkumarchinna86 4 ปีที่แล้ว +5

    Vice bagundhi heart touching song malli malli vinalani vindhi

  • @vinayshivapuram6533
    @vinayshivapuram6533 4 ปีที่แล้ว +18

    Feel voice... super lyrics.super acting.. totally fantastic

  • @Sirichinnuchotu
    @Sirichinnuchotu ปีที่แล้ว +3

    Naga dhurga kosame chusina varu oka like yesukondi❤

  • @kommu.anilkumarofficial
    @kommu.anilkumarofficial 3 ปีที่แล้ว +5

    మనం ఇష్టపడే అమ్మాయి కన్నా మనలని ఇష్టపడే అమ్మాయి దొరకడం అంతకన్నా అదృష్టం ఏమి ఉండదు ఇంకా

  • @injasumalatha6135
    @injasumalatha6135 4 ปีที่แล้ว +24

    Singer voice...lyrics....Naga Durga acting super...👌👌👌👌

  • @SathishKumar-qf1yf
    @SathishKumar-qf1yf 4 ปีที่แล้ว +26

    ఈ పాటను రాసినవారికే 🙏ఎక్కడో హార్ట్ టచింగ్

  • @kordedamodhar327
    @kordedamodhar327 2 ปีที่แล้ว +4

    మీ నటనా ప్రతిభకు నా శతకోటి వందనాలు అక్క

  • @teluguqueensadda...239
    @teluguqueensadda...239 3 ปีที่แล้ว +6

    Love failure anthakanna pedhaaaa ........bharam inkokati emundaduu manasukii 😭😭😭

    • @anilp9697
      @anilp9697 3 ปีที่แล้ว +2

      Yes..😭😭😭,,directga nenu naa love marriage ki vellivacha ..but she is realhearted,,vachi Naku yedusthu bojanam vaddinchindhi..😭😭.. only family oppukoledhu..but she is always my angel ,,ekkada vunna chala chala happy ga vundaali

  • @ksbanjara5996
    @ksbanjara5996 4 ปีที่แล้ว +4

    Sensentional music indhrajit Anna❤️ nuvu thop &Best my music Director ❤️🙏

  • @savaravasanth4364
    @savaravasanth4364 3 ปีที่แล้ว +7

    Wammoo. Mind blowing🤯, super👍

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 ปีที่แล้ว +7

    Hats off to lyric writer mind blowing lyrics Singer Vineela garu super maa & Naga Durga garu class acting
    Best tunes & beats Awesome.

  • @lovelylavakumar9097
    @lovelylavakumar9097 4 ปีที่แล้ว +25

    Female singer voice super👍👍👍

  • @sukumarabdevilliers8085
    @sukumarabdevilliers8085 3 ปีที่แล้ว +5

    E song eppatiki 1000 times vinna bro enni sarlu vinna Malli Malli vinakanipisthundhi miss you Ra bangaram

  • @tejachowdary9827
    @tejachowdary9827 3 ปีที่แล้ว +7

    😭😭😭😭 నా ప్రేమ పోయింది 😭😭💔💔💔😭😭 i Miss ra potti❤️❤️😭😭🌹 నివు ఎక్కడ ఉన్న 😂😂😂 నవ్వుతూ ఉండు ra

  • @PolmuriLohitha-f7d
    @PolmuriLohitha-f7d 2 หลายเดือนก่อน +1

    Feel this song sister 😍💓

  • @MRREDDY.7
    @MRREDDY.7 3 ปีที่แล้ว +71

    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
    ఓ ఓ ఓ…చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
    రాయిపైనే రాయలేదు నీ పేరు…
    గుండె పైనే చెక్కినను మర్చిపోకు
    రాయిపైనే రాయలేదు నీ పేరు…
    గుండె పైనే చెక్కినను మర్చిపోకు
    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
    ఓ… నిలువెల్లా గాయాలు గుండెలపైన మోసిననేసిన్న సిన్న పిల్లోలే
    తల్లడిల్లి పోయిన నేను తల్లడిల్లి పోయిన
    నిప్పులా రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాసుకున్న కళ్ళల్లో దాసుకున్న నాకు నేను సావఅంచు చేరుకున్న
    ఇడిసి వెళ్లినవ్ ఎందుకమ్మా
    ఎంత బాధ నో చూడవమ్మ
    చెల్లాచెదురు బతుకు నాదేనమ్మ
    యాడ ఉన్నా నువ్వు పదిలలమ్మ
    ఉ.. నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిలా
    కదిలే కడలి ఇలా నన్ను చూసి నవ్వెనే
    మిగిలేను నా ప్రాణం నీకోసం కడసారి
    విడిచేను నా కోసం నా ప్రాణం నా లోనే
    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
    ఓ…కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జరంగా కూలిన వాలిన కుమిలిపొయిన
    బ్రతుకు భారమైయేన నువ్వు లేక బ్రతుకు భారమైయేనా…
    కురిసేటి వానల్లో మెరిసేటి పిడుగు లో నీ నిడ చూసుకున్న…
    నీ నీడ చూసుకున్న నిలువెల్ల గాయాలు చేసుకున్న….
    ప్రేమ అంటే ప్రాణాల జూదంమమ్మ…
    ఓడిపోయిన మనిషి నేనేనమ్మా…
    కలిసి ఉన్న కాలం కలనేనమ్మ….
    కలుసుకుంటే గుండె ఆగేనమ్మ…
    ఉ.. నిను తలచిన క్షణము కన్నీళ్లు ఆగవుగా…
    బ్రతికిన శవమైనే మిగిలానే నీకోసం…
    కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో
    నువ్వు లేని ఈ ప్రేమే కథగానే ముగిసెనే
    చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
    కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..

  • @nellikantisrinu2263
    @nellikantisrinu2263 4 ปีที่แล้ว +13

    💞ఈ పాట విటే నా మరదలు గుర్తుకు వస్తుంది 💞💞

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 4 ปีที่แล้ว +6

    Male version lo kana female version lo ne chalabagundhi patta

  • @nandinikampati4803
    @nandinikampati4803 3 ปีที่แล้ว

    Premante pranaala judhamayyaa..... Odipoina manishi nenenayyaaa...... Vere level lyrics 😔😔😔😔

  • @thirupathi143loveyou9
    @thirupathi143loveyou9 3 ปีที่แล้ว +13

    Miss u nani😭nnnu odhilesi vere girl tho relation lo unnav nen gurthu ralena okkasare aina😢evartho unna hpy ga unte chalu nani😭😭

  • @madipallynaveenkumar6811
    @madipallynaveenkumar6811 4 ปีที่แล้ว +9

    Paata nachchina vallu #vineela singer voice ki oka like kottandi

  • @dhoni-ysryoutubechanneldho2263
    @dhoni-ysryoutubechanneldho2263 3 ปีที่แล้ว +77

    ఈ ఒక్కరోజే 50 సార్లు విన్నాను ఈ సాంగును

  • @shravanthipotti3586
    @shravanthipotti3586 3 ปีที่แล้ว +2

    I Love my Hubby ❤️ song chusinappudalla na husbnd gurthosthnru...konni problem s valla divide ayipoyam..kani...life long na manasulone untadu...jeevitham isthadani...ashapadda..nku lifelong edvamani..ela ontarinidanni chesadu...nvu..ekkada unna..hpy ga undalani korukunttnna.mis u bava❤️ ni...potti...As❤️

  • @earunaaruna3843
    @earunaaruna3843 3 ปีที่แล้ว +5

    Ayya ni expressions ki first heads-up sister ❤️❤️ so lovable voice and sentences 👍🙏

  • @దినేష్నారబోయిన
    @దినేష్నారబోయిన 4 ปีที่แล้ว +106

    నా ప్రేమా నన్ను విడిచి వేళ్ళి 10 నేలలు అవుతుంది 4 yrs ప్రేమా పది నేలలో మర్చిపోఇంది ఇప్పుడునేను ప్రేమించిన ప్రేమా నేను ఏవరో అంటుంది

    • @suryiadamosuryia6617
      @suryiadamosuryia6617 4 ปีที่แล้ว +4

      నాకు మాత్రం ప్రతి క్షణం అనిపిస్తుంది

    • @ashwiniqueen7105
      @ashwiniqueen7105 3 ปีที่แล้ว +1

      Suppr chilana🎵🎶🎷🎺🎬📽️🎧📀🌄🌅

    • @jatavathdevsingh2781
      @jatavathdevsingh2781 3 ปีที่แล้ว

      మ్యారేజ్ అయ్యిందా బ్రో

    • @maheshj3649
      @maheshj3649 3 ปีที่แล้ว

      బ్రో మీ నెంబర్ పెట్టండి

  • @Pakka_Entertainments
    @Pakka_Entertainments 4 ปีที่แล้ว +11

    3.18 Wah💥 Wt A Voice👏

  • @LavanyaBhukya-xz2zx
    @LavanyaBhukya-xz2zx หลายเดือนก่อน +1

    విడిచి వెళ్ళినవ్ ఎందుకయ్య. .
    ఇంత బాధను చూడవయ్య. ..
    సెల్ల సెదురు బతుకు నాదేనయ్య ...
    ఏడున్న నువ్వు పైలమయ్యా. ..
    ఏమి లరిక్స్ అండి నిజంగ💔🥹🥹
    లవ్ చేయనీ వాళ్ళ కూడా ఏడుస్తారు.
    ప్రేమంటే ప్రాణాల జోదమయ్య. .
    ఓడిపోయిన మనిషి నేనెయ్యా.
    కలిసున్నా కాలం కాలేనయ్య..
    తెలుసుకుంటే గుండె ఆయినయ్యా. .😅