#Vasudhaika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2024
  • పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్ఫూర్తితో ... హైదరాబాద్ లోని S.R నగర్ లో " గురుస్థాన్ " పిరమిడ్ ధ్యానస్థలి ని " వసుధైక ఫౌండేషన్ " వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారు September 11 , 2022 న స్థాపించారు .
    S.R నగర్ మరియు పరిసర ప్రాంతాలలోని అందరికీ ధ్యానాన్ని , శాకాహారాన్ని , ఆత్మవిజ్ఞానాన్ని బోధించాలనే మహా ఆశయంలో భాగంగా " గురుస్థాన్ " ధ్యానస్థలిని స్థాపించడం జరిగింది. ఎందరో ఆర్గనైజర్స్ మరియు వాలంటీర్స్ యొక్క విశేషమైన సహకారం వల్ల " గురుస్థాన్ " లో అనేక కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నాము .
    " గురుస్థాన్ " లో ప్రతిరోజు సాయంత్రం సామూహిక ధ్యానం , 21 రోజుల ధ్యానీభవ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము . ప్రతి పౌర్ణమి , అమావాస్యకి ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహిస్తున్నాము .S. R నగర్ , అమీర్పేట్ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల ధ్యాన కరపత్రాలని పంచడం జరిగింది .
    10 ,000 మంది కొత్తవారికి ధ్యానాన్ని పరిచయం చేయడం ,40 కి పైగా వన్ డే వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం , విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం రెండు సమ్మర్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగింది.గురు ప్రసాదం పేరుతో ప్రతిరోజు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో ధ్యాన సాధకులకు నిత్యాన్నదానాన్ని అందిస్తున్నాం.
    for more videos : / @gurusthanmeditation
    for more details follow us on,
    Instagram -- / gurusthanmeditation
    Facebook -- / gurusthanmeditation
    whatsapp -- chat.whatsapp.com/JZTzGlJQQ2Z...
    Contact us : 9133015015
    9133014014
    #gurusthan
    #vasudhaikafoundation
    #gurusthanmeditationspacecenter
    #nagendramperam
    #meditationinsrnagar
    #patrijimorningmeditation
    #pssm
    #spirituality
    #patrijimeditation
    #patriji
    #pmc
    #pmctelugu
    #mindfulness
    #howtodomeditationintelugu

ความคิดเห็น • 5