శ్రీ రామాయణం విశిష్టాద్వైత సిద్ధాంత సంప్రదాయ ప్రతిపాదనకు మీ ఉపన్యాసం మరింత బలంను ఇచ్చినది. శ్రీ రాముని ఆనంద స్వరూపత్వాన్ని రాముడు అనే అతని నామమే ' రమయతీతి రామ: ' గా చూపించారు. శ్రీ రామాయణంలో సాంఖ్యశాస్త్ర పరిచయం విశ్లేషణ రూపంలో మొదటి సారిగా వింటున్నది...... ఈ విషయమై మీరు చేసిన సాధనకు దాసోహం...శుభాకాంక్షలు.....
👌👋👋
❤
Very nice jyothi
Very nice Jyothi !
శ్రీ రామాయణం విశిష్టాద్వైత సిద్ధాంత సంప్రదాయ ప్రతిపాదనకు మీ ఉపన్యాసం మరింత బలంను ఇచ్చినది.
శ్రీ రాముని ఆనంద స్వరూపత్వాన్ని రాముడు అనే అతని నామమే ' రమయతీతి రామ: ' గా చూపించారు. శ్రీ రామాయణంలో సాంఖ్యశాస్త్ర పరిచయం విశ్లేషణ రూపంలో మొదటి సారిగా వింటున్నది...... ఈ విషయమై మీరు చేసిన సాధనకు దాసోహం...శుభాకాంక్షలు.....
🙏 మీ ప్రతిస్పందన నాకు ప్రోత్సాహక ము.