chandamama kannu kotte from donga alludu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024

ความคิดเห็น •

  • @jayakrishnapodilapu5536
    @jayakrishnapodilapu5536 5 ปีที่แล้ว +42

    నా చిన్నతనం గుర్తుకొస్తోంది...ఈ పాట విన్నప్పుడుల్లా...

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 ปีที่แล้ว +32

    మంచి పాట.. పాట బాగుంది... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సౌందర్య గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఆ

  • @bmmrk20
    @bmmrk20 4 ปีที่แล้ว +12

    ఏ మాటకి ఆ మాట.... ఎంతయినా ఆ పాత మధుర గానాలు .... ఒక అద్భుతం. ఇలాంటి వి రాయగలిగిన రచయిత లు కొందరు మాత్రమే ఈ తరం లో

  • @aloorijagadeesh2050
    @aloorijagadeesh2050 5 ปีที่แล้ว +121

    ఈ పాటకోసం నేను ఒక సమత్సరం వెతికాను ఎందుకలా జరిగిందంటే ఈపాట నను కేవలం ట్యున్ మాత్రమే గుర్తుకు ఉంటేది అందుకే

  • @sankarkr9414
    @sankarkr9414 5 ปีที่แล้ว +61

    I am from kerala, but yet I hear songs especially of SP BALU sir and KS CHITHRA maam 😍😍😍😍😍

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 ปีที่แล้ว +605

    "పాట" కోసం 🎧🎵🎶🎸🎷......
    మంచి మనసు వున్నా "సుమన్" గారి కోసం......
    అందమైనా మహ నటి "సౌందర్య" గారి కోసం 😢......
    ఒక "లైక్" వేయండి ఫ్రెండ్స్ 👍
    👇

  • @bellamkondapparo2010
    @bellamkondapparo2010 4 ปีที่แล้ว +65

    రాజ్ కోటి స్వ రపరిచిన సంగీతం లో
    దొంగ అల్లు డు.. సూపర్బ్ సాంగ్

    • @Srinivas_Katari
      @Srinivas_Katari 3 ปีที่แล้ว

      MM Keeravani

    • @bellamkondapparo2010
      @bellamkondapparo2010 3 ปีที่แล้ว +2

      @@Srinivas_Katari కాదు నువ్వు తప్పు
      అది కోటి స్వరపరిచాడు.. కీరవాణి సంగీతం అందించిన సినిమా
      చిన్న అల్లుడు.. దాసరి.. సుమన్
      రంభ.. ఆమని.. శరత్ డైరెక్టర్

    • @Srinivas_Katari
      @Srinivas_Katari 3 ปีที่แล้ว

      @@bellamkondapparo2010 cool..

  • @sakethram3294
    @sakethram3294 3 ปีที่แล้ว +51

    చిత్రలహరి లో ఈ పాట కోసం ఎదురు చూసినవాళ్ళు?ఎంత మంది? Like ఎస్కోండి

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +205

    పల్లవి:
    చందమామ కన్ను కొట్టె సందెవేళ
    సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల
    మంచె కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల
    అందమంత ఆరబెట్టె పైటజారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేని ఆరాటం...
    చందమామ కన్ను కొట్టె సందెవేళ
    సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల
    మంచె కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకోరా పొంగులన్ని పాలవేల
    చరణం: 1
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగ లాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు వడ్డించు ముద్దు
    తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్ళు పట్టు కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
    ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్ను కొట్టె సందెవేళ
    సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల
    మంచె కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకోర పొంగులన్ని పాలవేల
    చరణం: 2
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోని మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట జాగారమంట
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు
    హాయ్ గులాబీల తోటలో కులాసాలు పండనీ
    హా...పెదాలమ్మ పేటలో పదలెన్నో పాడనీ
    చిలకమ్మ నీకోసం
    చందమామ కన్ను కొట్టె సందెవేళ
    సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల
    మంచె కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల
    అందమంత ఆరబెట్టె పైటజారే
    కోడె గాలి కొట్టగానే కోకజారే
    పడలేని ఆరాటం....
    చిత్రం: దొంగల్లుడు (1993)
    సంగీతం: రాజ్-కోటి
    నటీనటులు:సుమన్, సౌందర్య
    దర్శకత్వం: శరత్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    08/03/2020.

  • @banothveerendar3451
    @banothveerendar3451 4 ปีที่แล้ว +96

    Eee song chusthu... Comments chadivevallu.. Like kottandi...

  • @tryadav1008
    @tryadav1008 4 ปีที่แล้ว +569

    2020 lo vinna vallu like cheyandi

  • @ashishsree6188
    @ashishsree6188 5 ปีที่แล้ว +1238

    2019 lo kuda e Song ni chusthunna vallu. Oka Like vesukondi..

  • @anilbudumuru3969
    @anilbudumuru3969 5 ปีที่แล้ว +362

    E kalamlo elanti songs chustunnavllaki oka like vesukondei... frd'S

  • @jcjc3184
    @jcjc3184 4 ปีที่แล้ว +5

    అచ్చమైన తెలుగు పాటలు అంటే ఇలావుండాలి విన్న కూడా మనసు ఎంతో హాయిగా వుంటుంది

  • @chandusinghania4579
    @chandusinghania4579 5 ปีที่แล้ว +36

    When ever I saw the videos of this actress I feel like my sister is acting.Such a glamour nd homely beauty Soundarya Garu really missing you.

  • @ramyasree7331
    @ramyasree7331 3 ปีที่แล้ว +10

    Raj koti wonderful composition...specially background piano....👍❤️❤️

  • @ramadevik9181
    @ramadevik9181 6 ปีที่แล้ว +149

    Paata, aata, soundaraya suman anni super

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +7

    ❤ சௌந்தர்யா அழகு அற்புதம் அருமை பாடல் மிகவும் இனிமையாக உள்ளது ❤️

  • @anithav7593
    @anithav7593 4 ปีที่แล้ว +3

    Soundarya mam ante naku chala ishtam. .na pranam. ...soundarya mam ishtam unte oka like veyandi

  • @moligeshravan6021
    @moligeshravan6021 4 ปีที่แล้ว +748

    2020 lo kuda e song chusthunavalu like veyandi

  • @cs7081
    @cs7081 5 ปีที่แล้ว +29

    2019 lo chusthunnara Suman sowndarya fabulous song

  • @archanas4322
    @archanas4322 4 ปีที่แล้ว +23

    2020 lo e song🎶🎵 chusthuna vallu oka........big ❤👍vasukondee....

  • @kistipatichandrashekarredd6554
    @kistipatichandrashekarredd6554 5 ปีที่แล้ว +24

    I love my hero Suman @ golden days. . He is real hero for Telugu movies

  • @arunamajji4291
    @arunamajji4291 4 ปีที่แล้ว +5

    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు
    పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు
    వడ్డించు ముద్దు
    తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్లు పట్టు
    కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా
    ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట
    జాగారమంటా
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు
    స్త్రీ కన్ను కొట్టు
    హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
    హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
    చిలకమ్మా నీ కోసం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం

  • @mickyblessy
    @mickyblessy 4 ปีที่แล้ว +10

    😍Soundarya gaari "hip swirling" dance step reminds me of Sridevi gaaru dance in chutuku latuku song (maharajasri mayagadu)😍

    • @JAYCHITRA123
      @JAYCHITRA123 2 ปีที่แล้ว

      I too liked the hip swirling sexy step

  • @aloorijagadeesh2050
    @aloorijagadeesh2050 5 ปีที่แล้ว +349

    నాకు ఈ పాట అంటే నాకెంతో ఇష్టం

  • @nirmalaanuchuri2879
    @nirmalaanuchuri2879 4 ปีที่แล้ว +5

    One of my favourite songs, chinappudu e song kosam wait chesedani.
    Soundarya is do beautiful in this song.
    Are people listening this song in 2020 also.

  • @nagababuparisa2628
    @nagababuparisa2628 5 ปีที่แล้ว +254

    2019 lo kuda e song chusthunavalu oka like

  • @saikrishnabandari261
    @saikrishnabandari261 5 ปีที่แล้ว +36

    Hatts off to veturi gari lyrics and Raja koti's pleasant music and balu Garu and chitra gari sweet voice and suman sir and soundarya's appearance 😍😘

  • @chirureddy.bareedula2499
    @chirureddy.bareedula2499 7 ปีที่แล้ว +118

    soundarya dance kuda adhara kottindi thana dance ki padipoya💓💖💖💖💖💘💘💘💘💝💝💝

  • @mmraotalks9240
    @mmraotalks9240 4 ปีที่แล้ว +2

    సౌందర్య అభినయం సుమన్ natana totalga సూపర్ కాంబినేషన్ అదే సినిమా సూపర్ hitki కారణం 👌👌👌👌👌

  • @thummasrinath3909
    @thummasrinath3909 7 ปีที่แล้ว +30

    really super song....malli malli ee songs ravali

  • @abhiabhinay4793
    @abhiabhinay4793 4 ปีที่แล้ว +1

    Naku e song antay chala istam soundarya garu chala chakkaga untaru

  • @mahishiny5769
    @mahishiny5769 7 ปีที่แล้ว +139

    Suman songs always super

  • @sabbavarapuravishankar8666
    @sabbavarapuravishankar8666 5 ปีที่แล้ว +38

    Suman ur the real megastar of the tollywood

  • @madhucherku118
    @madhucherku118 7 ปีที่แล้ว +48

    wow what a song.....suman and soundarya combination super

  • @jyothik9840
    @jyothik9840 4 ปีที่แล้ว +19

    Soundarya yaaru i love u. Ur no 1 heroin in world. I miss u.

  • @sreenuvasu5089
    @sreenuvasu5089 4 ปีที่แล้ว +79

    2020 lo esong vinna valu like song cheyandi

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +18

    ఈ పాటను చూస్తున్న వారందరు లైక్ చేయండి.

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      విజయ లక్ష్మీ నేలపట్ల గారు ధన్యవాదాలు.

    • @suryaponnada6625
      @suryaponnada6625 3 ปีที่แล้ว

      @@hemanth7119 well come డార్లింగ్ sir

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 3 ปีที่แล้ว +1

      Dhanyavadhamlu,sir

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      విజయ లక్ష్మీ నేలపట్ల గారు మీరు ఎలా ఉన్నారు

  • @pavanisrkm
    @pavanisrkm 4 ปีที่แล้ว +10

    Suman gari expressions at 2:57 so cute...😍😍😍👌👌👌

  • @bharathibandi7159
    @bharathibandi7159 3 ปีที่แล้ว +1

    Chitti chitti guvvapilla emitannadi
    Dani chitti chitti gundelona emitunnadi
    😍😍

    • @Ravindhar3171
      @Ravindhar3171 3 ปีที่แล้ว +1

      Mohan babu , shilpa shetti

  • @jaganmudiraj8019
    @jaganmudiraj8019 7 ปีที่แล้ว +61

    soundharya garu meeru ma madya lekuna meeru mathram jenam madilo eppudu untaru entha Manchu pata old his gold

  • @sairamram7528
    @sairamram7528 3 ปีที่แล้ว +209

    ఎంత మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని అణగదొక్కే సారు సినిమా ఫీల్డులో

    • @ravimaddela9955
      @ravimaddela9955 3 ปีที่แล้ว +1

      Nuvvu vachhi piki tiyalsindi aiah.. Edaina untae pakkana aduko

    • @madhavireddy5021
      @madhavireddy5021 3 ปีที่แล้ว +11

      Andarki telsu kadaa evaroo..

    • @sekharmatha
      @sekharmatha 3 ปีที่แล้ว +8

      @@ravimaddela9955 అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది.

    • @pawarprasad5766
      @pawarprasad5766 3 ปีที่แล้ว +3

      Correct sir

    • @vv9103
      @vv9103 3 ปีที่แล้ว

      Baaboy nuv choosav mari...thingaredhava...

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 7 ปีที่แล้ว +54

    na lyf lo e song anni sarlu chusanooo

  • @tinnalurudeepa6088
    @tinnalurudeepa6088 4 ปีที่แล้ว +9

    Excellent music composed by RAJ KOTI GARU....

  • @chandraprakashgade5577
    @chandraprakashgade5577 6 ปีที่แล้ว +21

    My childhood songs... but no difference in my feel of pleasure listening these songs

  • @battumaheshjamachetlabavi1703
    @battumaheshjamachetlabavi1703 5 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ అప్లోడ్ చేయండి దోస్త్

  • @The_unknown_person_10
    @The_unknown_person_10 4 ปีที่แล้ว +8

    Soundarya fans one like this song

  • @barmaprassu522
    @barmaprassu522 5 ปีที่แล้ว +1

    Letha kobbari la cute gaa vunnaaru Soundarya. Cute expressions

  • @chaitanyaroyal5726
    @chaitanyaroyal5726 5 ปีที่แล้ว +258

    2018 lo e song chusina vallu like cheyandi

  • @vajagoniviswanath8236
    @vajagoniviswanath8236 5 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ సుమన్ గౌడ్

  • @ఆరుష్టీవీ
    @ఆరుష్టీవీ 5 ปีที่แล้ว +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సూపర్ సాంగ్

  • @Hotboymadan
    @Hotboymadan 3 ปีที่แล้ว +300

    2021 లో కూడా చూసేవాళ్ల ఒక like వేయండి

  • @jagadishtopvid
    @jagadishtopvid 5 ปีที่แล้ว +2

    చాలా రోజులనుంచి ఈ పాట కోసం యూ ట్యూబ్ లో వెతికాను... ఇప్పుడు దొరికింది ...నేను చాలా హ్యాపీ

  • @mahenderpalleboina2312
    @mahenderpalleboina2312 5 ปีที่แล้ว +15

    Old is gold. Enni sarlu vunna malli vinalanipistay..

  • @srisrisriramulu
    @srisrisriramulu 4 ปีที่แล้ว +27

    E song kosam vetiki Mari vine vallu oka like vesukondi...

  • @kalledamalavikakalledamala5425
    @kalledamalavikakalledamala5425 7 ปีที่แล้ว +103

    మైండ్ బ్లోయింగ్ సాంగ్

  • @prasadagritech8410
    @prasadagritech8410 6 ปีที่แล้ว +17

    Suman gaaru meeru amaging sir .

  • @The.RajeshPatel
    @The.RajeshPatel 5 ปีที่แล้ว +260

    Evarevaru Tik tok lo chusi ee patani search chesaru oka like cheyandi

  • @prabhakarganipaka3750
    @prabhakarganipaka3750 5 ปีที่แล้ว +25

    First megastar in Telugu industry

    • @samukiran5293
      @samukiran5293 4 ปีที่แล้ว +2

      Avuna meru baga kanipettaru, papam telugu industry ki Teliyaledu

    • @boyavenkatesu3267
      @boyavenkatesu3267 4 ปีที่แล้ว +1

      With his innocence he himself in ruined his career

    • @svpanani1068
      @svpanani1068 4 ปีที่แล้ว

      Wow nijama suman Chiranjeevi kante endulo gopo o chepte opukuntamu

  • @srivallimallika3398
    @srivallimallika3398 6 ปีที่แล้ว +6

    Suman sir one of the best dancer & fighter that time,marachi poleni actor.....

  • @putlaravi3145
    @putlaravi3145 3 ปีที่แล้ว

    2021 lo kuda chusthunam e song superb..

  • @srivallimallika3398
    @srivallimallika3398 6 ปีที่แล้ว +5

    Suondarya Garu so nice dance....👌💐

  • @anilkumarvaraganti1581
    @anilkumarvaraganti1581 5 ปีที่แล้ว +45

    Suman is a mega star

  • @srivallimallika3398
    @srivallimallika3398 6 ปีที่แล้ว +4

    Music composing is super(nabhootho nabhavishyath).....

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 5 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్స్.ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.🌺🌺🌺👌

  • @janardhanarao1483
    @janardhanarao1483 3 ปีที่แล้ว +5

    3.28 -3.30 great legend SPB sir signature. No singer can render this kind as per my notice.

  • @deepikagedela1890
    @deepikagedela1890 4 ปีที่แล้ว +2

    Exlnt osm super suman soundarya

  • @surenderraju
    @surenderraju 7 ปีที่แล้ว +40

    thanks ks chitra Amma SP balu garu super voice

  • @RamPrasad-ju3fd
    @RamPrasad-ju3fd 6 ปีที่แล้ว +1

    chintha Vamsi Krishna Anna your great Anna super songs uploade chesthunnav Anna althe best anna

  • @AkhandBharathwithBjp
    @AkhandBharathwithBjp 5 ปีที่แล้ว +13

    Chustuna vintunna kuda in 2019.. who are else

  • @mdjanijani6917
    @mdjanijani6917 2 ปีที่แล้ว

    ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇంకా వంద సంవత్సరాల సూపర్ డూపర్ హిట్ సాంగ్

  • @nagnag3761
    @nagnag3761 5 ปีที่แล้ว +5

    Simply and Best hero Suman sir sweet song

  • @manjulavolgas4425
    @manjulavolgas4425 4 ปีที่แล้ว

    Super song chala baga untunddi song

  • @kathimusic.
    @kathimusic. 3 ปีที่แล้ว +3

    గానం: బాలు, చిత్ర
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు
    పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు
    వడ్డించు ముద్దు
    తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్లు పట్టు
    కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా
    ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట
    జాగారమంటా
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు
    స్త్రీ కన్ను కొట్టు
    హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
    హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
    చిలకమ్మా నీ కోసం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం

  • @VENUGOPALCH-vu3io
    @VENUGOPALCH-vu3io 4 ปีที่แล้ว +1

    Wonderfull mugic raj-koti sir

  • @bharathg3686
    @bharathg3686 8 ปีที่แล้ว +26

    its a treat to watch him on the screen

  • @nehamahanthi687
    @nehamahanthi687 3 ปีที่แล้ว

    Chinna alludu songs kooda 👌
    90's Era was golden hits era in Toollywood& Bollywood too...😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @dharmaganji848
    @dharmaganji848 7 ปีที่แล้ว +17

    i love this song life time i love sondhrya in thise song

  • @kathrajigouthami9038
    @kathrajigouthami9038 6 ปีที่แล้ว

    Super song.anni sarlu vinna,chusina malli malli chudalanipishtundhi. soundharya dance super.

  • @ChantiAxg3
    @ChantiAxg3 4 ปีที่แล้ว +7

    1980-1990 are the more viewable Telugu songs...

  • @omkarrasapalli8991
    @omkarrasapalli8991 5 ปีที่แล้ว +1

    Due to mega star family...... Suman life and career has been spoiled...... Those days Suman shake whole industry..... One like for Suman garu

  • @bhanuchander2403
    @bhanuchander2403 6 ปีที่แล้ว +74

    Producers killed సుమన్ career with low budget movies and making

  • @sagarikadigitalstudio5827
    @sagarikadigitalstudio5827 6 ปีที่แล้ว +2

    What a song.. I am a devotee of Music Director Koti, Singers S.P.Balu and chitra.

  • @bowrimounika1131
    @bowrimounika1131 4 ปีที่แล้ว +6

    I love old songs and mostly sowndarya songs💗💗💗

  • @naturalcreations8384
    @naturalcreations8384 3 ปีที่แล้ว +1

    Super song l like old song

  • @aee220phmunirabad
    @aee220phmunirabad 6 ปีที่แล้ว +4

    Superb song. It recalls my childhood days.

  • @vijaybaburayapureddy6652
    @vijaybaburayapureddy6652 4 ปีที่แล้ว

    Sowndarya kosam yennisarlu choosina thappuledu antha super ga vundi

  • @shankarraopyla7601
    @shankarraopyla7601 5 ปีที่แล้ว +6

    Suman is the real megastar ⭐

  • @medidhehemalatha914
    @medidhehemalatha914 6 ปีที่แล้ว +2

    Chanda mama kannu kotta sadya veela. Song super.

  • @parshuramgoudfalseceilinge6801
    @parshuramgoudfalseceilinge6801 6 ปีที่แล้ว +11

    Suman gaari dance super

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 3 ปีที่แล้ว +1

    Balu & chitra and Raj koti Director Sharth all super song

  • @m.sunilkumar8614
    @m.sunilkumar8614 3 ปีที่แล้ว +5

    Delightful beat composition of Raj-Koti

  • @ravipathloth874
    @ravipathloth874 6 ปีที่แล้ว +1

    super song Suman gaaru...

  • @krishnamrajumadderla2314
    @krishnamrajumadderla2314 7 ปีที่แล้ว +36

    i heard this song 1100 times

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 3 ปีที่แล้ว +1

    My first film in Hyderabad collector gari alludu shanthi talkies
    Narayana guda
    1989

  • @sathyanarayana4985
    @sathyanarayana4985 7 ปีที่แล้ว +11

    very..nice..song..suman..Nkdm

  • @mallibabumsc821
    @mallibabumsc821 3 ปีที่แล้ว +2

    Very good Song

  • @sravanthirajeshsupesong2799
    @sravanthirajeshsupesong2799 6 ปีที่แล้ว +4

    I think u r the first star of the industry

  • @ajaykumarreddy2895
    @ajaykumarreddy2895 4 ปีที่แล้ว +2

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం