వర్ణమాల విభజన || Telugu Varnamala || Useful for students & Competitive Exams ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 65

  • @SRTeluguEdu
    @SRTeluguEdu  2 ปีที่แล้ว +11

    తెలంగాణా ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న తరుణంలో కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన వీడియోలు.
    టెట్/డి ఎస్సీ/గురుకుల
    th-cam.com/play/PLxfsABDkY3THAtAAi90xDEyruZ6V-njnv.html
    తెలుగువ్యాకరణం
    th-cam.com/play/PLxfsABDkY3TE4ACAQPo2VsnoW3cWW5qrI.html
    యూజీసీ-నెట్/సెట్
    th-cam.com/play/PLxfsABDkY3TEq8IQJkGzusr-zdgBC_Hh-.html
    తెలుగు బోధనా శాస్త్రం
    th-cam.com/play/PLxfsABDkY3TGfeDOxTBau9bq2aE504cCC.html
    SI Mains Telugu
    th-cam.com/play/PLxfsABDkY3TF_q9rAcLsDTo5dmAKGTpTO.html
    తెలుగు అన్ని తరగతుల పాఠ్యాంశాలు
    th-cam.com/play/PLxfsABDkY3TFeZXpa0GSlJftbgDksShqX.html
    Social Content
    th-cam.com/play/PLcq0Jph_5SP-U-Cn5tNzhKnkhV_Jb44GZ.html
    పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తమైన ఈ సమాచారాన్ని మీ వంతుగా కనీసం ఒకరికి షేర్ చేయగలరు🙏🏻

    • @technicalskillsintelugu2286
      @technicalskillsintelugu2286 ปีที่แล้ว

      Sir telugu letter sounds lips shares and toungs position teeth gurinchi video chayadi sir

  • @sivasaz
    @sivasaz 4 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు గురువు గారు🙏

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 หลายเดือนก่อน +1

    చాల బాగా చెప్పరు సార్ 😅😊😊😊😊

  • @andarivadu5629
    @andarivadu5629 5 หลายเดือนก่อน +1

    బాగుంది చిన్నప్పుడు నేర్చికున్నది మర్చి పోయాం మల్లి మళ్ళీ చిన్నప్పుడు చదువుకున్నట్టు ఉంది ధన్యవాదములు

  • @krishna-uk8gl
    @krishna-uk8gl 7 หลายเดือนก่อน +2

    🎉ధన్యవాదాలు మాస్టారు🙏🙏

  • @Rishidharanibb8updates
    @Rishidharanibb8updates ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @prabhudassg4860
    @prabhudassg4860 2 หลายเดือนก่อน +1

    Very good explanation

  • @kotlamanjulatha9552
    @kotlamanjulatha9552 7 หลายเดือนก่อน +1

    Chala Baga chepparu sir🙏🙏

  • @Alitelife
    @Alitelife 5 หลายเดือนก่อน

    సార్. చాలా బాగా చెప్పారు సార్. ఈ వీడియో. చాలా. బాగా. నచ్చింది. మీరు. చాలా. వివరంగా. వివరించారు. 🙏🙏🙏🙏🙏

  • @badamjayasree
    @badamjayasree 8 หลายเดือนก่อน +1

    Chala baga chepparu sir thanku very much sir 🙏

  • @jyothireddy732
    @jyothireddy732 6 หลายเดือนก่อน +1

  • @bhushandamisetti5092
    @bhushandamisetti5092 7 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు గురువు గారు. తెలుగు వర్ణమాల గురించి చాలా చక్కగా వివరించారు.

  • @freehourswithsunitha
    @freehourswithsunitha ปีที่แล้ว +1

    Thank you sir for giving a good teaching

  • @itsmejyoshireddy6689
    @itsmejyoshireddy6689 2 ปีที่แล้ว +1

    Super 👍👍👍🙏🏻🙏🏻🙏🏻

  • @geethabyagari
    @geethabyagari ปีที่แล้ว +1

    Thank you sir

  • @alfamarine
    @alfamarine 2 ปีที่แล้ว +2

    Thanks sir

  • @sekharchandraprajapathi7226
    @sekharchandraprajapathi7226 ปีที่แล้ว +1

    బ్రదర్ చాలా మంచి గా వివరించారు
    ధన్యవాదములు

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 ปีที่แล้ว +1

    తీసివేసిన అక్షర ఆవశ్యకత ని చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @smarogyam7119
    @smarogyam7119 2 ปีที่แล้ว +2

    సంయుక్తాఅక్షరాన్ని మీరు అక్షరం గా గుర్తించాల్సిఉంటుంది . వదిలేయడం కుదరదు కాబట్టి నా విజ్ఞప్తిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

    • @arunakumari3840
      @arunakumari3840 ปีที่แล้ว

      Sir ksha samyukta aashram kabatti laguvu ga gurtinchala sir

  • @pedapudiprasanna5706
    @pedapudiprasanna5706 2 ปีที่แล้ว +1

    Super sir🙏🙏🙏

  • @ashwinikamutam5753
    @ashwinikamutam5753 2 ปีที่แล้ว +3

    Chala baga explain chesaru sir

  • @sivasundaritenneti4478
    @sivasundaritenneti4478 9 หลายเดือนก่อน +1

    Great explanations

  • @rellijanardhana8912
    @rellijanardhana8912 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సార్....... తెలుగు బాష కీ ప్రాథమిక పరిపూర్ణత ఇచ్చారు

  • @YataLaxmiPrasanna
    @YataLaxmiPrasanna 6 หลายเดือนก่อน +1

    శ ushamam

  • @nagasurekha1175
    @nagasurekha1175 3 ปีที่แล้ว +4

    అద్భుతంగా చెప్పారు సర్.🙏🙏

  • @ashokishorebapatlatwins
    @ashokishorebapatlatwins 2 ปีที่แล้ว +1

    Tq sir...

  • @freehourswithsunitha
    @freehourswithsunitha ปีที่แล้ว +1

    Very good explanation sir

  • @sarala_srinivas
    @sarala_srinivas 2 ปีที่แล้ว +1

    super sir

  • @ramyasriganji7661
    @ramyasriganji7661 2 ปีที่แล้ว +2

    Great Explaination

  • @sanakasuresh9124
    @sanakasuresh9124 2 ปีที่แล้ว +1

    Excellent sir

  • @earladeepika3415
    @earladeepika3415 2 ปีที่แล้ว +1

    Good explain sir tq

  • @raziabagum6505
    @raziabagum6505 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు మాస్టారూ.

  • @mabhusubhan9322
    @mabhusubhan9322 2 ปีที่แล้ว +1

    🖒

  • @Sam23779
    @Sam23779 2 ปีที่แล้ว +1

    Very clear explanation sir 👌

  • @Neeruduindhira
    @Neeruduindhira ปีที่แล้ว +2

    Methomatladalisirokasary

  • @andruthrao2045
    @andruthrao2045 5 หลายเดือนก่อน

    J

  • @sarala_srinivas
    @sarala_srinivas 2 ปีที่แล้ว +1

    nice explanation sir

  • @garikejayendra27
    @garikejayendra27 7 หลายเดือนก่อน +2

    చాలా బాగా, స్పష్టంగా వివరించారు. బండిరాకి మరియు ర కి గల తేడా స్పష్టంగా అర్ధం కాలేదు, దాని మీద వివరించగలరు, బండిరా పదాలలో ఇప్పుడు ఎందుకు వాడటం లేదో ఏమైనా కారణం ఉందా?

  • @prabhudassg4860
    @prabhudassg4860 2 หลายเดือนก่อน +1

    పాఠశాలలో బోధించినట్లు గానే ఉన్నది

  • @amazingakki7589
    @amazingakki7589 2 ปีที่แล้ว +2

    లాస్ట్ లో మళ్ళీ బ్రిఫ్ గా మళ్ళీ ఒక్క సారి expain చేస్తే ఇంకా బాగుంటుంది ..sir క్లాస్

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  2 ปีที่แล้ว

      తప్పకుండా తరువాతి వీడియోలలో ప్రయత్నిస్తాను

  • @PolukantiMounika-vm3zf
    @PolukantiMounika-vm3zf 6 หลายเดือนก่อน

    Why sunna visargaha called ubhayakaharalu please reply

  • @rajeevgovindu6130
    @rajeevgovindu6130 ปีที่แล้ว +3

    1. లు లూ లని ఎప్పుడో తొలగించారు. మీరు అది కలిపి చెప్తున్నారు???
    2. క్ష తొలగించలేదు. మీరు తొలగించి చెప్తున్నారు???

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  ปีที่แล้ว

      56 అక్షరాల లెక్క చెప్పాను. అందులో క్ష లేదు. లు, లూ లు ఉన్నాయి.

    • @rajeevgovindu6130
      @rajeevgovindu6130 10 หลายเดือนก่อน

      Yes

  • @tarungamer942
    @tarungamer942 ปีที่แล้ว +2

    Hi

  • @ravikarris6755
    @ravikarris6755 ปีที่แล้ว +1

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 what

  • @PGR-TRAINERS
    @PGR-TRAINERS 3 หลายเดือนก่อน +1

    సంశ్లేషాక్షరాలు అనగా ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. దయచేసి బదులు ఇవ్వగలరు సార్.

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  2 หลายเดือนก่อน

      Video chesanu chudagalaru

  • @lakshmipriya8691
    @lakshmipriya8691 5 หลายเดือนก่อน +1

    అం ని అహ ని అచ్చులుగా ఎందుకు తీసుకోవడం లేదు

  • @ghneshwaripattiwekar
    @ghneshwaripattiwekar 8 หลายเดือนก่อน +1

    Ucharana mening chepandi

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  8 หลายเดือนก่อน

      Pronunciation

    • @karampuriraju1466
      @karampuriraju1466 7 หลายเดือนก่อน

      పలికే విధానం

  • @maduganikurmaiah89
    @maduganikurmaiah89 7 หลายเดือนก่อน +1

    క్ష అనే అక్షరానికి ఏ గణం వస్తుంది?

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  6 หลายเดือนก่อน

      హ్రస్వమే కదా! లఘువు

  • @PolukantiMounika-vm3zf
    @PolukantiMounika-vm3zf 6 หลายเดือนก่อน

    Present achulu 14 ye naaa ithe

  • @sudharanivoulinteer9197
    @sudharanivoulinteer9197 9 หลายเดือนก่อน

    క్ష మీరు తొలగించారు తొలగించ కుండ చెపఎండి

    • @SRTeluguEdu
      @SRTeluguEdu  9 หลายเดือนก่อน

      తొలగించినది హల్లుల నుండి తెలుగు భాష నుండి కాదు

  • @GumpuShobharani
    @GumpuShobharani 6 หลายเดือนก่อน +2

    Thankyou sir

  • @venkateshpolavarapu4350
    @venkateshpolavarapu4350 ปีที่แล้ว +1

    Thank you sir

  • @SumitraTalla
    @SumitraTalla 8 หลายเดือนก่อน +1

    Excellent sir