తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పై గ్రూప్-1 మెయిన్స్ లో ప్రశ్నలు ఎలా వస్తాయి? -వి . ప్రకాష్ సార్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 31

  • @Radhakannayya108
    @Radhakannayya108 2 หลายเดือนก่อน +26

    Thank you Sir
    నా వయస్సు ప్రస్తుతం 27 running
    వరంగల్ జిల్లా.నా పాఠశాల రోజుల్లో KCR గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు నుండి పాఠశాల తో పాటు, మా గ్రామాలలో కూడా జై తెలంగాణ అంటూ నినాదాలు, రాస్తా రోకోలు చేసాము.నాకు దిన పత్రిక లు చదవడం చిన్నతనం ఉంది.పేపర్ కోసం మా ఊరి పాన్,బస్టాండ్ దగ్గర కి పేపర్ చదివే వాడిని.సరిగ్గా KCR గారు ఆమరణ నిరాహార దీక్ష చేసే రెండు రోజుల ముందు అదే పాన్ డబ్బా కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం KCR గారు నవంబర్ 29 న ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు అని పోస్టర్ వేసారు.ఆ పక్కన ఎందుకు మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లాంఘన దగ్గర నుండి నీళ్ళ గురించి ఎంత అన్యాయం జరుగుతుందో, ఉద్యోగాల గురించి ఎంత అన్యాయం జరుగుతుందో అవన్నీ ముఖ్య మైన షార్ట్ కట్ పాయింట్స్ తో పోస్టర్ వేసారు.అప్పుడు నేను 7 వ తరగతి చదువుతున్నాను సార్.అలా తెలంగాణ చరిత్ర ఉద్యమం అంటే ఒక emotion.ఎంతలా అంటే తెలంగాణ బంద్ పిలుపు నిచ్చినప్పుడు, సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఊరిలో రోడ్డు అడ్డంగా ముళ్ల కంప,బండ రాళ్లు వేసి జై తెలంగాణ నినాదాలు చేసాము. మేము స్కూల్ లో నుండి మండల కేంద్రాలలో ధర్నా, రాస్తా రోకోలు అన్నీ TRSV ఆధ్వర్యంలో చేసాము పిలుపు నిచ్చేవారు. మేము KCR దీక్ష చేయక ముందు కూడా YSR సెప్టెంబర్ 02 చనిపోక ముందు రోజు కూడా తెలంగాణ కోసం ధర్నా చేసాము పాఠశాల ఆధ్వర్యంలో. చరిత్ర చదివిన కూడా మన పూర్వికులు పడ్డ కష్టాలు,మన వేదనలు,మన కన్నీళ్ళు ఇవన్నీ తెలుసుకుంటుంటే ఇంకా వింటూనే ఉంటా.మీరు చెపుతుంటే 2:30 గంటలు చూసా ఆసక్తి తో.ఇంకా వినాలని ఉంది సార్ మీరు చెపుతుంటే. నేటి తరం పిల్లల కి తెలియాలి సార్ మన చరిత్ర ముఖ్యం గా ఇప్పటి 2000's పిల్లలకి.కానీ నేను ఇప్పుడు RRB ప్రిపేర్ అవుతున్నాను.
    మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సార్.మీతో ఒక ఫోటో దిగాలని ఉంది సార్.మీ ఏ ఇంటర్వ్యూ చేసిన ఆ ఇంటర్వ్యూ ద్వారా వాస్తవాలు, విధానాలు నేర్చుకుంటా సార్ ఎప్పుడు.
    కొందరికి నెగటివ్ కామెంట్స్ పెట్టే వారికి గమనిక
    మన తెలంగాణ కష్టాలు,కన్నీళ్ళు,పోరాటాలు,ఆకలి బాధలు,రైతు ఆత్మ హత్యలు, వలస లు తెలిసినోళ్ళకి అర్ధమవుతుంది ఏంటి అనేది.

  • @udayprakash37
    @udayprakash37 2 หลายเดือนก่อน +19

    ప్రకాష్ గారు తెలంగాణ అసలైన ఉద్యమకర్త....

  • @kranthi7865
    @kranthi7865 2 หลายเดือนก่อน +4

    ఉద్యమాన్ని చేసినోడు చూసీనోడు చేపించించోడు కాబట్టే ఉద్యమం గురించి కచ్చితమైన సమచారాన్ని ఇవ్వగలుగుతున్నాడు tq sir

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 2 หลายเดือนก่อน +5

    Best Person to Describe Telangana History and Telangana Movement, Thank you Somuch Sir 😊

  • @RahulPatil-fo3bm
    @RahulPatil-fo3bm 2 หลายเดือนก่อน +1

    2:15:21 touches everyone who is breathing Telangana’s air🙏

  • @arunachiluka
    @arunachiluka 2 หลายเดือนก่อน +1

    Na life lo ee sir class vintanu anukoledu intlo undi prepare ayye vallaki ee class chala useful mam ee class upload chesinanduku thank you very much mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gajulamanasa8086
    @gajulamanasa8086 2 หลายเดือนก่อน +5

    Chadivanu sir.... Wonderful book 😍

  • @avinashbharatha8414
    @avinashbharatha8414 หลายเดือนก่อน +2

    బాలలత మేడం మీకు పాదాభివందనం నీళ్లు గురించి ప్రకాష్ గారితో ఒక క్లాస్ చెప్పించండి మేడం

  • @sathwikraju8664
    @sathwikraju8664 2 หลายเดือนก่อน +3

    ప్రకాష్ గారికి ధన్యవాదాలు మళ్లీ ఎప్పుడు సెకండ్ సెషన్ ఏ తేదీన ఉంటుంది తెలియజేయగలరు మేడం

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 2 หลายเดือนก่อน +3

    He was back bone of kcr in peak Telangana movement

  • @VizagSteelPlantSatyagrahiTAmru
    @VizagSteelPlantSatyagrahiTAmru 2 หลายเดือนก่อน +1

    Good and Useful information...Thanks Andi🎉

  • @madhaviraj5560
    @madhaviraj5560 2 หลายเดือนก่อน

    Excellent class..Tq very much sir..💐💐

  • @REENASANDBOOKING-fg7bk
    @REENASANDBOOKING-fg7bk 2 หลายเดือนก่อน

    THANKYOU SIR PLEASE CONTINUE THE PART 2&THANKYOU MADAM

  • @maheshthimmapuram7794
    @maheshthimmapuram7794 2 หลายเดือนก่อน +2

    5 principles for sucess gurinchi cheppiyandi mdm v prakash gari cheta plz

  • @hemanthkumar-v1e
    @hemanthkumar-v1e หลายเดือนก่อน

    mrng sir.!

  • @srinivaschary9426
    @srinivaschary9426 2 หลายเดือนก่อน

    👏🏻good session sir

  • @rameshramavath2842
    @rameshramavath2842 2 หลายเดือนก่อน

    TQ sir ❤

  • @Sawera9119
    @Sawera9119 2 หลายเดือนก่อน +1

    Part 2 post cheyandi madam

  • @maheshthimmapuram7794
    @maheshthimmapuram7794 2 หลายเดือนก่อน +1

    Success principles cheppiyandi balalatha medam pls v prakash gari cheta

  • @swamykapurapu-x1r
    @swamykapurapu-x1r 2 หลายเดือนก่อน +1

    Part2 kuda pettandi madam

  • @vadithyabhaskar3253
    @vadithyabhaskar3253 2 หลายเดือนก่อน

    ❤❤

  • @bosubabu810
    @bosubabu810 2 หลายเดือนก่อน

    Plz Upload 2nd part also

  • @vikkynaik6183
    @vikkynaik6183 2 หลายเดือนก่อน

    please upload next parts madam.

  • @vishnuvardan1907
    @vishnuvardan1907 2 หลายเดือนก่อน

    Razakarlu vachinapudu valla side teeskunatte undi... Blood boil aindi bayya... Anduke communists antene ila untaremo....

  • @KGopal-ch2hi
    @KGopal-ch2hi 2 หลายเดือนก่อน

    Good

  • @rakeshkumarsangepu3577
    @rakeshkumarsangepu3577 2 หลายเดือนก่อน

    Walking Library 💎

  • @sameermohammed6272
    @sameermohammed6272 2 หลายเดือนก่อน

    🎉

  • @chillaSathyanarayana
    @chillaSathyanarayana 2 หลายเดือนก่อน

    Second part sir

  • @srikanthgoud2836
    @srikanthgoud2836 หลายเดือนก่อน

    V prakash sir
    Address Can anybody tell please

  • @yaramounikareddy6627
    @yaramounikareddy6627 2 หลายเดือนก่อน

    Sir meeru classes chepachu kada sir

  • @ManojKumar-rt2gx
    @ManojKumar-rt2gx 2 หลายเดือนก่อน +3

    Group 1, Upsc aspirants ki rojuki 1cr aalochana enduku untadi sir🤦