Is Pawan Kalyan Best Hero? or Best Politician? Public Reaction at Praja Porata Yatra | West Godavari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • Is Pawan Kalyan Best Hero? or Best Politician? Public Reaction at Praja Porata Yatra | West Godavari
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 711

  • @srinivaschattala3001
    @srinivaschattala3001 6 ปีที่แล้ว +87

    తూర్పు &పశ్చిమ గోదావరి జిల్లా లోజనసేన కు ఎదురు లేదు. జై జనసేన జై పవన్.

  • @ksuni6635
    @ksuni6635 6 ปีที่แล้ว +134

    నేను పుట్టినప్పటి నుండి చూస్తూన్నాను ఇన్నిసార్లు ప్రభుత్వలు వస్తూన్నాయి పోతున్నాయి కాని ఒక్కరైన మీకు రేషన్ ద్వార వచ్చే బియ్యం తింటున్నారా అని ప్రశ్శించారా లేదు కాని పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆలోచించి రేషన్ లో బియ్యం కాకుండా డైరక్ట్ గా మహిళల ఖాతలో ఒక 2500 నుండి 3500 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఏ బియ్యం తింటారో వాళ్ళు కోనుక్కుంటారు అని ఆలోచించారు మరియు ప్రతి ఇంటికి ఉచితంగా నెలకి ఒక గ్యాస్ సిలెండర్ ఇస్తూన్నారు ఇవే కదా మనకు కావలసిన ప్రతి సామన్య పేద ప్రజానికనికి జై జనసేన

    • @chsandeep2742
      @chsandeep2742 6 ปีที่แล้ว +1

      K Suni
      సూపర్ బాయ

    • @maruthig3509
      @maruthig3509 6 ปีที่แล้ว +1

      Supper brother

    • @Babu00121
      @Babu00121 6 ปีที่แล้ว +5

      Gas ki Ration ki kosam yentha budget kavalo telusa....1lakh crores.nearly...per year ...migata vatiki mi thata sommu estava...

    • @sivabezawada8638
      @sivabezawada8638 6 ปีที่แล้ว +1

      Tr babu Jagan manifesto budget 4 l crores per year Chandrababu all free orey babu Adi nelaki oka peda vadu kanisa avsaramra 3000 per month vadu tinadaniki bratakadanikin sarò potayeera migatavi life munduku velladaniki vallu sampadinchu kuntaru vadi Tata sommu avasaram ledu ap somme edo oka rakamga vastadii god dayavalla nuvvemi badapadaku god will be there to support Pawan Kalyan to do all these things...

    • @satyaprasaad132
      @satyaprasaad132 6 ปีที่แล้ว +4

      మన రాష్ట్ర జనాభా 5 కోట్లు...
      అందులో ప్రతి నలుగుర్ని ఓ కుటుంబంగా లెక్కేస్తే 1 కోటి 25 లక్షల కుటుంబాలు...
      అందులో కోటి మందికి తెల్ల కార్డులు ఉన్నాయి అనుకుంటే ఒక్కో కుటుంబానికి నెలకు యావరేజ్ నా 2500రూ. అకౌంట్లలో వేస్తె నెలకు ఖర్చు 2500 కోట్లు... అంటే సంవత్సరానికి పేదల మీద జనసేన ప్రభుత్వం ఖర్చు పెట్టేది 30 వేల కోట్లు... ఇందులో ప్రతినెల ప్రభుత్వం రేషన్ పై సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోంది అంటే సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు. అది మినహాయిస్తే 18 వేల కోట్లు అంటే నెలకు సుమారు 1500 కోట్లు అదనంగా ఈ నగదు బదిలీతో ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అది పెద్ద కష్టమేమీ కాదు.
      మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 1 లక్ష 96 వేల కోట్లు... అంటే కేవలం 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 4 కోట్ల పేద ప్రజల ఆకలిని తీరుస్తున్నాము నాణ్యమైన ఆహారం వాళ్లే కొనుకున్నేలా... ఇది అసలైన నాయకుడు ఆలోచించే లక్షణం... అలాగే ఉచిత గ్యాస్ పై కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను ఇంకొక 450 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు కేజీ బేసిన్ వాటా తీసుకుని తినేస్తున్నారు. పవన్ అదికూడా ప్రజలకే పంచుతారు.
      నాసిరకం రేషన్ ఆహారం వల్ల సరైన పోషకాలు అందక పేదల ఆరోగ్యం & జీవన ప్రమాణం కూడా తగ్గిపోతుంది... ఇప్పుడు ఈ పథకంత. పేదల ఆరోగ్యం & జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది...
      పేదలకు అందే రేషన్ నాణ్యత ఎంత నాసిరకమో ప్రజలందరికి తెలుసు... ఈ రేషన్ వల్ల బాగుపడింది ప్రభుత్వం పోషించే దళారి వ్యవస్ద(రేషన్ = రైస్ కొనుగోలు + పప్పులు + నూనె + లారీ ట్రన్స్ పోర్ట్ + అవినీతి + డీలర్స్ చేతి వాటాలు) కానీ పేద ప్రజలు మాత్రం కాదు...
      నోట్: స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా 5 కోట్లు ఉన్న మన రాష్ట్రంలో ఇంకా 4 కోట్ల మంది ప్రజలు తెల్ల రేషన్ కార్డు మీద బ్రతుకుతున్నారు అంటే ఈ పాపం మనల్ని ఇప్పటి వరకు పాలించిన నాయకులది కాదా?

  • @yoursrinu
    @yoursrinu 6 ปีที่แล้ว +82

    తాళ్ల మండల్ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ ని బలపరిచేందుకు ధన్యవాదాలు💐

    • @dhanun2090
      @dhanun2090 6 ปีที่แล้ว

      SRINIVASA RAO NEERUKATTU Anna adi Kalla Anna

    • @chandrasekharnallamalla386
      @chandrasekharnallamalla386 6 ปีที่แล้ว +1

      మొత్తం కాపులు ఎక్కువున్న ఏరియా ..అంతకుమించి ఏమీలేదు

    • @yoursrinu
      @yoursrinu 6 ปีที่แล้ว

      కులాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే దేశానికి అంత మంచిది.

    • @chandrasekharnallamalla386
      @chandrasekharnallamalla386 6 ปีที่แล้ว +1

      గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పండి pk మీద కులభిమానం తో వచ్చారా సినిఅభిమానం తో వచ్చారా.. మాది ఆపక్కవురే...Please don't try to fool

    • @yoursrinu
      @yoursrinu 6 ปีที่แล้ว

      ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరిని బలవంతపెట్టారు . మీకు నచ్చిన దానికి మీరు సపోర్ట్ గా ఉండవచ్చు . కానీ ఎదుటి వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించుకోవాలి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నాది మీ జిల్లా నే కాదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నచ్చనివారు అంటూ ఉండరు.

  • @sankararao9080
    @sankararao9080 6 ปีที่แล้ว +22

    Best politician than hero. Megastar is best hero . Nobody can challenge it

  • @AR-fb2bo
    @AR-fb2bo 6 ปีที่แล้ว +14

    జై_జనసేన° జై_పవన్ కల్యాణ్°

  • @aschauhan
    @aschauhan 6 ปีที่แล้ว +47

    👌#anchor ki oka like cheskondi👍

  • @kvrk8
    @kvrk8 6 ปีที่แล้ว +187

    East and west full sweep for sure in 2019 elections.

    • @somethingtowatch2859
      @somethingtowatch2859 6 ปีที่แล้ว +18

      kula gajji unte PRP clean sweep cheyali kani antha ankunattu raledu!Kula gajji unte population batti kapule ekkuva,so CM padivi ekkuva sarlu kapule undali! Kani okaru kuda kaledu!Kastha Alochinchandi! Madi east I am not a Kapu!

    • @babjibabji1680
      @babjibabji1680 6 ปีที่แล้ว +3

      guna deepak pallikonda dabbu tesukoni vote vese nue ande ra gelipinchindi

    • @goodone9468
      @goodone9468 6 ปีที่แล้ว +1

      Neat ga cheyandi bro..

    • @akhilrajkotiphanidarapu7185
      @akhilrajkotiphanidarapu7185 6 ปีที่แล้ว

      @@mrmd2325 east or west lo nee community vallu lera chanipoyara enti

    • @mrdasarirajesh
      @mrdasarirajesh 6 ปีที่แล้ว +5

      @@gunadeepakpallikonda... TDP and YCP Ki kuda vote veyykandi...Bro miru manchi Manish ayyte

  • @Chaitu-mo2kc
    @Chaitu-mo2kc 6 ปีที่แล้ว +37

    Godavari 2Districts & Uttarandra JANASENA clean sweep chestundi

  • @MegaNaveen1987
    @MegaNaveen1987 6 ปีที่แล้ว +41

    Day by day ,janasena is growing big..

  • @ganeshaavirbhav708
    @ganeshaavirbhav708 6 ปีที่แล้ว +55

    What is your name?
    Gopika.
    Pawan kalyan evaru?
    CM

    • @MrSai03
      @MrSai03 6 ปีที่แล้ว

      silly answer

    • @shaikimam3213
      @shaikimam3213 6 ปีที่แล้ว +1

      Antha ledhu le bro

    • @MrSai03
      @MrSai03 6 ปีที่แล้ว

      shaik imam true

  • @Shabbirshah42
    @Shabbirshah42 6 ปีที่แล้ว +124

    Veellaki vunna maturity kaani India lo unna prathi okkarki vunte desam eppudo bagupadundedhi.....
    Support janasena to clean culprits and rowdy politics....
    Jai 💪🏻🔯

    • @paidiraju5572
      @paidiraju5572 6 ปีที่แล้ว

      Shabbir Shaik Brother You are Exactly right
      Jai Hind
      Jai Pawan Kalyan

    • @Indianooo7
      @Indianooo7 6 ปีที่แล้ว

      Shabbir Shaik
      Well said bro..

    • @anushaanusha5563
      @anushaanusha5563 5 ปีที่แล้ว

      Correct sir

  • @AR-fb2bo
    @AR-fb2bo 6 ปีที่แล้ว +2

    waw ...... 100% positive thanks

  • @anilpatha477
    @anilpatha477 6 ปีที่แล้ว +5

    I would like clarify couple of things below..
    1). People say he has 3 families --- he did all the marriages legally by giving divorce to his wives..and more ever no where this point is linked with politics...serving the people and having 3 families are different issues ,please don't club them together and see it as one...
    2) people say his brother is not succeded so he can't--- no where both are related...let's assume if in family there are 2 guys struggling for some succes and only of them fails it doesn't mean other should be even failed...it depends on so many things...so please don't compare ..
    3) people say he just came to earn money---we can't comment unless until there is valid proof ..
    These all r my personal opinions and doesn't want to impose on others...if u like u may think about it and vote him for a change or u can leave it here itself..no offense..

  • @djoys7738
    @djoys7738 6 ปีที่แล้ว +1

    Good to see change in thinking of people. Rejecting corruption & caste politics by commonman, will help state.

  • @nareshavula3626
    @nareshavula3626 6 ปีที่แล้ว +42

    nice and good response in west godavari about janasena

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 6 ปีที่แล้ว

    Nani garu ... Thanks ... Good words...

  • @venkatrao3140
    @venkatrao3140 6 ปีที่แล้ว +2

    పెద్దాయన (white shirt) speech adhurss

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 6 ปีที่แล้ว

    Excellent kalla youth ... Very good... words

  • @Rajesh-nl6pr
    @Rajesh-nl6pr 6 ปีที่แล้ว

    I don't like Pawan Kalyan movies....but I love Pawan Kalyan sppeches and his attitude.

  • @gurramnishanth892
    @gurramnishanth892 6 ปีที่แล้ว

    thanks peddayana garu JaiJanasena jai pavan Anna

  • @avinashg7506
    @avinashg7506 6 ปีที่แล้ว +47

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ tq telugu popular tv

  • @gsrstudycircle7861
    @gsrstudycircle7861 6 ปีที่แล้ว

    Chinna papa Chala baga cheppindi...I really like it

  • @arjunnagarjun4475
    @arjunnagarjun4475 6 ปีที่แล้ว

    What a response from ubaya godavari ....Tnqs a lot for all & uganikokkadu jai JSP

  • @katravathnandi5449
    @katravathnandi5449 6 ปีที่แล้ว +1

    Pavan is the real socialist .I never see this type of people.it is the 1st time to see real reformer .he is the real politician

  • @nareshalladi3386
    @nareshalladi3386 6 ปีที่แล้ว +6

    Nani Annayya super

  • @janardhan3877
    @janardhan3877 6 ปีที่แล้ว

    తెలుగు ప్రజలారా..ఒక చదువుకున్న సామాన్య వ్యక్తిగా నా అభిప్రాయం చెప్తున్నా..ఇన్నాల్లు ఎంతమందికో ఓటు వేశాం కాని మన బ్రతుకులు ఏం మారలేదు..కాని MBBS అంటె ఎంత కస్టమో అందరికి తెలుసు దానికన్న IAS పాస్ అవ్వడం ఇంకెంత కస్టమో అందరికి తెలుసు. మన జయప్రకాష్ నారాయణ గారు ఈ రెండిటిలోను ఆల్ ఇండియాలోనె టాపర్.ఇంక మీరే అర్థం చేస్కొవాలి ఇతను ఎంత టాలెంటెడ్ అని. దయచేసి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచిచూడండి . మన కుటుంబాల్లో అసలైన ఆనందాన్ని
    చూపిస్తాడు...ఆలోచించండి...

  • @ramanaggl
    @ramanaggl 6 ปีที่แล้ว

    Great job Telugu popular TV 👏👏👏👏

  • @anythingwithme9706
    @anythingwithme9706 6 ปีที่แล้ว

    Very great friends

  • @musthafajm
    @musthafajm 6 ปีที่แล้ว +31

    TDP YCP pothe desaniki daridram poddi. Super diologue at the end.

    • @S.Satish
      @S.Satish 6 ปีที่แล้ว +1

      If Jana Sena come into power after 1 term people will say same thing.
      Its people who need to change. If people stop taking money for vote and start questioning about development then only society will change.

    • @vijayabhupathimangati3757
      @vijayabhupathimangati3757 6 ปีที่แล้ว

      Satish S ,👌

  • @pchiranjeevi715
    @pchiranjeevi715 6 ปีที่แล้ว +20

    Well response from Kalla mandalam

  • @zafanya1
    @zafanya1 6 ปีที่แล้ว

    “Best actor” In movies as well as Politics..he acts well and best comedian as well.

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 6 ปีที่แล้ว +5

    All are same no caste feeling
    Jai janasena

  • @kranthim1495
    @kranthim1495 6 ปีที่แล้ว +55

    Marpu modalaindi, antham kadidi aarambam

  • @paparaoganisetti1528
    @paparaoganisetti1528 6 ปีที่แล้ว

    Super nice

  • @srinivasachippadasrinivasa5322
    @srinivasachippadasrinivasa5322 6 ปีที่แล้ว +32

    Super jai janasena

  • @Home-vt4dl
    @Home-vt4dl 6 ปีที่แล้ว +7

    People should know only some families of 2 castes(which have population of 10 percent) are occuping 52%(73 Mlas) of open category 140 Mlas in AP. Due to this BCs and other OC communities not able to get their quota based on their population and not able to represent their community problems in the assembly to reslove. Janasena will change this and will give more representation to BCs and other OC Castes.. Jai Janasena ...Jai Hind.

    • @Ramsan123
      @Ramsan123 6 ปีที่แล้ว

      common man : so now next you want to rule some next low percent man after them? 10 seats estham assembly ni vupeyyandi pavan cheppinattu. Mee oopudu bagunte 2024 lo CM avuthavu leka pothe pack up

    • @Home-vt4dl
      @Home-vt4dl 6 ปีที่แล้ว

      +Ram S Janasena will get 45 assembly seats even if elections happens today..Day by day janasena popularity increasing and other two parties popularity decreasing. So Janasena going towards to achieve seats required form government in 2019 elections. So you dont worry...Give those to Telugu Drama Party..

    • @vinodkumar-zi3ej
      @vinodkumar-zi3ej 6 ปีที่แล้ว

      common man 45 plastic seats aa

  • @nanivenu1235
    @nanivenu1235 6 ปีที่แล้ว

    Really super prajalalo oka marpu strt ayindi alochana vidanam change ayindi ide kavali

  • @maruthig3509
    @maruthig3509 6 ปีที่แล้ว

    Supper Jai hind

  • @mylapilliseetaram8167
    @mylapilliseetaram8167 5 ปีที่แล้ว +1

    Thanks guys Jai jana sena

  • @tentu.sankararao6168
    @tentu.sankararao6168 6 ปีที่แล้ว

    yesbro

  • @gsrstudycircle7861
    @gsrstudycircle7861 6 ปีที่แล้ว +1

    Pawanjalyan fan kakapoyina meeru excellent bro

  • @smohanbabu9264
    @smohanbabu9264 6 ปีที่แล้ว

    మీకు thanks

  • @sivashankar4633
    @sivashankar4633 6 ปีที่แล้ว +13

    Janasena

  • @vandanaa6049
    @vandanaa6049 6 ปีที่แล้ว

    Superrrr well said

  • @sudhachittamaina2764
    @sudhachittamaina2764 6 ปีที่แล้ว

    supar bro jai pawan kalyan

  • @rajendraprasaddarla5127
    @rajendraprasaddarla5127 6 ปีที่แล้ว

    Pavan kalyan is a real and honest Leader.

  • @rameshnaik6440
    @rameshnaik6440 6 ปีที่แล้ว

    Both....he is professional politician

  • @avinashg7506
    @avinashg7506 6 ปีที่แล้ว +14

    Jai jsp 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

  • @vinodsetty4
    @vinodsetty4 6 ปีที่แล้ว

    Chala baga artham cheskoni matladuthunnaru

  • @paidiraju5572
    @paidiraju5572 6 ปีที่แล้ว

    Excellent
    Jai Pawan Kalyan
    Jai Hind

  • @vankeyvenky982
    @vankeyvenky982 6 ปีที่แล้ว +1

    Chala baaga matladinaru brother

  • @zakeer6869
    @zakeer6869 6 ปีที่แล้ว

    Slow but steadily change will happen jai Janasena😍😍

  • @bsrinivas2867
    @bsrinivas2867 6 ปีที่แล้ว +25

    àà pedda ayana yevaro kani athaniki padabhi vandanam chala baga matladaru babaiii sorry varusa kalipinanduku

  • @Purnima813
    @Purnima813 6 ปีที่แล้ว

    He is ruler. King of politicians . Every one learn clean and neat politics

  • @SagarPspkDesings
    @SagarPspkDesings 6 ปีที่แล้ว

    Tnx supporting awl

  • @annamnaiduburada7609
    @annamnaiduburada7609 6 ปีที่แล้ว

    Nice

  • @vshivaram2992
    @vshivaram2992 6 ปีที่แล้ว +12

    Pls people andaru support cheyandii pls janasena ki

  • @AR-fb2bo
    @AR-fb2bo 6 ปีที่แล้ว +7

    జై_జనసేన°🔯✊

  • @KrishnaKrishna-cy1pp
    @KrishnaKrishna-cy1pp 5 ปีที่แล้ว

    PAWAN KALYAN ALL THE VERY BEST

  • @kambalakuntasrikanth6086
    @kambalakuntasrikanth6086 6 ปีที่แล้ว

    Medhavulu andharu Pawan Ku support chesthunnaru

  • @birlatadela2040
    @birlatadela2040 6 ปีที่แล้ว +3

    పోరాటాయోధుడు శ్రీ పవన్ కళ్యాణ్.

  • @m.bhaskarm.bhaskar8620
    @m.bhaskarm.bhaskar8620 6 ปีที่แล้ว

    thammudu chala baga cheppavu

  • @maneeshpasupuleti9606
    @maneeshpasupuleti9606 5 ปีที่แล้ว

    Good job bro

  • @skalyan2942
    @skalyan2942 6 ปีที่แล้ว

    Edi cinema cadura baii, his brother closed his with in two years. Power comes in one day. I will see how many years pawan was run his political journey. Good luck to pawan .inta jarigina pawan kosam vastunarante people are great

  • @lakshmankumar-hy3ck
    @lakshmankumar-hy3ck 6 ปีที่แล้ว

    Tq telugu popular tv

  • @taladasantosh4270
    @taladasantosh4270 6 ปีที่แล้ว

    Real leader

  • @sreedharmsc9919
    @sreedharmsc9919 6 ปีที่แล้ว +1

    He is best actor. Now he is also trying to CM. All scrap political leaders in prajarajyam now join in jenasena.

  • @vinodkumar-wy8sd
    @vinodkumar-wy8sd 6 ปีที่แล้ว

    Pspk is a leader✊✊✊✊✊✊

  • @phanikadali3604
    @phanikadali3604 5 ปีที่แล้ว

    ELDER PEOPLE HAVE NO ACCESS TO TH-cam OR FB, they only have TV, so let's increase the ratings of 99tv at homes, it's the only channel showing Pawan Kalyan

  • @josephsagi3926
    @josephsagi3926 6 ปีที่แล้ว

    Pavan kalyan garu is the best person we had seen till now in political history! He has no interest in money, power! TDP &YSRCP are alike! Both stole more than 1 lakh crores, people money and will do same in future! Only TDP & YSRCP leaders are benefited and not common people! Jai JANASENA!

  • @subbakrishnaiah9407
    @subbakrishnaiah9407 6 ปีที่แล้ว

    Chenna papa cheppina mata nijam avutundi jai janasena

  • @Nani-lb3ss
    @Nani-lb3ss 6 ปีที่แล้ว +24

    East west janasena adda..ysrcp ki tdp ki pedda debba.....

  • @anagababunagendra554
    @anagababunagendra554 6 ปีที่แล้ว +5

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్

  • @javeedsyed2952
    @javeedsyed2952 6 ปีที่แล้ว

    👌👌 6: 50

  • @kiranjha4460
    @kiranjha4460 6 ปีที่แล้ว

    People's voice is different, vote is different, people's mind set always change with situation, know we can't calculate politics, surveys also,on that situation who play cleverly, they can win

  • @damodaradamodara964
    @damodaradamodara964 6 ปีที่แล้ว

    pawan ki edo manchi cheddam ani undi.... support cheyyali.... ..

  • @godabashankar8624
    @godabashankar8624 6 ปีที่แล้ว

    Super respondence

  • @prajaslc
    @prajaslc 6 ปีที่แล้ว

    em gunde ra nedhi.....ra power lo ji raa......sasiddam politics..ni..jai....janasenaa.😍

  • @santoshyandapalli3746
    @santoshyandapalli3746 6 ปีที่แล้ว +6

    Jai janasena

  • @dhanugavireddy2846
    @dhanugavireddy2846 6 ปีที่แล้ว +1

    జనసేన సభ దగ్గర పవన్ కళ్యాణ్ భజన చేయరా...ఈ మెంటలోడికి మరోసారి గుండు ఖాయం.

  • @satyatarra246
    @satyatarra246 6 ปีที่แล้ว +25

    ycp tdp pothe rastra daridram pouthundhi

    • @harishvarma4722
      @harishvarma4722 6 ปีที่แล้ว +1

      SATYA TARRA asalu janasena vaste inka daridram perugutundi

    • @satyatarra246
      @satyatarra246 6 ปีที่แล้ว

      @@harishvarma4722 pora puku nakodaka ni gudha kukkalu danga

  • @janasena-newpoliticalrevol5172
    @janasena-newpoliticalrevol5172 6 ปีที่แล้ว +2

    janasena chapa kindha neeru laga chochhukuni veltundhi...his winning chances are increasing day by day.......all the best pk

  • @RAJA-gd4ed
    @RAJA-gd4ed 6 ปีที่แล้ว

    కులం మతం డబ్బు లేకుండా ఎవడు సర్ న్యాయం చేయడానికి వచ్చేది.... నిజంగా సేవా చేసేవాడు ...ఒక మధర్ థెరిస్సా అమ్మ లా జీవితం మొత్తం సేవా చేయవచ్చు... చిరు బ్లడ్ బాంక్ పెట్టేడు .. ఈ పవన్ చరణ్ అర్జున్ సాయి వరుణ్ మొదలైన బ్రతుకు మర్చాడు.. ఈ పిచ్చి ప్రజలు ఇంకా ఉన్నారు..

  • @sujathamaruboina7705
    @sujathamaruboina7705 6 ปีที่แล้ว +6

    super 👌

  • @chakri7177
    @chakri7177 6 ปีที่แล้ว

    Jai rc Jai pspk Jai Hind

  • @kok9243
    @kok9243 6 ปีที่แล้ว

    07:04 super

  • @surendrababu9304
    @surendrababu9304 6 ปีที่แล้ว

    Reporter ki tnks ....from Jai janasurendra from tirupati

  • @sureshmedabalimi6842
    @sureshmedabalimi6842 6 ปีที่แล้ว

    Deepak you see, exactly next change in politics

  • @sivacool4960
    @sivacool4960 6 ปีที่แล้ว

    ✊✊

  • @Santoshtgm
    @Santoshtgm 6 ปีที่แล้ว

    Daaaammmmm Suree ga cheptunna... East, West, Vizag loo Janasena Debbaki Evadevadiki Deposits Gallantu ayipootayooo.. Mee Oohaku kuda Andaduu.... Pawankalyan Addaaaa.... JAIHIND 🇮🇳🇮🇳🇮🇳

  • @darapullarao4557
    @darapullarao4557 6 ปีที่แล้ว +6

    అనేకథమే ఏకథా, జై జనసేన.

  • @bhaskarreddy1468
    @bhaskarreddy1468 6 ปีที่แล้ว

    Super Bro s

  • @karumanchi1993
    @karumanchi1993 6 ปีที่แล้ว

    Nice channel uploading 60fps videos.

  • @mannebalraj9695
    @mannebalraj9695 6 ปีที่แล้ว +7

    vote for janasena

  • @madhupendli6207
    @madhupendli6207 6 ปีที่แล้ว

    Jai Pawan ✊✊✊

  • @gurramnishanth892
    @gurramnishanth892 6 ปีที่แล้ว

    jai pavan jai janasena party

  • @nomusaikumarpalepu2173
    @nomusaikumarpalepu2173 6 ปีที่แล้ว

    1.Tummala sugar factory.2.Fathima college students vishayam gurinchi 3.DCI private karana.4.Uddanam kidney bhadethula gurinchi.5.akva riethula maddathu da vishayam gurinchi.6. capital amaravathi riethula bhadethula vishayam gurinchi.eve anni solve chesadu ......jie janasena.

  • @kasireddynagesh5659
    @kasireddynagesh5659 6 ปีที่แล้ว

    మంచి కామెడీ

  • @Ramsan123
    @Ramsan123 6 ปีที่แล้ว

    10 seats estham assembly ni vupeyyandi pavan cheppinattu. Mee oopudu bagunte 2024 lo CM avuthavu leka pothe pack up

  • @narasimhag6830
    @narasimhag6830 6 ปีที่แล้ว +1

    Jai power Star