ఖాళీ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్😱 CM Jagan Leaves Tadepalli Palace | Sajjala | Analyst Srinivas Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • ఖాళీ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్😱 #CMJagan Leaves #TadepalliPalace | #SajjalaRamakrishnaReddy #AnalystSrinivasRao
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • บันเทิง

ความคิดเห็น • 292

  • @rvv7199
    @rvv7199 24 วันที่ผ่านมา +191

    బహుశా, వీడంత దుర్మార్గుడు, అవినీతి పరుడు, అవకాశవాది, విపరీతమైన ధన వ్యామోహం కల వ్యక్తి ఈ ప్రపంచం లో ఇంకొకడు లేడేమో......

    • @pvrswamy4912
      @pvrswamy4912 24 วันที่ผ่านมา +8

      Yevaru. Jaganenaa..

    • @vadlamohan
      @vadlamohan 24 วันที่ผ่านมา +9

      ఇంతవరకు లేడు.... ఇకముందు రాడు...

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 24 วันที่ผ่านมา +3

      Raakshasa lakshanaalanu ruchi choosaaka prajalaku manchithanam viluva,raashtra prayojanaalu baagaa ardhamouthunnaayi.Cheekati rojulu anthamouthunnaayi.

    • @nrraghuma1448
      @nrraghuma1448 24 วันที่ผ่านมา +1

      😊

    • @umabitr8157
      @umabitr8157 24 วันที่ผ่านมา +1

      ​@@vadlamohanlesa palikithivi

  • @kurumchiranjeevulu5245
    @kurumchiranjeevulu5245 24 วันที่ผ่านมา +82

    ఉద్యోగుల చలో విజయవాడ తో మొదలు వీడి పతనానికి నాంధి వేశారు ఉపాద్యాయులు.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 24 วันที่ผ่านมา +114

    ఉద్యోగులు ఏకపక్షంగా పోస్టల్ బ్యాలెట్ లు ఇప్పటివరకు కూటమికి 80% పైగా వేశాము అంటున్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా అంతే కదా!

    • @Savestateap
      @Savestateap 24 วันที่ผ่านมา +1

      Are you sure ?

  • @narasimharao7051
    @narasimharao7051 24 วันที่ผ่านมา +98

    ఒక్కడు కూడా లేడు.పాత మంత్రులు...కొత్త మంత్రులు అందరూ ఓడిపోతున్నారు.

  • @annekishore2687
    @annekishore2687 24 วันที่ผ่านมา +173

    వైఎస్ఆర్సీపీ పార్టీకి అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా కూడా రాదు.

    • @radhakalathur777
      @radhakalathur777 24 วันที่ผ่านมา +11

      ప్రతి పక్ష హోదా కూడా రాకూడదు Jagan కి

    • @Appstar35
      @Appstar35 24 วันที่ผ่านมา +5

      Single digit Bro

    • @SATYANARAYANA-hj4zh
      @SATYANARAYANA-hj4zh 24 วันที่ผ่านมา

      ❤❤​@@Appstar35

  • @palanatisreenivasulu2081
    @palanatisreenivasulu2081 24 วันที่ผ่านมา +118

    దేవుని స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుంది అని ఈ సైకోకు మరియు YSR పార్టీ రాక్షస నాయకులకు తెలుస్తుంది june 4వ తేదిన.

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 24 วันที่ผ่านมา

      సపోరట్టు చేశేవాళు రాక్షసులే. వెనక తిరిగేవాఉళు డబులు ఆశ కలవాళు

    • @katumudisaikiran2424
      @katumudisaikiran2424 24 วันที่ผ่านมา

      Dacoit psycho😂

  • @jvvasanth9341
    @jvvasanth9341 24 วันที่ผ่านมา +45

    నమస్కారమండి శ్రీనివాసరావు గారు మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను ఈ మధ్య కొంచెం తగ్గించినట్లు ఉన్నారు సార్ హెల్త్ బాగుంది కదా చక్కగా విశ్లేషిస్తారు సార్ మీరు ప్రతి అంశాన్ని అందుకే మీ వీడియోస్ ఇంట్రెస్ట్ గా చూస్తాము మీరు మాట్లాడే భాష కూడా మాకు ఎంతో నచ్చుతుంది సార్ ఆ గోదావరి జిల్లాల యాస చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది అంతకన్నా ఎక్కువగా మీ భావజాలం మాకు ఎంతో ఇష్టం చాలామందికి అనుసరణీయంగా కూడా ఉంటుంది సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది ముఖ్యంగా పార్టీల పట్ల నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయం చాలా వాస్తవికంగా ఉంటుంది అందుకే మీరంటే మాకు ఎంతో అభిమానం మీరు ఎప్పటికీ ఇలాగే మంచి విశ్లేషకులు గా పరమేశ్వరుని దయతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను సార్ నమస్కారమండి శ్రీనివాసరావు గారు మీ అభిమాన సోదరి వసంత రాజకుమారి

    • @kps911
      @kps911 24 วันที่ผ่านมา

      వసంత రాజ కుమారి గారు గురువు గారి పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు..మీ కె పి యస్

  • @gajjarapumahesh7108
    @gajjarapumahesh7108 24 วันที่ผ่านมา +40

    పదవి కోసం సొంత వాళ్లనే, కుటుంబ సభ్యులను చంపుతారని సినిమా ల్లో చూసి ఇలా ఎవరైనా ఉంటారా అనుకునేవాడిని కాని,10-12 సంవత్సరాలు నుండి మన కళ్ల ముందే సినిమా లను మించిన రక్త చరిత్ర చూడవలసి వచ్చింది

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 24 วันที่ผ่านมา +73

    గురువు గారు,ఈ నియంత పాలన లొ, 5సం "lo😍30సం "గడిసింది.

  • @koteswararao9315
    @koteswararao9315 24 วันที่ผ่านมา +48

    you are 100% correct sir👋👋👋

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n 24 วันที่ผ่านมา +57

    Kukkalani kottinatlu kottali sir

  • @hanumanthrao414
    @hanumanthrao414 24 วันที่ผ่านมา +16

    మీ వివరణ అత్యంత అద్భుతం. సామాన్యునికి అర్థమైయ్య విధంగ వివరణ. నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. డబ్బుతో ఏమైనా చేయవచ్చు అనుకోవడం మంచిది కాదు.

  • @rtipsap8946
    @rtipsap8946 24 วันที่ผ่านมา +67

    వైసీపీ లో కరెక్ట్ గా పనిచేసిన మంత్రి ఎవరు వున్నారు.....వారి పేర్లు, వారి శాఖలు

    • @prasanthilakshmi9743
      @prasanthilakshmi9743 24 วันที่ผ่านมา +8

      Leru

    • @thimmareddypatel6623
      @thimmareddypatel6623 24 วันที่ผ่านมา +8

      Vala leader sariga paripalana cheyaledu.eika mantrulu yemi chestaru

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 24 วันที่ผ่านมา +3

      Eavariki telusandee Eavariki telusu

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 24 วันที่ผ่านมา +11

      వా ల్ల కే తెలీదు వాళ్ళశాఖలాగురించి
      అందరికి ఒకటే తెలుసు. బాబుని లోకేష్ ని కళ్యాణ్ణి తిట్టడం అందరికి అదే పోర్ట్ ఫోలియో.
      తమాషాఖ విధులుగాని బడ్జెట్ గాని
      తెలవదు. పైవటి గురించి అడిగితే
      ఏన్నిసార్లు దూషించరో చెప్తారు

    • @kotaprasad6251
      @kotaprasad6251 24 วันที่ผ่านมา +10

      ​@@prasanthilakshmi9743ఒక మంత్రి ఉన్నాడు ఐటీ కోడి గుడ్డు మంత్రి ఈయనకు ఐటీ మీనింగ్ కూడా తెలియదు

  • @madallapallinandagopal6713
    @madallapallinandagopal6713 24 วันที่ผ่านมา +11

    ఈ దుర్మార్గుడు నికృష్ట జగ్గడు ఏదో దేశంలో ఒక ద్వీపాన్ని 2500 కోట్లకు స్వంతం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఖచ్చితంగా పారిపోతాడు. విజయ్ మాల్యా,నీరవ్ మోడీ తరహాలో.

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 24 วันที่ผ่านมา +15

    అడుసుమిల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్,,ఈ ఆటవిక ప్రభుత్వ దమన కాండని,గత 2ఏళ్లుగా మడమ తిప్పకుండా,ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని తూర్పార బట్టి,ఎప్పటి కప్పుడు ప్రజల కి వివరముగా,చెబుతూ ఈ దోపిడీ ప్రభుత్వ నీ నిల దిస్తు వస్తున్నారు సార్,thanq అడుసుమిల్లి శ్రీనివాస్ గారు,ఎన్నికల నిబంధాలి నీ,తు చా తప్పకుండా,ఈ మధ్య కొంచమ్ తగ్గించారు సార్ మీరు,,మీరు నిరంతరము,వీక్షకుల కోసం స్టూడియో లకి వచ్చి మీరు మీ విశ్లేషణలు అందించండి సార్

  • @subrahamanyamsavithala5489
    @subrahamanyamsavithala5489 24 วันที่ผ่านมา +19

    Good job100%

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 24 วันที่ผ่านมา +35

    వీడికి సైకో అనే పదం చాలాచాలా చిన్నది,కొత్త పదం కనిపెట్టాలి.

    • @asiansports4022
      @asiansports4022 24 วันที่ผ่านมา

      నీయమ్మ మొగుడు

    • @user-br5oe2bv7g
      @user-br5oe2bv7g 24 วันที่ผ่านมา

      Nuuvu psycho jagan support chese tagubotunayala

    • @vijakode
      @vijakode 24 วันที่ผ่านมา

      Mamuluga kadu, ascharyam yemitante, minimum mohamatam kooda lekunda, almost 100% hamilu amalu chesesa nantunnadu. Sampoorna madhyapana nishedam cheyyaka potey Otley adaganu anna pedda manishi, darjaga saraa parinchadu. Cheppalante yenno..

    • @Savestateap
      @Savestateap 24 วันที่ผ่านมา

      Tried vaado chasthe yenta baagindoooo 🙏🙏😂😂😂

  • @Manohari14
    @Manohari14 24 วันที่ผ่านมา +22

    Yes

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 24 วันที่ผ่านมา +23

    శుభసాయంత్రం ఆడుసుమల్లి శ్రీనివాస్ గారు

  • @featherenvironment
    @featherenvironment 24 วันที่ผ่านมา +5

    పొయ్యే కాలం వచ్చింది కాబట్టి ప్రకృతి కూడా పులకరిస్తుంది, సంతోషంగా ఉంది. ప్రకృతి ఆనందంగా ఉంది.

  • @ramarao8118
    @ramarao8118 24 วันที่ผ่านมา +15

    ఎఱ్రి చూపులు...'నార్సీ'మైండ్ సెట్", మంచి మావిడిపల్లోస్థాయి కొని తిని పడుకో"మనడం బాగుంది...

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n 24 วันที่ผ่านมา +20

    Yes you are right sir valla meeda tappakunda revenge trrsukovali.sir

  • @user-yz6ys2ne1q
    @user-yz6ys2ne1q 24 วันที่ผ่านมา +8

    Correct ga cheparu sir
    Rastram bagupadali
    Farmers ki nayam jaragali

  • @ramakrishnavasudeva6860
    @ramakrishnavasudeva6860 24 วันที่ผ่านมา +14

    Sriniva correct cepnaru🎉

  • @koteswaraorao5589
    @koteswaraorao5589 22 วันที่ผ่านมา +3

    అక్కడ గవర్నమెంట్ లాప్టాప్ లో కంప్యూటర్లు పాత జీవోలో కొత్త జీవోలు రికార్డింగ్ క్యాసెట్లు ఎత్తుకొని పోతున్నారు ఎలక్షన్ ముందు నెక్స్ట్
    పార్టీకి ఏ విషయం తెలియకూడదు
    తెలంగాణలో జరిగినట్టు
    ముందే సర్దుకుంటున్నారు

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 24 วันที่ผ่านมา +16

    Sir వాణ్ణి ప్రొఫెసర్ అని పిలవకండి వాడు ప్రొఫెసర్ ఏందీ సార్ వాళ్ళందరూ మీ కాలి గోటికి తరం కారు

  • @surendrarama2095
    @surendrarama2095 24 วันที่ผ่านมา +17

    Bank ముందు చెత్త వేయడమెంట్ర ఖర్మ

    • @umabitr8157
      @umabitr8157 24 วันที่ผ่านมา +1

      Appu evaledgu mari emmichesthdu

  • @surendrarama2095
    @surendrarama2095 24 วันที่ผ่านมา +14

    ఇంకా వాడి సానుభూతిపరులు ఉన్నారు

    • @umabitr8157
      @umabitr8157 22 วันที่ผ่านมา

      Finally they knows the truth aundi

    • @umabitr8157
      @umabitr8157 22 วันที่ผ่านมา

      Finally they can find truth

  • @padmajaadusumilli2028
    @padmajaadusumilli2028 24 วันที่ผ่านมา +5

    Super ga cheparu🙏🙏🙏✌️✌️✌️

  • @user-mi3cl8tg3z
    @user-mi3cl8tg3z 24 วันที่ผ่านมา +7

    ❤ sir excellent speech simple matter

  • @ardhaniraju9859
    @ardhaniraju9859 24 วันที่ผ่านมา +3

    Your analysis 100% correct

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 24 วันที่ผ่านมา +14

    Jagan kuda Hello AP bye bye antunnadu😂

  • @tummalachittiyyachoudary9580
    @tummalachittiyyachoudary9580 24 วันที่ผ่านมา +8

    100percent correct

  • @user-tg8lt9po6r
    @user-tg8lt9po6r 23 วันที่ผ่านมา +1

    Excellent analysis sir

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 24 วันที่ผ่านมา +5

    Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 22 วันที่ผ่านมา +1

    దుర్మార్గం చేసిన వాడిని భగవంతుడు తప్పక శిక్షిస్తాడు. ఇది సత్యం.

  • @maheshreddy_
    @maheshreddy_ 24 วันที่ผ่านมา +5

    వై నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. వై భయం ఇపుడు.

  • @v.anitha7541
    @v.anitha7541 24 วันที่ผ่านมา +2

    Excellent💯👍👏 Analysis Sir🙏

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 24 วันที่ผ่านมา +2

    Srinivaada Rao gaari analysis is excellent Hats off to you.

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 24 วันที่ผ่านมา +2

    గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా రాజధాని నగరం గోవిందా పొలవారం గోవిందా రైల్వే జోన్ గోవిందా CPS గోవిందా ప్రత్యేకహొదా గోవిందా అంగన్వాడి లా సమశాలు గోవిందా అసంబ్లి తకటు కూడా గోవిందా తాగు బోతులను తకటూ గోవిందా ఋషి కొండ గోవిందా హరి గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా రాజధాని లేని విధంగా చేశాడు జగన్ రెడ్డి

  • @venkatallam7136
    @venkatallam7136 21 วันที่ผ่านมา +1

    జూన్ నాలుగు తరువాత బాబు ముఖ్యమంత్రి అయినతరువాత ఆంధ్ర లో సినిమా ఉంటుంది అబ్బా సూపర్ 👍👍❤️👍

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s 24 วันที่ผ่านมา +9

    Jai adusumilli varu

  • @suryaprakashn4725
    @suryaprakashn4725 24 วันที่ผ่านมา +2

    Super Sreenivas Rao garu

  • @sreenivasulugowd7826
    @sreenivasulugowd7826 24 วันที่ผ่านมา +2

    శ్రీనివాసులు గారు మీ వివరణ బాగుంది

  • @rambabuyarramsetti4903
    @rambabuyarramsetti4903 24 วันที่ผ่านมา +2

    నిజాయితీ విశ్లేషణ బాగుంది జై జనసేన

  • @madhubabumaddurthi
    @madhubabumaddurthi 24 วันที่ผ่านมา +1

    Yes 💯 super Anna nice God bless you 🙏 ❤yes

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 18 วันที่ผ่านมา

    Srinivasa Rao garu your wonderful comments analysis and arguments 1000 times correct correct correct about on జగన్ మోహన్ రెడ్డి administration and mentality

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t 24 วันที่ผ่านมา +4

    Why not పులివెందుల

  • @gvkkrishnamurthy6629
    @gvkkrishnamurthy6629 24 วันที่ผ่านมา +3

    Jai TDP jai CBN

  • @jayanthpaspulatie3894
    @jayanthpaspulatie3894 24 วันที่ผ่านมา +8

    Rajadhani raythula vusuru vurike podhu jagani janmala janmala ventadi vetadithundhi edhi thadyam oka samanya raythu bidaga na avedhana from rayalaseema❤

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 22 วันที่ผ่านมา +1

    దేవుడే ఆయనకు దిక్కు,ప్రజలుకారు.

  • @user-kj7pq8xs4p
    @user-kj7pq8xs4p 24 วันที่ผ่านมา +1

    Super analysis sir

  • @rambabukenguva2645
    @rambabukenguva2645 24 วันที่ผ่านมา +1

    ఎంత చక్కగా ఐదు సంవత్సరాల పాలన, పరిస్థితిని వివరించారు... తరువాత ఈ నాయకులు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారు...

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 24 วันที่ผ่านมา +2

    Even with this qualities , people are there in AP praise this man because of his freebies God only must this state.

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 24 วันที่ผ่านมา +3

    మన పెద్దలు చెప్పే సూక్తి
    మంచి వాడు ఏమికాదులే అనే ధీమాతో ఉండి దెబ్బ తింటాడు. దొంగ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాడు. 2019 లో టిడిపి ప్రజలకు చేసిన మంచిని కూడా వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పలేక చతికిల పడింది.

  • @venkateshtalari4194
    @venkateshtalari4194 22 วันที่ผ่านมา +1

    ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా కరెక్టుగా వెళ్ళాలి.

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 24 วันที่ผ่านมา +4

    Very true mostly really hanstly super stor of the world Hero my dear Srinuvarao meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️💯 namaskaramulu🎉🎉🎉🎉🎉
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @tmkrishna9421
    @tmkrishna9421 23 วันที่ผ่านมา +1

    🌹 అజ్ఞాతం అంటే jail
    . అబద్దాలు ఆడడం లొ విడిని మించిన వాడు లేడు

  • @sunithajee3881
    @sunithajee3881 24 วันที่ผ่านมา +12

    I live in Bangalore but I have a farm in my native place… from 27 years.. suddenly in 2019 February I have received a call from The VRO…… they really gave me heart attack ( few people really died of heart attack…navaratnalu padhakam kinda… bhumulu yedo reason cheppi lakkonnaru…
    Lanchalu adigaru.. manasikamga yendarino bhayandonalaku guru chesi himsincharu

    • @vijakode
      @vijakode 24 วันที่ผ่านมา

      Yentha darunam.

    • @umabitr8157
      @umabitr8157 22 วันที่ผ่านมา

      Very tragedy to the people like this type ruling policy people s are suffering by this type policy

    • @umabitr8157
      @umabitr8157 22 วันที่ผ่านมา

      ​@@vijakodenijamu marri

  • @narasimhacharyulu9847
    @narasimhacharyulu9847 24 วันที่ผ่านมา

    👌

  • @kvnchowdaary3673
    @kvnchowdaary3673 24 วันที่ผ่านมา +1

    Super 🎉🎉🎉🎉🎉 sir

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 24 วันที่ผ่านมา

    Correct..💯

  • @vlgsarma5901
    @vlgsarma5901 23 วันที่ผ่านมา +2

    ఆంధ్రాలో నూతన ప్రభుత్వం ఖాయ౦

  • @sunithajee3881
    @sunithajee3881 24 วันที่ผ่านมา +7

    Asalu yela…. Ye paripalana anubhavam dakshata Leni ithanni yela…. Yennukonnaru prajalu???
    Time chusi laagi kottadu devudu… yentha yedipuncharu… Yee MRO VRO lu…
    Oka raithu… Nellore district oka village lo MRO ni petrol posi thagala bettadu.. “Usuru “ sapalu oorike povu… Nenu 24hours dhyanam chesukone old lady ni.. nannu hospital palsy chesaru

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 24 วันที่ผ่านมา +1

    మీ వాయిస్ చాలా నెమ్మదిగా వుంటుంది శ్రీనివాస రావు గారు కొంచం సౌండ్ పెంచితే బాగుంటుంది.
    మీ అభిప్రాయ వ్యక్తీకరణ తీవ్రంగా సూటిగా నిర్మొహమాటంగా ఉంటుంది అదీకాక చిన్న చెణుకు, గోదావరి వెటకారం నాకు చాలా ఆనందం కలిగిస్తాయి

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 24 วันที่ผ่านมา +2

    రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించండి అర్జెంటుగా. తరువాత విచారించి ప్రయోజనం ఉండదు.

  • @sambasivarao7127
    @sambasivarao7127 24 วันที่ผ่านมา

    👍

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 22 วันที่ผ่านมา +1

    ఇలాటి నాయకుడిని CM గా ఇంత వరకూ చూడలేదు, ఇక ముందు చూడబోము. కుల దురద, అబద్ధాలతో కూడిన మోసం మాటలు మాట్లాడటం, వాళ్ళు చేస్తున్న తప్పులు, మోసాలు అన్నీ opposition leaders మీద పెట్టి మాట్లాడటం దారుణం.

  • @ramachandraprasadMadineni
    @ramachandraprasadMadineni 24 วันที่ผ่านมา +5

    Sajjala garu enduku jump avutarandi.Ayana king 📍 pin..party nasanam chuse velataru

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 24 วันที่ผ่านมา +3

    డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు😮😮😮😮😮😮

  • @hrangarao5075
    @hrangarao5075 22 วันที่ผ่านมา

    You are right sir, they must face the music of their own evil deeds and plans.... must be booked.

  • @pundarigodaba5211
    @pundarigodaba5211 24 วันที่ผ่านมา +2

    లోటస్ బాండ్ గూడా ప్రజాధనం తోనిర్మంచిందేగా

  • @veenapasala1790
    @veenapasala1790 22 วันที่ผ่านมา +1

    ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా దేశం దాటి పోయేందుకు కోర్టు వాళ్ళ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోవడం ఒక పెద్ద జ్యుడీషియల్ నేరం నాదృష్టిలో?
    యోగి ఆదిత్యనాథ్ అయితే ఇలా జరగనివ్వరు

  • @mastanraochundi3662
    @mastanraochundi3662 24 วันที่ผ่านมา

    🎉❤

  • @mpurushotham9492
    @mpurushotham9492 24 วันที่ผ่านมา +7

    Sir.. Jagan.. Durjayanga. Othllu
    Dandukovalla. Anukunnadu
    Fail. Aenadu

  • @maddubkiran3387
    @maddubkiran3387 24 วันที่ผ่านมา +6

    151 seats isthe neeku nuvu rama rajyam testavanukonte ravana rajyam techavu yemi avasaram neeku artham kavatledu brother.

  • @harishm9821
    @harishm9821 24 วันที่ผ่านมา +1

    3:24 correct ga cheppru prajallo evarina matladalnukunte chalu 100kukkalu karichela chuste inka evru dhiryam chestaru..

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 24 วันที่ผ่านมา +1

    No more ycp party in AP that is their worest governance TQ sir naked truth analysis

  • @nrnarayana3278
    @nrnarayana3278 24 วันที่ผ่านมา

    Good days are coming to AP

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 24 วันที่ผ่านมา +1

    AP NU MOTTAM HAMPAT. FROM EARTH TO THE SKY .

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 24 วันที่ผ่านมา +4

    Enthaty .durmaargufini yeppuduu yekkadaa chudzm. Veedu yeppudu pothado ani yeduru chudtunnam.

  • @kotikalapudisitharamamurty7090
    @kotikalapudisitharamamurty7090 24 วันที่ผ่านมา +2

    M
    Jagan started his CM's career with dismantling of govt constructed centre. not knowing God's script his own
    Palace would be dismantled by himself as per vastu advise.
    For a few destructive minds it is difficult to anticipate God's scipt

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 24 วันที่ผ่านมา +4

    STILL POLICE ARE BAKA VOODUTHUNNARU

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 24 วันที่ผ่านมา +2

    Opposition janasena ,swapaksham lo vipaksham guarenteega Pawan cheppela nadavali

  • @sivasankararaolingala1485
    @sivasankararaolingala1485 24 วันที่ผ่านมา +3

    Why YCP Paytm batch is silent and not throwing their shit comments?

  • @surendrarama2095
    @surendrarama2095 24 วันที่ผ่านมา +3

    జగాంబో

  • @chalapathiraoadapa2841
    @chalapathiraoadapa2841 24 วันที่ผ่านมา +1

    SIR SAND KONDALU LAGA PETTESARU DANINI SWADEENAM CHESUKOVALI

  • @pvrswamy4912
    @pvrswamy4912 24 วันที่ผ่านมา +1

    Why not land titling act a referendum in elections 2024?

  • @ravishaker5695
    @ravishaker5695 24 วันที่ผ่านมา +1

    👌👌👍👍🙏🙏🙏🤲👍👌

  • @padmajyoti9057
    @padmajyoti9057 24 วันที่ผ่านมา +2

    Telaka palli,undavalli,nageswar. Mugguru marateelu

  • @koteswararaoaddagada9919
    @koteswararaoaddagada9919 24 วันที่ผ่านมา +1

    Worldloleduilanti Durmargudu meevislesanasupersir

  • @malleediaprao3779
    @malleediaprao3779 24 วันที่ผ่านมา

    Songs gaadu pro gaadu

  • @Sarwabhauma
    @Sarwabhauma 24 วันที่ผ่านมา +2

    వీడు దేశం వదిలి పారిపోతాడు సార్. ప్రజలు తరిమి తరిమి కొడతారు. ప్రజలు బుద్ధి చెబుతున్నారు సార్

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 24 วันที่ผ่านมา +1

    శ్రీనివాస రావు గారు మీరు చెప్పినంత తేలిక కాదు.

  • @SBALAIAH5-124
    @SBALAIAH5-124 24 วันที่ผ่านมา +1

    కూటమికి 140 mla పక్కా

  • @paladugusrinivas928
    @paladugusrinivas928 24 วันที่ผ่านมา +2

    48 comments made by people I think who made comments all are educated All are known about jagan & YSR how many people voted in 2019 elections. Now everyone crying

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 24 วันที่ผ่านมา +1

    naa age 69 nenu inthavaraku ituvanti cmni choodaledhu ituvanti paristhithulu kani vini eragam bihar.lo kooda elections lo konni akramalu jarigevi intha dharunamga ekkadaledhu

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 24 วันที่ผ่านมา

    tack lite!

  • @narammallareddy5302
    @narammallareddy5302 24 วันที่ผ่านมา +4

    Eesari odipothe jaganmohanreddy atmahatya chesukokatappadu , ladadeshamvidichi paripothadu chudandi.

    • @prasanthilakshmi9743
      @prasanthilakshmi9743 24 วันที่ผ่านมา +1

      Odipothe enti vodipothaadu. Suicide enduku jail lo cell reserved kadaa

    • @udayakanna7315
      @udayakanna7315 24 วันที่ผ่านมา

      😂😂😂sister you are​@@prasanthilakshmi9743

  • @Chandankumar-zn6ss
    @Chandankumar-zn6ss 24 วันที่ผ่านมา +1

    Rakshasa palanalo Prajalaku Chandrababu kalalo kosthunnadu.