డే -2, ఇంట్లో పనులు చేస్తూ, చిన్న పిల్లల్ని చూసుకుంటూ, వీడియోస్ పోస్ట్ చేస్తూ, స్టిచింగ్ చేస్తూ 😭😭

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Kumari vlogs

ความคิดเห็น • 41

  • @sravaninakka7461
    @sravaninakka7461 19 ชั่วโมงที่ผ่านมา +1

    Ballon hands, Butta hands difference ento rendu kalipi oka video lo cheppandi sis.. Paper meda Ina parledu cheppandi sis

  • @kamalakumari6782
    @kamalakumari6782 18 ชั่วโมงที่ผ่านมา +1

    Neku chala opikaki 🎉🎉🎉🎉🎉 nvv padda kastam ki tagga phalitham ravali ani korukuntunnanu❤❤❤❤

  • @Sravanistitchingvideos
    @Sravanistitchingvideos วันที่ผ่านมา +2

    Avunu sister 1 k views vasthe 5 rs 10 rs vasthunnayi mari dhaarunanga ..aa videos upload cheyyadaaniki minimum 3 hours ayina paduthundhi.kaani andharu yenno dabbulu vasthaayi ani anukuntunnaru theliyaka..

  • @Nikshithatailoringandvlogs13
    @Nikshithatailoringandvlogs13 23 ชั่วโมงที่ผ่านมา

    అక్క నేను మిమ్మలిని చూసి ఛానల్ స్టార్ చేశాను😊

  • @syamalachandolu7295
    @syamalachandolu7295 วันที่ผ่านมา

    Same sichivetion nadhi kuda andi

  • @chukapallisrinivasarao7816
    @chukapallisrinivasarao7816 22 ชั่วโมงที่ผ่านมา

    Hi sis nenu oka sister la cheputuna mari meeru hard work chestunaru okapudu same me lage chesa kaka pothe nenu school techer ga vella kani health ishus chala vachayi

    • @KumariAHousewife
      @KumariAHousewife  22 ชั่วโมงที่ผ่านมา

      @@chukapallisrinivasarao7816 nenu కొన్ని డేస్ సిస్. ఎక్కువ రోజులు చేయను

  • @s.srinivasuluvasulu3721
    @s.srinivasuluvasulu3721 16 ชั่วโมงที่ผ่านมา

    Hii akka super 😢😢😢😢

  • @pushpasatish1641
    @pushpasatish1641 23 ชั่วโมงที่ผ่านมา

    Mi matalu chala istam akka chala baga cheptharu anni ❤

  • @ravikatta1494
    @ravikatta1494 19 ชั่วโมงที่ผ่านมา +1

    Hai amdi nenu blouse cutting ans stitching practice lo vunanu
    But naku asho vaka mistake vasthamdhi ame cheyanu akka plz repaly

    • @KumariAHousewife
      @KumariAHousewife  19 ชั่วโมงที่ผ่านมา

      Stitching channel lo undi andi tips

  • @soumya9387
    @soumya9387 23 ชั่วโมงที่ผ่านมา

    Ginnela (cooking bowls ) name cheppandi sis,

    • @KumariAHousewife
      @KumariAHousewife  23 ชั่วโมงที่ผ่านมา

      Emo sis, shop.lo.manchi quality unavi teesukunanu. Full video undi chudandi

  • @Saigoureesh
    @Saigoureesh 18 ชั่วโมงที่ผ่านมา

    Fucher lo kachitana anta amount vastundi no problem sis

  • @chukapallisrinivasarao7816
    @chukapallisrinivasarao7816 22 ชั่วโมงที่ผ่านมา

    First health bagundali

  • @boinilakshmidevi7540
    @boinilakshmidevi7540 วันที่ผ่านมา

    Vadalu chala baga untai kada sister

    • @KumariAHousewife
      @KumariAHousewife  วันที่ผ่านมา

      Avnu sis, పిల్లలు ఇష్టం గా తింటారు

  • @veena6795
    @veena6795 วันที่ผ่านมา

    Pepsodent babu mudduga untaru iddaru ma pillalu chinnappati days gurthukosthunnayi veellani chusthunte
    Needaggara naku nache vishayam chepthunna nuv kuda nalage yevaru cheppevallu peddavallu intlo lekunna nee pani chesukuntu velthav

  • @Yamuna-222
    @Yamuna-222 วันที่ผ่านมา

    Mountain ki antha mandhi subscribers Kavali akka

  • @sowjanyak3249
    @sowjanyak3249 วันที่ผ่านมา

    Good morning mam

  • @b.harshavardhanyadav3682
    @b.harshavardhanyadav3682 วันที่ผ่านมา

    Meru chala fast fast ga panulu chyestunntaru sis koncham nemadega chyande

  • @sudhaschannel9638
    @sudhaschannel9638 วันที่ผ่านมา +2

    Hello sister..only naa comments యే ఇలా వైరల్ అవుతాయి అని అనుకోలేదు సిస్.. ఫస్ట్ నేను కామెంట్ రాసేపుడు ఎం అనుకోలేదు మీరు చెప్తుంటే మీకు నవ్వు వచ్చినట్టే నాకు కూడా నవ్వు వచ్చింది బట్ నెగెటివ్ గా థింక్ చేయకండి...ఎందుకంటే ఇపుడు ఉన్న యూట్యూబ్ చానల్స్ యే బ్లాగ్ పోస్ట్ చేసిన మాకు ఇన్ని డబ్బులు వచ్చి అన్ని డబ్బులు వచ్చియ...అని చెప్తూ ఉంటారు ఇంకా మేము డొనేషన్ ఇచ్చాము అని ఏవేవి చెప్తూ ఉంటారు...మరి మీకు టాలెంట్ ఉంటాయి..చాల చానల్స్ రన్ చేస్తూ ఉన్నారు అందుకే ఆ క్వెషన్ అడిగాను..నాకు తెలుసు అండి నార్మల్ సిటీ లోనుండే వాళ్ళకే నెలకు చాలా ఖర్చు అవ్తుంది మీరు ఇంకా హైడ్ లోబంటున్నారు ఖర్చు ఎక్కువే ఉంటుందినింక వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కూడా కష్టమే నాకు తెలుసు అండి....మీకు కూడా నేను చెప్పినట్టు గానే yt nundi manchi amount తీసుకుంటారు ఎపుడు నన్ను గుర్తు పెట్టుకోండి ...ఇంకా మీరు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయండి...ఇంకా stiching క్లాస్ స్లో గా చెప్పండి చాల ఫస్ట్ గా చెప్తున్నారు....ఓన్లీ ఈ 2 చానల్స్ మాత్రమే రన్ చేయండి మిగిలినవి డిలీట్ చేయండి మాకు ఈజీ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి

    • @KumariAHousewife
      @KumariAHousewife  วันที่ผ่านมา +3

      Mi laaga koni.వందల మంది.అడిగారు సిస్, అమౌంట్ మాత్రం మీరే మెన్షన్ చేశారు. Ok video lo chepte andariki clear aipotadi ani.chesa, positive ga ne chepanu kada sis.

    • @sudhaschannel9638
      @sudhaschannel9638 19 ชั่วโมงที่ผ่านมา

      Hi sister obsolutely meeru positive gaane చెప్పారు... మీరు ఇంకా ఎదగాలంటే 2 చానల్స్ మెయింటెయిన్ చేయండి చాలు...కుదిరితే ఆన్లైన్ క్లాసెస్ గురించి ఆలోచించండి....మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్న

  • @dandusuma3734
    @dandusuma3734 วันที่ผ่านมา +1

    Hi sis

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v วันที่ผ่านมา

    Ayyo nenu nijanga 70000/ vachchayanukunna

    • @KumariAHousewife
      @KumariAHousewife  วันที่ผ่านมา

      Comment ki explain చేయకపోతే, అందరూ అలాగే అనుకుంటారు సిస్

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations วันที่ผ่านมา

    chinna salaha sister miru cutting ki table tesukondi possible aithe

    • @KumariAHousewife
      @KumariAHousewife  วันที่ผ่านมา

      Nenu nilabati cutting చేయలేను సిస్, కూర్చుని cutting lo comfort ga untundi naku

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations วันที่ผ่านมา

      @@KumariAHousewife hmmm ante anni sarlu kurchini lechina stichs place lo presure paduthundi ani cheppanu mi comfert midi nenu adalu kinda cut cheilenu