సౌజి SHOCK ఇచ్చింది || Family Bandi Telugu Web Series || Episode 12 | Chill Stories
ฝัง
- เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
- Written & directed By
Hara srinivas
Artists
Hara srinivas
Rajakumari
Soujanya
Asst director
Surya
Dop
Srinivas
Editor
Jay Chand
DI
Umesh
Poster
Manoj
Line Producer
Karthik Annam
#Chillstories #Familybandi #shortfilms #telugushortfilms #trendingvideo #Tamadamedia #Harasrinivas #Ammodeyyam #harasrinivas #Dasara #Dusshera #Vijayadashami
Follow me here:
/ chillstories
Superrrr.. Souji ఇంత serious గా మాట్లాడడం కొత్తగా ఉంది..😍 మంచి ఆలోచన వెలుగులు నింపుతుంది.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. 🥳💐🙏🏻😍
Hara bro, Mee laaga prathi intiki oka alludu unte emi godavalu undavu.
Great message brother ఈ కాలంలో ఇలా ఆలోచించే వాళ్ళని ఎప్పటికీ మనం ప్రోత్సహిస్తూ ఉండాలి ఈ వీడియో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సౌజి చాలా చాలా అందంగా వుంది కదా!
Okasari Hospital ki vellandi
😂😂😂😂 వాళ్ళ ఆయన చూశాడు అనుకో నీ పని అవుట్
😂😂
Hara garu kallu thirigi padipovadam super 🤣🤣🤣🤣🤣🤣
హర, రాజకుమారి అతి చేసేస్తున్నారు
Sowji akka nuvv kuda pspk fan akka ❤❤jai pspk annayya 🥰😍
Video Super అండీ
మీకు మీ team కి దీపావళి శుభాకాంక్షలు
Hara garu koncham speed ga pettandi sir episodes
Wating HARA GARU🎉🎉🎉🎉🎉
Super ga undi ee episode..
9:53 background photo ❤❤❤ pspk
👍🏻👌🏻
Yesterday upload chesi delt chesara ?
హాయ్ ఫ్యామిలీ బండీ టీం వీడియో చాలా బాగుంది వెయిటింగ్ ఫర్ నేక్ట్స్ వీడియో మరియు స్నేహిత ఎంట్రీ ఎప్పుడూ
Super super super hara garu sowjiee episode lo cheracter bagundi
Sowji gaaru super meeru . Meelo e angle undi ani expect cheyyaledu
ఆల్ ది బెస్ట్ సౌజి గారు మీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఏంటండీ. ఏది ఏమైనా అందరికి దీపావళి శుభాకాంక్షలు🎇🎇🎇
Super o. Super. Bro
Excellent message🎉🎉super vedio
Day by day sowji is looking gorgeous
GOOD VEDIO FOR YOUNG YOUTH BOYS AND GIRLS AND THANK YOU HARA SRINIVAS FOR YOUR GOOD VEDIO AFTER LONG TIME BYE BYE SIR
Mawa e sari emotion akkuvaindhi ....😂😂
Sujji super
Superga undhi Hara garu..
Super andi
Super super super super super super
Super ❤
Diwali gift is very touching. Happy Diwali to you all
Content chala bhagundhi
Waiting andi
😊😊😊😊😊😮😮😮😮
❤❤❤❤
సూపర్ చాల బాగుంది సౌజన్య గారు ఇచ్చిన ట్విస్ట్ కి మైండ్ పోయింది నాకైతే అలాగే హారర్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చేశారు సార్ అలాగే మీకు సపోర్ట్ చేసిన రాజకుమారి గారు కూడా అద్భుతంగా నటించారు అలాగే సూర్యనారాయణ గారు ఇతర క్యాస్ట్ అందరూ😊 ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నా సెల్యూట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కి పేరుపేరునా నా కృతజ్ఞతలు చాలా అద్భుతమైన మంచి కాన్సెప్ట్ తో వీడియోస్ చేస్తున్నారు చాలా బాగుంది
Good episode fun with mesage🎉🎉🎉
Sowji akko super cheppav kaani abbailu business chedhamanna support chese parents kuda leru
Simply superb amazing wow nice episode all of u happy deepawali
It was an amazing episode, keep it up, team.
Sir after long time good message 🙏
Super video
Voice of middle-class girls and women 😊
Wanted ❤❤❤❤
❤
Nice business tip👌👌
బెస్ట్ కాన్సెప్ట్
Super episode andi
Very nice, Best wishes
Nice episode
Wanted broo...
50 లక్షలు హా పెట్టింది మళ్లీ సంపాదించడానికి జీవిత కాలం సరిపొద్దా
Ñice
Super br ❤❤❤❤
Happy deepawali
Chala bagundi
Soo emotional episode 🥹
Anna i am still waiting for the episode
Bagundi
Super 👌
Same problem sister
Dhyachesi Naku reply ekadam maravaku Anya meru naa jevatham lo navuli geft ga echaru nenu Navi chala savachralu avutundhi Anya please bless me anna
👌👌👌👌👌
Ananya super naa kuthula ni kuda alaa cheyama ni chepanu okalamedha adharapadakunda vala kala midha brathakatam chala melu adhi naa jevetham lo namegilena chedhu gyapakalu annya epudu nenu edharu adapelanli chalakashtapadi pechanu Naku avaru vunna dheku lenedhani annya😢naa kuthulu machi laif lo setel avalannya me alochana Naku enkka dhairan echindhi tq u u r all teams
Good video
Yelaga nijam ga Antho Mandi unnaru cooperation leka kalaga migili pothunnaye
1 hour lo 1k likes wowww 😮😮😮
🎉🎉🎉🎉🎉🎉
Exlent
👋👋👋👋
Hara garu naku okka avakasam eivvandi
🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
Happy diwali
సౌజి మేడమ్ మీలో ఇంత టాలెంట్ వుందా ఇన్ని రోజులు సైడ్ కేరక్టర్ ఆర్టిస్టుగా వుండి పొయ్యారు 😊😊
Yesterday notification vochindi kani video ledo
0:51 Jump Bokkaa 😂
Background music dominate dialogues, music also not good, it was embarrassing, pls consider and gave pleasant music
🎉
adapilla intlone undali mgodu pani cheyali
కనీసం 15 నిమిషాలు అయినా వీడియోలు చేయండి.
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి విడొయులు బాగా ఉన్నాయి ఇందులో నటించి
Re uploaded
Well said Souji
ఏంతో మంది ఆడపిల్లల కలల్ని అది లోనే కాలరాస్తున్నారు
పెళ్ళి తరువాత ఆడపిల్ల కలలు అర్థం చేసుకునే వాళ్లు very rare
జ్వరం వచ్చినా cup coffee కూడా వాళ్ళే పెట్టుకు తాగాలి
ఈ ధోరణి మారాలి. అలాగే ఆడపిల్లలు కూడా వారి limitations లో ఉండాలి
55years జీవిత అనుభవం చెప్తున్న మాటలు ఇవి 👌
Back ground pic super pspk garu jai janasana
అన్నా సూపర్
❤❤❤ in
Ninna Episode lo emaina Mistale unda
Edi kuthurulake kadu kodhukulaki kuda but sodi
వెనకాల ఆ వెధవ ఫోటో తీయలేదు