ఐతే దిల్రాజు పేదవాడన్న మాట! నవ్వకండి సీరియస్ మేటర్! ఉత్తుత్తి హడావుడి అని మాకు ఎప్పుడో తెలుసు. సంక్రాంతి పండగకు గంగిరెద్దుల వాళ్ళు వస్తే ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే వీళ్ళకి కూడా మన నిరుపేద "రాజు" గారు తనకు తోచిన "సొమ్ము" సమర్పించుకున్నాడు. తర్వాత ఏమీ లేదని చేతులు దులుపుకుని పోతారు. చివరాఖరికి మనం ఎర్రి పప్పలం అంతే!