అన్న తమ్ముళ్లకు కలవాలని లేదా? | Special Story About Jr NTR & Kalyan Ram | Chandrababu | Balakrishna
ฝัง
- เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
- Think Andhra Exclusive : A special story on jr ntr and kalyan ram behaviour. A Renowed Journalist raised questions on their behaviour in this video. He stated that the actor jr ntr Ideology is incorrect and may Cause many difficulties in the future. He said "If JR NTR is interested in politics, this type of behavior won't help to rule politics in the future. At the end of the video He suggested them to change their ideologies and associate with families for better support.
#jrntr #kalyanram #chandrababu #nararammurthy #nandamuribalakrishna #naralokesh #nandamuriharikrishna #tdp #narafamily #nandamurifamily #specialstory #thinkandhraupdates #thinkandhra
For More Updates Follow Us On :
Facebook : / thinkandhraofficial
Twitter : x.com/think_an...
Instagram : / thinkandhra
ప్రతి ఒక్క తెలుగు వారు మన ఈ ఛానల్ ను Subscribe చేయండి🙏
Jr NTR joliki vaste pagilipodhi na kodaka neeku
నందమూరి కుటుంబం జోలికి వస్తే గిద్దలూరు విసి కొడతాం
Tarak velloddu ra lg kodaka
@@ThinkAndhra chesthamu but NTR ANNA kosamu thappuga mataladithe maryadhaga vundadhu ok naaaa
Nenu subscribe cheyyanu voka Vela cheyyadaniki vacche vallanukuda cheyyani vannu yem cheskuntavo chesko poraa puka 😂😂😂
😂😂😂
అన్నా దేవర 500 కోట్లు కలెక్ట్ చేసింది అంటే అది ఎన్టీఆర్ స్టామినా ,
బాలయ్య చంద్రబాబు వల్ల కాదు 😂😂😂
Akkada nunche junior vachadu sir nandamoori perru pakkanna pedithe avvaru lelru
ఓరి బాబు ఎన్టీఆర్ ని దూరం చేసింది వాళ్ళు
మీరు ఎంత ఎంత చెడ్డ గా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ గారు ఒక మాటను ఒప్పుకో ము నీ మనసులో ఉన్న కవిత ఆలోచన ఎన్టీఆర్ ని ఏం చెయ్యలేరు బాలకృష్ణ ముక్కోటి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు అని మీరు ఆలోచిస్తున్నారు మాకు తెలుసు
ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిపోర్ట్ thee😊 Chanel
Jr and kalyan Ram decissions are correct in view of their dad and faced insults so many times.
❤JAI NTR ANNAA❤
ఏమి మాట్లాడుతున్నావ్.....
ఎప్పుడైనా, హరికృష్ణ ఉన్నపుడైనా ఇప్పటివరకు ఒక్కసారైనా బాలకృష్ణ jr ఎన్టీఆర్ గురించి మంచిగా మాట్లాడినట్లు ఎవరైనా విన్నారా.? బాలకృష్ణ jr ntr సినిమాని support చేస్తున్నట్లు విన్నారా.?
JR NTR తన సొంత talent తో ఎదిగాడు.
హరికృష్ణ tdp పార్టీ కి, sr ntr కి చాలా సేవ చేసాడు. బాలకృష్ణ ఏమీ చేయలేదు. నందమూరి ఫ్యామిలీ లో sr ntr తర్వాత హరికృష్ణ గొప్పవాడు అంతే.....
బాలకృష్ణ కూతుర్ని లోకేష్ కి ఇచ్చినంత మాత్రాన బాలకృష్ణ గొప్పవాడు అయిపోతాడా.? Sr ntr కి, tdp పార్టీ కి బాలకృష్ణ ఏమి చేసాడు.? Nothinng
సీబీన్ నాకు పెళ్లి చేయడం అతను చేసిన తప్పు
ఒరేయ్ NTR ను తొక్కేదే చంద్రబాబు రా లోఫర్, నువ్వు జర్నలిస్ట్ వా, బాబు సంగతి ప్రపంచానికే తెలుసు వాడి ఉచ్చలు తాగి వీడియోలు పెట్టొదు
Meru unna prapancham lo alla anukuntarru emo. Use appropriate language brother
ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిపోర్ట్ thee😊 Chanel
ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిపోర్ట్ thee😊 Chanel
బొచ్చెమ్ కాదు ఎన్టీఆర్ కు సపోర్ట్ చేయలేదు ఆయనకు ఎవరు ఉన్న లేకున్నా ఎన్టీఆర్ అనకు అభిమానులు ఉన్నారు చాలు తారక రత్న చనిపోయాక బలిగాడు పరాయిడు లా చూసాడు ఎన్టీఆర్ అన్న దగరకు వచ్చి బతి మాలండి ఓన్లీ జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥✊✊✊✊
Vaadi moham vaadini pachhi selfish nature. Antha scene ledu. Kalyan ram at least manchi puttuka puttaadu. Athaniki yemayyindi?
Super Anna correct adiginavu
@@Shubham-p2rlokesh puttaledhs
మీ విలువైన సలహా బహు అభినందనీయం 💐💐
రాష్ట్రానికి కావలసింది మంచి నాయకుడు కానీ పాపులర్ సినీ కథానాయకుడు కాదేమో. ఒకసారి ఆలోచిద్దాం. 🙏🙏
Brother rajesh ni abiprayam cheppe mundhu harikrishna gari familyki jarigina anyayam and cheshina avamanala gurinchi kuda cheppali kadha brother... Chandrababu garu balakrishna garu vallu cheshina avamanalu limiteless alantidhi budhdhonnodu evvadaina vallatho kalavamani cheptharaa 😅😅 jr.ntr gariki thana abimanulu eppudu thoduga untaru entamandhi babulu thokkalani chushina elanti videos pettina no use... example devara movie ney papam entha try chesharu negative speard cheshi but box-office budhdhalu kottadu so inkananna okkari gurinchi negative kadhu samajaniki panikoche videos cheyandi brother....
Chanipoyevalladhara panthalu amiti anna
వీళ్ళు ఇద్దురు ఆలోచనలు ఏంటీ అర్థం కావటం లేదు ,, ఫ్యామిలీ వద్దా 🙆
Bali gadu bolli gadu chesina panulu gurinchi yem chepthav
Jr ntr గాడి కోసం కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ కి దూరం అవుతున్నాడు
@@moolintirajashekar7210 అయితే ఎవరి నష్టం ,, వాళ్ళు కే నష్టం
Bochu
VALLAKU JARIGINA ANYYAM GURINCHI KUDA CHEPPANDI jai N T R
వాళ్ళకి ఎక్కువైంది
Jai NTR anna jai jai NTR anna 🔥🔥💪💪🔥✌️
Jai ntr✊🏻✊🏻✊🏻
సంబంధాల మధ్య ఎన్ని తప్పు అభిప్రాయాలున్నా... చావుకి దూరం ఉండకూడదు, కలుసుకోవాలి...
నీ వాయిస్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిందే వందకు వందశాతం నిజం
నువ్వు చంద్రబాబు చెంచా వా
Because In Future Jr Ntr is Next CM That's Chandra Babu Naidu Avoiding Jr Ntr. The Reason is if Jr Ntr is in Party Means Nara Rohit Won't be CM in Future this is reason
సగటు నందమూరి అభిమానలు అభిప్రాయం చేప్పారు సూపర్ 👌
Balakrishna insults chesinappudu harikrishna garini family nundi tharimesinappudu yem pikav bro
@moolintirajashekar7210 లేదు ఫేక్ వార్త ,,
Vaadu balakrishna dhi cheekutunnadu appudu
SAGATU ( AVARAGE ) NANDAMURI ABHIMAANULU ?? ANTE EMITI SIR
@@jagannadhveluvarti నందమూరి అభిమానులు అంటే తెలియదా సార్ మీకు 🙆
Ntr abimanulaga maku anna gurinchi telusu
True👌
Harikrishna gariki and Jr NTR gariki jarigina vanni marchipovali antav anthena
Tarak Ki family vadda ani andaru adugutunaru abbo tarak accident aynapudu? tdp gelavaledani tarak Ni chulakana chesinapudu ? Dhammu film nunchi films chudakudadu ani tdp Vallu pracharam chesinapudu ? Merandaru emayyaru sir ? Tarak ratna kosam padigapulu kasina family members tarak accident ayyin hospital lo unapudu enta sepu unnaru ?sabyataga ycp vallani bhuvaneshwari Garini avananincharani tirigi tarak Ammani tittinapudu ? Enayaru sir merandaru ?
నేను NTR వీరభిమానిని ఈ విషయం లో NTR NKR ప్రవర్తన నచ్చలేదు ❤❤❤
ఎన్టీఆర్ అభిమానివి కాదు అబద్దం చెపుచున్నావు
@@vvr6056 Okari abhimani ayyi undavachhu athadi acting ki, kaani acting veru gunam veru.
Gunam lo NTR taruvaatane yavaraina
నడమంత్రపు పొగరు jr ఎన్టీఆర్ ది. పరాన్న జీవి కళ్యాణ్ రామ్. వారిని బాగు చేయాలనుకోటం ఎలుక తోలుని ఉతికి తెల్లగా మార్చాలనుకోవటమే
Nuvvu wash Chey bro
Jr NTR most dangerous n cunning fellow
Jai ntrrrrr ntrrrrr ntrrrrr
NTR❤❤❤❤❤
Jr ntr jai
పుష్పం2 flop పక్క😅😂😂
ఎవడిచ్చాడు సపోర్ట్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ సొంతంగా పైకి వచ్చాడు ఎవడో సపోర్టు వల్ల రాలే అది ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఊరుకు డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు
Super
Jai ntrrrrr Kalyan ram
NTR ఆధరనను చూసి చంద్ర బాబు,బాలయ్య చేసే కుట్ర అది...
NTR,KALYAN అన్న పదే మనోవేదనా మీకు తెలియక negativity sprade చేస్తున్నరు....
OM. Jai. TDP
L love annya super 2
Man of masses ntr❤❤❤
Meeru baga babu japam chesthunnaru
మీకెందుకు అవన్నీ.... వాళ్ళు చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? మీ పని చూస్కోండి.
oka సైడ్ a cheputunav enduku duramga వుంటున్నారో reanson telisina nv chepatlay nejam ni dayali ani chustunav bro
Aapara nee sollu hukku kaburlu
Particularly interesting considering Jr NTR's in-laws are said to be close relatives of Ramamurti Naidu. Probably he can begin his own outfit like LP, then...
Vallu tagginappudu miku andhuku gurtu raledu
Vallu elantivi anni vallu chusi chusi vesaripoyaru
Super ❤
Super anna ❤❤
Very.goodtaking.sir.jia.rajesh
అన్ని తెలిసే మాట్లాడు తున్నార sr NTR గారు తారక్ గారు ఆరెండు కుటుంబాల వలన AVAMANM పొందలేదా
ఈయనకి తెలియదు వెన్నుపోటు గురించి అనుకొంటున్నాడు నువ్వు మర్చిపోయా నా j ntr మరవలేదు
jai ntrrrr❤
ಜೈ.ನಂದಮುರಿ.cm.cm.cm.cm.cm
Aplase lo vunte miku artamavtundi
Aravindha sametha movie fuction ki balayya ni pilicharu brothers , tharvatha yemi mayarogam vacchindhi balayyaku , vaallatho godavapaddadu, brothers ki thandri ledu anna chanipoyadu, vaallaku andaga undalcindhi poyi vaallanu yekkadabhadithe akkada avamanisthunnaru balayya
Matter curect ga thelusukoni ni video chayu yadi paditha adi cheyaku
తమ తండ్రి హరికృష్ణ చనిపోయినపుడు చూడటానికి వచ్చిన చంద్రబాబు టిఆర్ ఎస్ పార్టీతో పొత్తుల గురించి చర్చలు జరిపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ తండ్రి శవాన్ని వేదికగా చేసుకున్నాడని చంద్రం మీద అసహ్యం తో కూడిన కోపం
Aray babu entra edi valaki em problem vundo evadiki telusu public ga kakapothay personal ga chappi vundochu valla intlo ki velli miru chusara
Good suggestion to both brothers RAJESH garu.
,👌
Chala goppa ga chepparu ❤
❤❤❤❤ 💯 super anna God bless you
నీకెందుకురా ఎన్టీఆర్ మాట్లాడుతూ అంత మాట్లాడకపోతే అంత నీకెందుకురా ఇంటర్కి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అంతే ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఏంది
Yes 💯 right
యు ఆర్ రైట్
Jai Hind
Anna vakkati cheppanna ,2001 nundi nandamuri cini varasathvanni nilabeduthunnadhi ntr kadha , vaallu aadhi movie records ni indra movie tho breek chesthe , marala ntr simhadri tho vaalla records ni break sesadu, ila appatinundi vaallatho poraduthu ippudu paichey sadinchdu, narasimha naidu movie tharvatha anthati hit balayya kottada , 23yers tharvatha ippudu 100 crots club loki velladu, ntr lekapothe nandhamuri tharupuna mega family ki poti icchevade lekapoyedhi, aina babu ,balayya, lokesh thokkeyyalane susaru ntr ni, kaani anni kulalavaallu ntr ni kadupulo pettkuni dhachukunnaru, ippudu ntr ki vaalla avasaram ledhu vaallane ntr dhaggaraku rammanu
Superb bro...
TQ🤝
ఎన్టీఆర్ అమ్మ ని ఎందుకు తిట్టారు 2009 ఎలక్స్న్ న్ లో మిగిసిని తరవాత ఎందుకు పాటించుకోలేదు
NTR Amma meeda yevariki sadabhipraayam ledu. Aame oka kutumbhaanni koolchindi
Hello vachindi akkade Valli vellite kanisam maryada kuda vallu evadam ledu
Well said 👍
Waiting for there re-unite...
మీడియావాళ్య కుటుంబరాకీయాలు ప్రేరేపిస్తున్నారు కుటుబరాజకీయాలను
మానయండి మిగిలిన వాళ్ళు సామాన్యూలు కు ఇబందిగా vundhi
We are voting TDP by seeing CBN not because of Nandamuri family... movie actors ni chusi vote veyatam Chiranjeevi tho last and Chiranjeevi tho compare chesthe villu andaru nothing... Pawankalyan kuda 10 years kastapdithe ipudu vunna position ki vacharu people voted him for his hard work not for his Charisma.. don't care about them... time pass kosam movies chustham anthe .. state prosperity valla valan no use..
Evaru lenappudu endhuku povali ntr correct
బాగా చెప్పారు
Jr. NTR......👌
I like cbn but NTR ki cbn support avasaram ledu
Super analysis sir mee voice బావుంది
💯💯💯
Jnr bagane vunaru mee alochana marchu kondi
మీకు ఎందుకు బాధ
ఎవరి అడుగులు వారు వేస్తారు
పెద్ద NTR గారిని దెబ్బ కొట్టడం లో హరిక్రిష్ణ ని ఉపయోగించుకుని, మంత్రి పదవీ ఇచ్చి, పెద్ద NTR గారి మరణం తర్వాత అతని పదవి ఊడగొట్టి నది బాబుగారు కదా
Jr.NTR 17 వయసు లో success అయి 18years కి Super stardum సాధించడం లో నందమూరి కుటుంబం గాని, బాబుగారు గాని చేసినది ఏమి లేదు.
Jr.NTR నటించిన అనేక సినిమాలకు వ్యతిరేకంగా bad talk కి try చేసి, bad reviews ఇచ్చినది పచ్చ వారు పచ్చ మీడియా కదా.
దేవర సినిమాకి bad talk కి try చేసిన వారిలో మెగా వర్గం, మనకి చెందిన ఒక వర్గం, మీడియా hard గా పని చేయలేదా.
Jr.NTR తన కాళ్ల మీద నిలబడడం పచ్చ మీడియా కి ఇష్టమే లేదు.
అతను బాబుగారికి బంటు లాగా ఉండాలి అనేది మీ అభిప్రాయం.
67 వయసు గల నేను పెద్ద NTR అభిమానిగా చెబుతున్నాను.
Jr.NTR ని తన టాలెంట్ తో తన కాళ్ల మీద నిలబడితేనే నిజమయిన NTR మనుమడు అవుతాడు.
మొదటి సినిమాకి మాత్రమే తాత, తండ్రి popularity, తర్వాత అతని talent మాత్రమే అతనిని నిల
బెడుతుంది.
NTR imej, TDP party తారకరత్న ని, Kalyanram ని Super Stars ని చేయవచ్చు కదా.
పెద్ద NTR గారికి ఇంత మంది మనవళ్లు ఉండగా Jr.NTR కి మాత్రమే తన పేరు పెట్టి, తన సినిమాలో తన మనవడి పాత్ర ఎందుకు ఇచ్చారో మీకు అర్ధం కాదు.
ఈ మద్య NTR పెద్ద కుమారుడి కుమారుడు హీరో గా నటించిన సినిమా కి minus collections రాకుండా ఎందుకు బాలయ్య గారు, బాబుగారు చెయ్య లేకపోయారు.
Jr.NTR ని తన కాళ్ల మీద నిలబడనియ్యండి.
ఇన్ని మాటలు చెబుతున్న మీరు,
బాలయ్య తన కుమార్తె ల పెళ్ళిళ్ల కు పిలవక పోయినా, బాబుగారు తన ఇంటి functions కి పిలవక పోయినా, వారి functions కి మాత్రం Jr NTR వెళ్ళాలి అని ఎందుకు అనుకోవాలి.
Super
Thank you sir...
Fact cheppaaru....
Jr NTR entha kastapadi intha pedda star ayyado andarikee telusu...
Nen cheppaali anukunna prathidee meeru cheppaaru sir
TQ🤝
True sir
Jai viswa vikyatha nata sarvabowma natasimha nandamuri Balakrishna.
Use and throw batch ki distance maintain cheyyadam correct....but ilaanti situations lo nara rohit ni console chestu oka tweet chestey baguntadi🎉
కరెక్ట్ గా చెప్పావు సార్
Ntr place ని పవన్ cover చేసారు...
Manchi videos pedithe anthariki manchidhi pathavi anni marchipoyara ntr anna tdp ki gaggara ayethe cm kurchi evvalani first dooram pettindhi evaru
Jai NTR Anna
నారా రోహిత్ నిషితార్ద వేడుకకు ఎన్టీఆర్ కు ఎందుకు పిలవలేదు
వెరీ మనసులు కలుషితం 1 పిక్చర్ ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది
You are right
దెబ్బ తిన్న వాడికి తెలిస్తది ఆ నొప్పి, పక్కనుండి చూసీ వాళ్ళకి ఏం తెలుస్తుంది
Vest మనుషులు అతితెలివి😂
రే బాబు ఆయన బతుకు ఆయన బ్రతుకుతున్నారుఎందుకు ఆయన మీద పడి ఏడుస్తున్నారు
jai jr ntr
Jai ntr ❤❤❤
Jr NTR kuda కుటుంబసభ్యుడే ఒకప్పుడు ఎన్టీఆర్ ను ఎలా చూసారో తెలియనిధ
Evadi family issues vallaki vuntay.... Abhimanulu tho anna ela vuntaru abhimanulu kosam em chestunaru ade mukyam.... Jai ntr
Nadamanthram Ekkuva Garvam Avakasavadham jr Ntr Kalyanram ni Dhooram Chesthunnademo
పోయి ఇప్పుడు చంద్రన్న భజన చేయాలి అంటున్నావ్ పచ్చ జర్నలిస్టు
👌
Babu ,balayya , lokesh ,mundhu veellemanu kuntunnaro adhi cheppu bro
Nijam
CHALA BAGA VIVARINCHARU SIR
Vallaki avasaram vunte vadukoni vadilesthe prashnisthe vallani idhe mata adagu thandri ledu ayana iddaru anna thammudu manchinga kalisi vunte nachadhu kadha NTR annani evadu emanna ventruka samanam maku NTR anna kavali ikkada 3rd class politics matalu thevaddu artham cheskondi