సప్త ప్రదక్షిణ వ్రతం ||
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- వీక్షకులకు మనస్ఫూర్తిగా నా మంగళాశాసనాలు,
ఈ వీడియో లో సందేశాలు, పరిహారాలు, కేవలం భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగిన వారికి మాత్రమే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా మెయిల్ కి మెసేజ్ పెట్టగలరు.
nvramkishore@gmail.com
రిప్లై ఇవ్వడానికి ఆలస్యం ఐనప్పటికీ రిప్లై ఇస్తాను.
వీడియో లో చెప్పబడిన పరిహారాలు పూర్తి విశ్వాసం తో ఆచరిస్తే మంచి జరుగుతుంది. పది మందికి మంచి జరగాలని నా సంకల్పం ను మీరు దృఢపరుస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది మన పరిహారాలు పాటించి సత్ఫలితాలు పొందడం జరిగింది..మీకు కావలసిన వారికి షేర్ చేసి, వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
మీ అవసరాన్ని ఆధారం చేసుకుని మెయిల్ పెడితే దాని ఆదారంతో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన భారత దేశం లో ఉండే వీక్షకులకు పురోహితులు అందుబాటులో ఉంటారు, ఐనా నా అవసరం ఉన్నవారు నాకు మెయిల్ ద్వారా సందేశం పెట్టగలరు, కానీ ఇతర దేశం లో ఉన్న మన భారతీయుల గురించి నా తాపత్రయం, వారికి అన్ని విధాలా పూజ సంబంధిత విషయాలలో తోడుగా ఉండాలి, వారిని ముందుకి నడిపించాలని నా ఆశ.
దయచేసి మీ వ్యక్తిగత విషయాలను మెయిల్ లో పంపకండి.
జై శ్రీమన్నారాయణ
మీ శ్రీవారి దాసుడు
రామ కిషోర్ ఆచార్యులు
అర్చకులు
వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం
కొత్త వెంకోజిపాలెం
హైవే పక్కన సర్వీస్ రోడ్
విశాఖపట్నం
ఓమ్ నమో గోవిందాయ నమః. మాకు ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా చేయగలిగే శక్తిని ప్రసాదించండి స్వామి🙏🙏🙏🙏🙏
నేను 27 నక్షత్రాలకు రూపంగా 27 రూపాయలతో 7 వారాలు నక్షత్ర మాల తో పూజ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు అందరికి దాని గిరించి వివరంగా తెలియజేయండి తమ్ముడు గారు🙏🙏
E pooja dheni gurchi sir??
108 cheyyavacha swami
Ala cheyali teliya cheyandi sir
అవును ఈ పూజ తెలియచేయండి
Ela cheyalo cheppandi
మా బంగారు శ్రీవారి దాసుడు గారికి 🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
ఏడుకొండలస్వామి గురించి ఎంత విన్న ఇంకా వినాలానే ఉంటుంది గురువుగారు సూక్ష్మంలో మోక్షం లా ఎక్కువగా ఇబ్బంది ఖర్చు లేని విషయాలు తెలియచేస్తున్నారు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
Nenu ee roju nundi start chesanu guruvu garu 🙏🙏
Em tejasu swami.... mimmlani chusthunte paramanandam ga undi. Jai Sriman Narayana 🙏
Manchi vishayam chepparu swamy🙏,tappakunda acharistanu🎉
ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ🙏🙏
గురువుగారు మా ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడి లేదు కృష్ణుడు గుడిలో ప్రదక్షణాలు చేయొచ్చా దయచేసి తెలుపగలరు
BALAJI GOD ANTE MAAKU CHAALA ISHTAM SWAMYGAARU🙏🙏
Chala manchi vishayam chepparu guruvu gaaru thank you so much 🙏🙏
Guruvugariki Namaskaram Mee videos chala vupayogapaduthunnayi
Intidaggara vishnumurti alayam undi akkada cheyyavaccha guruvugaaru
Namaste guruvu garu
chaalaa vipulamga vivarainchaaru 👌👌
Namaskaram guru garu, naku sayaticca pains, body pains vunnaie daniki emina mantra lu vuntey cheptara
Jai srimanarayana🌹🙏
🙏🙏👍💐
గురువుగారికి పాదాభివందనాలు కటిక ఉపవాసం అంటే ఇంకా ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉండటమే నా గురువుగారు
అంతే అమ్మ
Satyanarayana swami vellacha
Danyavadalu guruvu garu🙏
Om namo venkatesaya🙏🏻🙏🏻
Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏
Jai Sreeramnarayana
Govinda Govinda 🙏🙏🙏
Jai sreemanarayana
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
Naku e madhya Venkateswara swamy kalalo kanipincharu, temple kivellinanu, tirupati vellinatu akkada seamy ni chusinattu kala vadtunndi, seamy face challa clear ga kanipinchindi
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🚩🚩🚩🚩🚩🚩🚩
Thank you guruvu garu
Jai shrimannarayana
Jai sri ram
Om namah venkatesha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Srimmanarayana 🙏
Venkateswara swamy naku yeppudu a korika neravechaledu, ani nennu swamy yeppudu anukuntanu, nennu yedi korina neraveratam ledu,
OmNamoNarayanaya 🙏
JAI SHREEMANNARAYANA
Srinivas govinda sri venkatesha govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami saturday prdashanam break rakunda oake temple cheyala. Out of station va chinapidu akkada venteswaraswamy tple lo cheya cha pls reply ivandi
Nenu e pradhakshinalu chesanu kani Radhakrishna temple lo appudu nenu vunnadaggara egudi matrame vundenu na kuthuriki 5 varame marriage kudieipoindi namo venkatesaya 💐🙏
శ్రీవారి అనుగ్రహం అండి
Guruvu gaaru , inko video lo vaddi toh saha 8 weeks cheyaali ani chepparu , 8 weeks cheyaala leka 7 weeks cheyaala andi ??
Swami 7 varala taravata swami variki akhanda deepam petti 3 streelaku bhojanam petti battalivvalani okaru vediolo chepparu.nijama?ee roje chusanu . Ee roju to naku 7vaaralu aindi. Chala easy ga happy ga anipinchindi.meeru cheppina sanaischara stuti 70 times gudilo chaduvutunnanu. Kani vere swamy vediolo cheppinatlu naku kudaradu. Anukokunda kanapadindi .nadoubt clarify cheyagalaru.ee roju dhaniyam pulihora chesanu chala bagundi.thankyou.
Tqq guruvugaaru 🙏🙏🙏💐💐
Namaskaram guruvu garu nenu ma ayana kalisi vundali plz Andi devudini vedukondi swamy
Ramalayam kani krishudini temple kani vellina parvaledha andi
Meeru cheppina pradakhina morning or evening cheyala guruvu garu 🙏
🌷🙏🙏🙏🌷
Daily naivedhyalu chesi chupinchandi
Sanivaramokkate nela meeda podukovala?
Leda prathiroju pooja ayye varaku 7sanivaralu(49 days)kinda podukovala?konchem vivarinchandi guruvugaru.🙏
Nerve related problems headaches and anxiety ki remedies cheppandi guruvu garu
Thanks swamy🙏
Same problem guruvugaru cheppandi please
same problem
Same swamy
మన వీడియోస్ లో ధన్వంతరి మంత్రం వీడియో చూడండి..చూసి ఆచరించండి ఒక 41 రోజులు ..ఆశ్చర్యపోయే ఫలితం వస్తుంది.
@@Srivari.Dasudu స్వామీ రిప్లై పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. మీరు చేసే ఈ సేవకి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తెలియడం లేదు. స్వయంపాకం కి ధనం సమర్పించే అవకాశం ఉంటే తెలియచేయగలరు అని చిన్న మనవి.
స్వామీ ఒక చిన్న సందేహం, మీరు చెప్పిన ధన్వంతరి మంత్రo మరియు విష్ణు సహస్రనామం లోని శ్రీవశవక్ష నుంచి శ్రీమంలోకత్రయస్రయ వరకు ఉన్న లైన్స్ నీ ఆఫీసు లో కలిగా ఉన్నపుడు మనసులో చెపుకోవచ్చ, అలా చెప్పుకోవడం వల్ల ఫలితం ఉంటుందా????
దయచేసి తెలియచేయగలరు pls
Govinda GOVINDA స్వామి నాకూ health problems lekuda cheyadi🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏swami
🙏🏻🙏🏻🙏🏻
Naku naa vuha telisinappadi nundi nanu aaa srinivarudine namanu nanu devidila chudaladu naa tandrila chusanu kani naa jeethantam lo saraina bartanu evvaladu,naa jeethantam lo nanu kolukolani deba tagilindi devudi mundu edvani rojuladu ani nanu prati sanivaram devudi pooja manaladu edoko naa life ardam kadu naa papa kosam bratukutunna
Hostel lo untanu andi nenu kinda padukodam kudaradu bed meeda padukovacha
Eye problems ki Edina remedies cheppandi guruvugaruu
ఆదిత్య హృదయం పారాయణ చెయ్యండి
Ma nanna gariki eye problem
Nenu cheyavachha
Raamaalayamlo cheyavachha cheppandi
చెయ్యండి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meamu ma family chala financial problems lo unam but venkateshwar swamy mida namakam tho unam adokala e problems nudi bayatpadyhm Ani namakam undi mi dwara e pradkshina kosam vindam ma adhrusthm swamy Daya vala chesthnu swamy mida na namakam tho 😅
Sri Rama mandiram undi andi a gudi lo chay vachha chappindi guruvu garu
చెయ్యొచ్చు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Memu maharashtralo vuntamu swamy gaaru🙏🙏🙏
శుభం తల్లి
@Srivari.Dasudu DHANYAWAD SWAAMY Ji🙏🙏
Night teffin,rice cheyy achaa andi
Only tiffin andi
Swamy ma brother in law month ago ex....,so memu cheyavacha and varalakshmi vratham chesukovacha telupagalaru !
Swamy daya unte cheyagalanu kani oka place lo unde paristhiti ledu ,e temple lo start cheste akkade complete cheyala cheppagalaru 🙏🏻🙏🏻🙏🏻
Om Namo Venkatesaya 🙏🏻🙏🏻🙏🏻
Namaste guruvu garu astotaram cheyali ante temple lo amount tesukuntara swami
Okokka temple lo okola teeskuntaaru.. konni temples lo teeskoru, mana temple lo kooda teeskoru andi
Narve related problems headache and anxiety and panic attack remedies cheppandi guruvugaru nenu 2 year's nuchi anubhavisthunnanu
మన వీడియోస్ లో ధన్వంతరి మంత్రం ఉంది చూడండి
Saturday asale rushi swamy..okallaki pooja vidiga xhestara?
Chestharu
Swami aa mundu roju emana niyamalu patichala
ఏముండవ్ అండి
Swamy, Saturday evening ayina(sandhya samayam) pradikshanaalu cheyachaa andi? Dayachesi samadhanam chepagalaru
Suryodayam lo phalitham veru andi
Chudagaane ee video naaku kalla neellu vachinai ma pillalu life lo anni vidhaata set kavali andukosam chesthaa andi😢
మాకు రామాలయం gudi కూడా వున్నది అక్కడ వెళ్లి చేయవచ్చా
describe cheyaleni oka ghoramanina avamanam jarigindi adi lifelong barinchali please nenu danilo nundi bayatapadali please chepandi
Replied
Kinda padukovadam only saturday na swami laka 7 weeks nalapi padukovala plz chappandi swami
Only saturday andi
Kindha padukoleni varu ela cheyyalo cheppandi
బొంత వేసుకుని పడుకోవచ్చు
@@Srivari.Dasudu thunti problem unnavaariki andi
Thursday venkateswara swamy ki mudupu lo emi vesi katali swamy chepandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Plz mana shorts lo vivaramga undhi chudara plz
Swamy tirumala kondaki metalki bottu petti ekkuthanani mokunna a pani ayyindhi ayyi 4 yrs avthondhi kani nenu a mokku terchalekapothunna swamy darnasham isthunnaru gani a mokku terchalekapothunna sugar valla na valla avvatledhu vere margam unte cheppandi swamy intlo gudi lo chala pooja lu chesthanu kani metlu ekkalenemo ani bayam vesthondhi
తిరుమల వెళ్లి, పై మెట్టు దెగ్గరికి వాహనం మీద వెళ్లి, ఒక చోట కూర్చుని 3550 సార్లు ఆ మెట్టుకే బోట్టు పెట్టండి..మరి ఏమి పరవాలేదు, భక్తి ముఖ్యం
@@Srivari.Dasudu chala txs swamy meru chepparante a govindhudu cheppinatle confirm ga chesthanu
Guruvu gaaru maa annayya ki yenni sambhandhaalu chusinaa kudharadam ledhu, pelli varaku vachi aagipothunnai dhayachesi yedainaa pariharam cheppandi
ఈ వ్రతం చెయ్యండి
@@Srivari.Dasudu Thanks Guruvu gaaru, meeru cheppina vidhangaaney సుందర కాండ chadhuvuthunna na bhartha pravarthana lo maarpu vacchindhi naku chala santhosham ga vundhi, nen meeku Runa padi vunna guruvu gaaru 🙏🙏🙏🙏🙏
Venkateswara swamy temple lekapothe ramudi temple vellocchaa
తప్పక పోతే వెళ్ళండి
Guruv garu ma papaki neet exam rastundi daggaraga vachi seat miss authundi swami maku emina chepagalara sswami e pradakshinalu ma papa badulu nenu cheyavacha ame college lo untundi please clear my doubt
చెయ్యొచ్చు
Narasimha Swamy temple lo cheyavacha idi
తప్పకపోతే చెయ్యండి
Guruvugaru 7 shanivaralu 7 times ashtothram chepichala... Okasari chepisethe chala guruvugaru
ప్రతీ శనివారం చేయించాలి
Guruvu garu na bhartha ki salaary padatam ledandi, edina parishkaram cheppandi sir
ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే
@@Srivari.Dasudu,ధన్యవాదాలు గురువు గారు, ఎన్ని సార్లు ఎలా అని ఎలా తెలుసుకోవడం గురువు గారు, ఒక పద్ధతి ఎలా తెలుసుకోవడం అని చిన్ని సందేహం,
Memu venkateshwara swamy vaariki money pampinchalani anukuntunnamu endukante dhoopa deepa nivedyalaki
nvramkishore@gmail.com ..Mail pettandi amma
@@Srivari.DasuduDHANYAVAADHHALU SWAMYGAARU🙏🙏🙏
@@Srivari.DasuduREPLY CHESINANDUKU
@@Srivari.DasuduTOMMORO THAPPAKUNDA MAIL CHESTHAMU SWAMY GAARU 🙏🙏🙏🙏
ఏడు శనివారాల వ్రతం గురించి కూడా పూర్తిగా వివరించగలరు గురువుగారు
మన వీడియోస్ లో వివరంగా ఉంది దయచేసి కొంచం కిందకి వెళ్లి చూడగలరు
Guru garu ee pradakshinalu evaraina cheyochha ee madyane ma pinni garu kalam chesaru ma nana vaipu chuttarikam oke inti peru kani koncham sandheham ga undhi 11roju karyam aiyaka ee pooja strat cheyyocha andi endhuku ila aduguthunna ante eppudu me vedios chusthu untanu aithe saptha sanivara vratham cheddam anukuna kani veelu kaledhu kani ee pradakshina vidhanam naku nachindhi telikaga kuda unnaduna cheddam anukunna kani nenu eppudu pooja modalu pettalanukunna naku edho oka addanki vasthundhi ippudu cheyavachha dayachesi telupagalaru endhukante intlo veparitamaina negative energy undhi ani nakanipisthundhi pillalu chaduvu antha antha matramga undhi anarogya samasyalu alage chedu vyasanala nundi bayata padalante ee margam meru cheppina vidhanam naku anukulamga undhi pooja cheyala vaddha eppudu strat cheyali cheppandi
ప్రదక్షిణలు చేస్కోవచ్చు, తీర్థం తీసుకోవచ్చు, గోత్రం చెప్పొద్దు, పాదుకలు తీసుకోవద్దు అండి
Chala thanks Andi meru reply ivvaremo Ani anukunna kani Swami me mata dwara na samasyaku pariskaram chupincharu chala samthosam ga undhi
7 weeks nonveg tinakudada swamy..only Saturdays ah
Yes, correct
Bad habits maanadaaniki shlokam cheppandi guruvugaaru
రాజరాజేశ్వరి అష్టకం రోజూ చదవండి
Nen hostel unta swami mari ela neela meeda padukovadam
కుదరనప్పుడు పరవాలేదు తల్లి
Swami i had a one dout intlo ladies periods lo unte gents velacha temple ki.
ముట్టుకోకుండా దూరం గా ఉంటే వెళ్లొచ్చు...చాలా మంది ఇంట్లో కలుపు కుంటున్నారు, అలా ఐతే కూడదు
గురువుగారు నాకు ఒక చిన్న సందేహం నేను మా అత్తగారు పోయిన సంవత్సరం వరలక్ష్మీ వ్రతానికి ఒకేసారి అమ్మవారికి చీరలు రెండు లక్ష్మి రూపులు రెండు వరలక్ష్మీ వ్రతం రోజు పెట్టి ఉన్నావు అయితే అలా ఒకేసారి అమ్మవారికి రెండు రెండు పెట్టవచ్చా
Memu hyderabad lo untamu business jaragaka loss lo unamu please swamy
రోజూ 8 టైమ్స్ మహాలక్ష్మీ అష్టకం చదవండి
సంతన వేణు గోపాల స్వామి గుడి లో చేయవచ్చు అండీ
Thappadhu ante cheyadame
స్వామి మా ఇంటి దెగరా పాండు రంగ స్వామి గుడి వుంది ప్రదక్షణలు చేయొచ్చా ఒక వేళ చేయొచ్చు అంటే ఉదయం తిరగాల సాయంత్రం తిరగాల
చెయ్యొచ్చు, ఉదయం
Memu vunna village lo ❤BALAJI TEMPLE ❤OKKATI KUDAA LEDANDi
కొంచం దూరం అయినా వెళ్ళండి.. మంచి జరుగుతుంది
గురువు గారు 2012 లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి ఆరోగ్యం బాగోలేదు. మద్యాహ్నం రాత్రి భోజనం లేకుండా ఉండలేను. ఓ ఖాధీ వస్త్ర షాపు లో పని చేస్తున్నాను. రోజంతా ఎదో పని ఉంటుంది. ఉపవాసం అంటే ఉండలేను గురువు గారు.
ఆరోగ్య రీచ్య ఉపవాసం అవసరంలేదు
గుతువుగారు మదగ్గర వేంకటేశ్వ gudi లేదు విటలేశ్వర మందిర్ వున్నది అక్కడ ku వెళ్లి చేయవచ్చా chepadi 🙏🙏
తప్పకపోతే చెయ్యొచ్చు
Sir నాకు 10 month's బాబు వున్నాడు ఉపవాసం ఉండటం ప్రయత్నిస్తాను sir please
పూర్హి ఉపవాసం ఒద్దు ..ఒకపూట భోజనం చెయ్యండి. ఒక పూట అల్పాహారం తినండి.. దేవుడి స్మరణ తో రోజంతా ఉండండి
@@Srivari.Dasudu TQ sir 🙏
Not able to view anything only black screen voice is clear
MEEKU PHONE PAY/Google pay vunte ivvagalaru
దేనికి అండి...
@@Srivari.DasuduDHOOPA DHEEPA NAIVEDYAM KOSAM MONEY PAMPADANIKI
Meru chepina e vratham chesanu 3 times abortion enni poojalu chesina ilage vundi life e virakti ga vundi guruvugaru..emama pariharam chepandi guruvugaru
ఒకసారి జాతకం చూపించుకోండి అమ్మ
@@Srivari.Dasudumito matladali ante Ela guruvugaru
@@Srivari.Dasudu jatakam ki adigite 2k okaruki and 4k iddariki and adugutunaru guruvugaru antha amount leka calm aipoyanu
@@bhuvanamaddineni9552 dabbulu oddhu details ee mail id ki pettandi..Kaani naaku samayam ivvandi.. nene chepthanu.
nvramkishore@gmail.com
Alage andi Danyavadamulu guruvugaru