బెజవాడ అష్టదిగ్బంధం..సత్తా చాటిన ఉద్యోగులు..బెడిసి కొట్టిన జగన్ ప్లాన్| SPT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 485

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 9 หลายเดือนก่อน +1

    Thank you for unity of all & Requesting your genine wantings. Thanks to one and all.

  • @bigboss3102
    @bigboss3102 3 ปีที่แล้ว +87

    ఈ రోజు ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగ ఉఫాధ్యాయులందరికి
    నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను
    అలాగే మీరు మీ ప్రదేశాలకు మీ ఇండ్లకు క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @ktimothy4021
      @ktimothy4021 3 ปีที่แล้ว +1

      అయ్యా మీరు దయతో Contract & Out sourcing ఉద్యోగుల గురించి మాట్లాడాలి. మీకు బుణపడివుంటాము
      రెగ్యులర్ ఉద్యోగులు తమ డెమేండ్లతోబాటు, Contract and out sourcing ఉద్యోగుల గురించి కూడా పట్టుబట్టాలని దయతో కోరుతున్నారు
      Contract & out sourcing ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది దయతో మీ support మాకు కావాలి. వీరి శ్రమను ప్రభుత్వం దోపిడి చేస్తుంది.
      పదవులు కాపాడుకోవడానికే పథకాలా? (ఓట్ బ్యాంకు పథకాలు, పదవులు కాపాడుకొనే పథకాలు)
      పథకాలు అమలుకు పనిచేసే ఉద్యోగులకు బానిసలుగా పని చేయాలా?

  • @k.krishff
    @k.krishff 3 ปีที่แล้ว +77

    మహా new గారికి ధన్య వాధములు ఉద్యోగుల కు సపోర్టు చేస్తున్నందుకు.

  • @sreenivasulureddyyekollu3208
    @sreenivasulureddyyekollu3208 3 ปีที่แล้ว +45

    నిజమే. ఎవరూ ఊహించని అద్భుతం.success కే నిర్వచనం

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +61

    మీరు చాలా బాగా వివరించారు sir, జీతాలు పెంచాలని కాదు ఉద్యమం,మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు cps రద్దు చేస్తామన్నారు చేయలేదు,ధన్యవాదాలు సర్

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 3 ปีที่แล้ว +89

    బెదిరిస్తే బెదరటానికి వాళ్ళు నిశానీలు కాదు. ఇప్పటికైనా సజ్జెలను పక్కనెట్టకపోతే - 0000000 ఇక అంతే .

    • @gopalakrishna1327
      @gopalakrishna1327 3 ปีที่แล้ว

      సజ్జల కాకపోతే ఇంకో గజ్జి కుక్క..పక్కన పెట్టాల్సింది వీళ్ళని కాదు...జగ్లక్ గాడ్ని..

  • @paidiraju9148
    @paidiraju9148 3 ปีที่แล้ว +38

    మహా ఛానల్ ఢేర్ అండ్ ఢేష్
    వెరీ వెల్ సపోర్ట్ ధన్యవాదాలు
    ప్రజలను రెచ్చగొట్టే ప్రభుత్వ ప్రయత్నం బంగం ఓరీ ధుర్యోధన దుశ్యాసన ధుర్మార్గుల పాలన లో
    దేవుడు దయవలన అని ప్రజలని గొర్రెలగా తయారు చేసి ఘనత ఈ రౌడీ రాజ్యాలదే
    ఉపాధ్యలకు కార్మికులకు ఓ రిటైర్డ్ పోలీసు ఆవేదన తో వందనం అభివందనాలు అభివంధనాలు
    ఓం నమః శివాయః
    పోలీసు సోదరులకు ధన్యవాదాలు

  • @umadevisarla23
    @umadevisarla23 3 ปีที่แล้ว +119

    ఈ రోజు ఛలో విజయవాడ కార్యక్రమం కి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు

    • @bandiveerujinna4704
      @bandiveerujinna4704 3 ปีที่แล้ว +1

      Excellent information cheparu sir hatsoff to you

    • @brmreddybrmreddy1163
      @brmreddybrmreddy1163 3 ปีที่แล้ว +1

      Enni sarlu vandanaalu cheppina thakkuve sir's you're great of all employees

    • @smartphone_tricks
      @smartphone_tricks 3 ปีที่แล้ว +1

      ఇందులో ఒక్క government ఉద్యోగి అయిన 8 గంటలు నిజాయితీగా, ఇచ్చిన salary తప్ప లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్నారా!! అసలు government అభివృధి కోసం ఒక గంట ఎక్కువ సేపు ఒక్క రోజు అయిన కష్టపడ్డారా !!! లంచాలు తీసుకోకుండా ఉద్యోగాలు చేసే దమ్ము మీకు ఉందా .!!!

    • @umadevisarla23
      @umadevisarla23 3 ปีที่แล้ว

      @@smartphone_tricks
      కరోనా వచ్చినప్పుడు extra duty చేసింది, ఫీవర్ సర్వే చేసింది, మా ప్రభుత్వ ఉద్యోగులు, మీరు అసలు బయటికి వచ్చారు a టైం లో
      ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు సర్వే చేసి వారికి డబ్బులు పడేలా చేసింది మా ప్రభుత్వ ఉద్యోగులు
      ఒక్క గంట ఏమీ కర్మ కలెక్టర్ అదేసితే రాత్రి 12 గంటలు వుండి అయిన పనిచేస్తారు మ ప్రభుత్వ ఉద్యోగులు
      ఈల ఏ పనికైనా వాడుకుంటారు మళ్ళీ వీళ్ళు పని చేస్తారా అని అంటారా నోరు మూసుకొని వుండండి

    • @smartphone_tricks
      @smartphone_tricks 3 ปีที่แล้ว

      @@umadevisarla23 ఒక్క కరోనా ఇప్పుడు చెప్తున్నారు.. ఇంతకముందు ఏమి చేశారు..!! ఎంత మంది ప్రజల లంచాలు తిని ఉంటారు.. ఎంత మందికి సేవ చేశారు కరోనా ముందు..!! జీతాలు పడేలా చేశారా.. ఏమి బిక్ష వేస్తున్నారా !! మీ pockets లో నుంచి తీసి ఇస్తున్నారా..!! మీ salary ki మీరు జాబ్ చేశారు..!!

  • @Ms143N
    @Ms143N 3 ปีที่แล้ว +27

    Excellent analysis Vamshi sir... Thank you so much

  • @rajukorabandi4006
    @rajukorabandi4006 3 ปีที่แล้ว +21

    ఉద్యోగులని బెదిరించకూడదు ఇది నిజం

    • @smartphone_tricks
      @smartphone_tricks 3 ปีที่แล้ว +1

      ఇందులో ఒక్క government ఉద్యోగి అయిన 8 గంటలు నిజాయితీగా, ఇచ్చిన salary తప్ప లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్నారా!! అసలు government అభివృధి కోసం ఒక గంట ఎక్కువ సేపు ఒక్క రోజు అయిన కష్టపడ్డారా !!! లంచాలు తీసుకోకుండా ఉద్యోగాలు చేసే దమ్ము మీకు ఉందా .!!!

  • @srinivasuluc1336
    @srinivasuluc1336 3 ปีที่แล้ว +1

    Thank you sir 🌹🌹👍👍👏👏👌👌

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr 3 ปีที่แล้ว +62

    ఆయన ప్రమాణస్వీకారం రోజునే చెప్పేడు.. ఇకనుండి అన్నిట్లో రివర్స్ అని.. చెప్పిందే చేస్తున్నాడు.. మాట తప్పకుండా.. . మడం తిప్పకుండా.. పాలనలో రివర్స్, అభివృద్ధి లో reverse, శాంతి భద్రతలు రివర్స్, ప్రజల మధ్య లేకుండా నాయకుడు ఇంట్లో.. సలహాదారులు ప్రజలలో...

  • @narsingraoodokkara3340
    @narsingraoodokkara3340 3 ปีที่แล้ว +2

    Very clear explanation unstoppable speech hats of to you sir👏👍👌🏻

  • @harithag9201
    @harithag9201 3 ปีที่แล้ว +15

    అద్భుత విశ్లేషణ

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 ปีที่แล้ว +45

    కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా బాగా వచ్చారు.అయితే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను పెన్షనర్ని. స్వయంగా చూసాను, మా బస్ ఆపారు. అయితే తెలివిగా బయట పడ్డాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందనలు

    • @thalarivijayudu9389
      @thalarivijayudu9389 3 ปีที่แล้ว +1

      సార్ అన్ని జిల్లాల నుండి వచ్చారు .మీకు అందరకీ ఉద్యమ అభినందనలు.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 3 ปีที่แล้ว +55

    పాయే....పరువు పాయే.... ఇప్పుడు...?. సలహాదారుల వల్ల ప్రభుత్వం విలువ పెరగాలి. కానీ, ఇప్పుడు జరిగిందేమిటి?. మరి ఇక మీదట సజ్జలగారి హోదా ఏమిటి?.

  • @mvrchary9931
    @mvrchary9931 3 ปีที่แล้ว +34

    మాపై మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కు ధన్యవాదాలు వంశీ గారూ...రంగాచార్యులు, పెన్షనర్

  • @vajrakumar5028
    @vajrakumar5028 3 ปีที่แล้ว +1

    ur really great sir🙏🙏

  • @bhavanapenumarthi5366
    @bhavanapenumarthi5366 3 ปีที่แล้ว +40

    ముందు మంత్రుల ,సలహా దారుల సియం గారి జీతాలు తగ్గించండి.

  • @valmiki4179
    @valmiki4179 3 ปีที่แล้ว +6

    Excellent analasys sir, Cristal clear eyes opened narration sir 👍

  • @ravikanthm1429
    @ravikanthm1429 3 ปีที่แล้ว +60

    సార్ మీరు చెప్పే లెక్క తప్పు 2, 50 000 - 350000 లక్షల పైమాటే ధర్నాలో పాల్గొన్నారు.

    • @ktimothy4021
      @ktimothy4021 3 ปีที่แล้ว +6

      రెగ్యులర్ ఉద్యోగులు తమ డెమేండ్స్ నెరవేరిన వెంటనే పోరాటం ఆపుజేయడం సరికాదు. Contract & out sourcing ఉద్యోగుల గురించి కూడా దయతో పట్టించుకోవాలి
      పదవులు కాపాడుకోవడం కోసం పథకాలు. మరి పథకాలు అమలుకు పని చేసే ఉద్యోగుల క్షేమము గురించి కూడా ఆలోచించాలి కదా

    • @prakashbabu7101
      @prakashbabu7101 3 ปีที่แล้ว +4

      What ever it may be. It's however grand success 👍❤️👍

    • @saikumarkapuluru3674
      @saikumarkapuluru3674 3 ปีที่แล้ว

      Yes

    • @jsm5079
      @jsm5079 3 ปีที่แล้ว +2

      మూడున్నర లక్షల మంది పైనే...

  • @TS-mo3gs
    @TS-mo3gs 3 ปีที่แล้ว +28

    సొంత ఆలోచనలు వదిలిఇతరులపైఆధారపడ్డవారిపరిస్థితి అంతేఅచ్చు ఇలాగేవుంటుంది.

  • @jupudiramakrishna872
    @jupudiramakrishna872 3 ปีที่แล้ว +9

    Tq sir, 70 వేలు కాదు sir. లక్షల్లో ఉద్యోగులు vijayawadaలో కదం తొక్కారు. ఇది ఉద్యోగుల "ఆత్మగౌరవ ఛలో విజయవాడ" ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యూహాలు, ప్రచారం, జీతం తగ్గించి పెంచాము అని ప్రచారం చేయటమే ఈ ఉద్యమం జరగటానికి మూలం.

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 3 ปีที่แล้ว +2

    Nice sir

  • @uppalasreenivasarao8174
    @uppalasreenivasarao8174 3 ปีที่แล้ว +41

    ప్రజలకు విజయవాడలొ జరిగిన విషయాన్ని తెలియకుండా ఉండడానికి కరెంట్ తీయడం జరిగింది.

  • @ananda8617
    @ananda8617 3 ปีที่แล้ว +16

    Wonderful Analysis.. 🙏🙏🙏💐💐💐

  • @nagarider5052
    @nagarider5052 3 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @DONDAPATIRAMESH66
    @DONDAPATIRAMESH66 3 ปีที่แล้ว +1

    Maha news variki🙏

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 3 ปีที่แล้ว +68

    సాక్షిలో వ్రాసే ఆబద్ధాలు అన్ని సజ్జల గారి ఆదేశాలమేరకే అందుకే కోపం

    • @kvsbabu2124
      @kvsbabu2124 3 ปีที่แล้ว

      Everything is Sajjala in this Government.

    • @sattimaheswararao7082
      @sattimaheswararao7082 3 ปีที่แล้ว +1

      Sajjala is seems to destroy jagan cm.

    • @sattimaheswararao7082
      @sattimaheswararao7082 3 ปีที่แล้ว

      Sajjala is villain for ycp and employees

    • @gopalakrishna1327
      @gopalakrishna1327 3 ปีที่แล้ว

      సాక్షి పుట్టుకే ఒక......

  • @kalakatavijayabhaskar2591
    @kalakatavijayabhaskar2591 3 ปีที่แล้ว +2

    థాంక్స్ వంశీ గారు.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 3 ปีที่แล้ว +12

    Wonderful Support Mahaavamsi gaaru Dhanyawadaalu Sir

  • @pullataramesh5362
    @pullataramesh5362 3 ปีที่แล้ว +17

    పాలకుడు ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ ఉంటే..
    సలహాదారు సజ్జల కూడు పెడతాడటా

  • @HemaLatha-gv3xm
    @HemaLatha-gv3xm 3 ปีที่แล้ว +45

    వంశీ. సార్. మీకు. హృదయ పూర్వక. నమస్సుమాంజలి. విషయ వివరణ లో. మీకు. మీరే. సాటి

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 3 ปีที่แล้ว +13

    Excellent Analysis Mahaavamsi gaaru Dhanyawadaalu Sir

  • @rameshk2835
    @rameshk2835 3 ปีที่แล้ว +9

    కుంభమేళాలో నాగా సాధువుల గురించి విన్నాం. వాళ్లు మేళా కు ఎలా వచ్చి వెళ్తారో.. సాటిలైట్ కి కూడా అందరట. ఇదీ ఇంచుమించు అలాగే ఉంది...

  • @venuballa7685
    @venuballa7685 3 ปีที่แล้ว +6

    మీకు బాగా బలే గుర్తువచ్చినాయి మీకు బాగా2 గుర్తు ఉంది సార్ .

  • @YT_Civilian
    @YT_Civilian 3 ปีที่แล้ว +1

    We are fed up

  • @nbjagadeeshreddy3047
    @nbjagadeeshreddy3047 3 ปีที่แล้ว +20

    Thank you very much Vamsi sir.Gud analysis sir.You give the gud preasentation

    • @prabhakarraju7448
      @prabhakarraju7448 3 ปีที่แล้ว

      అసలు మొదట పి కె గాడి ని కొట్టాలి

  • @pandurangaraogonaboina3168
    @pandurangaraogonaboina3168 3 ปีที่แล้ว +2

    Thank you anchors 🙏🙏

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 ปีที่แล้ว +1

    Manchi analysis.....vudyama spoorti alaane vundaali...👍👍👍

  • @myaim645
    @myaim645 3 ปีที่แล้ว +42

    పర్యవసానం ఇంకా తెలీదు,పాపం గజ్జెల.

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 3 ปีที่แล้ว +22

    27-23=4PRC తగ్గినది,HRA 30-12=18తగ్గితే PRC యెక్కడ పెరిగినది.యెక్కడ నుండి పెంచారు.

  • @sattimaheswararao7082
    @sattimaheswararao7082 3 ปีที่แล้ว +1

    Pl take action to restore addl quantum of pension also

  • @TS-mo3gs
    @TS-mo3gs 3 ปีที่แล้ว +43

    పూలసజ్జల్లోనిపూలువాడిపోకతప్పదుగాలికికొట్టుకుపోకతప్పదుసుమాఅలాగేఉద్యోగులయెడలసజ్జలగారి ఆలోచనలుగాలికికొట్టుకుపోకాతప్పదు.

  • @gnanasekhar5916
    @gnanasekhar5916 3 ปีที่แล้ว +8

    Exllent రివ్యూ

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 ปีที่แล้ว +1

    Venkata reddy garu....wov.....what a spirit...hats off👍

  • @vravi3675
    @vravi3675 3 ปีที่แล้ว +8

    ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి employees ki

  • @chintu_bhai_224
    @chintu_bhai_224 3 ปีที่แล้ว +1

    Yes your analysis correct sir 👏 👌 👍

  • @mvrchary9931
    @mvrchary9931 3 ปีที่แล้ว +6

    ఈ సజ్జలగారు మా సంఘాలతో చర్చించడానికి ఆయనకి ఉన్న అర్హత ఏమిటి వంశీ గారూ! ఒక జర్నలిస్ట్ గా. ఆయనకు ఉద్యోగుల్తో ఎలా ప్రవర్తించాలో తెలియదాండీ? తన హద్దులుదాటి మాకు సుద్దులు చెప్తున్నారు!

  • @mvrchary9931
    @mvrchary9931 3 ปีที่แล้ว +6

    మాకు సమాచారం తెలిసిపోతుందని భయం వంశీ గారూ! కానీ మాకు వాట్సాప్ ఉందిగా. దానిని వాడతాం. మీకు కావాలంటే టైమ్స్ నౌ క్లిప్ పంపాలంటే పంపుతాం సర్

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 3 ปีที่แล้ว +8

    కృష్ణా జిల్లా పామర్రు ఏరియాలో కరెంటు రాత్రి 9.00గంటలవరకు రాలేదు.

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 3 ปีที่แล้ว +5

    తుఫాను కు ముందు నిశ్చల వాతావరణం. 10 కి ముందు నిశ్చలంగా ఉన్న విజయవాడలో 11 గంటలకు సునామీ లా తరలివచ్చిన ఉద్యోగులు.

  • @wealthyway
    @wealthyway 3 ปีที่แล้ว +35

    '"ధర్మో రక్షిత రక్షితాం" చేసుకున్న వారికి చేసుకున్నంత , అనుభవించండి

    • @TS-mo3gs
      @TS-mo3gs 3 ปีที่แล้ว

      నీకేమితెలుసుతండ్రీధర్మోరక్షితరక్షితాంగురించినాకుతెలుసునాయనానాటిబాగోతాలసంగతి.పిచ్చినాయనాఎక్కడెక్కడ అధర్మంవుండకూడదోఅక్కడక్కడేఅదర్మాన్నిధర్మదేవతవేషంలోనిలిపి ఈధర్మాన్నిఅడ్డంపెట్టుకొనిఅధర్మంఎంతనొక్కేసిందోనీకేమితెలుసుకన్నాధర్మమేఆఅధర్మాన్నిఈధర్మంప్లేసులోనియమిస్తే ఏమిచేస్తాంచెప్పుతండ్రీ.కడుపులోనిబిడ్డపైబడ్డ అప్పుధర్మంవేషంలోధర్మంపెట్టిన ఆ అధర్మంమింగిన సొమ్మేనాయనా.ఇంకాచాలాచాలావున్నాయికన్నావింటేతట్టుకోలేవువద్దులేపదికాలాలపాటుబ్రతకాల్సినవాడివి.అందువల్లనేసెప్పేదేటంటే ఎవరినీబేగానమ్మకు.ఏదీమనCMజగన్సార్ గారిఎయిపోర్టువీడియోలాగ.అర్థమైందా అప్పటిఅద్దాలుచాలావున్నవి.మనధర్మప్రభువులవి.గుర్రంరక్షతూటాభక్ష.ఇవన్నమాటనిజాలు.నీకెందుకేనాన్నాఈవిషయాలుఅమ్మనడిగిభూతినిబజ్జుకోబయట ఇలాటిభూచోళ్ళుంటారు.

  • @jayaprakasaraobandaru8507
    @jayaprakasaraobandaru8507 3 ปีที่แล้ว +27

    The respected Vamsi garu you are great humanist Great Analist meeku paadabhivandanam. Democracy ni kaapaadutunnaru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @blhanuman950
    @blhanuman950 3 ปีที่แล้ว +2

    My heart beat cheparu sir thank sir thank you support sir

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 3 ปีที่แล้ว +21

    ప్రియమైన జగన్ గారికి,
    నమస్కారము . 27 ఇస్తామన్నారు. IR అంటే basic కు కలిసే fitment. జీతాలు ప్రతి 6 నెలల కు ఒకసారి పెరుగు తునే ఉంటాయి. Prc ఇచ్చి నప్పుడు మరింతగా పెరుగు తాయి. IR ను జీతం నుంచి వేరు చేసి చెప్పడం మోసం కాదా? IR ను 27 నుంచి 23 కి దించి; తేడా 4 తో పాత DA arrears ను దిగమింగడం కుట్ర కాదా?
    Cs గారు తెలంగాణ తో పోలిస్తే; వాళ్లకు 30% fitment ఇచ్చింది వాస్తవం కాదా? HRA స్లాబ్లు ఎలా ఉన్నాయి? CPS ను రద్దు చేయ మంటే CCA రద్దు చేస్తే ఎలా ఊరు కొంటాము ?
    HRA లను ఎప్పుడు లేనట్లు 8_16 దించి డం ఎలా న్యాయం అను కొంటారు? ఒక వైపు IR ను తగ్గించి , మరో వైపు HRA ను తగ్గించడం అంటే పుండు మీద కారం చల్లి నట్లు కాదా?
    ఇవన్నీ ఒక వైపు చర్చలు చేస్తూ నే ఇంకో వైపు జీతాలు పెంచినా మని సంక్షేమ పథకాలను ఉద్యోగులు మింగు తున్నారు అని మీ కార్యకర్తలు ద్వారా volunteers ద్వారా ప్రజల్లో ప్రచారం చేసి మమ్మల్ని ప్రజల్లో దుర్మార్గులు గా చిత్రీకరించ డానికి ప్రయత్నాలు చేశారు. మరో వైపు మన మంతా ఒకే కుటుంబం అని చెప్పు కోవడం మీకే చెల్లింది.
    మేము ప్రజల్లో ఉంటాం. వాళ్లకు కష్టం వస్తే ఆదు కోనెది మొదట మేమో ! అన్నమయ్య డ్యాం తెగి నప్పుడు మీ కంటే మేమో ముందు వెళ్లి ప్రజలను ఆదు కున్నాము . మీ MLA లను అడగండి ఎవరూ పోస్టల్ బ్యాలెట్లు వేసింది? తెలుస్తుంది.
    చర్చలు అంటూ ఉన్నారు? ఏమి చర్చలు? మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వ మంటే ఎందుకు ఎవ్వరూ? జీతాలు పాతవి ఇవ్వండి అంటే చీకటి G.O. లు ప్రకారం ఇచ్చి మా ఐక్యత ను దెబ్బ తీయడానికి కాదా? ఒక రకంగా మాకు ఏమి ఇబ్బందులు లేకుండా విజయవాడ కు పంపినారు.
    ఒక వైపు చర్చలు అంటూ మరో వైపు చలో ను అడ్డు కోవాడానికి సర్వ శక్తులు వడ్డినారు . నోటీసులు , హోమ్ అరెస్టులు , అడుగడుగునా ఆటంకాలు బెదిరింపులకు పాల్పడినారు .ప్రజల సహకారంతో మా తెలివితేటలు తో విజయవాడ ను చేరు కున్నాము.
    మళ్లీ పాత పాటే మీ CS గారు సజ్జల గారు. ప్రజల మనిషివి అయితే సమస్యలు పరిష్కరించాలని అను కొంటె వీళ్లేందుకు మీరే స్వయంగా రండి పరిష్కరించు కొందాము.
    రిపోర్ట్ తీసు కొని రండి
    ఇట్లు
    సగటు ఉద్యోగి

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 3 ปีที่แล้ว +4

      కమిటీ రిపోర్టు దాచిపెట్టి (ఉద్యగులకు చూపకుండా)DA లను Basic లో కలిపి
      PRC లో జీతం పెంచామని చెప్పుకోవటం జగన్ గారికే చెల్లింది. అవ్వతాతలకు పించను సం.కు 200/- వంతున పెంచుకుంటూ పోతానని హామీ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా?. అవ్వ తాతలకు మాత్రమే ధరలు పెరుగుతాయా?. మీరు, మంత్రి వర్గంలో మంత్రులు, ఎంఎల్ఏ లు అందరూ ఒకేవీధిలో కాపురాలు ఉంటున్నారా?, లేక ముఖ్యమంత్రి అధికార నివాసం, మంత్రుల నివాసాలు అలాగే, శా.స. వసతి గృహాలు ఎందుకు వేరుగా ఉంటాయి. అదే హోదా వ్యత్యాసం. HRA శ్లాబులు అంతే!. మండల HQలో ఒకలా తాలూకా లో ఒకలా మునిసిపాలిటీలో ఒకలా జిల్లా కేంద్రంలో ఒకలా.....ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ తెలియని మీరేమి....మంత్రి, మీదేమి మంత్రివర్గం?.

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 3 ปีที่แล้ว +8

    super Analysis sir...

  • @maddeveeranarayanamma6550
    @maddeveeranarayanamma6550 3 ปีที่แล้ว +1

    S exactly sir

  • @davulurisrinivas4402
    @davulurisrinivas4402 3 ปีที่แล้ว +4

    Great sir mee tv

  • @venkatasatyanarayanamurtys9476
    @venkatasatyanarayanamurtys9476 3 ปีที่แล้ว +6

    Venkata Krishna Garu mee analysis 100% correct sir.

  • @durga8887
    @durga8887 3 ปีที่แล้ว

    నిరుద్యోగులు కూడా అలాగే చేయాలి

  • @hastibabu6005
    @hastibabu6005 3 ปีที่แล้ว +2

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు హ్యాట్సాఫ్ టూ యూ సార్ 👌👍🙏

  • @Ms143N
    @Ms143N 3 ปีที่แล้ว +2

    Thank you Maha news ....

  • @salicheemalamunirathnamnai516
    @salicheemalamunirathnamnai516 3 ปีที่แล้ว +1

    Good thanksfor all comards go head god bless to all

  • @harishkumarmantena2257
    @harishkumarmantena2257 3 ปีที่แล้ว +1

    Tq sir nejamgane Chala kastapadam

  • @chilakaprabhakararao6780
    @chilakaprabhakararao6780 3 ปีที่แล้ว +3

    సీఎం గారు మీరు ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రము క్రొత్త సంసారము కాబట్టి, మధ్యవర్తులు కాకుండా మీరు స్వయంగా పిలుపు నిస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు.

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 3 ปีที่แล้ว +1

    Total Unity

  • @sunithas7008
    @sunithas7008 3 ปีที่แล้ว +17

    జాబ్ క్యాలెండరు ఊసే ledhu😂😂😂😂😂

  • @harikrishnaperla1556
    @harikrishnaperla1556 3 ปีที่แล้ว +1

    Thanks to Maha News

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 3 ปีที่แล้ว +3

    Super anna

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 3 ปีที่แล้ว +5

    ఈ ఉద్యమం తో ఎన్ని పథకాలు ఇచ్చి నా జగన్ ఫేమ్ తగ్గినట్లు ఎలక్షన్ ముందు రోజు ‌డబ్బులు ఎలా పంచుకుంటారు చూస్తే చాలు

  • @sandadikumari7527
    @sandadikumari7527 3 ปีที่แล้ว +1

    Chala baga cheputunnaru sir

  • @dvsr7786
    @dvsr7786 3 ปีที่แล้ว +23

    మేము సచ్చి నాక మా పాడె శవం మీద చిల్లరడబ్బులు కూడా ఏరుకొని తింటున్నావు కదయ్యా| కడాన సచ్చినాక మాకు ఆత్మ శాంతి లేక దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నావు కదా అయ్యా| బతికి నప్పుడు వేదించి సచ్చి నాక మా గోడు దేవునితో కూడా చెప్పలేమే| ఇది పెన్షనర్ల ఆక్రందన

  • @ashokvaddiparti5530
    @ashokvaddiparti5530 3 ปีที่แล้ว +10

    Sajjala has become an extra constitutional authority. He has exceeded his limit by advising the employees to tell their leaders to think with maturity. Another thing is he wished away the scraping of CPS promise made by Jagan Reddy as a promise made with ignorance 🙄

  • @nijamnippu7610
    @nijamnippu7610 3 ปีที่แล้ว +3

    " ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగానీ తెలుపురాదు "

  • @Bhaskar1958
    @Bhaskar1958 3 ปีที่แล้ว +6

    ఎంత వరకు ఈ పట్టు ఉంటుంది. ప్రభుత్వం పి.ఆర్.సి 27% ఇస్తే ఈ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి!?

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 3 ปีที่แล้ว +8

    ఇది ఉద్యమం కాదు ఉప్పెన 👍👍

    • @jsm5079
      @jsm5079 3 ปีที่แล้ว

      సునామీ

  • @bnlakshmi5196
    @bnlakshmi5196 3 ปีที่แล้ว +2

    TQ Vamsi garu....
    🙏

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 3 ปีที่แล้ว +1

    Grand succses

  • @arunakumari5028
    @arunakumari5028 3 ปีที่แล้ว +14

    Ak.Chittoor....Great....Employees Plan and UNITY SUCCESS AT VIJAYAWADA....HATS OF TO THE ALL UNIONS,PARTICIPATING EMPLOYEES ....GRAND SUCCESS

  • @funinformationa2zway716
    @funinformationa2zway716 3 ปีที่แล้ว +2

    Govt employees Unity prove chestaaru .Jai GSWS

  • @AP-2024
    @AP-2024 3 ปีที่แล้ว +2

    ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ jkc ఫుల్ టైమ్ మెంటార్లకు లెక్చరర్ స్కేల్ ఇవ్వాలి.

  • @railwaykoduru9043
    @railwaykoduru9043 3 ปีที่แล้ว +7

    Vamsi garu well said

  • @RamuRamu-fb8oz
    @RamuRamu-fb8oz 3 ปีที่แล้ว +5

    Sir thanks for your support sir, neeku mee media ku jeevithantham employees andharam runapadi untam sir thank u u u

  • @ameshladdika8805
    @ameshladdika8805 3 ปีที่แล้ว +3

    Yes we want justice

  • @santhoshkumarveluri4468
    @santhoshkumarveluri4468 3 ปีที่แล้ว +9

    One more point is there.. who is SAJJALA?? Y sajjala placed in minister's commitee

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 ปีที่แล้ว +3

    Exactly correct.Awesome 💐💐💐🙏🙏🙏

  • @rafishaik1510
    @rafishaik1510 3 ปีที่แล้ว +1

    Super support media sir

  • @padmavathich4822
    @padmavathich4822 3 ปีที่แล้ว +1

    Super Analysis Sir.

  • @srinivasaraoothuri107
    @srinivasaraoothuri107 3 ปีที่แล้ว +2

    Vamsi sir i lke your channel

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 3 ปีที่แล้ว +2

    Good explanation vamshi garu

  • @mallikarjunaraoponnapula9427
    @mallikarjunaraoponnapula9427 3 ปีที่แล้ว +6

    ధన్యోహం

  • @railwaykoduru9043
    @railwaykoduru9043 3 ปีที่แล้ว +2

    Maha news vaariki hrudayapoorvaka namaskaaraalu

  • @amaravenkateswararao6824
    @amaravenkateswararao6824 3 ปีที่แล้ว +2

    Super s।r

  • @subbaraokati1725
    @subbaraokati1725 3 ปีที่แล้ว +3

    అమ్మవిలువ అమ్మఉంటే తెలీదు నాన్న విలువ నాన్న ఉంటే తెలీదు జాబు విలువ జాబుంటే తెలీదు జగనన్నకి నాదోసలహా మీప్రభుత్వం ఈసారిఎలాగోరాదు అందరినీ తీసేసి మాలాంటి యువతకి అవకాశాలు కల్పించమని విజ్ఞాపన.

  • @reddisuryanarayana2302
    @reddisuryanarayana2302 3 ปีที่แล้ว

    Mahanews great👌👌👌

  • @pullataramesh5362
    @pullataramesh5362 3 ปีที่แล้ว +11

    ఉద్యోగులు ఉపాధ్యాయులు..
    చేస్తు ఉద్యమం..
    ప్రజలు రాష్ట్ర శ్రేయస్సు కోసమే.

    • @rajeshbabu7056
      @rajeshbabu7056 3 ปีที่แล้ว

      Kanchenm ardamayyela cheppandi..?

  • @mvrchary9931
    @mvrchary9931 3 ปีที่แล้ว +2

    మా ప్లాన్స్ మాకున్నాయి సర్! హాజరవుతారని? ఉద్యమాన్ని విజయవంతం చెయ్యాలి? ఇదే మా టార్గెట్ వంశీకృష్ణ గారూ

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 3 ปีที่แล้ว +3

    ఉద్యోగుల దెబ్బకు జగన్ మైండ్ బ్లాక్

  • @republicvoice007
    @republicvoice007 3 ปีที่แล้ว +4

    #Never before Ever after
    #Chalo Vijayawada
    Around MORE than 2 #Lakh participated