Kolkata Doctor Case Update: కోల్కట కేసు: మమత కెరీర్ క్లోజ్!? తెర వెనుక రాజకీయ శక్తులు ఎవరు..? | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #kolkatadoctor #colkatadoctorcase #kolkatadoctorissue #mamathabanerjee #westbengal #kolkata #journalistsrinivas
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 214

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 27 วันที่ผ่านมา +70

    నేను బెంగాల్ కి వెళ్ళా చాలా సార్లు,
    మమతా గెలుపు ఈ సారి అక్రమ వలసలనl వాళ్లే సాధ్యం అయ్యింది.
    విమర్శలు లేక పోవడం ఏంటి శ్రీను గారు.
    ఒకటి కాదు వంద ఉన్నాయి.
    ఆ రాష్ట్ర ప్రజలకు తెలిసినంత మనకు తెలియదు అంతే 😢

    • @adjforever
      @adjforever 26 วันที่ผ่านมา +1

      That's called agenda

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      Avunu malli west bengal lo CPIM raavali

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 27 วันที่ผ่านมา +34

    నిర్భయ,దిశ కేసుల కంటే ఇది దారుణం.ఈ అమ్మాయి రోడ్డుపై లేదు.హాస్పిటల్ లో డ్యూటీ లో వుంది.అసలు వెంటనే న్యాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 27 วันที่ผ่านมา +40

    సంఘటన జరిగిన ఆ యూనివర్సిటీ లో ఉన్న అదికారి రాజీనామా చేస్తే, సిఎం మమతా బెనర్జీ గారు మాత్రం ఆ అధికారి కి ప్రమోషన్ ఇచ్చి వేరే ప్రాంతానికి పంపింది. ఇలా ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు.

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 27 วันที่ผ่านมา +89

    అత్యాచారం చేసిన ఏమీ చెయ్యలేరు అనే ధైర్యం కాబట్టి ఈ దేశం లో బరి తెగించారు కోర్ట్స్ కూడా బీరియనిలు పెట్టీ మెపుతున్నాయి ఇంత నీచైన దేశం మనది

    • @dammuvenkatadurgaprasad1588
      @dammuvenkatadurgaprasad1588 27 วันที่ผ่านมา

      Vadu achacharam desam ni anthave antra babu

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 27 วันที่ผ่านมา

      Rape chesina vaaru BJP Loki vellipothey Washing machine lo vesinantha subram aiepothaaru

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 27 วันที่ผ่านมา

      @@dammuvenkatadurgaprasad1588 మన దేశం లో ప్రతి రోజూ బయటకి వచ్చినవి రానివి ఎన్నో అత్యాచారాలు కేస్ వున్నాయి ఒక్కడికి అయిన వూరి శిక్ష వేసర లేదు జైలు లో పెట్టీ పంది నీ మెపినట్టు మెపుతున్నారు ఈరోజు బయట వాళ్ళకి జరిగింది అదే ప్రతి ఒక్క కుటుంబంలో జరిగితే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో మన వరకు రాకపోతే ఏమీ కాదు మన వరకు వస్తేనే ఆ బాధ ఎలా వుంటది తెలుస్తుంది మూడు నెలల పసి కందు నుంచి ముసలి వయసు ముసలోలని కూడా వదలడం లేదు పాపం అబం శుభం ఎరుగని పసి పిల్లలు ఏమీ చేశారు అంత కామ వాంచన వుంటే పోయి వేశ్య దగ్గరకి పోమను చిన్న పిల్లలు ఏమీ చేశారు మన దేశం లో వెస్ట్ బెంగాల్ పంజాబ్ ఎంత నీచంగా వున్నాయి ఒకసారి సమాచారమ్ వెతికి చూడు పంజాబ్ లో యువత గంజ గుట్కా డ్రగ్స్ కి బానిసై యువ తరం మొత్తం నాశనం అయిపోయింది వెస్ట్ బెంగాల్ లో సందేశ్ కలి ఘటన ఎంత నీచమైన చర్యలు మాత్రం శూన్యం అది మరవకు ముందే నడి వీధి లో ఒక గూండా ఎవరో ఒక అమ్మాయి తప్పు చేసిందని విచ్చల విడిగా కొట్టాడు ఏమీ పోలీసులు పోయి l*** కొంపలో వ్యాపారం చేస్తున్నారా ఇప్పుడు ఈ డాక్టర్ కేస్ ఇంకా వెస్ట్ బెంగాలీ లో ఆడ పిల్లలు మీద అత్యాచారాలు చాల జరుగుతున్నాయి దానికి పోలీసులు కూడ సహకరిస్తున్నారు ఇందులో విశ్యమేమిటి అంతే పోలీసులు కూడా అత్యాచారాలు చేస్తున్నారు బెంగాల్ లో జరుగుతున్న అత్యాచారాలు కోకొల్లలు సమాచారమ్ కనుక్కో అప్పుడు ఈ దేశం ఎంత నీచంగా ఆడ వాళ్ళని చూస్తుంది అని అంతెందుకు మన ఏపీ లోనే ఎన్ని జరుగుతున్నాయి గత అయిదు సంవత్సరాలు నుంచి

    • @nirmalaadireddy4855
      @nirmalaadireddy4855 27 วันที่ผ่านมา

      Neechamainadi desham kaadandi, dedham looni kondaru daridrulu

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 27 วันที่ผ่านมา +1

      Ikkada crime chesina valla kante vallani save chestunna didi ekkuva tappu chesindi

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 27 วันที่ผ่านมา +31

    నేషనల్ న్యూస్ కూడా ఇలా కవర్ చేయాలి

  • @rkg3902
    @rkg3902 27 วันที่ผ่านมา +15

    Chandrababu and Pawan kalyan should also review the safety of women in AP and take precautious and actions accordingly

  • @pushparajraj6666
    @pushparajraj6666 27 วันที่ผ่านมา +18

    ప్రధానమంత్రి ఎందుకు స్పందించటం లేదు ఎందుకు బ్రో 😢

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 27 วันที่ผ่านมา +43

    ఘోరాతి ఘోరమైన ఘటన పూర్తి దర్యాప్తు చేయాలి బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని

  • @Life_changing_truths
    @Life_changing_truths 27 วันที่ผ่านมา +10

    హృదయ విదారకంగా వుంది 😢😢. Girls security is really alarming.

  • @venkyy644
    @venkyy644 27 วันที่ผ่านมา +11

    ఈ నేరం చాలా గోరం మమత బంగ్లా వలస ఓట్లు తో గెలుస్తుంది

  • @csrao6639
    @csrao6639 27 วันที่ผ่านมา +30

    సిగ్గులేదా దీ దీ.

  • @ravikumarv9046
    @ravikumarv9046 27 วันที่ผ่านมา +66

    బెంగాల్ ను భ్రష్టు పట్టించింది మమతా బెనర్జీనే. ఆమె ఒక ఆడది అయినా సాటి అమ్మాయి హత్య జరిగితే పార్టీ అని చూస్తుందంటే ఎంత నీచమనస్కురాలో తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు ఓట్లు కోసం ఆశ్రయమిచ్చింది. ఎవరైతే ఆ పదిమంది అత్యాచారం చేసారో నో ఎంక్వైరీ. డెడ్ స్పాట్. ఎవడూ మరల ఇటువంటి సాహసం చేయకుండా ఒక గుణపాఠం చెప్పాలి

    • @rafishaik9199
      @rafishaik9199 27 วันที่ผ่านมา +1

      నియబ్బ ఇక్కడకూడా నీ కుల గజ్జి తూ నియవ్వ?

  • @amruthaenterprises4919
    @amruthaenterprises4919 26 วันที่ผ่านมา +2

    Why only doctors should protest. What happened to all students and all public.

  • @BhavaniMulinty
    @BhavaniMulinty 27 วันที่ผ่านมา +11

    Idi, routine ayipoindi. Crime jaragadam, Debates. No, Serious action by Government. After some time forgot by all.

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 26 วันที่ผ่านมา +7

    ముచ్చుమర్రి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఉండాలంటే ఒక పిల్లల్ని పిల్లలు తండ్రులని అందర్నీ ఎన్కౌంటర్ చేయాల్సిందే

  • @vangapandu3335
    @vangapandu3335 27 วันที่ผ่านมา +11

    10 మంది అంగాలు కోయాలి ఇది ఆడదే కాదు ఒక ఆడది సిఎం ఐతే ఆడ పిల్లలకు భద్రత లేకపోవడం ఘోరం

  • @55venugopal95
    @55venugopal95 27 วันที่ผ่านมา +10

    Okkadikina gattiga public ga shiksha vesthey gaa...ilantivi control avvadaniki😢

  • @sarojaravva9072
    @sarojaravva9072 27 วันที่ผ่านมา +18

    A west bengal lo goralu jarugutunnai konne telustunnai . Muslims dourjanyam Akkuva.

    • @user-vu3uf4np3g
      @user-vu3uf4np3g 27 วันที่ผ่านมา +5

      Rohingya

    • @venkatnag8981
      @venkatnag8981 27 วันที่ผ่านมา +7

      Muslim dominated by Bangladeshi migrations so she will win again rationalism and secularism cover use chesukutunna pseudo medhavulu

  • @manumanohar9877
    @manumanohar9877 26 วันที่ผ่านมา +4

    మమత నైతిక భాధ్యత వహించి రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది.

  • @dunnakranti8552
    @dunnakranti8552 27 วันที่ผ่านมา +16

    అన్న మొత్తం అంతా మమత బెనర్జీ కనుచూపులో జరుగుతుంది

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 27 วันที่ผ่านมา +1

      అందులో డౌటేముంది

  • @introvert.....4990
    @introvert.....4990 27 วันที่ผ่านมา +8

    సిగ్గులేని మమతా benarji

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 27 วันที่ผ่านมา +4

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @AnilKumar-cg1ue
    @AnilKumar-cg1ue 27 วันที่ผ่านมา +15

    Taliban government la undi Bengal lo

  • @rajani6297
    @rajani6297 27 วันที่ผ่านมา +6

    Nerastulaku torcher ante emito chupinchali.

  • @venkatarangarao5607
    @venkatarangarao5607 25 วันที่ผ่านมา +1

    ఈటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు కాదు సీబీఐ రావాలి

  • @srinivasv5015
    @srinivasv5015 26 วันที่ผ่านมา +2

    Shame on mamatha benarjee and govt. Mamatha benarjee govt trying to save culprits

    • @ReshmaBegam-gt4su
      @ReshmaBegam-gt4su 22 วันที่ผ่านมา

      Elanti akramallo vaalla hastham kuda unde

  • @arugollu
    @arugollu 27 วันที่ผ่านมา +4

    This incident had put every one feel ashamed. Sad part is police and politicians work to protect the accused or they hide influential persons involved. In all parts of country, this pattern is standard. We are electing persons that work against our interests.

  • @mahanth9
    @mahanth9 26 วันที่ผ่านมา +2

    శారదా chit ఫండ్ స్కామ్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, నిర్భయII.

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      Sharada chit fund scam lo himantha biswa sarma vunnadu, adhey Assam CM.

  • @devj472
    @devj472 27 วันที่ผ่านมา +2

    Yes plse continue social issues

  • @satyaachintha2340
    @satyaachintha2340 27 วันที่ผ่านมา +10

    చా..లా దారుణమైన సంఘటన. మన వ్యవస్థలో ఎంత తొందరగా శిక్షలు పడతాయో తెలిసిందే. అదే ట్రాజెడీ.
    ఇలాంటి వాటిని కూడా రాజకీయం చేయడం పరిపాటి అయిపోయింది.
    కానీ మన ఛానెల్ లో కూడా ఈ విషయంపై రాజకీయ ఎనాలిసిస్ చేయడం బాగోలేదని నా అభిప్రాయం. పోలీసులు వర్సెస్ సిబిఐ తో సరిపెట్టుంటే బాగుండేదేమో.

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 15 วันที่ผ่านมา +1

    Any Hindu who voted Congress secular regional parties

  • @velpulakishore8453
    @velpulakishore8453 27 วันที่ผ่านมา +3

    Sugali Preethi case kuda details clear ga cheppandi

  • @honesttaxpayer4326
    @honesttaxpayer4326 27 วันที่ผ่านมา +6

    నాకు బెంగాల్ కి చెందిన మిత్రులు చెప్పిన దాని ప్రకారం ఇదంతా జ్యోతి బసు హయం నుంచి మొదలైంది పూర్తిగా rowdyism తో నే ఆయన పాతికేళ్లు పాలించారు ఆ కాలం లో నే బెంగాల్ దిగజారింది బుద్దదేబ్ బత్తాచార్య ఆ పరిస్తితి మార్చదనీ ప్రయత్నించారు ఆయన వదిలించుకున్న రౌడీలను మమతా చేరదీసి జ్యోతి బసు నేర్పించిన పద్దతుల్లోనే పాలిస్తుంది దానికి తోడు ఎన్నికల్లో బెంగాలీ మీద హిందీ పెత్తనమేంటి అనేది ఈమె నినాదం

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      Meeku ee history antha Ela telusu bro?? Mee friends correct ga cheppaaru. Jyoti Basu start chesaru ee rowdyism ni, aayana 23 years non stop ga rule chesaru, aayana age aipoyindhi Ani buddhadeb Bhattacharya ki party ni ichaaru, kani aayana party ni rowdyism tho run cheyyakunda, IT, software, companies Ani vaati meedha concentrate chesthey, ee time lo didi aayana meedha thappudu pracharam chesaru, adhi prajalu nammi buddhadeb Bhattacharya ni remove chesi Mamta ni CM ni chesaru. Ippatiki vaallu adhey thalachukoni yedusthunnaru 2011 lo enduku buddhadeb Bhattacharya ni lose ayyela chesam Ani. Kani bad luck buddhadeb Bhattacharya died 7 days back😢

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      2011 lo mamta win avvadaniki reason bjp. BJP help cheyyadam valla Mamta CM ayyindhi. BJP em shuddhapoosa kadhu.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 27 วันที่ผ่านมา +11

    తాటకి ముమైత్ బెనర్జీనీ భర్త్రఫ్ చేయాలి for saving culprits😢😢

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 27 วันที่ผ่านมา +9

    అసలు అరెస్టు ఏమిటండీ కాల్చి పడేయాలి వాళ్ళను.

  • @msvananthapuram8793
    @msvananthapuram8793 26 วันที่ผ่านมา +2

    ప్రపంచంలో ఎక్కడైనా ఉందా, ఎనుకొన్న సీఎం జస్టిస్ కొరకు రోడ్ ఎక్కడం, లా అండ్ ఆర్డర్ స్టేట్ govt చేతిలో ఉంటుంది. వేస్ట్ సీఎం.

  • @NKS1982
    @NKS1982 27 วันที่ผ่านมา +13

    మమత బెనర్జీ, రాహుల్ గాంధీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం.

    • @sivasakamuri8
      @sivasakamuri8 27 วันที่ผ่านมา

      BJP ki antha kanna daridram..

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      Mari Modi ni em chesthav?? Modi antha kanna daridram🤢🤮

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 26 วันที่ผ่านมา +2

    ముచ్చుమర్రి బాలిక ఘటన కూడా అంతకంటే ఎక్కువగా శ్రీను గారు

    • @sathyamrock1615
      @sathyamrock1615 26 วันที่ผ่านมา +1

      అసలు ఈ న్యూస్ సంగతి ఏమైనట్టు బ్రదర్

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lf 27 วันที่ผ่านมา +6

    Amaanushaa ghatana vallaku suport cheysthunaa Government adhe chief minister ga oka women sigghu padale mamatha

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 26 วันที่ผ่านมา +2

    9 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి తర్వాత హత్య చేసి తర్వాత బాడీ పాటను కోయటం అంటే ఇది ఘోరమైన ఘటన

  • @sumahimahi1041
    @sumahimahi1041 27 วันที่ผ่านมา +10

    ఇలాంటి వాళ్ళని అందరి ముందు వేలాడదీసి వాళ్ళ అవయలాలని ఒక్కోటి తీస్తుంటే అప్పుడుంటది వాళ్ళకి మజా రేప్ చేసినప్పుడు ఎలాగైతే మజా చేశాడో అలాంటి మజా వస్తుంది అందరికీ అప్పుడు తెలుస్తుంది ఇలాంటి పని చేస్తే ఎలా వుంటుందో అని ఇంక ఎవ్వరూ ఇలాంటి పనులకు పాల్పడరు

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 27 วันที่ผ่านมา +8

    మమతా బెనర్జీ ఎప్పుడు ఓడిపోతుందా అని ఎదురుచూస్తున్నా...
    గతంలో ఆమె ఓడిపోతుందని ఆశించా కానీ జరగలేదు.

  • @55venugopal95
    @55venugopal95 27 วันที่ผ่านมา +5

    Waqf board gurinchi kuda video cheyandi srinu garu....

    • @satyaachintha2340
      @satyaachintha2340 27 วันที่ผ่านมา +1

      అది సున్నితమైన అంశం.
      మా అజెండాయే వేరు.

    • @55venugopal95
      @55venugopal95 27 วันที่ผ่านมา

      @@satyaachintha2340 సున్నితమైన అంశం అనేనా అండి ....ఈయన పొగిడే రాహుల్ గాంధీ చర్చ సమయంలో నిద్రపోయాడు....అది కూడా విశ్లేషణ చేయాలి కదా...?

    • @satyaachintha2340
      @satyaachintha2340 26 วันที่ผ่านมา

      @@55venugopal95 అన్నీ, అందరివీ ఓటు రాజకీయాలే

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be 25 วันที่ผ่านมา

    Eduposthandhi please sir mana political leaders spandhinchandi. Please

  • @s.srinivasulu9424
    @s.srinivasulu9424 27 วันที่ผ่านมา +3

    దీని వెనకాల సినిమాలో చూపినట్లు ఏదో పెద్ద మాఫియా వుంది.ఆమె దగ్గర ఏవో సాక్ష్యాలు వుండవచ్చు, ఆ కేసు తప్పు దోవ పట్టించి రేప్ attempt చేసి వుండవచ్చు

  • @anilkumarsakhamuri7398
    @anilkumarsakhamuri7398 27 วันที่ผ่านมา +1

    Don't know how much is true. But whatever is happening is horrible

  • @ramakrishnakapavarapu1713
    @ramakrishnakapavarapu1713 27 วันที่ผ่านมา +10

    CpM malli ravali

    • @user-hb6gy1ll5l
      @user-hb6gy1ll5l 27 วันที่ผ่านมา +1

      Cpm evaru andi?

    • @Naveemnk123
      @Naveemnk123 27 วันที่ผ่านมา

      ​@@user-hb6gy1ll5lCommunist party of markist

    • @srinivasv5015
      @srinivasv5015 26 วันที่ผ่านมา

      Cpm and cpi have no future in india already chapter close

    • @simmavijay
      @simmavijay 26 วันที่ผ่านมา

      ​@@ramesh87ylekapothey dheniki panikiraani godimedia ki vote veddhama Nayana?? Aa musti thokkalo bjp kante CPIM is far better

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 26 วันที่ผ่านมา

    Hi sir namaste you are right 👍 100 💯🙏

  • @maheshbabukatta6339
    @maheshbabukatta6339 27 วันที่ผ่านมา +11

    మన దేశం,రాష్ట్రం లో రేప్స్,మర్డర్ ఇది ఒక్కటే కాదు కదా ఇది మాత్రమే ఇంత హైలైట్ ఎందుకు అయ్యింది😂😂

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 27 วันที่ผ่านมา +1

      Medical students Gola

    • @ramesh_patnaik
      @ramesh_patnaik 26 วันที่ผ่านมา +2

      ఏ సంఘటన అయినా అందరూ మాట్లాడాలి, అదే ప్రజాస్వామ్యం అంటే. ఉత్తర ప్రదేశ్ లో దళిత బాలికల మీద హత్యాచారాలు జరిగినపుడు పెద్దగా స్పందన లేదు, అదే దోషులకు భయం లేకుండా చేస్తున్నది.

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 25 วันที่ผ่านมา +1

      నీ యిట్లో జరిగితే యిలాగే మాట్లాడతావా

    • @BammidiRajini
      @BammidiRajini 25 วันที่ผ่านมา

      Vidiki Chelli amma wife evaru leru emo waste fellow

  • @harshachilakapati
    @harshachilakapati 27 วันที่ผ่านมา

    As a girchild father I understand the pain. Manavatvam chachipotundi.

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 27 วันที่ผ่านมา +2

    Saamuhika hatya charame 100 sure.endulo peddaetalalu unnae,vaarandarini CBI bhayata pettagalada....????????

  • @kenchesunitha7283
    @kenchesunitha7283 26 วันที่ผ่านมา

    Wow..very nice Akshara 👌👌

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 25 วันที่ผ่านมา

    ఊరు కోండి, మీరు గమనించలేదుగాని,పోలీస్ నిజం కక్కించలేక పొవటం కాదు, అమ్ముడు పోవటం

  • @Kiran-630
    @Kiran-630 26 วันที่ผ่านมา +2

    అత్యాచారం చేయబడ్డ బాధితుల ఫోటో లు గుర్తింపు కు సంబంధించిన పేర్లు చెప్పకూడదు మీరు థంబ్నెయిల్ లో పెట్టారు మీరు క్రాంతి vlogger ఇది ఇల్లీగల్ మీకు తెలీదా

  • @venkateswarlubojja9920
    @venkateswarlubojja9920 26 วันที่ผ่านมา

    Yemi ledhu anna vadini vuri thiste Anni bayatiki vastai

  • @tarunsai6346
    @tarunsai6346 27 วันที่ผ่านมา

    True

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 27 วันที่ผ่านมา +1

    President rule is only option

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 27 วันที่ผ่านมา +1

    వెయిట్ చేద్దాం ఆమె ఎం చేస్తుందో. CM గారు చెప్తున్నారు గా ఉరి తీస్తాం అని. ప్లీజ్ మేడం తొందరగా చెయ్యాలి మీరు

    • @sarayugenny8125
      @sarayugenny8125 27 วันที่ผ่านมา

      Ayyoo , vaadu vip land daachipeduthunnaadu.

  • @womanshoping159
    @womanshoping159 26 วันที่ผ่านมา

    Court lu chattalu Ami Pani cheyyatam ledu kabatti enni Ela jaruguthunnai

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation 26 วันที่ผ่านมา

    అన్నా మీ పక్కనున్న యాడ్స్ డిస్టబెన్స్ మీరు చెప్పేదానిమీద కన్నా దానిమీద ఫోకస్ ఎక్కువ పోతుంది

  • @haryn5637
    @haryn5637 26 วันที่ผ่านมา

    Can't digest the incident Mamata ji cant survive

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 27 วันที่ผ่านมา

    Namaste 🎉🇮🇳💐🤲

  • @ramuboggaram
    @ramuboggaram 26 วันที่ผ่านมา +1

    ఈ తంబ్ నైల్ పెట్టిన సోదరుడిని చూస్తే జాలివేస్తుంది.భారత్ ని ముఖ్యంగా బెంగాల్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చే దాకా మమతకి యేమీ కాదు.ఆలక్ష్యం చాలా చేరువలో ఉంది.క్రితం సారికంటే బి‌జే‌పి కి సీట్లు తగ్గినప్పుడే తేటతెల్లం అయింది.మమతా అలీయస్ ముమైత్ ఖాన్ తన గోల్ సాధిస్తుంది.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 27 วันที่ผ่านมา

    Srinivas garu .very unfortunate incident.mamata garu chapter close avvadu. Governor not allowing her to work peacefully, like Delhi LG. Mamata will not allow this type of incidents. Political forces behind this.

  • @Amaravati365
    @Amaravati365 27 วันที่ผ่านมา +1

    Adi
    govt medical college

  • @satyaachintha2340
    @satyaachintha2340 26 วันที่ผ่านมา

    డిటైల్స్ స్టడీ చేసి ఇంకో వీడియో చేయండి

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 27 วันที่ผ่านมา +1

    సార్ ఎందుకేవు సందేస్కాలే ఏంటి i

  • @soujanyasss5380
    @soujanyasss5380 25 วันที่ผ่านมา

    Tirupati lo kuda chestunnaruu road lo amtha doctors ye anna

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be 25 วันที่ผ่านมา

    Manamkuda mana karthvyamnni nirvarthiddham. Enkosari jaragakudadhu. Manam kuda kovvutthula rally cheddham please sir eka jaragakudadhu mamata end avali

  • @anilkumarsakhamuri7398
    @anilkumarsakhamuri7398 27 วันที่ผ่านมา

    You know it was two interns and a PGT who are the main culprits. The main culprit is name some shubhanjan Singha Mohapatra. His father is an MP. All 3 have already left the country. The civic body worker was a scapegoat

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 27 วันที่ผ่านมา

    CBI can solve this case.

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 27 วันที่ผ่านมา +1

    ముందుగా ఒక దరిద్రం మమతని లోపలకి థెయ్యాలి

  • @aniltemburu3
    @aniltemburu3 27 วันที่ผ่านมา

    Applying dubai strictly rules in india

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 26 วันที่ผ่านมา

    Ividani బంగ్లా కు ప్రధానిగా చెయ్యండి.

  • @ganeshc372
    @ganeshc372 27 วันที่ผ่านมา

    Srinivas garu
    Your viewer ship improving every day
    More script work required on few points
    Don’t go emotional on viewer comments
    U r next level must improved your script
    Shots required on few points required to
    Save viewers time saving

  • @venkateswarlubojja9920
    @venkateswarlubojja9920 26 วันที่ผ่านมา

    Political ga mamatha madem gariki yemi kadhu leeee kannnniiiii

  • @satyanandamp5491
    @satyanandamp5491 26 วันที่ผ่านมา

    వివేకానంద రెడ్డి గారి కేసు సాల్వ్ చెయ్యలేపొయ్యారు

  • @rajani6297
    @rajani6297 27 วันที่ผ่านมา

    Begallo idi sarva sadaram ayyindi .

  • @pulugurthasrinivasarao2243
    @pulugurthasrinivasarao2243 27 วันที่ผ่านมา +1

    If the act was happend suspectin gang rape
    govt has to be support the CBI for proper investigation.

    • @satyaachintha2340
      @satyaachintha2340 27 วันที่ผ่านมา

      కష్టం.
      జగన్ లాగే సిబిఐని ఆటంకపర్చిన గతం మమతా బెనర్జీది

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 26 วันที่ผ่านมา

    Nothing will happen

  • @ramakrishnakapavarapu1713
    @ramakrishnakapavarapu1713 27 วันที่ผ่านมา +2

    CPM , C. M, ga vudi vunte, this type arachakalu, Jarigi vudevi kavu

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 27 วันที่ผ่านมา

    Ani స్టేట్స్ alane తగల బడాయి అన్న
    మొన్న ade
    నిన్న ఇది
    అంటూ undi

  • @sudheergummadi8633
    @sudheergummadi8633 25 วันที่ผ่านมา

    మమతా బెనర్జీ kadu mamata khan

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 27 วันที่ผ่านมา +1

    Westbengal lo mamathani kote party ledu

    • @srinivasv5015
      @srinivasv5015 26 วันที่ผ่านมา

      Untadi chudu next time

  • @sriganeshprinters3634
    @sriganeshprinters3634 27 วันที่ผ่านมา +1

    Sarada company

  • @tspsc23
    @tspsc23 27 วันที่ผ่านมา +3

    Enduku levu sandesh kali issue Bengal lo ne jariginde

    • @satyaachintha2340
      @satyaachintha2340 27 วันที่ผ่านมา

      Yes
      Full information to be studied before making video
      ఇంతకు ముందెన్నడూ ఆరోపణలు లేవనడం

  • @Dileepchowdhary
    @Dileepchowdhary 27 วันที่ผ่านมา

    Bro emi cheputavvu bro adhuku chanel petavvu ent sepu edhi avachu edhi avachu ani na bro

  • @harikagollu6775
    @harikagollu6775 27 วันที่ผ่านมา

    BENGAL NEEDS THE CM LIKE YOGI

    • @akheelraees2434
      @akheelraees2434 27 วันที่ผ่านมา +2

      UP hathras lo ilage rape jarigite police lu raathri ki raathre body ni tagalabettesaru parents ki kuda cheppakunda. Ippativarku asalu evarni arrest chesaru asalu inka vicharana jarugutundo ledo telidu. Akde em cheyalani yogi bengal lo em chestadu?

    • @Msh4566
      @Msh4566 26 วันที่ผ่านมา

      ​@akheelraees243 4 already punishment ichadu epudu MLA jailo vunadu. UP is better konchem maa friends andaru akade vunaru

  • @tejateja422
    @tejateja422 27 วันที่ผ่านมา +2

    Bengal lo communist unapudu chala develop chasidi tmc and bjp brust the west bengal

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 27 วันที่ผ่านมา

    Westbengal politic veru బ్రో
    Didi ni కోటే మగాడే ఇండియా lo ledu

  • @sarmavaranasi
    @sarmavaranasi 26 วันที่ผ่านมา

    What is కాంగ్రెస్ పార్టీ doing

    • @satyaachintha2340
      @satyaachintha2340 26 วันที่ผ่านมา

      ఫిడేలు వాయించుకుంటుంది .
      అన్నీ రాజకీయాలే. స్పందించరు వాళ్ళ ఇష్టం.
      హిండెన్బర్గ్ ఆరోపణల మీద మాత్రం విపరీతంగా స్పందిస్తారు.

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 26 วันที่ผ่านมา

    నా ఎం లో రాజ్యాంగం చట్టాలు న్యాయాలు

  • @sreanivaasvaas
    @sreanivaasvaas 27 วันที่ผ่านมา +1

    Mamtha begum........ Desha vichinnathi.... Kerjri wal the rahul baba tho kalisi panichestindi...

  • @dsayeeshchandra2071
    @dsayeeshchandra2071 27 วันที่ผ่านมา

    Sir idi durmargam sir there is very big head behind this ninna peaceful ga protest chestunte 1000 members gundalu laga vachi emergency ward ni evidences destroy cheyatam Enti sir antha mandi vachi kodtunte intelligence ki telvad okkadni kuda pattukokunda em chestunnar sir Kolkata police and government and failed sir

  • @shashikanthreddy382
    @shashikanthreddy382 27 วันที่ผ่านมา

    bro same thing happened in AP 1 month back your yellow media
    news???

  • @subhashini3400
    @subhashini3400 26 วันที่ผ่านมา

    Aa c c camaralo imkavarukanapadaladaa srinu

  • @sivakumar767
    @sivakumar767 26 วันที่ผ่านมา

    Srinu gaaru mamatha meeda prema unnattu undi 😂
    Modi meeda dwesham 😂 mamatha meeda prema ❤

  • @Sss12382
    @Sss12382 27 วันที่ผ่านมา

    Idi planned ga jarigi ఉండవచ్చు

  • @rameshbatchu9317
    @rameshbatchu9317 27 วันที่ผ่านมา

    మమతా కు కూడా ఇలాగే చేయాలి

  • @rkrebal575
    @rkrebal575 26 วันที่ผ่านมา +1

    Mamata mana desani ki patti na oka muriki maraka....
    Ame akrama chotabatu darulni local chesi gelustundi.... Ani India mottam telusu....