Alitho Saradaga | 24th August 2020 | Anasuya Bharadwaj | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ค. 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin #Anasuya
    Ali interviews the television presenter and actress Anasuya Bharadwaj, where she shares her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • บันเทิง

ความคิดเห็น • 5K

  • @msm8452
    @msm8452 3 ปีที่แล้ว +5913

    వీడియో on చేసిన వెంటనే ముందు కామెంట్స్ చదివిన వాళ్ళు ఎంతమంది వున్నారు ఫ్రెండ్స్...👍👍

    • @luckyayesha635
      @luckyayesha635 3 ปีที่แล้ว +85

      Miru super....nenu adey party immediately comments chustunna entha mandi tittaro ani

    • @mukundasingam6948
      @mukundasingam6948 3 ปีที่แล้ว +22

      @@luckyayesha635 hahahaha nenu kuda

    • @dharmagandloji5155
      @dharmagandloji5155 3 ปีที่แล้ว +15

      Hahahaha nenukuda

    • @BabjiBa
      @BabjiBa 3 ปีที่แล้ว +7

      🙋‍♂️

    • @sonysamuyelu6827
      @sonysamuyelu6827 3 ปีที่แล้ว +7

      😅nenu

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 3 ปีที่แล้ว +262

    అనసూయను ఏంత మంది తిట్టారు అని coments చూడటానికి వచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి

  • @telugu_crazy
    @telugu_crazy 3 ปีที่แล้ว +716

    అలీ గారు సోనూసూద్ ని పిలవండి సార్.ఈ లక్డౌన్ లో ఎంతో మందికి సహాయపడ్డారు సోనూసూద్ గారు. అలాంటి వాళ్ళని పిలవండి.

    • @dhanalaxmi7119
      @dhanalaxmi7119 3 ปีที่แล้ว +8

      కపిల్ షొ కి రావాలి కానీ ఇలాంటి వాల్లు వోఛ్చె షో కాదు కపిల్ షో is grate show

    • @naggeswarrau1848
      @naggeswarrau1848 3 ปีที่แล้ว +3

      SONU PLZ

    • @srikanthgoud4735
      @srikanthgoud4735 3 ปีที่แล้ว +1

      ,,, ,mc . Lb@@dhanalaxmi7119

    • @azeembaba8228
      @azeembaba8228 3 ปีที่แล้ว

      Yes

    • @silpapaleti158
      @silpapaleti158 3 ปีที่แล้ว

      @@naggeswarrau1848 HBO bjibb

  • @rajendhardumpeta3725
    @rajendhardumpeta3725 3 ปีที่แล้ว +28

    మన సంప్రదాయాలు ఆచారాలు కట్టుబడులు కొంచెం పాటించండి అనసూయ

  • @nakilianand1433
    @nakilianand1433 3 ปีที่แล้ว +1439

    కామెంట్స్ చదవడం కోసం వీడియో ఆన్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😂😂😂

    • @geethamudha5134
      @geethamudha5134 3 ปีที่แล้ว

      uii9uuùihii dhùn

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +3

      *Anasuya Meru Vachindhi GOA BEACH ku kadhu* 🤣🤣🤣
      _Aa Dress Enti ALA GOA Beache Dress La Vundhi_
      *Edhi Ali program Family members Andaru Chusey Brogram* 🤔🤔🤔
      _Meru Me LADDU Lo Dress Lu_ 🤗🤗🤗

    • @gopisettisuribabu9081
      @gopisettisuribabu9081 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 u

    • @srinusri8499
      @srinusri8499 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 JHR

    • @ranidavanam2385
      @ranidavanam2385 3 ปีที่แล้ว

      It's me🤭💁‍♀️

  • @rakeshrakhi4567
    @rakeshrakhi4567 3 ปีที่แล้ว +1599

    ఎన్ని సక్సెస్ లు వచ్చిన.. గర్వం లేని హీరో.. ఎలాంటి వివాదాల.. జోలికి పోని వక్తి... విక్టరీ వెంకటేష్ గారిని పిలవండి అలీ గారు

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 3 ปีที่แล้ว +113

    నీ... డ్రెస్స్ లోనే నీ మనస్తత్వం తెలుసుతుంది
    నీకు... బాలయ్య.. బాబే కరెక్ట్ 😁😁😁

    • @srihariprises848
      @srihariprises848 3 ปีที่แล้ว

      హ్హ హ్హ హ్హ.....

    • @MobileMobile-xi5qt
      @MobileMobile-xi5qt 3 ปีที่แล้ว +1

      @@srihariprises848 Ame dress chedadam manesi talent ni chudachhu kada

    • @srihariprises848
      @srihariprises848 3 ปีที่แล้ว

      @@MobileMobile-xi5qt ok alaagey

    • @bitchesyoucantmanage9749
      @bitchesyoucantmanage9749 3 ปีที่แล้ว +1

      @@MobileMobile-xi5qt avunu, vellaki antha concentration dhani medhe untundhi cheppina maararu lendi, manam talent choodam, andharu alochanalu mari chatha ga undavu kadha

  • @Logicmatters582
    @Logicmatters582 3 ปีที่แล้ว +20

    Wow, what an interview 👏🏼!!
    Never judge ppl by their appearance ane feel avuta ayina kuda Promo chusi entrababu aah dressing anukunna!! Interview chusaka, such a bold personality , you are truely ‘kailan’!!!

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 ปีที่แล้ว +601

    Dress పై comments కోసం మాత్రమే ఈ video చూస్తున్న వాళ్లు ఎంతమంది వచ్చారు

    • @SrujiShinyTalks
      @SrujiShinyTalks 3 ปีที่แล้ว +3

      Omg 😂 me

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +8

      *Anasuya Meru Vachindhi GOA BEACH ku kadhu* 🤣🤣🤣
      _Aa Dress Enti ALA GOA Beach Dress La Vundhi_
      *Edhi Ali program Family members Andaru Chusey Brogram* 🤔🤔🤔
      _Meru Me LADDU Lo Dress Lu_ 🤗🤗🤗

    • @srikanthmangalampally1658
      @srikanthmangalampally1658 3 ปีที่แล้ว +2

      @@ganeshrao7526 right bro adi maaradu

    • @bts-mysavinggrace2698
      @bts-mysavinggrace2698 3 ปีที่แล้ว

      🤣🤣😂

    • @KKR2360
      @KKR2360 3 ปีที่แล้ว

      Nenu

  • @ambuamaravarapu3737
    @ambuamaravarapu3737 3 ปีที่แล้ว +884

    అనసూయని తిట్టటానికి వచ్చినవాళ్లు లైక్ కొట్టండి

    • @charuambika7519
      @charuambika7519 3 ปีที่แล้ว +5

      Na.....like tho meku 100

    • @tharunsfoods8723
      @tharunsfoods8723 3 ปีที่แล้ว +3

      S

    • @saitejki1087
      @saitejki1087 3 ปีที่แล้ว +4

      Valu andharuu comments lo spellings correct chasukunrunaruu bro

    • @ambuamaravarapu3737
      @ambuamaravarapu3737 3 ปีที่แล้ว +1

      @@charuambika7519 ok బ్రదర్

    • @Prasanna12892
      @Prasanna12892 3 ปีที่แล้ว +4

      Valla amme cheptunde thana elantido adhi chusyna ila bad coments pette vedavalu mararu vallaa brathukulu thu

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 3 ปีที่แล้ว +221

    ఒకసారి కృష్ణారెడ్డి గారు అనుకుంటా ...నా సినిమాలు నలుగిరిలోకి వచ్చేటప్పుడు వేసుకునే మంచి బట్లలా ఉండాలి అని అన్నారు

  • @vivekkumar-ly7rq
    @vivekkumar-ly7rq ปีที่แล้ว +4

    అనసూయ కి వచ్చిన. కామెంట్స్ ఎవ్వరికీ. రాలే

  • @arundhathihr1763
    @arundhathihr1763 3 ปีที่แล้ว +136

    Sir చాలామంది మందుకు రాని old actor's వునారు వాళ్ళని తీసుకురండి..
    ఇప్పటికే వచ్చినవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు..

  • @anilkumar7544
    @anilkumar7544 3 ปีที่แล้ว +421

    షో చూడకుండా కామెంట్ చూసే వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు.ఎందుకంటే ప్రోమో చూసి ఈ షో చూడకూడదని డిసైడ్ అయ్యారు కాబట్టి
    "ఆడి కార్ లో వచ్చేది కాదు ఆడదాన్లా బతికేది కూడా నేర్చుకోవాలి"

    • @annathoopu9818
      @annathoopu9818 3 ปีที่แล้ว +3

      Video chuusaaaraaa meeru first

    • @joshnabalaka4910
      @joshnabalaka4910 3 ปีที่แล้ว +1

      It's true

    • @siva7887
      @siva7887 3 ปีที่แล้ว +2

      super bro ,nenu kuda ee episode no avoid chesanu

    • @thirumareddynandini9101
      @thirumareddynandini9101 3 ปีที่แล้ว +4

      bayata samajam lo anasuya kanna darunam ga dress lu vese vallu vallani anadi thanu tv kanipistundi kabbati anadam kaduu....chira kattukoni kuda chadalamaina panulu chese vallu chalamandi vunnaruu

    • @anilkumar7544
      @anilkumar7544 3 ปีที่แล้ว +8

      @@thirumareddynandini9101 కస్తూరిగారు రష్మీగారు సుమాగారు సునీతగారు ఝాన్సీగారు ప్రేమగారు తులసిగారు సరితాగారు పునర్నవిగారు రమప్రభగారు యమునాగారు షకీలాగారు సమంతగారు ఎస్పీ శైలజగారు అంజలిగారు కరాటేకళ్యాణిగారు ప్రియమణిగారు హరితేజగారు రాసిగారు రాశిఖన్నాగారు రకుల్ ప్రీత్ సింగ్ గారు మంచులక్ష్మిగారు రేణుదేశాయ్ గారు
      ఇలా చాలామంది ఇంటర్వ్యూ చూసా అనసూయల చెత్తగా ఎవరూ రాలేదు
      మా కామెంట్లు చూసి నీకు బాధగా ఉంటే మేము ఎంతగానో ఇష్టపడి చూసే ఈ షోకు నువ్వు ఇలా రావడం మాకు కూడా బాధగా ఉంది

  • @muralinagam7738
    @muralinagam7738 3 ปีที่แล้ว +115

    హాయ్ ఆలీ సార్ చేలా మంచి యాక్టర్స్ ని అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో మాకు పరిచయం చేస్తున్నారు. వెరీగుడ్ ప్రోగ్రామ్ అందరికీ చాలా నచ్చుతుంది ప్రోగ్రాం. నా అబిప్రాయం కాదు సార్ అందరు అబిప్రాయం మీకు వీలు ఉంటె రియల్ హీరో సోనూసూద్ సార్ గారిని పిలుస్తారు అని అనుకుంటున్నాను. 🙏🙏🙏

    • @vijaybanu6616
      @vijaybanu6616 3 ปีที่แล้ว

      Husband exposing encourage చేస్తున్నారా

  • @vasudevarao4793
    @vasudevarao4793 3 ปีที่แล้ว +182

    అనసుాయ గారు మిారేమి అందగత్తె కారు
    అదృష్టవంతులు మాత్రమే ....

    • @target1665
      @target1665 3 ปีที่แล้ว

      Wt is the difference between beauty and luck??

    • @yaminiragani8251
      @yaminiragani8251 3 ปีที่แล้ว +2

      Ni moham

  • @kishorshetty2413
    @kishorshetty2413 3 ปีที่แล้ว +700

    నేనూ ఐతే కామెంట్స్ కోశం చూస్తున్న 😂😀

  • @madhuriyenugula7394
    @madhuriyenugula7394 3 ปีที่แล้ว +580

    Comments కోసమే ఇ vedio open చేసాను ఆమె వేసిన dress కి ఎంతమంది ఏమేమి comment చేసారో అని మరి దారుణం గా తయారవుతున్నారు ఎంత celebrity ite matram mari antha na

    • @radham833
      @radham833 3 ปีที่แล้ว +12

      Nenu same

    • @rajkumarkeshaveni5740
      @rajkumarkeshaveni5740 3 ปีที่แล้ว +5

      Super pilla

    • @devireddy.kavitha4630
      @devireddy.kavitha4630 3 ปีที่แล้ว +32

      Okka vishayam sister celebrity GA ame vesukundi celebrity Lani valu vesukoni public lo thirugutharu kada valanu em anali anasuya just show lo vesukuntundi bayata market ki vachinappudu , shopping ki vachinappudu vesukovadam ledu kada

    • @sheiksubhan2837
      @sheiksubhan2837 3 ปีที่แล้ว +3

      Negativity is more

    • @sivanagendra1541
      @sivanagendra1541 3 ปีที่แล้ว +3

      @@devireddy.kavitha4630 evado tappu chesadu ani anni chusi chudanttu vadileyala

  • @rakeshnampalli7917
    @rakeshnampalli7917 3 ปีที่แล้ว +23

    We Telugu people like glamorous heroines from Bombay, Tamil Malayalam Kannada. We appreciate them,we become fans. They earn huge money here. But if our own Telugu girls show glamour, we critisize them. Well done Anusuya. It dress is beautiful. Keep it up.

  • @thegullyboyz7124
    @thegullyboyz7124 3 ปีที่แล้ว +28

    I got tears when I came to know her struggling phase..her husband words mind-blowing..so sweet guy.

    • @swaraalu
      @swaraalu 3 ปีที่แล้ว +2

      Ori erripappaaaaa 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @iamindian1485
    @iamindian1485 3 ปีที่แล้ว +345

    మీరు అంటే వకపుడు చాలా respect కానీ ఇపుడు మీ dress sence మీ మాట్లాడే విధానం చూస్తే అది పోయింది. మీకనా రేష్మి చాలా వినయంగా ఉంటుంది

    • @Laasyayg
      @Laasyayg 3 ปีที่แล้ว +9

      Rashmi Inka bad ga dress cheskontundi thanani enduku blame cheyyaru ante thanaki marriage kaledu Anasuyaki marriage ayindi ante deference enduku oka ammayi gurinchi anthaga bad comments pedatharu

    • @thirumareddynandini9101
      @thirumareddynandini9101 3 ปีที่แล้ว +1

      rashmi anasuya kanna darunam ga vesindhi dress thanani evaru am analedu anasuya enduku antunnaru married women ana..

    • @lakshyaram987
      @lakshyaram987 3 ปีที่แล้ว +2

      Kadha same opinion..

    • @pushparatna9519
      @pushparatna9519 3 ปีที่แล้ว

      @@Laasyayg nenu kuda e mate chepplanukunnanu👍🙏

    • @sahityamuthyala1617
      @sahityamuthyala1617 3 ปีที่แล้ว +2

      @@Laasyayg but she doesnt look vulgur and anasuya does..

  • @shekharchellapelly3827
    @shekharchellapelly3827 3 ปีที่แล้ว +355

    సంప్రదాయం,చీర కట్టు అంటే సింగర్ సునీత గారూ,ఆమెను చూసి నేర్చుకోండి..

  • @vasue9535
    @vasue9535 2 ปีที่แล้ว +2

    Excellent anasuya garu. Really miru great anchor. మీలాంటి వాళ్ళు మా తెలుగు వాళ్లకు యాంకర్గా దొరికినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 ปีที่แล้ว +80

    సర్ ఒక్కసారి *సోను సూద్* గూర్చి అవకాశం ఇవ్వండి..ఈ టైం లో ఇస్తే తప్పకుండా అందరూ చూస్తారు..మంచి రేటింగ్ ఉంటది

  • @durgabhavani3078
    @durgabhavani3078 3 ปีที่แล้ว +70

    She is so lucky to have a husband like him ❤️💕💕💕

    • @prashanththodeti1651
      @prashanththodeti1651 3 ปีที่แล้ว +1

      Meeru ila enduku annaro tesko vacha

    • @user-uc4kx4ki4m
      @user-uc4kx4ki4m 3 ปีที่แล้ว +2

      @@prashanththodeti1651 బట్టలిప్పుకొని తిరుగుతున్న సమాజం రకరకాలుగా మాట్లాడుతున్నా చీదరించుకుంటున్నా ఓపిగ్గా భరిస్తున్న ఆ భర్త ముల్లోకాలకి ఆదర్శం

    • @preethikhanna5938
      @preethikhanna5938 3 ปีที่แล้ว +1

      If wife makes money...
      Every Husband wil support dear

  • @akshaykumarkaila5482
    @akshaykumarkaila5482 3 ปีที่แล้ว +12

    You are a true inspiration ma'am...!! I like your performance in rangasthalam. Character that will be remembered forever...!!

  • @mounikavarma99
    @mounikavarma99 3 ปีที่แล้ว +5

    Your inspiration to many women dont troll bad things on her praise her success such grt women satisfying family and relations and doing success in every field I really love u

    • @swaraalu
      @swaraalu 3 ปีที่แล้ว +1

      Very good inspiration 🤣🤣🤣🤣🤣 nuvvu tayyaravvu social service ki 🤣🤣🤣🤣🤣

  • @prabhavathidevi4202
    @prabhavathidevi4202 3 ปีที่แล้ว +12

    Anu Didi, really u r a very strong woman nd being urself. We all r with u. All the best 👍

  • @sunny-zv7ve
    @sunny-zv7ve 3 ปีที่แล้ว +212

    ఈలాంటి వాళ్ళను చూస్తే నాకు ఇప్పుడు అర్దం అయ్యింది ఉన్నల్లు ఇప్పుకు తిరుగుతారు లేనేడు కప్పుకో తిరుగుతారు 🔥🔥

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +5

      *Anasuya Meru Vachindhi GOA BEACH ku kadhu* 🤣🤣🤣
      _Aa Dress Enti ALA GOA Beache Dress La Vundhi_
      *Edhi Ali program Family members Andaru Chusey Brogram* 🤔🤔🤔
      _Meru Me LADDU Lo Dress Lu_ 🤗🤗🤗

    • @sahityadasari3271
      @sahityadasari3271 3 ปีที่แล้ว +1

      Superb bro

    • @doctor7937
      @doctor7937 3 ปีที่แล้ว +3

      Success can't be appreciated infact one get charred in their own thought constrived world,

    • @kavithajeedi660
      @kavithajeedi660 3 ปีที่แล้ว +1

      Wow

    • @avidpraveen
      @avidpraveen 3 ปีที่แล้ว +1

      @@doctor7937 I really don't understand... I think out of subject comment

  • @rajeshrakhi7255
    @rajeshrakhi7255 3 ปีที่แล้ว +211

    ఒక ఆర్మీ ఆఫీసర్ ని పిలవండి అలీ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandarao595
    @anandarao595 3 ปีที่แล้ว +289

    తెలుగింటి ఆడపిల్లవి చీర కట్టుకొని వస్తె ఎంతబావుండు ఇంకెప్పుడు ఇలా రాకండి
    దయజేసి

    • @nirusha143
      @nirusha143 3 ปีที่แล้ว +3

      Itlanti daggariki cheera match kaadu lendi

    • @ramanamurthyv.v6245
      @ramanamurthyv.v6245 3 ปีที่แล้ว +3

      అబ్బ ఛా... పాపం అమ్మడుకి చీర కట్టుకోవాలంటే సిగ్గు. మీరు మరీనూ...

    • @vijayasarla2940
      @vijayasarla2940 3 ปีที่แล้ว +3

      Mee dress sense change chesukondi pls

    • @prashanthyadavprashanthyad287
      @prashanthyadavprashanthyad287 3 ปีที่แล้ว

      Haa heroins vesthe eam thappuledhu

    • @nilkomandriya7957
      @nilkomandriya7957 3 ปีที่แล้ว +3

      Yentha mandi cheppina ame maradhu lendu,vaalla amma ,husband ku vundali vaalle ke lekunte manam yemi cheyalem

  • @vijaymanikantachowdarytamm5212
    @vijaymanikantachowdarytamm5212 3 ปีที่แล้ว +59

    ఎంతో మంది గొప్ప మనుషులు కూర్చున్న కుర్చీలో ఒక ఆనర్హురాలు ని కూర్చోబెట్టి ఒక SPB ని ఒక రాఘవేంద్రరావు గారిని ఒక కోట శ్రీనివాసరావు గారిని అవమించారు అలీ గారు

  • @srilaxmivenkatarabbitfarms713
    @srilaxmivenkatarabbitfarms713 3 ปีที่แล้ว +388

    స్నానం చేస్తూ వుంటే సడన్ గా ఈ షో గుర్తు వచ్చి స్నానం మద్యలో వచ్చినట్లు వుంది.ఖర్మ రా బాబు.🙈🙈🙈

    • @Satya-rjy
      @Satya-rjy 3 ปีที่แล้ว +1

      😂😂

    • @MJ_CHRISTOPHER
      @MJ_CHRISTOPHER 3 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂🙏🎉🎉

    • @Yuva_raj33
      @Yuva_raj33 3 ปีที่แล้ว

      Kadha

    • @vyshuyvs1440
      @vyshuyvs1440 3 ปีที่แล้ว +1

      Evaru chudamannaru

    • @vchandra1245
      @vchandra1245 3 ปีที่แล้ว +2

      @@vyshuyvs1440 ninnu evaru comment cheyya mannaru....

  • @abdulsattarkhan8310
    @abdulsattarkhan8310 3 ปีที่แล้ว +218

    పవిత్ర అని పేరు పెట్టిఉంటే
    ఆ పేరుకు ఉన్న పవిత్రత పోయేది God is great

    • @rafimahmad6245
      @rafimahmad6245 3 ปีที่แล้ว +3

      Super Anna

    • @KiranKumar-nv3uw
      @KiranKumar-nv3uw 3 ปีที่แล้ว +6

      Bro anasuya and Peru kuda

    • @Laxman-lh4nj
      @Laxman-lh4nj 3 ปีที่แล้ว +1

      Yes 😀😀😀

    • @luckylucky-lx7ny
      @luckylucky-lx7ny 3 ปีที่แล้ว +4

      Oh avna? Nee laga notiki vachindi vage vallaki ye name pettina dani meaning nasanam chesinatte

    • @bablukanna2907
      @bablukanna2907 3 ปีที่แล้ว +2

      😂😂😂👌

  • @vnraju208
    @vnraju208 3 ปีที่แล้ว +17

    ALi గారు ఆవిడని స్నానం చేసాక interview చెయ్యొచ్చు కదా

  • @shanthisangeethaakula9968
    @shanthisangeethaakula9968 3 ปีที่แล้ว +8

    Etv lo show chusina Tarwatha TH-cam lo comments chadavataniki vacchina vallu enthamandhi?

  • @ajaykumarpspk7058
    @ajaykumarpspk7058 3 ปีที่แล้ว +312

    నా భారతదేశ అక్కచెల్లిలకు నా యొక్క విన్నపం మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి వస్త్రాలు వేసుకొని వెళ్ళకండి.మన భారతదేశ సంప్రదాయాలను ఆగౌరవపరచకండి దయచేసి....,

    • @justianjulian
      @justianjulian 3 ปีที่แล้ว

      Yes

    • @kumarisrinuvas320
      @kumarisrinuvas320 3 ปีที่แล้ว

      @@justianjulian yes

    • @vyshuyvs1440
      @vyshuyvs1440 3 ปีที่แล้ว +8

      Mana sampradayam only clothes matrame kadu bhayya, chala unnay, vatini pattinchukundam, oka lady personal choice lani kadu

    • @maniyadav6220
      @maniyadav6220 3 ปีที่แล้ว

      Tqq

    • @madhuripasumarthi766
      @madhuripasumarthi766 3 ปีที่แล้ว +9

      Abbai Lu Kuda panchalu kattukoni bayataki vachi , sampradhayanni kapadalsindhiga prardhana

  • @rameshaa997
    @rameshaa997 3 ปีที่แล้ว +81

    నీకు దండం తల్లి 🙏🙏ఏంది మాకు ఈ కర్మ🙈🙈

  • @shankerbyri1626
    @shankerbyri1626 3 ปีที่แล้ว +2

    పదిమందిలోకి వచ్చినప్పుడు సాంప్రదాయంగా ఉండాలి సినిమాల్లో నటించేటప్పుడు అది వృత్తి డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి చెయ్యి ఎక్కువ పైకి లేపకు అయినా కూడా శుభ్రం చేసుకుని వచ్చినట్లు గానే ఉన్నది మనకు మనమే విమర్శించే స్థాయి తెచ్చుకోవడం అంటే ఇదే

  • @guntupallinavmi2477
    @guntupallinavmi2477 3 ปีที่แล้ว +16

    Dress okkati mynus program lo tana face chesina hardles nd struggle ki 🙏🙏🙏

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 3 ปีที่แล้ว +247

    రంగస్థలం సినిమా లో రంగమ్మత్త ను చూసి చేతులెత్తి మొక్కాలనిపించింది.
    కానీ, ఈ షోలో మాత్రం ఆ రంగమ్మత్త మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది.

    • @saitejki1087
      @saitejki1087 3 ปีที่แล้ว

      Interview echundhi anasuya neku kavali anteyy nest episode ki rangamatha ni ramandhammm

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 3 ปีที่แล้ว

      @@saitejki1087 రంగమ్మత్తని కూడా ఇదే డ్రెస్ లో రమ్మంటారా? 😁😁

  • @sivam7642
    @sivam7642 3 ปีที่แล้ว +111

    ఎప్పుడో నాగ సినిమాలో ఉంది ఫస్ట్ సినిమా క్షణం అంట వినండి....ఇది కామెడీ షో అయింది ఈ ఎపిసోడ్ తో

    • @bathulavenkateswararao4070
      @bathulavenkateswararao4070 3 ปีที่แล้ว +2

      Anu eanty ee dress,
      nuvvu kooda free ga oundaledu kada
      alochinchu.
      nakaithy nachaledu..
      B.V.Rao.

    • @AA-bd4vz
      @AA-bd4vz 3 ปีที่แล้ว +1

      Avunu

    • @ultimatedestiny1090
      @ultimatedestiny1090 3 ปีที่แล้ว +2

      @@bathulavenkateswararao4070 nijame ame Chala baagundi. Kaani dressing konni saarlu nachatam ledu. maree mukyam medalo taalibottu kuda teesesindi. Ame ki pelli aindani andariki telusu Mari taalibottu daachadamenduko teliyatam ledu

    • @bathulavenkateswararao4070
      @bathulavenkateswararao4070 3 ปีที่แล้ว

      eamaina manam coolgane
      cheppali ga.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *Anasuya Meru Vachindhi GOA BEACH ku kadhu* 🤣🤣🤣
      _Aa Dress Enti ALA GOA Beache Dress La Vundhi_
      *Edhi Ali program Family members Andaru Chusey Brogram* 🤔🤔🤔
      _Meru Me LADDU Lo Dress Lu_ 🤗🤗🤗

  • @Smileysdpt
    @Smileysdpt 3 ปีที่แล้ว +2

    Chala Mandhi Sonu Sood Gari interview Kavalanukuntunnaru 👏👏💞 so many Comments is There for Wishing Our Sonu Sood Bayya Interview ✊💞💞💞

  • @sudhakargullapalli
    @sudhakargullapalli 3 ปีที่แล้ว +1

    I definitely respect you don't care what people think or talk you rock anasuya

  • @propertysinkurnool2231
    @propertysinkurnool2231 3 ปีที่แล้ว +172

    ఇద్దరుపిల్లల తల్లివి ఇలాంటి డ్రెస్సెస్ అవసరమా , ఎవరినా చూస్తే అమ్మ అనలే కానీ , దీనెమ్మ అనకూడదు

    • @propertysinkurnool2231
      @propertysinkurnool2231 3 ปีที่แล้ว +5

      అమ్మ మనం భారతదేశంలో ఉన్నాము .........

    • @jannichalam1219
      @jannichalam1219 3 ปีที่แล้ว +6

      @@chandanashivannagari6812 ante mee uddesam battalu vippi tirigina emi anakudadha

    • @propertysinkurnool2231
      @propertysinkurnool2231 3 ปีที่แล้ว +3

      కరెక్ట్ అమ్మ

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 3 ปีที่แล้ว +6

      @@chandanashivannagari6812 avida intlo Ela eadchina evadu eam anadu but idhi family show ila battalu lekunda vaste meru me Amma&nanna& brothers tho kalisi chustaru anukunta bcoz me samskaram alantidhi,andaru chudaru ok,meru ilane perigaru anukunta but me pillalanu ila penchakandi paddhathiga penchandi plz🙏family show ki ante public chustaru judge cheyakunda Ela vuntaru ala cheppadaniki meru sariporu ok

    • @rishilux3059
      @rishilux3059 3 ปีที่แล้ว +4

      Namaskaralu😃okaru idi bharatha desham antaru inkokaru idi family show antaru paddaithaga untey chustham antaru ilanti battalu vesukunav ani thidtharu.. Ame vesukunna battalu chusi e video open chesi elanti comments pedtharu motham mida evaridi valle correct anukuntaru but andhulo unna logic entantey prathi okka abbai kani ammai kani glamour ga unna ammai ila untey inka ekkuva chustharu ame ki aha dress nachindi vesukochindi.. Nachithey chudandi nachakapothey chudadu.. Malla chusaka idi bharatha desham memantha bharathiyulam ma intlo paddathiga unatru mi intlo ela untaro maku thelidu anna sodi dialogue lu pettadu. She is a celebrity nd she hve rights to wear anything Or without wear anything it's completely anasuya personal.. Nijam ga miru genuine and sampradayamunna family lo puttam anukuntey we have an option youTube open cheyagane video pina not interested ani kottandi.. Chusi enjy chesi malla bharathiyulam sampradyamina manushulam anna dialogue lu kodtharu.. Nijamina bharathiyudu ela unatro thelusa.. 20 ella adadani shariranni chusina appide puttina pasikanduni chusinattu bavinchevallu.. Dont use the words like sampradayam and bharathiyulam.
      Asalu e video ki e padalu petti polute chesthunaru.. It's a show to know the life's of celebrities that's it bros and sister's

  • @jyothirathod7923
    @jyothirathod7923 3 ปีที่แล้ว +58

    anasuya garu😍😍😍 ...miku mee husband support chala undi so don't feel about anything ....awesome family 😍👨‍👩‍👦‍👦❤

    • @SivaPrasad-hc5xf
      @SivaPrasad-hc5xf 3 ปีที่แล้ว

      Husband saport vunty ealanty battalaina vesukovacha undi.eme kanna suma and Jhansi velanta better.plz undi don't support this type of candidates.naku Anasuya unty manchi abhiprayam vundedi

    • @jyothirathod7923
      @jyothirathod7923 3 ปีที่แล้ว +1

      @@SivaPrasad-hc5xf tana life tana istam kada....dress koddiga ibbandi ga undi k but tanaki oka manasu untundi andaru negative ga matladithe yela cheppandi😐

  • @hanmnthreddynaregudam7642
    @hanmnthreddynaregudam7642 3 ปีที่แล้ว +44

    అనుసూయ గారు మీరు
    చీర కట్టుకుని వచ్ఛింటె
    బాగుండేది ఏ ప్రోగ్రామ్కు వెళ్ళిన
    చీర కట్టుకుని వెళ్ళండి

  • @ferozmohammed3939
    @ferozmohammed3939 3 ปีที่แล้ว +72

    మేడం ! మీరు అచ్చం రేడియేటర్ మూవీ లో బ్రహ్మానందం ల ఉన్నారు
    (అత్తారింటికి దారేది కామెడీ సీన్ )

  • @nathanukipremathonalifigif9929
    @nathanukipremathonalifigif9929 3 ปีที่แล้ว +283

    సుమ గారి మీద ఎవరు ట్రోల్ చేయలేదే
    జాన్సీ గారిని ట్రోల్ చేయలేదే
    శ్యామల గారిని ట్రోల్ చేయలేదే
    రేష్మి ని ట్రోల్ చేయలేదే
    వర్శిని ని చేయలేదే
    నిన్ను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నీకు ఇంకా అర్ధం కాలేదు అంటే ఇంక ఎం అనుకోవాలి

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 3 ปีที่แล้ว +34

      సుమ అక్క పేరు ఈ కామెంట్ లలో పెట్టి ఆమె పరువు తీయకండి . సుమ అంటే ఓ పవిత్రత , సుమ అంటే ఓ ఆదర్శం, సుమ అంటే ఓ గౌరవం

    • @devireddy.kavitha4630
      @devireddy.kavitha4630 3 ปีที่แล้ว +4

      @@sareen5555 kocham chusi matladadandi sir em matladuthunaro ardam avuthunda ame dress emo kani mi matalu vini mimmalini ela anukovali sir

    • @vyshuyvs1440
      @vyshuyvs1440 3 ปีที่แล้ว +11

      Meku ammaylu paddatiga, innosent ga, tingariga, cute ga undali, ala unte paddati, pativratalu, self respect tho, self confidence tho unde ladies ni ila troll chestaru, antena, evari life valla istam, okallani ala ane right evariki ledu

    • @satyakrishna5970
      @satyakrishna5970 3 ปีที่แล้ว +1

      @@devireddy.kavitha4630 haha evaru maa miru.. Ikkada evaru mararu.. Cmnts reply ichina waste.. Just be calm.. And watch it...

    • @shivaratrimaheshbabu4948
      @shivaratrimaheshbabu4948 3 ปีที่แล้ว +2

      That's true

  • @ravivirat1208
    @ravivirat1208 3 ปีที่แล้ว +181

    Bhrami to kota in Dookudu when he is dead: నువ్వు ఎంత చూపించినా డైరెక్టర్స్ నికు ఇచ్చేది ఆంటీ రోల్స్ సే

  • @sweetysweety6730
    @sweetysweety6730 3 ปีที่แล้ว +35

    Vere Valla life meeda pette concentration (dressing style, habits etc) mana life lo manam pedite yanta bauntundo.

  • @mupendar5791
    @mupendar5791 3 ปีที่แล้ว +84

    నిజంగా నువ్వు ఆడ దానివి ఐతే ఒక్కసారి కామెంట్ లు చూడు

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 3 ปีที่แล้ว +153

    ఆడవాళ్ళు కనిపిస్తే చేతుల్లేత్తీ దండం పెట్టేలా వుండాలి.నువ్వు నీ డ్రస్సులు చెత్తా డ్రస్స్లు చి ఛీ !! నీ వయస్సు చూసుకో..నీ మీద రేష్మి గారు 100 రెట్లు గ్రేటు.

    • @ravivirat1208
      @ravivirat1208 3 ปีที่แล้ว +4

      Em cheppav annaa

    • @kamalakaruppari951
      @kamalakaruppari951 3 ปีที่แล้ว +4

      Yes,,,,,1000 గ్రేట్ రేష్మి ,she is oodissa but fallowing our culture

    • @vijayanagireddy987
      @vijayanagireddy987 3 ปีที่แล้ว +1

      Super andi baga chepparu

  • @rajunayana
    @rajunayana 3 ปีที่แล้ว +82

    ప్రతి ఒక్కరూ మీ డ్రెస్ గురించే కామెంట్ పెడుతున్నారు. మంచి చీరనో లేక చూడీదారో వేసుకుంటే ఇంకా అందంగా కనబడతారని నా అభిప్రాయం.

  • @madanmohanreddysure7583
    @madanmohanreddysure7583 3 ปีที่แล้ว +1

    Super anasuya Garu...what a inspiring story Ur have...tq Ali anna.ilantivi yenno anchors gurinchi thrlusundhi maki inalti shows Valla..tq tq to etv also...like this shows are doings...tq tq

  • @chandragouda95
    @chandragouda95 3 ปีที่แล้ว +8

    This episode made me emotional

  • @kishoredoppalapudi6726
    @kishoredoppalapudi6726 3 ปีที่แล้ว +543

    Dressing అంటే సుమా అక్క, అక్కను చూసి నేర్చుకో పవిత్ర, స్నానాలు bathroom లో చేయాలి show లో కాదు

    • @sofiyask9102
      @sofiyask9102 3 ปีที่แล้ว +9

      ame emi vesukovalo nuvve cheptava pukaa

    • @user-oz8sl2jw9h
      @user-oz8sl2jw9h 3 ปีที่แล้ว +9

      Yevariki nachena dress వాళ్లు వేసుకుంటారు నువ్వు ఎవరు బ్రో చెప్పడానికి

    • @sandeshmuppala4207
      @sandeshmuppala4207 3 ปีที่แล้ว +2

      @@variouscolours9952 Nuvu try chey bro okkasari cheraa katukuni 😂avari comfort valadii

    • @rajucln2958
      @rajucln2958 3 ปีที่แล้ว +1

      @@sofiyask9102 oreey niku social responsibility ledu first musssuko!!!!

    • @priyavijay4614
      @priyavijay4614 3 ปีที่แล้ว

      @@sandeshmuppala4207 saree kattukunte comfort ani Ravi neku cheppara sandesh

  • @sagar99899
    @sagar99899 3 ปีที่แล้ว +26

    Ali గారు మీరూ ఎంతో మందికి చాలా దానాలు చేశారు.. ఈ వివస్త్ర కి కూడా వస్త్ర దానం చేయండి..
    భరద్వాజ్ గారు thanks అండి... మీకు మాత్రమే చూపించవలసిన మి భార్య గారు public కి కూడా చూపించమని ప్రోత్సహించినందుకు...

    • @Mahii.
      @Mahii. 3 ปีที่แล้ว

      🙊

  • @nexbro180
    @nexbro180 3 ปีที่แล้ว +5

    We are very proud of your success ......
    Great job.....
    Be happy always......
    😃

  • @shivasvk216
    @shivasvk216 3 ปีที่แล้ว +33

    This is ur life go with your dreams how you want live accordingly.

  • @sirishareddy7648
    @sirishareddy7648 3 ปีที่แล้ว +58

    Anasuya garu.... u are really luck to have such husband..... i got emotinal after seeing ua husband speech.. how can a man show such a love for 20 years without any speedbrakers.... and the way he supports u...❣️.... trollers entha troll chesina kuda ua husband giving u such a great support...dont bother about these bulshit....be strong.... be the way ua.... loads of love towards u ❣️

    • @lovelybaby477
      @lovelybaby477 3 ปีที่แล้ว +3

      Well said

    • @nikhithapolanki
      @nikhithapolanki 3 ปีที่แล้ว

      her husband has put the break for jabardasth once because of the comments comedians were giving on her. every man is possessive. no exceptions.

    • @shrii1857
      @shrii1857 3 ปีที่แล้ว +1

      Parents support and husband support leka, unnecessarily, slipping into affairs and depression.... Most of the females.

    • @sirishareddy7648
      @sirishareddy7648 3 ปีที่แล้ว

      @Nikhitha Polanki : mek telisthene comment cheyandi.... every one knows why she gave break to jabardasth.... she was carrying at that time....
      oka vela vala husband nijanga break esthe then why did she come back again.... atleast thunk once posting a comment.....

    • @nikhithapolanki
      @nikhithapolanki 3 ปีที่แล้ว

      @@sirishareddy7648 u r speaking as if she is ur sister. after she came back no one commented on her like before. she was not carrying that time. her second son is not that small kid. i have my understanding. meku aame theeru nachindemo. maku nachaledu. like u have ur freedom to express, i have mine. so just mind ur own bussiness.

  • @sweetyplk321
    @sweetyplk321 3 ปีที่แล้ว +8

    Childhood ninchi ippuduvarakku i hav seen lot of fluctuations in my life😭.ippudu chusthune unnanu😭😭.
    Good time eppudu vasthundo 😭😭

  • @katya2k8
    @katya2k8 3 ปีที่แล้ว +1

    Nice episode by Ali with Anasuya Bharadwaju. Both excelled. Wonderful

  • @yesaswiniraghuram6065
    @yesaswiniraghuram6065 3 ปีที่แล้ว +32

    AnasuyGaru me interview nice, konchem dress sensekuda neatga vunte me diginty chala baavuntundi.Bad comments only on ur dress.

  • @rasoolbaig344
    @rasoolbaig344 3 ปีที่แล้ว +223

    ప్రోగ్రాం బాగుంది వస్త్రాధారణ బాగోలేదు

  • @sureshsuri4065
    @sureshsuri4065 3 ปีที่แล้ว +606

    అనసూయ గారు. ప్రోగ్రామ్ కి మీరు చీర కట్టుకుని వస్తే బాగుండేది. next time ఇలాo టి dress లో no coming

  • @devaraju370
    @devaraju370 3 ปีที่แล้ว +16

    యువకుల గుండెల్లో ఏ బొక్క లేదు ..... అనసూయ గారి వస్త్రధారణ చూసాక ఇన్నేళ్లు మీ ఆలితో సరదాగా ప్రోగ్రాం పేరు ప్రతిష్టలు ఇలాంటి వాళ్ళ వల్లే పోతుంది ... సోనూసూద్ , వెంకటేష్, ఇలా కొంతమంది ఉపయోగపడేవాళ్ళని పిలవండి...

    • @jopedapati4772
      @jopedapati4772 3 ปีที่แล้ว

      😊😊

    • @devaraju370
      @devaraju370 3 ปีที่แล้ว

      @@jopedapati4772 హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాకినాడ, పెద్దాపురం, రాజనగరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇంటి స్థలం , ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ , లేదా పంట పొలాలు కొనాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి

  • @sudhakarshetty7554
    @sudhakarshetty7554 3 ปีที่แล้ว +16

    Its her appearance and her wish to wear any dress. Plz don't troll only on seeing dress. She have a very good heart.

  • @sreemahdaveaarush2929
    @sreemahdaveaarush2929 3 ปีที่แล้ว +7

    Anasuya garu me inside heart chusam e roju. Meru chala mandhi married woman ki role model.u have such kind heart husband . So lucky ur . Any way love you sister . All the best for ur future projects ❤️😍❤️

    • @saisamhitamokkarala2980
      @saisamhitamokkarala2980 3 ปีที่แล้ว +3

      But some orthodox male dominated socities are juding her dress

  • @prashanthysr9146
    @prashanthysr9146 3 ปีที่แล้ว +240

    వడ్డే నవీన్ గారిని పిలవండి ఆలి గారు

  • @jyothiswaroopa2512
    @jyothiswaroopa2512 3 ปีที่แล้ว +8

    Please Ask To Come Sonusood Garu😍 To This Show.. We Are Waiting For That Day Ali Garu

  • @artx7501
    @artx7501 2 ปีที่แล้ว

    Ali annaya one USP in you and your program is you bring the best out of people. Annaya ee lockdown lo okkati cheaanu ante "Ali to sardaga" episodes chudadam while WFH is going on, learnt so much from your conversations with guests. Ali annaya thank you. telugu industry lo you are a gem.

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 3 ปีที่แล้ว +324

    అనసూయ గారు మీరు అప్పుడెపుడో వచ్చిన నాగ మూవీలో ఒక సన్నివేశంలో ఉన్నారు .మరి ఈ మధ్యే ఇండస్ట్రీ కీ వచ్చినట్టు అబధ్ధాలూ ఎందుకు ఆడుతున్నారు.

    • @ramprasadjk
      @ramprasadjk 3 ปีที่แล้ว +7

      Ss bro side characters chesindi

    • @sowmyareddyp4519
      @sowmyareddyp4519 3 ปีที่แล้ว +16

      అన్ని అబధ్ధాలే కదా చెప్పేది

    • @rudrasasankakusampudi9893
      @rudrasasankakusampudi9893 3 ปีที่แล้ว +6

      Chusa avunu sunil venakala

    • @annathoopu9818
      @annathoopu9818 3 ปีที่แล้ว +3

      What she says in the program...thank edhainaaa chesthe. AAA charachter gurthundi poovaali Ani cheppindhi kadha endhuku malli eee comment snavasangaa bro

    • @manjupadmaja2372
      @manjupadmaja2372 3 ปีที่แล้ว

      A sanivesham

  • @annuradha102
    @annuradha102 3 ปีที่แล้ว +45

    So sad that people get judged even now the way others dress.. live life your way what is best and right..

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 3 ปีที่แล้ว +4

      Hello anu is good but aa dress enti meru me parentstho kalisi chudagalara ee show ni, handlo mobile vundhi kada ani half knowledge tho comment cheyadam kadhu ok..

    • @purushottam6515
      @purushottam6515 3 ปีที่แล้ว +1

      @@sravaniv642 anusuya is good tv anchor ante prati intlonu thelusu including old age people also, heroine evariki thelusu manaku tappa vallaku laga kakkunda different ga unte baguntadi kada like Anchor Suma laga em antaru meru..

    • @syedrasool9070
      @syedrasool9070 3 ปีที่แล้ว +1

      Anusuya meeru chala super
      Avaru amunkuna mee manasu chala
      Manchidi miku chuste happy ga feelautanu andukante nenu kuda starit untanu meeru na frend

    • @jayasankarkumar7352
      @jayasankarkumar7352 3 ปีที่แล้ว +1

      @@sravaniv642 adult movie ki, television lo vache family show ki chaala difference undi.
      U certificate ichina movie ni telivision lo broadcast chesetappudu kuda konni sensor cuts untaayi like few dialogues or scenes bcoz children & family members may be watching together.
      So there is a difference between heroine & our familiar family anchor.
      Moreover I don't say what she has to wear or what not to. It's her interest. It may be for her male fans. At the same time fans or followers or netizens have the right to talk over their behaviour in society as they are celebrities nothing personal in that.
      Their major life is in society with open doors.

    • @srikanthsree1364
      @srikanthsree1364 3 ปีที่แล้ว

      Cinema veru tv veru. Theatre ki vellu andaru chudakapovachu .tv lo family andaru chustaru paddatiga undali.aina ekkada Ela undalo teliyani bhoku danikosam malli mi support disgusting

  • @ratnalaarchana8716
    @ratnalaarchana8716 3 ปีที่แล้ว +14

    Anu garu meru me smile bale vuntaei.. i like you..☺️

  • @shantipriya370
    @shantipriya370 3 ปีที่แล้ว +6

    Respect to anasuya.. Mana telugammai.. Manchi position lo undi.. Its not easy to balance every thing in life.. It seems she does it effortlessly..

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 3 ปีที่แล้ว +46

    ఇదే అనసూయ ఒకప్పుడూ డ్రస్ గురించి చాలా బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు డ్రస్ అవసరమా అంటుంది

  • @manjunathlakkannagari2644
    @manjunathlakkannagari2644 3 ปีที่แล้ว +151

    పల్లెటూరులో ఆడే రికార్డ్ డాన్స్ లో ఆడటానికి వచ్జింది...

    • @vyshuyvs1440
      @vyshuyvs1440 3 ปีที่แล้ว +2

      Mee mindset aa level lone undi, meku alage kanpistadi, think big brother

    • @brundhavichittemella9942
      @brundhavichittemella9942 3 ปีที่แล้ว

      Mee village lo inta andanga unavalu adataniki vasthara... first change your mind set and then talk with some sense..

    • @lakshmiprasannalakshmipras2036
      @lakshmiprasannalakshmipras2036 3 ปีที่แล้ว

      Vallu kuda elanti dress veyaru

    • @saitejki1087
      @saitejki1087 3 ปีที่แล้ว

      Apadikii recording dance laki poteyy andharuu ala ney kanipistharuu🤣🤣

    • @Srikrishnakarthik
      @Srikrishnakarthik 3 ปีที่แล้ว +1

      @@vyshuyvs1440 ochadayya pedda mindeset gadu. Guddalo pettuko nee advanced liberal mindset. Its a family show deniki deniki link pettaku. Pretivadiki fashion aipoindi dress ni batti judge cheyodu thokka tolu...inkendiku ra dress codes office ki underware lo po yedava.

  • @anandmahesh324
    @anandmahesh324 3 ปีที่แล้ว +1

    ఇది ఒక ధరీధ్రమైన డ్రస్ కోడ్, దీని అడుక్కునే జీవితం🐒🐒🐒🐒🐵🐵🐵🐵🐵🐯🐯🐯🐱🐱🐱🐱🐅🐅🐕🐕🐕🐕🐏🐏🐏🐏🐷🐷🐷🐷🐷🐪🐄🐄🐄🐄🦇🦇🦇🦇🐻🐻🐻🐻🐼🐼🐼🐼

  • @SWAP_X_EXE
    @SWAP_X_EXE 3 ปีที่แล้ว +4

    Dress is not important character important love u anasuya Garu with family kids Ur managing Ur so sweet ❤️❤️❤️

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 3 ปีที่แล้ว +16

    Commentlu chusi petandi screenshots anta 😍

  • @bhavani8574
    @bhavani8574 3 ปีที่แล้ว +61

    పాత యాక్టర్స్ చాలామంది ఉన్నారు ‌
    వాళ్లని ఇంటర్వూ చేయొచ్చు కదా అండి ఆలీ గారు...😕

  • @krishnavallabha8477
    @krishnavallabha8477 3 ปีที่แล้ว +1

    Nice video ansuya mam shareing her members in alitho saradha

  • @jyostalk323
    @jyostalk323 3 ปีที่แล้ว

    Feel proud of you Mrs.Anasuya wish u get achance to meet you I neverbfelt rhisbkind ofvemotion with any of Ali's programme

  • @mksminiga8509
    @mksminiga8509 3 ปีที่แล้ว +51

    ఆ డ్రస్ marchukove అమ్మ తల్లి ఓవర్ యాక్షన్ చూడలేక పోతున్నాం

  • @janareddymandadi52
    @janareddymandadi52 3 ปีที่แล้ว +65

    అలీ గారు మీరు చెప్పండి ఎవరికి ఐనా మంచి డ్రెస్ వేసుకు రమ్మని సంప్రదాయం గా సుమ గారిని చూసి నేర్చుకోండి అనసూయ గారు
    మీరు మంచి నటి కానీ, ఈ రోజు ఈ డ్రెస్ లో రావడం నచ్చలేదు గుడ్ పోగ్రామ్ అలీ తో సరదాగా,తప్పకుండా మీకు నా డేట్స్ ఒక రోజు ఇస్తాను ముఖ్య అతిధి గా వస్తాను థాంక్స్ రామోజీ రావు గారు ,అలీ గారు

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 ปีที่แล้ว +129

    ప్రతిసారి అమ్మ అమ్మ అంటున్నావు గా...కనీసం షో లో అయ్యినా అమ్మ డ్రెస్ వేసుకొని రావచ్చుగా తల్లి... పైకి ఒకలా చెబుతారు..ఇప్పుడు ఇలా వస్తారు

  • @shaikkashimvali2400
    @shaikkashimvali2400 3 ปีที่แล้ว +626

    బాత్రూమ్ నుండి నేరుగా వచ్చినట్టుంది

  • @Mahi_Folks
    @Mahi_Folks 3 ปีที่แล้ว +146

    జాకెట్ వేసుకోవడం మరచిపోయి బాత్రూం లోనుండి డైరెక్ట్ షోకి వచ్చినట్లుంది

    • @kpandupandu9919
      @kpandupandu9919 3 ปีที่แล้ว +2

      Mahendar Ÿãđäv 😀😀😀😀😀😀😀😀😀😆😆😆😆😆😆😆😆😆

    • @saitejki1087
      @saitejki1087 3 ปีที่แล้ว

      Dhanii crop top antaruu .......🤣

    • @Srikrishnakarthik
      @Srikrishnakarthik 3 ปีที่แล้ว

      @@saitejki1087 arrey nu pedda bachagadla unnave...

    • @Prasanna12892
      @Prasanna12892 3 ปีที่แล้ว +1

      Valla amme cheptunde thana elantido adhi chusyna ila bad coments pette vedavalu mararu vallaa brathukulu thu

  • @swarnasativilli9693
    @swarnasativilli9693 3 ปีที่แล้ว +9

    Anasuya man don't worry about negative comments all the best for u r bright future

  • @happyalways2753
    @happyalways2753 3 ปีที่แล้ว +3

    Hey u really r a true inspiration girl 😍😍

  • @jyothikagoduguchintha2321
    @jyothikagoduguchintha2321 3 ปีที่แล้ว +2

    Mam I'm very big fan of u nd ur voice is tooo good mam

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 ปีที่แล้ว +137

    నాతో పాటూ అనసూయ ని తిట్లతో తొక్కిపెట్టి నార తీయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినవాళ్ళు ఎవరున్నారో లైక్ వేసుకోండి.

    • @target1665
      @target1665 3 ปีที่แล้ว

      😂😂😂

  • @swiftroyal345
    @swiftroyal345 3 ปีที่แล้ว +305

    ప్రోగ్రాం బాగుంది dress బాగాలేదు

  • @mpadmaja6817
    @mpadmaja6817 3 ปีที่แล้ว +20

    ఇన్ని కామెంట్స్ ల్లో ఒక్కరైనా డ్రెస్ బాగుంది అన్నారా

  • @goudsir9418
    @goudsir9418 3 ปีที่แล้ว +11

    తండ్రి పెంపక ప్రభావాన్ని తెలివిగా తప్పించుకున్న స్వేఛ్ఛా విహంగమా, నివ్వేర్నైనా వాడుకోగలవు, మాటల్లో అమాయకమే కాని ప్రవర్తనలో మొండిదనమే , ఐనా సాధారణ కుటుంబంనుండి సంక్లిష్ట సినిమా రంగంలో నలబడడం అభినందనీయమే

  • @raghuadepu6602
    @raghuadepu6602 3 ปีที่แล้ว +283

    అనసూయ గారు మీరు చీర కట్టుకుంటే బాగుంటారు,,,,ఇప్పుడు వేసుకున్న డ్రెస్ లో మచిగా లేరు

    • @venkatramayya734
      @venkatramayya734 3 ปีที่แล้ว +3

      ఆల్లీ గారూ ఏమిటి ఆడెస్సలు చీచ్చీ

    • @saidurga2046
      @saidurga2046 3 ปีที่แล้ว +2

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +5

      *Anasuya Meru Vachindhi GOA BEACH ku kadhu* 🤣🤣🤣
      _Aa Dress Enti ALA GOA Beache Dress La Vundhi_
      *Edhi Ali program Family members Andaru Chusey Brogram* 🤔🤔🤔
      _Meru Me LADDU Lo Dress Lu_ 🤗🤗🤗

    • @surekhakatkam6820
      @surekhakatkam6820 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 very very true n correct.
      It's a family oriented program, all elderly people watch this program

    • @surekhakatkam6820
      @surekhakatkam6820 3 ปีที่แล้ว

      These days she is exposing too much, just for nothing....
      It's does not suits her

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 3 ปีที่แล้ว +113

    Ali garu మీ షో కి వచ్చి నప్పుడు మంచి డ్రస్ లు వేసుకోమని చెప్పండి

  • @praneethr2223
    @praneethr2223 3 ปีที่แล้ว +5

    Dont judge on appearance, they have family too if they read comments how they feel just think guys

  • @purnananichandu2121
    @purnananichandu2121 3 ปีที่แล้ว +2

    U r really strong person