అహంకారంతో అత్తగారిని, భర్తను కాదనుకొని పుట్టింటికి వెళ్ళిపోయిన ఆమెకు ఎలా కనువిప్పు కలిగింది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • ఉన్నదాంట్లో తృప్తి పడక పుట్టింటికి వెళ్ళిన ఆమెకు ఎలా కనువిప్పు కలిగింది?l inspirational story telugu
  • บันเทิง

ความคิดเห็น • 50

  • @nagaratnam6154
    @nagaratnam6154 หลายเดือนก่อน +32

    అందరు తల్లితండ్రులు ఇలా ఆలోచిస్తే కుటుంబాలు బా గుంటాయి

  • @lakshmihari82
    @lakshmihari82 10 วันที่ผ่านมา +2

    Story చాలా బాగుంది...పాపం సుభద్ర... సుమిత్ర శ్రీను ఇంకా చిన్న పిల్లలా...సొంత తల్లి తండ్రులు అలా చీదరించుకోవడం అస్సలు బాగోలేదు...hatsoff సత్యం తల్లి యశోదమ్మ కి..చాలా కష్ట పడి తెలివి గా పెంచింది సత్యం నీ.... soooooo sweeeeet of Satyam.... హమ్మయ్య స్టోరీ ఎండింగ్ కి వస్తె కానీ తెలియలేదు తల్లి తండ్రులు ఎందుకు అలా బిహేవ్ చేశారో... చాలా బాగుంది కథ...మంచి ముగింపు ఇచ్చారు...

  • @umadevi4940
    @umadevi4940 วันที่ผ่านมา +1

    Chaala manchi Katha

  • @gallavenkateswararao5461
    @gallavenkateswararao5461 หลายเดือนก่อน +8

    Superrrrrrrr story andi

  • @ugprasadlakshmi1022
    @ugprasadlakshmi1022 19 วันที่ผ่านมา +1

    Chala bagundandi.

  • @ramachoudary1023
    @ramachoudary1023 16 วันที่ผ่านมา +1

    కథ చాల బాగున్నది అండి చాల బాగా ఈ రోజుల్లో ఆడపిల్ల కి, మరియువ్వారి తల్లి తండ్రులకి కూడా అర్థం అయ్యట్టట్లు రాశారు.
    అయినా కథలు చదివి, ఇతరులు చెప్పే నీతులు వినే సమాజం ఈ రోజుల్లో లేదండీ.
    వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు అని ఆమె , ఆమె పేరెంట్స్ , అతని పెట్రెంట్స్ కూడా ఆలోచించు కోవాలి. కానీ ఇలా కాపురాలు కూల్చుకోకూడదు. Totally nice story

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 24 วันที่ผ่านมา +11

    చాలా బాగుంది కధ చాఫివినా తీరు కూడా బాగుంది మీకు ధన్యవాదములు రచయిత్రి గారికి శుభాభి వందనములు thelupagalaru

  • @svvsnmurthyvellanki9821
    @svvsnmurthyvellanki9821 หลายเดือนก่อน +4

    సూపర్

  • @savithri48
    @savithri48 6 วันที่ผ่านมา +1

    I always use to hear the story ur way of reading is super but this time saw ur face very happy thank you

  • @krishnakumari4025
    @krishnakumari4025 หลายเดือนก่อน +8

    పిల్లల కాపరులు సరిచచేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు. కత బాగుంది అభినందనలు🎉🎊

  • @srikrishnajanga6171
    @srikrishnajanga6171 หลายเดือนก่อน +4

    Sister ee rojullo ilanti aadapillalu ekkada vunnaramma. Chinna chinna vishayalake godavalu pettukoni akrama sambandalu pettukoni kapuralu nasanam chesukune ammaielu thappa 😢😢

  • @anumulahari2673
    @anumulahari2673 25 วันที่ผ่านมา +1

    Katha chaalaa bavundi dhanyavaadaalu

  • @user-mo2dt9tr9f
    @user-mo2dt9tr9f 13 วันที่ผ่านมา

    Super story namaste 🎉🎉🎉

  • @user-dc4fv8nb5f
    @user-dc4fv8nb5f หลายเดือนก่อน +3

    Supar story andi

  • @raziabegum7306
    @raziabegum7306 13 วันที่ผ่านมา

    ❤Super

  • @durgaprasannakalyanimaddul5496
    @durgaprasannakalyanimaddul5496 24 วันที่ผ่านมา +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kakithakokila4950
    @kakithakokila4950 22 วันที่ผ่านมา +1

    Chala bagundi Amma ❤ Katha 👏
    Nijamga ilanti bhartha vunna prati bharya antoo adrusta vanturalu aa ille oo swarga Seema 🥲
    Kathe ina nijamlage undi 👏🙏

  • @dakshayinik.v249
    @dakshayinik.v249 29 วันที่ผ่านมา +1

    Katha chala bagundi alage meru katha cheppe reeti kuda chala bagundi katha kalla mundujarugi jariginatte anipistundi 👌👌👌👏👏👍👍🙏🙏🙏🌹🌹😊

  • @lavanyay8535
    @lavanyay8535 14 วันที่ผ่านมา

    Me vice super

  • @bsitasudha372
    @bsitasudha372 หลายเดือนก่อน +4

    కధ చాలా చాలా బాగుంది.అందరి త‌ల‌్లి తండ్రులు అలా చేస్తే ఈ దేశంలో చాలా విడాకుల సమస్యలు తగ‌్గుతాయి

  • @rama-ye3wb
    @rama-ye3wb 29 วันที่ผ่านมา +2

    Story chala bagundi. Me voice chala bagundi.

  • @pgnvlogs
    @pgnvlogs 27 วันที่ผ่านมา +2

    Nice story andi

  • @user-qy6he9wb3f
    @user-qy6he9wb3f หลายเดือนก่อน +2

    Super story andi

  • @prabharavi7914
    @prabharavi7914 18 วันที่ผ่านมา

    Super story

  • @prameelarani1806
    @prameelarani1806 หลายเดือนก่อน +1

    Sooopar

  • @pamulapatikalyani343
    @pamulapatikalyani343 28 วันที่ผ่านมา +1

    Katha bavundhi aunty. Anthakanna meru chadive vidhanam inka bavundhi.

  • @guptabheemasena9814
    @guptabheemasena9814 28 วันที่ผ่านมา +1

    Good story

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 29 วันที่ผ่านมา +1

    Very interesting story.Her voice is nice.

  • @rama-ye3wb
    @rama-ye3wb 29 วันที่ผ่านมา +1

    Kada chala bagundi Amma. Me voice to mari nenduga vundi..
    .

  • @adi39b
    @adi39b 21 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @syamalabk
    @syamalabk 11 วันที่ผ่านมา

    Aadallaki alochanalykkuvy kaane vatilo anavasaramynave ekkuva

  • @Hindhu833
    @Hindhu833 27 วันที่ผ่านมา +1

    Meeru baga chaduvutharu kadha vinabuddesthundi

  • @vijayakumari7121
    @vijayakumari7121 29 วันที่ผ่านมา +1

    Good story

  • @vijayalaxmianugu2232
    @vijayalaxmianugu2232 27 วันที่ผ่านมา +1

    Super story andi