Astrologer Srinivasa Murthy About How to overcome Negative Energy | Part - 6 | SumanTV Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2023
  • Watch ►Astrologer Srinivasa Murthy About How to overcome Negative Energy | Part - 6 | SumanTV Devotional
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. RVA Astrology in Telugu, KRS Astrology, and Saptarishis Astrology are prominent sources for Vedic astrology wisdom. From beginners to advanced enthusiasts, astrology's allure spans across New Paradigm Astrology and Astrology for the Soul. Horoscopes like Gemini, Leo, Taurus, and Libra provide glimpses into celestial influences. Kumar Joshi Astrology, Pradeep Joshi Astrology, and Anamika Astrology contribute to the rich tapestry of Telugu astrology. RVA Astrology in Telugu, alongside MS Astrology in Telugu, illuminate cosmic truths. Numerology in Telugu and astrology by date of birth further unravel life's enigmatic threads. In Telugu culture, astrology intertwines with spiritual understanding, offering a guiding light on life's journey.
  • บันเทิง

ความคิดเห็น • 174

  • @BhavamCreations
    @BhavamCreations 17 วันที่ผ่านมา +8

    ఇవి అన్నీ జనరల్ గా చెప్పేవి ఏమీ తెలియని వాళ్ళకి కొత్తగా వుంటాయి ప్రతీ రోజూ దైవ సంభంధమైన కార్యక్రమములలో పాల్గొంటే నెగెటివ్ అనేది ఉండదు. మన ఆలోచనలలోనే నెగెటివ్ ఉంది. వ్యాపార రీత్యా జనాల యొక్క బలహీనతలతో ఆడుకోవటం దురదృష్టకరం. జై శ్రీమన్నారాయణ...

  • @giribabur923
    @giribabur923 8 หลายเดือนก่อน +6

    Yes Sir. Completely True. I faced the same issue two years back. Temple ki vellalani anipinchadu. I had same feeling almost 4 years. Naku kuda pressure vachi nenu kuda suddenga arichevadini sir. Avunu sir, nenu kuda chastanu and champutanu anevadini multiple times. And naku kuda almost an year, 1 to 3 am nidra melakuva vachestundi. nidra pattedi kaadu. Entha correct ga cheptunnaru sir.

  • @kethakvsn
    @kethakvsn 4 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పిందీ జరిగింది నేను నమ్ముతాను.

  • @jayasree913
    @jayasree913 7 หลายเดือนก่อน

    U r 100% correct sir....champutha chastha ,, ani arustharu chinna vishayalaki...all these because they carry negative energies...spiritutal knowledge unna varike ardam avuthundi...valakki adi experience avvanantha matrana levu ani ela cheptharu...manaki teliyanivi chala untai srushti lo...thanku so much sir..veetini jayinchataniki try chesthe will become positive..

  • @user-tr4vu6mo5m
    @user-tr4vu6mo5m 9 หลายเดือนก่อน +40

    సార్ మీ పాయింట్ 1000%కరెక్ట్ థాంక్యూ

  • @umagowri5568
    @umagowri5568 10 หลายเดือนก่อน +19

    Meeru cheppanavi correctga jarigayi.100% correct.

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 9 หลายเดือนก่อน +3

    Good analysis tnq sir

  • @r.a.kishorekumar
    @r.a.kishorekumar 9 หลายเดือนก่อน +5

    Yes centpersent correct thank you guruji

  • @badambeechupalli8092
    @badambeechupalli8092 หลายเดือนก่อน +1

    Chala Baga cheppinaru

  • @bhagyalakshmikalakuntla8044
    @bhagyalakshmikalakuntla8044 7 หลายเดือนก่อน

    Correct gaa chepparu🙏💐

  • @luckychin1397
    @luckychin1397 9 หลายเดือนก่อน +3

    Meeru cheppevanni maintilo ilage matladutharu guruvu garu

  • @rekhaniceakka5921
    @rekhaniceakka5921 9 หลายเดือนก่อน +2

    100% correct sir

  • @rashedmba
    @rashedmba 8 หลายเดือนก่อน +1

    Well said...
    Very deep Analysis... Accepted Sir..

  • @prasadkama1428
    @prasadkama1428 8 หลายเดือนก่อน +1

    Correct ga chepparu Guruvugaru, konthamandi jabbu tho unna vaalla daggaraki velli pichchi pichchiga matladatharu. Vayasu lo Pedda vaallu, jeevithaanubhavam unna vaallu ayi undi kuda alaagay maatladathaaru. Nenu observe chesaanu

  • @mujeebmd4154
    @mujeebmd4154 8 หลายเดือนก่อน

    Telugu matlade vidanam chala bagundi

  • @rajendraprasadchebrolu1934
    @rajendraprasadchebrolu1934 3 วันที่ผ่านมา

    This astraloger predictions are true genuine and I believe him more.

  • @lakshmisarmavemuri
    @lakshmisarmavemuri 19 วันที่ผ่านมา

    Meeru cheppinavi anni correct

  • @ttt1405
    @ttt1405 8 หลายเดือนก่อน

    100 percent correct sir 🙏

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 9 หลายเดือนก่อน +5

    అమోగమైన విజ్ఞానం, 🙏💐🙏👏👏👏

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 9 หลายเดือนก่อน +2

    Meeru cheppedam taa abadham

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 9 หลายเดือนก่อน +7

    Good awareness Sir and Thanks for sharing valuable information to public 🙏🙏🙏🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 9 หลายเดือนก่อน +8

    మైండ్ గేమ్ పోకడలు, ప్రకటనల పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి!

  • @user-ec6fm7hl8g
    @user-ec6fm7hl8g 9 หลายเดือนก่อน +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +2

    ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్లి నిలబడితే ఆ నీటి ఎనర్జీ వెంటనే మాకు వచ్చేస్తుంది దానివల్ల భయము స్వరము ఇవన్నీ వస్తాయి జ్వరం వస్తుంది

    • @ark2450
      @ark2450 8 หลายเดือนก่อน

      No

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 8 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 9 หลายเดือนก่อน +6

    Nammavadhu vedi matalu Sreerama sreerama sreerama ani chepite chalu

  • @kishoresai6076
    @kishoresai6076 23 วันที่ผ่านมา

    Meeru chepidi aksrla nijamu sir

  • @rajushekar1801
    @rajushekar1801 6 วันที่ผ่านมา +1

    నాది జాతకం మిధున రాశి,ఆరుద్రనక్షత్రం 3వా పాదం యెట్లా ఉంటది

  • @sheshanknirmal
    @sheshanknirmal 8 หลายเดือนก่อน +1

  • @himavanthreddy4967
    @himavanthreddy4967 9 หลายเดือนก่อน +3

    100 percent correct

  • @tanujareddy8227
    @tanujareddy8227 9 หลายเดือนก่อน +10

    Temple ki vellalani anipinchadu. Kani daily intlo Pooja chestanu.

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 9 หลายเดือนก่อน +3

    remidies emi cheyali chebite baguntundi

  • @SkHaseena-qb8uw
    @SkHaseena-qb8uw 8 หลายเดือนก่อน

    Nagaraj you are smile

  • @GBRWORLD
    @GBRWORLD 9 วันที่ผ่านมา +1

    అన్నీ బాగానే ఉంది కానీ
    ప్రస్తుత పరిస్థితుల్లో
    అందరికీ ఎదురయ్యే
    సస్యలే మీరు చెప్పారు. బాగుంది అందులోనుంచి బయట పడటం ఎలా .
    అనేది మీరు చెప్పగలిగితే.
    నేను నమ్ముతా.
    నేను ఒక నేగిటీవు అని మీరు అనుకున్నా.
    పర్వాలేదు.
    పరిష్కారం చెప్పండి.
    ఏదో ఒక కారణం తో భాద పడేవారికి మంచి చేసిన వారు ఔతారు.
    దైవం మానుష రూపేణ అన్నారు పెద్దలు
    అది నిజం మీరు నిరూపించండి
    మిమ్మల్ని ఒక దేవుడిలాగ చూస్తారు.
    This is GBR WORLD
    Make every thing possible.
    Thank you.

    • @user-bn9hq7uz2d
      @user-bn9hq7uz2d 6 ชั่วโมงที่ผ่านมา

      అరె పిచ్చిపాటలు ఇది వ్యాపారం

  • @epcservices6018
    @epcservices6018 9 หลายเดือนก่อน +2

    అది ఉంటే/ ప్రవేశిస్తే కూడా అంతకంటే బలంగా మెలుకువ వస్తుంది ఆడ మగ ఇద్దరికీ కూడా!

  • @krishnag7796
    @krishnag7796 8 หลายเดือนก่อน +1

    He is 100% correct!

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 8 หลายเดือนก่อน

      Paid artist spotted 👀 👌

  • @pathrivamsee3324
    @pathrivamsee3324 7 หลายเดือนก่อน

    Namasthe sir ala melakuva vasthe elanti remidies cheyali

  • @user-jz5wi8ot8r
    @user-jz5wi8ot8r 9 หลายเดือนก่อน

    😊

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +1

    గట్టిగా చెప్పండి

  • @venkatareddy8878
    @venkatareddy8878 9 หลายเดือนก่อน +1

    Remidi yemi cheyali sir

  • @Kee1006
    @Kee1006 8 หลายเดือนก่อน

    Sir omsanthi lo memu vinaadhi 2.30am ki shivabagvan sancharam chestharu ani maku omsanthi vaallu cheparu

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +1

    పాతకాలంలో పెద్దవారు దెయ్యాల గూర్చి చెప్తూనే ఉంటారు అలాంటి వారిని ముస్లిమ్స్ వారి దర్గాలు ఉంటాయి చర్చలు ఉంటాయి ఏసుక్రీస్తు ప్రైవేట్ చేస్తే మంచిది అంటారు చాలామందికి ఎక్కడ బాగోతం అక్కడికి వెళ్తే చాలామంది బాగుంటారు

  • @tiruparisridevi3619
    @tiruparisridevi3619 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @shankarhealth2211
    @shankarhealth2211 8 หลายเดือนก่อน +2

    Sir 3 gantala nuchi 5 gantala varaku brhamah muhurtham antaruga

  • @ratham3064
    @ratham3064 9 หลายเดือนก่อน +2

    Na koduku ilane kassumantadu sir 7 years nunchi ide jarugutundi sir yemicheyyalo ardhamkavatam ledu sir Ratnasingh Vsp

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 9 หลายเดือนก่อน +3

    🙏🙏

  • @kodemashwini4616
    @kodemashwini4616 9 หลายเดือนก่อน +1

    Menu daily Lestanu 1 to 3

  • @marimgantivenkataramanujac5391
    @marimgantivenkataramanujac5391 9 หลายเดือนก่อน +10

    What are the remedies to overcome negetivenergy

  • @kprashathi3277
    @kprashathi3277 7 หลายเดือนก่อน +2

    నేను చాలా రోజులు ఆ బాధ అనుభవించాను. నేను నమ్ముతాను. చెప్పేవన్నీ నాకు జరిగింది.

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 8 หลายเดือนก่อน +8

    యేమిటండీ ఈ సుత్తి
    మీకు పనికి రాని సబ్జక్ట్ లేదా…
    లేనిపోయిన భయాలు … అసలే
    లేని పోయిన దరిద్రాలు చాల వున్నాయి. ఈ పనికి మాలిన కబుర్లు ఆపండి. భగవంతుడు వున్నాడు. మనం ధర్మం తప్పక పోతే మన పట్ల వుంటాడు.
    ఎన్నో రకాల సైక్లాజికల్ డిసీజస్ వున్నాయి . మానసిక రోగాలు వున్నాయి.వాటిని వీటితో కలిపి వీటిని వాటితో కలిపి సోది వినిపించడం సబబు కాదు
    నాగరాజు యేమిటయ్యా ఈ గోల
    లేని రోగాలు పుట్టించి
    వున్న మనశ్శాంతి పోగొడుతున్నారు. యెదవ సోది…ఆపండి …

    • @srilakshmi9760
      @srilakshmi9760 8 หลายเดือนก่อน

      Baagaa chepparu...bhapetti champakandi baabu meeku punyam untadi😢

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Manadika rogalu enduku vasthunnai..

    • @atthegym6566
      @atthegym6566 3 วันที่ผ่านมา

      😂😂 భయపడ్డారు కదూ

  • @d.kanyakumari2905
    @d.kanyakumari2905 9 หลายเดือนก่อน +2

    Sound ledu sound leni programweat

  • @SuperPaddy1966
    @SuperPaddy1966 7 หลายเดือนก่อน

    Vatiki remedy ento cheppandi

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 หลายเดือนก่อน

    sir. what about nastikas

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 3 วันที่ผ่านมา

    3 am ki melukuva vaste Bhagwat sanketam for blessing for meditation. Not negative energy

  • @mvravikumarkadapa5794
    @mvravikumarkadapa5794 9 หลายเดือนก่อน +4

    Sound ledu

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 9 หลายเดือนก่อน +10

    Negative ఎనర్జీ పోవడానికి ఏమిచేయాలి చెప్పలేదు

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Should heal ur self

    • @user-bn9hq7uz2d
      @user-bn9hq7uz2d 6 ชั่วโมงที่ผ่านมา

      అరె పిచ్చోడా ఇది వ్యాపారము

  • @TheAnilram
    @TheAnilram 7 หลายเดือนก่อน

    Naku ippudu jarugutunnaye ivanni

  • @vamsisurada7225
    @vamsisurada7225 9 หลายเดือนก่อน +4

    Naku daily 3.30am ki melukuva vachi nidhara ravatle....morning 6 . 30 tharvatha chala nidra vasthundi

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 8 หลายเดือนก่อน +1

    మనం నేర్చుకున్న సబ్జెక్ట్ బట్టి మన స్ట్రాంగ్ వ్యూస్ ఉంటాయి (ఆవు composition లా). Negative energy అన్నది ఈరోజుల్లో ఒక fashionable word. ఓ పదేళ్ల క్రితం ఈ మాట అరుదుగా వినిపించేది.

    • @srilakshmi9760
      @srilakshmi9760 8 หลายเดือนก่อน

      Baaga chepparu....😂

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Appudu intha media kani awareness kani levu kada..appudu leni chaduvulu ippudu unnai kada science is developing day by day...and it also proves this negative energiez..still science ki andavini unnai...

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 9 หลายเดือนก่อน +33

    సుమన్ టీవీని చాలామంది గౌరవిస్తారు కానీ ఇటువంటి వ్యాపారస్తుల్ని ఇంటర్వ్యూ పేరుమీద పబ్లిసిటీ చేయడం సరికాదు 🙏🙏

    • @spavankalyansaxophone8563
      @spavankalyansaxophone8563 8 หลายเดือนก่อน +1

      ఆయన చెప్పినవి 100కి100 నిజం sir 🙏

    • @MallareddyAdavelly-nu6ze
      @MallareddyAdavelly-nu6ze 7 หลายเดือนก่อน

      ​@@spavankalyansaxophone856313:50

    • @SameeraKumar
      @SameeraKumar 6 หลายเดือนก่อน

      డబ్బులు తీసుకుని ఈ ఇంటర్వ్యూ లు చేస్తారు. లేకపోతే ప్రతి కౌన్ కిస్కా వాళ్ళనీ ఇంటర్వ్యూ చేయడానికి సుమన్ టీవీ కి పనీపాటా లేదా. మీరు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామంటే మీ ఇంటర్వూ కూడా చేస్తారు.

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 9 หลายเดือนก่อน +4

    Energy is given by God.
    Pasitiv, Negative is seasonal issue .

  • @bsvlsivaprasad8487
    @bsvlsivaprasad8487 8 หลายเดือนก่อน

    How to get rid of this negative energy what you said I am having these bad habits of anger

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 6 หลายเดือนก่อน

    25% మాత్రమే కరెక్ట్.......

  • @sriramasairam1475
    @sriramasairam1475 หลายเดือนก่อน

    Vunnay vunnay ante poyedhi yelano cheppaliga

  • @suryateja2402
    @suryateja2402 8 หลายเดือนก่อน

    ఎప్పుడూ నకారాత్మక మాట‌లు మాట‌లాడకూడదు

  • @babithababithadobbali4180
    @babithababithadobbali4180 7 หลายเดือนก่อน

    Parishkaram free ga chestara

  • @user-zd9tq9rf8s
    @user-zd9tq9rf8s 9 หลายเดือนก่อน +1

    Remedies chapla kada sir

  • @venkataindira6668
    @venkataindira6668 6 วันที่ผ่านมา

    Mikyaina vishayalu sound vundadhumike deggara pettuko valasindhi

  • @nandunandy7066
    @nandunandy7066 7 หลายเดือนก่อน +1

    Cricket team cup☕ final lo poindi gelupu india🇮🇳 annavu brother🌹😂

  • @p.venkateshwarraopvrao1435
    @p.venkateshwarraopvrao1435 8 หลายเดือนก่อน +1

    🙏🚩But you have not given the remidies 🐂🦚🦜🌺🌹🌷💐👍

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +2

    నెగటివ్ ఎనర్జీ ఉండే ఇంటికి ఏం చేస్తే పోతుంది

  • @jaisriraam6722
    @jaisriraam6722 8 หลายเดือนก่อน

    Mid Night 1:30to2:30or3 ee time lo naku chanipoina vallu, patha illulu akkada ma nanna kanupadutaaru emi matladaru 13years indi ma nanna chanipoi eppati varaku roju kanpadataaru 😢

  • @UshaSri-gh2oh
    @UshaSri-gh2oh 9 หลายเดือนก่อน

    Guru ji Naku roju2:30 ki melukuva vasthundi, mokkalu kuda vesthunna aina paristhithilo elanti marpi ledu yem cheyyalo cheppandi

    • @anithaKarumuri
      @anithaKarumuri 15 วันที่ผ่านมา

      amma yesu prabhuvu nandu nammika vunchu ninnu a negative energy taakaledu

    • @anithaKarumuri
      @anithaKarumuri 15 วันที่ผ่านมา

      sir meeru yeppatikyna jesus ni nammukondi sakthulani kadu edi salaha matrame aapy mee estam mee alochana yendu kante nijadevudu okkade aayanaperu yesu chreesthu

  • @venkatparsad
    @venkatparsad 8 หลายเดือนก่อน +2

    Sir I get wake-up at 2-3 am when I drink lightly. I will get wake up around 6 am when I don't drink or drink more. Is there any negative energy.

    • @ark2450
      @ark2450 8 หลายเดือนก่อน

      No

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Asalu drink chesthunnaru ante ne negative energies unnai ani ardam

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Yes ...

    • @ark2450
      @ark2450 7 หลายเดือนก่อน

      @@jayasree913 no

  • @lavanyap3275
    @lavanyap3275 9 หลายเดือนก่อน

    Black smoke spelling mistake

  • @gachapartytube4181
    @gachapartytube4181 หลายเดือนก่อน

    🙏🏻💐👍🏻😢

  • @rajeshreddy3700
    @rajeshreddy3700 8 หลายเดือนก่อน +1

    Your fear is your negetiv energy…

    • @The_Best_Of_Nature
      @The_Best_Of_Nature 6 หลายเดือนก่อน

      Ni gudda muskoni dengey uchitha salahalu iyyaku fear anedhi evvaniki undadhi negative energy vallane fear untadhi

  • @shankarhealth2211
    @shankarhealth2211 8 หลายเดือนก่อน

    Plz reply

  • @umasusarla430
    @umasusarla430 8 หลายเดือนก่อน

    దేనికి పరిహారం

  • @sandeepkumar-ys6nl
    @sandeepkumar-ys6nl 11 วันที่ผ่านมา

    Whater night ekkuva thagandi automatically testharu

  • @sShaik-ed4us
    @sShaik-ed4us 9 หลายเดือนก่อน

    Naku 2 tharavathe nidravasthundhi dhaniki yem cheyali cheppandi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน

    ప్రేతాత్మలు అంటారు చనిపోయిన వారు అటువంటి చోట తిరుగుతూ ఉంటాయి

  • @Upendra-rr7bl
    @Upendra-rr7bl 5 วันที่ผ่านมา

    Ma babu elana undu vadu 100%undu Lif Antha distb Anddi sir ma jeevthallu tallakindlu Andhi sir

  • @user-fd1ke6pl9x
    @user-fd1ke6pl9x 9 หลายเดือนก่อน +3

    As it is my husband kadhilisthe kayyi antaadu

    • @user-fd1ke6pl9x
      @user-fd1ke6pl9x 9 หลายเดือนก่อน

      Chavu gurinchi daily matladathaadu

    • @user-fd1ke6pl9x
      @user-fd1ke6pl9x 9 หลายเดือนก่อน

      Dhevuni photos theesi padesthaadu Pooja cheyanivvadu

    • @VenkataKrishna-xt3ox
      @VenkataKrishna-xt3ox 9 หลายเดือนก่อน

      Hi

    • @abhisarika190
      @abhisarika190 8 หลายเดือนก่อน

      Satyanarayana vratham chesukondi

  • @RenuRenu-zu1jx
    @RenuRenu-zu1jx 10 หลายเดือนก่อน +14

    Daiily 3.30 ki melakuva vasthundi

    • @srikanthg_in
      @srikanthg_in 9 หลายเดือนก่อน +2

      3.30 తరువాత వస్తే మంచిదే అన్నారు కదా.

    • @shinchannohara1805
      @shinchannohara1805 9 หลายเดือนก่อน

      నాకు 3.29 కి మెలకువ వస్తుంది. లేచి కూర్చనే సరికి 3.30 దాటిపోతుంది

  • @eeshwars3323
    @eeshwars3323 8 หลายเดือนก่อน

    Ma sir elage annadu sir 😢😢😢😢

  • @ramananaik6017
    @ramananaik6017 9 หลายเดือนก่อน +3

    రెమిడీ ఏమిటీ

  • @prasadjn6816
    @prasadjn6816 8 หลายเดือนก่อน

    నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పారు బానే ఉంది దాని నుండి ఎలా బయటపడాలో వివరంగా చెప్పాలి కదా సార్.

  • @lavanyap3275
    @lavanyap3275 9 หลายเดือนก่อน

    One fine night 2:00 am something entire my ear Black spoke I know , after next day i went varahi Amman temple i taken ebudi i applied my 👂 after that black smoke came outside but didn't not came outside it will be there still in my 👂 black smoke

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 9 หลายเดือนก่อน +1

    Maa.intlo.thagubothu.bramhanudu.12.00
    3.00am.laku.lachi.snanamchasi.cheef.likkar.thagi.padukuntadu

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน

    ఇలాంటి జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 8 หลายเดือนก่อน

    Pariskaaram chsppaledu swamy

  • @arunakumarimandapaka6708
    @arunakumarimandapaka6708 9 หลายเดือนก่อน +9

    గురువు గారూ రెమిడీ చెప్పండి pls

    • @ganeshraj143
      @ganeshraj143 9 หลายเดือนก่อน +5

      ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసుకో, దాన్ని మించిన రేమిడి లేదు

    • @excelabacusiqr
      @excelabacusiqr 9 หลายเดือนก่อน +1

      Vijaywada lo machavaram down lo dasanjaneya hanumaan temple lo Saturday pradikhasna cheyyandi

    • @srinivasarao3517
      @srinivasarao3517 8 หลายเดือนก่อน

      గురువు గారికి phone pay 💵 చెయ్యండి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 8 หลายเดือนก่อน

    చాలా మంది elders కి ఆ time లో washroom అవసరం ఉంటుంది.

    • @jayasree913
      @jayasree913 7 หลายเดือนก่อน

      Em elders ithe negative energies unda kudada ...unte ne kada health issues vachedi

  • @vishwasreddy5037
    @vishwasreddy5037 8 หลายเดือนก่อน +1

    Negative energy unnavaalu chethiki o nalugu ungaralu pettukuntaru 😂

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 21 วันที่ผ่านมา

    Neagtive ty eala vadilinchukovali cheappi muginchali kada

  • @penchalaiahkatakam5864
    @penchalaiahkatakam5864 8 หลายเดือนก่อน

    సుమన్ టీవీ యాజమాన్యం కి నమస్కారం హెడింగ్ లో ఉదయం 12 to 3.ఉంది రాత్రి పూట కదా మెలుకువ వచ్చేది ఉదయం రాదు కదా.

    • @anusri1147
      @anusri1147 8 หลายเดือนก่อน

      12A.M

  • @sriramasairam1475
    @sriramasairam1475 หลายเดือนก่อน

    Mari yela thaggali

  • @doyahspecialist5834
    @doyahspecialist5834 3 วันที่ผ่านมา

    Nagaraju Garu meeku verey pani emi Leda a....…???

  • @parigepurushotham5667
    @parigepurushotham5667 9 หลายเดือนก่อน +1

    What the astrologer speaks about negative energy is not convincing.