పూరిగుడిసెలో టీ తాగిన చంద్రబాబు | CM Chandrababu Pension Distubution Program | Mangalagiri | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • పూరిగుడిసెలో టీ తాగిన చంద్రబాబు | CM Chandrababu Pension Distubution Program | Mangalagiri | TV5
    #cmchandrababulive #tv5news #tdplive #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 316

  • @jolamvenkatayyadav1832
    @jolamvenkatayyadav1832 3 หลายเดือนก่อน +21

    ఇక వదులుకోకు ఇక 10 ఏళ్లు మీ చేతిలో ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది

  • @namindlasuresh621
    @namindlasuresh621 3 หลายเดือนก่อน +74

    సీఎం అంటే బాబు గారే అలాంటి వ్యక్తులు ఉండరు ఉండబోరు

  • @RaagaaEdits
    @RaagaaEdits 3 หลายเดือนก่อน +23

    75 ఏళ్ల నవ యువకుడు ఆయన్ని చూస్తుంటే నా లాంటి వాళ్ళు సిగ్గుతో చావాలి ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని పని వాయిదాలు వేసుకొంటూ ఉంటాను

  • @Twins-shorts-0204
    @Twins-shorts-0204 3 หลายเดือนก่อน +23

    జై బాబుగారు ఎవడైనా సీబీన్ గారి తరువాతే మంచి చేయాలంటే జై బాబుగారు 💐💐💐

  • @nirmaladevi4204
    @nirmaladevi4204 3 หลายเดือนก่อน +10

    వైసిపి వాళ్ళు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంచలేరు అని అన్నారు ఇప్పుడు చూడండి సచివాలయం ఉద్యోగస్తులు పంచుతున్నారు ఇప్పుడు ఏమిచెప్తారు ఎలెక్షన్లకు ముందు బాబు గారిని ఎన్నిమాటలు అన్నారు ఇప్పుడు మొరగండి

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 3 หลายเดือนก่อน +213

    ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్కగొప్పతనంవారికి ఉన్నప్రజాభిప్రాయంవృద్ధిదేయం

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 3 หลายเดือนก่อน

      Goneasnachulu mosukuntu intlo mogavallu leanappudu poyi doorlu kottaku ra chamabal Naidu ga 😂

    • @EndhukuRaa
      @EndhukuRaa 3 หลายเดือนก่อน +5

      Thanks to jagan.
      Adminsitration nerpi velladu CBN ki....
      🎉🎉🎉🎉🎉

    • @SUDHEEKARROYAL
      @SUDHEEKARROYAL 3 หลายเดือนก่อน +1

      Exactly bro​@@EndhukuRaa

    • @nirmaladevi4204
      @nirmaladevi4204 3 หลายเดือนก่อน +4

      ​@@EndhukuRaaఅలా అయితే పరదాలు కట్టుకొని వెళ్ళాలి

    • @EndhukuRaa
      @EndhukuRaa 3 หลายเดือนก่อน

      @@nirmaladevi4204 cbn security endhuku bokka

  • @nsr5759
    @nsr5759 3 หลายเดือนก่อน +140

    ప్రజల నుంచి వచ్చిన వాడు ప్రజల కోసమే పని చేసేవాడు నిజమైన నాయకుడు జయహో చంద్రన్న 🙏🙏🌹

  • @VijayaLakshmi-vg1zr
    @VijayaLakshmi-vg1zr 3 หลายเดือนก่อน +42

    CM అంటే ఒక్క ఛాన్స్ తో పదవిని అలంకరించి పరకాల కట్టుకోవడం కాదు ప్రజల గుండెల్లో గుడి కట్టుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది that is CBN... జై చంద్రబాబు నాయుడు గారు✌️✌️✌️✌️✌️

  • @paramesh-kp3ij
    @paramesh-kp3ij 3 หลายเดือนก่อน +167

    ఒరేయ్ వైచిపి నాయకులు చుడండి రా అదిరా నాయకుడు అంటే పరదాలు కట్టి పులి అనటం కాదురా జనాల మధ్యలో తిరగాలి

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 3 หลายเดือนก่อน

      Goneasnachulu mosukuntu intlo mogavallu leanappudu poyi doorlu kottaku ra chamabal Naidu ga 😂

    • @Shon528
      @Shon528 3 หลายเดือนก่อน +10

      పులి జనాల మధ్యలో తిరగదు అన్న తిరిగితే జనాలు ఉండరు అన్న

    • @fyz359
      @fyz359 3 หลายเดือนก่อน

      Circus lo bone lu petti testatu Puli ,simham ni alagey gagan pardalu kattukoni vastadu

    • @ramakrishnapattigulla7829
      @ramakrishnapattigulla7829 3 หลายเดือนก่อน +9

      sir అసలు బాబు గారికి అతనికి పోలికేంటి బాబు గారు ఎవరెస్ట్ శిఖరం

    • @sujanareddy5382
      @sujanareddy5382 3 หลายเดือนก่อน

      😂​@@Shon528

  • @namindlasuresh621
    @namindlasuresh621 3 หลายเดือนก่อน +74

    పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ అని తెలిసిపోయింది ప్రజలకు అది క్రియలలో చూపిస్తున్నారు బాబు గారు మీకు వందనాలు

  • @sujithachowdhury8501
    @sujithachowdhury8501 3 หลายเดือนก่อน +10

    ఇది కాదా చంద్రన్న అంటే గొప్పతనం ఆయన ఎంత గొప్ప మనసు❤❤❤❤

  • @achuthraopspk
    @achuthraopspk 3 หลายเดือนก่อน +67

    పదవి రాకముందు ఎవరైనా ఇలా చేస్తారు కాని పదవిలోవుండికూడా ఇంత సింపులుగా గా ఉండడం గ్రేట్ సీబీన్ సార్

  • @HanumanthappaK-cl3en
    @HanumanthappaK-cl3en 3 หลายเดือนก่อน +14

    దట్ ఈజ్ సీఎం చంద్రబాబు నాయుడు

  • @blnarayana8923
    @blnarayana8923 3 หลายเดือนก่อน +25

    ఆయన ఎక్కడైనా adjust అవ్వగలరు... మనమే అతి చేస్తాం 👏

  • @Ashok-8077
    @Ashok-8077 3 หลายเดือนก่อน +14

    జై సిబియన్. జై తెలుగుదేశం

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 หลายเดือนก่อน +6

    నాయకుడుకి వున్నా మొదటి లక్షణం ❤
    అంతేకాని పరదాలు కట్టుకొని పరదాలు మధ్య తిరిగే వాడు నాయకుడు కాదు...ప్రజల మధ్యలో తిరిగే వాడు నాయకుడు.....తన స్వార్థం కోసం రాజకీయం చేసేవాడు నాయకుడు కాదు...ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం మేలు చేసేవాడు నాయకుడు....ప్రజల ప్రాణాలను తీసేవాడు నాయకుడు కాదు...ప్రజలకు ప్రజలకు ప్రాణం పొసేవాడు నాయకుడు.రాష్ట్రాన్ని నాశనం చేసే వాడు నాయకుడు కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాడు నాయకుడు..రాష్ట్రాన్ని అప్పులు చేసేవాడు నాయకుడు కాదు..సంపదను సృష్టించే వాడు నాయకుడు..ప్రశ్నించిన ప్రతి వాడిని చంపడం నాయకుడు కాదు..తన తప్పులను సరి దిద్దుకున్నే వాడు నాయకుడు అంతే కానీ తప్పులు చేసేవాడు నాయకుడు ఎలా అవుతాడు...రాజకీయంగా ఎదురుకోలేక హత్య రాజకీయాలు చేసేవాడు నాయకుడు కాదు వాడు హంతకుడు...రాజకీయంగా తడబడిన ఎదురు నిలబడిన ఎదురుకున్న వాడే నాయకుడు....ఓర్పు నేర్పు,సహనం గలిగినా దేశమే కాదు ప్రపంచం గర్వించ దగ్గ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ❤❤❤❤ఇలాంటి లక్షణాలు పుష్కలంగా వున్నా మన గొప్ప విషనరీ నాయకుడు ❤❤❤❤❤❤❤❤

  • @subbaraoDhumantarao
    @subbaraoDhumantarao 3 หลายเดือนก่อน +7

    ప్రజలతో ఇలా మమేకమైతేనేప్రజానాయకుడవుతాడు

  • @venky5050
    @venky5050 3 หลายเดือนก่อน +6

    జగన్ పాదయాత్ర చేసి 3 ముద్దులు 6హుగ్స్ ఇచ్చాడు తరువాత తాడేపల్లి పాలస్ నుండి పాలనా చేసాడు ప్రజలకి కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగాడు ఇది జగన్ గొప్ప తనం

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 หลายเดือนก่อน +8

    వైసీపీ కి ఓటు వేసి వినాశన్నాని కోరుకున్నారు...గత ప్రభుత్వంలో

  • @user-sudhahenry
    @user-sudhahenry 3 หลายเดือนก่อน +9

    MAA BABU GARU VACHARU...MAA DEEPALU VELIGINCHARU🎉🎉🎉🎉🎉

  • @NanajiJillella
    @NanajiJillella 3 หลายเดือนก่อน +17

    👉మన బాబు గారు ఉంటే మనకు అంత అదృష్టమే ఆంధ్ర ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధి ప్రజలపై ప్రేమ

  • @madavraogedela7616
    @madavraogedela7616 3 หลายเดือนก่อน +17

    మనసున్న మహారాజ్ cbn sir చూస్తుంటే కళ్ళంట నీరు వస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి మంచి నాయకున్ని జైల్లో పెట్టి చంపించడానికి ప్రయత్నించడం చేసింది. నమో వెంకటేశ్వర దయతో చంద్రబాబు నాయుడుకి బయలు రావడం . ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం ఆంధ్ర ప్రజల అదృష్టంగానే భావించాలి

  • @durgarao-ou8jt
    @durgarao-ou8jt 3 หลายเดือนก่อน +4

    Vision leadership CBN sir CM subhakankshalu sar

  • @rajupandu8285
    @rajupandu8285 3 หลายเดือนก่อน +23

    చంద్రబాబు నాయుడుగారు గెలిచిన తర్వాత పరదాల కట్టివోలుకి పరదాలు అమ్మే వాళ్ళకి చెట్లు నరికి వాళ్ళకి పని లేకుండా పోయింది.🤣
    సీఎం అంటే ప్రజల్లో మమేకమై ప్రజల బాధలు తెలుసుకోవాలి అది సీఎం జై చంద్రబాబు నాయుడు.. ✌️✌️

  • @AnithavijaykumarvarmasSriram
    @AnithavijaykumarvarmasSriram 3 หลายเดือนก่อน +17

    సార్ గొప్పతనం ఇది.నేను తెలంగాణ వాడిని

  • @KABEERKRUSHNA
    @KABEERKRUSHNA 3 หลายเดือนก่อน +2

    ప్రజల జీవితాలలో మమేకం కావాలి..అప్పుడు వారి సమస్యలు అర్థము అవుతాయి...

  • @AgaramShekar
    @AgaramShekar 3 หลายเดือนก่อน +4

    India s legand ri vison leder hatsff you cbn sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondrupardhudu197
    @kondrupardhudu197 3 หลายเดือนก่อน +42

    బైబిల్లో ఒక మాట తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును చంద్రబాబు నాయుడు గారికి ప్రభు జీవన ఉంటుంది ఇదే మీటింగు ఒకచోట పెట్టి ఈ జనాలను తరలించి ఉంటే అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో అయ్యేది ఒక్కడు దగ్గరికి పదిమంది వెళ్లే కంటే ఆ ఒక్కడు పదిమంది దగ్గరికి వెళ్లటమే మంచిది ఇదే చంద్రబాబు చేసిన పని జై చంద్రన్న జై జై

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 หลายเดือนก่อน +6

    💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥

  • @PadmaVasireddi-jl1eu
    @PadmaVasireddi-jl1eu 3 หลายเดือนก่อน +48

    అదృష్టవంతులు వారు సీఎం గారిని కలుసుకోవటం నాకు అదృష్టం రావాలని కోరుకుంటున్నాను

  • @durgaprasadbussala7572
    @durgaprasadbussala7572 3 หลายเดือนก่อน +38

    ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాలను గమనించి పాలన చేసే ఒకే ఒక నాయకుడు మన చంద్రన్న.
    జై చంద్రబాబు జై తెలుగుదేశం.🎉

  • @gbr9615
    @gbr9615 3 หลายเดือนก่อน +6

    జై CBN సార్, జై TDP, జై AP. 👍👍😄🙏🙏🇮🇳

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 หลายเดือนก่อน +39

    మన TDP అధినేత మన జన ప్రియుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబునాయుడు గారు మాత్రమే మన AP కు పెద్దదిక్కు సమర్థుడు AP లో ఉండే ప్రజలకు అందరికీ మేలు చేస్తాడు మన నారా చంద్రబాబునాయుడు గారు మాత్రమే. G.THIRUPATAIAH BSNL RTD ప్రకాశం జిల్లా

  • @purnabavana555
    @purnabavana555 3 หลายเดือนก่อน +6

    శభాష్ చంద్రన్న

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 หลายเดือนก่อน +26

    బిల్డప్ బాబాయ్ లా బటన్ నొక్కకుండా డైరెక్ట్ గా పేదవారి గుడెసెలో కూర్చుని పెన్షన్ ఇచ్చిన జననేత చంద్రబాబు, ఇవీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు.

    • @Psss53
      @Psss53 3 หลายเดือนก่อน +5

      Button nokki Nokki alisipoyadu anduke rest teesukuntunnadu syco

  • @vetchasatish5415
    @vetchasatish5415 3 หลายเดือนก่อน +4

    సెల్యూట్ సార్

  • @sairajuraju3944
    @sairajuraju3944 3 หลายเดือนก่อน +5

    ఇలాంటి సీఎం కావాలి

  • @Pascal0344
    @Pascal0344 3 หลายเดือนก่อน +3

    AP is upcoming Afganistan 😢

  • @seshagiriraomutukumalli791
    @seshagiriraomutukumalli791 3 หลายเดือนก่อน +7

    Great man. Great CM.
    ❤🙏🌷

  • @SomeshwarBandla
    @SomeshwarBandla 3 หลายเดือนก่อน +1

    నమస్కారం సార్ మా నమ్మకం మీరు, మీ సంకల్ప బలం తో అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందు తుంది🙏🙏🙏🙏

  • @venkats4115
    @venkats4115 3 หลายเดือนก่อน +1

    ప్రజల నుంచి వచ్చిన వాడు ప్రజల కోసమే పని చేసేవాడు నిజమైన నాయకుడు జయహో చంద్రన్న

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 3 หลายเดือนก่อน +1

    చంద్రబాబుగారికి నాహృదయపూర్వకాభివందనాలుఆభగవంతుడు ఆయురారోగ్యాలుచ్చి చల్లగా సదాచూడాలని ప్రార్ధిస్తున్నా .
    నామనస్సునిఆనందింపజేసింది అతనిసద్భావుకతనిజూసి.

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน +1

    డ్రామా ఎక్కువ అయ్యింది రొ అవ్వును రో మీరు నెస్ట్ ఈ పాట జగన్ కోసం కేసీఆర్ కోసం రాహుల్ గాంధీ కోసం గూడా పాడను రెఢీగా ఇంతకు ముందు ఈ బజన్ తో పొయ్యాడు

  • @Kevin-Martin89
    @Kevin-Martin89 3 หลายเดือนก่อน +1

    పార్టీ ఏదైన గాని మీరు పెంచిన పింఛను ప్రతి వారి యొక్క హృదయములలో ఎంతో సంతోషము తెచ్చింది చంద్రబాబు గారు... 💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 3 หลายเดือนก่อน +1

    Nara Lokesh ni ap cm cheyyali CBN sir President of India ga vellali

  • @bukkyaramakrishna-fw1uf
    @bukkyaramakrishna-fw1uf 3 หลายเดือนก่อน +30

    చంద్రబాబు గారి అనుభవం. పవన్ కళ్యాణ్ గారి నిజాయితి Ap

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 3 หลายเดือนก่อน +28

    పదవి అంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారిని గుర్తించి సమాజంలో వారికి తగిన విధంగా సహాయం అందించి పైకి తేవడమే నాయకత్వబాధ్యత ఈరోజు వారి ఇంటిని సందర్శించడం వాళ్ల పేదరికాన్ని సమాజానికి తెలిసి ఎంతో బాధపడుతున్నాము. గత ప్రభుత్వం చేసిన పథకాలతో పేదరికం ఎందుకు పోలేదు పేదలకు ఎంతో చేశాము అంటున్నారు

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 3 หลายเดือนก่อน +6

    Jai CBN Garu...
    Thank you CM sir.....

  • @nagaraboyinaramana
    @nagaraboyinaramana 3 หลายเดือนก่อน +3

    🚲🚲✌️✌️💯💯 Jai TDP 🎉🎉

  • @azay3638
    @azay3638 3 หลายเดือนก่อน +31

    వారికి ఒక ఇల్లు కట్టివండి సార్ మిమ్మల్ని వారు మరవారు

    • @sramu138
      @sramu138 3 หลายเดือนก่อน +11

      Announced house bro

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 3 หลายเดือนก่อน +42

    నిజం సార్ మీరు ప్రజల్లోకి వెళ్లి ఇలా రండి ఏదో ఒకరోజు ప్రజల్లో ఉంటే మీకు మరింత మిమ్మల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది

  • @RamuPaidi-v2p
    @RamuPaidi-v2p 3 หลายเดือนก่อน +4

    Jai cbngaru

  • @wrestlingmania2872
    @wrestlingmania2872 3 หลายเดือนก่อน +34

    Jai Narachandrababu naidu❤❤ jai tdp ✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌

  • @GuruP-s9c
    @GuruP-s9c 3 หลายเดือนก่อน +16

    గ్రేట్ C M సార్ in ఆంధ్రప్రదేశ్ jai CBN jai TDP

  • @shaikbaji406
    @shaikbaji406 3 หลายเดือนก่อน +4

    C.b.n.sir..lejand

  • @bklakshmialivelu1147
    @bklakshmialivelu1147 3 หลายเดือนก่อน +5

    Maa chandranna

  • @bathineninareshkumar2329
    @bathineninareshkumar2329 3 หลายเดือนก่อน +5

    Jai బాబు జై జై బాబు

  • @durgabhavani3657
    @durgabhavani3657 3 หลายเดือนก่อน +1

    Poor peoples manushulu kada verry sannasi

  • @basheerbasha9099
    @basheerbasha9099 3 หลายเดือนก่อน +7

    Jai CBN SIR

  • @sivamuthanasiva892
    @sivamuthanasiva892 3 หลายเดือนก่อน

    మీరు ఇలానే కంటిన్యూ చేసి ప్రజల problems తెలుసుకోండి మీకు తిరుగు ఉండదు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 หลายเดือนก่อน +1

    Super. SAR. Jai. CBN. SAR
    Jai. AP

  • @bharathikesari9968
    @bharathikesari9968 3 หลายเดือนก่อน

    జన్మభూమి కమిటీలు పెట్టి రోజంతా పింఛను తీసుకునేవారిని ఎండలో కుర్చోబెట్టీనోళ్ళుని గుడిసె లో టీ తాగేలా చేసింది ఎవరు.

  • @KittuKittu-y2v
    @KittuKittu-y2v 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 3 หลายเดือนก่อน

    గత ప్రభుత్వంలో నోరు ఉందని బాబు గారిని విమర్శించారు ఈరోజు ఓడిపోయిన తర్వాత అనుభవిస్తున్నారు

  • @Gmnaidukrish151
    @Gmnaidukrish151 3 หลายเดือนก่อน

    పదవి అంటే అలంకరణ కాదు ప్రజల కోసం పరితపించే నాయకుడు సీఎం అంటే ఇలా ఉండాలి

  • @swamireddy7619
    @swamireddy7619 3 หลายเดือนก่อน +5

    Prajala Manisi Jai CBN

  • @rajupandu8285
    @rajupandu8285 3 หลายเดือนก่อน +2

    Jai సీబీన్ ✌️✌️✌️

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 หลายเดือนก่อน

    పెద్ద బిల్డప్ కోసమే ఇది ప్రజల కోసం చేసే వారు ఎంత పబ్లిసిటీ చేసుకొరు

  • @ramukostu9244
    @ramukostu9244 3 หลายเดือนก่อน +6

    Jai TDP Jai CBN Jai NTR

  • @rakeshrasetti250
    @rakeshrasetti250 3 หลายเดือนก่อน +5

    My,Hero

  • @santoshikumaribagana434
    @santoshikumaribagana434 3 หลายเดือนก่อน

    ఓరి వీడి యాసాలు బాబు గారు చేస్తే దైవకార్యం జగన్ గారు చూస్తే పాపకార్యం టీవీ5 కి ఎప్పుడు వస్తుంది రా మూడే కాలం

  • @meenagaurik7943
    @meenagaurik7943 3 หลายเดือนก่อน

    Pawankalyan mee lanti varini CM chesi ......Ayna Kuda Gopodu Ayada Anna😊

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 3 หลายเดือนก่อน +5

    Jai CBN

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 3 หลายเดือนก่อน +13

    చంద్రన్న తెలుగుదేశం కార్యకర్తలు మాట నిలబెట్టిన అన్న మా చంద్రన్న వస్తే నాలుగు వేలు ఇస్తాడు అంటే అదే ఇచ్చి మా మర్యాద కాపాడావు కొంతమంది అయితే మమ్మల్ని ఇలానే చేసినారు చంద్రన్న ఏడు అని మా మాట నిలబెట్టినందుకు ధన్యవాదములు జై తెలుగుదేశం

  • @Sushmaaaa-wy8cw
    @Sushmaaaa-wy8cw 3 หลายเดือนก่อน +3

    They are very lucky 😊

  • @ashoks2254
    @ashoks2254 3 หลายเดือนก่อน

    Devudu ayya meeru 🙏🙏🙏
    Jai CBN Sir 😍🤩🤩
    My life with CBN Sir 🙏🙏🙏

  • @SrinivasReddi-p5m
    @SrinivasReddi-p5m 3 หลายเดือนก่อน +6

    That is c b n🙏🙏🙏🙏🙏🙏

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn 3 หลายเดือนก่อน

    జగన్ చేసింది చేయాల్సిన బాధ్యత వచ్చింది. రోల్ మోడల్ జగన్.

  • @JayakumariAdamelli
    @JayakumariAdamelli 3 หลายเดือนก่อน

    Acting chala bagundi. Papam enni rojulu nayisthado😅😅😅

  • @ravikumargundela9776
    @ravikumargundela9776 3 หลายเดือนก่อน +26

    ప్రజల మనిషి

  • @nikhilreddy6120
    @nikhilreddy6120 3 หลายเดือนก่อน +1

    Cm ante ila prajaloki ravali

  • @krishnarama456
    @krishnarama456 3 หลายเดือนก่อน

    మీరు నా పేరు కొడితే వస్తది రామకృష్ణ దుగ్గిరాల

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 3 หลายเดือนก่อน

    చంద్రబాబు గారిది ఉన్నా తమైన మనసు పవన్ కళ్యాణ్ గారు అంతే విరు అంతా మా వాళ్ళే అన్నా అనందం మాది జై టిడిపి ✌️✌️ జై జనసేన ✊✊

  • @annadavasudha
    @annadavasudha 3 หลายเดือนก่อน

    Mana CM..Cbn garu ..mananandari athmeeya bhandhuvu..we are proud of him..🎉❤🎉🎉❤

  • @SatishKumar-qd4ey
    @SatishKumar-qd4ey 3 หลายเดือนก่อน

    పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ జనాల మధ్య లొనే ఉంటాడు మా చంద్రన్న

  • @swamireddy7619
    @swamireddy7619 3 หลายเดือนก่อน +7

    Super star CBN

  • @liteawareness
    @liteawareness 3 หลายเดือนก่อน +1

    This wiil be continued with 5yrs pls

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 3 หลายเดือนก่อน

    డ్రామా స్టార్ట్
    ఇప్పుడు కాదు పదవి పోయినప్పుడు చెయ్యాల్సింది

  • @srinivasarao4286
    @srinivasarao4286 3 หลายเดือนก่อน +1

    మంచికి మారుపేరు

  • @pannegatlakhasim3722
    @pannegatlakhasim3722 3 หลายเดือนก่อน +6

    Miru Top hero sir

  • @prasadvullaganti
    @prasadvullaganti 3 หลายเดือนก่อน +6

    jai cbn garu
    jai amaravati

  • @kanapalagopinadh8168
    @kanapalagopinadh8168 3 หลายเดือนก่อน +6

    Sir please do something to that family. New house may help them.

    • @sastrysusarla5667
      @sastrysusarla5667 3 หลายเดือนก่อน

      Announced new house for them

  • @tabithadondapati9751
    @tabithadondapati9751 3 หลายเดือนก่อน

    Samanyudu oteste ne gelichechedi
    Evaru pinundi raledu

  • @harinathmhr
    @harinathmhr 3 หลายเดือนก่อน +2

    Nice script

  • @marpurambabu1749
    @marpurambabu1749 3 หลายเดือนก่อน +4

    Jai TDP

  • @rangarao6308
    @rangarao6308 3 หลายเดือนก่อน +1

    మా బాబు బంగారం

  • @pragadasatyajanardhan793
    @pragadasatyajanardhan793 3 หลายเดือนก่อน +1

    Jai Tdp babu❤❤❤

  • @reddypratap8048
    @reddypratap8048 3 หลายเดือนก่อน +1

    Jai TDP

  • @Gmnaidukrish151
    @Gmnaidukrish151 3 หลายเดือนก่อน

    జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం

  • @SirishaMungamurisirisha
    @SirishaMungamurisirisha 3 หลายเดือนก่อน +1

    Jai CBN 🎉