యెహేజ్కేలు దర్శనంలో నరస్వరూపం కలిగిన వున్నది ఎవరు?msg by.p. james garu..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
  • We are Desire of Christ missionary , Our sole and main purpose is to evangelize the people through this TH-cam channel.
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ● Main TH-cam channel full Messages Desire of Christ http//www.youtube/c/desireofchrist

ความคิดเห็น • 211

  • @suvarnareddy1552
    @suvarnareddy1552 5 ปีที่แล้ว +38

    కోట్ల విలువ గల మాట చెప్పావు తమ్ముడు! ఇది నా మనసులో ఉన్నమాట.
    తండ్రి, కుమారునికి మధ్య బేధాలు ఉండవు.

  • @satishrayudu6619
    @satishrayudu6619 5 ปีที่แล้ว +6

    దేవుడొక్కడే
    దేవునికి నీ మనుషులకు మద్య వర్తీ ఒక్కడే
    ఆయనే క్రీస్తు యేసు

  • @samelsamel585
    @samelsamel585 5 ปีที่แล้ว +37

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్య యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నవార్ సేవకులే కారు .చాలా మంచి సంగతులు చెప్పారు అన్నయ్య కృతజ్ఞతలు

    • @satishrayudu6619
      @satishrayudu6619 4 ปีที่แล้ว +1

      Brother అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును(యెహోవాను)నీవు పంపిన యేసును ఏరుగుట యే. నిత్య జీవము కదా brother.
      Mari మనకు ఎంత మంది దేవుళ్ళు నువ్వు చెప్పు

    • @mrklazarus4425
      @mrklazarus4425 4 ปีที่แล้ว +1

      @@satishrayudu6619 నీ wtsp nmbr పెట్టుర బాబు నీకు చెప్తా
      బైబిల్ చదవని neeku em telsu

    • @anandamanandam9723
      @anandamanandam9723 3 ปีที่แล้ว

      @@satishrayudu6619 our god is three in one...🥰😍❤️

  • @swarnaaulluri8648
    @swarnaaulluri8648 4 ปีที่แล้ว +5

    Wah!!!!!!!!!!!wah!!!!!!!!!!!! Wonderful ❣️ words Andi pastor James garu.... you are great pastor Garu Andiii...may God be with you andi always..

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 4 ปีที่แล้ว +3

    వందనములు అన్నయ్య🙏🙏🙏🙏

  • @LaxmiLaxmi-gf9qu
    @LaxmiLaxmi-gf9qu 5 ปีที่แล้ว +26

    ముందుగా దేవునికి వందనాలు బ్రదర్ మీకు కూడా వందనాలు నిజమైన దేవుడు గూర్చి బాగా చెప్పారు దేవుడు నిన్ను దివించునుగాక

  • @nikithahoney3320
    @nikithahoney3320 4 ปีที่แล้ว +3

    Vadhanalu sir na doutki clarity vachindi tq sir

  • @hemadrisettipalli9295
    @hemadrisettipalli9295 3 ปีที่แล้ว

    Amen 🙏 Thank you Annaiah Yesayyake Mahima Ganatha Kalugunugaka Amen 🙏

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 5 ปีที่แล้ว +3

    Tandri ..kumarudu.. parishudhatma.. mugguru vyaktulu kaadandi.okkare.. ayana adviteeyudu...aina devudu okkade devudu..
    adey tandri
    parishudatmaga
    mariya garbamlo pravesinchi
    yesuga shareeram darinchaaru ... ayana anaadi nunchi unnavaru...aadi ayane ..
    amtham ayane...
    adi tritvam kadu
    Yekatvam kadu
    Daivatvam...amen ... may god be with you god bless you more in the name of jesus amen...praise the lord...sir...

  • @pattaprathyushaprathyusha6379
    @pattaprathyushaprathyusha6379 5 ปีที่แล้ว +27

    Praise the lord.
    Jesus only is real God .

    • @cjcuc8392
      @cjcuc8392 5 ปีที่แล้ว

      Jesus only kadhu god of father only jesus is kumarudu ayena devudu daivathvapu lakshanalu kaligi unnandhuku kristhu devudu Ani cheppukovadaniki arhtha kaligina vyakthi
      ..

    • @mrklazarus4425
      @mrklazarus4425 4 ปีที่แล้ว

      @@cjcuc8392 Rey useless

  • @nagurinageswarao4957
    @nagurinageswarao4957 5 ปีที่แล้ว +6

    వాక్యానుసారమైన వివరణ థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 ปีที่แล้ว +6

    దేవునికే మహిమ ఆమెన్ ఆమేన్

  • @PraveenPraveen-cl5mw
    @PraveenPraveen-cl5mw 5 ปีที่แล้ว +1

    JESUS is one and only GOD in the WORLD... All Glory to JESUS...AMEN AMEN AMEN AMEN AMEN AMEN

  • @PeddirajuJavvadi-nz8fy
    @PeddirajuJavvadi-nz8fy ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrashekarkollam3103
    @chandrashekarkollam3103 4 ปีที่แล้ว +2

    What a awesome message brother mem appudu Ilanti vivaranatmakamaina bodhalu vinaledhu God bless you and your ministry Abundantly

  • @k.subash4195
    @k.subash4195 5 ปีที่แล้ว +3

    జేమ్స్. గారు. చాలాగొప్ప. మేస్ జ్. చెప్పారు. వందనములు

  • @pendurthipriya8268
    @pendurthipriya8268 3 ปีที่แล้ว +1

    Excellent Tammudu i am very happy today only one real God jesus 🙏

  • @rajaraoch6258
    @rajaraoch6258 5 ปีที่แล้ว +7

    Vandanalu annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moulimms3000
    @moulimms3000 5 ปีที่แล้ว +15

    బాగా చెప్పారు అన్నయ్య

  • @rekhasalvi7348
    @rekhasalvi7348 5 ปีที่แล้ว +11

    Praise be to the Lord always Amen.....,,,,,,,
    Good message sir
    Tritvamlo Ekatvam kaligi unna devudu mana prabhuvyna esukreestu vaaru
    May God bless you Amen

    • @ynrynr8381
      @ynrynr8381 5 ปีที่แล้ว

      Glory to Jesus Christ only

    • @suribabub3978
      @suribabub3978 5 ปีที่แล้ว +2

      Praise the lord brother good msg god bless u brother

  • @lallilaxman5646
    @lallilaxman5646 5 ปีที่แล้ว +11

    Wonderful explain br Wonderful message very very very useful message annayya

  • @monikakorani8456
    @monikakorani8456 5 ปีที่แล้ว +3

    Praise the lord anna...pls who ever is disliking the videos pls dnt do that because the great honourable God come for you and all people in the world to redemy u from sins for such a great love u r are disliking this is not fair.pls dnt do this...na life nenu born and brought as Christian but first tym mi msz lo Ezekiel unna darshyam kosam first tym vinna mi dagara thank u so much for u r precious God msz....May God bless you and ur family...

  • @shyamalpra
    @shyamalpra 4 ปีที่แล้ว

    నిజ్జమైన దేవుడు jesus ఇదే నిజ్జం నమ్మినవాడు దేవుని రాజ్యం వెళ్లుతాడు లేకపోతే నరకానికే అంత్యదినాలు దగరలో ఉన్నాయి దేవుని నామమున ఆమేన్

  • @harishlingampalli923
    @harishlingampalli923 5 ปีที่แล้ว +1

    Meeru danyulu pastorgaru..devudu mimmalni oka prathyeka Maina pathra ga thana prajala kosam prathyeka paruchunnadu...entho mandhi vunnaru prasangikulu kani evarikilanti talent nivvaled anukuntunnanu nak telisina pastors lo..really meeru danyulu pastorgaru 🙏🙏🙏 Mee total life time ippatilane vundandi...devudinka mimmalni goppaga vadukonunu gaaka..Amen Amen... praise God for giving us the best pastorgaru in our country....🙏

  • @siddarajesh3039
    @siddarajesh3039 5 ปีที่แล้ว +5

    Praise the lord anna God bless you

  • @bhanumercy5368
    @bhanumercy5368 4 ปีที่แล้ว +1

    Praise the lord jesus only is real. God

  • @syampitta8821
    @syampitta8821 5 ปีที่แล้ว +4

    Yes wonderful
    Amen

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 5 ปีที่แล้ว +28

    యేసుక్రీస్తు ప్రభువు, తన ఆత్మనుబట్టి దేవుడై ఉన్నాడు, తన శరీరమునుబట్టి నరుడై ఉన్నాడు...
    (మత్తయి 18:20)
    ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటారో అక్కడ వారిమధ్య ఉంటాను అన్నాడు. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (మత్తయి 28:20)
    పునరుత్థానం తరువాత పరలోకము వెళ్లేముందు యుగాంతము వరకూ సదా మీతోనే ఉంటాను అన్నాడు. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 8:58)
    అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అన్నాడు. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (కోలోస్స 1:27)
    యేసు, మనలో ఉన్నాడు. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 1:1 & 14)
    దేవుడు వాక్యము. ఆ వాక్యమే శరీరమును ధరించుకొని ఏసులాగా మనమధ్య నివసించాడు...
    (యోహాను 1:2)
    యేసే సృష్టికర్త. ఈలోకములో మరియతల్లికి పుట్టకముందే ఎలా సృష్టించాడు! అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 6:51)
    యేసే జీవాహారము. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 7:38)
    యేసే జీవజలము. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 6:54)
    యేసు, నా శరీరమును తినుడి, నా రక్తమును త్రాగుడి అన్నాడు. అంటే భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా...
    (యోహాను 4:32)
    యేసు చెప్పింది శరీర ఆహారము గురించి కాదు. వాక్యమనే ఆత్మీయ ఆహారము గురించి.
    (యోహాను 10:24)
    కొన్ని విషయాలు కావాలనే స్పష్టముగా చెప్పలేదు...
    (లూకా 8:10)
    అందరికీ అర్థము కాకూడదనే అన్నిటినీ ఉపమానరీతిగా బోధించాడు...
    యేసు నరునిగా భూలోకములో మరియతల్లికి జన్మించాడని, పరలోక తండ్రికి కుమారుడని అందరికీ తెలుసు.
    కానీ, ఎన్నుకున్నవారి ఆత్మీయ కన్నులకు మాత్రమే నిజానికి యేసు ఎవరో అర్థమవుతుంది...
    (లూకా 10:22)
    కుమారుడెవరో, తండ్రి ఎవరో ఎవరును ఎరుగరు
    ఎవనికి దేవుడు బయలు పరచనుద్దేశించునో వారు తప్ప, మరెవరును ఎరుగరు
    (యోహాను 14:40)
    ఈ మర్మము బట్టబయలయ్యే రోజు ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆనాడు ఎన్నికలేనివారితో సహా మనుషులందరూ తెలుసుకుంటారు
    "ఆ దినమున మీరెరుగుదురు". ఆ దినమే యుగాంతము.
    (ప్రకటన 10:7)
    దేవుని మర్మము సమాప్తమగును"
    (1 Timothy 3:16)
    "Great is the mystery of Godliness"

  • @broanillimma555
    @broanillimma555 5 ปีที่แล้ว +14

    Excellent msg sir God bless you sir

  • @sravankuamr8946
    @sravankuamr8946 4 ปีที่แล้ว

    Thankyou brother 🙏 excellent message

  • @RaviRavi-iq2zw
    @RaviRavi-iq2zw 5 ปีที่แล้ว +3

    మంచి సందేశం ఇచ్చారు బ్రదర్

  • @tabithatummadapu9350
    @tabithatummadapu9350 5 ปีที่แล้ว +4

    Praise the Lord brother. excellent massage ... God bless you..👍👍🙂🙏🙏🙌

  • @anandamanandam9723
    @anandamanandam9723 3 ปีที่แล้ว +1

    Excellent msge 🥰😍😘❣️

  • @bujjimuggalla1649
    @bujjimuggalla1649 5 ปีที่แล้ว +8

    Praise the Lord

  • @chinthakayalaraju275
    @chinthakayalaraju275 4 ปีที่แล้ว +1

    Praise the Lord amen🙏🙏🙏🙏🙏

  • @narapakaswamy6131
    @narapakaswamy6131 5 ปีที่แล้ว +2

    Good msg brother chala baga cheparu GOD bless you brother, kristhu devuni swaroopam, devudu ane padaniki Ardam velugu ,aa veluge mana jesus

  • @Kondalarao833
    @Kondalarao833 5 ปีที่แล้ว +1

    Meeru nijanga dhevudu bidda...god bless you

  • @prabhavathi5309
    @prabhavathi5309 5 ปีที่แล้ว +1

    Deviniki mayima Anna chala avasaramaya meassge Anna. Yantha baga chapparu thank you anna

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 4 ปีที่แล้ว

    Praise the lord 🙌🙏 Amen!

  • @sandhyarenuka9588
    @sandhyarenuka9588 5 ปีที่แล้ว +8

    Vandanalu brother good msg

  • @vasudev4573
    @vasudev4573 5 ปีที่แล้ว +74

    స్వామి వివేకానంద, లాంటి గొప్ప గొప్ప వాళ్లే ఒప్పుకొన్నారు.. యెవరో పనికి మాలిన వారు మాటలు పట్టించుకోవడం అనవసరం బ్రదర్

    • @satishrayudu6619
      @satishrayudu6619 5 ปีที่แล้ว

      ఏమని ఒప్పుకున్నారు brother

    • @ramasubramanyampolamaraset5502
      @ramasubramanyampolamaraset5502 5 ปีที่แล้ว +4

      @@satishrayudu6619 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు... శత్రువుకి కూడా ప్రేమ పంచు.... అనే అంత గొప్ప శక్తి... కలిగినవాడు...దేవుడు కాక ఇంకా ఎవరు అవుతారు???... జీసస్ లో నేను.. ప్రేమతత్వాన్ని దైవత్వాన్ని చూసాను... అని స్వామి వివేకానంద అన్నారు....

    • @satishrayudu6619
      @satishrayudu6619 5 ปีที่แล้ว +1

      దేవుడు ఒక్కడే ఆయన మనకు తండ్రి యెహోవా
      ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు

    • @satishrayudu6619
      @satishrayudu6619 5 ปีที่แล้ว +2

      అద్వితీయుడు అనగా అర్దం ఏమిటీ brother

    • @satishrayudu6619
      @satishrayudu6619 4 ปีที่แล้ว +1

      @@ramasubramanyampolamaraset5502 యేసు క్రీస్తు తనంతట తానుగా ఏమీ మాట్లాడలేదు నాకు తండ్రి ఏమని బోదించ మని చెప్పాడో అదే చెపుతున్నాను తప్పా నా అంతట నేనే ఏమీ మాట్లాడలేదు బోధింపనూ లేదు.
      అన్న యేసు క్రీస్తు మాటలు చదివారా సోదరా

  • @didlaabraham169
    @didlaabraham169 5 ปีที่แล้ว +4

    praise the Lord annayya yes really this message

  • @naninani7260
    @naninani7260 5 ปีที่แล้ว +1

    Manchi sadesam annayya vandhanalu annayya 🙏🙏🙏🙏

  • @smileyhoney262
    @smileyhoney262 4 ปีที่แล้ว +2

    Wonderfull explination

  • @PradeepPradeep-ft5ye
    @PradeepPradeep-ft5ye 5 ปีที่แล้ว +3

    I love you jesus

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 5 ปีที่แล้ว +5

    Praise the lord Anna very good message

  • @rajaraoch6258
    @rajaraoch6258 5 ปีที่แล้ว +1

    యేసు( కీసు నామమున వందనాలు అన్న ఎంతో విలువైన మా ట్లు తెలిపారు

  • @mariyammat8939
    @mariyammat8939 3 ปีที่แล้ว

    Good massage nanna God bless you nanna

  • @rsunil2616
    @rsunil2616 5 ปีที่แล้ว +6

    Excellent massage anna

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Praise the lord anna 👌🏻👏🏻🙏🏻👍🏻🙇🏻‍♂️❤💗💕😘💜

  • @kondetijessy5667
    @kondetijessy5667 5 ปีที่แล้ว +3

    Jesus is real god praise the Lord
    Bakthi henulu vallu brother

  • @Keshavi911
    @Keshavi911 4 ปีที่แล้ว

    Vandhanamulu annayya 🙏

  • @chitrapuchitrapubabjicherr9029
    @chitrapuchitrapubabjicherr9029 5 ปีที่แล้ว

    Praise the lord Jesus
    Praise the lord brother
    Maa nanna chitrapu China venkatarao Amma savitri arugyam koraku akka biira vara Lakshmi biira nagaraju chalai chelam sirisha chelam kishor garba falam koraku Maa dog snupi arugyam koraku priyar mee brother priyar too all the world of Jesus
    Amen amen amen amen amen amen amen amen amen amen
    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @shamalasujatha1906
    @shamalasujatha1906 5 ปีที่แล้ว +5

    Praise the lord annaya.wonderful and excellent super message annaya. Me voice super annaya.thank you annaya.god bless you annaya.thank you jesus and thank you lord

  • @rajuchokka5708
    @rajuchokka5708 4 ปีที่แล้ว +1

    Maranatha 🙏🙏🙏📢📢📢

  • @devichepala1113
    @devichepala1113 3 ปีที่แล้ว

    సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Outstanding msg anna 🙇🏻‍♂️👌🏻👏🏻🙏🏻👍🏻💜💕💗❤😘

  • @sweety.19
    @sweety.19 2 ปีที่แล้ว

    Praise the lord 🙏 annaya

  • @dasisureshkumar5700
    @dasisureshkumar5700 2 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @naveennaveen3349
    @naveennaveen3349 4 ปีที่แล้ว

    Vandanalu annayya

  • @sandhyarenuka9588
    @sandhyarenuka9588 5 ปีที่แล้ว +2

    Good msg vandanalu thammudu

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 4 ปีที่แล้ว

    దేవుని మహిమ...🙏👍

  • @nikitha1232
    @nikitha1232 3 ปีที่แล้ว

    Praise the lord brother

  • @paruputty6147
    @paruputty6147 5 ปีที่แล้ว +2

    Praise the Lord brother 🙏🙏

  • @Supersp7766GJosephkumar
    @Supersp7766GJosephkumar 5 ปีที่แล้ว +3

    External message Anna ,😘😘😘😘😘🥰🥰🥰🥰🥰💯💯💯💯💯💯💯💯💯♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏💪💪💪💪💪💪

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Very nice Anna msg 👍🏻🙏🏻👏🏻👌🏻🙇🏻‍♂️💜❤💕💗😘💐

  • @soniasoniad1148
    @soniasoniad1148 5 ปีที่แล้ว +3

    God bless you

  • @kollatiprem5187
    @kollatiprem5187 5 ปีที่แล้ว +2

    correct ga chepparu
    real jesus

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Super msg anna 👍🏻👏🏻🙏🏻👌🏻🙇🏻‍♂️❤💗💕💜😘

  • @Mixedbykalyan
    @Mixedbykalyan 5 ปีที่แล้ว +4

    Praise God ❤️🙌

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Yes jejus amen 🙇🏻‍♂️👌🏻👏🏻🙏🏻👍🏻💜💕❤💗😘

  • @hemajoy4689
    @hemajoy4689 5 ปีที่แล้ว +4

    Wonderful msg sir God bless you
    Keep going

  • @Akashkunshikar999
    @Akashkunshikar999 3 ปีที่แล้ว

    Nice msg anna 🙇🏻‍♂️👌🏻🙏🏻👏🏻👍🏻💕💗❤💜💐

  • @princeravi8038
    @princeravi8038 5 ปีที่แล้ว +3

    🙏🙏🙏 Amen 😘🙏🙏🤝

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu5442 5 ปีที่แล้ว +5

    Taq lord👏👏👏👏👏

  • @divya1026
    @divya1026 4 ปีที่แล้ว +2

    👏👏🙏🙏🙏👏👏

  • @sandhyapoguashok8083
    @sandhyapoguashok8083 5 ปีที่แล้ว +1

    Vandanalu Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏👏

  • @BandiVinod-kh7pi
    @BandiVinod-kh7pi 9 หลายเดือนก่อน

    Praise the lrod🙏🙏

  • @pittakrishnamanohar1462
    @pittakrishnamanohar1462 3 ปีที่แล้ว

    Super massage sir

  • @sanapatisankararao7279
    @sanapatisankararao7279 5 ปีที่แล้ว +5

    praise the lord anna nice message anna

  • @naravindbabu8816
    @naravindbabu8816 5 ปีที่แล้ว +1

    Chala baga cheparu anna

  • @siddharthjeedipalle6527
    @siddharthjeedipalle6527 4 ปีที่แล้ว

    Praise the lord Jesus Christ

  • @tejuch2432
    @tejuch2432 4 ปีที่แล้ว

    Super msg broader

  • @powerfulprayerteam8849
    @powerfulprayerteam8849 5 ปีที่แล้ว +1

    Excellent message

  • @sureshch4991
    @sureshch4991 5 ปีที่แล้ว +1

    Prise the Lord

  • @chitrapuchitrapubabjicherr9029
    @chitrapuchitrapubabjicherr9029 5 ปีที่แล้ว

    Praise the lord Jesus
    Praise the lord brother
    Naa Peru chitrapu babjichrry nenu kowait lo driving pani chestunanu Naa margamlo yatovantey apadha pramadham apayam kalugakonda nanu balaparchi Naa driving license vilainatha thodharaga vachulaguna priyar mee brother priyar too all the world of Jesus
    Amen amen amen amen amen amen amen amen amen amen
    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @veryybyaad7198
    @veryybyaad7198 5 ปีที่แล้ว +2

    Devudu okkade andariki prabhuvu okkadeee one and only Jesus🙏🙏

  • @sharonbaby7219
    @sharonbaby7219 5 ปีที่แล้ว +1

    Vandalism sir

  • @tadichinnu8343
    @tadichinnu8343 5 ปีที่แล้ว +2

    Aahhh devuduu yessuu christhu manam yehova degarki vella yogyata ledu brother anduka jesusu christ vacharu

  • @PremKumar-vj6to
    @PremKumar-vj6to 5 ปีที่แล้ว +2

    Good msg sar

  • @rathlabhagavanleela8380
    @rathlabhagavanleela8380 5 ปีที่แล้ว +4

    ఈ వివరణ ప్రకారంగా చూస్తే యేసే యెహోవా అన్నట్లుంది. ఇదేనా మీరు చెప్పేది

    • @divyajessy008
      @divyajessy008 5 ปีที่แล้ว +3

      Babu nayanaaaa yehova yesu parishuddadtma okare babu ippudu manaki sariram pranam athma elago ala ani manam veraaa kaaduga same tandri kumara parishuddatma okate....

    • @vishalpulipaka6487
      @vishalpulipaka6487 4 ปีที่แล้ว

      Neeku ala ardamu yenda bradr

    • @satishrayudu6619
      @satishrayudu6619 4 ปีที่แล้ว

      అంటే మనకు నిరీక్షణ ఏమిటీ బ్రో...
      దేవుణ్ణి .మరొక దేవుడు మృతులలోనుండి లేపాడా?
      మరి మనుషుల మైన. మనకు ఎలా ఆధారం కలుగ చేశాడు దేవుడు.

    • @satishrayudu6619
      @satishrayudu6619 4 ปีที่แล้ว

      మనకు ఒక్కడే దేవుడు ఆయన యెహోవా.
      మనకు ఒక్కడే ప్రభువు ఆయన యేసు క్రీస్తు.

  • @alluneresel
    @alluneresel 5 ปีที่แล้ว +1

    Haleluya

  • @nandinim2737
    @nandinim2737 5 ปีที่แล้ว +2

    Super 👌👌👌👌👌👌

  • @sailusailu5695
    @sailusailu5695 5 ปีที่แล้ว +2

    praise the lord brother na gurinchi prayer cheyyandi Brother

  • @nandinim2737
    @nandinim2737 5 ปีที่แล้ว +1

    Vondhanalu

  • @rajeshkovvali7810
    @rajeshkovvali7810 3 ปีที่แล้ว

    Tq annaya

  • @hanokpranykumar.6682
    @hanokpranykumar.6682 4 ปีที่แล้ว

    Jesus Christ is sitting in the kingdom of heaven

  • @vinayavinaya768
    @vinayavinaya768 5 ปีที่แล้ว

    Amen amen amen

  • @yerukulavasantha
    @yerukulavasantha 4 ปีที่แล้ว

    Praise the Lord anna🙏🙏

  • @chanduchandu6253
    @chanduchandu6253 5 ปีที่แล้ว +2

    👍👌👌👏