అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే అసలు అటువంటి అవినీతికి పాల్పడిన వ్యక్తిని తప్పుపట్టాల్సింది పోయి అరెస్ట్ చేయడం తప్పని మాట్లాడడం ఎంత సిగ్గు చేటు. మీరన్నట్లు అవినీతికి వ్యతరేకంగా నదిపున ఉద్యమాన్నుంచి నాయకుడుగా ఎదిగిన వాడు ఇలా అవినీతికి పాల్పడడం ఏమిటని ప్రశ్నించాలి కదా . అలా చేయకపోగా అరనికు మద్దతుగా నిలవడం అంటే ఆ పార్టీల నీతి బాహ్యతకు నిదర్శనం కదా. విజ్ఞత గల ప్రజలు ఈ విషయం గ్రహిస్తారు.
భలేవారే సాయి గారూ.. మా భారతీయులకి ఇవన్నీ మామూలే... కాదంటారా...!! మా దేశం పైకి దండెత్తి వచ్చి మా పూర్వీకులను మా సంస్కతిని నాశనం చేసిన వాళ్ళ పేర్లూ చరిత్రలు పుస్తకాల్లో రాయించుకుని చదివిస్తున్నము కదా.. ఇదొక చిన్న, పట్టని విషయం మాకు..
వేక్స్ బోర్డు పాలన ప్రాపర్టీ మాది అని క్లెయిమ్ చేస్తే లక్కోలేక , పీక్కో లేక గవర్నమెంట్ ఆస్తులే కాపాడుకో లేని దౌర్భాగ్యం లో ఉన్న దేశం మనది. ఇటువంటి వేధవలకి, నెరగాళ్ళకి అడ్డు ఏమి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఎక్కడో రైలు ఏక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన రోజులు. ఈ వేధవలకు సిగ్గు శరం ఉండవు జైల్ నుంచి పాలిస్త అంటారు. జై హింద్
Bjp ki lerani cheppaleruga brother kani world lo ne pedda party adhi dhesham lo adhikaram lo undhi kani adhikaram lo Leni vallaki kuda unnay just okka state lo unna party la ki kuda chala ne unnay okka bjp ne kadhu
BJP 15 states లో అదికారం లో ఉన్నది ొక్క బెంగాల్, ts, ap , Tamilnadu లో ున్న ఒక్కో పార్టీ కి 1000 కోట్లు Bond's వస్తే BJP కి 6000 కోట్లు వచ్చాయి, Bond's అంటే లంచం కాదు, అంబాని, ఆదాని మీద ఏడ్చినారు కాని వాళ్ళు 1 ఇవ్వలేదు
మీరు మతం ఆధారంగా చేసుకుని BJP మీద ద్వేషం పెంచుకోకండి. కాంగ్రెస్ చేసేదే మత రాజకీయాలు. పవర్ లో ఉండటం కోసం ఏదైనా చేస్తుంది. పవర్ లో నుండి దిగాక ఇంకా చేస్తుంది. అంబానీ అదానీ అందరూ ఈ దేశం వ్యాపారవేత్తలు, అసలు బీజేపీ కి ఫండ్స్ 100 PERCENTAGE ఇచ్చింది TATA BIRLA. దేశీయ వ్యాపారస్తులతో కాకుండా కాంగ్రెస్ టైం లో లాగా యూరోప్ వ్యాపారాలకు అవకాశాలు ఇచ్చి కమీషన్ లు తెచ్చుకోవడం బీజేపీ కి అలవాటు లేదండి. మన వాళ్ళు ఎదిగితే ఎందుకు ఏడుస్తున్నారు!!! చైనా company లకి ఇవ్వాలా!!?? నాయకుడు ఆ రూపాయి దేశం మీదనే ఇన్వెష్ట్ చేస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు జనాలు support చేస్తారు. రిలయన్స్ వాడితో డీల్ లేకపోతే 140 కోట్ల ప్రజలను digital transaction లా వైపు ఎలా తీసుకురాగలిగాడు చెప్పండి! అప్పట్లో ph net chargea ఎంతో రేట్. pH in with net free ఇవ్వడం, ఆ తర్వాత నెట్ జనాలకి అలవడింది, ఈ లోపు 0 బ్యాలన్స్ తో పేద ప్రజలకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం, ఆన్లైన్ payments introduce కావడం, బ్యాంక్ లో పని చేసే వాళ్ళకి టార్గెట్ లు ఇస్తే ప్రరి గ్రామానికి వెళ్లి పేద వారి చేత బ్యాంక్ అకౌంట్ లు ఓపెన్ చేయించడం , ఆ తర్వాత నోట్ల రద్దు, online payments చేసే platforms discount లు చెయ్యడం, already bank account లు ఓపెన్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా online payments కి లింక్ చేసుకోవడం ఇవి చక చక జరిగిపోయాయి. అనుకోకుండా carona మహమ్మారి రావడం, అప్పటికే ఆన్లైన్ ఉండటం వలన, ఇంకా పూర్తిగా ఆన్లైన్ కి వచ్చేశారు మిగతా వారు. సగం అప్పటికే digitalise చెయ్యడం అదృష్టం గానే భావించాలి. ఫస్ట్ lock down టైం లో నెట్ మనకి చాలా బాగా use అయ్యింది. ఒక బిజినెస్స్ పర్సన్, బ్యాంక్, government కలిస్తేనే ఇలాంటి ప్లాన్ లు వేస్తేనే జనాలు మారారు. వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అని కాదండీ. నేషనల్ interest లు ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. బీజేపీ టైం లో ,VAAJPEY, కలాం గారు అతితక్కువ మందికి మాత్రమే తెలుసు అణు పరిశోధన గురించి, షాక్ ఏంటంటే PV నరసింహారావు గారు సొంత పార్టీ వారిని నమ్మలేదు, ఆయన రిజైన్ చేసి VAAJPEY గారు ప్రమాణ స్వీకారం చెయ్యగానే కలాం గారిని కలవండి అతనికి support చెయ్యమంటే రహస్యం గా చెప్తే అంతే రహస్యం గా , అధికారంలో కి వచ్చాక రోజుల వ్యవధి లో అణు పరీక్ష ను execute చేశారు. PV నరసింహారావు గారు పోయె దాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆయన పోయాక ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే PV గారికి దక్కాలి అని ఆయన ఈ దేశ ప్రజలకి చెప్పారు. పీవీ నరసింహారావు గారే నన్ను కలాం ను కలవమని చెప్పారని. బీజేపీ మత రాజకీయాలూ చెయ్యదు అండి. మత రాజకీయాలకి వ్యతిరేకంగా పని చేస్తుంది.బీజేపీ అంటే RSS వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశానికి నష్టం జరగదు.
నరేంద్ర మోడీ నీ ఎవరు ఎం పీకలేరు అవినీతి చేసాడు కాబట్టి జైలు కి పోయాడు అన్న హాజరే పరువు తీసాడు
అసలు కూటమి ఉందా? కేజిరివాల్ దొగ్గ వీణ్ణి వేనకేసుకొస్తున్న ప్రతిపక్షాలు దెబ్బతిట్టాయి
అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే అసలు అటువంటి అవినీతికి పాల్పడిన వ్యక్తిని తప్పుపట్టాల్సింది పోయి అరెస్ట్ చేయడం తప్పని మాట్లాడడం ఎంత సిగ్గు చేటు. మీరన్నట్లు అవినీతికి వ్యతరేకంగా నదిపున ఉద్యమాన్నుంచి నాయకుడుగా ఎదిగిన వాడు ఇలా అవినీతికి పాల్పడడం ఏమిటని ప్రశ్నించాలి కదా . అలా చేయకపోగా అరనికు మద్దతుగా నిలవడం అంటే ఆ పార్టీల నీతి బాహ్యతకు నిదర్శనం కదా. విజ్ఞత గల ప్రజలు ఈ విషయం గ్రహిస్తారు.
తెలియక అవినీతి అన్నాడు. తెలిసిన తర్వాత కాంగ్రెస్ ఎంతటినీతి పార్టీనో అర్ధం చేసుకున్నాడు.
Mental ga
ఈ పాయింట్ నీ నేషనల్ ఛానెల్స్ ఎవ్వరు హై లైట్ చెయ్యరే పొద్దుకి బీజేపీ నీ దూషించడం తప్ప
AAP లో 90% top cream leaders
Crypto - islam or christ వర్గాలు అంటా సాయి 📢
Good point and very good explanation
200%
Right sir
భలేవారే సాయి గారూ..
మా భారతీయులకి ఇవన్నీ మామూలే...
కాదంటారా...!!
మా దేశం పైకి దండెత్తి వచ్చి మా పూర్వీకులను మా సంస్కతిని నాశనం చేసిన వాళ్ళ పేర్లూ చరిత్రలు పుస్తకాల్లో రాయించుకుని చదివిస్తున్నము కదా.. ఇదొక చిన్న, పట్టని విషయం మాకు..
జై బీజేపీ.
Kdwal ని మించి పోతుంది acting లో sunitha
అదే cong తో కలిసి మరీ
Super
Good
Jai ho modi ji and yogi ji ❤❤❤
ఇవి అన్ని కలిపితేలు నువ్వు చేయకపోతే భయము ఎందుకు నిజాయతీగా బయటకు రా అప్పుడు మాట్లాడు చూదాం ఎందుకు చేయనాపుడు భయం ఎందుకు
That is what we call LEELA of lord RAMA
అదే దరిద్రం
😊 అసలు వింత భారతదేశ black money ఎక్కడని మోడీని అడగండి
Now I can understand why Germany, USA, UNO are supporting Kejriwal as he is being a Christian and working for anti-India forces.
George source is behind this fellow, hence such things are happening.
వేక్స్ బోర్డు పాలన ప్రాపర్టీ మాది అని క్లెయిమ్ చేస్తే లక్కోలేక , పీక్కో లేక గవర్నమెంట్ ఆస్తులే కాపాడుకో లేని దౌర్భాగ్యం లో ఉన్న దేశం మనది. ఇటువంటి వేధవలకి, నెరగాళ్ళకి అడ్డు ఏమి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఎక్కడో రైలు ఏక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన రోజులు. ఈ వేధవలకు సిగ్గు శరం ఉండవు జైల్ నుంచి పాలిస్త అంటారు. జై హింద్
జైల్లో పడేస్తారని ముందే వూహించి ఏ ఫోర్ట్ ఫోలియో లేకుండా జాగ్రత్త లు తీసుకున్నా జైల్లో కి వెళ్ళాడు C.M కేజ్రీ వాల్
సమాజంలో ఉన్న కొంత మంది మూర్ఖులకు వారి నాయకుడు అవినీతిపరుడు అనేది ముఖ్యం కాదు అభిమానం ముఖ్యం అభిమానం ముందు ఎంత అవినీతిపరుడైన కనపడడు
Vintamanusulu.adanevunnaru
Ramleela Maidan is built for Ravana idol burnt 🔥 why this fellow misusing.
Because he himself is RAAVaNa😂
Jai BJP
Protests against corrupt people by opposion parties. Rediculous.
DANDUPALYAM BATCH KU UCCHAA PADUTHUNDI SAAR 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😁😁😁😂😂😂💐😅😅😅😅😅
Delhi cm store is like Dara baba guru and shesuy Store annahajaray
Avineeti prajalanu cheyyavaddu annadu tanu cheyyanu ani kadu sir
😂😂😂😂
Sir
Electrol bond mida cheppandi.
Sir bjp kuda vunnaru.
Absolutely
Thammudu total 542 mps unnaru bjp ki 303 Mps unte 6000 crs vacchai kani just 242 seats unna opposition ki 14000 crs vacchai
Edhi counter super
Bjp ki lerani cheppaleruga brother kani world lo ne pedda party adhi dhesham lo adhikaram lo undhi kani adhikaram lo Leni vallaki kuda unnay just okka state lo unna party la ki kuda chala ne unnay okka bjp ne kadhu
BJP 15 states లో అదికారం లో ఉన్నది ొక్క బెంగాల్, ts, ap , Tamilnadu లో ున్న ఒక్కో పార్టీ కి 1000 కోట్లు Bond's వస్తే BJP కి 6000 కోట్లు వచ్చాయి, Bond's అంటే లంచం కాదు, అంబాని, ఆదాని మీద ఏడ్చినారు కాని వాళ్ళు 1 ఇవ్వలేదు
Modi Amit Shah desani Adani ke Hanamkonda Nadu valakku Shiksha Leda
మీరు మతం ఆధారంగా చేసుకుని BJP మీద ద్వేషం పెంచుకోకండి. కాంగ్రెస్ చేసేదే మత రాజకీయాలు. పవర్ లో ఉండటం కోసం ఏదైనా చేస్తుంది. పవర్ లో నుండి దిగాక ఇంకా చేస్తుంది. అంబానీ అదానీ అందరూ ఈ దేశం వ్యాపారవేత్తలు, అసలు బీజేపీ కి ఫండ్స్ 100 PERCENTAGE ఇచ్చింది TATA BIRLA. దేశీయ వ్యాపారస్తులతో కాకుండా కాంగ్రెస్ టైం లో లాగా యూరోప్ వ్యాపారాలకు అవకాశాలు ఇచ్చి కమీషన్ లు తెచ్చుకోవడం బీజేపీ కి అలవాటు లేదండి. మన వాళ్ళు ఎదిగితే ఎందుకు ఏడుస్తున్నారు!!! చైనా company లకి ఇవ్వాలా!!??
నాయకుడు ఆ రూపాయి దేశం మీదనే ఇన్వెష్ట్ చేస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు జనాలు support చేస్తారు. రిలయన్స్ వాడితో డీల్ లేకపోతే 140 కోట్ల ప్రజలను digital transaction లా వైపు ఎలా తీసుకురాగలిగాడు చెప్పండి! అప్పట్లో ph net chargea ఎంతో రేట్. pH in with net free ఇవ్వడం, ఆ తర్వాత నెట్ జనాలకి అలవడింది, ఈ లోపు 0 బ్యాలన్స్ తో పేద ప్రజలకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం, ఆన్లైన్ payments introduce కావడం, బ్యాంక్ లో పని చేసే వాళ్ళకి టార్గెట్ లు ఇస్తే ప్రరి గ్రామానికి వెళ్లి పేద వారి చేత బ్యాంక్ అకౌంట్ లు ఓపెన్ చేయించడం , ఆ తర్వాత నోట్ల రద్దు, online payments చేసే platforms discount లు చెయ్యడం, already bank account లు ఓపెన్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా online payments కి లింక్ చేసుకోవడం ఇవి చక చక జరిగిపోయాయి. అనుకోకుండా carona మహమ్మారి రావడం, అప్పటికే ఆన్లైన్ ఉండటం వలన, ఇంకా పూర్తిగా ఆన్లైన్ కి వచ్చేశారు మిగతా వారు. సగం అప్పటికే digitalise చెయ్యడం అదృష్టం గానే భావించాలి. ఫస్ట్ lock down టైం లో నెట్ మనకి చాలా బాగా use అయ్యింది.
ఒక బిజినెస్స్ పర్సన్, బ్యాంక్, government కలిస్తేనే ఇలాంటి ప్లాన్ లు వేస్తేనే జనాలు మారారు. వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అని కాదండీ. నేషనల్ interest లు ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. బీజేపీ టైం లో ,VAAJPEY, కలాం గారు అతితక్కువ మందికి మాత్రమే తెలుసు అణు పరిశోధన గురించి, షాక్ ఏంటంటే PV నరసింహారావు గారు సొంత పార్టీ వారిని నమ్మలేదు, ఆయన రిజైన్ చేసి VAAJPEY గారు ప్రమాణ స్వీకారం చెయ్యగానే కలాం గారిని కలవండి అతనికి support చెయ్యమంటే రహస్యం గా చెప్తే అంతే రహస్యం గా , అధికారంలో కి వచ్చాక రోజుల వ్యవధి లో అణు పరీక్ష ను execute చేశారు. PV నరసింహారావు గారు పోయె దాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆయన పోయాక ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే PV గారికి దక్కాలి అని ఆయన ఈ దేశ ప్రజలకి చెప్పారు. పీవీ నరసింహారావు గారే నన్ను కలాం ను కలవమని చెప్పారని.
బీజేపీ మత రాజకీయాలూ చెయ్యదు అండి. మత రాజకీయాలకి వ్యతిరేకంగా పని చేస్తుంది.బీజేపీ అంటే RSS వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశానికి నష్టం జరగదు.
Tellari lesthe Avineethi chakravarthy Jagan bhajana chese nuvvu Kejriwal avineethi ani matladadam maa dourbhagyam
Veedu modi, jagan su... Chek tha du
You are not independent journalist.
You are Modi bhaktulu
Vunadi chapadu
Andlo thapu eami vundi
HaaaAaaaAAAAA ...... INDI KUTAMI
Valla party prathinidhule chepthunnaru udhyamam apudu ayana activist em ina matladathadu kani ippudu cm alantivi emi jaragavu
Jai BJP