పిపీలకాలకి షాకిచ్చిన హైందవ శంఖారావం | VHP Haindava Sankharavam Hidden Message | Duvvada Siva Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 269

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 5 ชั่วโมงที่ผ่านมา +57

    తెలంగాణా లో కూడా శంఖారావం ప్రతి ధ్వనించ ప్రార్ధన

  • @venukothapelly6470
    @venukothapelly6470 3 ชั่วโมงที่ผ่านมา +31

    ప్రతి జిల్లాలో కాదు ప్రతి గ్రామంలో జరగాలి మీటింగులు హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి 🙏

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 4 ชั่วโมงที่ผ่านมา +48

    సెక్యూలరీజం వాదులు హిందూ సమాజానికి ఉరి తాడు.. హిందూవులకు వ్యతిరేకం.. హిందూ వులారా ఐక్యత ఉంటె మనకు భద్రత. లేకుంటే విదేశీ మతాలు పెద్ద ప్రమాదం. మనం మళ్ళీ హోరంగాజేబ్ పాలనా వస్తుంది జాగ్రత్త.. మనం విడిపోతే నరకబడుతాము జాగ్రత్త. జై హిందూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 4 ชั่วโมงที่ผ่านมา +44

    నేను చూసి ఆశ్చర్య పోయాను అన్న... హిందు శంఖారావం కి వచ్చిన కొందరు rss వాళ్ళు కాదు,vhp కాదు...కానీ వాళ్లలో వాళ్ళ ధర్మం కోసం వచ్చామని భావన వాళ్లలో ఉంది....ఉత్సవం కి వచ్చినట్టు వచ్చారు......వచ్చినందుకు వాళ్ళ ధర్మం పై అవగాహన పెరిగింది....ఇలాంటివి గ్రామ గ్రామాలకు మహా శభలు జరగాలి....ఎలాగో మన ధర్మం కోసం దేవాలయాల్లో చెప్పనివ్వడం లేదు..ఇదే సరైన మార్గం....

    • @HarshaHarsha-p7b
      @HarshaHarsha-p7b 3 ชั่วโมงที่ผ่านมา

      ❤🎉

    • @pandurangaraodhathrika2
      @pandurangaraodhathrika2 ชั่วโมงที่ผ่านมา

      ఒకసారి మీరు పిలుపు ఇవ్వండి....సభ సక్సెస్ అయితాది....🏹📿🏹

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w 5 ชั่วโมงที่ผ่านมา +64

    హిందూ శంఖారావం సభతో ఈ సూడో సెక్యులర్ పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జైశ్రీరామ్ జై భారత్ జై హింద్

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 4 ชั่วโมงที่ผ่านมา

      Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @SaiprathyushSamudrala-mz1wk
      @SaiprathyushSamudrala-mz1wk 4 ชั่วโมงที่ผ่านมา

      అయితే యేసు క్రీస్తు పెద్ద దొంగ అల్లాహ్ అసలు లేనే లేదు ​@@RahulKommu-y6c

    • @SaiprathyushSamudrala-mz1wk
      @SaiprathyushSamudrala-mz1wk 4 ชั่วโมงที่ผ่านมา +5

      హిందూ మతం చాలా పురాతన మైనది

    • @YarramadduPadma-js8rd
      @YarramadduPadma-js8rd 4 ชั่วโมงที่ผ่านมา

      @@RahulKommu-y6c nee Bible chala pavitraminadha kuthurn tandri pelli chesukonedhi,ammanu koduku repe cheyamanedhi, akkanu chekkini pelli chesukonedhi nee pavitramina nee Bible edari gorre mundhu telusuko

    • @HarshaHarsha-p7b
      @HarshaHarsha-p7b 3 ชั่วโมงที่ผ่านมา +4

      నిజమే ఏసు కి ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు ​@@RahulKommu-y6c

  • @udaykirandasaroju3029
    @udaykirandasaroju3029 3 ชั่วโมงที่ผ่านมา +8

    చాలా బాగా చెప్పారు.👏👏👏 అన్ని రాష్ట్ర లో ఇలా చేస్తే మన సనాతన ధర్మ గొప్పగా ఉంటుంది

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 ชั่วโมงที่ผ่านมา +23

    హైందవ శంఖారావం మహాసభ లో ప్రసంగించిన నేతలలో ఒకరు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు ముక్కు సుబ్బయ్య గారు, వనవాసీ సంఘం మహిళా శిరోమణి శ్రీమతి కిమిడి అచ్చమ్మ గారు, ఆదివాసీ సంఘాల నాయకులు శ్రీ గోపీనాథ్ గారు

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 ชั่วโมงที่ผ่านมา +3

    హైందవశంకరావంకి నీవుకూడా వెళ్ళాను.జై శ్రీరామ్ జై హిందూ జై సనాతనధర్మం,🙏🙏🙏😗😗😗😗🎉🎉🎉

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 5 ชั่วโมงที่ผ่านมา +43

    జై శ్రీరామ్ 🚩🚩🚩
    ఇంటి గడప వరకు కులం
    ఇంటి బయట హైందవులం 🚩🚩🚩
    నిత్య నూతనమైన సనాతన ధర్మానికి జయహో 🚩🚩🚩

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 4 ชั่วโมงที่ผ่านมา

      Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @vemulamahesh5698
      @vemulamahesh5698 4 ชั่วโมงที่ผ่านมา +6

      ​@@RahulKommu-y6cనువు రాహుల్ కాదురా ,నువు రాహువు వి రా...

    • @umamaheswararao5808
      @umamaheswararao5808 4 ชั่วโมงที่ผ่านมา

      @@RahulKommu-y6c ఎవడిరా నువ్వు పిచ్చి పుల్కా... ఓహో! అర్థమైంది నువ్వు గొర్రె బిడ్డవా...🤣🤣🤣

    • @Varalakshmi-lj4vl
      @Varalakshmi-lj4vl 4 ชั่วโมงที่ผ่านมา +3

      Ithaniki reply ivvoddu he makes attention ,

    • @swamyvivekananda3153
      @swamyvivekananda3153 4 ชั่วโมงที่ผ่านมา +6

      @@RahulKommu-y6c
      మా శ్రీ రాముడిని ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు.
      శ్రీరాముడు లాంటి మహా బలవంతుడు, శ్రీరాముడంతటి పరాక్రమవంతుడు ఇంతవరకు ఈ భూమండలం మీద పుట్టి ఉండలేదు.
      శ్రీరాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపం.
      జై శ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 3 ชั่วโมงที่ผ่านมา +7

    అప్పుడే కిందా మీద అయిపోతే ఎలా..ఇది ఆరంభం మాత్రమే...రాబోయే సనాతన ధర్మం అనే సునామీ లో మన ధర్మ వ్యతిరేకులు అస్థిత్వం లేకుండా కొట్టుకుపోవడం మనం అందరమూ చూస్థాము... జై శ్రీరామ్... జై హింద్... 🙏🙏🙏

  • @venukothapelly6470
    @venukothapelly6470 3 ชั่วโมงที่ผ่านมา +6

    మనం అంటే అందరూ కలిస్తేనే మనము

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 ชั่วโมงที่ผ่านมา +1

    ప్ర తి రాస్త్రాలు లో యిలాంటి హైందవ సభాలు జర గాలి, జై హింద్, జై శ్రీరాం, జై హింద్, జై బీజేపీ,

  • @saikrishnaabvp9991
    @saikrishnaabvp9991 5 ชั่วโมงที่ผ่านมา +55

    నా పేరు సాయికృష్ణ ఏబీవీపీ కన్వీనర్ ఏబీవీపీ కి పార్కింగ్ బాధ్యత ఇచ్చారు... అయోధ్య శ్రీ రాముని అనుగ్రహం తో చేసాము... 🇮🇳🚩🙏

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 4 ชั่วโมงที่ผ่านมา

      Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @ismart9165
      @ismart9165 4 ชั่วโมงที่ผ่านมา +2

      Jai Sree Ram anna🙏🙏🙏

    • @krishnakishore162
      @krishnakishore162 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@RahulKommu-y6csiluvu medha padi kukka chavu chachina yesu gadu kadha waste fellow kadha 😂

    • @saikrishnaabvp9991
      @saikrishnaabvp9991 4 ชั่วโมงที่ผ่านมา +4

      @RahulKommu-y6c నువ్వు వెస్ట్ రామాయణం అంటే ఎలా జీవించాలి అనేది చెప్పేది ఒక వ్యక్తి and కుటుంబం ఎలా ఉండాలి అనేది రామ పరివారం... నువ్వు కమ్యూనిస్ట్ అయిన అయి ఉండాలి లేకపోతే సోకాల్డ్ సెక్యూలర్ అయిన అయి ఉండాలి...

    • @Manojkumar-u5n
      @Manojkumar-u5n 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@RahulKommu-y6c ramudu ni lantivadu bro gorre

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 4 ชั่วโมงที่ผ่านมา +15

    మనం అంటే కేవలం హిందువులం భారతీయులం రావణా! నీలాపుల్లలు పెట్టేవాళ్ళ భరతం పడతాం దుర్మార్గులు మీ ఆలోచనలు పాతాళంలోనే ఉంటాయా మనుషులుగామారండి భారత దేశ ఔన్నత్యాన్ని గుర్తించి మెలగండి జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై యోగీఆదిత్యనాథ్ గారు జై

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 ชั่วโมงที่ผ่านมา

      కొంద రు మరా క లు ఎస్సి లకు బు జమ్ మీ డా చెవేసి, ముక్క తినిపించి బ్రె యి ను వా షూ చేసి మిగా త కులాలు పైన రేచ కొడుతున్నారు, యి ది అన్ని స్టే ట లా లో జరు గు తు న్న ది

  • @c.mreddy7244
    @c.mreddy7244 ชั่วโมงที่ผ่านมา

    నిజంగా, హిందువులు ఇలా ఏకం కావటం చాలా అద్భుతం. ఎంతో పక్కాగా, జాగ్రత్తలు తీసుకుని, ఐక్యతతో పాటు మన క్రమశిక్షణ, మనలోని ఆవేశలను ప్రస్ఫూటంగా అందరికీ (కుల రాజకీయాలకు, కుహనా సెక్యులర్స్ )కి అర్థమయ్యేలా చేసి చూపించారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి... జైశ్రీరామ్ 🙏🙏

  • @LittlePy1975
    @LittlePy1975 4 ชั่วโมงที่ผ่านมา +8

    చాలా బాగా చెప్పారు!

  • @HarshaHarsha-p7b
    @HarshaHarsha-p7b 3 ชั่วโมงที่ผ่านมา +7

    మీ కృషి కి నా పాదాభివందనాలు

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 3 ชั่วโมงที่ผ่านมา +6

    అసలు కులం ప్రసక్తే లేదు అక్కడ. అక్కడ వున్నది హిందువులు మాత్రమే.
    జై శ్రీరామ్

  • @channaveeraiahswamy2927
    @channaveeraiahswamy2927 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే భరత వర్షా గారు చాలా పాయింట్లు, మంచి పాయింట్స్, చూపించారు, మీరు చెప్పింది అక్షరాల నిజం నూటికి నూరుశాతం నిజం, నేను ఒక అగ్రవర్ణం లో పుట్టినటువంటి ఒక వ్యక్తిని, నేను హైందవ శంఖారావానికి మా ఊరు నుండి 120 మంది వెళ్ళాము,(ఎస్సీ) లుకూడా అందులో అందరూ కులమతాలకు అతీతంగా వెళ్ళాము, చాలా గర్వంగా వెళ్లి వచ్చాము, మా ధర్మం మొత్తం హిందూ ధర్మ రక్షణ కొరకే , ఎవరు కూడా కులాలను పట్టించుకోము మేము, అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాల్సిందే, సమాజంలో అందరూ సమానంగానే బ్రతుకుతూ ఉన్నామu.

  • @Kakisudhakar
    @Kakisudhakar 5 ชั่วโมงที่ผ่านมา +15

    జైశ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @puttabakulamadhavi5036
    @puttabakulamadhavi5036 3 ชั่วโมงที่ผ่านมา +4

    సనాతన వైభవం దిగంతాలకు తన సుగంధ పరిమళాలు వెదజల్లుతూ పరిఢవిల్లుతున్న శుభ సమయమిది దిగ్విజయ శంఖారావం జయహో భారత్ 🙏🙏

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u ชั่วโมงที่ผ่านมา

    నిజం చెప్పారు మిత్రమా, ధన్యవాదాలు

  • @venukothapelly6470
    @venukothapelly6470 3 ชั่วโมงที่ผ่านมา +3

    మన ఆలయాలను మనమే పరిరక్షించుకోవాలి అది మన ఆలయాలు ప్రభుత్వం చేతుల నుంచి మన చేతిలోకి రావాలి మన చేతులకి రావాలి

  • @GrtBharat
    @GrtBharat ชั่วโมงที่ผ่านมา +1

    So nicely organised. Hats off to the participants

  • @msudarsan7401
    @msudarsan7401 3 ชั่วโมงที่ผ่านมา +4

    భారత దేశం మరియు హిందు ధర్మం మనకు తల్లి తండ్రి లాంటివి. మనం కాపాడుకోలేకపోతే మన బ్రతుకు వ్యర్థం. అది ఏ కులమైన.

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 ชั่วโมงที่ผ่านมา +1

    చక్కగా చెప్పారు సార్
    ఎప్పుడు ఏది చెప్పినా మీరు చాలా అద్భుతంగా వివరిస్తారు
    భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari 32 นาทีที่ผ่านมา

    🙏🌿🌼🌺జై శ్రీరామ్ 🌺🌼🌿🙏జయహో హిందూ సమాజం 👍🌺🌼🌿🙏

  • @saidarao1551
    @saidarao1551 4 ชั่วโมงที่ผ่านมา +6

    పురాతనము నుండి రాముడు మన ఇలవేల్పు తెలుగువాళ్ళు కు మద్యలో కమునిస్టులు వచ్చి. ఈ భావజాలం నిప్పోనారు. వారు. అన్ని మతములలో. ఈ భావజాలం నింపలేదు. Ide. డాని ప్రభావం. జై శ్రీరామ్ 🚩

  • @sri8609
    @sri8609 9 นาทีที่ผ่านมา

    ఇలాంటి సభలు తరచుగా జరగాలి❤

  • @NagaRaju-ip7il
    @NagaRaju-ip7il 3 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగాచెప్పారు 👌👌👌❤️❤️❤️జై హింద్ ❤️❤️❤️

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w 5 ชั่วโมงที่ผ่านมา +15

    ఇక్కడ కులం కాదు హైందవ శంఖారావం సభ జరిగింది హిందుత్వం గురించి తెలుసుకో

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 4 ชั่วโมงที่ผ่านมา +3

    శునకక్షీరం తాగి పెరిగే ప్రబుద్దులు భారతదేశంలో చాలామంది పరోక్షంగా ఉన్నారన్నమాట !!!!!!!!!!!!

  • @srinivasyadav8253
    @srinivasyadav8253 2 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంచి ఆరంభం అన్న గారు
    జై శ్రీ రామ్

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u ชั่วโมงที่ผ่านมา

    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @SubbiReddy-nh3og
    @SubbiReddy-nh3og 4 ชั่วโมงที่ผ่านมา +3

    Yes sir district level lo jaragali meetings Sir jai hind, jai sanatanam, jai Sri Ram

  • @sreenu81
    @sreenu81 4 ชั่วโมงที่ผ่านมา +4

    జై సీతారాం 🙏

  • @krishnabhushan367
    @krishnabhushan367 4 ชั่วโมงที่ผ่านมา +3

    God bless you and your family 🚩🇮🇳

  • @kalyanrao5973
    @kalyanrao5973 3 ชั่วโมงที่ผ่านมา +3

    నెలకు ఒక్కసారి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో హిందూ జాగృతి సభలు నిర్వహించి హిందువుల ఐక్యత నిరంతరం కొనసాగేలా చూడాలి

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 3 ชั่วโมงที่ผ่านมา

      Mana vlgs lo pettukovali chinnaga

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 ชั่วโมงที่ผ่านมา

    జాగో హిందూ జాగో

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ విశ్లేషణ 🙏🏼

  • @nandinirayavarapu1917
    @nandinirayavarapu1917 4 ชั่วโมงที่ผ่านมา +5

    Haindava sankaravam ki nenu ma amma garitho vachanu naku ae roju kaligina anandham antha intha kadu mana hinduvullo chaithanyam vachindhi kulam ani patinchotam manesaru mana sanathana dharmam kosam yentha mandhi alochisthunnaru ani chala santhosham anipinchindhi edhi kevalam sample matrame ani ardhamayindhi ✊️🔥
    Haindavulara manam andharam okkati ayithe mana dharmanni thokkali ani chusthunna prathi okkadiki gundello dhada pudthundhi gurthupettukondi
    Jai sri ram 🙏 ✊️🔥🕉

  • @kr-ft6qo
    @kr-ft6qo 17 นาทีที่ผ่านมา

    జై విశ్వహిందూ పరిషత్ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 5 ชั่วโมงที่ผ่านมา +4

    Jai shree Ram 🕉️🕉️🕉️🕉️

  • @harivajja842
    @harivajja842 4 ชั่วโมงที่ผ่านมา +2

    Well said in a dignified way, carry on

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 ชั่วโมงที่ผ่านมา

    Never expected himdhus realisation is seen very great Thanks to the people who attented there

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 2 ชั่วโมงที่ผ่านมา +1

    అనుకున్నా ఈ దౌర్బాగ్యులు ఏదో పుల్ల వేయడానికి బయలుదేరుతారని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు మన ఇంటి ఆచారాలు ఇంటి వరకే బయట మనం అందరం హిందూ బంధువులమే అని మనమే అంటే కులాలకు అతీతంగా అందరు అని.. వీడు ఎప్పుడైనా నాయనార్ల చరిత్రలు చదివితే లేదా వింటే తెలుస్తుంది ఎంత మంది మహా భక్తులు వీళ్ళు చెప్పుకునే దళితులు వున్నారనేది ఉదా :భక్త కన్నప్పఈ యన వల్ల బ్రాహ్మణునికి ముక్తి లభించింది,భక్త నందుడు (ఈయన కోసం స్వామి నందినే పక్కకు తప్పించారు ). భక్త శభరి. భక్త సిద్దయ్య సిద్దయ్య లాంటి శిష్యుడు లేడనే సామెత కూడా భక్త కబీర్ దాసు... ఓ కోకొల్లలు చెప్పుకుంటే. ఇదంతా బ్రిటిష్ వాడు పెట్టిన కుంపటి దౌర్బాగ్యం ఏంటంటే వాళ్ళ సంక నాకే వాళ్ళు ఇంకా వున్నారు 🤦‍♂️వీళ్ళతోనే దేశానికి ప్రమాదం...

  • @sri8609
    @sri8609 4 นาทีที่ผ่านมา

    జై శ్రీరామ్..జై సనాతన ధర్మం🙏🙏

  • @Mahalakshmisvlog
    @Mahalakshmisvlog 3 ชั่วโมงที่ผ่านมา +1

    జైశ్రీరామ్

  • @srinivasrameswar6642
    @srinivasrameswar6642 3 ชั่วโมงที่ผ่านมา +4

    అనంత్ శ్రీరామ్ గారిని ఎక్కువగా లక్ష్యం చేసుకొని భరద్వాజ్ గారు తదితరులు విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. వారు అన్నట్లు పురాణాలను యథాతథంగా చూపిస్తే రచయిత ఎందుకూ అనుకుంటే దుర్మార్గుడిని సజ్జనుడు లాగా ధర్మవర్తనులు గా పేరొందిన పాండవులను కించపరుస్తూ తీయవచ్చు. ఒకప్పుడు హిందూ సమాజం వాటిని ఒప్పుకుంది, ఇప్పుడు అట్లా కాదు, హిందూ సమాజం నూతనోత్తేజం తో పరవళ్ళు తొక్కుతోంది.

  • @srinupgangammatallininnuye996
    @srinupgangammatallininnuye996 4 ชั่วโมงที่ผ่านมา +2

    జై శ్రీరామ్

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 4 ชั่วโมงที่ผ่านมา +2

    Jaisreeram

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 5 ชั่วโมงที่ผ่านมา +5

    2:21 చంకనాక మని చెప్పాలి సార్...

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా మాట్లాడ రండి

  • @GrtBharat
    @GrtBharat ชั่วโมงที่ผ่านมา +1

    Whoever maybe, objective is great

  • @jayasrit6317
    @jayasrit6317 43 นาทีที่ผ่านมา

    Baga chepparu

  • @Manojkumar-u5n
    @Manojkumar-u5n 4 ชั่วโมงที่ผ่านมา +2

    Jai sri ram

  • @yksaaa
    @yksaaa 4 ชั่วโมงที่ผ่านมา +1

    Superaga chepparu, Sir🎉🎉

  • @MknarasimhuluMknarasimhulu-v9b
    @MknarasimhuluMknarasimhulu-v9b 58 นาทีที่ผ่านมา

    🙏అన్న మీలాంటి వాళ్ళు సోసియల్ మీడియా ద్వారా చెప్పండి 🙏👍

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l ชั่วโมงที่ผ่านมา

    నిజం చెప్పారు

  • @bhudharthyrajareddy9502
    @bhudharthyrajareddy9502 5 ชั่วโมงที่ผ่านมา +2

    జై శ్రీ రామ్

  • @Meta.Nexus.
    @Meta.Nexus. 23 นาทีที่ผ่านมา

    #SatyaAnveshi #RationalWorld #ScienceJourney Real indian history 💯🎯

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ 🪷🪷🪷🪷🪷🪷❤🎉

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 3 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ 🚩🚩🚩 జై

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 ชั่วโมงที่ผ่านมา +1

    నిన్నటి తిరుమల తొక్కిసలాటకి కారణం పాలకుల నిర్లక్ష్యమే.అయోధ్యలో ఎంతో తేలికగా అర్ధగంటలో దర్శనమవుతుంటే తిరుమలలో ఎందుకు గంటలతరబడి సమయం పడుతోంది?పైగా అయోధ్యలో తోపులాట లేదు,దోపిడీ లేదు.ఫ్రీగా లాకర్ సౌకర్యం అద్భుతంగా ఉంది. మరి తిరులలో అంతా దోపిడీ ఎందుకు జరుగుతోంది? ఈప్రశ్నలకు సమాధానం కావాలి.అయోధ్యలో రోజుకి కనీసం మూడులక్షలమంది భక్తులు దర్శనం ఎలా చేస్తున్నారు?

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 5 ชั่วโมงที่ผ่านมา +3

    JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏👍❤️💯

  • @eswarsriram4815
    @eswarsriram4815 4 ชั่วโมงที่ผ่านมา +1

    Super😊

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 3 ชั่วโมงที่ผ่านมา

    Good analysis

  • @ramachandraveeraboina84
    @ramachandraveeraboina84 2 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీ రామ్

  • @NharsimhhRajuSagi
    @NharsimhhRajuSagi 2 ชั่วโมงที่ผ่านมา

    Superb brother

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 5 ชั่วโมงที่ผ่านมา +4

    🙏🚩🚩🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 ชั่วโมงที่ผ่านมา

    హైందవశంఖారావం అద్భుతంగా జరిగింది‌అల్లరి లేదు,తోపులాట లేదు.హింసలేదు.ఎక్కడా ఒక్క ప్రమాదం జరగలేదు.నేను వెళ్ళాను.స్వయంగా చూశాను

  • @ravikumarravi833
    @ravikumarravi833 3 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీ రామ్.

  • @kona8030
    @kona8030 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరాం 🚩🚩🚩
    జై హిందూ 🚩🚩🚩

  • @ramalingamprudhvi2092
    @ramalingamprudhvi2092 3 ชั่วโมงที่ผ่านมา

    JAI SREERAM JAI JAI SREERAM JAI JAI SANATA DHARMA

  • @krishnalattupally1859
    @krishnalattupally1859 4 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Sree Ram

  • @mandapatibabi9963
    @mandapatibabi9963 4 ชั่วโมงที่ผ่านมา +1

    Jay Shri Ram Jay Bharat mata ki Jay

  • @kr-ft6qo
    @kr-ft6qo 17 นาทีที่ผ่านมา

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩

  • @VeeramallaYadaiah-e8k
    @VeeramallaYadaiah-e8k 2 ชั่วโมงที่ผ่านมา

    Antha Ram spoken truth, No doubt about it. He is hero to protect the Hindus.

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 นาทีที่ผ่านมา

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo 17 นาทีที่ผ่านมา

    Jai Bajarangbali 🚩🚩🚩🚩🚩🚩

  • @Myplatesnthoughts
    @Myplatesnthoughts 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bharatvarsha, You are a true Sanatani like Hindu janakanashakti, Shiv shakti…three great pillars to defend bad powers….Great job Bharatvarsha of roasting this worst horrific channels who is spitting hate on Hinduism, ask the team Prashna whether anyone is Hindu or converted people…Simple fact is anyone who hated Hindu shankaravam is definitely non-Hindu and as well converted and no law in India would punish them even if they talk bad about Hindu Gods, for example kanchi ilayya, team prashna etc and they would in any case talk bad.

  • @ParisikalaxmanDora
    @ParisikalaxmanDora 2 ชั่วโมงที่ผ่านมา

    Jai sri ram 🙏🙏🙏

  • @modepallikondaiah8421
    @modepallikondaiah8421 3 ชั่วโมงที่ผ่านมา

    Yes as tolld this type of programs should be arranged in every district of Telugu states.

  • @mandashankar2424
    @mandashankar2424 4 ชั่วโมงที่ผ่านมา +2

    🚩🇮🇳🙏🤝❤️

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 4 ชั่วโมงที่ผ่านมา +4

    ఈ ప్రశ్న ఛానల్ ఆయన ఏం కడుపు నొప్పి కాక, నీకెందుకు భయం ఎవరైనా నిర్వహించుకుంటారు, నా సనాతన ధర్మంలో మా కులాలు మా ఇష్టం బాయ్ నువ్వు ఎవరివి అడగడానికి నీకేం అవసరం????

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 3 ชั่วโมงที่ผ่านมา

      Avnu brother asal kulalu unte noppi endhuku okappudu Anni kulalu kalisthene oka pandaga pelli jarigedhi andaru okariki okaru thoduga undevaru tharvatha Britishers valla thakkuva ekkuva ayindhi anthe respect ichukunte chalu

  • @withmyexperience4453
    @withmyexperience4453 3 ชั่วโมงที่ผ่านมา +3

    ఇంతకు ముందే 👉గేమ్ చెంజర్ * మూవీ చూడడం జరిగింది అందులో హిందుత్వ న్నీ అవమానించి చాలా సన్నివేశాలు..
    ఇవి చూసాక ఆ దర్శకులు, హీరో అని అనుకునే వ్యక్తిపై..అసహ్యం
    పిల్లలకు మూవీస్ చూపించాలంటేనే భయం వేస్తోంది.
    1💥.ఎప్పుడు విలన్లకి మొహం పై బొట్టు.. హీరోకి తురకలగా ఏం ఉండదు.
    2💥.స్టార్టింగ్ లోనే రౌడీలు కాషాయ🚩 జెండాలు కట్టిన కారు లో ఎంట్రీ.
    3💥.విలన్ cm అయ్యాక అతనికి సూటికేసులు డబ్బు ఇవ్వడానికి వచ్చేది.. సన్యాస ఆశ్రమo లోని సన్యాసులే.
    4💥.ఇక మొదటి హీరోని అయితే గుడి ఆవరణలోనే చంపుతుంటారు.. ప్రతి సారి గంటలు మొగుతా ఉంటాయి.. పొడిచినప్పుడల్లా.. ఏం చేయలేదు కపడలేదు లోపల బండరాయి అన్నట్టు..
    5💥.ఇక అభ్యుదయ పార్టీ అంటూ కమ్యూనిస్టు భావజాలాన్ని ఎక్కువ ప్రమోట్..
    6💥.ఇక ప్రభుత్వం పై బురాధచల్లే సన్నివేశాలు చాలా.. సరే సరి..
    మూవీ కూడా ఎం బాగులేదు..

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 3 ชั่วโมงที่ผ่านมา

      Chupinchodhu asal manam chusaka baguntene chupinchali ledha intlo pedda vari pravachanalu vinpisthe chalu brother

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 3 ชั่วโมงที่ผ่านมา +2

      Manaki hero lu mukyam kadhu valla valla em labham ledhu

  • @shyamcreations5116
    @shyamcreations5116 ชั่วโมงที่ผ่านมา

    అదే విధంగా ప్రతీ గ్రామానికి ఒక శాఖ, అందులో కార్యకర్తలు, వారికి విధి విధానాలు ఏర్పాటు చెయ్యాలి. వాటికి రాజకీయ నాయకులు, పార్టీలను అస్సలు దగ్గరకు రానీయకుండా అమలు చేయాలి. అలాగే గ్రామం, మండలం, జిల్లా రాష్ట్రాల వారీగా, ప్రతీ నెలకు గ్రామం, ప్రతీ మూడు నెలలకు మండలం, ప్రతీ ఆరు నెలలకూ, జిల్లా, ప్రతీ ఏడాదికి ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు జరగాలి. అప్పుడే హిందుత్వం నిత్య నూతనంగా మనగలుగుతుంది. జై హింద్

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 ชั่วโมงที่ผ่านมา

    Jai Srimannarayana🙏

  • @jayasrit6317
    @jayasrit6317 29 นาทีที่ผ่านมา

    Jai Hind

  • @NalamSivaprasad
    @NalamSivaprasad 39 นาทีที่ผ่านมา

    నేను ఈరోజు ముక్కోటి ఏకాదశి మూడు దేవాలయం కి వెళ్ళాను అందులో అన్ని వర్ణాల వారు ఉన్నారు ఈరోజుల్లో కులం చూసినా వారు ఎవరు ఉన్నారని

  • @kumaraswamymudiri4225
    @kumaraswamymudiri4225 56 นาทีที่ผ่านมา

    హైందవ శంఖారావం విజయోత్స వాన్ని చూసి చాలామంది సూడో సెక్యులర్ వాదులు, కమ్యూనిస్టులు, సెక్యులర్ ముసుగు కప్పుకొన్న తీవ్ర వాదులు జీర్ణించుకో లేక పోతున్నారు.

  • @dappalaraju2327
    @dappalaraju2327 2 ชั่วโมงที่ผ่านมา

    Jai Shri Ram Jai hind Jai bharath

  • @Mahalakshmisvlog
    @Mahalakshmisvlog 3 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @narendarguda1948
    @narendarguda1948 3 ชั่วโมงที่ผ่านมา

    Haindavam ❤❤❤❤

  • @MDGV325
    @MDGV325 ชั่วโมงที่ผ่านมา

    Good video

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 3 ชั่วโมงที่ผ่านมา +1

    Shiva Anna
    Eppudu erra janda swaros mocheti neelu taage kukkalu ku kadupu manta
    Jai sree Rama jai hanuman

  • @ashokakomalla4818
    @ashokakomalla4818 3 ชั่วโมงที่ผ่านมา

    Super video

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 5 ชั่วโมงที่ผ่านมา +1

    Jai hindu jai sreeram

  • @prasad7553
    @prasad7553 5 ชั่วโมงที่ผ่านมา +4

    Caste has no scientific basis. Bhagavadgita says one is judged by his actions not birth.

  • @kusumaBala-i3p
    @kusumaBala-i3p 4 ชั่วโมงที่ผ่านมา +2

    🕉️🕉️🕉️🕉️🙏🙏🕉️🕉️🕉️