మీరన్నట్లు ఈ కథ చాలా చాలా ఇన్స్పిరేటివ్ గా వుంటుంది. నేనూ ఎప్పుడో 70-75 మధ్య చదివిన జ్ఞాపకం. మా పిల్లలతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఈ కథ గురించి చెప్పి, కథ అంటే ఇలా వుండాలి అని చెప్పేదాన్ని. నాకెందుకో రంగనాయకమ్మ గారు రాశారేమో అని అనిపించేది. మీరు ఇప్పుడు చెప్పాక గుర్తొచ్చింది. ఆల్ మోస్ట్ 5 ఏళ్ళ నుండి మీ కథలు వింటున్నాను కానీ కామెంట్ పెట్టటం తొలిసారి. రంగనాయకమ్మ గారి కథ " ఇల్లాలి ముచ్చట్లు " అనుకొంటా.... అందులో ఇల్లాలి గారి ఆయన... ఇలా నాలానే చందమామ చదువుతూ, ఇల్లాలు గోల ఒక చెవితో విని మరో చెవినుండి వదిలేస్తుంటారు. 7 పదులు దాటినా, కథలు చదవటం, వినటం ( ఈ రోజుల్లో ) ఎంతో ఇష్టం. మీరు చెప్పే విధానానికి శ్రోతలు, బాగా కనెక్ట్ అవుతారు. మీరు మంచి నారేటర్. 🎉🎉🎉🎉🎉
Naa vishyam lonkuda ilane ayindi Friends ga unna nannu ma ayini chusi, lovers annaru We believed it and we released in the same way and got married with the help of parents too, now we had 1.6 year baby boy Thank god he is good husband by the way But I ruined my career and jobless now and into poor family Maa marriage is blessing and at same time risky to me anpistundi , tondara paddana anpistundi kani na husband support tho happy ga unna ❤
మిమ్మల్ని చూసినపుడు నన్ను నేను చూస్తున్న ఫీల్ కలుగుతోంది.పోలికలు కాదు.మాటతీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కథలు చెప్పడం,నేను మీలా కాదు మ పిల్లలకి చెప్తాను నేనూ స్కూల్ వయసులో చాలా బుక్స్ చదివే దానిని .నేనూ సంసృతమే చదువుకున్న,టెన్త్ వరకు( ఎంట్రన్స్) d.o.l 1 yer కాలేజీ చదివాను.ఎగ్జామ్ రాయలేదు.మా వాళ్ళు పెళ్లి చేసారు.16 వ రోజు లోపు ఎక్సామ్స్ ఉండే ,మీరు చెప్పే కథల్లో ఎన్నో కొన్ని నేనూ చదివాను,మీరు చెప్తువుంటే గుర్తుకొస్తున్నాయి.మీ కథ రోజూ వినకుండా పడుకొను ఈ మధ్య చెప్పే కొత్త కథలు చాలా బాగున్నాయి మీరు ఇలాగే చెప్పాలి.చాలా సంతోషం.
కధ బాగుంది అంత కన్నా మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి అందుకే మీ రంటే అందరికీ అంత అభిమానం.
Amma namestey chala chala bagundhi mi prethi mata oka good msg memu so lucky manchi mi lanti manchi Guruvu dorikinadhuku
కథ చాలా బాగుంది బాగా చెప్పారు. మీరు ఇలాంటి స్టోరీస్ ఎన్నో చెప్పాలి❤
Me prathi mata ki goose bumps ochayi
Mam Barishter parvatisham novel series cheyandi
Rama garu , mee story manchi manobhavalanu prathibambinchela wundhi. Abhiprayalanu gouravinchu kovatam bagundhi.
చాలా బాగా చెప్పారు రమా గారు🙏
Chala baga chepparu madam.meeru cheppe every letter ki viluva vuntundi.samajamlo viluvalaki pradhanyam istaru madam.i like it.
Katha chaalaa baagundi Ramagaru❤
Super story Ramagaaru
Chalaaaa chaallaa baavundi ammaaa... after so many days superb story
అమ్మ కి ధన్యవాదాలు 🎉🎉🎉
OMG .super Rama Garu. I am also from an advocates family nice story .
మీరన్నట్లు ఈ కథ చాలా చాలా
ఇన్స్పిరేటివ్ గా వుంటుంది. నేనూ
ఎప్పుడో 70-75 మధ్య చదివిన
జ్ఞాపకం. మా పిల్లలతో కానీ ఫ్రెండ్స్ తో
కానీ ఈ కథ గురించి చెప్పి, కథ
అంటే ఇలా వుండాలి అని చెప్పేదాన్ని.
నాకెందుకో రంగనాయకమ్మ గారు
రాశారేమో అని అనిపించేది. మీరు
ఇప్పుడు చెప్పాక గుర్తొచ్చింది. ఆల్
మోస్ట్ 5 ఏళ్ళ నుండి మీ కథలు
వింటున్నాను కానీ కామెంట్ పెట్టటం తొలిసారి. రంగనాయకమ్మ గారి
కథ " ఇల్లాలి ముచ్చట్లు " అనుకొంటా.... అందులో ఇల్లాలి గారి
ఆయన... ఇలా నాలానే చందమామ
చదువుతూ, ఇల్లాలు గోల ఒక చెవితో
విని మరో చెవినుండి వదిలేస్తుంటారు.
7 పదులు దాటినా, కథలు చదవటం,
వినటం ( ఈ రోజుల్లో ) ఎంతో ఇష్టం.
మీరు చెప్పే విధానానికి శ్రోతలు, బాగా
కనెక్ట్ అవుతారు. మీరు మంచి
నారేటర్. 🎉🎉🎉🎉🎉
illali muchatlu is by puranam sita andi
Thank u rama garu naa adrustham guurthu chesaru
Miru chala aavesamga chepparu kaani aaalocchinchedi evarandi Ramaagaaru cool cool❤
😊😊😊😊😊😊
Chala baagundi andi
Annattu cheppadam marichaanu .Machellelukuturu..sarada chmuturi me abhimasni kuda rama raavigaaru❤🎉
Amma super ❤
Amma super story
నమస్తే రమగారు .
Hai amma super story
Great story
Fantacy
Adbhutham amma hope they make movies like this
Nenu chadhivanu meru cheppaka munde naaku chala chala nachindhi nenu me alochanalaku ekibhavistanu
Supar story
🙌🏿🙌🏿👌🏿
Naa vishyam lonkuda ilane ayindi
Friends ga unna nannu ma ayini chusi, lovers annaru
We believed it and we released in the same way and got married with the help of parents too, now we had 1.6 year baby boy
Thank god he is good husband by the way
But I ruined my career and jobless now and into poor family
Maa marriage is blessing and at same time risky to me anpistundi , tondara paddana anpistundi kani na husband support tho happy ga unna ❤
👏👏👏👏👏👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
👏👏👏👏👏👏👏👏👏
Kerti keritalu navala cheappamdi Rama garu
👍🏿🙏🏿👌🏿🙌🏿
Senior ante kuda guru bhavane undali
. ma chellelu kuturu..boston lo vutundi familyto.. yearly health checkup lo vallaki blood lo led kanipinchindi.. tests lo.. andukani vaalu idia nunchi teesuku velle pasupu vadadam manesaaru. Pasupulo leda yela vutundi ..annnaru matallo.. naaku sayogam book gurtochhindi. Nenu mottam malathi chandoor gari navalalsnni chadivaanu.. e book chalaa nacchhindi. Appudu cheppanu safyogam gurinchi..padupu vande ginnela gurinchi.. sessam alaa pasupuki cherutundani.. neu malathi gari abhimasnine.. me vivarana abhiprayaalu chalaa bavunnaye.. samajanni manushilani kotthha konamlo parichayam chestaaru malathee chhandoor🎉
Naaku law chadavalani undedi😊 but naaku financial ga support chesevallu leru😢😢😢
Eee roju kuda saga bhagam pettevaru leru,mundukuda undaru
Rama garu మీతో పర్సనల్ గా మాట్లాడే అవకాశం ఉందా ఉంటే ఎలాగో రిప్లై ద్వారా తెలియ చెయ్యండి
రామ గారు మీరు టీచర్ కదా ఏ సబ్జెక్ట్ చెప్పేవారు.... మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది... చెప్పండి మేడమ్?
మిమ్మల్ని చూసినపుడు నన్ను నేను చూస్తున్న ఫీల్ కలుగుతోంది.పోలికలు కాదు.మాటతీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కథలు చెప్పడం,నేను మీలా కాదు మ పిల్లలకి చెప్తాను నేనూ స్కూల్ వయసులో చాలా బుక్స్ చదివే దానిని .నేనూ సంసృతమే చదువుకున్న,టెన్త్ వరకు( ఎంట్రన్స్) d.o.l 1 yer కాలేజీ చదివాను.ఎగ్జామ్ రాయలేదు.మా వాళ్ళు పెళ్లి చేసారు.16 వ రోజు లోపు ఎక్సామ్స్ ఉండే ,మీరు చెప్పే కథల్లో ఎన్నో కొన్ని నేనూ చదివాను,మీరు చెప్తువుంటే గుర్తుకొస్తున్నాయి.మీ కథ రోజూ వినకుండా పడుకొను ఈ మధ్య చెప్పే కొత్త కథలు చాలా బాగున్నాయి మీరు ఇలాగే చెప్పాలి.చాలా సంతోషం.
Kadhaa kantey kudaa Mee idharu sodhi suthi yekkuwa aindhi,ramagaaru,neethulu wadhu wishayam kaawaali
She is perfect ❤ needhi sodhi comment