దిలీప్ మీ స్వరంలో సంగీత వరం దాగి ఉంది.సప్త స్వరాల రాగం ఒదిగింది. స్వరాల చెట్టు కొమ్మపైన కోకిలే,శైలజ అయ్యిందేమో... ఆషాఢంలో కూడా అందమైన రాగం వినపడుతుంది... అభినయం+అందము=శైలజా రాగమ్మా+పాటమ్మా=నీవేనమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మ నవ మాసాలు మోసి పాపను కనలేదు,పాటను కన్నది.శైలు మీ పదాల శైలి అద్భుతం,అద్వితీయం👌👌👌 కళ్యాణ్ సుమిత్ర,అక్షరాలతో రాధమ్మకి వివాహం చేశారు. గాయకులే వేదమంత్రాలై,పాటను పురోహితుడిని చేసి,సంగీత అక్షింతలు చల్లారు.సూపర్ రైటర్ గారు👌👌👌
బొడ్డు దిలీప్ గారు మీ వాయిస్ సూపర్. విన్న కొద్ది వినాలనిపిస్తుంది. అండ్ శైలజ గారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది అసలు ఈ పాటని ప్రాణం పెట్టి పాడారు హాట్స్ ఆఫ్
గలు గలు గజ్జల్ల సప్పుళ్ల తోటి నా గుండె గదులల్లో గంతులేసావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే పొద్దస్తు నా సుట్టు తిరుగుతుంటవో పని పాట లేనట్టు ఆగమైతవో వద్దంటే వినకుండానే నిన్ను ప్రేమించమని అంటవో ఆగమ్మ ఆగరాదే రాదమ్మ బంగారు నాబొమ్మవే సిత్రాల నా సిన్నివే రాదమ్మ నా చిట్టి చిలకమ్మవే ఆగితే ఎట్టాగయ్యో ఓ పిలగా నన్నిట్టా ఏం చేస్తావో నీ మాయ మాటలతోని నన్నే మొత్తంగా బందిస్తావో గలు గలు గజ్జల్ల సప్పుళ్లతోని నా గుండె గదులల్లో గంతులేసావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే సోయగాల నీ సుపులతో సొమ్మ స్లిలంగా ఆ మత్తు జల్లినవే ఇల్లు సాల మరిసి నీకోసమే కాపు కాసి ఎదురు చూస్తుంటినే నన్నింక మెప్పించి నీ ప్రేమలో దించి నీ వైపుకే నన్ను మల్లిస్థివే నా నీడ నా తోడు గడిచిపోయేనే నీ పేరుగా నేను నువ్వైతినే వాగు వంకల తీరు వారి చేల అందాలు మన ప్రేమకే గుర్తులు వాగు వంకల తీరు వారి చేల అందాలు మన ప్రేమకే గుర్తులు నీకు నాకు మద్య సాక్షంగా మిగిలేరు ఈ పంచ భూతాలు ఈ పంచ భూతాలు...
దిలీప్ మీ స్వరంలో సంగీత వరం దాగి ఉంది.సప్త స్వరాల రాగం ఒదిగింది.
స్వరాల చెట్టు కొమ్మపైన కోకిలే,శైలజ అయ్యిందేమో... ఆషాఢంలో కూడా అందమైన రాగం వినపడుతుంది... అభినయం+అందము=శైలజా
రాగమ్మా+పాటమ్మా=నీవేనమ్మా
ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మ నవ మాసాలు మోసి పాపను కనలేదు,పాటను కన్నది.శైలు మీ పదాల శైలి అద్భుతం,అద్వితీయం👌👌👌
కళ్యాణ్ సుమిత్ర,అక్షరాలతో రాధమ్మకి వివాహం చేశారు. గాయకులే వేదమంత్రాలై,పాటను పురోహితుడిని చేసి,సంగీత అక్షింతలు చల్లారు.సూపర్ రైటర్ గారు👌👌👌
బట్టు శైలజ & బొడ్డు దిలీప్ ఇద్దరు ప్రాణం పెట్టి పాడారు సాంగ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ 👌👌
దిలీప్ అన్న నీ పాట విన్న నీ గొంతు విన్న మనసు హాయిగ ఉంటది అన్న
నువ్వు ఇంకా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న
😅😅😅😅😅😅
శైలజ గారు మీ వాయిస్ చాలా బాగుంది 💐💐💐
బొడ్డు దిలీప్ గారు మీ వాయిస్ సూపర్. విన్న కొద్ది వినాలనిపిస్తుంది. అండ్ శైలజ గారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది అసలు ఈ పాటని ప్రాణం పెట్టి పాడారు హాట్స్ ఆఫ్
అన్న... సాంగ్ చాలా బాగుంది. కొరేయోగ్రఫీ 100%. సాంగ్ కి set ఏయింది అన్న
మీరు ఇలాంటి ఒక అందమైన పాటను మాకు అందించినందుకు తకిట షో వారికి ధన్యవాదాలు.
స్వీట్ హౌస్ లోని స్వీట్లన్నీ రుచి చూసినట్టు మస్తు తియ్యగుంది పాట...గాయకుల నోటితో పాటు మా మనసంతా తియ్యగాయే
Dini kosame ini days nundi waiting 💞🥰😍😍😍
Dilip anna and shailaja gari voice ❤❤💞🥳
Thank u thakita team ❤
Yi radamma ika eppatiki aagadu..❤😍🥳
ఈ పాట వింటుంటే నా పాత జ్ఞాపలతో అలా తేలుతూ ఉండిపోతున్నా..😊
Iddari voice mamulga ledhu superb ❤❤❤
SAILAJA & DILIP HAPPY TO SEE U BOTH IN THIS SINGER'S VERSION SONG 👏👍, VENKATA THANKS FOR THIS SONG 👏👍
పాట చాలాబాగుంది .. ఇద్దరు సింగర్స్ బాగా పాడారు .. శైలజ face లో కల ఉంది.
దిలీప్ అన్న గొంతు చాలా బాగుంటది...
సింగెర్స్ ఇద్దరు ఇరగది ఈపాట పాడినరు! సూపర్ సూపర్ సూపర్ 👌👍🙏
అన్నా .నీ గొంతు సూపర్ అన్న సాంగ్ సూపర్❤❤❤❤❤
ఇలాంటివి మరెన్నెన్నో పాడాలని కోరుకుంటున్నాను
Wow Super song super singing🙏🙏🙏
మ్యూజిక్ మాత్రం సూపర్ బ్రో
Super super Sailaja garu mamulga ledhu me voice ❤❤ appudaina femail voice padali ante Meera memalni kalustha
Super song Karthik Anna 😍
ఇద్దరి వాయిస్ సూపర్ ❤❤
Super vundhi song. Trending channel lo padithe blockbuster ayyedhi. All the best 👍👍
Superb shailaja❤❤❤❤🎉🎉🎉
సాంగ్ అదుర్స్.. సూపర్ ❤❤❤
గలు గలు గజ్జల్ల సప్పుళ్ల తోటి
నా గుండె గదులల్లో గంతులేసావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
పొద్దస్తు నా సుట్టు తిరుగుతుంటవో
పని పాట లేనట్టు ఆగమైతవో
వద్దంటే వినకుండానే
నిన్ను ప్రేమించమని అంటవో
ఆగమ్మ ఆగరాదే రాదమ్మ
బంగారు నాబొమ్మవే
సిత్రాల నా సిన్నివే రాదమ్మ
నా చిట్టి చిలకమ్మవే
ఆగితే ఎట్టాగయ్యో ఓ పిలగా
నన్నిట్టా ఏం చేస్తావో
నీ మాయ మాటలతోని
నన్నే మొత్తంగా బందిస్తావో
గలు గలు గజ్జల్ల సప్పుళ్లతోని
నా గుండె గదులల్లో గంతులేసావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
సోయగాల నీ సుపులతో
సొమ్మ స్లిలంగా ఆ మత్తు జల్లినవే
ఇల్లు సాల మరిసి నీకోసమే
కాపు కాసి ఎదురు చూస్తుంటినే
నన్నింక మెప్పించి నీ ప్రేమలో దించి
నీ వైపుకే నన్ను మల్లిస్థివే
నా నీడ నా తోడు గడిచిపోయేనే
నీ పేరుగా నేను నువ్వైతినే
వాగు వంకల తీరు
వారి చేల అందాలు
మన ప్రేమకే గుర్తులు
వాగు వంకల తీరు
వారి చేల అందాలు
మన ప్రేమకే గుర్తులు
నీకు నాకు మద్య సాక్షంగా మిగిలేరు
ఈ పంచ భూతాలు ఈ పంచ భూతాలు...
సుపర్❤❤సాంగ్👏👏
Seriously both are very good singers
Musical hit …Both singers awesome singing .❤❤❤❤❤❤
Music, song, acting, hero & heroin totally team work outstanding performance 👌💐🍫
శైలజ వాయిస్ సూపర్...👌👌👌
Boddu Dilip and ammaye voice super mind blowing
ప్రాణం పెట్టి పాడారు 👌👌
Singars voice super....
Song super super super super super....💐💐💐💐💐👍👍👍👍👍👍🙂🙂🙂🙂🙂
Superb music venky bro, God bless you and your family
Wow...!! Literally music mathram superb nyc venky mama
Broo neee voice super nen sailaja voice fan nuv kuda chala baga padav super nice sailaja 🎉🎉🎉🎉
Excellent venkat, keep rocking all the best ❤
Lovely voice and nice song ❤️😍
ఆల్ ద బెస్ట్ మౌనిక సాంగ్స్
మ్యూజిక్ సౌండ్ సిస్టం సూపర్ బ్రో
Venkat Ajmera Anna 💥mental mental music🤯 koduthundu bhai.🫡
ಹಾಡು ಕೇಳುವುದಕ್ಕೆ ತುಂಬಾ ಇಂಪಾದ ಕಂಠ ಸಿರಿ, ಹಾಡುಗರಿಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮುಡಿಬಂದಿದೆ. ❤️🌹🙏
Super nice song annaya and akka 👌👌👌❤
Super voice both have
❤మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ బ్రో
శైలజ sis వాయిస్ నైస్
సూపర్ సూపర్ శైలజ 👌👌👌🌹🌹🌹
Super, Sailaja cinima heroin ga kuda acting cheya galadhu.❤🎉
nice song 👌👍
❤ super song,music,singer,and direction. Comments by suneeshkumar Thrissur Kerala
Light boy and editor done a super job. ❤❤❤🤔🤔🤔🤔👍👍👍🙏
Chaala ante chaala baga paadaaru me iddharu and also lyrics kuda chala bagunnay
బట్టు శైలజ గారి ఫ్యాన్స్ లైక్స్ వేసుకోండి 👍
😊😢😢😢
Super ❤❤❤❤
Sailaja garu mi voice ki pedda fan andi
మంచి పాట చాలా బాగాపాడారు సూపర్ 🙏
Music super ga undhi and song super duper hit ❤❤❤
Music matheram super bro voice kuda
Music hit..... Both singer's ❤❤❤❤❤❤
Superb music Venky ❤❤
Cute face beautiful smile Sailaja ❤️
Excellent 👌👌
Have a great future🎉❤🎉❤🎉🎉
Super Song Composed nd lyrics
Super super super super video 👌👌👏👏👏👏👏
its Amzing singing Maa
Super song anna 🎉👍👌
Yours singing so beautiful
Sailaja, Dillp , Excellent. Singing. Both. You. Jai Telangana. ♥️♥️
Both singer's super
భయ్యా నీ ఆకారం రఫ్ గా ఉంటది. నీ పాట. నీ గానం అమృతం లా ఉంటది... 👌🏻.... 👍🏻
Superb superb 👌👌👌👌👌👌
Super cute
Super bro sister.......
Ni smile bagundhi akka
Wow very nice song 💕💕
Waiting for part 2 please ❤
Support from dev music 🎶
Super cute song ❤ voice Shailaja ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Awesome bro all the best
Evergreen ❤
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mera bharath mahan jai ho modi jai ho bjp
Nice Meaning full Song 🌹💐
సూపర్ 🌹🌹🙏🏻🌹🌹
Super song..... Nice bro ❤❤❤❤❤
Ktrak song❤❤❤❤❤bangam lati song
e song ante challa estam mi voice challa bagundi ❤
Sang superb voice ameging both 🎉🎉
I am fane of u sailajagaru ur voice
బట్టు శైలజ సిస్టర్❤❤
Super hit sang
సూపర్ సాంగ్ చాలా బాగుంది
Battu ur so sweet super singing
We are waiting next shailaja song what next
Supar ❤❤❤
I love this song daily 10 times vinta
Nice song ❤
Super music ❤❤
Super super super
my favourite song ❤❤❤ sn bk 💚💚💚
Anna Nee Voice Super 👌👌👌👌👌