దేవత పార్ట్ 2 చూడ కుండా ఉండటమే మంచిది. ఎందుకంటే తప్పుచేసే చింతామణి జయంతి వాసు భాగ్యానికి శిక్ష పడలేదు పార్ట్ 2లో చింతామణి జయంతి భాగ్యం వాసు వీళ్ళలో మల్స్ దిన నందిని కూడా చేరుతయారు.మల్స్ ప్రియని చంపేస్తాడు. కావ్య మల్స్ ని జైలుకు పంపి తనకుపుట్టిన బిడ్డతో అమెరికా వెళ్ళి పోతుంది.గోపి నందిని వాసు భాగ్యం నలుగురు కలిసి కడుపుతో ఉన్న అర్చనను రోడ్డుకు గెంటేస్తారు . అర్చన నడి రోడ్డుపై బిడ్డను కంటుంది .జయంతి మాటలు విని వినోద్ తల్లిదండ్రులను రోడ్డు కు గెంటేస్తాడు. గోపి అర్చన ఉన్న కాంపాండ్ హౌస్ లో ప్రియా కొడుతో కలిసి అర్చన తల్లిదండ్రులు బ్రతుకుతుంటారు.అంతటితో ఆగని చింతామణి జయంతి దిన వాళ్ళను ప్రియా కొడుకు విషయంలో వాళ్లను జైలుకు పంపుతారు. జైలు నుంచి వచ్చిన వాళ్లకు అర్చన గురించి తెలుసుకొని కూతురు ని వెతుకుతుంటారు.రోడ్డు పనిచేస్తున్న అర్చనను ఇంటికి తీసుకొస్తారు. గోపి అర్చనల మధ్య గొడవలకు కారణం వాసు భాగ్యం నందిని అని తెలుకున్న అర్చన తండ్రి గోపీకి నిజాంచెప్పాలని వెళతాడు.తనను చంపడానికి వచ్చాడని నందిని నాటకం ఆడటంతో గోపి మామను కొట్టి రోడ్ లోకి గెంటేస్తాడు.ఆ అవమానం భరించలేక గుండెపోటుతో చనిపోతాడు. వినోద్ జయంతిలు దుబాయ్ వెళ్ళిపోతారు .అర్చన బ్రతికుంటే ఎప్పటికైనా నదినికి ప్రాబ్లమ్ అనుకోని అర్చన వెళుతున్న కార్ లోబాంబ్ పెట్టిస్తుంది.ఆ బాంబ్ బ్లాస్ట్ లో అర్చన తల్లి చనిపోతుంది .తల్లిదండ్రుల చావుతో అనాధ ఐన అర్చన తన బిడ్డతోకలిసి ప్రియను పెళ్ళి చేసుకోవాలన్న కరుణాకర్ నడుపుతున్న అనాధ ఆశ్రమంలో ఉంటుంది.వాసు రేవతి కలిసి ఉండాలని కోరుకుంటున్న అర్చన ను చూసి వాసు మారతాడు. అర్చనకుఅండగా ఉంటాడు. నందిని భాగ్యానికి మారమని చెప్తాడు .నందిని వాసు పైన దొంగతనం వేసి ఆపీస్ నుంచి గెంటేస్తుంది . నందిని భాగ్యానికి డబ్బు ఇవ్వక పోవడంతో గోపీకి నిజంచెప్పుతుంది.నందిని నిజస్వరూపం తెలుసుకున్న గోపి తనను చంపడానికి ప్రయత్నిస్తాడు.నువ్వు చవాలని గోపిని పట్టుకొని బిల్డింగ్ పైనుంచి దుకేతున్నది.నందిని చనిపోతుంది గోపికి గాయాలతో హాస్పటల్ లో చెరుతాడు. గోపి అర్చనల జీవితం నాశనం చేయించింది భాగ్యం అని తెలుసుకొన్న రంగయ్య భాగ్యాన్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాడు భాగ్యం రోడ్ లో దిక్కులేందానిల చనిపోతుంది . గోపి జైలుకు వెళతాడు.జైలుశిక్ష ముగిసి తిరిగి వచ్చేసరికి ఆస్తులన్ని అప్పులవాళ్ళు అక్రమించుకుంటారు.అర్చన దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతాడు అర్చన ఒప్పుకోదు వాసు రేవతి రంగయ్య గోపిని తిట్టి వెళ్ళిపొమ్మంటారు .అర్చన తల్లిదండ్రులు చనిపోయాక తోడుగాఉన్న కరుణాకర్ ని పెళ్ళిచేసుకోమని గోపి ముందే వాసు రేవతి రంగయ్య అర్చనను ఒప్పిస్తారు.పెళ్లికి ఒప్పుకున్న అర్చననుచూసి గోపి వెళ్లి రోడ్ లో చెట్టుకింద కూర్చుంటాడు . End
Revathi garu.. looking like heroine mehreen face cut
My best character Ranga
Nuvvu nijamgaa maarevaa vaasu ,naakunammaka ledu.
Naku chala istamina serial
Jayanthi vasu bhagyam akash akka veellandaru malli drama modalupettestaru
Sagadeesi madyalo vadilesaru
Bhagyam gayyali la tittadam malli manasulo emi ledu anatam ardham leni story
Story ending vachesaka inka ekkada gayyalila thittindi
E serial continues idha actors tho devatha part 2 thestha baguntadhi
దేవత పార్ట్ 2 చూడ కుండా ఉండటమే మంచిది. ఎందుకంటే తప్పుచేసే చింతామణి జయంతి వాసు భాగ్యానికి శిక్ష పడలేదు పార్ట్ 2లో చింతామణి జయంతి భాగ్యం వాసు వీళ్ళలో మల్స్ దిన నందిని కూడా చేరుతయారు.మల్స్ ప్రియని చంపేస్తాడు. కావ్య మల్స్ ని జైలుకు పంపి తనకుపుట్టిన బిడ్డతో అమెరికా వెళ్ళి పోతుంది.గోపి నందిని వాసు భాగ్యం నలుగురు కలిసి కడుపుతో ఉన్న అర్చనను రోడ్డుకు గెంటేస్తారు . అర్చన నడి రోడ్డుపై బిడ్డను కంటుంది .జయంతి మాటలు విని వినోద్ తల్లిదండ్రులను రోడ్డు కు గెంటేస్తాడు. గోపి అర్చన ఉన్న కాంపాండ్ హౌస్ లో ప్రియా కొడుతో కలిసి అర్చన తల్లిదండ్రులు బ్రతుకుతుంటారు.అంతటితో ఆగని చింతామణి జయంతి దిన వాళ్ళను ప్రియా కొడుకు విషయంలో వాళ్లను జైలుకు పంపుతారు. జైలు నుంచి వచ్చిన వాళ్లకు అర్చన గురించి తెలుసుకొని కూతురు ని వెతుకుతుంటారు.రోడ్డు పనిచేస్తున్న అర్చనను ఇంటికి తీసుకొస్తారు. గోపి అర్చనల మధ్య గొడవలకు కారణం వాసు భాగ్యం నందిని అని తెలుకున్న అర్చన తండ్రి గోపీకి నిజాంచెప్పాలని వెళతాడు.తనను చంపడానికి వచ్చాడని నందిని నాటకం ఆడటంతో గోపి మామను కొట్టి రోడ్ లోకి గెంటేస్తాడు.ఆ అవమానం భరించలేక గుండెపోటుతో చనిపోతాడు. వినోద్ జయంతిలు దుబాయ్ వెళ్ళిపోతారు .అర్చన బ్రతికుంటే ఎప్పటికైనా నదినికి ప్రాబ్లమ్ అనుకోని అర్చన వెళుతున్న కార్ లోబాంబ్ పెట్టిస్తుంది.ఆ బాంబ్ బ్లాస్ట్ లో అర్చన తల్లి చనిపోతుంది .తల్లిదండ్రుల చావుతో అనాధ ఐన అర్చన తన బిడ్డతోకలిసి ప్రియను పెళ్ళి చేసుకోవాలన్న కరుణాకర్ నడుపుతున్న అనాధ ఆశ్రమంలో ఉంటుంది.వాసు రేవతి కలిసి ఉండాలని కోరుకుంటున్న అర్చన ను చూసి వాసు మారతాడు. అర్చనకుఅండగా ఉంటాడు. నందిని భాగ్యానికి మారమని చెప్తాడు .నందిని వాసు పైన దొంగతనం వేసి ఆపీస్ నుంచి గెంటేస్తుంది . నందిని భాగ్యానికి డబ్బు ఇవ్వక పోవడంతో గోపీకి నిజంచెప్పుతుంది.నందిని నిజస్వరూపం తెలుసుకున్న గోపి తనను చంపడానికి ప్రయత్నిస్తాడు.నువ్వు చవాలని గోపిని పట్టుకొని బిల్డింగ్ పైనుంచి దుకేతున్నది.నందిని చనిపోతుంది గోపికి గాయాలతో హాస్పటల్ లో చెరుతాడు. గోపి అర్చనల జీవితం నాశనం చేయించింది భాగ్యం అని తెలుసుకొన్న రంగయ్య భాగ్యాన్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాడు భాగ్యం రోడ్ లో దిక్కులేందానిల చనిపోతుంది . గోపి జైలుకు వెళతాడు.జైలుశిక్ష ముగిసి తిరిగి వచ్చేసరికి ఆస్తులన్ని అప్పులవాళ్ళు అక్రమించుకుంటారు.అర్చన దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతాడు అర్చన ఒప్పుకోదు వాసు రేవతి రంగయ్య గోపిని తిట్టి వెళ్ళిపొమ్మంటారు .అర్చన తల్లిదండ్రులు చనిపోయాక తోడుగాఉన్న కరుణాకర్ ని పెళ్ళిచేసుకోమని గోపి ముందే వాసు రేవతి రంగయ్య అర్చనను ఒప్పిస్తారు.పెళ్లికి ఒప్పుకున్న అర్చననుచూసి గోపి వెళ్లి రోడ్ లో చెట్టుకింద కూర్చుంటాడు . End
@@jaganannamanjari4847 idantha story thesara telugu lo
@@saikrishnaeedara5383 తమిళ్ లో చూసాను సీరియల్ పేరు thirumathi selvam
@@jaganannamanjari4847 ok
@pada 😆
serial ending. bhagoledhu
Where is kumar sir gopi ayannu marchipoyaru
Climax in jokali kannada serial is right
Jayathi, chinthamaniki, siska padaledu serial lo fact ledu
Serial fainal asalu bagaledu
Bhagya adukku tinali
Vasu gadu adukku tinali
Very nice
Malidevathanewepiosde2
Kumar gari gurinchi yeymi leyduu
I think they are going to complete soon.
Will Gopi really change? Wait and see.
Ending intrest ledu
Vasu gontu chandalanga undi marchandi
Vasu enti eela vnnadu
Archana problems starts again
No1 serial
climax lo vasu voice ,face bagoledu
A
😢@@prashanthm8982
Muthi meeda evaro kottinattunaru
1022
9
Mal's kavya valla baby gurinchi Emi chupinchaledhu
vasu hairstyle assalu bagoledu
E searial lo nenu kuda anthe baguntundho
vasu's voice is horrible
Bakwas climax