@Chilli Leaf gemini virus and curl virus| గుంటూరు రైతు బొబ్బర ముడుత నివారణ| Gemini Virus Controlled|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 69

  • @archanabanoth4504
    @archanabanoth4504 5 ปีที่แล้ว +2

    This is absolutely correct bro
    THANK a lot

  • @padala100
    @padala100 5 ปีที่แล้ว +3

    మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు 🌎
    12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి
    1 వ రోజు
    10 కి. కంకర మిషన్ పౌడర్
    10 కి. అడుగు లోపలి మట్టి
    2 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    3 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    4 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 - 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి
    సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి.
    పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.
    __________________________________________
    మక్క జొన్న లో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన పధ్ధతి :-
    ఒక అడుగు లోపలి మట్టి అది మీ చేలోది లేదా మరెక్కడిదైనా సరే మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకొని మక్క జొన్న సుడులలో పోయండి. రెండవ రోజు 20 కిలోల లోపల మట్టి 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేయండి.
    గుడ్లు ఏమన్నా మిగిలిపోయి తిరిగి చిన్న పురుగులు ఎక్కడన్నా కనిపిస్తే తిరిగి మరియొక సారి మట్టి ద్రావణం మక్క జొన్న సుడులలో పోయండి. పురుగులు చనిపోతాయి.
    చేను బలంగా పెరగడానికి 2 కిలోల మక్క జొన్నలను మొలకలు వచ్చేలాగ నినబెట్టి మెత్తగా రుబ్బి 20 కిలోల మట్టితో పాటుగా 200 లీటర్ల నీటిలో 10 నిమిషాల పాటు బాగా కలిపి ప్రతి వారం చేనుపై పిచికారి చేయండి. నీటికి బదులుగా WDC వేస్ట్ డికంపోసర్ ద్రావణం కూడా కలుపుకుని పిచికారి చేసుకోవచ్చు
    ___________________________________________
    🌾🌾 వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి
    ✴ వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు
    ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు.
    🙏 గౌతమ్ పడాల
    🌳 ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి 🌳
    🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴
    పంటచేలలో WDC & CVR పధ్ధతుల వాడకం గురించిన వివరాల కొరకు యూట్యూబ్ లోని నా ఛానల్ Padala Goutham 100 సబ్స్కైబ్ చేసి నా పేరు పైన క్లిక్ చేయండి వరుసగా మొత్తం వీడియోలు వస్తాయి
    🐞🕷🐝🐜🦉🌻🌿🦗🌾🦋🐛

    • @sathish8768
      @sathish8768 5 ปีที่แล้ว

      Not working ayyaaa babuuuu

  • @RajuRaj-pu5bj
    @RajuRaj-pu5bj 5 ปีที่แล้ว

    Seed variety cheppandi sir.im from nizamabad. a mandhulu vadithe baguntundi.plz tell me...

  • @srinivsulupanka2480
    @srinivsulupanka2480 5 ปีที่แล้ว

    Thota plantation nundi chivarivaraku eruvulu purugumandulu neeti yajamanyam anni ela chesaru purthi samacharam tho video upload cheyyandi andariki melu cheyadi.

  • @arjunreddyyellampalli1645
    @arjunreddyyellampalli1645 3 ปีที่แล้ว +1

    Polo use chiyacha red chilli kee bro

  • @archanabanoth4504
    @archanabanoth4504 5 ปีที่แล้ว +2

    Super bro

  • @devanshyadav4230
    @devanshyadav4230 5 ปีที่แล้ว +3

    Seed variety cheppandi sir

  • @balavakki9515
    @balavakki9515 4 ปีที่แล้ว

    Anna meeru neem oill water lo kalavadaaniki ami vaadutunaru plzzzzz

  • @vigneshtvmusic4146
    @vigneshtvmusic4146 3 ปีที่แล้ว

    excellent bro

  • @ssspjkarna6853
    @ssspjkarna6853 3 ปีที่แล้ว +2

    Complete cheyaledu vdio finally emicheppaledu

  • @vinodjulayi4714
    @vinodjulayi4714 5 ปีที่แล้ว

    Mandhula perlu ala vadalo cheppandi

  • @mahaboobbasha6014
    @mahaboobbasha6014 5 ปีที่แล้ว

    Successful... In..Gemini..virus...

  • @hassannegm553
    @hassannegm553 5 ปีที่แล้ว

    How many kilo gram seeds euro €

  • @poriyataratv7270
    @poriyataratv7270 4 ปีที่แล้ว +1

    super bro

  • @sonofformerteluguchannel7724
    @sonofformerteluguchannel7724 4 ปีที่แล้ว +1

    సార్ వేపనూనె అన్ని రకాల మందులతో కలిపి పిచికారీ చేయవచ్చా

  • @raghumareddymarthala6077
    @raghumareddymarthala6077 5 ปีที่แล้ว +1

    Komalu ravali antey emi chyali

  • @jungeeforming4737
    @jungeeforming4737 5 ปีที่แล้ว +2

    తెలంగాణ రైతు. గుంటూరు కాదు రైతుది

  • @royalcomedy9820
    @royalcomedy9820 4 ปีที่แล้ว

    Your speak is right or rang

  • @gravivarmaindian93
    @gravivarmaindian93 5 ปีที่แล้ว

    Super

  • @abdulmujeeb667
    @abdulmujeeb667 5 ปีที่แล้ว

    good work, elane success raitulatu kalisi prati pantapai video suet cheyagalaru

  • @teja8593
    @teja8593 5 ปีที่แล้ว

    నేను లేటుగా వేసిన తోటకు వేప నూనె థయామితాక్సమ్ ,నిమ్మకాయ కోడిగుడ్డు కషాయం వాడుతున్న బొబ్బెర ఎక్కువే ఐతుంది

    • @ramnali2502
      @ramnali2502 5 ปีที่แล้ว

      Contact me 7981364283

  • @srikanthyara9097
    @srikanthyara9097 4 ปีที่แล้ว

    Poorthi information ivvale bro meeru

  • @pawankkumar2796
    @pawankkumar2796 3 ปีที่แล้ว

    Oberon nalliki, dhomaki kaadhu

  • @banothvasanthkumar2356
    @banothvasanthkumar2356 4 ปีที่แล้ว +1

    Gubbarogam

  • @dasarianjaneyulu4993
    @dasarianjaneyulu4993 4 ปีที่แล้ว

    నేను యేనికరలమoలువాడి,పలితమురవడాములేదు,నాకు,సలహయివగలరు,,న

  • @vinodjulayi4714
    @vinodjulayi4714 5 ปีที่แล้ว

    Bobba baga undhi konchem mandulu cheppandi

    • @ramnali2502
      @ramnali2502 5 ปีที่แล้ว

      Contact me 7981364283
      Iam from guntur

    • @srinugudipudi5016
      @srinugudipudi5016 4 ปีที่แล้ว

      Imuno, enviro, cyto ivi vaddandi bagundi nd curex nd neem oil

    • @sureshimcorganicproducts8854
      @sureshimcorganicproducts8854 3 ปีที่แล้ว +1

      Hello iam suresh miru organic products vadandi etuvanti vairas raadhu kaatha putha kuda thondhara vasthadhi inka information kosam call me,8919266944

    • @vinodjulayi4714
      @vinodjulayi4714 3 ปีที่แล้ว

      @@sureshimcorganicproducts8854 tnqs boss 🙏

    • @srinivasveerla9576
      @srinivasveerla9576 3 ปีที่แล้ว

      @@sureshimcorganicproducts8854 cotton lo ela use cheyali

  • @laxminarayanakasiboina17
    @laxminarayanakasiboina17 5 ปีที่แล้ว

    మీపోన్ నంబరు పంపడీ

  • @nadimintimahesh1233
    @nadimintimahesh1233 3 ปีที่แล้ว

    సార్ మీ ఫోన్ నంబర్ ప్లీజ్

  • @vigneshtvmusic4146
    @vigneshtvmusic4146 3 ปีที่แล้ว

    super bro

  • @jutssa1548
    @jutssa1548 5 ปีที่แล้ว

    super bro