ความคิดเห็น •

  • @tarishkolli
    @tarishkolli 25 วันที่ผ่านมา

    రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామములో 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ జాతర మహోత్సవం *_శ్రీ గంగిన రామ్మోహనరావు_* గారి అధ్వర్యములో గ్రామపెద్దల సహకారంతో అంగరంగ వైభవంగా జరిగిన
    *శ్రీ శ్రీ శ్రీ దుర్గాలమ్మ* జాతర మహోత్సవం