ఈ మహాశివరాత్రి న మనలో జరిగే మార్పు ఏంటి ?

แชร์
ฝัง

ความคิดเห็น • 52

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 4 หลายเดือนก่อน +9

    ధ్యాన మహా మహా గురువు గారు అయినటువంటి రవిరాజా గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు రోజుకు ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నా మీ వీడియోలు చాలా బాగుంటాయి సార్ మీ వీడియోలు ఎన్నో వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ధ్యానం అలవాటు చేసుకుంటారు ఇట్లు మీ subscriber

  • @santhipriya3143
    @santhipriya3143 4 หลายเดือนก่อน +3

    పిరమిడ్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు

  • @user-er9vv2bq3b
    @user-er9vv2bq3b 4 หลายเดือนก่อน +4

    విలువైన మాట మీరు చెప్పినట్లు రేపు చేస్తాము

  • @sarojinimanne15
    @sarojinimanne15 4 หลายเดือนก่อน +2

    సర్ రవి రాజు గారికి మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. నిజం సర్ తెలియకుండానే మనసు సంతోషంగా ఉంది.మీ అనుభవాలు మాకు మాకు మార్గదర్శకాలు నిజం చెప్పాలంటే మేము అదృష్ట వంతులము.మీకు శత సహస్ర కోటి ధన్యవాదాలు సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ .🎉🎉🎉🎉🎉🎉

  • @rajashekararrojula6474
    @rajashekararrojula6474 4 หลายเดือนก่อน +2

    మీరు సత్యాన్ని ఫ్రెండ్లీ గా తెలియచేస్తున్నారు....... మీకు కృతజ్ఞతలు.... 💐🙏

  • @sri-ey1xy
    @sri-ey1xy 3 หลายเดือนก่อน

    సార్ నేను సంకల్ప ధ్యానం లో చాలా బాధ అనుభవిస్తున్న దానిలోనుండి బయట పడాలి అంటే ఎలా ఏంటి అనేది మాకు చెప్తారు అని కోరుకుంటున్న మీ అమూల్యమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్న

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 4 หลายเดือนก่อน +3

    Super sir ok❤❤❤❤❤

  • @nagarajunersu9400
    @nagarajunersu9400 4 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sridevichilukuri8862
    @sridevichilukuri8862 4 หลายเดือนก่อน +1

    Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @silpasundari7752
    @silpasundari7752 4 หลายเดือนก่อน +1

    Chalamanchi vedio gurugaru thank you thank you thank you

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 4 หลายเดือนก่อน +1

    మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @gurjakuntasantoshi1033
    @gurjakuntasantoshi1033 4 หลายเดือนก่อน

    Thank sir

  • @amruthagummaraju3150
    @amruthagummaraju3150 4 หลายเดือนก่อน +1

    Thank you Sir 🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 4 หลายเดือนก่อน +1

    సూపర్ సార్

  • @MunjaKarthikeyan
    @MunjaKarthikeyan 4 หลายเดือนก่อน +1

    Sairam sir🧘🙏

  • @girisunkara4699
    @girisunkara4699 4 หลายเดือนก่อน

    🙏

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 4 หลายเดือนก่อน

    థాంక్యూ సార్

  • @sivakrish6671
    @sivakrish6671 4 หลายเดือนก่อน

    👍

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 4 หลายเดือนก่อน

    👏👏👏👏

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sriramya380
    @sriramya380 4 หลายเดือนก่อน

    👍👍👍👍

  • @vamsiraju1734
    @vamsiraju1734 4 หลายเดือนก่อน

    👌👌👌

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 4 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @user-sw2zu1mr8g
    @user-sw2zu1mr8g 4 หลายเดือนก่อน

    👌👏

  • @suryagarden_1086
    @suryagarden_1086 4 หลายเดือนก่อน

    💐💐💐🙏🙏🙏

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 4 หลายเดือนก่อน

    👍👌👌👍

  • @dasarinarendar5643
    @dasarinarendar5643 4 หลายเดือนก่อน

    👌👌👌👌sir👏👏🙏🙏🙏

  • @Venkataraju5822
    @Venkataraju5822 4 หลายเดือนก่อน +1

    Raju garu ,gayitri mantram gurinchi oka vedio cheyandi please.

  • @user-gx3fw7hg7v
    @user-gx3fw7hg7v 4 หลายเดือนก่อน +1

    Sir naaku meditation lo 786 786 ana mani message vachindi dani ardam ento cheppandi sir pls reply

  • @bhaskarreddykaliki5579
    @bhaskarreddykaliki5579 4 หลายเดือนก่อน

    Metho kalavali yalaga kalavali

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 หลายเดือนก่อน

      నేను చెప్పే సమాచారం సాధన చేసుకోవటానికి

  • @PradeepNashetty-xt9ek
    @PradeepNashetty-xt9ek 4 หลายเดือนก่อน

    Master nenu 10 month nudi dyanam chestunna naku swasa lo ado marupu jarugutundi swasa apuude baruvuga appude thelikaga ayirundi plss dini gurichi video cheyandi master garuu plss

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 หลายเดือนก่อน

      తెలుగు

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 หลายเดือนก่อน

      నేను వీడియో ల్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కడో
      ఒకసారి మాట్లాడతాను.
      కానీ కామెంట్ లన్ని ఇంగ్లీష్.
      నేను చూసి వొదిలేయటమే చేయగలిగేది

    • @PradeepNashetty-xt9ek
      @PradeepNashetty-xt9ek 4 หลายเดือนก่อน

      మాస్టర్ నేను గత 10 నెలలు నుంచి ధ్యానం చేస్తున్నా నాకూ శ్వాస లో ఏదో మార్పు జరుగుతోంది అప్పుడే శ్వాస బరువుగా అప్పుడే తేలికగా అవుతుంది దీని గురించి వీడియో చేయండి మాస్టర్

  • @user-gx3fw7hg7v
    @user-gx3fw7hg7v 4 หลายเดือนก่อน

    Sir naaku meditation lo 786 number chanting cheyamani msg vachindi dani ardam ento cheppandi plz

  • @PradeepNashetty-xt9ek
    @PradeepNashetty-xt9ek 4 หลายเดือนก่อน

    నేను 10 నెలలు నుంచి ధ్యానం చేస్తున్నా నాకూ శ్వాస లో ఏదో మార్పు జరుగుతోంది అప్పుడే శ్వాస బరువుగా అప్పుడే తేలికగా అవుతుంది దీని గురించి వీడియో చేయండి మాస్టర్ గారు ఒక్కొక్క సారి బాడి నిశ్శబ్ధం స్థితిలో కీ వెళుతుంది ఏదో శక్తి నా పైన విపరీతంగా పడుతుంది అలా పడి నా అపుడు నాకూ ప్రాణం పోతాdemo అన్నట్టు ayitundi pls master rly mi

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 หลายเดือนก่อน

      సూపర్. చాలా సంతోషం.
      చాలా బాగా చేస్తున్నారు. అవి అన్ని కరెక్ట్.
      నేను వీడియో చేస్తాను. కానీ మీరు బాగా గమనించగలుగు తున్నారు.
      అవి అన్ని కరెక్ట్. సాధకుడిగా సూపర్.
      బయపడద్దు, ఆందోళన వద్దు.

    • @PradeepNashetty-xt9ek
      @PradeepNashetty-xt9ek 4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు మాస్టర్ గారు but video చేయండి guruvu garu thunk u thunk u soooooooo much రిప్లై చేసినందుకు

  • @skbasha4872
    @skbasha4872 4 หลายเดือนก่อน

    మా విలేజ్ లో పిరమిడ్ దొరకదు sir .me సలహా కావాలి సర్. మీ నంబర్ చెప్పండి సార్.

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 หลายเดือนก่อน +1

      పిరమిడ్ లేకపోతే ఒకే ప్రదేశం లో కూర్చొని చేయటం అలవాటు చేసుకోండి.
      మీరు కూర్చున్నాక మీ చుట్టూ కర్పూరం తేలికగా చల్లు కోండి.
      కర్పూరం విశ్వశక్తి ని ఆకర్షిస్తుంది.
      అలానే కొద్దిరోజులు చేసేటప్పటికి ఆ ప్రదేశం కూడా శక్తీవంతం గా తయారు అవుతుంది.
      ధ్యానం చేయండి. వదలద్దు

    • @skbasha4872
      @skbasha4872 4 หลายเดือนก่อน

      Ok సార్. థాంక్స్ సార్.

  • @k.krishnakumari3200
    @k.krishnakumari3200 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 4 หลายเดือนก่อน

    Thank you very much sir

  • @vramchendhram599
    @vramchendhram599 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @satyamjv
    @satyamjv 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @PurelyHenna
    @PurelyHenna 4 หลายเดือนก่อน

    Thank you sir