తిరుమల తిరుపతి దేవస్థానం లక్కీ డీప్ ద్వారా అర్జిత సేవలకు 18 మే 2024 ఉ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • తిరుమల తిరుపతి దేవస్థానం లక్కీ డీప్ ద్వారా అర్జిత సేవలకు భక్తులను ఎంచుకుని కోట 18 మే 2024 ఉదయం 10:00 నుండి 20 మే 2024 ఉదయం 10 గంటల వరకు ఈ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మీ మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి తోమాల సేవ, అర్చన, సుప్రబాత సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవ ఇలాంటి సేవలకు లక్కి డీప్ ద్వారా ఈరోజు రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన లింకును కింద వేస్తున్నాను దాని ద్వారా మీరు ప్రాసెస్ చేసుకోండి. మీకు ముందు లింకు ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మీకు ఒక ఓటిపి మొబైల్ నెంబర్ కు వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఫస్ట్ నెంబర్ లో ఉన్న లక్కీ డీప్ అనే ఆప్షన్ ఎంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి
    ttdevasthanams...

ความคิดเห็น •