ఉచిత ప్రయాణానికి బస్సుల కొరత | Shortage of RTC Buses | Free Bus Services to Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • అతి త్వరలోనే R.T.C. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉన్న... పల్లె వెలుగు బస్సుల కండిషన్ ఇంకా మెరుగపడలేదు. ప్రస్తుతం వస్తున్న కొత్త బస్సుల్లో పల్లె వెలుగుల్లేవు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 202

  • @bossisback3366
    @bossisback3366 หลายเดือนก่อน +17

    బావుంది కవరింగ్

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 หลายเดือนก่อน +34

    ఫ్రీ బస్ కు బదులు కొత్త బాలు, మంచి రోడ్లు, ప్రయాణీకుల సౌకర్యాలు కలిగించండి.

  • @bangarubabum6811
    @bangarubabum6811 หลายเดือนก่อน +13

    40 సంవత్సరాలుగా చెబుతున్న అబద్ధాలకు మరో కొత్త అబద్ధం చంద్రబాబు అకౌంట్ లో Add అయ్యింది

  • @Razzaq369
    @Razzaq369 หลายเดือนก่อน +36

    బస్సుల కొరత అని బోర్డు పెట్టీ స్కీమ్ తీసేయండి ఒక పని అయిపోతుంది

    • @sivabhargav8731
      @sivabhargav8731 หลายเดือนก่อน +5

      Free bus ivvalem but charges 20 percent taggistunnam 5 yellu rates pencham ani cheppandi free bus marchipotaru and accept chestaaru andaru

    • @azaruddinnoorbasha5365
      @azaruddinnoorbasha5365 หลายเดือนก่อน +1

      అదేమీ లేదు, 2028 లో స్టార్ట్ చేస్తారు మన బాబు గారు అండ్ డిసిఎం pakage kalyan

  • @kravivarma1567
    @kravivarma1567 หลายเดือนก่อน +26

    Charges taggiste sari..free scheme correct kaadu..govt RTC ki reimbursement cheyadam one month late aite disaster avutundi RTC situation

  • @sureshbotsa4359
    @sureshbotsa4359 หลายเดือนก่อน +33

    ఫ్రీగా అవసరం లేదు చర్జిలు తగ్గించండి చాలు

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 หลายเดือนก่อน +80

    త్వరలో త్వరలో త్వరలో
    ఎప్పుడూ తొర్రలోనే

    • @informationfactor
      @informationfactor หลายเดือนก่อน +19

      త్వరలో అంటే 2028 లో అని 😂😂😂

    • @yesss7087
      @yesss7087 หลายเดือนก่อน +7

      ఎలక్షన్ కు 2 నెలల ముందు

    • @padmamarimganti3928
      @padmamarimganti3928 หลายเดือนก่อน +1

      meelanti vallu puttina time rahu kalam

    • @azaruddinnoorbasha5365
      @azaruddinnoorbasha5365 หลายเดือนก่อน +3

      ​@@padmamarimganti3928 Oho Mari nuvu correct time lo puttavu ga, free bus apudu nunchi start chestaro cheppu

    • @ramsekharalla5759
      @ramsekharalla5759 หลายเดือนก่อน

      @@padmamarimganti3928nuvvu yeppudu puttav bokka sollu gadivi

  • @yesss7087
    @yesss7087 หลายเดือนก่อน +14

    సూపర్ six మీదే కదా

  • @rameshthiguti2896
    @rameshthiguti2896 หลายเดือนก่อน +45

    ఉచితం ఎందుకు రేట్ thaginchi కూడా తిపండి అందరూ ఎక్కుతారు

    • @sweety9581
      @sweety9581 หลายเดือนก่อน +3

      Hami echaru kada malli free voddu antunaru enti ...

    • @informationfactor
      @informationfactor หลายเดือนก่อน

      ​@@sweety9581వద్దు అనే వాళ్ళు పేటీఎం పచ్చ కుక్కలు 😂... ప్రతి వీడియో లో ఇలా కామెంట్ చేయడం వాళ్ళ పని 😂😂😂

    • @sivabhargav8731
      @sivabhargav8731 หลายเดือนก่อน +2

      ​​@@sweety9581Bhagavadgeeta meeda pramaanam chesi Anni nijame cheptaaraa enti? Power Loki raavataaniki enno cheptaaru Anni chestaaraa enti

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 หลายเดือนก่อน +2

    హామీ ఇచ్చినప్పుడే తెలియాలి గా బస్ లో సరిపోతాయి లేదో అని

  • @SatishReddy.568
    @SatishReddy.568 หลายเดือนก่อน +6

    Jagan gatu 2906 chassis koni 6 months back body fabrication kosam vadilaaru...avi ippudu ready ayyi vacchaayi..
    Chassis fabrication minimum 6 MoNTHS padutundi

  • @daviddubakula6283
    @daviddubakula6283 หลายเดือนก่อน +3

    నష్టాలు చూపించి ప్రైవేటు సంస్థలకు. అమ్మి

  • @Akulanurmahammadnurmahammad
    @Akulanurmahammadnurmahammad หลายเดือนก่อน +62

    వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద చెప్పడమే సరిపోయింది....

    • @padmamarimganti3928
      @padmamarimganti3928 หลายเดือนก่อน

      meeru puttina nakshatralu rahukalam lo unnai

    • @azaruddinnoorbasha5365
      @azaruddinnoorbasha5365 หลายเดือนก่อน

      ​@@padmamarimganti3928 entha KAMMA ga chepparo

    • @PBCnewsandhra
      @PBCnewsandhra หลายเดือนก่อน

      ​@@padmamarimganti3928nuvu news lives madya lo vache జోత్యషయం గడివే కదా నిజం చెప్పు😂😂😂😂

    • @PBCnewsandhra
      @PBCnewsandhra หลายเดือนก่อน

      ​@@padmamarimganti3928nuvu news lives madya lo vache జోత్యషయం గడివే కదా నిజం చెప్పు😂😂😂😂

  • @kovurudamodarreddy3454
    @kovurudamodarreddy3454 หลายเดือนก่อน +11

    please don't provide free bus , it will shrink the revenue of our state. But provide free bus to women , who are indeed.

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 หลายเดือนก่อน +2

    బాబు మీ పచ్చమీడియా కేకదా డబ్బులు ఇస్తున్నాడు మీరు ఇవ్వండి బస్సు లు

  • @Eswarakumar1985
    @Eswarakumar1985 หลายเดือนก่อน

    APS RTC వారు బస్సులు పెంచాలి ప్రతి పల్లెకు మరియు పట్టణలకు బస్సులు పెంచాలి
    ఉచిత బస్సులు పట్టణాలలో మహిళలకు పనులు చేసుకునేవారికి వేరుగా బస్సులు కేటాయిస్తా బస్సులో కూర్చుని ప్రయాణం చేయచ్చు
    కాలం చెల్లిన బస్సులు వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది
    కొత్త బస్సులు రావాలి వస్తే అందరూ కూర్చుని ప్రయాణం చేయవచ్చు

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m หลายเดือนก่อน +44

    Free bus లేదు thokka లేదు tholu లేదు, antha బ్రమ, cbn మహిమ.

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 หลายเดือนก่อน +1

    Free bus scheme cancle cheyyandi RTC ni kaapaadandi, Setwin dwaraa transportation increase cheyyandi

  • @pavankumar-fy8gx
    @pavankumar-fy8gx หลายเดือนก่อน +17

    వీళ్ళ బతుకులకు వైసీపీ పై పడి ఎడవటమే ఇచ్చిన హామీలు నీవేర్చటం చెకదు కానీ ఇచ్చిన మాట నీళబెట్టుకున్న వైసీపీ పై మాత్రం పడి ఏడుస్తారు ఈ పచ్చ మీడియాకుల పిచ్చి బ్యాచ్.

    • @harshalucky9999
      @harshalucky9999 หลายเดือนก่อน

      నీ పూకు నిలబెట్టుకున్నారు మాట వైసీపీ వాళ్ళు నీ పూకు

  • @manikantareddy1871
    @manikantareddy1871 หลายเดือนก่อน +4

    Ivvalenu ankunapudu free ga ivamani janalu adagaru... Ina free pettekante ladies varaku charges taginchi ina ee month implement cheyandi 20 charges chese dagara 10rs teskuna chaalu.. Free iste oorike prayanalu chesi rush chestaru. Minimum charges pedte bagubtadi

  • @anithaa3481
    @anithaa3481 หลายเดือนก่อน +21

    Dhigipoye varaku repu repu antadu manaki theyliyadha😆😆😆

  • @srinubondu536
    @srinubondu536 หลายเดือนก่อน

    మహిళలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా పెట్టడంపై శుభాకాంక్షలు కానీ ప్రతి ఆదివారం పండగ సీజన్లో ఉన్న పబ్లిక్ హాలిడేస్ లోను ఈ ఫ్రీ తీసేస్తే బాగుంటుందని మా ఆశ ఒకసారి మీరు ఆలోచించండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 หลายเดือนก่อน +1

    RTC ni PPP model development cheyyandi public private partnership

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน

    అది 2029 లో జరుగుతుందా

  • @ramaraogannavarapu7521
    @ramaraogannavarapu7521 หลายเดือนก่อน +9

    ఫ్రీ బస్సు ఎందుకు? దానికి బదులు మంచి రోడ్స్, పల్లెలలో హెల్త్ సెంటర్ లు అభివృద్ధి చేయండి. ప్రజలు సంతోషిస్తారు. ఎవరో గొట్టం గాళ్ళు వెక్కిరిస్తారని పంతం కి పోయి ఫ్రీ బస్సు మరియూ ఆడబిడ్డ లకు డబ్బులు ఇవ్వడం చేయకండి. మహిళకు ఆర్ధిక స్వావలంబన చేయాలంటే చాలా పద్ధతులు వున్నాయి

  • @killibalakrishna9037
    @killibalakrishna9037 หลายเดือนก่อน +9

    అమరావతి తప్ప ఏమి చేయకండి

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 หลายเดือนก่อน +22

    ఎన్నో ఉచితాలు. కేంద్రం లేదా సుప్రీం కోర్టు వారు కొంత వరకు మాత్రమే , కొన్ని వేల కోట్లు మాత్రమే ఉచితానికి పర్మిషన్ ఇవ్వాలి. CBN ఇదే ఆఖరి అవకాశం అనుకుంటున్నాడు.

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน

    ఉచిత ప్రయాణానికి బస్సుల కొరత,ప్రయాణికులు పెరుగుతారా? అవసరం లేకపోయినా ప్రయాణిస్తారా!
    RTC కండక్టర్లు కూడా భాధ్యత గా ఆదాయం పెరిగేలా శ్రద్దపెట్టాలి.కొన్ని బస్ లకి 10 మంది ప్రయాణికులు కూడా ఉండరు,అయినా బస్ కొన్ని సెంటర్లలో ఆపకుండా వెళ్లిపోతుంటారు.😮కొన్ని బస్ లలో సీట్లు నిండిపోయి నిలబడి ప్రయాణం చేస్తూ ఉంటారు,అలాంటప్పుడు ఆపకపోయినా ఖాళీ గా ఉన్నప్పుడు ఆపాలి.

  • @Chandrikayadav64
    @Chandrikayadav64 หลายเดือนก่อน +27

    Free bus ledhu em ledhu August 15 kuda aipoindhi 😂

  • @buchupatigangadharam8589
    @buchupatigangadharam8589 หลายเดือนก่อน +1

    Ayyababu 2014 2o19 gurthuchesukondi

  • @SankarraoPonnaganti
    @SankarraoPonnaganti หลายเดือนก่อน +16

    Free bus,,buses koratha ki asalu emaina sambandham undha

    • @informationfactor
      @informationfactor หลายเดือนก่อน +5

      మింగలేక మంగళవారం కథలు 😂😂😂

    • @azaruddinnoorbasha5365
      @azaruddinnoorbasha5365 หลายเดือนก่อน

      సంబంధం లేదు కానీ మంగళవారం మాటలు చెప్తున్నారు అంతే

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur หลายเดือนก่อน +1

    ఎనకటికి ఒకడు ముడ్డి కడుక్కున్నాగాని వాసన ఎక్కడినుండి వస్తుందో తెలియట్లేదు అన్నాడట.. అలా ఉంది వీళ్ళు చెప్పే నీతులు.. ఫ్రీ బస్ లు పెడతాం కానీ బస్ లు లేవు అంట.. ఈ ముసలోడు అద్దానికి మసి పూసి అద్దంలో మీ అందమైన ముఖం చూడండి అంటాడు.. తూ..

  • @MadhuGoud888
    @MadhuGoud888 หลายเดือนก่อน +10

    అతి త్వరలో అంటే 2029 ఎలక్షన్స్ కి ఒక 6 నెలల ముందు...😂

  • @sriramulu2116
    @sriramulu2116 หลายเดือนก่อน +1

    ప్రజా వ్యవస్థలను ధ్వంసము(రోడ్డు రవాణా, స్కూల్స్,హాస్పిటల్స్,కాలేజీలు,సహకార సంఘాలు, etc) చేయకుండా ఉంటే అదే పదివేలు.

  • @dasubabuch1596
    @dasubabuch1596 หลายเดือนก่อน +31

    Yevadu adigaadu free bus journey kavalani. Pakka state emi chesthey adhey cheyadam enduku.

    • @sri-ey5nz
      @sri-ey5nz หลายเดือนก่อน +3

      I agree with you .

    • @informationfactor
      @informationfactor หลายเดือนก่อน +2

      Visionary ante aa matram untadi 🤙🏽😂😂

    • @azaruddinnoorbasha5365
      @azaruddinnoorbasha5365 หลายเดือนก่อน

      Aa haami ichadu kabatti aa bollodiki pakage kukka ki vote vesindi ladies

  • @ManojKumar-kp5gb
    @ManojKumar-kp5gb หลายเดือนก่อน +13

    Free Bus 👎👎👎

  • @gollapallisirisha156
    @gollapallisirisha156 หลายเดือนก่อน +2

    Free bus vaddu 50% charges thagginchandi chalu

  • @lakkamerylakkamery9045
    @lakkamerylakkamery9045 หลายเดือนก่อน +1

    ఇంకా ఎప్పుడు వస్తాయి బస్ లు మా పల్లెలకు

  • @mallikaduru6140
    @mallikaduru6140 หลายเดือนก่อน +1

    ఆ పథకం అవసరం లేదు బడిపిల్లల కి వృద్ధులకి ఇవ్వండి చాలు

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 หลายเดือนก่อน +1

    Apadhalu cover cheyadaniki cbn eppudu chesadu hameelu sampadha srustisthadu emo rojuku 6 kotlu kavali free babu bushes ki next election ki kotharagam theesukuntadu free bus kavalante babu ravali freega current kavalante babu ravali thalliki vandhanam kavalante babu ravali 6 cylinders kavalante babu ravali prathi mahilalu 1500 kavalante babu ravali nirudyogi bruthi kavalante babu ravali kontha variety ga prajalaku vennupotu podavadam sunakanni seat lo koorcho pettadam meechanals bagunte chalu etv abn tv5 mahanews media chanals pettukuni nalugu papers pettukuni oho aha rasukondi meeru Xerox chanals pettukuni cheppisthadu

  • @vijayarujun5656
    @vijayarujun5656 หลายเดือนก่อน +12

    Matladetai ycp nasam chesindi tappa chesedi yemundadu

  • @rameshmatha6120
    @rameshmatha6120 หลายเดือนก่อน +23

    ఉన్న బసులో అయిన పెట్టండి జర్నీ.. లేదు అంటే చేతకలేదు అని ఊరుకోండి

  • @krishnaraochinta4022
    @krishnaraochinta4022 หลายเดือนก่อน +2

    50/:subsidy for ladies RTCbuses

  • @RKM-u5f
    @RKM-u5f หลายเดือนก่อน

    ఫ్రీ గా తప్పా లను కొన్న బస్సులు, డబల్ డెక్కరు గా వుంటే ఖర్చులు కలసి వస్తాయి

  • @varaprasadreddy8272
    @varaprasadreddy8272 หลายเดือนก่อน +4

    Now Etv behavior wrost,All nonsense news only,Before it was good,Ramoji garu died,etv also.....

  • @avulaiahkonda5812
    @avulaiahkonda5812 หลายเดือนก่อน +4

    Kammani media matalu😂

  • @srinivasprayaga5556
    @srinivasprayaga5556 หลายเดือนก่อน +3

    But India state government 29 government revenue problem people's padakalu dhanuvall revenue less

  • @shiva6162
    @shiva6162 หลายเดือนก่อน +1

    ఉన్న బస్ లతో పధకం అమలు చేయవచ్చు, కానీ చేయం

  • @Vinodkusuma
    @Vinodkusuma หลายเดือนก่อน +2

    Free bus
    free bus
    Coming 🔜
    😂😂😂😂😂😂😂
    Schemes ni cheppina time ki iechey daring ledhu
    endhuku cheptharu elanti waste schemes

  • @rohith9553
    @rohith9553 หลายเดือนก่อน +1

    Free bus ki busses korata ki link enti, chestey chestam ani cheppandi, w sodi nduku.

    • @pandu6082
      @pandu6082 หลายเดือนก่อน

      Adhe magic august 15th annadu malli kothaga ippudu buses levu antadu

  • @BalakrishnanDerangula
    @BalakrishnanDerangula หลายเดือนก่อน

    ఫ్రీ బస్సులు పెడితే బస్సులో చికెన్ చేసుకొని తింటారు గుర్తుంచుకోండి

  • @agencyapindia6950
    @agencyapindia6950 หลายเดือนก่อน

    vijawada citybuses free?

  • @BalakrishnanDerangula
    @BalakrishnanDerangula หลายเดือนก่อน

    ఐదు సంవత్సరం ఈ బాబు ఇలా ముందే ఐదు సంవత్సరాలు జగన్ అలా ఇద్దరూ పోయినారని నోరు కొట్టుకోవాలా ప్రజలు

  • @skrish444
    @skrish444 หลายเดือนก่อน

    Yappudu choodu vaal cheyalesu veel cheyalesu anna maatale yakkuva vinipistunaayee... Aug.15 ki announcement chestaan annaru daanikosam cheppavchu gaaa....

  • @rkideas8482
    @rkideas8482 หลายเดือนก่อน

    Give 50% seats to Ladies. Otherwise Gents especially male children, Old persons will suffer.

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 หลายเดือนก่อน

    What about Men?

  • @dhagad.of.paruka
    @dhagad.of.paruka หลายเดือนก่อน

    సాకులు చెప్పి కాలం గడపడం బొల్లి గడ్డం గాడికి చాలా సాధారణం

  • @raoadari54
    @raoadari54 หลายเดือนก่อน

    ఇప్పుడున్న బస్సుల్లో ఫ్రీ చేయండి

  • @pasalururamamohanramamohan1542
    @pasalururamamohanramamohan1542 หลายเดือนก่อน

    ఇలాగే చెప్పి ఇది కూడా అస్సాం కు వెళ్తుంది 😅

  • @sivabhargav8731
    @sivabhargav8731 หลายเดือนก่อน +1

    Chandra babu gaaru yevi free ga ivvakandi meeru elagu 2029 lo bratiki untaro ledo telidu so next ye government vastundo telidu so no free bees

  • @shaikfirdos3443
    @shaikfirdos3443 หลายเดือนก่อน +1

    August 15th ok

  • @kumartejareddy3809
    @kumartejareddy3809 หลายเดือนก่อน

    Pls decrease rates of chargees

  • @ayazshaik962
    @ayazshaik962 หลายเดือนก่อน

    First ammavadi evandi sir

  • @siyonukumari2123
    @siyonukumari2123 หลายเดือนก่อน

    ఈ నాలుగేళ్ల పరిపాలనలో మొత్తం జగనే చేస్తే నేనే విరగకుండా 15000 చేసి ప్రతి మాట జగన్ మీదే చెప్పడానికి ముందు మనసాక్షి పని చేయవచ్చా

  • @shankarkolla619
    @shankarkolla619 หลายเดือนก่อน +1

    Yenduku sir Free bus service lu Evaru Adigaru mimmalnni, kevalam votlu kosam E scheme pettaru, Dheeni valla mana Rtc Nasanam Avutundi, Pakka State's lo chustunnam kadha , Andhariki ichebadhulu students ki matrame free service ivvali and Senior citizens ki Anthe gaani ladies Andhariki free Ante Rtc nadavadam kastam management Bus la maintenance sarigga pattinchukodhu, (iam bus driver)

  • @Sameer-rp4wt
    @Sameer-rp4wt หลายเดือนก่อน +3

    రామోజిసంకనాకే.చంద్ర బాబు

  • @mallibabu26
    @mallibabu26 หลายเดือนก่อน

    ఇలా సాకులు ఎన్ని రోజులు చెబుతూ ఉంటారు

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 หลายเดือนก่อน

    మెలిక

  • @Naturalsta-s
    @Naturalsta-s หลายเดือนก่อน

    Enka enni rojulu Ela Kalla bollu kaburlu cheptharu

  • @k.karthikkumar4674
    @k.karthikkumar4674 หลายเดือนก่อน

    Please. Compare. TS

  • @BAdamuB
    @BAdamuB หลายเดือนก่อน +1

    ముందు పరిపాలనచెప్పిందిచేయండిఉచితాలుపెట్టిప్రజలమీదభారంవేయకండి

  • @prasadyadav8167
    @prasadyadav8167 หลายเดือนก่อน

    Telangana lo within 3 day's lo free bus scheme implement chesaru govt

  • @buchupatigangadharam8589
    @buchupatigangadharam8589 หลายเดือนก่อน

    2months yennibasulu tdp konnadi

  • @gvkreddygade1789
    @gvkreddygade1789 หลายเดือนก่อน

    ROADS ARE NOT GOOD IN SOME ROUTES.

  • @maimaheswari4399
    @maimaheswari4399 หลายเดือนก่อน

    Free pettakapoyina parledu charges tagginchandi

  • @kamu11258
    @kamu11258 หลายเดือนก่อน

    Mimmalni evadu adigaadu andi Free bus trvel scheme ...worst decision ever.. please reduce the ticket prices and 50 % off on ticket for women's ..

  • @rajathirupathieluka4651
    @rajathirupathieluka4651 หลายเดือนก่อน

    West

  • @harshavardhanroyal1971
    @harshavardhanroyal1971 หลายเดือนก่อน +1

    Vadhu andi maaku e pathakam

  • @sasankc2939
    @sasankc2939 หลายเดือนก่อน

    Ycp ruling bus fare increased 9 times

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 หลายเดือนก่อน +1

    త్వరలో ఏపీ గోవిందా🙏

  • @sabbisatyavathi
    @sabbisatyavathi หลายเดือนก่อน

    Free service evvakapoina paravaledu ticket fare thagginchandi CBN sir..memmalni gurthupettukuntam

  • @sankarreddyinturi
    @sankarreddyinturi หลายเดือนก่อน

    సాధ్యం కాకపోతే ఏదైనా చెబుతాడు

  • @kosuriprasad9846
    @kosuriprasad9846 หลายเดือนก่อน

    అదేదో చేయలేక మంగళవారం అన్నాడంట నీ న్యూస్ ఛానల్ మరియు టిడిపి బ్యాచ్ కి ఆ సామెత బాగా సరిపోతుంది చెయడంచేతకాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నేపం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నారు

  • @crazy_Shorts1-1
    @crazy_Shorts1-1 หลายเดือนก่อน +2

    Poyam mosam😂😂😂

  • @agencyapindia6950
    @agencyapindia6950 หลายเดือนก่อน

    charges decrease in ap srtc buses

  • @PrasanthMaruboyina78
    @PrasanthMaruboyina78 หลายเดือนก่อน

    Mitho chepara sodi cheputhunaru

  • @S.venkatachalapati
    @S.venkatachalapati หลายเดือนก่อน +1

    Free busssss ledu

  • @jhansi7892
    @jhansi7892 หลายเดือนก่อน

    Adukkoni thinandi konni rojulu tharvatha

  • @anjalianju2210
    @anjalianju2210 หลายเดือนก่อน

    Free bus vaddu rates tagitse chalu

  • @KSrinivasullugoud
    @KSrinivasullugoud หลายเดือนก่อน

    🤔

  • @appannatumula
    @appannatumula หลายเดือนก่อน

    టీడీపీకి బాగా మద్దతు ఇస్తున్నారు

  • @kirannagadasari529
    @kirannagadasari529 หลายเดือนก่อน +1

    Ippudu vachina kotha bus lu jagan government konindhi meru vachi konaledhu two months lo pala kotha bus lu evaru konaleru me covering inka apandi

  • @sazidabdul7471
    @sazidabdul7471 หลายเดือนก่อน

    Hami ichetappadu telida ivvani😮

  • @apraveenkumar1162
    @apraveenkumar1162 หลายเดือนก่อน

    Ippudu idhi oka kotha saku vachindhi, present unna palle velugu bus lo free tickets ivvandi, parlell ga bus lanu penchandi

  • @shaidashaik3579
    @shaidashaik3579 หลายเดือนก่อน

    A bus kante vuruko mbbs doctor ni pettandi

  • @yarlagaddanavya1216
    @yarlagaddanavya1216 หลายเดือนก่อน

    Election mundu teliyada mari vellaki

  • @pabbathisatyanarayana7391
    @pabbathisatyanarayana7391 หลายเดือนก่อน

    Uchitam anedi raddu cheyandi

  • @yelavarthimohanrao1847
    @yelavarthimohanrao1847 หลายเดือนก่อน

    Yevadini vddarinchataniki badugolu padakam bus ticket rates thaggincali gani mogollu vots veyaleda

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 หลายเดือนก่อน

    ✌️✌️✌️✌️👍👍👍🙏🇮🇳🇮🇳🇮🇳

  • @elisettyvaradarajulu3120
    @elisettyvaradarajulu3120 หลายเดือนก่อน

    ఈనాడు మారదు