ఇచ్చాపురంలో హీరో ఎవరు ? జీరో ఎవరు ? | Ichapuram Assembly Consistuency | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @VenkateshDupana
    @VenkateshDupana 8 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్
    జై బీజేపీ కూటమి
    జై pm మోడీజీ

  • @balakrishna8125
    @balakrishna8125 ปีที่แล้ว +1

    Narthu Rama Rao....next 2024 win

  • @scrao7514
    @scrao7514 ปีที่แล้ว +1

    Raju anna ji jenasena

  • @lolladhanunjayam7770
    @lolladhanunjayam7770 ปีที่แล้ว +2

    జర్నలిజం అంటే విలువలుతో కూడిన విధంగా ఉండాలి .మీరు ఏ ప్రాతిపదికన ఈ సర్వే లు ,అనాలసిస్ చెప్తున్నారు.ప్రజల మధ్యకు వచ్చి ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేసి నిజానిజాలు చెప్పండి.ఇంతకు ముందు వరకు టీడీపీ ఇక్కడ కంచుకోట కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి. జనసేన పార్టీ తప్ప ఇక్కడ వేరే పార్టీ గెలిచే పరిస్ఠితి లేదు.దానికి కారణం జనసేన పార్టీ ప్రతినిధి శ్రీ దాసరి రాజు గారు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు.అది మిగిలిన రెండు పార్టీ లకు చెందిన నాయకులు కు కూడా తెలుసు.ఒక సామాన్యుడు గా అతను ప్రజల్లో ఉంటూ,సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ దూసుకుపోతున్న నాయకుడు దాసరి రాజు గారు.కేవలం అర్ధిక బలాబలాలు కొలమానంగా మీరు మాటలు చెప్తున్నారు రిపోర్టర్ గారు.నిజాలు మాట్లాడాలి అనే విషయాన్ని మీరు గమనించాలి.ఇచ్ఛాపురం లో అధికారంలో ఉన్నవాళ్లు ,ప్రధాన ప్రతిపక్షం లో ఉన్నవారు చేయలేని పని ఈ రోజు ఒక సామాన్యుడు చేసి చూపిస్తున్నాడు.(రు).మా లాంటి యువతకు మీడియా పైనే నమ్మకం ఉంది అది ఇలాంటి తప్పుడు అనాలసిస్ లు చెప్పి ఉన్న విలువ తగ్గించుకోవడం మంచిది కాదు సార్.

  • @sandeepippili3626
    @sandeepippili3626 ปีที่แล้ว

    Definitely 💯 b.ashok will win

  • @hitmanwithravi5015
    @hitmanwithravi5015 ปีที่แล้ว

    E sari ichapuram mla pakka raju anna....rasi pettuko...@ mahanewss...Jai janasenaa...jai raju anna..✊️✊️🔯🔯

  • @salinapradeep359
    @salinapradeep359 9 หลายเดือนก่อน

    Narthu ramarao gaaru ayithey ichapuram lo gelupu pakka... 🙏🏻

  • @amaananapawankalyan2238
    @amaananapawankalyan2238 ปีที่แล้ว

    జై జనసేన

  • @narthupurushotham4780
    @narthupurushotham4780 9 หลายเดือนก่อน

    ఈ సారి కంచుకోట బద్దలు కావాలి

  • @vickysahu1460
    @vickysahu1460 ปีที่แล้ว +1

    E sari Narthu narendra garini ycp nunchi ticket evali

  • @venkatramanavenkat5903
    @venkatramanavenkat5903 10 หลายเดือนก่อน

    Ekkada pakka TDP

  • @shishiracreations5426
    @shishiracreations5426 ปีที่แล้ว

    అయ్యా రిపోర్టర్ నువ్వు నిజంగా అమ్ముడుపోయావ్...ఎందుకంటే ఇక్కడ జనసేనపార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి పేరే నీకు తెలీదు..దాసరి రమేష్ అంటున్నావ్... నువ్వు ఇక్కడ ఏమి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేశావ్...మహా న్యూస్ ఇలాంటి అమ్ముడుపోయే రిపోర్టర్స్ రాసే చెప్పే న్యూస్ మీరు పబ్లిష్ చేసి ఒక మంచి పేరున్న ఛానల్ పేరు అమ్ముడుపోయిన చానెల్స్ పేరులోకి వెళ్ళిపోయింది...ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకుని పబ్లిష్ చేయాలి...ప్రజా సమస్యలు ఎవరు తెలుసుకుని పోరాడుతున్నారు...ఇలా...ఇచ్చాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ పేరే తెలియని నువ్వు ఒక రిపోర్టర్ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు...ఇచ్చాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ పేరు దాసరి రాజు...పేరు గుర్తుపెట్టుకోండి...మీరెన్ని చెత్త రిపోర్ట్స్ ఇచ్చిన ఇచ్చాపురం టీడీపీ కంచుకోట అని చెప్పుకుని తిరిగే నీ/మీ లాంటి ఫేక్ రిపోర్టర్ చానెల్స్ కు 2024 ఎన్నికల్లో ఇచ్చాపురం టీడీపీ కంచుకోటను జనసేనపార్టీ బద్దలు కొట్టి సువర్ణ అక్షరాలతో లిఖిస్తాం...ఖబడ్దార్... ఇకపై నీతి నిజాయితీ గా పని చేయండిరా...మీకు ఉద్దానం సమస్యలు అక్కరలేదా...? మీకు సమస్యలు తీరకున్నా మీకు డబ్బు వస్తే ఏమైనా చెప్తారు... మానవత్వంతో చెప్పండిరా..#RIP MAHAA NEWS జర్నలిజం పరువు మీరు కూడా తీసేసారు.

  • @anandmaddila4896
    @anandmaddila4896 ปีที่แล้ว

    Tdp pakka win 2024

  • @kalkikorrai2734
    @kalkikorrai2734 ปีที่แล้ว

    Niku yevadu money ichadu cheppu ilaa parcharamm chesthunavv Niku dhammu vuntee corect gaaa

  • @MANOJ225JSP
    @MANOJ225JSP ปีที่แล้ว +1