Avinash & Team Highlight Comedy | Comedy Stars Season 2 | Episode 3 | Star Maa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Watch Avinash & Team Highlight Comedy from #ComedyStars Season 2, Episode 3 On #StarMaa
  • บันเทิง

ความคิดเห็น • 69

  • @bunnybablu.k2598
    @bunnybablu.k2598 ปีที่แล้ว +25

    సూపర్ అవినాష్ అన్నా వాళ్ళు మనలని పరిపాలిస్తె నువ్వు పెల్లిపెరుతొ వాళ్ళని పరిపాలించావు సుపర్ కాంసెప్ట్ నైస్ స్కిప్ట్ 👌👏👏👏👏

  • @RAVIMEDIA-ForYouTelugu
    @RAVIMEDIA-ForYouTelugu ปีที่แล้ว +5

    అందరి అదృష్టానికి కావాలి మొక్కుబడి - అవినాష్ అన్నా అదృష్టానికి కావాలి ముక్కుబడి 💙💙💙💙💙

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 ปีที่แล้ว

    Super avinas

  • @divinemantra107
    @divinemantra107 ปีที่แล้ว +26

    ఇలాంటి స్కిట్ ల వల్లే ఈ షో నే మూసేశారు

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA ปีที่แล้ว +1

    Nice script. Jai ho STAR ⭐⭐⭐ MAA

  • @praveenpyata2086
    @praveenpyata2086 ปีที่แล้ว +1

    సూపర్ స్కిట్

  • @gundaprasad5013
    @gundaprasad5013 ปีที่แล้ว +3

    తెల్ల వాళ్ళు తెలంగాణ లో ఏ ఒక్క రోజు కూడా పరిపాలించలేదు 240 సంవత్సరాలు నిజాములు పరిపాలన చేశారు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టిన పోలీస్ యాక్షన్ కి లొంగిపోయాడు ఆపరేషన్ పోలో తెల్ల దొరలు జలియన్వాలాబాగ్లో చేసిన దురాగతం లెక్క బైరాన్ పల్లి లో అంతకంటే పెద్ద దురాగతం చేశారు, ఇంకా వెయ్యి ఊడలమర్రి అనే చెట్టుకి ఆ పేరు రావడానికి కారణం ఒకే చెట్టుకి వెయ్యి మందిని ఉరి తీశారు, నల్లగొండ జిల్లా గుండ్రంపల్లి లో మక్బుల్ అనే రజాకర్ ప్రజలను తీవ్రంగా హింసించి గుండ్రంపల్లి బావిలో 300 మందిని వేసి కాల్చి చంపాడు బట్టలిప్పిచ్చి తెలంగాణ ఆడపడుచుల తో బతుకమ్మ ఆడించాడు ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి రావి నారాయణరెడ్డి ఆరుట్ల కమలాదేవి చాకలి ఐలమ్మ కొమురం భీము షోయబుల్లాఖాన్ ఎందరో మహాత్ములు పుణ్యాత్ములు పోరాడి పటేల్ కు మద్దతు ఇచ్చి తెలంగాణకు స్వాతంత్రాన్ని సిద్ధించారు అందుకే ఇప్పుడు 73వ నిజాం విముక్తి స్వాతంత్ర అమృత ఉత్సవాలు జరుపుకుంటున్నాం దమ్ముంటే స్కిట్ లో ఇది పెట్టు

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 ปีที่แล้ว

    Excellent Avinash. Composed well and made us enjoy. Very humorous, God bless you success

  • @sivasingil-ys9nf
    @sivasingil-ys9nf ปีที่แล้ว

    Super

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 ปีที่แล้ว +3

    Super bro avinaash

  • @batharajusuresh7189
    @batharajusuresh7189 ปีที่แล้ว +2

    Sreemukhi ❤️😘

  • @prasadprasad6974
    @prasadprasad6974 ปีที่แล้ว

    Grat britishers....

  • @thanks7562
    @thanks7562 ปีที่แล้ว +4

    Super super super 🤩

  • @malleshrenjarla3660
    @malleshrenjarla3660 ปีที่แล้ว +2

    Excellent excellent excellent

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +6

    Awesome video 👌💐 excellent 👍 Awinash అన్న super We want more videos

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 ปีที่แล้ว

    Sprb skit..

  • @venkyjagati5324
    @venkyjagati5324 ปีที่แล้ว +2

    Avinash bro your timing superb 💙🧡

  • @charibabu9292
    @charibabu9292 ปีที่แล้ว +1

    Avinash super skit exlent brother 👍👌

  • @earapakabalu9055
    @earapakabalu9055 ปีที่แล้ว

    Super avinash

  • @prasadprasad6974
    @prasadprasad6974 ปีที่แล้ว

    I love british rulers.

  • @dskmedia5151
    @dskmedia5151 ปีที่แล้ว +7

    English vadiki cement concrete lo vade shoes vesaru endhira

    • @reddyguntur
      @reddyguntur ปีที่แล้ว

      A shoe name Gum shoe bro
      I am a civil Engineer

  • @gnarsimulu8309
    @gnarsimulu8309 ปีที่แล้ว +2

    Super 👌👌

  • @venkataramana302
    @venkataramana302 ปีที่แล้ว

    1947 లో నయా పైసలు లేవు. కానీ,అర్ధన,బెడ అనే డ్డబ్బులు ఉన్నాయి. స్క్రిప్ట్, డైలాగులు వ్రా సేటప్పుడు చరిత్ర తెలుసు కో ని వ్రాయాలి.

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +2

    Wonder ful team work well-done

  • @TS.news-666_
    @TS.news-666_ ปีที่แล้ว

    Reality ga undhi mee script

  • @SAHASRASHANVI
    @SAHASRASHANVI ปีที่แล้ว +2

    Nice👌👌👌👌

  • @kashok5805
    @kashok5805 ปีที่แล้ว

    Srimuki i love you

  • @janardhanbonagiri9223
    @janardhanbonagiri9223 ปีที่แล้ว +1

    Super funny Avinash.God bless you.

  • @raigamer3848
    @raigamer3848 ปีที่แล้ว +1

    8:28 😂🤣😅

  • @gundaprasad5013
    @gundaprasad5013 ปีที่แล้ว

    అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమా చూసి తెలుసుకోండి తెలంగాణను పరిపాలించింది ఎవరో

  • @SaiKumar-fn5yd
    @SaiKumar-fn5yd ปีที่แล้ว

    First time anna...i liked your direction...

  • @RAVIMEDIA-ForYouTelugu
    @RAVIMEDIA-ForYouTelugu ปีที่แล้ว +2

    ఇంతవరకు ప్యూర్ ఇంగ్లీష్ విన్న బట్లర్ ఇంగ్లీష్ విన్న ఆఖరికి యూకే ఇంగ్లీష్ కూడా విన్న కాని ఈ ఇంగ్లీష్ ఎప్పుడు చూడలా వినలా 🫣🫣😱😱

  • @itsdasa
    @itsdasa ปีที่แล้ว

    Maatv entha try chesima Etv avvadhu 😂😁

  • @lksinternational3358
    @lksinternational3358 ปีที่แล้ว +5

    Respected to British people

    • @koushikworldian9239
      @koushikworldian9239 ปีที่แล้ว +3

      Valladi chala teeyaga anipinchinda chapparimchinappudu?

    • @sarojaravva9072
      @sarojaravva9072 ปีที่แล้ว

      Enduku miku respect British people

    • @rrsurya6953
      @rrsurya6953 ปีที่แล้ว

      E bikari gadu vala paisal med batuku tunnava

    • @lksinternational3358
      @lksinternational3358 ปีที่แล้ว

      Have some reason in 400 year back ok take care

    • @v.s.n8793
      @v.s.n8793 ปีที่แล้ว +1

      @@koushikworldian9239 kirasthaani ayyuntadu ley

  • @shaiksafeer7520
    @shaiksafeer7520 ปีที่แล้ว

    Srimuki

  • @remochinnu5185
    @remochinnu5185 ปีที่แล้ว

    Super😍👌🏻

  • @tejaswinipothula9936
    @tejaswinipothula9936 ปีที่แล้ว +1

    బిగ్ బాస్ ప్రోమో ప్లీజ్

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 ปีที่แล้ว +1

    ETV lo unna crage eppatki radhura miku

  • @saikiranmandadi9408
    @saikiranmandadi9408 ปีที่แล้ว +1

    Konchem comedy kavale Avinash Bhai nu antaledhu directors nd media

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 ปีที่แล้ว

    Edo try chesaadu papam

  • @gouthamurologyandkidneycen8632
    @gouthamurologyandkidneycen8632 ปีที่แล้ว

    First Shekhar ni judge ga tiseyandi plz

  • @vittalchary52
    @vittalchary52 ปีที่แล้ว

    Comedy lovers support faima bb6 🙏

  • @rajup1386
    @rajup1386 ปีที่แล้ว +2

    Nijamga ela jaragali British k k laku

  • @boyofindia8006
    @boyofindia8006 ปีที่แล้ว

    Rehearsal chesthunnattundhi

  • @pradeepnalla7864
    @pradeepnalla7864 ปีที่แล้ว

    Ok parvaledu but conspet is good

  • @narayanahiimm479
    @narayanahiimm479 ปีที่แล้ว +1

    Ose anker kallalo yemi pettu kunnav1947 love story ani koosindhi nerve malli 1977 ani antaav mind mindledha navvadaanikishow kuvadthunnaara

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 ปีที่แล้ว

    Pilli pillani eandhuku teesaru thane baguntadhi

  • @venkatesh.b7000
    @venkatesh.b7000 ปีที่แล้ว

    😘

  • @vamshiboddu8209
    @vamshiboddu8209 ปีที่แล้ว

    M skit raa idhi

  • @jaiparamati5145
    @jaiparamati5145 ปีที่แล้ว

    Gum boots veskunnarentra British vaadu

  • @kashok5805
    @kashok5805 ปีที่แล้ว

    Neku

  • @sivayadav3905
    @sivayadav3905 ปีที่แล้ว

    R r r movie

  • @gajalmudhiraj5782
    @gajalmudhiraj5782 ปีที่แล้ว +1

    Arrey sekar ga maddyalo distarb cheyaku

  • @kashok5805
    @kashok5805 ปีที่แล้ว

    Call

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 ปีที่แล้ว

    Ji jeberdest copy program es

  • @tholemnagesh4862
    @tholemnagesh4862 ปีที่แล้ว

    Super