table fan coil rewinding | 8 slot core winding | Electrical Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- table fan coil rewinding | 8 slot core winding | Electrical Telugu
This video is about 8 slot core winding and table fan coil rewinding. 8 slot core winding is a type of electrical wiring which is mainly used in power systems. Electrical telugu is the official language of Andhra Pradesh, which is one of the states in India.
ఫ్రెండ్స్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ 🤝
👍👍👍👍👍👍
Anna washing machine repair video chie anna
Anna motor wiring cheyeva plez
నాకు చాలా బాగా నచ్చింది విడియో,అలానే చాలా వీడియోస్ చేయండి
9743500175
Nice bro chaala Baga And Neet ga Re-winding chesaru Aa Mechanic Bro ki Andaru Viewers Tarupu Thanks Cheppandi Ilantivi Motor Re-winding lu Chala Video's Cheyagalaru ..... Mee .YB.
చేద్దాం బ్రదర్
Nice video Subramanyam garu and Ramesh garu....
సూపర్ అన్న.....మీరు వీడియోస్ చెయ్యటానికి సమయం లేక పొయిన. ఇలాంటి మంచి వీడియోస్ చెయ్యండి వీడియో నిడివి పెరిగిన యెమి పరవ్లెడు ఏ వీడియో ఐన ఈలగ వివరంగా చెయ్యండి
థాంక్యూ బ్రదర్ అలాగే 🤝
Very nice brother
🙏🙏🙏
Good one annaya & everyone can understand your vedios & keep it continue ..thanks bro
థాంక్యూ బ్రదర్ 🤝
మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాము
Su........per brother. Very useful video. Good job
I am fan of you anna
Thank you brother
చాలా బాగుంది అన్న
Nice annaచాలా చాలా బాగుంది
Bagundi ardhamaindi keep it up annna
Super, video,bro💐💐👍👍👍👍👍
సూపర్ గా చేసావా అన్న
Mee afforts ki thank you so much 🙂
Good job Bro.....
Inka marenni videos cheyandi brother anni topics meda
Thank you brother good information
neat video,super work
Anna super yes I like it
I remember my dad in u brother ❤️
థాంక్యూ 🤝
Brother collection ardham kaledu clear ga cheyandi
Nice video
Thank bro cloth threding
నమస్తే బ్రో మీరు వైన్డింగ్ కోసం బాగా చెప్పారు. వాటికి ఏ ఏ మెటీరియల్ యూజింగ్ ఉంటాయో మాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేస్తారా ప్లీజ్
Bagundhi anna chepe vidhanam ok bro
Supar aniya tq
Very good Anna
Good job 👌
Super annayya
Anna edjust fan ic capacitor aadhuku vundadhu cheapadi plzz
Super 👍👍👍👍👍👍
👍
Super
Ver Super bro
చేలా బాగుంది పక్కన అన్నాయి చేలా కష్ట్ ఫడాడు
Great effort bro
Good job
Connection drawing పెట్టండి
Anna house wiring material names list rasi pettandi meeru ala rastharo ఆ విధంగా
Winding coil chese mission ekkada dorukutundi brother
మార్కెట్లో ఫ్యాన్ మెటీరియల్ దొరికే షాప్ లో దొరుకుతాయి బ్రదర్ రెండు వేల లోపు ఉంటుంది
@@ElectricalTelugu ok
Good.
👌👌👌
Chinna doubt ,oka kattali 1000 rounds ite wait eanta
సుమారుగా 30 గ్రామ్స్
Anna miru chesi chupinchanda Anna plz
టాలెంట్ ఉన్న అందరూ బయటకు చెప్పలేరు మీరు చేసేది మంచి పయత్నం ఇలాగే టాలెంటెడ్ వీడియోలు పంపించాలని మనవి చేస్తున్న బ్రదర్స్ థ్యాంక్యూ
ఇది టాలెంట్ కాదు మిత్రమా బ్రతుకుదెరువు
బయట సంపాదన లేక పనులు లేక వీడియోలు చేసుకుంటున్నాడు
@@SriSaisatish tappu bro aa work chesukunte ataniki dabbulu vastayi
Nice explained thank you brother
థాంక్యూ సార్ 🤝
Super Anna
Good 👍
ఈ వీడియో కోసం ఎప్పటినుండో వెయిటింగ్ , ఇప్పుడు చేశారు.బాగా సింపుల్ గా వివరించారు.thanking u బ్రో
బాగా చేసారు ఇలాగే వీడియోలు చేసుౖ వున్నడండీ
చక్కగా వివరించారు చాలా సంతోషం బ్రదర్
నమస్కారం అన్నయ్యా మంచి వీడియో ధన్యవాదాలు
చాలా బాగా అర్ధం అయ్యే విధంగా ఉంది అన్న 👌👌👌👌
Good one . It shows the dedication you've to make useful and meaningful videos for subscribers and unsubscribers also.
Sorry nenu english lo comment chesthuna endukante I could give better comments in English hope you understand .
Excellent work and good explanation. Thanks to you and రమేష్ గారు. Thanks సుబ్రహ్మణ్యం గారు for making this video. Elanti మరింత గా చేయాలని మనవి. Thanks
super videos uncle garu
Super 👌👌👌
Video super bro.. Kani video length knchm thaggetatlu chudu bro
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది బ్రదర్ మీకు ఎడిటింగ్ సాధ్యమైనంత ఫాస్ట్ గా వీడియో ఉండేలా చూస్తాను బ్రదర్
Super anna
ఇద్దరు చాలా బాగ వివారించారు అన్నయ tqq చాలా ఒపికా పట్టి వీడియోలను చెస్తున్నరు ఇలగే ఎన్నో వీడియోలు చెయలని కోరుకొంతున్నా.... Alage chinna request meeru marokka sari connection ni clear ga ardham ayyela cheppandi chala varaku ardham ayindhi kaani konchem vidi vidiga Camara daggara ga petti me style lo chepthey inka baga ardham avuthundhi 🤗💯
Hi Anna super ilaanti video lu mariyenno veyyalani ashisthunnanu👍👍👍👌👌👌
Super bro
Hi Anna nice video
Super bhayya nen diploma lo mithi mithi gnyanam tho nerchunna chaduvu eppudu ne video practical ga chuse sariki poorthi ga ardam avtundi inka elanti videos chala cheyyalani korukuntunna bro maku knowledge evvalani ani mayyokaa swaradam🙂👏👏👏👏👌👌👍
3 phase motor winding కూడా చెయ్యండి
మీ వీడియోలుచాలా బాగా అర్థమౌ తున్నయి వీడియో లాంగ్ అయితే పర్వాలేదు bro
Anna mixi field coil chese forma(wood) eella tayaru chesukovali video cheyadani anna
Miru Chala manchiga videos ni chestunnaru miru maku inka Artham Avvela Videos ni cheyyandi videos ni Slow ga Cheyyandi
Bed light circute cheyyi anna led tho..
Mee prati video chala bavuntundi main andariki ardAm ayyela untundi...
Chal bagundi hi annaya I'm Ashok Kumar kodamachnili👌👌👌
Bagundhi bro continnue
Annaiya connection kocham doubt ka undhi..oka saaree connection mathram chopu annaiya
చాలా బాగా చేసారు అన్న గారు మీ ద్వారా వైండింగ్ నేర్చుకోగాలిగాను 😘😘
I recognize your hard work. Everything is good. No suggestions. Joint presentation is also good. Continue. 👌
super sir my srisai djkpl
Please show the connection diagram then only we can understand perfectly thank you
Supar annaya video explanation chalabagundi
Anna nuvvu chesina winning kuncham clarity gaddam ravadam ledu manchiga chappa
Video is very nice bro
Nice anna elaanti videos enak cheyalani korukuntunnanu
ఎ డిటింగ్ లేకుండా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఏ ది దాచకుండా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
నేను మెకానికల్. కానీ
ఎలక్ట్రికల్ తెలుసుకోవాలని. ఇంట్రెస్టింగ్
షాపు లో
షెడ్డు లో నేర్చు కున్నట్టుంది
Hai ramesh
Jaentlu kaluputhunnapudu diagram mixsing chesiunte baagundedi, sir
Bro AC Gurinchii Koda Konni Videos Cheyandii Plz🙏🏻🙏🏻🙏🏻🙏🏻😑😑😑😑
అలాగే సార్ 🤝
Bro nenu kuda winding chesena 36 S. W. G tho
Good choir Winding to the coils Bro TQ.
అన్నగారు సోలార్ పించిన్ ల గురించి ఎస్ప్లేన్ చెయ్యండి వ్యవసాయ క్షేత్రాలలో ఇప్పుడు నడిచేది దేని కెపాసిటీ ఎంత ఎన్ని ఎకరాలకు వర్క్ చేశాతుంది కాళీ ఫోటోలు పెట్టి ఎస్ప్లేన్ చేసిన మంచిదే.......❤❤❤
మాకు తెలియని దాన్ని ఎలాగైనా తెలియజేయాలి అని అనుకుంటున్నారు థాంక్స్ అన్నయ్య
థాంక్యూ బ్రదర్ 🤝
Nice video bro lovely
Excellent Demonstration .....
Mottam Natural ga vundi....
Chaala Practical ga vundi....
Annayya Chaala Baaga chesadu....
Yevvaru chesina parvaledu baaga ardham avvataniki.....
Coils okadanini vadili pakkadi connect chestunnappudu .....
Manaki alternate poles vastai...
N S N S N S
Alakakunda pakka pakka coils connect cheste same poles form ayipotai N N N N / S S S S ..
TQ Ramesh Garu
TQ Subramanyam Garu
Excellent work🙏🙏🙏
Chaala bagundi annyya, meru kakunda enkokaritho cheyenchina leda chesina very excellent.
థాంక్యూ బ్రదర్ 🤝
Anna wiring kanchan arjangarh le please
Mee valla electrical house basic works Ela cheyalani Nenu nerchukovadaniki karanam nuvanna thank you anna
థాంక్యూ బ్రదర్ 🤝
అన్నా నమస్తే నేను పోలీస్ కానిస్టేబుల్ నీ వీడియోలు అన్ని చూస్తా జాబ్ రాకముందు జూనియర్ eletricin నీకు తెలిసిందే కాకుండా వేరే వీడియోస్ పెడుతున్నవు సూపర్ అన్న థాంక్యూ అన్న నీ ఫోన్ నంబర్ పెట్టు అన్న
Hello sir
Eppudu stand fan winding enka high speed ravataniki motor vere high copper winding marckovacha sir please suggest me oka sari aa fan winding chepicham apudu nuchi slow ga tirugutunde that's ill ask u suggest cheyandj sir Please??
Love💚 from GUNTUR
Anna elantavi inka chupuchundii anna
Anna chala. Kastam anna .......
Anthe kadhu .......
Ee work matram chala rojulu nerchu kovali.anna.....
అవును బ్రదర్ చాలా నెలలు పడుతుంది మొత్తం నేర్చుకోవడానికి
హలో బ్రదర్ టేబుల్ ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్స్ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు టేబుల్ ఫ్యాన్ డయాగ్రమ్స్ పెట్టగలరు బ్రదర్
ఫ్యాన్ rewinding చేసాక జాయింట్ కొట్టడానికి కాపర్ వెల్డర్ ఎలా చేయాలో చెప్పండి
Bavundi bro
Connections are not clarify