TG Govt Ready To Sarpanch Elections 2025 | సర్పంచ్ ఎన్నికలు ఉంగరం,కత్తెర గుర్తులు రెడీ! | ZEE News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @SAMHITARAVIKISHORE
    @SAMHITARAVIKISHORE 5 วันที่ผ่านมา +3

    ❤❤రేవంత్ కు అసలు బాధ్యత లేదు,
    గురుకులాల్లో 50 మంది పోషకాహాల లోపoతో కలుషిత ఆహారం పెట్టడం వలన అది తిన్న పేద విద్యార్థులు చనిపోతే కూడా అసలు ఏ మాత్రమే పట్టించుకోలేదు, నిజంగా బాధ్యత ఉంటే చనిపోయిన 50 మందికి తల్లితండ్రులకు ఎన్ని కోట్లు నష్టపరిహారం ఇచ్చారో అసెంబ్లీ లో ప్రకటించాలి.
    గురుకులాల్లో 50 మంది విద్యార్థుల చావుకు పౌరసరఫరాల శాఖ మంత్రిని అరెస్టు చేశారా?
    గురుకులాల్లో 50 మంది పేద విద్యార్థుల చావుకు సంక్షేమశాఖ మంత్రి జైల్ లో వేశారా?
    గురుకులాల్లో 50 మంది పేద విద్యార్థుల చావుకు సిఎం మీద FIR ఫైల్ చేశారా?

  • @manojv2701
    @manojv2701 5 วันที่ผ่านมา +3

    ఓట్ల కోసం రానియండి ఎవడికి మేలు చేశారు ఏ రైతుకి నాయ్యం చేశారు