గ్రూప్-2 పై తర్జన భర్జన tgpsc group2 latest news

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 190

  • @malleshgoud4046
    @malleshgoud4046 4 หลายเดือนก่อน +105

    పోస్టులు పెంచాల్సిందే జాబ్ క్యాలెండర్ ప్రకారం అయ్యితే ఏజ్ అయ్యిపోయి పెళ్లికానొల్ల పరిస్థితి ఘోరంగా ఉంటది ...

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 4 หลายเดือนก่อน +49

    బాలాజీ అన్న మేము 3,4 ఇయర్స్ చదువుతున్నావ్ అన్నా లాస్ట్ టైం కూడా 400 మార్క్స్ ఉన్నవి మేమందరం కోరేది ఏందంటే ప్రజెంట్ నోటిఫికేషన్ కి కొన్ని పోస్టులు యాడ్ చేసి గ్రూప్-2 గ్రూప్ 3 అనేది ఒక 15 డేస్ గ్యాబ్ లో నవంబర్ డిసెంబర్ లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఏజ్ కూడా మానసికంగా ఇబ్బంది. ఇంటి దగ్గర పరిస్థితులు సో అందుకే మేము ఏమంటున్నా అంటే నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే బాగుంటుంది జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా అన్న

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 หลายเดือนก่อน +66

    గ్రూప్ 2 పోస్ట్ ల పెంపు ఒక్కటే కాదు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి

    • @mallikarjunk7071
      @mallikarjunk7071 4 หลายเดือนก่อน +6

      Kothavariki avakasham ivvali

    • @swetha1857
      @swetha1857 4 หลายเดือนก่อน +4

      Yes

    • @jaiveerabrahmam
      @jaiveerabrahmam 4 หลายเดือนก่อน +5

      అయితే మెసేజ్ లు పెట్టడమే కాదు వెళ్లి పోరాడాలి మద్దత్తు పలకాలి...

    • @Pranith949
      @Pranith949 4 หลายเดือนก่อน +1

      30 to 35 age vallaki miku same Mark's vasthayi ..appudu miku age thakkuva vundi next notifications ki rasukondi ani age bar v vallake job istharu😢 ela aina Gov't sector's job ravadamledu..

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam 4 หลายเดือนก่อน +41

    10 డిమాండ్స్ లలో మాకు నిరుద్యోగ భృతి వద్దు... జాబ్ క్యాలెండరు కూడా తక్షణమే (1year) వరకు ) అవసరం లేదు మాకు main గా కావాల్సింది కాంగ్రెస్ పెంచుతామన్నా పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెట్టాలి పోస్టులే లేనపుడు ఎం చదవమంటారు... ఇన్ని years నుండి చదివితే అ అక్కడ పోస్టులే లేవు ఎంత పోరాడిన 1 or 2 మార్క్స్ లో జాబ్ పో.తే నరకం...... పోస్టులు పెంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తే అందరికీ న్యాయం..... 🙏🙏🙏

    • @kuntavamshi2377
      @kuntavamshi2377 4 หลายเดือนก่อน

      Job calendar kuda ravali

    • @jaiveerabrahmam
      @jaiveerabrahmam 4 หลายเดือนก่อน

      ​@@kuntavamshi2377తక్షణమే అవసరం లేదు... అలా అయితే పోస్టులు మిగలుచుకొని మరీ తక్కువ పోస్టులు ఇస్తారు...
      ఇప్పుడైతే ఫస్ట్ పోస్టులు పెంచితే సరిపోద్ది... జాబ్ క్యాలెండరు కీ టైమ్ ఇద్దాం 1 year వరకు.

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 หลายเดือนก่อน +52

    గ్రూప్ 1 పోస్ట్ లు పెంచి కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు గ్రూప్ 2 కి అలా ఎందుకు చేయలేదు🤷‍♂️🤦‍♂️

  • @nelapatlaramesh6044
    @nelapatlaramesh6044 4 หลายเดือนก่อน +42

    గ్రూప్.2 పోస్ట్లు... పెంచి ఎగ్జామ్స్ NoV లో పెట్టాలి

  • @singamshivaraju1489
    @singamshivaraju1489 4 หลายเดือนก่อน +62

    30 ఏళ్లు పైబడిన వాళ్ళం .,..... తదుపరి నోటిఫికేషన్ చదవడం..చాలా కష్టం... దయచేసి ఖాళీలను పెంచండి మరియు పరీక్షను నిర్వహించండి

    • @jpsunkara9252
      @jpsunkara9252 4 หลายเดือนก่อน +3

      Avunu bro😊

    • @lingaswamypagidi5628
      @lingaswamypagidi5628 3 หลายเดือนก่อน

      Yes Brother Post lu increase Exam December lo condhut Chesthe Better. ..

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +27

    Please increase TGPSC group2 and group 3 posts and make Justice for Unemployees

  • @venkateshkindigeri8469
    @venkateshkindigeri8469 4 หลายเดือนก่อน +20

    దయచేసి Gr 2ఎగ్జామ్ ని కొంచెం వాయిదా వేసి పోస్టులను పెంచి సమయాన్ని ఇవ్వండి

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +25

    Kachithangha TGPSC group2 and group 3 postlu penchali compulsory

  • @bablu12378
    @bablu12378 4 หลายเดือนก่อน +6

    పోస్టులు పెంచుతారేమో గాని వాయిదా వేయరు.. నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లపై చర్యలు తీసుకోవాలి

  • @Medisisterslove
    @Medisisterslove 4 หลายเดือนก่อน +20

    Group 2 &3 posts penchi both exams December lo pedthe baguntundi

  • @srujanveer191
    @srujanveer191 4 หลายเดือนก่อน +31

    వెంకట్ అన్న గ్రూప్1 మెయిన్స్ కి ముందు గ్రూప్2 ఎలా పెడతారన్న. మీరు డేట్స్ ఇచ్చినప్పటినుండి నిరుద్యోగులు మొత్తుకున్నా వినలేదు. ఒకే రకమైన పరీక్ష విధానం వున్న గ్రూప్2,3 ఒక వారం రోజుల గ్యాప్ తో పెట్టండి.

  • @kranthikumar7505
    @kranthikumar7505 4 หลายเดือนก่อน +20

    Increase group 2 & 3 posts immediately

  • @beulabad5124
    @beulabad5124 4 หลายเดือนก่อน +9

    Yes gp2,gp3 posts penchi ex november or December lo ex petali

  • @thotlamadhu2049
    @thotlamadhu2049 4 หลายเดือนก่อน +21

    Group2 group3 postlu increase cheyali

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc 4 หลายเดือนก่อน +8

    Group 2, 3 Posts penchali and November or December lo exams petali sir

  • @satyanarayanavanaparthi3045
    @satyanarayanavanaparthi3045 4 หลายเดือนก่อน +9

    పోస్టులు పెంచితే మళ్ళీ కొత్తవాళ్ళకి apply అవకాశం evvali

  • @vishnupayasam
    @vishnupayasam 4 หลายเดือนก่อน +15

    Post lu penchi exam post poned cheyalsindhe 💪. Revanth go back..

  • @sudhabadavath2441
    @sudhabadavath2441 4 หลายเดือนก่อน +4

    చూసారా అన్న ఎన్ని వ్యూస్ వచ్చాయ్.... గ్రూప్స్ పోస్టుల మీద మీరు చేసే వీడియో కు.... గ్రూప్ 2, 3 పోస్టులు పెన్పు కావచు వాయిదా విషయం కావchu

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +10

    Congress party TGPSC group2 and group 3 postlu compulsory penchuthamani maata echaru kabatti postlu penchi echina maata nilabettukovali sir

  • @Arjun-kq3bq
    @Arjun-kq3bq 4 หลายเดือนก่อน +3

    చినికి చినికి గాలి వానగా మారినట్లు ఒక్కొక్క డిమాండ్ పెరిగి అనేక డిమాండ్లకు దారి తీస్తుంది, ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది

  • @shivasai4848
    @shivasai4848 4 หลายเดือนก่อน +7

    G2 Post's penchi. .... DECEMBER lo పెట్టాలి

  • @parameshwarvedhira846
    @parameshwarvedhira846 4 หลายเดือนก่อน +7

    Group 2.group3 jobs
    Penchali kotthavallaki chance ivvali

  • @Srikanthyadav-562
    @Srikanthyadav-562 4 หลายเดือนก่อน +13

    అన్న ఏజ్ కూడా 58 కి తగ్గించాలి.ఇది కాంగ్రెస్ ప్రతిపక్షం లో వున్నపుడు డిమాండ్ చేసింది.దీనివల్ల 1 సీనియర్ ఉద్యోగి స్థానంలో 3 కొత్త ఉద్యోగులను నియమించవచ్చు దీంతో నిరుద్యోగం కూడా కొద్దివరికి కంట్రోల్ చేయవచ్చు .అలాగే 60,61 వయసు ఉన్న వారి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి✍️

  • @rajeshwarrao7208
    @rajeshwarrao7208 4 หลายเดือนก่อน +6

    Must increase group 2 3 posts and conduct the exams in December

  • @Robin_00_7
    @Robin_00_7 4 หลายเดือนก่อน +4

    Job calendar ivvaru... Edho ala divert cheyadaaniki chepthunnaru....Post lu penchi exam raayadam okate option..

  • @karunakarkavya2329
    @karunakarkavya2329 4 หลายเดือนก่อน +2

    Group2…3 DSC lalo postulu penchi vaati madhya preparation ki konchem gap ivvandi chaalu....andharu koredhi idhe pls

  • @kiranprasad7902
    @kiranprasad7902 4 หลายเดือนก่อน +3

    Some districts don't have posts ...hyd zone has nearly 50 percent posts ..it's quite uneven...

  • @machineniusha3194
    @machineniusha3194 4 หลายเดือนก่อน +9

    We must demand 1:100 in group 1,,
    Because of in a centre one Invegilater said 5 minutes only in the last half an hour

  • @Sri32346
    @Sri32346 4 หลายเดือนก่อน +2

    Bro Present government a decision thisukuntadhi mi think lo cheppandi

  • @ronaldpj6429
    @ronaldpj6429 4 หลายเดือนก่อน +9

    G2&g3 posts panchali & exam nov ki postpone chayali

  • @Bioche999
    @Bioche999 4 หลายเดือนก่อน +2

    2 okesari jarigithe easy ga chaduvocchu

  • @peddisandhyarani95
    @peddisandhyarani95 4 หลายเดือนก่อน +9

    GR 2 POST PENCHALI EXAM DEC PETTALI

  • @PNarasimhaPodila
    @PNarasimhaPodila 4 หลายเดือนก่อน +8

    Group2 3postlu penchali సార్

  • @ranjitgajjela8221
    @ranjitgajjela8221 4 หลายเดือนก่อน +3

    Pls post lu penchandi age ekkuva unna vallaki helpful untadii

  • @arunkumargunaganti6711
    @arunkumargunaganti6711 4 หลายเดือนก่อน +2

    ఒక్క రాజకీయ ఉద్యోగి జీవన్ రెడ్డి అలిగితే మాత్రం మంత్రి సిఎం అందరు భోయి మందలిస్తారు నిరుద్యోగి ఆవేదన మాత్రం ఎవనికి పట్టదు ఇదే మన దరిద్రహ దరిద్రస్య దరిద్రిభ్యాహ 😢😢

  • @vinaykmr118
    @vinaykmr118 4 หลายเดือนก่อน +2

    Postlu penchali lekapothe inko udyamam chestam

  • @anjikumbam7611
    @anjikumbam7611 4 หลายเดือนก่อน +5

    Inka enni sarlu postpone chestharu
    Exam daggariki ragame postpone cheyyali ani lolli peduthunnaru
    Serious aspirants ki Edo thalanoppi ipoindi.
    Job calendar implement cheyyamani demand cheyyandi adi long term lonu use vuntadi. Incase eppudu job clear cheyyani vallu next immediate notification lo job kodatharu

  • @rajeshwarrao7208
    @rajeshwarrao7208 4 หลายเดือนก่อน +7

    Must increase group 2, 3 posts

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 หลายเดือนก่อน +2

    Group 2,3 posts penchali exam December lo pettali

  • @katrothsanju6321
    @katrothsanju6321 4 หลายเดือนก่อน +3

    Group 2 &3 postlu penchali sir exam December lo pettali sir

  • @rahuldurgam1851
    @rahuldurgam1851 4 หลายเดือนก่อน +9

    Anna .. vadu media mundu oka mata .. malli as per date lo pettali Ani internal ga try chestundu .. donga vadu .. chikkada palli library lo vochi cheppamanu

    • @userxyz12351
      @userxyz12351 4 หลายเดือนก่อน

      Group 2 tarvata 75 days vunnai Group 1 mains ki....konchem sense vundali edaina demand cheste

    • @rahuldurgam1851
      @rahuldurgam1851 4 หลายเดือนก่อน

      @@userxyz12351 nikunna sence Naku ledu le bro .. ni comment chuste ne artham aitundi

    • @userxyz12351
      @userxyz12351 4 หลายเดือนก่อน

      @@rahuldurgam1851 endi bro neeku artham iyindi ........exam ki exam gap vundi kada ?

    • @rahuldurgam1851
      @rahuldurgam1851 4 หลายเดือนก่อน

      @@userxyz12351 bro .. I'm talking about group 2 ..and give me a small clarification.. out look next month release aitadi as well as union budget and survey.. and state budget .. nvve cheppu how can read along with revision ?

  • @ronaldpj6429
    @ronaldpj6429 4 หลายเดือนก่อน +4

    G2&g3 exams nov lo pattali and g2 ni nov ki postpone chayali g2 and g3 lo post lu panchli

  • @rajubommidi2010
    @rajubommidi2010 4 หลายเดือนก่อน +4

    జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 నూతన పోస్టులను భర్తీ చేస్తారు.

  • @mallikarjunk7071
    @mallikarjunk7071 4 หลายเดือนก่อน +2

    Kothavallaki apply chesukovataniki avakasam ivvali

  • @b.vamshi5106
    @b.vamshi5106 4 หลายเดือนก่อน +9

    Group 2,3 post's penchali

  • @srilove672
    @srilove672 4 หลายเดือนก่อน +12

    Posts increase cheste better

  • @swethasriMiriyala
    @swethasriMiriyala 4 หลายเดือนก่อน +10

    E postpone la valla chadhavalanna intrest kuda ravatledhu sir....inka enni sarlu chestaru..... Asalu oka notification ayina complete avuthundha...

  • @rohitshetty421
    @rohitshetty421 4 หลายเดือนก่อน +9

    Group1 1:100 cheyali

  • @thadoorilaxmi3082
    @thadoorilaxmi3082 4 หลายเดือนก่อน

    Thank you so much sir I'm DSC aspirant DSC veyyaremo ani group 2 ki prepare ayyanu DSC vachaka group 2 preparation stop chesanu DSC & group 2 exams dates dhaggaraga vundesariki nenu group 2 rayalenomo ani anukunna e news vinnaka I'm happy sir

    • @aspirants3949
      @aspirants3949 4 หลายเดือนก่อน

      exam schedule prakaram jarigutindi,,, 2yrs aindi notification vachi ani govt ki telusu...4th time postpone cheyyaru

  • @thanneruusharani7266
    @thanneruusharani7266 4 หลายเดือนก่อน +6

    What about group 1 1:100

  • @venumulukuntlavenu367
    @venumulukuntlavenu367 4 หลายเดือนก่อน +1

    పోస్టులు పెంచండి... ఎగ్జామ్స్ వాయిదా వద్దు...

  • @Abhinandhan1998
    @Abhinandhan1998 3 หลายเดือนก่อน +1

    ఉద్యమం వద్దు అన్న... మా నిరుద్యోగులకు పరీక్ష జరిగితే నే కదా ఉద్యోగం వచ్చేది....మేము సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నము....మా పరీక్ష లను నాశనం చేయకు....

  • @islamicpulse786hafeezm6
    @islamicpulse786hafeezm6 4 หลายเดือนก่อน

    Yes this is right demand from students ?group 2 and group 1 exams Condut within three months of period is unorganised plan of Tgpsc, two exams pattern are completely different, even UPSC provides one year of preparation time but tgps and government officials to solve this 20 years of neglected legacy in 6 months this planning is the show postponement of group 2 and 3 and DSC is the

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk 4 หลายเดือนก่อน +3

    Group-1 mains ki nd Group -2 rendu ela prepare avvali...deniki nyayam cheyalemo ani chala bhayanga undi...plz govt ki okate ma request....G-2 &3 december lo pettendi plz....

    • @userxyz12351
      @userxyz12351 4 หลายเดือนก่อน

      Group 2 tarvata 75 days vunnai 😂

    • @userxyz12351
      @userxyz12351 4 หลายเดือนก่อน

      @soultune908 vellaki exam meeda oka clarity vundadu.....Anni raastam antaru ........exam exam ki one year time kavali antaru....lekapothe dharna chestaru....😂😂

  • @malothsevya8693
    @malothsevya8693 4 หลายเดือนก่อน +2

    Posts lu add cheyali ✊✊✊ in Group 2 Group 3

  • @teluguspectrum3945
    @teluguspectrum3945 4 หลายเดือนก่อน +3

    Malli postpone chesthe anthe sangati, DSC ki dates ichhinappudu teliyada, dates ichhindi ee government kaadha, telangana lo exam eppudu untadho teliyakunda undi, enduku ra jeevitalatho aadukuntundru

  • @krishna-thecreator
    @krishna-thecreator 4 หลายเดือนก่อน +2

    G.o.46 solve అయితేనే గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది

  • @Charan143-r9p
    @Charan143-r9p 4 หลายเดือนก่อน +4

    Sir maa DSC valaki kuda one month time evvamanandi sir

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 หลายเดือนก่อน +1

    Group 2 3 posts penchali December lo pettalsinde

  • @prashanthlaka2057
    @prashanthlaka2057 4 หลายเดือนก่อน

    Group 2,3 postlu penchi December lo exam conduct cheyali sir

  • @kalyannuthanapati6464
    @kalyannuthanapati6464 4 หลายเดือนก่อน +2

    Last time gurukul
    Esari DSC
    What next ?

  • @SantoshKumar-eg4hh
    @SantoshKumar-eg4hh 3 หลายเดือนก่อน

    Anna 🙏 group 1 mains strategy cheppandi please
    Nenu oka home maker anna chinna papa undi mee video s ekkuva ga follow avutunnanu please🙏

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 4 หลายเดือนก่อน +7

    Na valla kadu ega
    Malli postpone ante..... Ufff🤦🏻‍♀️😞.

    • @Robin_00_7
      @Robin_00_7 4 หลายเดือนก่อน +2

      Post lu increase ayithe manchidi kada.. Okasari alochinchu.. Nenu aithe appulu thiskoni unna.. But post lu increase chesthe koncham dairyam tho exam raastha ani naa feeling..

    • @Pranith949
      @Pranith949 4 หลายเดือนก่อน +2

      ​@@Robin_00_7😢me too bro

    • @MissofmyMister1621
      @MissofmyMister1621 4 หลายเดือนก่อน

      @@Robin_00_7
      Correct a postlu perigite naku okay but exam postpone avtam ante time enka late aitadi ga.....Na position ni batti na valla kadu anipistundi

    • @Robin_00_7
      @Robin_00_7 4 หลายเดือนก่อน +1

      @@MissofmyMister1621 inni years aagamu.. inko 2 months aagalema...783 + 500 chesina kuda chaalu. Job calendar ani divert chesthunnaru ... Another 2 to 3 years varaku notification raadhu.. 2 months equal to another notification.. 2 months kosam inko 500 posts vadilesthama..

    • @MissofmyMister1621
      @MissofmyMister1621 4 หลายเดือนก่อน +1

      @@Robin_00_7
      Emo lendi lets wait for official news.... Edina unemployees ki nyayam jaruguthe chalu

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 4 หลายเดือนก่อน +1

    Why groups postponement?
    No sincere student wants postponement
    Pani pata Leni vallu protest chestunnaru

  • @sandyanelson6963
    @sandyanelson6963 4 หลายเดือนก่อน +1

    Groop. 2 September lo pettandy groop. 3 November lone undany

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu 4 หลายเดือนก่อน +1

    DSC postlu penchadayya....
    wanaparthy district lo postulevayya....
    CM sontha jillalo ilanti paristiti unte rastram antha Ela

  • @Ramprasad-760
    @Ramprasad-760 4 หลายเดือนก่อน +7

    Posts penchi exam pettaali

  • @sujathaghali1363
    @sujathaghali1363 4 หลายเดือนก่อน +10

    Gp1 1:100 yivvali...

  • @ssss-qd2df
    @ssss-qd2df 4 หลายเดือนก่อน +11

    Wat about group1 :- 1: 100

  • @umaranipindipolu9539
    @umaranipindipolu9539 4 หลายเดือนก่อน +1

    Group 3 new syllabus telugu lo provide cheyyandi sir

  • @alibaba4279
    @alibaba4279 4 หลายเดือนก่อน +5

    Go 46 radu chesi maku nayam cheyali 🙏🙏🙏🙏

  • @preetamkumar3946
    @preetamkumar3946 4 หลายเดือนก่อน +4

    Sir 1:100 issue

  • @Sravan-9999
    @Sravan-9999 4 หลายเดือนก่อน +3

    బాలాజీ సార్ గారు, దయచేసి గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా వేయొద్దని యూట్యూబ్ వీడియో చేయండి, ఎంతోమంది నిరుద్యోగులు అప్పులు చేసి చదువుతున్నారు. ఇచ్చిన డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ నీర్వహించాలి.

  • @srikanthsmarty8965
    @srikanthsmarty8965 4 หลายเดือนก่อน

    Group 1 cutt off Medha oka video chayandi sir

  • @Missmoviebuff
    @Missmoviebuff 4 หลายเดือนก่อน +1

    Hi Anna…thanks for the update. ..after checking with our and key I am getting 61 marks sc female mz2 mains chance unda..pls reply🙏🙏

  • @Bhowrearohi
    @Bhowrearohi 3 หลายเดือนก่อน

    Group 2,3 oka 1month difference lo pettali anna

  • @AayanReddy2573
    @AayanReddy2573 4 หลายเดือนก่อน +1

    Posts increase cheyalii 🙏

  • @MAHALAXMIKARIPE
    @MAHALAXMIKARIPE 4 หลายเดือนก่อน +1

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir

    • @aspirants3949
      @aspirants3949 4 หลายเดือนก่อน

      endhuku ra chadavaleda inka ,2yrs em peekav chadavakunda

  • @kavyagandra8627
    @kavyagandra8627 4 หลายเดือนก่อน

    Group 3 exam ki malli application ki chance unda sir

  • @khairunishamd9133
    @khairunishamd9133 3 หลายเดือนก่อน

    Sir me books kavali tg udyamacharithra,polity

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 4 หลายเดือนก่อน +1

    TGPSC Group 1, Prelims to Mains 1:100 ivvalii

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf 3 หลายเดือนก่อน

    Anna DSC one month time ivvali... Anna....pls... august ending lo DSC undali...

  • @AayanReddy2573
    @AayanReddy2573 3 หลายเดือนก่อน

    Group 2 3 posts penchali ✊✊✊✊✊✊

  • @jpsunkara9252
    @jpsunkara9252 4 หลายเดือนก่อน

    Group 2 and Group 3 post's increase cheyyali

  • @vijay43213
    @vijay43213 4 หลายเดือนก่อน

    Increase group-2 and group-3

  • @salmanmohd9924
    @salmanmohd9924 4 หลายเดือนก่อน

    Dsc posts lu increase chesinru Mari , group 2 and group 3 posts penchochu ga.

  • @shirisha...
    @shirisha... 4 หลายเดือนก่อน +1

    Ippatike one year postpone ayindi ...Inka enni sarlu postpone chestaru..... postpone valla institute's ki profit... serious ga prepare ayi vallaki loss....idi anta konni institute valla drama.... ippudu ippude inst lo join ayina aspirants ki evvavo matalu cheppi exam postpone ayila plan chestunaru.... Anni exams correct time lo ayipothunai.... except groups....last year gurukula exams valla cancel ... ila postpone chestu pothe 2050 lo rayali exam.... postpone valla aspirants ke loss...so ,exam in time lo jaragali anukunvallu TSPSC ki mails pettandi, letters rayandi......I think exams ni postpone cheyali ani oka group form ayindi...vellu prepare avvaru,only exam postpone cheyali ani chustu unataru.... schedule ichhaka enti idi anta....DSC vallaki TET ki DSC ki one month gap lo exam pedutuna vallu exam rastunaru, postpone cheyamani adagadam ledu... group 2 ki one year vachina Inka nov lo ,dec lo exam conduct cheyali antunaru.... aspirants ni andaru misguide chestunaru... gr2 postpone gurunchi chala channels Evvariki nachina video upload chestunaru views kosam..ilanti videos aspirants ni preparation nundi divert chestunai...govt job calendar istundi, kani exams ni eppudu conduct chestundo evvariki telusu...

  • @bharathsonnaila9956
    @bharathsonnaila9956 4 หลายเดือนก่อน +1

    Sir what about group 1 1:100

  • @harishparsha3640
    @harishparsha3640 4 หลายเดือนก่อน +1

    🙏👍

  • @kotaarunkumar9907
    @kotaarunkumar9907 4 หลายเดือนก่อน +4

    Posts penchali but exam agust lone undali

  • @Prashanth.Dharavath9
    @Prashanth.Dharavath9 4 หลายเดือนก่อน

    గ్రూప్ 2 పోస్ట్ లు పెంచండి

  • @moviesentertainment8319
    @moviesentertainment8319 4 หลายเดือนก่อน

    But Sridhar babu exam will be on time anaru and TGPSC kuda exam will be on time anaru anna...

  • @ShobanPerumallapalli
    @ShobanPerumallapalli 3 หลายเดือนก่อน +1

    DSC Postpone cheyyali

  • @SekharRao-xh1to
    @SekharRao-xh1to 4 หลายเดือนก่อน +2

    Dont postpone any exms

  • @kravindarreddy9322
    @kravindarreddy9322 4 หลายเดือนก่อน +1

    Postpone vaddu, new notification ivvandi

  • @jpsunkara9252
    @jpsunkara9252 4 หลายเดือนก่อน

    Retirement Age tagginchaali

  • @lakshmib30691
    @lakshmib30691 4 หลายเดือนก่อน

    Dsc ke kuda time kavali sir

  • @naninanndhanreddy719
    @naninanndhanreddy719 4 หลายเดือนก่อน +7

    Asalu group 2 August lo jaruguthadha anna

    • @vishnupayasam
      @vishnupayasam 4 หลายเดือนก่อน +1

      Jaragadhu... Jaragoddhu.

    • @kotaarunkumar9907
      @kotaarunkumar9907 4 หลายเดือนก่อน +3

      Jarigutundhi don't waste your time

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 4 หลายเดือนก่อน +2

      @@vishnupayasam Endhuku jaragioddhu anna .Mari apply endhuku chesinav nuvvu.