"ఎగ్ మషాలా కర్రీ"! 🥰 కడుపునిండుగా తినడానికి వీలైనంత గ్రేవీ కళ్లకు కనిపిస్తూ,చూసేవాళ్ళకు గొప్పగా తినాలన్న ఉత్సాహన్ని పెంచే రీతిలో ఉన్న తయారీ విధానం!😋మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు... ☺కుదిరితే నిద్రలో కలగంటారు, పోయేదేముంది, ఆ కల గొప్ప అనుభూతిగా, ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.☺ దీన్ని చేసినవాళ్లే గొప్పగా మెచ్చుకుంటే,తిన్నవాళ్ళు ఇంకా గొప్పగా మెచ్చుకుంటారు.. 😊
Sister second like Na de🎉
ఇలా చేస్తే బాగా ఉంటుంది సిస్టర్
హాయ్ mam mi vedios 👌👌
Very nice ❤😊
Super! 🥰నిజంగా రుచికరమైన అహారం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. 🤗"మా ఇంటి సొట్ట బుగ్గల మహారాణి లొట్టలేసుకుంటూ "ఎగ్ మషాలా కర్రీ" తో అన్నం అల్లరి చెయ్యకుండా తింటుంది " అంటూ చిట్టి మనమరాలిని చూసి మురిసిపోయే నానమ్మలు,అమ్మమ్మలు ఎక్కడో ఒకచోట తప్పక ఉంటారు.☺.
Nice comment
Super ❤
"ఎగ్ మషాలా కర్రీ"! 🥰 కడుపునిండుగా తినడానికి వీలైనంత గ్రేవీ కళ్లకు కనిపిస్తూ,చూసేవాళ్ళకు గొప్పగా తినాలన్న ఉత్సాహన్ని పెంచే రీతిలో ఉన్న తయారీ విధానం!😋మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు... ☺కుదిరితే నిద్రలో కలగంటారు, పోయేదేముంది, ఆ కల గొప్ప అనుభూతిగా, ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.☺ దీన్ని చేసినవాళ్లే గొప్పగా మెచ్చుకుంటే,తిన్నవాళ్ళు ఇంకా గొప్పగా మెచ్చుకుంటారు.. 😊
🧏🏻♀️ వెరైటీగా ఉంది ilike you 🍳
కోడి గుడ్డు ఆమ్లెట్ కూర్మ..
Akka nenu chesthanu alane
సూపర్
Super ❤