అభివృద్ధి చేయడం అంటే 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు | Minister Nara Lokesh Speech At Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 6

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 11 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ అంటే ఆనందప్రదేశ్ లా ఉండాలి... అంటే ఆడవారిపై జరుగుతున్నా అత్యాచారాలపై బలమైన చట్టం చేయండి సార్...

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 11 วันที่ผ่านมา

    అసెంబ్లీ కి రాని mla లకు జీతాలు, మిగిలిన సదుపాయాలు రద్దు అయ్యేలా ఈ సమావేశాల్లోనే చట్టం చేయండి సార్

  • @krishnavenigangireddy3173
    @krishnavenigangireddy3173 11 วันที่ผ่านมา

    DSC notification ventane vidudala cheyandi sir please.chala pressure undi please sir

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 11 วันที่ผ่านมา

    బ్రతుకు దరువు కోసం రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలలో బతుకుతున్న కార్మికులు శ్రామికులు మధ్యతరగతి వారి లాంటి రాష్ట్రానికి తిరిగి రమ్మని పిలుపునివ్వండి సార్ మీరు తెచ్చేపరిశ్రమలుకు మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది కదా సార్ ఒక పది లక్షల కుటుంబాలు తిరిగివస్తే రాష్ట్ర జనాభా పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అలా వచ్చిన వారికి మినిమం అద్దె ప్రాతిపదికలో 10 లక్షల ఇళ్ళు కట్టిస్తే బాగుంటుంది సార్..

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 11 วันที่ผ่านมา

    విద్యాసంస్థలలో మాదకద్రవ్యాలు పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులను వ్యవస్థ గా ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న మాఫియా ను నాశనం చేయాలంటే...మాదకద్రవ్య సమాచారం తెలిసిన విద్యార్థులు ప్రభుత్వానికి సమాచారం ఇస్తే వారికి పదిలక్షల రివర్డు తో పాటు ఉచితంగా ఎడ్యుకేషన్ కల్పిస్తాం అని మీరు చెబితే చాలా కంట్రోల్ అవుతుంది.. ఈ విషయం పై ఆలోచన చేయగలరు

  • @sadumunisekhar94
    @sadumunisekhar94 10 วันที่ผ่านมา

    Brother meru body antha upputunnaru straight ga nunchondi school piladi la atu itu vugutu matladutunaru brother me face kuda okosari okola pedutunaru meru matlade appudu some times face angles bagoledu amul boy la vuntaru