జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం | Pawan Kalyan About Ys Jagan Illa pattalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 71

  • @Mandapativeerababu
    @Mandapativeerababu 3 หลายเดือนก่อน +26

    సార్ మాకు ఇల్ల పట్టా ఇచ్చరు కానీ స్థలం చూపించు లేదు మీరు దయచేసి మాకు ఇల్లు ఇస్తారు అనీ ఆశిస్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు అద్ది ఇంట్లో ఉంట్టన్నమ్ పిల్లలతో చాలా కష్టం గా ఉంది మీరు దయచేసి ఇల్లు యిప్పస్తారని కోరుకుంటున్నాను మాఊరు కాకినాడ రూరల్ తూరంగి జగన్నాధపురం

  • @MadhaviManga-wj4wu
    @MadhaviManga-wj4wu 3 หลายเดือนก่อน +12

    మాది ఏలూరు ఇంటి పట్టా కాయితం వచ్చింది స్థలం చూపించలేదు మాకు అసలే ఇల్లే లేదు

  • @surekhaakulasurekhaakula6431
    @surekhaakulasurekhaakula6431 2 หลายเดือนก่อน +4

    నాకు కూడా ఇల్లు స్థలం చూపించారు పట్టా రిజిస్టర్ అయ్యింది ఎప్పుడు ఇస్తారు కట్టేసి ఇస్తారా, కట్టుకోవాలా ఆ స్థలం పట్టా ఎప్పుడు ఇస్తారు ఏదోకటి చెప్పండి సార్ అద్దె కట్టుకోలేక తృప్తిగా తిండి కూడా తినలేకపోతున్న నేను

  • @satyanarayanak1729
    @satyanarayanak1729 3 หลายเดือนก่อน +3

    మాకు.జాగా.చుపించారు.నెంబర్. ఇచ్చారు.కాని.mro.స్టాంపు.లేదు.రిజిస్ట్రేషన్. చేస్తున్నం.కట్టి.ఇస్తాము.అన్నారు.ఇవ్వలేదు

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +2

    అమ్మ డబ్బు లేదంటున్నారు పరకాల ఇస్తున్నారు బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చి చేస్తామన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ పథకాలన్నీ ప్రకటిస్తారు చివరికి ఇవ్వరా ఏది ఎవరో పేదవాడికి పథకాలు ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది

  • @panduranga9189
    @panduranga9189 3 หลายเดือนก่อน +3

    జగన్.యీచీనజగాసేటునరావాదూచ౦ధారానాయీచౌ3సేటులుయీసా౨రా

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 3 หลายเดือนก่อน +2

    🙏🙏👌

  • @Sitaraman-e2l
    @Sitaraman-e2l หลายเดือนก่อน +1

    Powder 🌟 package 🌟

  • @arishasriyogaa4408
    @arishasriyogaa4408 3 หลายเดือนก่อน +11

    మాకు తిరుపతిలో పట్టాలు ఇచ్చారు గాని ఇల్లు కట్టి లేదు ఒక సెంటు జాగాలో ఇల్లు ఏమి కట్టేకి కాదు క్యాన్సిల్ చేస్తేనే మంచిది జగనన్న స్థలం చంద్రబాబు నాయుడు ఇచ్చేది రెండు సెంట్లు స్థలము కావాలి 🙏🏻 ఇల్లు కట్టిస్తే ఇంకా మంచిది

  • @MadhaviManga-wj4wu
    @MadhaviManga-wj4wu 3 หลายเดือนก่อน +4

    చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా మీద దయ ఉంచి మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి

  • @kvrganga
    @kvrganga 3 หลายเดือนก่อน +5

    పులివెందుల మాకు జగన్ ఇచ్చిన 1 సెంటర్ వదు చంద్రబాబు 2చంతులు కావాలి

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +1

    డబ్బు చూపించి ప్రజలకి పథకాలు ఇవ్వడం అంటే మూతి మీద మీసం ఉంటే సరిపోదు మీకు మంచి చేస్తే మీ పిల్లలు మీ పిల్లలు దేవుడు చూస్తాడు

  • @jagodurgarao7549
    @jagodurgarao7549 3 หลายเดือนก่อน +4

    మంగళగిరి ఎల్ల పట్టాల గురించి చెప్పండి

  • @seshumanikunche9963
    @seshumanikunche9963 3 หลายเดือนก่อน +3

    ఒక పట్టా ఇచ్చాడు కానీ స్థలం ఎక్కడ చూపించలేదు 35000 కూడా కట్టించుకున్నారు మాది కాకినాడ

  • @umakopanati9373
    @umakopanati9373 25 วันที่ผ่านมา +1

    ఎందుకు చూపించ లేదు అందరికి స్థలాలు చూపించారు తెలిసి తెలియని విషయాలు చెప్పకండి

  • @laridrivar
    @laridrivar 3 หลายเดือนก่อน +5

    Mari chedrababu lechina okallhaki. 3 setlu echeru mari valla sagattenti

  • @Jyothi757
    @Jyothi757 3 หลายเดือนก่อน +9

    మాకు పట్టా ఇచ్చారు కానీ ఇల్లు కట్టి చూపించలేదు స్థలం చూపించలేదు

  • @durgaborra6824
    @durgaborra6824 3 หลายเดือนก่อน +7

    మాకు పట్ట ఇచ్చారు.ఏళ్ల స్థలం చూపించలేదు. మాది అమలాపురం

  • @Comedygalatta123
    @Comedygalatta123 3 หลายเดือนก่อน +3

    Maku illa patta echharu sthalam chupincha ledu madi raajanagaram mandalam andi

  • @bharathibharathi8247
    @bharathibharathi8247 28 วันที่ผ่านมา

    Aunt sir naku house raledu sir

  • @Lakshman-mn4sz
    @Lakshman-mn4sz 3 หลายเดือนก่อน +2

    నకు ఇళ్లు లేదు ఇళ్లా స్తలం లేదు మెడమ్

  • @manijakki1408
    @manijakki1408 3 หลายเดือนก่อน +9

    ఇల్లు ఉన్నవారికి స్థలాలు వచ్చాయి లేని వారికి అసలు రాలేదు

  • @hasini4887
    @hasini4887 3 หลายเดือนก่อน +2

    Mi video editing chupinchandiii sis

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 3 หลายเดือนก่อน +3

    అయన ఇస్తాడు మీరు తీసుకోండి ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు

  • @chiramdasusaisaichiramdasu9164
    @chiramdasusaisaichiramdasu9164 3 หลายเดือนก่อน +2

    illa patala ki bank Loan echraa

  • @PADMA303
    @PADMA303 3 หลายเดือนก่อน +2

    Unmarried Women House pattulu esthara anna plzz give reply sister plzz

  • @seshukumari8864
    @seshukumari8864 3 หลายเดือนก่อน +2

    Maku patta undi stalamledu

  • @mutyalasubhadradevi8070
    @mutyalasubhadradevi8070 2 หลายเดือนก่อน

    Sir Naku Jagan garu 1sent sait Vachinadee site chupechaladu maku House ladu Rent house lo vutunamu ma ku illu evaded

  • @dhadivenkatesh
    @dhadivenkatesh 2 หลายเดือนก่อน

    మాది కిర్లంపూడి మేడం మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని ఇంటి స్థలం చూపించ లేదు😂😂😂

  • @psrilakshmipsrilakshmi6808
    @psrilakshmipsrilakshmi6808 10 วันที่ผ่านมา

    సార్ నాకు టెటోకో ఇలు కి money మనీ పే చేస్తే నాకు తిట్టుకో ఇల్లే ఇవ్వకపోగా మీకు వెదురు పావులూరు లో స్థలం వచ్చింది తీసుకోమన్నారు నా కష్టాలు వద్దు సార్ నాకు కిక్కు ఇల్లే కావాలని చెప్పా
    టిట్ కో ఇల్లు రాదు ఆ స్థలం ఈ స్థలం పోతది అని చెప్పారు 25000 కట్టాను ఆ డబ్బులు కూడా సంవత్సరం పాటు తిరిగి వాపస్ తీసుకున్న వెదురు పావులూరు స్థలం కూడా చూపెట్టలేదు ఇంటి పక్క సర్వే నెంబర్ తప్పు వచ్చిందని రిజిస్ట్రేషన్ చేయలేదు పట్టా కూడా ఇవ్వలేదు నాకు వెదురు పావులూరు తీసుకోవడం ఇష్టం లేదు. దయచేసి నాకు అన్న ప్రభుత్వ హయాంలో మీరు స్థలం కేటాయించి నాకు ఇల్లు కట్టించి ఇవ్వండి దయచేసి ఇది నా విన్నపము గా చెప్తున్నాను సార్

  • @dhanalaxmimane4213
    @dhanalaxmimane4213 3 หลายเดือนก่อน +4

    Naku pata evaladu vachidhi Ani chaparu

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 2 หลายเดือนก่อน +1

    జగన్ గారు చూపించండి నా సెల్ లో ఉంటానికి సాయం చేయండి చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన

  • @upparaseshadri2737
    @upparaseshadri2737 หลายเดือนก่อน

    Pawan garu chandragiri thondawada colony ki roads.water,power dikkuledu

  • @varshinivarsha1130
    @varshinivarsha1130 2 หลายเดือนก่อน

    Illa patta icru Tani bank loan eligibility samachar Bank samachar loan lethu adiyala sari cheyali

  • @kadimisettimahalaxmi8761
    @kadimisettimahalaxmi8761 2 หลายเดือนก่อน

    Sir maku illu ledu adde entlo vuntunnam sir meeru ayina maku Ellu eppinchandi sir plz

  • @narendradasari3354
    @narendradasari3354 3 หลายเดือนก่อน +3

    టిక్కో ఇల్లు కూడా ఇవ్వాలేదు

  • @Maguvaasha
    @Maguvaasha หลายเดือนก่อน

    Pawan garu meeru ayina leni vallaki ivvandi unde vallaki house icharu

  • @pilliganesh5565
    @pilliganesh5565 3 หลายเดือนก่อน +1

    😊0k

  • @saram3428
    @saram3428 3 หลายเดือนก่อน +1

    I paid 35000 bat hose nat campleet ineed hose plz ❤😂😂😂😂😂😂

  • @sunkarakesavulu
    @sunkarakesavulu 2 หลายเดือนก่อน

    స్థలం .కూడా బాగా కట్ట లేదు నెల్లూరు లో 😂😂😂😂😂

  • @SantoshBheemarasetti
    @SantoshBheemarasetti หลายเดือนก่อน

    Eavvaru..house s 35000cadhkattinchukonnaru. Ippudu house ivvaledu sthalam ivv as ledi

  • @pathrobehara1798
    @pathrobehara1798 6 วันที่ผ่านมา

    సిఎం గారికి డిప్యూటీ సిఎం గారికి విన్నపం. సార్, రాష్ట్రంలో ఎందరో అగ్రిగోల్డ్ భాదితులు పిల్లలు భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకున్నారు. ఇలా కట్టించుకున్న తరువాత 2014 లో బోర్డు తిప్పి తప్పించుకుంది. అలా బోర్డు తిప్పెసరికి ఎందరి అభాగ్యులు మరణించారు.మరణించిన వారి కుటుంబాలు రోడ్లు పాలయినారు. వడ్డీ ఇవ్వక పోయినా ఎవరు ఎంత కడితే అంత డబ్బులు ఆ సంస్థ కి ఉన్న భూములు అమ్మి బాధితులకు న్యాయం చెయ్యండి సార్.

  • @kamathamrojamani
    @kamathamrojamani หลายเดือนก่อน

    Jagan echina
    Iella patta 1 cent nijangane
    Chaladhu dhani tisesi 2 centu prati okkariki este baguntundhi

  • @jyothichevveti1071
    @jyothichevveti1071 3 หลายเดือนก่อน +1

    Maku inccharu but memu amont kattaledhu 35,000 maa chinnapillalu nundi Houce rents ki unnam ponila majy cm jagam garu valla edho oka houce inccharu anukonte kutami government lo matapulu chestara daya chesi aa jagan garu incchina houce documents inchchina houce s ivvandiyya own house s unnaya leva ani enquiry chesi ivvandyya kutami government ayina government s mariyani maa sontha inti kallu cherapaoddhu maa chinnappudu nundi rent s ke vizag lo oka chinna room unna houce s ayina 3000 nundi double bed room s Houce s 8000 varaku unyai private udyogam lu hospital security ga job lu indduru pillalu ni chusikoni rent kattukoni brathkalinte chala kastam ga undi daya chesi pedavallu badhalu ardam chesukonttunaruni maa deputy cm maa pavan mammya maa aashlu neravestadani

  • @eechannel7794
    @eechannel7794 3 หลายเดือนก่อน +2

    khajana lo dabbu ledani thelusu ,,jagan anna step by step okati chesukuntu pothunte ayanni vodicharu ika kada modatiki vasthundhi cbn,pk kothaga yemi cheyyaru jagan anna ichinavi kuda lakkuntadumalli win ayithe isthanantaru,,super

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla 3 หลายเดือนก่อน

      ఇచ్ఛాడులే సెంట్ అది చూస్తే ఇలాంటి రాతలు రాయవు

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 3 หลายเดือนก่อน

    Okka centu chaladu ippudu rendu centulu istam samadhiki chaladu cbn gariki(openion(

  • @CheerfulGolfBall-ng2ck
    @CheerfulGolfBall-ng2ck 3 หลายเดือนก่อน +2

    Brama

  • @leelashankarleelashankar4299
    @leelashankarleelashankar4299 2 หลายเดือนก่อน

    Govinda Govinda. 😂

  • @chiranjeevichiru5910
    @chiranjeevichiru5910 9 วันที่ผ่านมา

    డకోటి వేషాలు మార్చాడు చంద్రం ప్రజలకు మోసాలు చేసాడు సూపర్ 6
    పప్పుగాడు రెడ్ బుక్ తెచ్చాడు Ap కి
    ఈ ముగ్గురు మూడు పంగాణామాలు పెట్టారు
    AP ప్రజలకు గోవిందా గోవిందా 😂😂😂😂😂😂

  • @srinuvasu6558
    @srinuvasu6558 17 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏😭😭😭🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏

  • @Siva-x5q
    @Siva-x5q หลายเดือนก่อน

    వీళ్ళు ఏ పనులు చేయరు వేస్ట్

  • @Munikrishnakrishna-m1q
    @Munikrishnakrishna-m1q หลายเดือนก่อน

    Inka, 5years, kutami, tdp, ki, samyam, chaludu, ap, prajalu, srilanka, cheataniki

  • @sanjeevadasari7433
    @sanjeevadasari7433 3 หลายเดือนก่อน +3

    Anni abadale weast matalu

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 3 หลายเดือนก่อน +1

    Orey 6 haamilu nera verchandi ra taim veste

  • @vsapparaoksyj929
    @vsapparaoksyj929 3 หลายเดือนก่อน +1

    Chandrabaabu
    Naayaudu ఇవ్వక pothe
    Guddhaloummuvesthaaru

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 2 หลายเดือนก่อน

    😂😂😂😅😅😅

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 3 หลายเดือนก่อน +3

    నీ చెవిలో చెప్పాడా పవన్ ఈ కబుర్లు

  • @yesudepati
    @yesudepati 3 หลายเดือนก่อน

    చోది😂😂😂😂😂😂😂

  • @ChinniA-wu3fi
    @ChinniA-wu3fi 3 หลายเดือนก่อน +1

    pavan cheppagane complete a vvavu Ikkada TDP govt

  • @SivaparvathiAkula
    @SivaparvathiAkula 3 หลายเดือนก่อน

    Jagan ichina stalamu maku pattalu ivvaladhu