Pot Making with Clay:మట్టితో అద్భుతమైన కుండల తయారీ .. SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @kotagirishankar8344
    @kotagirishankar8344 2 ปีที่แล้ว

    Suman tv variki ma danyavadalu jai shalivahana

  • @lingeshrama1242
    @lingeshrama1242 2 ปีที่แล้ว +3

    జై శాలివాహన

  • @sreeramsrive4069
    @sreeramsrive4069 2 ปีที่แล้ว +1

    Nice mam❤️❤️❤️❤️👍👍👍

  • @ratnamkadali
    @ratnamkadali 2 ปีที่แล้ว

    సూపర్...తల్లి...

  • @Mahesh_atoz
    @Mahesh_atoz 2 ปีที่แล้ว +4

    అంతరించిపోతున్న కులవృతిలో మొదటి స్థానంలో మా కుమ్మరి కులస్తులదే , ఆధరణ లేకపోవడం మళ్ళీ నవీన యుగంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ ,మట్టితో తయారు చేసే కుండలు, మట్టిపాత్రలో వండిన వంటలు ఆరోగ్యానికి మరియు (రుచి)ఎంతో మేలు చేస్తాయని ఈప్పటికీ ఎవ్వరికీ తెలియని వాళ్ళు చాలా మంది వున్నారు.మరియు రాజకీయంగ కూడా సపోర్ట్ ఎవ్వరూ లేకపోవడం మా కులస్తులకు పెద్ద శాపం కుమ్మరి కులస్తులను పట్టించుకోవడం లేదు మరియు చిన్న చూపు,కుమ్మరి కులస్తులకు సహాయం మరియు వారికి ప్రోత్సాహం అందకపోవడం మరి కులవృత్తిఅంతరించి పోవడానికి మరొక కారణం......జై శాలివాహన జై ..జై శాలివాహన.....

  • @adwaith8222
    @adwaith8222 2 ปีที่แล้ว +1

    Nice Vedio

  • @srinivaskamishetty2678
    @srinivaskamishetty2678 2 ปีที่แล้ว +1

    Super akka

  • @venkateswarlumachavaram464
    @venkateswarlumachavaram464 ปีที่แล้ว

    Nellore district naidupalem village lo kuda pots chestaru vallaki intrew ivvachhuga

  • @ganeshpalivela862
    @ganeshpalivela862 2 ปีที่แล้ว +1

    Supar review mom

  • @rajulapudimani6124
    @rajulapudimani6124 2 ปีที่แล้ว

    Super bro

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna หลายเดือนก่อน

    Jai shalivahana Prajapati

  • @yellasuresh5013
    @yellasuresh5013 2 ปีที่แล้ว +5

    ఇది ఒక ఆర్ట్...కుమ్మరి కళాకారులు కనుమరుగు‌ అయిపోతున్నారు...ఇది ఒక కళా నైపుణ్యం..కుమ్మరి కళాకారులని ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి...మట్టి తో చేసే పాత్ర లో వంట చాలా రుచిగా , ఆరోగ్యం గా ఉంటుంది ...మట్టి కుండ లోని నీరు చాలా మినరల్స్ కలిగి ఉంటాయి...ఈ రోజుల్లో అందరు ఫ్రిజ్ లే వాడుతున్నారు...
    దయచేసి కుమ్మరి కళాకారులు ని ప్రోత్సహించండి..

  • @vijaygrade1178
    @vijaygrade1178 2 ปีที่แล้ว +1

    What is the title of music please

  • @RamuRamu-nu5oh
    @RamuRamu-nu5oh 2 ปีที่แล้ว +9

    మా కుమ్మరి వారిని ఎవ్వరు గుర్తించ లేదు

  • @mallikantisanthosh6610
    @mallikantisanthosh6610 2 ปีที่แล้ว +3

    jai shalivahana

  • @imakshini
    @imakshini 2 ปีที่แล้ว +1

    Super bro

  • @nagarajupolepally2863
    @nagarajupolepally2863 2 ปีที่แล้ว

    Super anna