ఎవ్వరికీ పరీక్షా........ ఎందుకు ఈ పరీక్షా...... సూర్యుని వంశానికా...? శ్రీరాముని ప్రాణానికా...? జనకుని కూతురికా....? దశరధుని కోడలికా.....? ఈలోకం నోటికా......? ఆ పదాలు వింటుంటే అసలు ఎంత భావోద్వేగానికి గురి అవుతున్నామో తెలియడలేదు మహా ప్రభో.... నీకు నీ రచనా శైలికి శతకోటి నమస్కారాలు మహానుభావా! 🙏🙏🙏
lavakusa taruvata malli bapu garu telugu varikichhina bahumati e movie we must thakfull to bapu garu and ilayaraja garu for such a wonderfull songs 👏👏👏
This song my breath. The only safest place in this Universe is seeking refuge under Maryada Purushottam Lord Rama who is the preserver of this Universe
Watch Sri Rama Rajyam movie scenes Here : th-cam.com/play/PLB6vDYB4M-c36X_gPJ4bgLHX-rjCbbyjo.html
Oppp
Y
U%(" you can
UFgnk
U
కన్నీళ్లు వదిలితే మనసు తే లిక అవుద్ధి. ఈ పాట లోని భావం కటిన మనసులను కూ డా సన్మార్గంలో కి మళ్ళిస్తుంది. రచయిత కు థాంక్స్!
❤
😊😊😊ల😊😊😊00గ9😊 .😂. 😮😊❤❤😢😅😅మమ్మణ్ద్ద్వ్బ్ 🎉చ🎉😢😢🎉😢ట77.
2024 lo chisevalu like March
April 2024
May lo nenu🙋♀️
June lo 2024
Shreya ghoshal....voice😍😍😍🎶🎶🎶🎶2021 vachina vinakunda vundalekapothuna
2021 lo chusevallu one like
Me from my childhood I am seeing I like this
Every day I will see this song one or two timed
2022
2022
2024
అరణ్య కాండ నుండి యుద్ధ కాండ వరకు కళ్లకు కట్టినట్లు చెప్పారు ...... ❤️
Goosebumps.....when they sang .......evariki pariksha ....💞💞
S it's true
Really I cried almost
@@harithatalari8186 11A@a
@@prashanthyamsham1150 ,....
@@prashanthyamsham1150 bvvvvvvvvvvvicg derpadigai pooja
ఈ భూమి ఉన్నంతకాలం ఎవరో ఒకరు ఈ సినిమా కచ్చితంగా చూస్తారు జైశ్రీరామ్
🚩🚩🚩🚩🏹
సీతారామ చరితం.. శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం.. శ్రవణం పాప హరణం
ప్రతి పదపదమును శృతి లయాన్వితం.. చతుర్వేద వినుతం
లోక విదితం.. ఆదికవి వాల్మీకి రచితం.. సీతారామ చరితం
*కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా (2)
అండదండగ తమ్ముడుండగా.. అడవితల్లికి కనుల పండుగ
సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్ఫనఖ
సుద్దులు తెలిపి పొమ్మనినా.. హద్దులు మీరి పైబడగా
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కూ చెవులను కోసే
అన్నా !! చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి
దారుణముగ మాయచేసె రావణుడు..
మాయలేడి అయినాడు మారీచుడు
సీతకొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు...!!
అదనుచూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచె
కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె
శోకజలధి తానైనది వైదేహి.. ఆ శోకజలధిలో మునిగే దాశరథీ
సీతా సీతా... సీతా సీతా అని సీతకి వినిపించేలా
రోదసి కంపించేలా.. రోదించే సీతాపతి
వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి.. రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి.. సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపె పూసగుచ్చి
వాయువేగమున వానరసైన్యము కడలికి వారధి కట్టెరా
బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా
ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా...!!
అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర జగమంత చూడగ వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష.. ఎవ్వరికీ పరీక్ష (2)
శ్రీరాముని భార్యకా శీల పరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీ పరీక్ష.. ఎందుకు ఈ పరీక్ష.. శ్రీరామా
అగ్గిలోకి దూకె అవమానముతో సతి (2)
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి
అగ్నిహోత్రుడే పలికె దిక్కులు మార్మోగగా
సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు
ఆ జానకితో అయోధ్యకేగెను సకలధర్మ సందీపుడు
సీతాసమేత శ్రీరాముడు !!
supar
Sssuuupppeeerrr
Super ramayanam Motham 7 min lo vinnam
Spirichual Kreatures
Spirichual Kreatures
ఎవ్వరికీ పరీక్షా........
ఎందుకు ఈ పరీక్షా......
సూర్యుని వంశానికా...?
శ్రీరాముని ప్రాణానికా...?
జనకుని కూతురికా....?
దశరధుని కోడలికా.....?
ఈలోకం నోటికా......?
ఆ పదాలు వింటుంటే అసలు ఎంత భావోద్వేగానికి గురి అవుతున్నామో తెలియడలేదు మహా ప్రభో....
నీకు నీ రచనా శైలికి శతకోటి నమస్కారాలు మహానుభావా! 🙏🙏🙏
E song ki SUPER and padham saripodhu...
1000 times super ani cheppali.. Evergreen music of ilayaraja...
Thank you South India for this wonderful depiction of Lava Kush. May God bless you.
Lu
evarike ee Pariksha?enduku ee Pariksha???awsome linessss
rightly said: from 0430 to 0530secs are awesome
Sss
Yes absolutely right
S awesome lines really.one should have the depth to understand
Iam madly conected to these lines
రాముని ప్రాణానికా......జానకీ ధేహానికా painpul words🙏🙏🙏🙏🙏
ఈ పాట రాముడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది
జై శ్రీరామ్ రామాయణం అంత ఇ పాటలోనే ఉంది జై శ్రీరాం జై జై సీతరామ్🕉️🙏🙏🙏
These two boys acted very very well n expressions really marvelous..God bless them.both with great future ..
నైస్ సాంగ్ నాకు చాలా ఇష్టం
😂👀👂👹👊👍👌👏🙏
GooD
Sarads
👏👏👏👏
Nice
.🙏👍👌
2020 lo chesevallu oka like
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
I am 2096 to till now also 2021 every day
రామాయణం మొత్తం వివరించినట్టు ఉంది
sri Rama rama ramethi rame rame manorame sahasranama tattulyam Rama nama varanane..,excellent action by balayyasriram sitharam jayaram jaya hunumanu
Jai Sri ram
Jai Sri ram 🙏🙏🙏🙏🙏
98490
ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీ రాముని భార్య క అగ్నిపరీక్ష ఆ లిరిక్స్ వచ్చినప్పుడు సీతమ్మ తల్లి ఎంత బాధ పడి ఉంటుందో ఊహిస్తేనే కన్నీళ్లు ఆగవు
Yenduku ee pareksha evvarikee pareeksha
Sri raamuni bhaaryaka seela pariksha
Vayonijaki avanijakaa agni pareeksha
Dhasharadhuni kodalikaa dharma pariksha
Janakuni kuthurika anumaana pariksha
Raamuni praanaanikaa jaanaki dehaanika
Suryuni vamshaanikaa ee..lokam notikaa
*Awesome Lines* 🔥
E yeniisarlu vina Bore kotadu Song🎵 katlonchi nilu vachai😮
Nayanatara gave extreme performance. She looks like Real Sitadevi🙏🙏🙏
Old Lava Kusa Movie lo Anjali Devi ni chudu inka Baga chesindhi
2019 lo chosinavalu like chayadi
Me
@ ni erpsfsdsö
2059 aina kuda chustha
2020 sister
Good song and nice expression by these 2 Children.
❤❤❤❤😊
Gothulo tena posinatttu undi voice... what a voice shreya garu
The expressions of balakrishna was awesome
Rajeswari Marisetti is
lavakusa taruvata malli bapu garu telugu varikichhina bahumati e movie we must thakfull to bapu garu and ilayaraja garu for such a wonderfull songs 👏👏👏
"Enduku eee pariksha.........................Sri rama...." assume lines
very sad
శ్రీ రామ రాజ్యం లోని పాటలు, background music ఇళయరాజా ప్రతిభకు నిలువుటద్దం.
I heard more than 1000 times but all those times I have got tears
Enduki pariksha evariki pariksha fantastic lines
Wow amazing song when I am listening feeling goosbumbs
lava kusa are soo cute nd they expresions are o'sum,nice song
Gowthami Ta
mmineni
Gowthami and
Nice song
Gowthami Tammineni e
Pavani
Wahhhhhhh.......😉😉...awwwwwwww❤❤❤.......superb......guys like here ,those who like this movie
Evvarikiii ii Pariksha endhuku ii pariksha..
Sri ramuni bharya ka seela Pariksha
Ayonija avanija ka Agni pariksha
Dhasarathuni kodalika dharma Pariksha
Janakuni kuthurika anumana Pariksha..ramuni prananika ,Janaki dhehanika,suryuni vamsanika,ii lokam murthikaa endhuku ii Pariksha evvarikiii ii pariksha
e lokam notika
lankalapalli murali krishna
lankalapalli murali krishna hi hi
Please type full song
I like above lyric part
ఒక్క పాటలొ రామాయణం మొత్తం చెప్పినమ మహానుభావులు
Antha goppa ramayanam song ni kuda dislike chesarantey vellu ae rakshasuloo..
Still my favourite 😊
Jai Sri rama. I don't know but tear comes automatically .
I love this song super singing Tq shreyagoshal Iam one of the fan of you like u so much
I am here attaching the Shreya Ghoshal Songs Link. Hope you will enjoy it. bit.ly/2smoAj3
Evvariki pariksha ..... Edupu vachestundi super👍👍👍👍👍👍
Visual Presentation, Best of Luck for the Art Deportment Crew
UdayaChowdary Yadlapati 5u
జై సీత రామా జై సీత రామా జై సీత రామా
Sitharama cheritham🙏🙏🙏 Jai sriram
Jai sriram,🙏🙏🙏🙏
E song vintunte naku body antha pulakaristhundi antha esteem
నా జన్మ ధన్యమైంది ఈ పాట సారాంశం రామాయణం టోటల్ ఏdu niవmeషయాలు చెప్పినduku
From 4.45 abbabaabba Chala meaning full and exactly correct what they sung
ఎవరికీ పరీక్ష... ఎందుకీ పరీక్ష...tears will come
రామయ్య రామ భద్రాయ జైబాలయ్య
This song my breath. The only safest place in this Universe is seeking refuge under Maryada Purushottam Lord Rama who is the preserver of this Universe
Ganpati Sakte London and bhagwani
Rasina variki naa paadabhivandhanalu 🙏🙏🙏
Why iam crying while watching dis😢
Shreya ghoshal voice is super
very nice. these credit goes to bapu garu
wonderful songs, no words
Ya
Ya
Wow super 🙏 Rama 🙏🏼 Rama 🙏🏼
Jai Balayya super songs
ఈ సినిమా ఆదివారం ఉదయం రావాలి
The two cute children sang very perfectly
Singer's shreya Ghosal and ramya Behera
Superrrrrrrr😊😊😍😍
My favorite song I still watching now 😍😍😍😍
You like this song means give a like
Emotional song Chala beautiful gown
Super songs memu ma entlo prathi roju prathi secend vintam
My favourite song ...... mottam ramayanam ni oka song lo baga chepparu..
Haritha Kodemella 0
jai srirama
jai sitha matha
jai hanuma
Even i dont no telugu but i love it
Really I'm crying by listening dis song..
No one
Literally no one
Le me before my exams:-4:29😂😂😂
Wt a meaningful really hatsaf.
Evvariki ee pariksa yenduku ee pariksa sriramuni bharyaka..... 😢😢😢😢
Kaadu e pariskha ramudu ki .
I got tears when the song is on 4:00 min 😓😓
SUPER EXCELLENT SMALL CHILDREN'S SINGING SO CUTE
Excellent expressions by two children wen they sang enduku ee pareeksha
ಭಾಷೆ ಬೇರೆಯಾದರೂ ಈ ಹಾಡಲ್ಲಿ ರಾಮಾಯಣ ಅರ್ಥವಾಗುತ್ತೆ
omsriramanamaha omsriramanamaha omsriramanamaha
E song ante naku chala estam
eedi Sri ramuni cheritra chala inspiration all world jai Sri RAM jai Hanuman
Super song...lava ,kusa also acting fabulous
Two childrens miru naku chala estam song kuda chala baga padaru
Beautiful and just magnificent
never forget lifelong............. thanks to jonnavittula garu
vasanthi chowdary Vasu repll
vasanthi chowdary Vasu Rakgtyse
Jai Lava kusha Jai Sriram Jai Hanuman
Lyrics of seetharaama, lakshmana vanavasam.
Ramayanam story mana life ku anni values lu sepinji
Super
Song bagundi, kani patha kalam graphics la teesinte chala bagundedi
Super nayanathara jai sri ram🙏
Goosebumps
Rama Rama Rama Rama Rama jai Rama........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics Music Action suppeerrrr bring back the fragrance of our epic Lord SRIRAMA
Jai! Srirama.. Jai Jai Sitaram
1 st viewer
sri Rama rama ramethi rame rame manorame sahasranama tattulyam Rama nama varanane..,
ramanuja chary v
Venkateswara Rao review
super songs
ramanuja chary vadla Y
ramanuja chary vadla 5(
jonna vittula garu miku telugu janavali ye pataki chala runapadi unnaru
next genretions variki ramayana suluvuga ardamayela rasaru
paadabhi vandanam
I like this movie soo much, I never forget.