నమస్కారం గురువుగారు, నాది కర్కాటక లగ్నం, కుంభం లో చంద్రడు, పూర్వభద్ర నక్షత్రం లో భాగ్యధిపతి నక్షత్రం లో వున్నారు, గురువు తులా రాసి నుండి పంచమ ద్రుష్టి తో లగ్నధిపతి ని చూశాతున్నారు. ఈ వీడియో నాకు వర్తిస్తుంది కదండీ 🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు...కర్కాటక లగ్నం చంద్రుడు 12వ స్థానం లో పునర్వసు నక్షత్రం లో వున్నారు గురువు భాగ్యం లో స్వాక్షేత్రం లో వుండి లగ్నన్ని చూస్తున్నారు...బాగుంటుందా? గురువుగారు
Guruvu gariki namaskaramulu 🙏,danusulagnam,gurudu mesham lo aswini nakshatram lo, sun simharasi lo makha nakshatram lo(gurudu,sun)ketu nakshatram lo unnaru, train aspect undi, yogam varthistunda guruvu garu
వృషభ లగ్నం sir D1 లో మకరం లో శుక్రుడు + శని కలిసి ఉన్నారు sir D9 చార్ట్ లో మీదునం లగ్నం పడింది.. శుక్రుడు కుంభం లో ఉన్నాడు sir కన్య లో శని + బుధుడు + రవి లగ్న భాగ్య యోగం ఇ యోగం వర్తిస్తుందా sir..?????? తెలియజేయండి sir..???
నమస్కారం గురువుగారూ, సింహ లగ్నం, లగ్నాఅధిపతి రవి భాగ్యం లో మేషంలో ఉఛ్చలోఉండి, 10 వ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి 4 వ దృష్టి తో లగ్నాన్నీ చూస్తే వర్తిస్తుందా సార్. లగ్నాఅధిపతి రవి వర్గోత్తమం చెంది మేషంలో భాగ్య నవంశలో ఉన్నారు సార్. 🙏🙏🙏
నమస్కారం సార్... మకర లగ్నం కీ లగ్నం లోనే శనిశ్వరుడు (శ్రావణ నక్షత్రం ) లో వక్రీంచి ఉన్నారు అలాగే వక్రీంచిన బుధుడు సప్తమం (కర్కాటకం ) లో ఆశ్లేష నక్షత్రం లో ఉంటూ పరస్పర దృష్టి తో చూసుకుంటున్న ఫలితం?
నమస్కారం గురువుగారు,
నాది కర్కాటక లగ్నం, కుంభం లో చంద్రడు, పూర్వభద్ర నక్షత్రం లో భాగ్యధిపతి నక్షత్రం లో వున్నారు, గురువు తులా రాసి నుండి పంచమ ద్రుష్టి తో లగ్నధిపతి ని చూశాతున్నారు. ఈ వీడియో నాకు వర్తిస్తుంది కదండీ 🙏🙏🙏🙏
సర్...నమస్కారం...
రోజు రోజు కి మీ వీడియో లలో
Sweet పెరుగుతోంది.. సర్...
కృతజ్ఞతతో......
Sugar
Sir manchi rudraksha vesaru,santhoshamu,meamu rudraksha ni lagna prakarama,leaka Nakstram prakarama,leaka jaruguthunna dasaprakarama,selaviyyagalaru
నమస్కారం 🙏 గురువుగారు. బావుంది తీరి. బాగా చెప్పారు. థాంక్స్ గురువుగారు.🙏👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏
Ok
Jai Guru Ji I have
Good
గురువు గారికి వందనాలు 🎉
Namaste guruvu garu
Kumbha lagnam ,saturn in simha rasi and venus nakshtram aspecting venus in tula rasi
నమస్కారం గురువు గారు...కర్కాటక లగ్నం చంద్రుడు 12వ స్థానం లో పునర్వసు నక్షత్రం లో వున్నారు గురువు భాగ్యం లో స్వాక్షేత్రం లో వుండి లగ్నన్ని చూస్తున్నారు...బాగుంటుందా? గురువుగారు
159lords 8th sambandham gurinchi cheppandi guruvu garu
🙏🏻Guruvu garu
Guruvu gariki namaskaramulu 🙏,danusulagnam,gurudu mesham lo aswini nakshatram lo, sun simharasi lo makha nakshatram lo(gurudu,sun)ketu nakshatram lo unnaru, train aspect undi, yogam varthistunda guruvu garu
Namaskaram guruvu garu
Sir bhaghyadhipathi vachi laganadhipathi nakshatra lo vunte what wil be the result
Namaskarm Guruvugaru 🙏🙏 🙏🙏🙏
Sreenivas
Good evening sir 🙏 🙏🙏
🙏🙏
Hi
వృషభ లగ్నం sir D1 లో
మకరం లో శుక్రుడు + శని కలిసి ఉన్నారు sir
D9 చార్ట్ లో మీదునం లగ్నం పడింది..
శుక్రుడు కుంభం లో ఉన్నాడు sir
కన్య లో శని + బుధుడు + రవి
లగ్న భాగ్య యోగం
ఇ యోగం వర్తిస్తుందా sir..??????
తెలియజేయండి sir..???
Namaskaram sir
గురువు గారు,
తులా లగ్నం - లగ్నాధిపతి మరియు భాగ్యాధిపతి నక్షత్ర పరివర్తన ఉంటే ఎలా ఉంటుంది...
లగ్నది పతి యెక్క నక్షత్రం దీ పతిని భాగ్యతి పతి చుస్తే వర్తిస్తుందా అండి
కర్కాటక లగ్నం
చంద్రుడు మకరం
గురువు మీనం లో ఉండి 11 వ ద్రుష్టి తో చూసినట్టే కదండీ గురువు గారు
Yes
నమస్కారం గురువుగారూ,
సింహ లగ్నం, లగ్నాఅధిపతి రవి భాగ్యం లో మేషంలో ఉఛ్చలోఉండి, 10 వ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి 4 వ దృష్టి తో లగ్నాన్నీ చూస్తే వర్తిస్తుందా సార్.
లగ్నాఅధిపతి రవి వర్గోత్తమం చెంది మేషంలో భాగ్య నవంశలో ఉన్నారు సార్.
🙏🙏🙏
Karkataka lagnam moon in jupter star jupiter in 1st house
Good
Moon in 4th house
Mithuna laga mercury in 10th house purva bhadrapada and Saturn in 8th house by 3rd accept to see mercury any problems sir please tell me
No
మిథున లగ్నం, లగ్నాధిపతి బుధుడు లాభ స్థానం అయిన మేషం లో కుజుడు తో కలిసి ఉన్నారు. మరియు భాగ్యాధిపతి అయిన శని తుల నుండి చూస్తున్నాడు
Good
నమస్కారం సార్... మకర లగ్నం కీ లగ్నం లోనే శనిశ్వరుడు (శ్రావణ నక్షత్రం ) లో వక్రీంచి ఉన్నారు అలాగే వక్రీంచిన బుధుడు సప్తమం (కర్కాటకం ) లో ఆశ్లేష నక్షత్రం లో ఉంటూ పరస్పర దృష్టి తో చూసుకుంటున్న ఫలితం?
Good
Namaskaram Guruvugaru 🙏💐👌👏