జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరములు వైకుంఠ ఏకాదశి జరిపారు. ఐదు సంవత్సరముల నుంచి టోకెన్లు ఇస్తున్నారు. అప్పుడు ఎప్పుడు జరగని తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది. మీ చేతగానితనం వల్ల ఆరుగురు ప్రాణాలు బలి తీసుకున్నారు. మీరు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం మంచి పద్ధతి కాదు. మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద గనక నింద వేస్తే మీరు మీ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోవలసి వస్తుంది. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించండి. ఇది ఒక సామాన్య భక్తుడిగా నా ఆలోచన. ఇక్కడ ఎవరు నీ కించపరచాలని కానీ ఎవరిని తక్కువ చేయాలని ఉద్దేశం లేదు.
ఎర్రిపుక ఇంత కన్నా చాలా మంది వచ్చినప్పుడు ఎం జరగలేదు. ఇదే first time. దీనికి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేదు దురదృష్టం ఏవో ఏవో అప్పుడప్పుడు అన్ని చోట్ల జరుగుతాయి
@@graviton4717Dengara magada ante...office lo Beeruva key table meeda marchipoyaanu ani poyadanta..enakataki Evado....teellarite gaani raledanta....but next day morning..yavandi meeru raatri bagaa chesaru andi anti aavida....😅😅
ఈ రాష్ట్రం లో ఏది జరిగిన అది ఏలాగైన జగన్ మీద తోసెయ్యడానికి ఎల్లో మీడియ, మోసాల చంద్రబాబు, పాలేరు పవన్ చౌదరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు😮😮ఆంధ్రప్రదేశ్ పూర్తిగ నేరాంధ్రప్రదేశ్, హత్యాంధ్రప్రదేశ్ గ మారిపోయింది మోసాల చంద్రబాబు, పొత్తులు అన్న పవన్ చౌదరి చేతిలో.😮అభివృధ్దిలో జీరో..నేరాలు, హత్యలులో ఫస్ట్. Super 6 అంతా మోసం😮
మోసాలు ఎవడు చేశాడు అందరికీ తెల్సు. సొంత బాబాయి నీ లేపేసారు సిగ్గు లేకుండా నింద cbn మీద వేశాయి..మోసాలు...కుట్రలు... sykhogadu పేటెంట్..అందుకే 38 కేసులు...పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు పులివెందుల పిల్లి గాడు..నెత్తిన మోస్తారు కొండ గొర్రెలు. .ఏపీ కి పట్టిన దరిద్రం ఏపీ నీ సర్వ నాశనం చేశాడు... అప్పులతో...
నీ కళ్ళు దొబ్బయా ..డెవలప్మెంట్ Kia ఎవరు తెచ్చారు. సిగ్గు లేని మాటలు...ఇప్పుడు మళ్ళీ అమరావతి .....పోలవరం...పనులు చూసి...మాట్లాడు . పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు..అన్ని పక్కన పెట్టీ పైగా అప్పులు...ఋషి కొండ ప్యాలెస్ జనాల సొమ్ము తో తు మీ బతుకులు. ...
జగన్ మోహన రెడ్డి కుట్ర చేశాడు .ఎవరో ఆ ఆస్వ స్థతకు గురైన వ్యక్తిని కుట్రతో టోకన్ల కొరకు పార్క్ లోపలికి పంపి మధ్యలో బయటకు రావలెని కోరి కుట్ర చేశాడు అని ఈ పచ్చ పురుగులకు ఎందుకు తట్ట లేదబ్బా అని నాకు ఆశ్చర్యంగా ఉంది .
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో అసలేం జరిగింది? నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి. గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం. డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,
ఏది జరిగినా తమ అసమర్థతలో నుంచి తప్పించుకోవడానికి జగన్ పైన తోసేయడం వదిలేయాలి. వెంటనే బాధితులకు చేరొక రెండు కోట్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒత్తిడికి అల్లు అర్జున్ రెండు కోట్లు ఇచ్చాడు బాధితులకు. ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ఇవ్వాలి అప్పుడే న్యాయం చేసినట్టు అవుతుంది
Br నాయుడు నీ రాజీనామా చేయాలి కదా అరెస్ట్ చేయాలి కదా. రామ్ చరణి అరెస్ట్ చేయాలి కదా. చంద్రబాబు మీటింగ్ లో ఇరుకు సందు లో 8 చానిపోయారు. పుషకారలో 29 మంది చానిపోయారు. జనాలు నాలుగు రోజులు ఏడుస్తారా అరుస్తారు మర్చిపోతారు. నాలుగు రోజు ల తరువాత మర్చి పోతారు అనేది చంద్రబాబు సూత్రం ఇదే సూత్రం పై అబద్ధాలా రాజకీయాలు
Pk ప్రతి మాటలో చేంద్రము సీటు కింద మంట పెట్టేవి గానే వున్నాయి రేపు కాబోయే సిఎం pk అని మూడి గారి మాటల్లోనే తేలిపోయింది టిడిపి తట్ట బుట్ట సర్డుకోవాల్సిందే టిడిపి కి రోజులు దగ్గర పడ్డాయి
ప్రతిపక్షం చేసిన కుట్రను ప్రభుత్వం ముందుగా పసిగట్టలేక పోవటం వల్ల ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ భక్తులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పింది... కుట్ర చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని కూడా అన్నారు.. ఈ సో కాల్డ్ అనలిస్ట్ గారికి పవన్ చెప్పిన క్షమాపణ ఒక్కటే వినిపించింది కాబోలు, తర్వాత చేసిన హెచ్చరిక వినిపించలేదు అనుకుంటా..?😂😂😂
ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి? 1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి. 2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి. 3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి. 4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి. 5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి. 6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి. 7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి. 8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి. 9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి. 10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి. 11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి. 12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి. 13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి. 14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి. 15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి. 16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి. 17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి. 18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి. 19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి. 20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి. 21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి. 22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి. ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి? లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.
For all misdeeds, that may happen during these 5 years, officials, lower level workers will be made responsible. For all good deeds, politicians claim credit. This is the cunning nature of present rulers of AP.
ఇంతా జరిగిన తరువాత పోలీసులు ఇచ్చిన ఎఫ్ ఐ ఆర్ లో ప్రజల మధ్య తోక్కిసలాటే కారణం ఈధురాఝాతానికి అంటూ కేసు నమోదైంది....చంధ్రన్న చమత్కారం......ఛిధంబర రహస్యమేకదా....ఏదో తూతూ మంత్రంగా ఇద్దరు ముగ్గురు అదీకారుల బదిలీ...సస్పెండ్....ఆనాటి గోదావరి తోక్కిసలాటే....ఇదికూడా రాజకీయ రాబంధుల క్రీడ లో సామాన్య భక్తుల నరభలి
రోజుకి ఎంతమంది వస్తారు దాన్నిబట్టి ఆన్లైన్లో టోకెన్ సిస్టం పెట్టి జనాలు ఇబ్బంది పడకుండా దేవుని చూసుకోవటానికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది ఒక సినిమా ధియేటర్లో ఎంతమంది కొడతారు ఒక ఫంక్షన్ హాల్ లో ఎంత మంది పడతారు వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎంత మంది వస్తారు రోజుకి ఎంత మంది చూస్తారో ఎంత మందికి దర్శనం కల్పించగలిగితే అంతమందికి ఆలోచించుకొని అంతమందికి టోకెన్లు జారీ చేస్తే ఆన్లైన్ ద్వారా బాగుంటుంది
మీరు క్షమాపణ వల్ల పోయిన ప్రజల ప్రాణాలు తిరిగి వస్తాయ! మీ కూటమి ప్రభుత్వం ప్రతీ తప్పుని Jldi CM జగన్ గారికి ఆపాదించడం మీకు అలవాటుగ మారింది, భక్తుల మనోభావాలు తో ఆడుకొనే మీ కూటమి ప్రభుత్వం కు అలవాటు
Did CBN not accept responsible for this incident? Are there any leads for any type of conspiracy ? if not , governance both TTD/Officicals /leaders should take responsibility.
Please change exgratia amount to 3or2 crores legible treatment amt for kshatagatrulu it's my kindly sincere request to modi sir cm dtycmsir all politician's celebs swamjis...Hariprasad darga
Please change 3or 2crores cm& deputycm modis all politician's movie sportsman celebs and all Hindu sanatanadharman swamjis its my sincere request also to the khsatgatrulu req necessary amt...Hariprasad darga
It is dignity on part of TTD if it accepts the administrative gaps and ask the public to excuse. Help the victimised families for their better future. No use of blaming previous board . People are watching.
Blame on Jagan , Jagan done everything !! cBN and Pk don’t have Anything to develop the state !! in dilemma who is the CM of AP????? And is there any govt
కరెక్ట్ గా చెప్పావ్ ఇది ఒక్కటి. Cbn చాలా మార్చాలి అక్కడి సిస్టం ని. Eo గాడిని మార్చాలి చైర్మన్ కి వార్నింగ్ ఇవ్వాలి. Cbn మెతక వైఖరి వల్లే ఇదంతా జరుగుతోంది
Only apology by Pavan Kalyan is not sufficient . More monetary compensation is to be paid to the sufferers . Abdolute medical care at govt cost should be provided to the injured till they fully recovered . 25 lakhs is not sufficient and it is very meagre for loss of life . Atleast one crore must be paid to the bereaved families.
💯 బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో అసలేం జరిగింది? నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు
Jagananna chala baga development chesadu ttd ni chandranna ke governency theleedhu anduke puskarallo lepesadu tirupati lo lepesadu monna meetings la llo kooda lepesadu
Forget about invilvement of a particular party. Employees are in the old mode. Habituated to use government machineries. It needs lots of motivation. Dowrjanyam mode nundi vaallu inka bayatapadaledhu.
జగన్ తీసుకొచ్చిన విధానం కాకపోతే నువ్వు కొత్త విధానం పెట్టి తీసుకురావాలి కదా నిన్ను ఎవరు తీసుకు రమ్మన్నాడు జగన్ గురించి వాడి పోస్ట్ కొట్టడం జగన్ గురించి మాట్లాడటం తప్ప మీ ఛానల్ కి ఏం పని లేదా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరములు వైకుంఠ ఏకాదశి జరిపారు. ఐదు సంవత్సరముల నుంచి టోకెన్లు ఇస్తున్నారు. అప్పుడు ఎప్పుడు జరగని తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది. మీ చేతగానితనం వల్ల ఆరుగురు ప్రాణాలు బలి తీసుకున్నారు. మీరు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం మంచి పద్ధతి కాదు. మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద గనక నింద వేస్తే మీరు మీ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోవలసి వస్తుంది. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించండి. ఇది ఒక సామాన్య భక్తుడిగా నా ఆలోచన. ఇక్కడ ఎవరు నీ కించపరచాలని కానీ ఎవరిని తక్కువ చేయాలని ఉద్దేశం లేదు.
ఈ సిస్టమ్ 5 ఇయర్స్ fallow ఐన అధికారులు epudu anduku ఫాలో అవలేదు epudu మైండ్ పనిచెయ్యలేదేమో అపుడు పనిచేసి
ఎర్రిపుక ఇంత కన్నా చాలా మంది వచ్చినప్పుడు ఎం జరగలేదు. ఇదే first time. దీనికి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేదు దురదృష్టం ఏవో ఏవో అప్పుడప్పుడు అన్ని చోట్ల జరుగుతాయి
Idivarakepudu Ila jaragaledu anduke kutra anipisthondi.ap allakallolam chestham ani ycp nayakulu enno sarlu
Em ledu kutami gov ruling baledu ani janalaki negative feeling ravalani cheyimchi undochu savam kavali ga annaku bitaki ravali Amte 😂😂😂
@@balajisrinivas8665 నిజమే మరి మనమే ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్లి పాడే మోసింది
చేత కాక.....మంగళ వారం అన్నాడట ,వెనకటికొకడు
Kaabatti pellanni avinaash pakkalo padukopettindi
Last time jagan alge polavaram visayam lo annadu...ante mangalavaram gaadu ane kada the 😂😂
@venkataramana6190 😂😂😂😂😂
@@graviton4717Dengara magada ante...office lo Beeruva key table meeda marchipoyaanu ani poyadanta..enakataki Evado....teellarite gaani raledanta....but next day morning..yavandi meeru raatri bagaa chesaru andi anti aavida....😅😅
@@graviton4717ne comparison correct kadu adi oka project daaniki money kavali but edi oka incident
Absolutely right Sir, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గారు వాస్తవాలు వివరించినారు 🙏🙏🙏🙏👌🎊🎊🎊🎊🎊🤝🤝🤝🤝💓
Why Nageswara Rao is jagan since 4 months ...seems like you again supporting jagan
Why you acted for 3 months since you are Paytm batch
Thank youu so much sir ❤
ఈ రాష్ట్రం లో ఏది జరిగిన అది ఏలాగైన జగన్ మీద తోసెయ్యడానికి ఎల్లో మీడియ, మోసాల చంద్రబాబు, పాలేరు పవన్ చౌదరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు😮😮ఆంధ్రప్రదేశ్ పూర్తిగ నేరాంధ్రప్రదేశ్, హత్యాంధ్రప్రదేశ్ గ మారిపోయింది మోసాల చంద్రబాబు, పొత్తులు అన్న పవన్ చౌదరి చేతిలో.😮అభివృధ్దిలో జీరో..నేరాలు, హత్యలులో ఫస్ట్. Super 6 అంతా మోసం😮
మోసాలు ఎవడు చేశాడు అందరికీ తెల్సు. సొంత బాబాయి నీ లేపేసారు సిగ్గు లేకుండా నింద cbn మీద వేశాయి..మోసాలు...కుట్రలు... sykhogadu పేటెంట్..అందుకే 38 కేసులు...పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు పులివెందుల పిల్లి గాడు..నెత్తిన మోస్తారు కొండ గొర్రెలు. .ఏపీ కి పట్టిన
దరిద్రం ఏపీ నీ సర్వ నాశనం చేశాడు... అప్పులతో...
నీ కళ్ళు దొబ్బయా ..డెవలప్మెంట్
Kia ఎవరు తెచ్చారు. సిగ్గు లేని మాటలు...ఇప్పుడు మళ్ళీ అమరావతి .....పోలవరం...పనులు చూసి...మాట్లాడు .
పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు..అన్ని పక్కన పెట్టీ పైగా అప్పులు...ఋషి కొండ ప్యాలెస్ జనాల సొమ్ము తో తు మీ బతుకులు. ...
Jai 6093 jai kodi kathi drama jai laksha kotlu jai babai kathipotu jai ho psycho mamayya 😂😅😅
@@ultrainstinct8349jai 7691 sadist tataya
Jai 3 m demooodu😂
@@ultrainstinct8349jayaho charector less pawala...
ఒరే బాబు ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు సంక నాకుతున్నారు సార్ వీళ్ళకిచేతకాక
2019 నుండి జగన్ చేసింది కూడా అదే కదా
@ravi_kఅందుకని ఇప్పుడు జగన్ ని కాపీ కొడుతున్నారా? సొంత తెలివి తేటలు leva
@@ravi_kumaaarjagan chesindhey chesthey mari difference emundhi
జగన్ మోహన రెడ్డి కుట్ర చేశాడు .ఎవరో ఆ ఆస్వ స్థతకు గురైన వ్యక్తిని కుట్రతో టోకన్ల కొరకు పార్క్ లోపలికి పంపి మధ్యలో బయటకు రావలెని కోరి కుట్ర చేశాడు అని ఈ పచ్చ పురుగులకు ఎందుకు తట్ట లేదబ్బా అని నాకు ఆశ్చర్యంగా ఉంది .
32weé
I think you are there and did that
24 hours jagan reddy mida padi 1:14 edusude kani paripalana chethakaka evanni cheppudu
Very good information and analysis, Sir.
Stuppid fellows. Enka jagan meeda edupe.
దేవుడి మీద కుట్రలు చేసి ప్రసాదానికి లేని అపవిత్రతను పెదితే ఇలాగే ఉంటాదీ
కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి
చేతకాని ప్రభుత్వం
ప్రొపెసర్ నాగేశ్వరావు గారు చెప్పింది నిజమ్
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో
బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా
మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది
క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా
వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం
వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో
ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా
ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం
తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి
హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు
ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే
కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు
ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు
విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని
నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో
ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ
కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో
టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు,
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల
నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ
ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం
తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు.
బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు
నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని
కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర
ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా
చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల
రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో
ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు
అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు
50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో
అసలేం జరిగింది?
నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు
తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ
మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్
ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి
పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి
నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి
అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు
ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి
ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట
చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ
వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన
లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం
రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన
బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి
చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు.
వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు
తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి
ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను
ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని
నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ
జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి.
గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు
అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం.
డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని
వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు
టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా
టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు
చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో
తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,
Sir super ga chepparu,idi janalloki velllali,eppudu kula pichi vallaki nijalu kanipchavu, vinipinchavu,ento karma😢😢
Prof గారు సూపర్ మీరు, సీబీన్ ని బాగా వెనకేసుకొస్తున్నారు!
నైతిక బాధ్యత వహించి resign చెయ్యాలి
Good analysis sir❤
జగన్ పథకాలు అన్నీ బాగా లేవని ఎత్తేసారు. టికెట్ విధానం బాగా లేకపోతే దాదాపు ఎనిమిది నెలలైనా ఎందుకు ఎత్తెయ్యలేదు.😊😊
Very valid points raised by Professor and they must answer.
In present crisis the solution as per PK formula is "Seize the TTD".😅
TDP, jenasena, BJP చేత కానీ తనo. సినిమా dailuges...pawan కి బిజేపి కుల పిచ్చి పట్టింది.. బియ్యం మాఫీయా మీద హడావుడి చేశారు, కేసు ఎక్కడ????
ఆమ్మో రెండు చేతులు ఎత్తి క్షమించండి అని అడుగుతున్నారా?
మీ స్టార్స్ కి అవమానం జరుగుతుందమో?😢
Baga Chepparu Nageswar garu
ఏది జరిగినా తమ అసమర్థతలో నుంచి తప్పించుకోవడానికి జగన్ పైన తోసేయడం వదిలేయాలి. వెంటనే బాధితులకు చేరొక రెండు కోట్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒత్తిడికి అల్లు అర్జున్ రెండు కోట్లు ఇచ్చాడు బాధితులకు. ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ఇవ్వాలి అప్పుడే న్యాయం చేసినట్టు అవుతుంది
బ్రహ్మోత్సవాలు బాగా చేసిన ttd కి ఈ సమస్య రాకుండా ఉంటే బాగుండేది... ఇప్పటి కైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి...
ఇది కమ్మ పెత్తనం కారణం చెర్మన్ ఏపాపంబీసీఈఓదేమిలేదు ఆయన ఓడమ్మీ
ఏరా రెడ్డి పెత్తనం ఇమ్మంటావ్
Br నాయుడు నీ రాజీనామా చేయాలి కదా అరెస్ట్ చేయాలి కదా. రామ్ చరణి అరెస్ట్ చేయాలి కదా. చంద్రబాబు మీటింగ్ లో ఇరుకు సందు లో 8 చానిపోయారు. పుషకారలో 29 మంది చానిపోయారు. జనాలు నాలుగు రోజులు ఏడుస్తారా అరుస్తారు మర్చిపోతారు. నాలుగు రోజు ల తరువాత మర్చి పోతారు అనేది చంద్రబాబు సూత్రం ఇదే సూత్రం పై అబద్ధాలా రాజకీయాలు
లడ్డు అయిపోఇంది eka🤔ఈ తొక్కిశాలతకడ అదిగో పాము ఇదిగో పాము అని జగన్ అరసివుంటాడు జనం పరుగులేట్టి వుంటారు అందుకే జగన్ కారణం. 🤣🤣🤣ఇంకా ప్రతిపక్షలపై పడకుండా నీతిగా నిబదాత గా పరిపాలన చేతకాక 🤣🤣🤣🤣
Pk ప్రతి మాటలో చేంద్రము సీటు కింద మంట పెట్టేవి గానే వున్నాయి
రేపు కాబోయే సిఎం pk అని మూడి గారి మాటల్లోనే తేలిపోయింది
టిడిపి తట్ట బుట్ట సర్డుకోవాల్సిందే
టిడిపి కి రోజులు దగ్గర పడ్డాయి
అంటే ఇప్పుడు లడ్డు విషయంలో కూడా వైసిపి వాళ్ళ గవర్నమెంట్ లో తెలుగుదేశం వాళ్లు కుట్ర చేసినట్లా...😂😂
బీభత్సమైన కామెడీ😂😂😂
క్షమాపణ ఎందుకు మెట్లు కడగాలి కదా
ధన్యవాదాలు.సర్ నాగేశ్వర్ గారూ.
కుట్ర ను పసిగట్టలేకపోయినందులకు
Sir CBN గారు ఇది చాలా తప్పు. చేస్తున్నారు.
Pawan Kalyan is a Great Public Leader. He has all the right to protect the People's
He is above the Power
ఇది విశ్లేషణ క్రిమినల్ లాయర్ నిందితుడ్ని కాపాడే క్రమంలో వాదించినట్టుంది
ఇంతకీ నిందితుడు ఎవరు, కాపాడింది ఎవరు
వాళ్ల కార్యకర్తల వల్లే తప్పు జరిగింది కాబట్టి. క్షమాపణ చెప్పాడు.
ప్రతిపక్షం చేసిన కుట్రను ప్రభుత్వం ముందుగా పసిగట్టలేక పోవటం వల్ల ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ భక్తులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పింది...
కుట్ర చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని కూడా అన్నారు..
ఈ సో కాల్డ్ అనలిస్ట్ గారికి పవన్ చెప్పిన క్షమాపణ ఒక్కటే వినిపించింది కాబోలు, తర్వాత చేసిన హెచ్చరిక వినిపించలేదు అనుకుంటా..?😂😂😂
🙏🏻🙏🏻
ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి?
1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి.
2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి.
3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి.
4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి.
5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి.
6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి.
7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి.
8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి.
9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి.
10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి.
11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి.
12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి.
13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి.
14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి.
15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి.
16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి.
17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి.
18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి.
19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి.
20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి.
21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి.
22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి.
ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి?
లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.
🙏
చాలా కష్టపడ్డారు... క్షమించలా వద్దా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసులెండి... మీకు ఎందుకు ఇంకు, టైము, శ్రమ బొక్క🤗😂🤦
🎉
11 seats icchi kachaminchesam😂😂😂
🙏🙏🙏
ఇంత మంది చెనిపోవడానికి కారణం జెనసేన నాయుకిలే కారణం అని ప్రజాసేక్తి లో వార్త వచ్చింది
who will bare loss of human being
For all misdeeds, that may happen during these 5 years, officials, lower level workers will be made responsible. For all good deeds, politicians claim credit. This is the cunning nature of present rulers of AP.
ఇంతా జరిగిన తరువాత పోలీసులు ఇచ్చిన ఎఫ్ ఐ ఆర్ లో ప్రజల మధ్య తోక్కిసలాటే కారణం ఈధురాఝాతానికి అంటూ కేసు నమోదైంది....చంధ్రన్న చమత్కారం......ఛిధంబర రహస్యమేకదా....ఏదో తూతూ మంత్రంగా ఇద్దరు ముగ్గురు అదీకారుల బదిలీ...సస్పెండ్....ఆనాటి గోదావరి తోక్కిసలాటే....ఇదికూడా రాజకీయ రాబంధుల క్రీడ లో సామాన్య భక్తుల నరభలి
Jagan time lo mari ela endhuku jaragaledhu bhadrtha vypalyam
రోజుకి ఎంతమంది వస్తారు దాన్నిబట్టి ఆన్లైన్లో టోకెన్ సిస్టం పెట్టి జనాలు ఇబ్బంది పడకుండా దేవుని చూసుకోవటానికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది ఒక సినిమా ధియేటర్లో ఎంతమంది కొడతారు ఒక ఫంక్షన్ హాల్ లో ఎంత మంది పడతారు వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎంత మంది వస్తారు రోజుకి ఎంత మంది చూస్తారో ఎంత మందికి దర్శనం కల్పించగలిగితే అంతమందికి ఆలోచించుకొని అంతమందికి టోకెన్లు జారీ చేస్తే ఆన్లైన్ ద్వారా బాగుంటుంది
👌👌👌👌👌👌💐
ఒరే బుద్ది వుందా లేదా....ఆయన ఒక పద్దతి పెట్టారు....మీరూబీటిసి వెయ్యొచ్చు కదా....అది ఏమైనా శిలాశశనం కాదు కదా.
Inkenthakalam jagan meeda padi edustharu.
తప్పు చేశాడు...సొంత బాబాయి నీ లేపేసారు...ఎవరు ఎవడి మీద పడి ఏడుస్తున్నారు.. సిగ్గు వుందా...
Inka JAGAN sankanakutaru govt. TDP dira nayana😂
You are pro TDP99TV
Althe,Best,sAir
Yes sir
🙏👍 Good Good
Go Sela officer ki emi sambandham?
చేతగాని ప్రభుత్వం తప్పులు వేరే వాళ్ళ పైన వేయడమే
ప్రతీకార పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సపోర్ట్ అధికారులు రద్దీ ప్రదేశాలలో ఇలాంటి ఘటనలు అయ్యేలా చేయవచ్చు, అందరు అప్రమత్తంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ అధికారి BR నాయుడు కదా. మీ బతుకు చెడ 3 సార్లు పాలించిన చంద్రబాబు మనుషులు జగన్ పాలన లో కుట్రలు చేశారా మీ లెక్కన.
మీరు క్షమాపణ వల్ల పోయిన ప్రజల ప్రాణాలు తిరిగి వస్తాయ! మీ కూటమి ప్రభుత్వం ప్రతీ తప్పుని Jldi CM జగన్ గారికి ఆపాదించడం మీకు అలవాటుగ మారింది, భక్తుల మనోభావాలు తో ఆడుకొనే మీ కూటమి ప్రభుత్వం కు అలవాటు
Above all, we should frame draft rules for crowd management in every case and bring the rules into force immediately.
మోడీ సభకు పోలీస్లాంతా వెళ్లారు టీటీడీ పాలక మండలి వైఫల్యం వుంది
Some body should extend apologies as missing in allu Arjun case
Did CBN not accept responsible for this incident? Are there any leads for any type of conspiracy ? if not , governance both TTD/Officicals /leaders should take responsibility.
Not responsibility sir
Please change exgratia amount to 3or2 crores legible treatment amt for kshatagatrulu it's my kindly sincere request to modi sir cm dtycmsir all politician's celebs swamjis...Hariprasad darga
కోడి గుడ్డు మీద వెంట్రుక పీకడమంటే ఇదే
Ilanti kshapanalu Vela kodhi vinalsi untundhi.
Please change 3or 2crores cm& deputycm modis all politician's movie sportsman celebs and all Hindu sanatanadharman swamjis its my sincere request also to the khsatgatrulu req necessary amt...Hariprasad darga
Centre nehru de tappu
State jagan de tappu
It is dignity on part of TTD if it accepts the administrative gaps and ask the public to excuse. Help the victimised families for their better future.
No use of blaming previous board . People are watching.
పోలీస్ అంతా కుప్పం
జగన్ పెట్టిన పథకాలు తీసేసారు ఆలాగే టోకెన్ సిస్టం తీసెయ్యవచ్చు కథ
Blame on Jagan , Jagan done everything !! cBN and Pk don’t have Anything to develop the state !! in dilemma who is the CM of AP????? And is there any govt
కరెక్ట్ గా చెప్పావ్ ఇది ఒక్కటి. Cbn చాలా మార్చాలి అక్కడి సిస్టం ని. Eo గాడిని మార్చాలి చైర్మన్ కి వార్నింగ్ ఇవ్వాలి. Cbn మెతక వైఖరి వల్లే ఇదంతా జరుగుతోంది
Sp subba ryudu garu thappu ledu
భద్రతా ఏర్పాట్లు లోపం
Pranallu pothae sprotiveness enti sir😢😢
Only apology by Pavan Kalyan is not sufficient . More monetary compensation is to be paid to the sufferers . Abdolute medical care at govt cost should be provided to the injured till they fully recovered . 25 lakhs is not sufficient and it is very meagre for loss of life . Atleast one crore must be paid to the bereaved families.
💯 బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని
కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర
ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా
చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల
రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో
ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు
అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు
50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో
అసలేం జరిగింది?
నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు
తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ
మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్
ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి
పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి
నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి
అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు
ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి
ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట
చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ
వెళ్లిపోయారు
హాస్టల్ లో cc camera విషయం ఎంతవరకు వచ్చింది
Token system is good, limited people only allow every day.. so no need to wait more time in quelines.
Leg mahima
Jagan. Gari. Natavadu. Cm. Sir
😂😂😂jai Telangana prof... Andra prof waste fellow s😂😂😂
TTD విషయంలో జగనన్న కొంత అశ్రద్ధ.
Jagananna chala baga development chesadu ttd ni chandranna ke governency theleedhu anduke puskarallo lepesadu tirupati lo lepesadu monna meetings la llo kooda lepesadu
Professor nageswar garu what is the use of your channel for public and common man
7 months kadhu 5 years ayna kuda nka ade dabba kottukuntaru AP Cheap politics
Pawan kalyan drama acts ,dont forget he is a movie fellow.
Forget about invilvement of a particular party. Employees are in the old mode. Habituated to use government machineries. It needs lots of motivation. Dowrjanyam mode nundi vaallu inka bayatapadaledhu.
Sir anchor ni change cheyyandi
Saripoyindi anthegani gov viphalam ani opukoru
Pl join ysrcp sir
U will have better position
Ur knowledge can be used for teaching purpose
Don't comment on ysrcp favourite comments always 😂
Avunu ayana kooda mana sanathana babu madiri cheepuru pattukoni vello prayakshithha deeksha cheyali😂😂
Chairman ni andarii tisi veyali. police laki. sambandam ledu
😂😂😂
Tuesday talks ante eeve
Paniki vachidi ami ledu valu vulu ani kadu time ante sir
Itokkalo reasons
Anchor ki navvu vastundi
Varadha badhethulanu adhukovataneke raledhu thirupathe ke endhuku vachadu
ఏంటి మాష్టారూ, బాధితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
ఏమి మాట్లాడాలి రా.
@@muralimohan6624నువ్వూ ఆ బాధితుల లో ఉంటే నొప్పి తెలిసేదిరా అయ్యా 😢. గోదావరి పుష్కరాలు, ఎన్నికల మీటింగులు ,గుర్తు రాలేదా?
కుట్రను ఆపలేక పోయినందుకు క్షమాపణలు చెప్పి ఉండవచ్చు కదా..
Amayakamaina prajala pranalu poyela CHESI...
Ippudu nanganachi yevvaralu estunnaru...
Pushkaralppaudu 10+ mandi ni pottana pettukunna CBN power lo ilantivi jargatam sahajam ...
Siggundali
TDP chesina thappunu oppukodu sir jagan kutra Ani cheppi thappinchukovadam anthe
జగన్ తీసుకొచ్చిన విధానం కాకపోతే నువ్వు కొత్త విధానం పెట్టి తీసుకురావాలి కదా నిన్ను ఎవరు తీసుకు రమ్మన్నాడు జగన్ గురించి వాడి పోస్ట్ కొట్టడం జగన్ గురించి మాట్లాడటం తప్ప మీ ఛానల్ కి ఏం పని లేదా
Kutra nu chedinchaka povadam kooda asamarthate kada. Daaniki kshamapana cheppalsina avasaram untundi kada.